గురువుగార్కి హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏లు మా అమ్మాయి ది మిధునలగ్గ్నం. 9లో శని. శనికి 9లో రాహువు, రాహువుదశ జరుగుతుంది. ఏవిధమైన మార్పులు కలగలేదు. సాధారణంగానే ఉంది. పరిహారాలు చెప్పగలరని ఆశిస్తూ....... మీ
Sir me videos anni chustanu sir l.. Ma ammayiki shani ki 4 sun,sukrudu unarru, shani ki 9 lo guruvu unar, dhani chandrulu kalisi unaru..ipudu 9 years ketu dasa 11 years varaku untundi..dance chalaaa baga chestadi sir,future ela untundi
Naku Sani to Rahu Kusudu kalisivunnaye 4th place lo chandrudu vunnadi. Sanidasalo Chandra Dasa Hilight ga Yogichhindi.Rahu kuja anni dasalu Baga Yogichhinaye.
Sir, Namaskaram. Very good video. In my chart Saturn is the 9th place in kethu. In that place I am losing my Job / professional struggles facing . Similarly Saturn places to 4th place four planners are there ,( sun, moon, Mercury, Jupiter) . Please share your view.
Sir🙏nadi vrushabha lagnam makararaasi sravanam 1 va padam 7th place vruchikam lo sani+ ketu and lagnam lo rahu 9th place makaram lo guru,sun,moon 10 th place kumbham lo mars+ venus sir which results good or bad
Good Day Murali Garu. Once again excellent analysis 💐💐💐 saturn in vrishaba lagnam, in 9 th place Rahu in makaram, from 3rd place cancer to 7th reflective aspect Rahu in makaram. I get Rahu dasa @ age of 59...You are Genious. 🙏🙏🙏
సార్ నాకు రిప్లేటిక్స్ గ్రహాలు అన్నది అర్థమవ్వలేదు కానీ నాకు చాట్లో శని కుజుడు నుంచి నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు సార్ నాకు కేతు మహదేస్ నడుస్తుంది ఎలా ఉంటది అంటారు
Shani panchamam loo unnadu,shani ki 4th house kanya rasi loo mercury and sun unnaru, and 9th house lagna(kumba lagnan) avutundi, aa lagnam lo moon unnadu, right now shani mahardasa jarugutundi, miru ee video loo cheppina results vastaya andi
స్వామి నాది వృషభ లగ్నం, నాకు శని నుండి 4th లో గురువు వక్రి, అలానే శని నుండి 9th లో రవి బుధ కలిసి ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు శని మహర్దశ జరుగుతుంది ఈ దశ ఎలా ఉంటుంది? అలానే బుధ దశ ఎలా ఉంటుంది? శని తన సొంత నక్షత్రం మీదనే వృశ్చిక రాశి లో ఉన్నాడు. దయచేసి తెలుపగలరు..
🙏 అండి నాకు శని భగవానుడు వృచ్చికం నుండి సింహం లో వున్నా శుక్రుడు ని 10 వ ద్రుష్టి తో చూస్తూన్నాడు ఆ శుక్రుడు 7 వ ద్రుష్టి తో కుoభం లో వున్నా గురుడు ని చూస్తున్నాడు. అండి నాకు గురు దశ 2026 నుండి మొదలు
Guruvu garu, monna oka video lo saturn place ayina house star lord nundi 8th & 12th place lo unnavi yogam istayi annaru kada. Ee video ki adi apply avutunda ani doubt sir. Konchem cheppandi guruvugaru
Good afternoon sir 🙏🙏 నాకు బుధుడు శని తో కలిసి ఉన్న సార్ ప్రస్తుతం నాకు బుధ మహా దశ నడుస్తుంది.శని 10వ స్థానంలో ఉన్నాడు సార్. compitative exam's ki ప్రిపేర్ అవుతున్నాను.udyogam(govt)sadistana sir.
గురువు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శని నుండి 4లో రాహువు, గురువు ఉన్నారు. రాహువు దశ బాగుంది, గురు దశ బాగాలేదు. గురువు పంచమ, అష్టమాధిపతి. సింహలగ్గ్నం. లగ్గ్నానికి దశమము లో రాహువు, గురువు ఉన్నారు. గురుదశ జరుగుతుంది. లోపం తెలుపగలరు అని ఆశిస్తూ...... మీ విద్యార్థి
Sir saturn in 11th house along with mercury, sun, rahu. Jupiter in 9th house from saturn, now mercury dasa is running, as per your prediction mercury dasa is good know sir
Sir mesha lagnam saturn in cancer moon in Capricorn how this principle works saturn mahadasa running saturn 4th place vargottama mars venus rahu in libra kindly answer 🙏
Namaste sir, my wife libra ca lagnam.saturn in cancer retro, Jupiter in tarus, Sun and Mercury in pices. Now Mercury mahadasa Jupiter antardasa is good or bad
Good morning sir.. Shani lagnadhipathi ayi vruchikam lo undi 4 th lo kuja n sukra unnaru. N 9 th lo guruvu unndu. Mari vrichika shani nundi meeru cheppina results entavaraku aasinchavacchu sir?
Sir meena lagnam sani and ketu in 8th house guruvu retrograde in 11th house rahu in 2nd house sukra in 5th house ravi buda kuja in 6th house and moon in 7th house present guru mahadasha jaruguthundi ela vuntundi sir please reply
Sir nadhi kumba lagnam,lagnam lo Saturn(retro) lo vundhi,3rd house lo ketu,4th house lo Mars,6th house lo Sun,moon,mercury kalise vunnaru,8th house lo Venus,9th house lo Jupiter,rahu kalise vunnaru,present ketu maha Dasha running avuthundhi,ketu maha Dasha yela vuntadhi Sir,government jobs try chesthunna sir,ketu Dasha lo yelati results vuntayee sir
Sir,sun and Mercury are in 4th house from the satrun , moon, and Jupiter in D1 . in navamsa sun and Mercury are in 4 th house and Venus are in 9th house from satrun and Jupiter what happen in satrun dasa sir..
గురువు గారికి🙏 6వ ఇంట సింహంరాశిలో రవి,శని స్థితి 7వ దృష్టితో 12 వ ఇంట్లో చంద్రుని పై ఉంది. ఫలితం ఎలాఉంటుంది గురువు గారు🙏 ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏
Sir🙏🙏.Naku meeru cheppina saturn reflection aspect ardahm indi. But naku ee vedio chusaka oka confusion vachinidi.ippati varaku saturn aspect unna baavalu valla kastam ekkuva untundi ani inject aindi.but indi ela ardham chesu kovali. Ex: retro saturn in 3rd house and moon,ketu in 12th house . Cancer asendent. Ippudu lagnam,and moon karakatvalu,suffer or good condion lo unnatla. Dinni ela understand chesukovli .moon and saturn also 16 degrees and ketu in 0 degrees. Dayachesi na doubt ki reply ivvagalaru.Thanku sir🙏
Sir na doubt ex.. retro saturn 3rd house moon,ketu in 12th house of cancer asendent. Ippudu lagnadipati ina moon,and moon karakatvalu surrer ovvtaya or manchi condition lo untaya..? This is my doubt sir. Thanku sir🙏🙏
Sir i am Tula lagana Saturn in Kanya rashi.. which houses Saturn reflection aspects will be and i am currently undergoing shani mahadasha... please reply on reflection houses of me.. thanks in advance namastey
Good morning sir, Saturn(r) in 4th house.saturn nunchi 4th placelo planets levu and saturn nunchi 9th placelo mars vunnadu .mars merturity levels and saturn merturity levels baguntaya only mahadasalena or antardasa lo emaina varthistaya sir.
నమస్కారం గురువు గారు నాది దనురలగ్నం 4th లో శని 7th లో బుధుడు శని రిఫ్లెక్టీవ్ aspect తో బుధుడు ని చూస్తున్నారు. అంటే బుధ మహా దశలో బాగుంటాదా Mysteries ఎక్కడో లేవు మన జాతకాలలోనే ఉన్నాయి చాలా సార్లు చూస్తే గాని నాకు భోదపడదు నమస్తే
సర్ నా చాక్లెట్ మినిమం 20 ఆస్ట్రాలజీ చూపించాను కానీ ఎవరు క్లియర్ గా చెప్పలేదు వాళ్లు. అలాగని వాళ్లని కించపరచడం లేదు. నీకు కేతు మహర్దశ నడుస్తుంది ఈ దశ నీకు ఇబ్బందిగా ఉంటాది. ఉంటాది అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే. 2020లో కేతు మోసదస స్టార్ట్ అయింది. అదేమిటో తెలీదు ఎంతో గొప్పగా ఉన్న నా జీవితం సడన్గా డౌన్ ఫాల్ అయిపోయింది. ఎన్నో పూజలు చేశాను ఎన్నో జపాలు చేయించాను ఎన్నో హోమాలు చేశాను. చేశాను ఒక ఇంచ్ కూడా నా జీవితంలో మార్పు రాలేదు. కేతు మహాదశ అంత ఘోరంగా ఉంటుందా దయచేసి వివరించండి సార్. ఇప్పటికీ నా జీవితం అలాగే ఉంది. మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి సార్
నా కన్య లగ్నం chart లో శని 9 లో వున్నాడు. శని నుంచి 4 లో ఏ గ్రహం లేదు, అదే 9 లో రాహు, కుజ, చంద్రులు వున్నారు, లగ్నంలో బుధ, రవి, శుక్రులు వున్నారు. 11లో కేతువు వున్నాడు. 2022 మార్చిలో సని మహాదశ మొదలైంది. నాకు ఏలినాటి శని 2025 వరకూ వుంది. మరి ఏలినాటి శని కాలంలో మీరు చెప్పిన రూల్ ప్రకారం శని మహాదశ యోగిస్తుందా ?
శని 3 వ స్థానం లో ఉండి 5వ స్థానం ,9 వ స్థానం లో ఉన్న బుధుడు(8వ ,11వ స్థాన అధిపతి ఐన ) ని మరియు 12వ స్థానం ని చూస్తున్నాడు ......ఫలితాలు ఎలా ఉంటాయి సార్.....
నమస్కారం గురువు గారు నాది కర్కాటక లగ్నం. సింహం లో శని, మేషం లో రవి ప్రస్తుతం రవి దశ జరుగుతుంది వృత్తి లో ఎలా ఉంటుంది. Date of Birth 04-05-1978, మధ్యహ్నం 12:30 నుండి 12:35 లోపు . లైఫ్ చాలా టెన్షన్ గా ఉంది ప్రశాంతత లేదు
నమస్కారం గురువు గారు నా జాతకం లో శని 2వ ఇల్లు మకరం లో శుక్రుడితో కలసి ఉన్నాడు 9 వ ఇల్లు శని నుండి కన్య రాశిలో గురువు ఉన్నారు ప్రస్తుతం నాకు గురు మహర్దశ జరుగుతున్నది శని గురువు ఇద్దరు 4 వ ఇల్లు మీన రాశిని చూస్తున్నారు నాకు ఫలితాలు ఎలా ఉంటాయి గురువు గారు
You're not only astrologer. Also Good philosopher. 🙏🙏🙏
Tq
One of the best and the most subjetive aspects of Shani dealt, wonderful 💯.
నమోనమః మొరళి కృష్ణ గారు మీకు నేను చాలా చాలా ఋణపడిపోతున్నాను ధన్యోస్మి
Yenduku ala
Chalavishayalu chepparu sir entho informative and intresting Tq sir 🙏🙏
గురువుగార్కి హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏లు మా అమ్మాయి ది మిధునలగ్గ్నం. 9లో శని. శనికి 9లో రాహువు, రాహువుదశ జరుగుతుంది. ఏవిధమైన మార్పులు కలగలేదు. సాధారణంగానే ఉంది. పరిహారాలు చెప్పగలరని ఆశిస్తూ....... మీ
చాలా బాగా చెప్పారు sir
నేను కొన్ని జాతకం ల లో చూసాను
మీరు చెప్పిన ది correct 🙏
వృషభంలో శని.. 9వ స్థానం మకరంలో రాహువు..ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతోంది..వృస్చిక లగ్నం శని 7 వ స్థానం
సర్...నమస్కారం...
గొప్ప వీడియో సర్...
కృతజ్ఞతతో....
Tq
We are grateful to you sir. I am learning subject as well as enjoying .
👍
Also 🙏
Guruvugariki namaskaralu sir
Adipatya subhulu lela papulu anedi avasaram leda sir
Excellent Guruvu garu. Not heared of this type of reflection action of Saturn from any other astrologer. Thank you
Good morning
Very good morning guruvu garu.. Very nice. Good topic.. Explained topic in detailed way. Excellent. Thank u..
Sir me videos anni chustanu sir l..
Ma ammayiki shani ki 4 sun,sukrudu unarru, shani ki 9 lo guruvu unar, dhani chandrulu kalisi unaru..ipudu 9 years ketu dasa 11 years varaku untundi..dance chalaaa baga chestadi sir,future ela untundi
Valuable video sir, thq for providing reflection concept
👍
Naku Sani to Rahu Kusudu kalisivunnaye 4th place lo chandrudu vunnadi. Sanidasalo Chandra Dasa Hilight ga Yogichhindi.Rahu kuja anni dasalu Baga Yogichhinaye.
నమస్తే sir super video
Namaste Sir evaru cheppani points cheputharu meru. Thanqqq sir
Naku shani ki 9 lo sun. Jupiter and mercury unnaru. Guruvu garu ela untadi.
Super ga chepparu sir thanks🙏🙏
Tq
గురూ గారు నమస్తే చాలా మంచి విషయం చెప్పారు నీచంలో శని ఉన్న ఇది panichesuthdha
Sir,
Namaskaram.
Very good video. In my chart Saturn is the 9th place in kethu. In that place I am losing my Job / professional struggles facing . Similarly Saturn places to 4th place four planners are there ,( sun, moon, Mercury, Jupiter) . Please share your view.
Namaste sir good topic Exalently explained 🙏
Tq
Very useful information thank you🙏🙏🙏
👍
Sani Meenan vruschikam lo Chandra kujalu 1925 lo start avutundhi moon dasa ela vuntundhi guruvugaru
Namaste guruji
Vrushabha lagnam
Vruchikam lo Ravi Budha Sani kalayika
Manichida
Cheppagalaru Ani bhavistunnanu
Sani nundi 4th place lo sun and 9th place lo moon unnaru present moon dasa vasthundi andi baguntunda
Super sir
Guruvu garu, Vruschika lagnam vruschika rasi ki mesham lo sani, shukrulu kalisi vundi shukra dasa nadusthunte prabhavam cheppandi guruvu garu
Namaste sir, while drawing predictions whether we will take Rasi chart or Bhava chart .please explain sir. Thanks and regards.
Sir🙏nadi vrushabha lagnam makararaasi sravanam 1 va padam 7th place vruchikam lo sani+ ketu and lagnam lo rahu 9th place makaram lo guru,sun,moon 10 th place kumbham lo mars+ venus sir which results good or bad
Sir Shani nunchi 4th lo gani 9th lo gani Shani tho Kuda yavaru Peru sir parvaledha sir
Sir. Maabubuki. Midunarasi. Lo. Sani. Vakri.kumbarasilo.sun.moon.unnaru.sanimahadasa.2027.lo.vastadi.sir.anantabagya.yogam.kulugutada.sir
Good Day Murali Garu. Once again excellent analysis 💐💐💐 saturn in vrishaba lagnam, in 9 th place Rahu in makaram, from 3rd place cancer to 7th reflective aspect Rahu in makaram. I get Rahu dasa @ age of 59...You are Genious. 🙏🙏🙏
👍
సార్ నాకు రిప్లేటిక్స్ గ్రహాలు అన్నది అర్థమవ్వలేదు కానీ నాకు చాట్లో శని కుజుడు నుంచి నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు సార్ నాకు కేతు మహదేస్ నడుస్తుంది ఎలా ఉంటది అంటారు
Shani panchamam loo unnadu,shani ki 4th house kanya rasi loo mercury and sun unnaru, and 9th house lagna(kumba lagnan) avutundi, aa lagnam lo moon unnadu, right now shani mahardasa jarugutundi, miru ee video loo cheppina results vastaya andi
Sir మీరు చెప్పినట్టు నాకు శనికి 9 th లో గురు రాహువు ఉన్నారు నాకు ఆ దశలు ఎలా ఉంటాయి చెప్పండి
స్వామి నాది వృషభ లగ్నం, నాకు శని నుండి 4th లో గురువు వక్రి, అలానే శని నుండి 9th లో రవి బుధ కలిసి ఉన్నారు.
అయితే ఇప్పుడు నాకు శని మహర్దశ జరుగుతుంది ఈ దశ ఎలా ఉంటుంది? అలానే బుధ దశ ఎలా ఉంటుంది? శని తన సొంత నక్షత్రం మీదనే వృశ్చిక రాశి లో ఉన్నాడు. దయచేసి తెలుపగలరు..
🙏 అండి నాకు శని భగవానుడు వృచ్చికం నుండి సింహం లో వున్నా శుక్రుడు ని 10 వ ద్రుష్టి తో చూస్తూన్నాడు ఆ శుక్రుడు 7 వ ద్రుష్టి తో కుoభం లో వున్నా గురుడు ని చూస్తున్నాడు. అండి నాకు గురు దశ 2026 నుండి మొదలు
నాకు శని నుండి 4th లో గురువు వున్నాడు అలాగే 9 th లో రవి బుధులు ఉన్నారు ఇందులో బుధుడు నా లగ్నది పతి అండి 🙏
Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Good morning
Saturn lo 4th place kujudu unadu but vakrinchadu sir. Results enti
Saturn ki 4th lo planrt manchidi annaru..small doubt guruji..reflexion kakunda direct saturn nunchi 4th count cheyala?
Guruvu garu, monna oka video lo saturn place ayina house star lord nundi 8th & 12th place lo unnavi yogam istayi annaru kada. Ee video ki adi apply avutunda ani doubt sir. Konchem cheppandi guruvugaru
Good afternoon sir 🙏🙏
నాకు బుధుడు శని తో కలిసి ఉన్న సార్ ప్రస్తుతం నాకు బుధ మహా దశ నడుస్తుంది.శని 10వ స్థానంలో ఉన్నాడు సార్. compitative exam's ki ప్రిపేర్ అవుతున్నాను.udyogam(govt)sadistana sir.
Guruvu Garu Namaskaramulu. Naadi MAKARA RASHI & MAKARA LAGNAM. Present SHANI MAHARDASA LO BHUDA ANTHARDASA START..... Evidamuga Vuntundi. DOB: 27 MARCH 1965. TIME :02-29 AM.
Jatakam chepinchukondi
Excellent video sir 🙏🙏
గురువు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శని నుండి 4లో రాహువు, గురువు ఉన్నారు. రాహువు దశ బాగుంది, గురు దశ బాగాలేదు. గురువు పంచమ, అష్టమాధిపతి. సింహలగ్గ్నం. లగ్గ్నానికి దశమము లో రాహువు, గురువు ఉన్నారు. గురుదశ జరుగుతుంది. లోపం తెలుపగలరు అని ఆశిస్తూ...... మీ విద్యార్థి
Sir saturn in 11th house along with mercury, sun, rahu. Jupiter in 9th house from saturn, now mercury dasa is running, as per your prediction mercury dasa is good know sir
Namaste sir dhanur lagnlo guruvu meenam lo sani nakshatram lokatuvu chandrudu sani unnaru....kanyalo bhuda raahuvulu 5 years ki katu mahrardasa vastundi katu dasa ala untundi taliyachayagalaru.....naku 32years vastai
Jatakam chepinchukondi
Very much info👌
Sir, gruha pravesham chesetappudu jamna nakshatram tisukovala , nama nakshatram important ... telupagalaru 🙏🙏
Sir Miki chala knowledge anduke mimmalinu aduguthunanu🙏
Janma Nakshatra
Namasthey sir🙏 Shani ki 4th place lo raahuvu vuntey shani mahadasa yogisthundhaa sir.okasaari cheppandi sir 🙏.
Sir, Moon, jupiter with Sani in kanya rasi. Now jupiter dasa. Next Sani dasa yogjstundha.
Sir kanya lo saturan tho Jupiter kalai vunnadu sir Jupiter dasa ela vuntumdi sir
Sir jaathaka chakramlo Saturn vakrishthy karma data recorded avadhanta nijamena teleyajeyagalara
Is it applicable to Navamsa also?
Sir mesha lagnam saturn in cancer moon in Capricorn how this principle works saturn mahadasa running saturn 4th place vargottama mars venus rahu in libra kindly answer 🙏
Namaste sir, my wife libra ca lagnam.saturn in cancer retro, Jupiter in tarus, Sun and Mercury in pices. Now Mercury mahadasa Jupiter antardasa is good or bad
Sir 5th lo Sani + bhududu unnaru..but degrees 25° to 28 th °lo unnaru..varu ye place lo unnattu?
సార్ మిస్ అయిది సారీ సార్ శని నుండి 10 లో కేతు ఉన్నాడు జాబ్ గురించి sir
Ok
నమస్తే గురూజీ నా శనినుండి 9 విభావంలో రవి ఉన్నాడు అది నా లగ్నంకూడా దీన్నించా చూడాలి గురూజీ
Guruvugaru namaskaram, tulalo sani, rahu midunam lo guru, kuja, ravi, moon, budha unnaru present rahu dasa
sir shani ki trithiya rahuvu sir .leo lagna.present chandramahadasha in 8th ravi budha and chandra planets andi. present moon sasha running sir
Sani ki 4th 9th lo planets
Leda sani tho unna planets very good
Good morning sir.. Shani lagnadhipathi ayi vruchikam lo undi 4 th lo kuja n sukra unnaru. N 9 th lo guruvu unndu. Mari vrichika shani nundi meeru cheppina results entavaraku aasinchavacchu sir?
Shani 11 loo undhi , lagnamu gurvu nii 5th mesha nii, 8th loo ravi nii chestunnadu, lagnamuu dhanur alaa untundhii sir
Namaste guru garu for mesha lagna saturn in 10th house of makara & from saturn - jupiter is in 9th house....how will be the jupiter mahadasa...
Namaskaram sir
Namaste guruji 🙏🙏🙏. Sani to kuja sukrulu kalisi unnaru. Present rahu mahadasha lo sukra antardasha jarugutundi. Antardasha lo kuda reflection aspect manchi phalitalu istunda. Telupagalaru.
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
No
@@padmavathiastrologycenter ok thank you guruvu garu 🙏🙏🙏
Sir Nenu vinnanu budhudu kuda rahuvuni control chesthadani nijamena
Yes
Moon in 4th house from saturn sir, now moon dasa is running sir
My saturn is in conjunction with venus sun and rahu.....upcoming dasas are venus and sun guru ji...
Very good, you are top star
@@padmavathiastrologycenter thank you guru ji
Mercury and sun in 9th house from saturn sir, sun dasa is coming in 3 months sir
Sir meena lagnam sani and ketu in 8th house guruvu retrograde in 11th house rahu in 2nd house sukra in 5th house ravi buda kuja in 6th house and moon in 7th house present guru mahadasha jaruguthundi ela vuntundi sir please reply
Good
Ketu in 9th house from saturn sir
, గురువు గారికి నమస్కారం 🙏💐💐💐💐
Good evening
Sir nadhi kumba lagnam,lagnam lo Saturn(retro) lo vundhi,3rd house lo ketu,4th house lo Mars,6th house lo Sun,moon,mercury kalise vunnaru,8th house lo Venus,9th house lo Jupiter,rahu kalise vunnaru,present ketu maha Dasha running avuthundhi,ketu maha Dasha yela vuntadhi Sir,government jobs try chesthunna sir,ketu Dasha lo yelati results vuntayee sir
Sir,sun and Mercury are in 4th house from the satrun , moon, and Jupiter in D1 . in navamsa sun and Mercury are in 4 th house and Venus are in 9th house from satrun and Jupiter what happen in satrun dasa sir..
Mercury sun good dasa
Good morning sir 🙏
గురువు గారికి🙏
6వ ఇంట సింహంరాశిలో రవి,శని స్థితి
7వ దృష్టితో 12 వ ఇంట్లో చంద్రుని పై ఉంది.
ఫలితం ఎలాఉంటుంది గురువు గారు🙏
ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏
Saturn ki 4th leda 9th lo planets
Saturn tho unna planets good
Sir🙏🙏.Naku meeru cheppina saturn reflection aspect ardahm indi. But naku ee vedio chusaka oka confusion vachinidi.ippati varaku saturn aspect unna baavalu valla kastam ekkuva untundi ani inject aindi.but indi ela ardham chesu kovali. Ex: retro saturn in 3rd house and moon,ketu in 12th house . Cancer asendent. Ippudu lagnam,and moon karakatvalu,suffer or good condion lo unnatla. Dinni ela understand chesukovli .moon and saturn also 16 degrees and ketu in 0 degrees. Dayachesi na doubt ki reply ivvagalaru.Thanku sir🙏
Ok
Sir na doubt ex.. retro saturn 3rd house moon,ketu in 12th house of cancer asendent. Ippudu lagnadipati ina moon,and moon karakatvalu surrer ovvtaya or manchi condition lo untaya..? This is my doubt sir. Thanku sir🙏🙏
Sir i am Tula lagana Saturn in Kanya rashi.. which houses Saturn reflection aspects will be and i am currently undergoing shani mahadasha... please reply on reflection houses of me.. thanks in advance namastey
Guruvugaru sani in mithunam, sani nunchi 4lo Venus unnadu sir
Venus dasa good
Good morning sir,
Saturn(r) in 4th house.saturn nunchi 4th placelo planets levu and saturn nunchi 9th placelo mars vunnadu .mars merturity levels and saturn merturity levels baguntaya only mahadasalena or antardasa lo emaina varthistaya sir.
నమస్కారం గురువు గారు
నాది దనురలగ్నం 4th లో శని 7th లో బుధుడు శని రిఫ్లెక్టీవ్ aspect తో బుధుడు ని చూస్తున్నారు. అంటే బుధ మహా దశలో బాగుంటాదా
Mysteries ఎక్కడో లేవు మన జాతకాలలోనే ఉన్నాయి
చాలా సార్లు చూస్తే గాని నాకు భోదపడదు
నమస్తే
Namste sir,Rah u is in 9the from sani..now running Rah u dasa.rah u is in makara rasi.
Very good
గురువు గారు 🙏, నాడి దనుర్ లగ్నం, మిథునం 7 లోశని,కేతువు,చంద్రుడు ఉన్నారు నాకు 2023 లో కేతు దశ ప్రారంభం ఎలా ఉంటుంది .
సర్ నా చాక్లెట్ మినిమం 20 ఆస్ట్రాలజీ చూపించాను కానీ ఎవరు క్లియర్ గా చెప్పలేదు వాళ్లు. అలాగని వాళ్లని కించపరచడం లేదు. నీకు కేతు మహర్దశ నడుస్తుంది ఈ దశ నీకు ఇబ్బందిగా ఉంటాది. ఉంటాది అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే. 2020లో కేతు మోసదస స్టార్ట్ అయింది. అదేమిటో తెలీదు ఎంతో గొప్పగా ఉన్న నా జీవితం సడన్గా డౌన్ ఫాల్ అయిపోయింది. ఎన్నో పూజలు చేశాను ఎన్నో జపాలు చేయించాను ఎన్నో హోమాలు చేశాను. చేశాను ఒక ఇంచ్ కూడా నా జీవితంలో మార్పు రాలేదు. కేతు మహాదశ అంత ఘోరంగా ఉంటుందా దయచేసి వివరించండి సార్. ఇప్పటికీ నా జీవితం అలాగే ఉంది. మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి సార్
🙏🙏🙏నాది వృషభ లగ్నం,నాకు 7లో శని,శుక్ర కలయిక 2 డిగ్రీల తేడాలో జ్యేష్ట నక్షత్రంలో ఉన్నాయి,ఎలా ఉంటుంది గురువుగారు?
Venus dasa good
నా కన్య లగ్నం chart లో శని 9 లో వున్నాడు. శని నుంచి 4 లో ఏ గ్రహం లేదు, అదే 9 లో రాహు, కుజ, చంద్రులు వున్నారు, లగ్నంలో బుధ, రవి, శుక్రులు వున్నారు. 11లో కేతువు వున్నాడు. 2022 మార్చిలో సని మహాదశ మొదలైంది. నాకు ఏలినాటి శని 2025 వరకూ వుంది. మరి ఏలినాటి శని కాలంలో మీరు చెప్పిన రూల్ ప్రకారం శని మహాదశ యోగిస్తుందా ?
Sir, naku Saturn with Rahu and Venus in Capricorn
Superb
@@padmavathiastrologycenter tqq sir
గురువుగారికి నమస్కారం,శని నుండి 4వ స్తానంలో కుజుడు చంద్రుడు , ఇప్పుడు కుజు దశ వచ్చింది,ఏలా ఉంటుంది గురువుగారు.
నాకు శని వృచ్చికం ఉన్నాడు నుండి కర్కాటకం లో మూన్ క్షీణ
శని 3 వ స్థానం లో ఉండి 5వ స్థానం ,9 వ స్థానం లో ఉన్న బుధుడు(8వ ,11వ స్థాన అధిపతి ఐన ) ని మరియు 12వ స్థానం ని చూస్తున్నాడు ......ఫలితాలు ఎలా ఉంటాయి సార్.....
నమస్కారం గురువు గారు నాది కర్కాటక లగ్నం. సింహం లో శని, మేషం లో రవి ప్రస్తుతం రవి దశ జరుగుతుంది వృత్తి లో ఎలా ఉంటుంది. Date of Birth 04-05-1978, మధ్యహ్నం 12:30 నుండి 12:35 లోపు . లైఫ్ చాలా టెన్షన్ గా ఉంది ప్రశాంతత లేదు
Sir namaskaram maa paapaki shani ki 9th lo raahu unnaru paapa raahu dasha lo puttindi ela uttundi sir
Very good
@@padmavathiastrologycenter thank you so much sir
🙏sir, వృషభం లో శని,గురు,కుజ
వర్తమానం గురు మహాదశ
శని reflect పలితాలు గురు దశలో ఎలా వుంటాయి 🙏🙏🙏
Good results
🙏
Sir Namaste, IN my horoscope, Saturn(R) is in Meena Rasi. From Saturn in 9th place MOON. AT PRESENT I AM IN MOON DASA. WHAT ABOUT MY MOON DASA.
Good dasa
Sir how can get your appointment please
9290548669
మిథున లగ్నం ఇప్పుడు గురు మహర్థషా after శని ఎలాగుంటుంది గురువు గారు
నమస్కారం గురువు గారు నా జాతకం లో శని 2వ ఇల్లు మకరం లో శుక్రుడితో కలసి ఉన్నాడు 9 వ ఇల్లు శని నుండి కన్య రాశిలో గురువు ఉన్నారు ప్రస్తుతం నాకు గురు మహర్దశ జరుగుతున్నది శని గురువు ఇద్దరు 4 వ ఇల్లు మీన రాశిని చూస్తున్నారు నాకు ఫలితాలు ఎలా ఉంటాయి గురువు గారు
Good
@@padmavathiastrologycenter ధన్యవాదాలు గురువు గారు
Only dasha na or antardasha also na sir
Dasa main