చంద్రుడి కి రాజ యోగాలకు సంబంధం ఏంటి ? , రాజ యోగాల కు చంద్ర రాశ్యాధిపతి అత్యంత కీలకం

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Welcome To Padmavathi Astrology Center
    Contact Us At 9290548669 For Professional Consultations
    Our Channel Provides In-Depth Research Articles On Astrology Curated By Chamarthy Murali Krishna, A Dedicated Researcher With Two Decades Of Experience In The Field
    We Specialize In Analyzing The Maha Dasa System And Its Influence On Various Life Events
    Our Aim Is To Provide Perfect Solutions To Your Problems Through Accurate Technical Analysis And Predictions
    We Delve Into The Wisdom Of Renowned Sages Such As Parashara , Jaimini , Varaha Mihira , Kalyana Varma And More , Examining The Wealth Of Rajyogas They Have Left Behind
    Trust In Us To Unravel The Mysteries Of Astrology And Guide You Towards A Bright Future

КОМЕНТАРІ • 37

  • @vangetimadhusudhanreddy8968
    @vangetimadhusudhanreddy8968 7 місяців тому +3

    ఎన్ని రాజయోగాలున్నా చంద్రబలం లేకపోతే.. జాతకం అంతా శూన్యం, జీవితం వ్యర్థం. బాగా చెప్పారు. బాగుంది వీడియో. థాంక్స్ గురువుగారు. 🙏👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐🙏

  • @PArunkumarvlogs
    @PArunkumarvlogs 7 місяців тому +2

    Sir nadhi karkata lagna nunde 3 Lo Chandrudu 5 Lo budha guru ravi elaunta sir 🙏🙏

  • @umamaheswar6999
    @umamaheswar6999 7 місяців тому

    నమో నమః మొరళికృష్ణ గారు ఈవిధమైన బలంలేని చంద్ర రాశ్యాధిపథి భావకారకులకు కేంద్ర కోణాధిపత్యం లేకున్న వారు కేంద్ర కోణ స్థానాల్లో వున్న మంచి బలం వుంటుంద తెలుపగలరు

  • @vijaykumarmunigala6897
    @vijaykumarmunigala6897 7 місяців тому +1

    Sir good morning sir. Nadhi kumba lagnam. Tenth House lo moon,guruvu,kethu kalisi vrushikamlo vunnaru. Mars and Venus kalisi seventh house, Simha rasilo vunnaru. Sir meeru cheppindhi Naku varhisthudha. Please tell me sir.

  • @prasadkoppuravuri8235
    @prasadkoppuravuri8235 7 місяців тому

    గురువుగారు 🙏🙏చాలా రోజులు ఐపోయింది వీడియో చూసి 🙏

  • @gmd9184
    @gmd9184 7 місяців тому

    గురువు గారికి నమస్కారం🙏 నాకు ధనుర్ల లగ్నానికి చంద్రుడు కుంభరాశి అధిపతిగా ఉండి శని చంద్రుడు కలిసి ఉన్నారు , నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు ఏమైనా రెమిడి చెప్తారా 🙏

  • @mohanagupta1616
    @mohanagupta1616 7 місяців тому

    సర్...నమస్కారం
    కృతజ్ఞతతో.....

  • @vangetimadhusudhanreddy8968
    @vangetimadhusudhanreddy8968 7 місяців тому

    గురువుగారికి 🙏 నమస్కారం

  • @prasanthk4455
    @prasanthk4455 7 місяців тому

    Sir mesha lagnam makara rasi saturn in 4th house cancer moon is 4th lordship is this yoga applicable to me kindly answer please 🙏 sir 🙏

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j 7 місяців тому

    Nmskaram sir kumbha lagnam sir nadi moon on midhuna bhududu lagnam lo ravi ki 7th lord ship vachindi idi varthisthunda ma husband di kooda kumbhalagnam moon in 8th house (kanya) bhudhudu 6th houselo(karkataka) 6th lord kujudu 3houselo pls explain chyandi🙏🙏

  • @directorks
    @directorks 7 місяців тому

    Sir Tula lagnam….chandrudu kumba rasi lo unnnadu…Sani vrushabham lo unnadu…Venus Simham lo unnadu

  • @keerthisreekalva3239
    @keerthisreekalva3239 7 місяців тому

    Namaste guruvugaru, makara lagnaniki, midhuna rasi, bhuda in tula rasi venus tho kalisi undhi, chandra yogam lo undha, ledha guruvugaru

  • @magisettysudarshan7839
    @magisettysudarshan7839 7 місяців тому

    Namaskaram Guruji. Meena lagnam moon ketu conj at makaram its rasyadhipathi shani kuja conj. at 10th house to lagna. Its karaka is budha sukra conj at lagna itself. Budha got 4th and 7th house lordship. Does my moon gives good results. Pls.

  • @sasiKala-gj3jv
    @sasiKala-gj3jv 7 місяців тому

    Daily classess pls guruvu garu🙏

  • @sriniwaascherukuri1182
    @sriniwaascherukuri1182 7 місяців тому

    Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @nageswarasarmarallabhandi2777
    @nageswarasarmarallabhandi2777 7 місяців тому

    Namastey guruji nadi vrischika rasi and vrischika lagnam sir Mars mesham lo vunnaru sir

  • @satyavenikamisetti105
    @satyavenikamisetti105 7 місяців тому

    Midhuna lagnam Chandrudu simha rasi , kujudu, bhudhudu kanya rasi chandra balam vuntundandi?

  • @Vijaya_Kumar_1978
    @Vijaya_Kumar_1978 7 місяців тому

    నమస్తే గురువు గారు

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 7 місяців тому

    Good morning sir

  • @rrnewschannel46
    @rrnewschannel46 7 місяців тому

    Good evening sir 🙏 🙏🙏

  • @balasubrahmanyamgedela713
    @balasubrahmanyamgedela713 7 місяців тому

    Namaskaram guruvu garu

  • @chandrasekharbijjam6355
    @chandrasekharbijjam6355 7 місяців тому

    thank you

  • @user-zv5lx4my1z
    @user-zv5lx4my1z 7 місяців тому

    Namaskaram sir

  • @vijayagopalmukkavilli3230
    @vijayagopalmukkavilli3230 7 місяців тому

    గురువు గారూ నమస్కారాలు
    చలా బగుండి. చంద్ర యోగములు
    D9 వెరిఫికేషన్ can we do

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 7 місяців тому

    🙏

  • @ramsatrughnakolli4630
    @ramsatrughnakolli4630 7 місяців тому

    Mari jagan ki alane vundhi gaa sir

  • @srimaruthieventdecorsnandy3991
    @srimaruthieventdecorsnandy3991 7 місяців тому

    మా పాపది కర్కాటక లగ్నం చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, సూర్యుడు మేషరాశిలో దశమంలో ఉన్నాడు,బుధుడు కూడా మేషరాశిలో ఉన్నాడు..బుధుడికి 3,12 ఆధిపత్యాలు వచ్చినాయి...ఇక జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ఫలించవా?..ఈ జన్మ శున్యమేనా?, ఇక మా పాప ఈ జాతకాలని కాదని భగవంతుని నమ్మి విధికి ఎదురీదవలసిందేనా?...ఇక ఈరోజు నుండి మా పాప జాతకాలను పరిశించిడం మానేస్తాను! చంద్రబలం లేనప్పుడు ఎన్నిసార్లు జాతకం పరిశీలించినా సమయం వృదా..కానీ ఒకటి మాత్రం నిజం నేను నమ్మిన నా ఆంజనేయుడు మాత్రం నన్ను మోసం చేయడు జైశ్రీరామ్

    • @d.s.reddyking1015
      @d.s.reddyking1015 7 місяців тому

      ఎందుకు సీరియస్ గా చూసేస్తున్నారు ! ఈ వీడియో కే పరిమితం,పూర్తి జాతకం ఈ వీడియో లో లేదు,అనవసర భయాలు పెట్టుకోవద్దు ఎప్పుడూ.

    • @srimaruthieventdecorsnandy3991
      @srimaruthieventdecorsnandy3991 7 місяців тому +1

      @@d.s.reddyking1015 కరెక్టే..చంద్రబలం లేకపోవడం ఎన్ని రాజయోగాలు ఉన్నా వ్యర్ధం అనేసరికి కొంచెం బాధగా అనిపించింది...అయినా జాతకంలో బలం లేదని జీవితం మీద ఆశలు వదులుకోలేం..మానవ ప్రయత్నం పోరాడుదాం..పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాల్సిందేగా..

    • @d.s.reddyking1015
      @d.s.reddyking1015 7 місяців тому +1

      Correct.పిల్లల్ని కనడం మన చేతుల్లోనే ఉంది,వారి రాతలు లేవూ అంటారు అదీ wrong.. అది కూడా భగవంతుని చేతుల్లోనే ఉంది,సర్వమూ ఆయన చేతుల్లోనే ఉంది,సో ఆయన్ని నమ్మినవాడు ,వాడిని చెడిపోనివ్వడు.ఇదే సత్యం. ఒక్క లగ్నం బలం గా ఉన్నా ,చాలు ఏ యోగాలు అక్కర్లేదు అని నా అభిప్రాయం. అదీ లేకపోతే దైవ బలం చాలు, పిల్లలకి దైవారాధన అలవాటు చేస్తే చాలు.

    • @narayanavadapalli9444
      @narayanavadapalli9444 7 місяців тому +1

      No. Not like that. Astrologer always defines the direction under which one can improve their positivity.

    • @kameswarasarmadarbhamulla4285
      @kameswarasarmadarbhamulla4285 7 місяців тому

      ​@@srimaruthieventdecorsnandy3991
      జాతకం చూసే వారి జాతకంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉంటేనే అనుకూల స్థితులు గుర్తించగలరు.
      అటువంటి ఒక్కటి లేదా రెండు స్థితులు కానీ గుర్తించగలిగితే మీ పాప భవిష్యత్ చాలా ఆశాజనకంగా కన్పిస్తుంది.
      మరేం కంగారు పడకండి.
      మీరు పర్వాలేదు అనుకుంటే పాప జనన సమయం, స్థలం వివరాలు పెట్టండి.

  • @chandrasekharkolla1770
    @chandrasekharkolla1770 7 місяців тому

    Namaskaram guruvu garu