ఎదురుగా వచ్చి అదృష్టం ఎలా నిలబడుతుంది, చంద్ర నక్షత్రాధిపతి బలం చంద్ర బలం సౌఖ్యమైన జీవితం

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 47

  • @mohanagupta1616
    @mohanagupta1616 Рік тому +1

    సర్....నమస్కారం...
    మంచి యోగాలు చెప్పారు...
    కృతజ్ఞతతో....

  • @vangetimadhusudhanreddy8968
    @vangetimadhusudhanreddy8968 Рік тому +1

    గురువు గారికి నమస్కారం 🙏 చంద్ర బలం గురించి బాగా చెప్పారు. బాగుంది. 👌 థాంక్స్ గురువు గారు. 👌👌👌👌🙏💐💐💐💐💐💐🙏

  • @saisai-iq1ot
    @saisai-iq1ot 14 днів тому

    Moon star lord guruvu in moon nakshatra rohini ( vrushabham ) does this count ??

  • @kpganddhi7389
    @kpganddhi7389 11 місяців тому

    Vrishabha lagna , moon in kumbham purvabhadra star- guru with ketu in karkataka

  • @sreenivasch-kk1xj
    @sreenivasch-kk1xj Рік тому

    నమస్కారం గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraobonala9817
    @mohanraobonala9817 Рік тому +2

    ఓం శ్రీ గురుభ్యో నమః , గురువు గారికి నమస్కారం 🙏

  • @Mohith34
    @Mohith34 11 місяців тому

    Namaste guruji.meeru cheppina points vunnai.amavasya roju birth vunte apudu chadra balam vuntuda.cheppagalaru

  • @nageswarasarmarallabhandi2777

    Namaste sir nadi anuradha nakshatram sir saturn karkatakam lo vunnaru sir

  • @chandramoulisuda8892
    @chandramoulisuda8892 Рік тому

    Mine is revati and vargottama mercury(punarvasu4) in karkatakam.
    TQ guruji

  • @Ramyagupta2482
    @Ramyagupta2482 11 місяців тому

    Sir meru chepina two planets okete 10 house lo unte Ela vuntundi

  • @somimedapati2860
    @somimedapati2860 Рік тому

    శుభరాత్రి... గురువు గారు

  • @eswarsingh5320
    @eswarsingh5320 Рік тому

    Moon star moon ai rasi adipati karkatakam lo undi parivartanalo unte ala untundi sir🙏

  • @girivk4077
    @girivk4077 Рік тому

    Dhanur lagna, Moon in dhanista , karkatam lo Mars + Venus , how is resluts guruv garu?

  • @nagarjunamadduri9578
    @nagarjunamadduri9578 4 місяці тому

    నాది కృతిక నక్షత్రం రవి కర్కాటకము లో వున్నాడు అండి

  • @hmasha8681
    @hmasha8681 Рік тому

    Namaste sir
    *Ashwini nak*
    *Ke* in makara rashi
    *Sa* is also placed in makara sir but sir 8th house to lagna
    Ok na sir

  • @BaRa-bz6zr
    @BaRa-bz6zr Рік тому

    Guruvugarki 🙏rohini lo moon and sukrudu moon tho kalsi unnadu sir

  • @sivaraghunath1291
    @sivaraghunath1291 Рік тому

    chandrudu....chandra nakshatra adhitpati same raasilo vunnappudu yela vuntundi?

  • @sreenivasasarmamahamkali9074

    Only 7th aspect should be taken here sir or one aspect the other can taken sir

  • @rupadevireddy5903
    @rupadevireddy5903 Рік тому

    Mine chandrudu in karakatam in pusamy nakshatra and Sani in kanaya ( laganam) is it good sir...

  • @sreenivasasarmamahamkali9074

    Only 7th aspect is applicable here or if one looks at other can be taken sir.

  • @sivaramakrishnareddyganuga7795

    Namaskaram guruvu garu… chandra nakshatraadhipathi chandruni nakshatram lo undi nakshatra parivarthanam jarigithey .. results ela unatayi guruvu garu!🙏🙏

  • @mallikarjunaihhm8563
    @mallikarjunaihhm8563 Рік тому

    Uttara phlguni nak
    Su±mo in leo sir
    Rashi lord is sun
    Sun and moon both r in leo Sir this combination is ok na sir

  • @gokulkadapa1875
    @gokulkadapa1875 Рік тому

    Namaskaram Guruvugaru 🙏💐👌👏

  • @chintaguntamydhiliramkumar7161

    hellow sir, what if chandra in makara in శ్రావణ and looking to own sign karkataka with 7th aspect? please clarify

  • @kirankvk999
    @kirankvk999 Рік тому

    My moon in sravana nakshatram, moon is joined with saturn also in shravana star (R) in makara rasi , is it applicable sir ?

  • @pavanbyrammmmm
    @pavanbyrammmmm Рік тому

    Chandrudu uttara 3 padam lo unadu...sun karkatakam lo aashlesha 1 nakshatram lo unadu...but atlage rahu kartakam lo sun tho kalsi aashlesha 3 star lo unaru .. mnchi Yogam em ayna cut avtunda?

  • @balasubrahmanyamgedela713
    @balasubrahmanyamgedela713 Рік тому

    Namaskaram guruvu garu

  • @prasanthk4455
    @prasanthk4455 Рік тому

    🙏 Guruvu garu my moon is in dhanishta pada 1 star lord mars in chitra nakshatra libra sign vargottama conjunction with venus and rahu mars 4th aspect on moon in Capricorn 10th house is this yoga applicable to me kindly answer 🙏 please 🙏

  • @hmasha8681
    @hmasha8681 Рік тому

    Ashlesha nak
    Su+mo+me conjunction in katake rashi
    But sir here mercury dasha is already over na sir at by birth time

  • @rrnewschannel46
    @rrnewschannel46 Рік тому

    Good evening sir 🙏 🙏🙏

  • @venkatlankalapalli1958
    @venkatlankalapalli1958 Рік тому

    Guruvugaru ki namaskaramulu

  • @HemaLathaG-d4b
    @HemaLathaG-d4b Рік тому

    Mithuna laganam lo sani kanya rasi uthara 2padam lo chandra karkatakam pusyami lo sun unnaru

  • @ganeshyalavarti616
    @ganeshyalavarti616 Рік тому +1

    చంద్రుడు నక్షత్రాధిపతి కుజుడు వ్రుషభం లో, శుక్రుడు మీనం లో ఉన్నారు గురువు గారు

  • @rajam9425
    @rajam9425 Рік тому

    గురువు గారికి నమస్కారం.
    నాది కుంభ లగ్నం. చంద్రుడు తులా రాశి లో చిత్త 3వ పాదంలో ఉన్నాడు.కుజుడు మిథునం లో ఉన్నాడు.బుధుడు మేషరాశిలో ఉన్నాడు. ఫలితాలు ఎలాఉంటాయి.

  • @vijayalakshmikooo5
    @vijayalakshmikooo5 Рік тому

    Rohini lo moon ,thulalo Venus Ela untundhoo cheppandi🙏

  • @SrinivasaRaoBhaviri
    @SrinivasaRaoBhaviri Рік тому

    Good evening, Sir.
    మకరలగ్న0, చ0ద్రనక్షత్రాధిపతి రాహువు, మకరరాశిలో ఉన్నారు. ఈ రాహువు కి శని 5వ స్థాన0లో ఉన్నారు.
    శనికి 2వస్థాన0లో చంద్రుడు ఉన్నారు.
    చంద్రుడు రాహువు నక్షత్రం లో,రాహువు చంద్రుని నక్షత్రం లో ఉండి ఒకరికొకరు 6, 8 లో ఉన్నారు.
    సర్, ఇది వర్తిస్తుందా?

  • @jayasree370
    @jayasree370 Рік тому

    గురువుగారి పాదపద్మములకు నమస్కారం నా ది మేషరాశి మేషలగ్నం నాది అశ్విని నక్షత్రం లో చంద్రుడు కర్కాటక లగ్నంలో కేతువుఉన్నాడు ఇది నాకు వర్తిస్తుందా గురువుగారు ఏలాంటి రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతం నాకు చంద్రమహదశ నడుస్తుంది గురూజీ

  • @Vijayalakshmi17538
    @Vijayalakshmi17538 Рік тому

    Starlord lo moon

  • @raghuvamsi4625
    @raghuvamsi4625 Рік тому +2

    చంద్ర నక్షత్రాధిపతి శని చంద్రుని తో కలిసి వృశ్చికం లో ఉన్నాడు అక్కడే కుజుడు కూడా ఉన్నాడు. కుజ శని లు శత్రువులు కదా ఎలా ఉంటుంది గురువు గారు

  • @karthiktiruttani8118
    @karthiktiruttani8118 Рік тому

    నమస్కారం గురువు గారు నా జాతకం లో చంద్రుడు మృగశిర 1 వృషభం లో ఉన్నారు నక్షత్రాధిపతి కుజుడు కర్కాటకం లో పునర్వసు 4 లో వక్రించి కుజుడు ఉన్నారు కుజుడు వరగోతమం కూడా పొందారు శుక్రుడు శని తో కలసి మకరం లో ఉన్నారు మీరు చెప్పిన 3 పాయింట్స్ 3 అండ్ 11 అస్పెక్ట్ అండ్ sqare అస్పెక్ట్ కూడా ఉన్నాయి గురువు గారు పైన video లోని 3 పాయింట్స్ కూడా ఉన్నాయి గురువు గారు

  • @ganeshyalavarti616
    @ganeshyalavarti616 Рік тому

    గురువు గారు
    చంద్రుడు నక్షత్రాధిపతి తిరిగి చంద్రుడు నక్షత్రం లో ఉంటే ఇది వర్తిస్తుందా గురువు గారు

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 Рік тому

    👍

  • @mohanmohan-nd5tf
    @mohanmohan-nd5tf Рік тому

    🙏🙏🙏

  • @Ayyappa-saran
    @Ayyappa-saran Рік тому

    చంద్ర నక్షత్రపతి రాహువు మేష రాశి లో ఉండి మేష రాశి అధిపతి కుజుడు సొంత వృశ్చిక రాశిలో ఉండి అక్కడ నుంచి చంద్రుని చూస్తున్నారు ఇది వర్తిస్తుందా గురువుగారు

  • @sriniwaascherukuri1182
    @sriniwaascherukuri1182 Рік тому

    Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏