చాలా ఓపిగ్గా చాలా చక్కగా చెప్పారు అన్న చాలా ధన్యవాదాలు కోడి ఫీడ్ తగ్గించుకోవడం చాలా బాగా చెప్పారు ఇలా ఏ వీడియోలు చూపించలేదు అయినా మీరు చాలా బాగా చూపించారు
సందడి సందడిగా ఉంది మీ కోళ్ల ఫారమ్.లార్వాలను ఆహారంగా ఇవ్వడం చాలా బాగుంది. ఈ భూమి మీద అత్యధికంగా ఉండేది కీటక జనాభా. కీటకాలు పక్షులకు ప్రకృతి సిద్దమైన సహజ ఆహారం. కోడికూడా ఒక పక్షే. ఇలా కోళ్ల ఫారాలలో వాడటానికి, పెంచదగిన కీటకాలపై నిజంగా పరిశోదనలు జరగాలి. ఇది ప్రభుత్వపరంగా కూడా జరగాలి. మీది చాలా మంచి ప్రయత్నం బ్రదర్. మీకు నా అభినందనలు.
చాలా ధన్యవాదాలు అన్నగారు, నాలాగ కొత్తగా నాటు కోళ్ల 🐓🐓పెంపకం మొదలు పెట్టిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, మీరు చూడటానికి మంచు మనోజ్ లాగా ఉన్నారు మీ వాయిస్ కూడా..
సూపర్ బ్రో చాలా బాగా చెప్పారు నాటు కోళ్ల పెంపకంలో మెలకువలు వాటికి తెగుళ్లు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఫీడింగ్ టైమింగ్స్ వాటర్ supply గురుంచి చెప్పండి దయచేసి ధన్యవాదాలు
Good brother it's a exlent idea. But risk with aflatoxin and raw protein i thought. I think need further process but it's small scale industries process. Thanks for sharing idea.
Nice one bhayya...oka problem ..eegalu perigipote malli avi kolla soft parts and exposed skin meeda doorinai ante adi kollaki chala dangerous situation avutadi...maggots valla chicken ki 'fly strike' ane condition google chesi choodandi...meeru cheppina solution ni tappu pattadaniki kaadu bhayya nenu coment pettindi...ee vishayanni ni kooda alochistarani....dhanyavadalu
You need 1. Rice Brawn (oil removed) (10-12/- per kg). 2. Cotton Seed Cake(oil removed) (28-32/- per kg). Mix Rice brawn 250gm with Cotton Seed Cake 750gm in a tray or as per the video. Mix with water. Make the mixture wet by spraying water on it daily for 3 days. Keep this mixture away from Ants & Live stock. After 3 days Maggots will form. Use it on the 3td day (before 4th day) 👍
@@jomsonjkc5863 using cotton seed cake and rice bran powder + water as medium to attract flies. 1s flies lay eggs and maggots form over this medium. with in max 4 days before maggots turn in to flies we have to feed them to chickens. That's it
కాటన్ షీడ్ లేక పోతే , వేరుశనగ పిండి/వేరుశనగ చెక్క (పల్లి) , లేక పోతె నువ్వుల పిండి /చెక్క ఏదైనా వాడవచ్చు,ను పిండి అంటే నూవులు గానుగ ఆడితే వచ్చే దే చెక్క/పిండి ,
చాలా ఓపిగ్గా చాలా చక్కగా చెప్పారు అన్న చాలా ధన్యవాదాలు కోడి ఫీడ్ తగ్గించుకోవడం చాలా బాగా చెప్పారు ఇలా ఏ వీడియోలు చూపించలేదు అయినా మీరు చాలా బాగా చూపించారు
సందడి సందడిగా ఉంది మీ కోళ్ల ఫారమ్.లార్వాలను ఆహారంగా ఇవ్వడం చాలా బాగుంది. ఈ భూమి మీద అత్యధికంగా ఉండేది కీటక జనాభా. కీటకాలు పక్షులకు ప్రకృతి సిద్దమైన సహజ ఆహారం. కోడికూడా ఒక పక్షే. ఇలా కోళ్ల ఫారాలలో వాడటానికి, పెంచదగిన కీటకాలపై నిజంగా పరిశోదనలు జరగాలి. ఇది ప్రభుత్వపరంగా కూడా జరగాలి. మీది చాలా మంచి ప్రయత్నం బ్రదర్. మీకు నా అభినందనలు.
చాలా ధన్యవాదాలు అన్నగారు, నాలాగ కొత్తగా నాటు కోళ్ల 🐓🐓పెంపకం మొదలు పెట్టిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, మీరు చూడటానికి మంచు మనోజ్ లాగా ఉన్నారు మీ వాయిస్ కూడా..
Hi andi .. mem strt chedam anukutunam .. suggestion s esthara?
@@bindumanu41 నాకు తెలిసినంత వరకు వివరాలు తెలియజేస్తాను... మేడం
Patti Chekka dorakadu sir tavudu Vere emaina kalupa vacha sir
అన్న మీకు శత కోటి దండాలు చాలా విలువ అయినా సమాచారం చెప్పారు
ua-cam.com/video/4r-p18BAYOo/v-deo.html
Anna Nuvvu Super, Nenu korea vallu chese ee padhathini chusa nuvvu telugu lo cheppadam super
సూపర్ బ్రో చాలా బాగా చెప్పారు నాటు కోళ్ల పెంపకంలో మెలకువలు వాటికి తెగుళ్లు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఫీడింగ్ టైమింగ్స్ వాటర్ supply గురుంచి చెప్పండి దయచేసి ధన్యవాదాలు
అన్నయ్య మీరు చెప్పిన దానిలో తవుడు దొరుకుతుంది కానీ పత్తి విత్తనాలు దొరకటం చాలా కష్టం అన్న సూపర్ సోలిషన్,🐓🐓🐓🐓🐓🐓👈👌
Adi Patti vittanalu kadu brother ,shop ki velli Patti chekka ani adigite dorukutadi taravta miru aa process use cheyandi
@@kalyanyadav1975 pathi chekka ekkada dorkuthundi brother
Pashuvula daana Shop
Entha qawwali😊😊😊
Bagga explaine chesaru... Bro... Thanks
0pppp000 pop pop pp00
Super village video 🕶️ nice idea 👍🐓🐓🐓🐓
సూపర్...... ఆవు పేడ MUTRAM,AJOLLATO ఎలా చేయాలో వీడియో చేయండి బ్రదర్
Wt is ajollato bro
సూపర్ బ్రో కాటన్ పొట్టు తీసిన నది అక్కడ దొరుకుతున్నది
సోదరా చాలా బాగా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు
Anna super anna nenukooda naatukodla
Forming cheyyalanukuntunnanu
Thank you🙏 so much anna
అన్న సూపర్ అన్న మీరు చెప్పే విధానం అందరు బాగు పడాలి అని 😑🐔🐔🐔🦃🐓
Me video chusi menu try chesam super ga vachindhi👌👌👌
Cotton seed cake market lo emantaaru?
Plz reply bro
పత్తి చెక్క@@meeravalisk307
@@meeravalisk307 పత్తి చెక్క అని అడుగు దొరుకుతుంది
Natu kollu penche variki Chala upayogam, thank you.
Brother, can u plz tell me what things are used for this culture
Cotton seed cake telugu lo enti
@@vvlc2712 pathhi ginjalu sir vatilo oil thisesaka migilina waste untundi ga adhi
అన్నా నువ్వు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అన్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది దయచేసి నీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్
Brother superga chepparu. Meelanti varu rhythulaki avasaram. Chicken Rates pedhavariki kuda andhubhatulo vasthayi . good video & detail explain. Nice.
అన్న మిరు మనాషులో దేవుడు అన్న థాంక్స్ అన్న
Pathi vithanala podi lekapothe em cheyyali plis reply to video pettandi
Supper brother good experiment. This is very useful.
దేశీ ఆవు పేడ లో ముంచిన గొన తట్టు కింద కూడా ఈ magots all most free ga తయారు చేసుకోవచ్చు ఒక సారి ట్రై చేయండి. గుడ్ వీడియో
Thanks Andi it really works
Super and easy method
Super sir manchi salahaalu suchanalu echaaru 🙏
Very knowledgeable sir!
Super bro...use aina taruvat malli manam aa vestej ni use chaeya vacha bro
Ur thoughts r super,..keep on doing good
Super bro tqs 🥳
Excellent and extraordinary video
Good job sir nice Human being
మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు 🙏
Vedio super Brother
Exllent bro..... 👌
Useful information Thanq sir
Super useful thank you
సూపర్ 👌👌👌
TQ Anna 😍
For making this video
F7
Meru super anna correct ga chepparuu anna
It's housefly farming band very easy to do
నేను ట్రై చేశాను అన్న రిజల్ట్స్ బాగా వచ్చాయి
Good brother it's a exlent idea. But risk with aflatoxin and raw protein i thought. I think need further process but it's small scale industries process. Thanks for sharing idea.
చాలా బాగా చెప్పావ్ అన్న సూపర్ 👌👌
Cotton seed cake kakunda Vere metirial vadocha
I
Chekka vadochu bro
A chekka bro
Goodinformation
Nice brother baagaa cheppaaru.. naaku interview ivvagalaraa annaa
Sure bro 9985704440
Ivanu
Yes
9000027384 call me sar
@@lakshmanalzerpharmapon nambar sar
Nice one bhayya...oka problem ..eegalu perigipote malli avi kolla soft parts and exposed skin meeda doorinai ante adi kollaki chala dangerous situation avutadi...maggots valla chicken ki 'fly strike' ane condition google chesi choodandi...meeru cheppina solution ni tappu pattadaniki kaadu bhayya nenu coment pettindi...ee vishayanni ni kooda alochistarani....dhanyavadalu
Bro maku pathi vithanalu chekka doradhu alter native chepandi
నూగు నుండి వచ్చిన చెక్క కూడా వాడుకోవచ్చు
Verusenaga ok
Very good Brother
Sir please do video in dasi aavu peda,ajjola combination waiting for your help 🙏
Tq brother super ga vundi idea
Sir very useful information u give but sorry i can't know this language if possible pls make this video in Hindi or English language thanks sir
You need 1. Rice Brawn (oil removed) (10-12/- per kg). 2. Cotton Seed Cake(oil removed) (28-32/- per kg). Mix Rice brawn 250gm with Cotton Seed Cake 750gm in a tray or as per the video. Mix with water. Make the mixture wet by spraying water on it daily for 3 days. Keep this mixture away from Ants & Live stock. After 3 days Maggots will form. Use it on the 3td day (before 4th day) 👍
In Hindi
Super Anna nice prosses
Pathi kack lekapothe dhenni vaadali sir
Same dout
Thank you brother
Very good 👍👌
Suppar bro
Anna information bagundhi azolla aavu peda mutram thavudu tho ela cheyyalo cheppu
Cotton sead dorakakpota mixed ela chayale
సార్ రిప్లై ఇచ్చారా నీకు
మాది నెల్లూరు జిల్లా సార్ కాటన్ సీడ్ నాకు అవసరం సార్
నాకు కూడా దొరకడం లేదు
@@msnewsudayagirihdchannel7205 mypadu get దగ్గర దొరుకుతుంది..వీరు చెప్పినదనికంటే కూడా రేటు చాలా తక్కువ
@@lokesht9953 Bro adress cliar ga pettandi
Ee maggats feed natu kolluke veyala broiler kodulaki vadocha
Sir edi daily evvala leda weekly once or twice chala
సూపర్ గుడ్ ఐడియా
Hlo brother I want t attend u r class once can u send details when u r going t conduct class area details
Super mama nenu raviteja
cttn shd cke
kakunda vere inkedainaaa mtrl use cheyyocha cheste yenti adhi cheppandi anna
సూపర్. చాలా బాగా చెప్పారు. నేను 300 వందల గజాల స్థలం లో ఏర్పాటు చేసుకోవచ్చా
20రూ"లు కర్చు పెట్టి 1/2కిలో పురుగులు తయారుచేసేకంటే 16రూ"లకే ప్రోటీన్ ఫీడ్ దొరుకుతుంది కథ
అన్న అది ఏమి ఫీడ్ చెప్పండి number please
16
Anna feed name pls
మంచి మెసేజ్ ఇచ్చారు అన్నా
Desi cow azolla gurinchi cheppandi sir
Very good supper👍
Bro andhariki a chakka andhu batulo undadhu ga.. Dhani badhulu veredhi emaina vadocha
కాటన్ సిడ్ ekada దొరుకుతుంది
కిరాణా షాప్ ఆర్ దానాషాప్ లో దోరోకుతుంది
Go to oil mills
Avunu anna ekkada dhorukunthundi online lo chala ekkuva undhi rate
Oil mills lo palli chekkalu, nuvvula chekkalu tho kuda there cheyavachu
Pathi Pindi ani adigithe istharu
Super idia bradar
Brother maaku ikkada cotton Waste dorakadhu inkoka vidanam cheppandi bro
Super Anna work
Broo instead of cotton seed cake what we can use
Hathi bijada pudi
Nice bro but patti chekka badulu
Palli chekka use avutada i mean groundnut pippi
అన్నా పుగులు తినేసినక ఇంకా మిగిలింది మళ్ళీ యూస్ చేస్కోవచ్చ మనం
చేసుకోవచ్చు మొక్కలకు మంచి ఎరువు అవుతుంది అన్నా
@@annamarypothireddy3615 plz tell me the things used for this culture
Chepalaki veyavachu
@@jomsonjkc5863 using cotton seed cake and rice bran powder + water as medium to attract flies. 1s flies lay eggs and maggots form over this medium. with in max 4 days before maggots turn in to flies we have to feed them to chickens. That's it
@@anudeep2328 thanks man
Super......... Anna.......
ఆ కలిపిన పిండి ఏదైతే ఉందో దానిని reuse చేసుకోవచ్చా? అంటే జల్లెడ పట్టి పురుగులను వేరు చేసి, లేక కోళ్లు పురుగ్లను తిన్న తర్వాత
Biryani chesukovschu
Try cheavaa bro 😂😂@@krishnajogi4982
Market lo Denni emani pilustaru bro
Pathi pindi
Have a great job brother good information and good voice brother thank you very much 🤝🤝🤝🤝♥️♥️♥️♥️
కాటన్ షీడ్ లేక పోతే , వేరుశనగ పిండి/వేరుశనగ చెక్క (పల్లి) , లేక పోతె నువ్వుల పిండి /చెక్క ఏదైనా వాడవచ్చు,ను
పిండి అంటే నూవులు గానుగ ఆడితే వచ్చే దే చెక్క/పిండి ,
అన్న. కాటన్ షీట్ బదిలీ. కొబ్బరి చెక్క వేయవచ్చు
Good .low cost high profit
.
ఆవుపెడా తెలుసు
అజొల అంటే?
Azolla means its a plant
Anna chala manchi ga cheppay anna 😍
Sir beat yellow colour palachaga cheste a medicine evvale
Suppar bro thq information
నేను ట్ర్య్ చేసాను బూజు పట్టేసింది కానీ పురుగులు పట్టలేదు
For me also.and we have no house flies at home. For this what we have to do brother.pls give information.
నాకు పురుగులు కాకుండా బూజు పడుతుంది
Good information good work super 👏👏👏
He is not genuine
He is number one cheater
His breed brings loss only
Please believe me
Why bro,wat happened in that process
Super super super bro very nice
Sir mi phone number పెట్టండి నాకు పిల్లలు కావాలి
Very nice... where are you from
Super message aana
Super, bro
THANK Q SO MUCH BROTHER
You're a legend brooo
Super India sir
Super idea bro.... And tq
Super sir 👍 thanks