సైకాలజీని,సాహిత్యాన్ని, సినిమా పాటలను తన ప్రాక్టీసు అనుభవాలతో కలబోసి ప్రేక్షకులకు ఒక కొత్త రకం అనుభూతి కలిగించారు డాక్టర్ రామసుబ్బా రెడ్డిగారు. ఇన్ని టాలెంటులను కలిగిన డాక్టర్ గారిని,స్వప్న గారు మాకు పరిచయం చేయుటం కొత్త అనుభవాన్ని, అనుభూతిని కలిగించినది. హేట్సాఫ్ టు ఐ డ్రీమ్స్
చాలా మంచి ప్రోగ్రాం చేశారు డాక్టర్ గారు, నాకు తెలిసి మానసిక రంగంలో అనేక సేవలు చేసిన వారీగా డాక్టర్ గారికి మంచి పేరుంది, ఎంతోమంది పేషెంట్ లకు వైద్యం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన వారు అందులో ఎటువంటి సందేహం లేదు.నా personal ఎక్సపెరియన్స్ కూడాను, ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి ఇంకా అవగాహన ప్రజల్లో కల్పించాలి అని నా కోరిక
డాక్టర్స్ లో ఇంత బాగా తెలుగులో సందర్బానుసారంగా సినిమా పాటలు కోట్ చేస్తావు శ్రీశ్రీ,ఆత్రేయ గార్లను గుర్తు చేస్తావు అద్భుతంగా కాల్కకు కట్టినట్లు చూపించారు.ఇండ్ల రామసుబ్బారెడ్డి గారికి 🙏
ఇది చాలా మంచి ఇంటర్వ్యు ని ఆర్గనైజ్ చేసిన Anchor గారికి కృతజ్ఞతలు . Doctor గారి హృదయంత రాలలోనుండి మంచి విషియాలను రాబట్టారు. Doctor గారి కి, మీకూ మా ధన్యవాదాలు.
దెయ్యాలు ఉన్నాయని నమ్మే వారి మూఢ నమ్మకాలను వమ్ము చేస్తూ, తాను స్వయంగా వైద్యము చేసి నయము చేసిన దెయ్యం పట్టిన పేషంటు యెక్క సైకలాజికల్ ఎనాలసిస్ చాలా చక్కగ వివరించిన డాక్టర్ ఇండ్ల గారికి మా అభినందనలు దెయ్యాలు వున్నాయని నమ్మే వారికి ఇది ఒక కను విప్పు .
Very interesting and informative interview, I have personal experience with this Doctor, many of my known people took treatment from him and they’re all very happy about the way this Doctor treets and consuls his clients Hats off to his spontaneity and the live examples he has given and practicable tips for happy and piece-full living We look forward to many more such useful interviews Dr. Indla Ramasubba Reddy.
మానసిక వైద్యులు.. తనకు.. ఆత్రేయ గీతాలు ఇష్టమని.. అవి వింటూ నిద్రపోతే.. మనసు.. తేలిగ్గా. ఉంటుంది.. అని అన్నారు.. నిజానికి.. ఆత్రేయ గారు. మనసు కవి కాబట్టి.. మనసుకు ఏది కావాలో దాని గురించి అద్భుతంగా పాటలు రాసారు.. మెప్పించారు. మనిషికి.. ఎప్పుడయినా.. ఏది దొరకదో.. దాని మీదనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది.. ఆత్రేయ కూడా తనకు దొరకని ప్రేమ ను తలచుకునే అలాంటి గీతాలు రాసారు.. మనిషికి సంతోషాన్ని ఇచ్చేది.. ఏమిటి అని స్వప్న గారు అడిగారు.. డాక్టర్ గారు.. మనసున మన సై. వుండే తోడు దొరికితే.. అన్నారు.. ఇది అందరి విషయం లో నిజం కాదు. ఎందుకంటె.. అలాంటి తోడు దొరికినా మనిషి సంతోషాన్ని వెతుకు తూనే ఉంటాడు. అంటే అతనికి.. డబ్బు గానీ.. ఆరోగ్యం గానీ.. సమస్యలు అయి ఉండవచ్చు... అందుకే.. మనకు లేనిదాన్ని వెతకడం.. అందులోనే స్వర్గం వుంది అనుకోవడం మన భ్రమ... అసలు మనిషి ఆనందం గా.. జీవితం అంతా గడపడం జరగదు.. ఎంతటి ఆనందమయినా.. మరునాటికి.. మొహం మొత్తడం.. ఖాయం... అందుకే.. ఆకాశంలో.. మబ్బులు.. మాయం అయినట్టు.. సుఖం.. దుఃఖం రెండూ.. వచ్చి మాయం అవుతుంటాయి... దీన్ని మనిషి అర్థం చేసుకుంటే.. దేనికి ఎక్కువగా.. రియాక్ట్ అవకుండా.. ఎలా బ్రతకాలో తెలుసుకుంటాడు. ఇకపోతే.. మిగతా ఇంటర్వ్యూ అంతా అద్భుతంగా.. వుంది. మితి మీరిన మానసిక ఒత్తిడి. పిచ్చిగా.. మారవచ్చు.. అన్ని రకాల మానసిక రోగాలకు మందు లేదు. కొన్నిటికి జైలు కూడా.. అవసరమే. బాగుంది. 👌
Excellent interview sir Clearly explained each and every topic Which i have never listened before I hope you do many programs like this in future also Thanks for giving valuable speech
నమస్కారం సార్ మీ వీడియో అంతా పూర్తిగా చూసాను ఇంటర్వ్యూ చేసిన మేడం గారు కూడా చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు సైకియాట్రిక్ విషయాల గురించి సైకాలజీ విషయాల గురించి సబ్ కాన్షస్ గురించి ప్లాసిబో ఎఫెక్ట్ గురించి Nocebo ఎఫెక్ట్ గురించి పుర్రెకో బుద్ధి గురించి యాప కాయ అంత పిచ్చి గురించి ఒక చిన్న లేబర్ పనులు చేసుకునే అతని గురించి ప్రైమ్ మినిస్టర్ వరకు డిఫరెంట్ థింకింగ్ గురించి ఎవరికి ఉండే డిప్రెషన్లో వారికి ఉంటాయి అని చాలా చక్కగా వివరించారు కానీ మందు గురించి నాలుగైదు సార్లు చెప్పారు సార్ చీప్ లిక్కర్ నుంచి హై క్వాలిటీ వరకు అంతా కల్తీని ఉన్నది ఆ మందు తాగడం వల్లనే చాలామందికి పిచ్చి పడుతుంది మందు తాగినా కూడా పర్వాలేదు అని చెప్పారు ఇంత హై లెవల్ లో కల్తీ మందు ఉన్నది అని మీరు ఎందుకు చెప్పలేదు ఇంత మంచి వీడియో అందించినందుకు మీకు స్వప్న మేడం ఇంటర్వ్యూ చేసిన వారికి మరి మరీ ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు స్వప్న మేడం వారి కుటుంబ సృష్టికర్త అయినటువంటి పరలోకము నందు తండ్రి దయ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు మంచి ఇంటర్వెల్ చేయాలని కోరుకుంటున్నాను
I also faced this type of psychopathic colleague in my working place in GSI and suffered a lot and lost my career. His name is Mr.Seshasai, worst person- lier, back stabber, manipulator, sadist etc.
ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ కొన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ చేసి బాగా చేస్తున్నారు బెస్ట్ బెస్ట్ డాక్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు సార్
My mother also taking treatment from indlas hospital from 15years they are giving excellent treatment Ee hospital ki raka mundu ma mother epudu matu gane unde varu vere hospital lo .INDLAS hospital ki vachaka ame chala bagunaru
Panic attacks can be treated with CBT , Exposural therapy.. So you should have some patience,don't blame the doctor. Actually panic attacks have no cure Partially we can treat with medication, mindfulness meditation positive therapy....all will do more good. Hope you understand, don't loose your tongue
సైకాలజీని,సాహిత్యాన్ని, సినిమా పాటలను తన ప్రాక్టీసు అనుభవాలతో కలబోసి ప్రేక్షకులకు ఒక కొత్త రకం అనుభూతి కలిగించారు డాక్టర్ రామసుబ్బా రెడ్డిగారు. ఇన్ని టాలెంటులను కలిగిన డాక్టర్ గారిని,స్వప్న గారు మాకు పరిచయం చేయుటం కొత్త అనుభవాన్ని, అనుభూతిని కలిగించినది. హేట్సాఫ్ టు ఐ డ్రీమ్స్
చాలా మంచి ప్రోగ్రాం చేశారు డాక్టర్ గారు, నాకు తెలిసి మానసిక రంగంలో అనేక సేవలు చేసిన వారీగా డాక్టర్ గారికి మంచి పేరుంది, ఎంతోమంది పేషెంట్ లకు వైద్యం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన వారు అందులో ఎటువంటి సందేహం లేదు.నా personal ఎక్సపెరియన్స్ కూడాను, ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి ఇంకా అవగాహన ప్రజల్లో కల్పించాలి అని నా కోరిక
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki
@@mumbaikarmb why bro nijama
@@venkateswaraovilasarapu779 avunu police station lo adugu velli
డాక్టర్స్ లో ఇంత బాగా తెలుగులో సందర్బానుసారంగా సినిమా పాటలు కోట్ చేస్తావు శ్రీశ్రీ,ఆత్రేయ గార్లను గుర్తు చేస్తావు అద్భుతంగా కాల్కకు కట్టినట్లు చూపించారు.ఇండ్ల రామసుబ్బారెడ్డి గారికి 🙏
ఆస్తికత్వము, నాస్తికత్వము,వాటి వెనుక వున్న సైకాలజీ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు
చాలా మంచి interview చేశారు స్వప్న గారు, Ramasubbareddy గారి గురించి విన్నాం కానీ, ఇంటర్వ్యూ చుస్తం ఐదే 1స్ట్ టైమ్.
ప్రతి ఒక్కరూ మిస్ కాకండా చూడవలసిన వీడియో ఇది.చూ సిన ప్రతి ఒక్కరూ మరింత మందికీ షేర్ చేస్తే ఎన్నో జీవిత పాఠాలను,ఈ ఇంటర్వ్యూ ద్వారా నేర్చుకోవచ్చు
నాకు బ్రతకడం నేర్పిన మహానుభావులు, ఆయన లేకుంటే ఓ రెండు దశాబ్దాల క్రితమే నా జీవితం ముగిసిపోయుండేది🙏❤
బాగుంది , కదపొళ్ళు అమ్మ , మాదారే వెరు
Inthavaraku ilanti interview chudaledu,
Hats off to idreams,Swapna garu,for introducing such a great psychiatrist to viewers.
I am happy to see him after a long time. We were classmates in Proddatur Municipal Multipurpose School in 60s.
Very nice and useful information.
ఇటువంటి మంచి ఇంటర్వ్యూలు చేయండి స్వప్న గారు
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
డాక్టరు గారికి
స్వప్న గారి కి ధన్యవాదములు
Simply superb Sir,
My sincere respect to Doctor Sir.
My last breath varaku meku thanks sir👍
ఇది చాలా మంచి ఇంటర్వ్యు ని ఆర్గనైజ్ చేసిన Anchor గారికి కృతజ్ఞతలు . Doctor గారి హృదయంత రాలలోనుండి మంచి విషియాలను రాబట్టారు. Doctor గారి కి, మీకూ మా ధన్యవాదాలు.
This interview is really very very informative and make me a sense 🙂
Excellent [ multiplied
By 1 million times ],
Programme , which is
Useful to humanity
For the next 100 years.
Exlent interview swapna garu.
Meeru manchi subject meeda interview chesaru.psychatry problems gurinchi enthomandiki purti avagahana kaliginche vidhanga vundi.
Meeru ilanti programms marenno cheyyalani I dreams varini korukuntunnamu
దెయ్యాలు ఉన్నాయని నమ్మే వారి మూఢ నమ్మకాలను వమ్ము చేస్తూ, తాను స్వయంగా వైద్యము చేసి నయము చేసిన దెయ్యం పట్టిన పేషంటు యెక్క సైకలాజికల్ ఎనాలసిస్ చాలా చక్కగ వివరించిన డాక్టర్ ఇండ్ల గారికి మా అభినందనలు
దెయ్యాలు వున్నాయని నమ్మే వారికి ఇది ఒక కను విప్పు .
Chala mandiki kavalsina, telusokavalsina vishayalanu chepparu Sir. Good words for us. Thank you sir. Good program.
Very interesting and informative interview, I have personal experience with this Doctor, many of my known people took treatment from him and they’re all very happy about the way this Doctor treets and consuls his clients
Hats off to his spontaneity and the live examples he has given and practicable tips for happy and piece-full living
We look forward to many more such useful interviews Dr. Indla Ramasubba Reddy.
Tq very much Swapna garu and Doctor garu
Excellent interview. It is very usefull to all people. All should know the Doctor's words.
Extent speech.
Prati vishayanni chala baga explain chesaru.
Excelent interview
Chala baga chepparu sir
Doctor garu is pioneer in the field of Psychological disorders, in Andhra pradesh.
Anchor and dr garu good
Very nice content sir. Thanks for the awareness.
Very good interview
Excellent interview thank sir
చాలా బాగుంది
Doctor Ayyi vundi Sri Sri garini Taluchukuntu nnaruAnte chala great💯🙏🙏
మానసిక వైద్యులు.. తనకు.. ఆత్రేయ గీతాలు ఇష్టమని.. అవి వింటూ నిద్రపోతే.. మనసు.. తేలిగ్గా. ఉంటుంది.. అని అన్నారు.. నిజానికి.. ఆత్రేయ గారు. మనసు కవి కాబట్టి.. మనసుకు ఏది కావాలో దాని గురించి అద్భుతంగా పాటలు రాసారు.. మెప్పించారు. మనిషికి.. ఎప్పుడయినా.. ఏది దొరకదో.. దాని మీదనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది.. ఆత్రేయ కూడా తనకు దొరకని ప్రేమ ను తలచుకునే అలాంటి గీతాలు రాసారు.. మనిషికి సంతోషాన్ని ఇచ్చేది.. ఏమిటి అని స్వప్న గారు అడిగారు.. డాక్టర్ గారు.. మనసున మన సై. వుండే తోడు దొరికితే.. అన్నారు.. ఇది అందరి విషయం లో నిజం కాదు. ఎందుకంటె.. అలాంటి తోడు దొరికినా మనిషి సంతోషాన్ని వెతుకు తూనే ఉంటాడు. అంటే అతనికి.. డబ్బు గానీ.. ఆరోగ్యం గానీ.. సమస్యలు అయి ఉండవచ్చు... అందుకే.. మనకు లేనిదాన్ని వెతకడం.. అందులోనే స్వర్గం వుంది అనుకోవడం మన భ్రమ... అసలు మనిషి ఆనందం గా.. జీవితం అంతా గడపడం జరగదు.. ఎంతటి ఆనందమయినా.. మరునాటికి.. మొహం మొత్తడం.. ఖాయం...
అందుకే.. ఆకాశంలో.. మబ్బులు.. మాయం అయినట్టు.. సుఖం.. దుఃఖం రెండూ.. వచ్చి మాయం అవుతుంటాయి... దీన్ని మనిషి అర్థం చేసుకుంటే.. దేనికి ఎక్కువగా.. రియాక్ట్ అవకుండా.. ఎలా బ్రతకాలో తెలుసుకుంటాడు.
ఇకపోతే.. మిగతా ఇంటర్వ్యూ అంతా అద్భుతంగా.. వుంది. మితి మీరిన మానసిక ఒత్తిడి. పిచ్చిగా.. మారవచ్చు.. అన్ని రకాల మానసిక రోగాలకు మందు లేదు. కొన్నిటికి జైలు కూడా.. అవసరమే. బాగుంది. 👌
👌👌👌👏👏👏
Excellent interview sir
Clearly explained each and every topic
Which i have never listened before
I hope you do many programs like this in future also
Thanks for giving valuable speech
Excellent speech and interview.expecting more and more programs from you
Very interesting discussion, useful for us, expecting these type of interviews in future.
Excellent interview. Thanks to dr garu..please share more views..in next episodes..looking forward eagerly sir.thq
It is very informative interview with good examples.
Great video. Please do video s like this to take out sigma from our society with same doctor. Thanks for sharing.
Very informative and covered all issues and remedial measures related to human psychology sir.
Thanks sir
Very interesting and informative interview.
Doctor gariki dandalu
నమస్కారం సార్
మీ వీడియో అంతా పూర్తిగా చూసాను
ఇంటర్వ్యూ చేసిన మేడం గారు కూడా చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు
సైకియాట్రిక్ విషయాల గురించి
సైకాలజీ విషయాల గురించి
సబ్ కాన్షస్ గురించి
ప్లాసిబో ఎఫెక్ట్ గురించి
Nocebo ఎఫెక్ట్ గురించి
పుర్రెకో బుద్ధి గురించి
యాప కాయ అంత పిచ్చి గురించి
ఒక చిన్న లేబర్ పనులు చేసుకునే అతని గురించి
ప్రైమ్ మినిస్టర్ వరకు
డిఫరెంట్ థింకింగ్ గురించి
ఎవరికి ఉండే డిప్రెషన్లో వారికి
ఉంటాయి అని చాలా చక్కగా వివరించారు
కానీ మందు గురించి నాలుగైదు సార్లు చెప్పారు సార్
చీప్ లిక్కర్ నుంచి హై క్వాలిటీ వరకు
అంతా కల్తీని ఉన్నది
ఆ మందు తాగడం వల్లనే చాలామందికి పిచ్చి పడుతుంది
మందు తాగినా కూడా పర్వాలేదు అని చెప్పారు
ఇంత హై లెవల్ లో కల్తీ మందు ఉన్నది అని మీరు ఎందుకు చెప్పలేదు
ఇంత మంచి వీడియో అందించినందుకు
మీకు స్వప్న మేడం ఇంటర్వ్యూ చేసిన వారికి
మరి మరీ ధన్యవాదములు
మీకు మీ కుటుంబ సభ్యులకు
స్వప్న మేడం వారి కుటుంబ
సృష్టికర్త అయినటువంటి పరలోకము నందు తండ్రి దయ ఉండాలని కోరుకుంటున్నాను
ఇంకా ముందు ముందు మంచి ఇంటర్వెల్ చేయాలని కోరుకుంటున్నాను
Very nice interview
Very experienced persons interviews are always interesting ga untayi....
కృతజ్ఞతలు
Supar video
That is our Swapna!!💕
Great analysis sir 🙏🙏🤝
Majority of the issues related to psychiatry are briefly covered,...
☆ IF WE KNOW WHY
WE LIVE ,, THEN WE WILL KNOW HOW TO
LIVE .
I also faced this type of psychopathic colleague in my working place in GSI and suffered a lot and lost my career. His name is Mr.Seshasai, worst person- lier, back stabber, manipulator, sadist etc.
He is sociopathy also and requires psychiatric treatment.
Superb video
మానసిక వ్యాధులు చాలా మందికి వుంటాయి కానీ మానసిక వైద్యులు కొద్దిమందే వున్నారు. ఈ వైద్యులు సంఖ్య కూడా పెరిగితే సమాజం
ఆరోగ్యం గా ఉంటుందేమో.
Excellent interview could know some people behavior is pyshiatric disorder
ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ కొన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ చేసి బాగా చేస్తున్నారు బెస్ట్ బెస్ట్ డాక్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు సార్
👏👏👏👏👏👏👏👏👏
Atreya🙏💯
👍👌👏🙏
👍
Old school thoughts
Vamoo e interview anti ayya Babu
Pappa doctor. Evaru kaavalani sadness koorukoru.
Alanti jabbu vundatam manchide kada.. devudiki danam pettukovaali. ✨🌏.
Nenu DOWN anukone kante.
Nenu anitilo good anukovatam lo tappuledu. Time tho nerchukontaru.:)✨
Akda place
Patients meeda chiraku pade ithanu , ikkada matram cover drive chesthnadu
💯 perfect unnavaarunnaaru untaaru nammaali meeru. anukovadam madness ayithe meeru kuda mad ani artham. mee psychiatrists anthaa money entha sampadhisthaaro patient rogaanni ekkuva thakkuva chesthu baane pogesukuntaaru meeru evvaraina kharma kaali mee dhaggarikosthe baane treat hesthaaru thelusthundhi 💯 perfect anukunnavaaranthaa mad ani meeru anadam meeru chesina first mistake
RGV -- sociopath
Veedu vijaywada lo ney waste doctor vihams ani manasika hospital petukoni oka panic attack ki medicine ivalekapoyadu
Eloborate panik attacks to whom?
Contact Asha Hospitals, Banjarahills, Hyderabad
Vadu pichi vadu cure avtundi
My mother also taking treatment from indlas hospital from 15years they are giving excellent treatment
Ee hospital ki raka mundu ma mother epudu matu gane unde varu vere hospital lo .INDLAS hospital ki vachaka ame chala bagunaru
Yes that's true money minded greedy clinic is theirs
Panic attacks can be treated with CBT , Exposural therapy..
So you should have some patience,don't blame the doctor.
Actually panic attacks have no cure
Partially we can treat with medication, mindfulness meditation positive therapy....all will do more good.
Hope you understand, don't loose your tongue
Very good interview
Very useful interview