ఇంటినే పరిశ్రమగా మార్చేశాడు | Self Employment in House | Sai
Вставка
- Опубліковано 7 лют 2025
- #Raitunestham #Farming #Selfemployment
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయి.. ఉద్యోగంలో సంతృప్తి లేక స్వయం ఉపాధి వైపు మళ్లారు. పలు రంగాలు పరిశీలించిన తర్వాత.. ఇంట్లోనే పుట్టగొడుగుల పరిశ్రమ ప్రారంభించారు. నెలకి రూ. 80 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఆ వివరాల సమాహారం ఈ వీడియో .
మష్రూమ్ యూనిట్, ఖర్చు వివరాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం సాయి గారిని 91825 11828 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
www.bensound.com
ఎంతైనా జాబ్ చేసేవాళ్ళు లగ్వెజ్ టీచింగ్ సూపర్ చాలా బాగా చెప్పారు
విలేజ్ లో చేయడం easy grace &soil free దొరుకుతుంది TQ చిన్నగా try చేయాలి కచ్చితంగా చేస్తాం త సో మచ్
కష్టాన్ని తగ్గ ఫలితం ఎక్కడికి పోదు భయ్యా చాలా నీట్ గా అర్థమయ్యేలా చెప్పారు సూపర్ గా ఉంది 👍
training koddiga isthara bro
స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన దంపతులు ఆ ac గదులు కూచున్నదానికి బదులు ఓకే ఓకే గంట ఆ వాతావరణం లోకి వస్తే జీవితం ధన్యం అవుతుంది
తెలుగు యూట్యూబ్ ఛానల్ లో నేను చాలా వరకు వీడియో చూసాను పుట్టగొడుగుల గురించి నీ అంత క్లారిటీగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్న సూపర్ వీడియో సుత్తి లేకుండా
నమస్తె తమ్ముడు 🙏మది తెలంగాణ మకు ఎకరం పావు స్తలం ఉంది భోరుకుడ ఉంది ఊరు పక్కనె ఎందుకంటె ఇలంటి వెవసయం యపారం తెల్వది అందుకని స్తలం లీజుకు ఇస్త మకుకుడ ట్రెనింగ్ ఉంటది
Guys vid lo chusinatuga , thumbnail petinantha easy kadu, ma relative kurrodu elage strt chesadu and personal nenu velli chusa chala carefull ga cheyali 100 lo 10 ke click ayiddi, mushrooms di chala neat ga hygienic ga cheyali farming, lighting chusukowali , chepinaga easy kadu vid chusi business lo digithe nastaootharu
మీరు చేసిన పుట్టగొడుగులు చాలా బాగున్నాయి బ్రో. నార్మల్ గా చాలా చిన్నగా దొరుకుతాయి మనం కనుక్కోవాలంటే అలాంటివి దొరకవు మీరు నార్మల్ నాటి మష్రూమ్ లాగా ఉన్నాయి అవి మేము కొనుక్కోవాలంటే ఎక్కడ దొరుకుతాయి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా
కష్టే ఫలి అంటారు మన పెద్దలు
ఏ పని వెనకాల అయినా కష్టం ఉంటది భయ్యా చాలా నీట్ గా అర్థమయ్యేలా చెప్పారు థాంక్యూ
స్టెప్ బై స్టెప్ చాలా బాగా మరియు ఓపికగా వివరించి చెప్పారు.
మీరు చెప్పే విధానం బాగుంది great 👍👍 చాలా అద్భుతంగా వివరిచ్చారు tq ఛానెల్ adimin ఫార్మర్ bro
చాలా బాగా వివరించారు బ్రదర్....
Super sir hats off , employee gaa vuna em happy lydu ,self employment super alochana sir
Brother మామూలుగా కాదు సూపర్ చెప్పారు చాలా మంచి ఇన్సెప్రెషన్ బ్రదర్
Marketing chala kastam" Full competition unttadhi" Ambe vadu 1000 mandhi" Konevadu 500 mandhi" Kani thine vadu 100 mandhi matrame" Idhi market situation " So farming kantte mundhu" Villa daggare wholesale ke konukkoni marketing cheyandi" Ardham avuthadhi" Mundhu venaka chusukokunda" Anni koni dabblu vrudha cheyakandi😢😢
Good info
పుట్టగొడుగు పెంపకం బాగానే ఉంది.
కాని మార్కెటింగ్ ఎలా ,
అది చాలా కష్టం అవుతుంది .
అమ్మడం గురించి విడియో చేయగలరు.
Sanka నఖము memu ok
చాలా బాగా చెప్పావు తమ్ముడు.. థాంక్స్..
నాకు 56సంవత్సరాలు పుట్టగొడుగుల ట్రైనింగ్ తీసుకోవాలి అనుకొన్నాను. మీరు చెప్పేవిధానంబాగా నాకు నచ్చింది..
Freedom app lo course's chudu
Ur number please
Ekkada training estharu a details and phone number pampandi please bro
చాలా బాగా చెప్పారు brother thank you
చూసిన వాళ్ళు చాలా సింపుల్ అనుకుంటారు కానీ మొదలు పెడితే తెలుస్తుంది.
Nijame bro
25 Annav 26 holes pettav enti Bro... Joke chesa... Mi aalochana ki hats off
చాలా వీడియోలు చూసా నీ అంత బాగానే ఎవరు ఎక్సప్లయిన్ చేయలేదు బ్రో
కష్టే ఫలి అన్నారు... నీ గత కష్టం ప్రస్తుత ఈ ఫలం. ఈ రంగంలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతవు కూడా!
Loss business
@@srinivasthodeti1546 ఆవిడా చెప్పేది కూడా ఫేక్... అంత ప్రాఫిట్ ఉండదు... మష్రూమ్ ప్రొడక్షన్ ఎక్కువ గా వచ్చినప్పుడు... తను కూడా తీసుకోదు.. ఇ రోజు చాలా మంది తెచ్చారు.. మీరు తెచ్చిన సైజు పెద్దవి ఇవి సేల్ అవ్వవు అని చెప్తుంది.. కట్ చేసిన తరవాత మహా అయితే రెండు రోజులు స్టోర్ చేయగలవు.. ఈలోపు అవి పడాయిపోతాయి... క్లాస్ కి కట్టినవి..బొక్క.. మెటీరియల్ తీసుకోక పోతే మంచిది.. డబ్బులు మిగులుతయి.. ఆ మష్రూమ్ బయట ఎవరు కొనరు...
@@Arunachalaraman yes it is 100% correct
Buttan mashrooms bauntay e mashrooms bagov rabbar la untay nenu thina
@@koditrinadh7139 e business loss i agree but vandatam vaste idi chala baguntadi. 1st miru water lo allam velluli vesi konchepu vudakapettaka try cheyandi chala baga vastay.
మాకు కూడా చేయాలి అని ఆశ కలిగేలా చెప్పారు సూపర్ బ్రో
Excellent, wishing u success, ur hardwork and dedication pays off
అన్న మీరు అందరికి అర్థం అయేల చాల బాగ explain చేశారు అన్న
hi bro my name is Rajesh. excellent bro ..chala baaga chesaru naaku business thought undhi..meeru cheppina plan bagundhi.
Unemployments kuu edhi manchi message bro thanks 🤩🤩
చాలా బాగుంది బ్రదర్ మీ మష్రూమ్ బిజినెస్
లక్షలు పెట్టాను అంటున్నావ్
మళ్ళీ పది ఇరవై వేలు పెట్టి
ప్రారంభం చేయవచ్చు అంటున్నావ్ మాటకు అన్నావా పేదవాళ్ళు అన్నీ విదంగా చేసినా మార్కెటింగ్
చేయడం కష్టమే మీకు ఆర్డర్
ఎక్కువ ఉంటే వీరిదగ్గర తీసుకోని చేయగలిగే పద్ధతి ఉంటే ఎక్కువ మందికి ఉపయోగం ఏమంటారు ❤️
Great brother... dettol ki badhulu vepaku ledha vepa ginjala oil vadu
Appudu 100% organic audhi
Video chusi easy ani mathram anukokadi.... Dhantlo dhigithe kani theliyadhu.... Padalsina kashtam,, starting lo vacche nashtamu.....
Video chusi easy ani matram anukolekunnam
Kastapadakunda easy ga m chesthe dabbulu vasthaayo cheppandi bro mari cheddham
Nakosame na annaya chepparu, rep nunde start cheseddam ankuntunna
@@vibrantvishnu 1
Very well said.
Milaa ila explain chesevallu chala takkuva bro, chustunna koddi chudalanipinchindi , Good keep it up👍
So much hard work....great brother
YOU ARE EXPLAINIG LIKE TEACHER THANK YOU BROTHER
So humble and polite explaination brother..🔥🔥
The explanation is good, congrats and All the Best with mushroom farming Sai garu.
Great Effort Bro 👍
చాలా చక్కగా చెప్పావ్ 🌹👌🏽
Brother me voice video👌👌Chala Baga vivarencharu.kuwait
Great job mitrama...saraswathi yeppudu manalni anugrahisthundo telsa?? Manaki telsina vidyani pravahinchela chesinapude....miru ila cheppadam valla marintha goppadaina position cheruduvu gaaka...subham
Nice Explaining Sai Brother 👌🤗
చాలా బాగా వివరంగా చెప్పారు bro ❤
Very well explained sai garu appreciate your presentation which was very detailed. Kindly explain the negatives, losses and marketing details in next vedio which would be very helpful for startups you can guide them. Thank you very much
Sir mee phonenuber kavali
Very nice bro. Your explanation, dedication and your hard work.
Very good . Keep it up and all the best.
Baga explain chesaru wish you all the best 🎉
Excellent brother, I appreciate your hardwork and dedication, keep it up all the best
plplppllppplpllppplpppppppppppppppppplpppl
Vivarinchatam bagundi
okadini appreciate cheyyadam kaadu , nuvvu yeppudu start chesthunanv mari.
Arey erri.. appreciate cheyadam kuda thappena@@Hariharanceaaefire
Mee idea ki , dedication ki 🙏.
super ...self empolyement soo better than work under ones
Please provide English subtitles. You're doing a great job.
Nice sppr hard wrk self employed is one of the best platform improve career ourselves
All the best ur life
Once again congratulations🎉🥳👏
చాలా బాగా వివరంగా చెప్పారు
i want to do this farming. Need some guidence on this can you please give me your contact number
Nice,, explanation bro,,best self employment work,,thq,,very much,,,,ur video is most inspiring to all un employes
క్లియర్ గా చెప్పారు థాంక్స్
Great job hard work SIR🤝
బ్రదర్ పుట్టగొడుగుల పెంపకం గురించి మీతో మాట్లాడాలంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా దయచేసి
Bro nambar echada anna
I met him once, he gave good suggestions for me. Thank you Gopi bro, planning to set up one at home.
Loss business
Don't try
How meet him, can you give me contact address.
Don't try this business
Bro can you provide his contact details
Chala baga cheppauv thank you babu very nice
Good attempt for self employment. The Process you are doing seems to be a natural processing. All the best and wish you a successful in this 🍄field.
Loss business
@@Arunachalaraman Have u tried it....? It's not a loss business. Myself I tried this mushroom cultivation. It's good but lot of hard work involved. Don't simply say it's a loss business.
Iam tried sir.200% loss
How long you are running this business
How much production will you get daily
Chala chala detail ga cheppav bro...super..
Super ga Explain chesav bro very good Explain Bro
Great job ana chala Super ga explan chesaru enka vidoes pettandi
బ్రో మేము చాలా కాలంగా పుట్టగొడుగు పెంచుతున్నం కాని లాభం ఉండదు. అస్సలు మార్కెట్ కాదు అయిన రేటు ఇవ్వడం లేదు ఈ అన్నకి 20 వేలు కంటే ఎక్కువ రాదు బ్రా.
నేను చెప్తా 5 ఎకరాల్లో వరి 1 లక్ష వస్తుందని వస్తాదా రాదు. పెట్టుబడి తీయగా 5 వేలు కుడా రాదు.
Super very good comet
Truthful words
Dayachesi e business loki vellakandi chala kashtam no profit marketing only main cities lo matrame vuntundi tenali ante manchi business center ayina ithanu job lo sampadinchina money tho ekkuva invest chesi ekkuva motham lo start chesadu so success ayithe avvochhu kani takkuva pettubadi petti sucess avvaleru naku baga anubhavam indulo please understand
@gannu sainath yes sir nenu kuda chala loss ayyanu but ventane telusukuni recover ayyanu. Kakapothe nenu complete waste ani pedithe negitive comments pedatharu anduke normal vallu pettoddu ani cheppanu thank you
Chala Baga artam ayela cheperu tq bro
Meeru neetuga chesaru manchiresult vastundi andariki ivvaleru mefood kondariki good food.
కొనేవాళ్ళు ఉండరు .చాలా రిస్క్ .humidity ప్రాబ్లం ఉంటది
GOOD EXPLAINE THANK YOU🙏
Chala baga explain chesaru. All the best. Dark room lo ac cooling avasaram Leda..
Excellent explanation sir.
verey well donw sai i dont have any idea about this can i came there for learning these forming
SUPER BRO I WILL TRY MY HOUSE
Very well explained, all the best
How to do marketing explain cheyyandi bro
Hello brother. Very good explanation.All the best for ur future endeavors.
Very well explaination andi. Thank you very much
Very nice good massage
Chala bagundi. Baga. Chepparu
Very good demonstration.
Good effort and well explained. Keep it up boss
Sarala bhaskar memu cheyalanukuntunamu dhini prasess chepara Rithu nestham vallu
Thammudu chaala thanks 🙏
Mattini chalk powder tho kalipinaka adi entha cepu boiling chayali cheppandi. చాల అర్ధం అయ్యె విదంగా చెప్పరు థాంక్స్ అన్నా
చాలా బాగా చెప్పారు
Bro 7 lakhs is too high investment we can easily have a crop in field with greenhouse plan. But anyways good video.
Ede tention Leni happy life oka kastamekkuva anthey thruppiga untady thine thindy 👌
Careful in this farming. Smell తో ఆయాసం వస్తుంది.
I mean breathing problem
Excellent explanation bro. Congratulations and all the best. I have a small doubt , how much time have to give steam for black soil. pls reply.
Good explanation...thank you
Amoo meeku mee opika ke great sir🙏🙏
Nice explanation bro. Ur explanation made me to see whole video
marketing kuda chepu anna
Good explanation bro tq u 😊
Superb brother👌👌..
Chalk powder kalipaka stem cheyala kalapaka mundhu soil ni steam cheyala
Super anna good information...
Very good anna from srikakulam
చాలా చక్కగా వివరించారు 🙏
Excellent brother, I appreciate your hard
work and dedication, keep it up Brother.
SUPER EXPLANATION
Chala clarity ga chepparu bro thank you
very good SAi, all the best my dear