Mahaa Murthy Strong Counter To Caste Feeler |

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 427

  • @bhagyarajuballa3259
    @bhagyarajuballa3259 4 роки тому +12

    18 సాతం ఉన్న రెడ్లు కమ్మలు ఎంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు మరి 70 సాతం ఉన్న sc st bc ఉన్న వారికి ఎన్ని ముఖ్యమంత్రులు కావాలి

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 6 років тому +25

    ఆ వేమారెడ్డి అన్న ఏది మాట్లిడినా కరెక్ట్ అనుండ్రీ ...బై...😎 లేకపోతే అరిచి అరిచి సచ్చిపోయేలా ఉన్నడు
    😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆

  • @nareshvankudoth6754
    @nareshvankudoth6754 6 років тому +40

    M impressed with the way moderator murthy talks and takes the issues with panelists.......first time feeling that telugu media also has some sensible and socially aware critical minds.

    • @Amee33
      @Amee33 6 років тому

      naresh v s Brother ...Same feeling

    • @AK-1
      @AK-1 6 років тому

      Maybe but when it's a political debate he proves effortlessly where his inclination is

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 місяці тому +1

    మూర్తిగారికి ధన్యవాదాలు 🙏

  • @thirupalnaikkp2388
    @thirupalnaikkp2388 6 місяців тому +1

    బాబు గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు అది తెలుసుకుంటే ఈ దేశం కాదు ఈ ప్రపంచమే బాగుపడుతుంది

  • @prajuking1961
    @prajuking1961 4 роки тому +11

    చాలా కరెక్ట్ మాట్లాడుతున్నారు బాబు గారు

    • @PSP069
      @PSP069 Рік тому +1

      Babu Gogineni can't claim to be casteless as long as he carries 'surname' as a symbol of caste identity.

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 Рік тому

      Babugaru isa great personality 🙏🙏👌👍

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 Рік тому

      మహాశివరాత్రి శుభాకాంక్షలు

  • @nareshvankudoth6754
    @nareshvankudoth6754 6 років тому +42

    Mahaa news moderator is far more better than the tv9 one.

  • @manip1891
    @manip1891 Рік тому +1

    చాలా చక్కగా చెప్పారు సార్ సూపర్ మీరు

  • @pprasadarao7865
    @pprasadarao7865 Рік тому +2

    మూర్తి గారు మంచి జర్నలిస్ట్...చాలా డిబేట్ బాగా నిర్వర్తించారు.

  • @vinayprasad2287
    @vinayprasad2287 6 років тому +11

    Babu sir you always great...
    Powerful debate...
    Jai bheem

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 6 років тому +20

    చర్చ లోని రెడ్డి గారికి గోగినేని బాబు యొక్క లాజిక్ అర్ధం అవటం లేదు. ఒక్క గోల తప్ప. సుందర రామయ్య గారికి వేమన గారికి కులాన్న్ని అంటిం చ వద్దు. వాళ్ళు కులాలకు అతీత మైన వాళ్ళు.

    • @seshud5954
      @seshud5954 5 років тому

      Eekulala kullu tone kottukoni chandeera vedhvallaraa.

  • @upendarrao3841
    @upendarrao3841 6 років тому +11

    Annayya gogineni I support you sir

  • @KpramParushuram
    @KpramParushuram 6 років тому +5

    E discussion lo okasary sc St BC lu alochinchandi ,super discussion murthi sir .

  • @Amee33
    @Amee33 6 років тому +1

    Mahaa news ekkada nunchi techaaro gaani ...The Best moderator ...I've ever seen...A news channel lonu ilanti vyakthi ledu...Babu sir...Keep going..

  • @rajarao3843
    @rajarao3843 Рік тому +1

    at 15:30 min ; murthy sir killed it. lots of respect and love to u sir

  • @IQTELUGU
    @IQTELUGU 6 років тому +6

    ఇటువంటి పనికి మాలిన ఆలోచనలు చేసే వాళ్ళు ఉన్నంత వరకు సమ సమాజ నిర్మాణం జరగదు

    • @madhusreepada
      @madhusreepada 5 років тому

      Yes. Mana desam bagu padadu anta
      anta varaku.

  • @narendrak2175
    @narendrak2175 6 років тому +10

    Babu gogineni garu me lanti varu e society ki kavali

  • @santhoshch3952
    @santhoshch3952 4 роки тому +2

    Gogineru gaaru superb ga matladaru

  • @babubabu4785
    @babubabu4785 6 років тому +2

    Mahamurthy great person

  • @sasankcherukuri5250
    @sasankcherukuri5250 6 років тому +5

    I am fan of babu Garu

  • @mranonymous5045
    @mranonymous5045 5 років тому +5

    28:21 babu sir is king....

  • @sniperbhaigaming1496
    @sniperbhaigaming1496 6 років тому +8

    murthy sir is great

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Рік тому +1

    మూర్తిగారు సత్యం మాట్లాడుతున్నారు

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 10 місяців тому

    గోగినేని గారికి మహా దండాలు.. గొప్ప మేధావి.. వారి ఆలోచన ఈ దేశానికి అవసరం.. రెడ్డాయన సొల్లు అవసరం లేదు

  • @surynseven3340
    @surynseven3340 6 років тому +3

    I salute to Babu sir.....

  • @b.baburaob.baburao4473
    @b.baburaob.baburao4473 3 роки тому

    Murthy sir is great analysist

  • @Alphamale11007
    @Alphamale11007 5 років тому +2

    కుల ప్రాతిపదికన reservation తీసేసి..ఆర్థిక స్తితి ని బట్టి rervation ఇవ్వాలి..ఆ విషయం మాట్లాడే ధమ్ము ఎవరికి లేదు..ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి లు.. reservations లేక ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోక..ఇతరులను సహాయం అర్తించలేక ఆత్మహత్య చేసుకున్నవాల్లను చాలామందిని చూసాను..

  • @lampinpaperboatatnight6617
    @lampinpaperboatatnight6617 6 років тому +2

    Wow Murthy sir fantastic your analasys. I don't think u have any caste.

  • @Seenu.Ramadutha
    @Seenu.Ramadutha 6 років тому +1

    Reddy garu super speech

  • @Alphamale11007
    @Alphamale11007 5 років тому +2

    పుచ్చలపల్లి సుందరరామయ్య family కి reservation పెట్టండీ మూర్తి గారు దమ్ముంటే..ఈసమాజం ఒప్పుకుంటదో చూద్దాం..communist reddy లు అందరికీ reservation పెట్టాలి అని చెప్పు దమ్ముందా చిలుక పలుకుల మూర్తి

  • @MrJoseph2225
    @MrJoseph2225 6 років тому

    Immadi gaaru you are a sensible one.

  • @rushikesavreddy2237
    @rushikesavreddy2237 5 років тому +2

    Yellareddy good job

  • @santhoshch3952
    @santhoshch3952 4 роки тому +1

    Great murthy gaaru

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 Рік тому +3

    Jai.bheem.jai.bheem.anna

  • @parusuramudu5817
    @parusuramudu5817 6 років тому +4

    I'm accept to babu gogineni garu....

  • @b.prathibha116
    @b.prathibha116 6 років тому +1

    i salute to mahaa tv

  • @nallamurihanumant2816
    @nallamurihanumant2816 6 років тому

    Good debate

  • @narasimhareddy9289
    @narasimhareddy9289 6 років тому +14

    Okkasari Guntur vijayawada vachi chudandi house rent ki evala anna mundu kulam adugutunnaru...

  • @shalemraj2006
    @shalemraj2006 6 років тому +2

    babu garu murali garun supper

  • @johnrobert4454
    @johnrobert4454 6 років тому +1

    Murthy garu and babu garu super

  • @jaionweb
    @jaionweb 6 років тому +2

    Babu Gogineni Hats Off. Big Fan.

  • @pyaracetamol584
    @pyaracetamol584 2 роки тому +1

    I love Murthy Sir

  • @vasanthkumarb2667
    @vasanthkumarb2667 6 років тому +5

    Murthy Garu super at @34:28

  • @dhanushreddy1413
    @dhanushreddy1413 6 років тому +1

    Love u Reddys.....

  • @matrixassociate571
    @matrixassociate571 5 років тому +2

    Reddys always great

  • @64arts56
    @64arts56 5 років тому +1

    Ginfool are గోగినేని నువ్వు అన్నట్టు మ్యారేజ్ cheste ఎవరి డాడీ ఎవరికో తెలీదు రా ఫారెన్ లాగా

  • @sharathpingili8988
    @sharathpingili8988 Рік тому

    మూర్తి గారు చేరిపేస్తే చరిగేదికాదు చరిత్ర
    సుందరయ్య గారి గురించి చెప్పమంటే ఆయన అసలు పేరు సుందరరామి రెడ్డి కానీ కమ్యూనిస్ట్ కాబట్టి నా పేరు ముందు రెడ్డి వద్దు అన్నారు అనే చదువుతాము , ముందు అయితే రెడ్డి అని చెప్పక తప్పదు కదా...

  • @Sriharibuvan
    @Sriharibuvan 6 років тому +3

    అందరూ కుల నిర్మూలన, కుల నిర్మూలన అని అంటారే కానీ వాళ్ళ విషయం వచ్చేసరికి తుస్సుమంటున్నారు. అందరూ అంటారు ప్రతి కులాన్ని గౌరవించాలి ఎవరు ఎక్కువ తక్కువ లేదు ప్రతి ఒక్కరు సమానమే అంటారు కానీ వాళ్ళ వాళ్ళ కులములలో మీసాలు తిప్పుతూ తిరుగుతూవుంటారు. ఒక్క విషయం మాత్రం నిజం:- కులము అంటూ వున్నకొద్దీ 'మనుధర్మం' వర్ధిల్లుతూనే ఉంటుంది, నీకు అన్ని కులాలు సమానమే కావచ్చు కానీ కొందరు నీ పక్కనే చేరి 'మనుధర్మం' ధర్మాన్ని వల్లిస్తూనే వుంటారు, thats all, all your ideology on caste will dead and again మీసాలు తిప్పుతూ తిరుగుతూవుంటావు. అన్ని కులాలను గౌరవిస్తాము అంటారు అంటే మనుధర్మాన్ని నువ్వు నమ్ముతున్నావన్నమాటే కదా !!!
    కులాలను కలిపే రాజకీయ విధానం అంటే మనం మన కులాల్ని పూర్తిగా వదిలివేయాలి, కులం అనే శిలాఫలకాన్ని పూర్తిగా కూలదోయాలి.
    నిజమే ఈ కుల శిలాఫలకాన్ని పూర్తిగా కూలదోయటానికి ప్రస్తుత సమాజం సిద్ధంగా వుందా ?!
    ఒక్క మాట మాత్రం నిజం అన్ని కులాల్ని గౌరవిస్తూ నడుస్తాం అంటే మాత్రం నిజంగా కరెక్టు కాదు అది మల్లి 'మనుధర్మo ' నీతులు చెప్పటమే . మనమున్నది ఒకటే మార్గం కుల శిలాఫలకాన్ని కూలదోయటమే. (సమాజం సిద్ధంగా వుందా ?? Dont know ... but need to be).

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Рік тому

    రాజకీయ, ఆర్ధికం గా బలం గా ఉన్న రెడ్డి playing victim card is surprising.

  • @ramakanthreddy9178
    @ramakanthreddy9178 6 років тому +10

    Babu goGineni is great ...Banu gogineni ki kudi vipuna koorchunna vyakthi parama Chethanakodu la vunnadu

  • @SathishKumar-el9dn
    @SathishKumar-el9dn 6 років тому +7

    babu garu matrame equality kosam tapistunnaru studio lo unna migata vallanta kulam kosam tapistunnaru

  • @sharathpingili8988
    @sharathpingili8988 Рік тому

    మూర్హై గారికి సూటి ప్రశ్న మీ ఉద్దేశం లో రేసేర్వేషన్స్ ఉండాలా వద్దా...

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 5 місяців тому

    కులాలు, మతాలు మార్చడం కంటే అభివృద్ధిఫలాలు అందరికీ సమానంగా అందితే సమాజం లో ఆశాంతి ఉండదు.

  • @womensworld1295
    @womensworld1295 6 років тому +21

    Manishe ane kulam unte bagundu reddy kamma ect anakunda manishe ani title pettukodaniki

    • @goodluck9807
      @goodluck9807 6 років тому

      samba sony super ga cheparu God bless you and your family.

    • @bharathchandra112
      @bharathchandra112 6 років тому

      samba sony when the reservations are removed permanently, then only it happens

  • @telugupaatalu257
    @telugupaatalu257 2 роки тому

    అన్న మస్తు మాట్లాడుతున్నారన్నా.... గత ఇరవై సంవత్సరాలకిందనే యాదవులలాంటి వారు కులపిచ్చి చూపించి పాటలు కట్టి పాడితే తప్పులేదు. "కొల్లాయి గట్టితేమి మా గాంధీ కోమటై పుట్టితేమి" అంటూ గాంధీగారిని కోమటిని చేస్తు వారి కులానికి అంకితం చేసుకుంటే తప్పులేదు. ఇప్పుడు మాత్రం ఏమి నొచ్చింది. మా లోనూ పేదలున్నారు. వారి పరిస్థితి సమాజానికి పట్టదా?

  • @raviteja4783
    @raviteja4783 6 років тому +18

    Chi chi meeru marararu ra . Vadiki BP ochi chachipoyela unnadu. Reddy Ani Peru tisesete chachipotademo?? Nijam ga ala anukune prati kulam vadu chachipovali. Dayachesi alanti Reddy kamma kaapu braman lu velantha chachipovali.

    • @drasticgamerstv1025
      @drasticgamerstv1025 6 років тому +1

      Ravi Teja ha Anthe bro...eee kulam pichi endo kani kotha generation valani spoil chestunaru veeri chetha ideologies tho

    • @rahulbilla3263
      @rahulbilla3263 6 років тому +1

      yup bro velu chachipothe earth bhaaram taggutadi

    • @mranonymous5045
      @mranonymous5045 5 років тому

      ravi teja really vadini chapanakkarledu just reddy peru tesesthe chalu.....kula gajji vedhava...

    • @seshud5954
      @seshud5954 5 років тому

      Edem khrma raa baabu.

  • @venkatnousolla1990
    @venkatnousolla1990 Рік тому

    నిజంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి అనే సంగతి నాకు తెలియదు.

  • @vpr8817
    @vpr8817 4 роки тому +1

    irrespective of wealth possessed caste is social discrimination. Like Lincoln banning slavery in USA , caste and caste based reservations should be banned in India.

  • @k..r5866
    @k..r5866 6 років тому

    Please murthy garu elanti Avernus programs me. chanel dwara live shows evvandi,,,,,,,,

  • @narsareddyeppa5296
    @narsareddyeppa5296 Рік тому +1

    Reddy Kulam Peru Vinapadithenne Visham Kakku Chunnaru

  • @harikorani9332
    @harikorani9332 6 років тому

    Bad mahaa news TV all is equal of india 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Рік тому

    ఈ మూర్తి MAHAA లో ఎపుడు చేరా రబ్బా!?

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Рік тому

    బాబు గోగినేని సార్ గారు ఇమ్మడి సత్యనారాయణ సార్ గారు ఎక్సలెంట్ గా వివరించారు ఫోన్ లైన్ లో మాట్లాడినాయినా కులం లేదంటే ఒప్పుకోమంటున్నారు కదా కులం ఉండాలి అనే వారు అభివృద్ధి కి అడ్డు పడ్డట్టే లెక్క

  • @cma3699
    @cma3699 6 років тому

    Hatsoff maha murthi Sir he is mana murthi

  • @sanampurisantosh684
    @sanampurisantosh684 6 років тому +1

    Good interpretation by gogineni ...

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Рік тому

    మహా న్యూస్ మూర్తి గారు ఎక్సలెంట్ సార్

  • @sugannaik4467
    @sugannaik4467 6 років тому

    Reddy garu meeru keka

  • @dryogeshwarreddy2261
    @dryogeshwarreddy2261 4 роки тому +1

    Yellareddy is lion Reddy’s is veri good sosity

  • @vinayprasad2287
    @vinayprasad2287 6 років тому

    Murthy garu Hatsoff

  • @sasankcherukuri5250
    @sasankcherukuri5250 6 років тому +2

    Babu gogineeni super sir

  • @lakshmisuguna7824
    @lakshmisuguna7824 6 років тому +42

    Pichi peaks lo undi.. babu bangaram ma babu bangaram ....

    • @Srinivas-ue2ip
      @Srinivas-ue2ip 6 років тому +5

      Lakshmi Suguna ...née bonda. Babu gaadu Kamma. Ask him to remove his surname....Gogineni...

    • @rahulbilla3263
      @rahulbilla3263 6 років тому +8

      he never said that..he said he is casteless...telusuko ....alantivariki castelu pettaku

    • @Srinivas-ue2ip
      @Srinivas-ue2ip 6 років тому +5

      Rahul Billa ....He is Kamma. Telusuko. He cannot fool people for long. He is a fake humanist fake communist fake rationalist. He studied B.Sc only with the help of some illiterate tv hosts he wants to get popular. His only agenda was to abuse Hinduism.

    • @rahulbilla3263
      @rahulbilla3263 6 років тому +4

      Srinivas bro fake humanist aithe venuswamy lanti vaalani vaala fraud ni expose cheydanki responsibility teskoru...manalanti vallu a donga swamygurinchi telusukogaligam ante adi babu gogineni gaari responsibilty as a human...tag neni in surname unte caste ento adi mostly andarki telsu....but adi chepukuni bathakalsina daridram aithe undakudadu...nee peru ki viluva respect penchuko...nen tag lines ki kadu ...babu gogineni garu as aperson rational ga alochisthu thanaku chethanainantha e vidhamga ignorant (recent rankings chudandi india the first country in ranking of190 in ignorance index) people ni kanisam alochinchela chestnar....manam cheyakunna parledu kaani ituvanti manchi pani chesi varimeeda velaithe gouram penchuko or atleast neutral undu ...nenu inthe nenu maranu ani ..but dont spread negative on these kind of people....make ur next generation choose their own religion ...hindu muslim parsee christianismetc...thereby let them find their belief but dont impose earlier saying ur hindu...no body is against a religion similarly babu gaaru is against the superstions and illness in hinduism...not metely hinduism ....be open minded to things bro dont jus blindly follow .....

    • @Srinivas-ue2ip
      @Srinivas-ue2ip 6 років тому +1

      Rahul Billa .... In India we have people like babu Gogineni who are stupid, arrogant, idiotic. His own caste people are looting in andhra lakhs of crores he can focus on that. He studied B.Sc only yet this idiot talk about all areas of sciences. He claims himself as a humanist but he insult abuse disrespect his fellow people.

  • @latesttelangana6803
    @latesttelangana6803 2 роки тому

    I'm SC remove the reservation .. we gonna live together.. this is what we want.. then only we see our true actions.. do all reddy are perfect and do all Dalits are perfect

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Рік тому

    మహా న్యూస్ గోగినేని బాబుగారు ముందు విల్లా బాగోతం బట్ట బయల్లో. తెలిసింది

  • @danddeducationalcenter3481
    @danddeducationalcenter3481 4 роки тому

    19:21 super murthy garu

  • @viswa1141
    @viswa1141 6 років тому

    Why always maha news keep debate on controversy issues . I request them to keep debate on healthy issues like how to develop AP

  • @dilip6419
    @dilip6419 4 роки тому +1

    Murthy Garu,
    Why you provoke the people of Telugu, This issue has been existing from long back ,why you pointing specific cast,Do have any jealous on
    Particular cast?
    If you conduct this type of debates,
    You ought to conduct this type of debate for all casts.
    Sir,Please do not conduct this type debate again.
    Catism is successfully existing from long back. Every cast have their history,self respect.

  • @telugupaatalu257
    @telugupaatalu257 2 роки тому

    ఓరే మూర్తి నీకు దిమాకుండే మాట్లాడుతున్నావా? జనభా గణణ అప్పుడు సుందరరామయ్య కుటుంబాని కులం కాలంలో ఏం రాస్తారు.

  • @rushikesavreddy2237
    @rushikesavreddy2237 5 років тому +4

    Yella Reddy lion

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 3 місяці тому

      ఐతే ఈ lion ను అడవిలోకి పారదోలాలి😂

  • @gangadharababung982
    @gangadharababung982 6 років тому +1

    ఆంద్ర సంసకారం

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 5 місяців тому

    ధనం, అధికారం, కండబలం, మందిబలం ఒకేచోట ప్రోగు పడితే మనిషి రాక్షసుడు అవుతాడు. కాబట్టి 70% ఉన్నాము కాబట్టి వారికి అధికారం వచ్చింది అనుకోండి ఇంక 70% మంది రాక్షసులు తయారవుతారు. ఇంక సమాజంలో ఆశాంతి బయలుదేరుతుంది.
    కాబట్టే బ్రాహ్మణుడికి సూక్ష్మ బుద్ధి ఇచ్చాడు కానీ శారీరక బలహీనత,, ఆర్ధిక దారిద్ర్యం ఇచ్చాడు. అధికారం ఆశించకుందా సమాజ శ్రేయస్సుతో పనిచేసే లక్షణం ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మంత్రులుగా ఉన్నారు.
    కులాన్ని తీసేయ్యడానికి మనం ఎవరం ?
    మనం చేయగలిగేది ఒక్కటే ఎవరి కులాన్ని మనం గౌరవించుకోవచ్చు కానీ మనకులమే గొప్పది ఇతరులు మాకంటే హీనులు అని విర్రవీగడం తప్పు.
    సంపద ఒకచోటే పోగుపడటం జరగకూడదు. దానివల్లే అహంకారం పెరుగుతోంది.
    ఈ రాష్ట దరిద్రం ఏమిటంటే రెడ్లను అధికారం లోనుండి దూరం చేస్తే వారు ఆ గవర్నమెంట్ ను మనగలగనివ్వరు. ఇప్పటికే 17% ఉన్నప్పటికీ 50 సంవత్సరాలు వారే అధికారంలో ఉన్నారు. కనీసం వారిని 50 సంవత్సరాలు అధికారానికి దూరం ఉంచాలి.
    కమ్మవారు సుమారు 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వారిని 20 సంవత్సరాలు దూరంగా ఉంచాలి.
    5 వేల ఎకరాలు దానం చేసిన P. V ని అధికారంలోనుండి దించేశారు. కోట్ల రూపాయలు దానం చేసేసి దరిద్రం అనుభవించిన టంగుటూరిని కూడా అధికారంలోనుండి దించేశారు.
    ఎంతో నిజాయితీగా పరిపాలించిన దామోదరం సంజీవయ్యను కూడా దించేసారు. దీనినిబట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే అవినీతి పరులే అధికారంలో కొనసాగుతారు. దానికోసం వీళ్ళు కులాల, మతాల చిచ్చు పెడతారు.
    ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 55% బ్రాహ్మలు I. A. S లుండేవారట. ఇప్పుడు ఉన్నారా ? మరి స్వాతంత్ర సమరానికి, రాజకీయాలకు ఆస్తులు తగలేసుకున్న బ్రాహ్మల మీద ద్వేషంతో రగిలిపోతున్నారు. అటువంటప్పుడు బ్రాహ్మల ఆస్తులు దరిద్రంలో ఉన్న వారి వారసులకు ఇచ్చేసి వాళ్ళను సమాజం లోనుండి గెంటేయండి.

  • @viswa1141
    @viswa1141 6 років тому

    Maha murty garu yesterday was world environment day. Why didn't you keep debate on that. Nothing is great than nature

  • @rajukandakatla398
    @rajukandakatla398 Рік тому

    మూర్తి గారు రీసెంట్లీ క్యాస్ట్ సిర్టిఫికెట్ ను mro ద్వారా పొందాను సార్

  • @pprasadarao7865
    @pprasadarao7865 Рік тому

    తోపులు లేని కులాలు ఎక్కడున్నాయి? ఎవనికి వాడు తోపే.

  • @Nani78918
    @Nani78918 6 років тому +1

    33.27 ..choodandi...deeniki answer governmentlu ivvali

  • @gangulaiahy8078
    @gangulaiahy8078 6 років тому

    babu garu correctga chepparu sir

  • @nthulasireddy489
    @nthulasireddy489 Рік тому

    గొప్పగా చెప్పావుగా కానీ రాజ్యాంగం కులం అనే ప్రస్థానం లేకుంటే ఇంత పంచాయతీ అవసరంలేదుకదా.అందరూ సమానం అంటారు చదువుకోవడం, హాస్పిటల్ మరి కొన్ని ఏ విషయంలో అయిన కులం గురించి మాట్లాడుకోకుండా అడగకుండా ఏదైనా జరుగుతుందా మహా టీవీ బ్రోకర్ తెలుసుకో నాకు ఫోన్ చెయ్

  • @mohanreddychinthakunta4042
    @mohanreddychinthakunta4042 6 років тому +1

    Maha murthy and Babu Gogineni good analysis. But the real issue is Reservations. By virtue of caste sc, st, Bc people enjoying reservations kg to phone and in jobs, contracts, even in giving vehicles on grant basis to uber.
    Where as the people categorised under oc even poorest of poor socially educationally backward denied reservations. Here is the crux of issue.
    Because of that these caste groups are consolidating speaking right issues and also some nonsense.
    The real merit lies only when the reservations are reviewed and given only to the members of deserving backward class(sc,st, bc and ebc)

  • @wineshop926
    @wineshop926 4 роки тому +1

    Ji REDDY

  • @madanmohan6134
    @madanmohan6134 6 років тому +2

    In all oc segment( Reddy kamma kapu Raju Brahmins ) 90percent people are below middle class

  • @Ichigokurosaki-jy5nx
    @Ichigokurosaki-jy5nx Рік тому

    No audio, bongulo 👏 video and youtube app

  • @marrimadhusudhanreddy6533
    @marrimadhusudhanreddy6533 6 років тому

    right reddy garu murthi and gogineni is divart the issue

  • @siddusinger198
    @siddusinger198 6 років тому +1

    Super moorthigaru babu gogineni garu...

  • @anilkumar-jd5np
    @anilkumar-jd5np 6 років тому

    venkata rao garu cheppinattu mana kulani premiddam ade samaamulo itara kulalanu gouraviddam. Vinadaniki bagundi

  • @madanmohan6134
    @madanmohan6134 6 років тому +1

    Please remove the reservations after that continue your discussion

  • @rahulbilla3263
    @rahulbilla3263 6 років тому +8

    pucchalapalli sundarayya gaaru tag suffix tesesi ayana peru ki swathahaaga gouravam techkunna mahavyakti...e thata vema reddy garu mari ayana peru lo tagline petti (ayana chi kotti naku ilantivi avasram ledu ani chepina sundarayya gari permision lekunda malli tag line add chesthu ..aayana athma ki manasanti lekunda chestunnad😤😤)chillar vema reddy garu koncham telsukuni matladu neku edi upayogam aithe adi matladaku taaata chilll

  • @srinathrao572
    @srinathrao572 6 років тому

    Its a good debate...Puchalapalli Sundaraiah garu is great...we accept....the discussion is on kula sanghalu...right....Sundaraiah garu left his kulam and became no caste garu....what about his children? Are they of no caste as govt? Which reservation category they come in????

  • @vemaprasad5677
    @vemaprasad5677 6 років тому

    Old minds ...
    Bring new generations and discuss..

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 роки тому

    I beg your pardon.
    Role model, not roll model.

  • @jeevajalmulaministry1582
    @jeevajalmulaministry1582 Рік тому

    ఏమండీ రెడ్డి గారు ఏరు దాటడానికి మాలోడు కావాలి మాలోడు అంటరాని వాడా
    మీ చెప్పులు కుట్టటానికి మాదిగోడు కావాలి వాడు అంటారా నివాడు
    మీకు అన్నం ఉండటానికి కుమ్మరోడు కావాలి
    మీ బట్టలు ఉతకడానికి సాకలోడు కావాలి మీరు గడ్డం చేసుకో లేకపోతే మంగళోడు కావాలి నేనుంటాను మీరంతా చేతగాని దద్దమ్మలు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళే గొప్ప వాళ్ళు మీరే అనగా రిన కులాలు
    మీరు రాజకీయంలో ఉంటే మేము ఇల్లంతా ముందుండి మిమ్మల్ని నడిపించాలి. మీరు బాగానే ఉంటారు వీళ్ళు సావాలిరా పిచ్చోడా మాట్లాడుతున్నావా సిగ్గు లేక

  • @arjunajagannadh8635
    @arjunajagannadh8635 6 років тому

    ancor super