రాధ గారి కోసం Special Mutton Biryani + Mutton Dalcha + Chicken Ghee Roast + Sheer Kurma | Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • #ZubedaAli #ZubedaAliVlogs #SpecialMuttonBiryani #MuttonDalcha #ChickenGheeRoast #SheerKurma #Strikers
    మా వారి Shoot.. రాధ గారి కోసం Special Mutton Biryani + Mutton Dalcha + Chicken Ghee Roast + Sheer Kurma || Zubeda Ali || Strikers
    Follow us on Instagram
    ZubedaAli - / zubedaspage
    Actor Ali - / ali_the_actor
    Powered by: #Strikers
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Ramzan Preparations.. అనుకోకుండా మా ప్రయాణం : • Ramzan Preparations.. ...
    👉 Kareem ఇంట్లో Iftar మాములుగా ఉండదు.. 50+ Items : • Kareem ఇంట్లో Iftar మా...
    👉 Alvida Jumma పిల్లల Demand : • Alvida Jumma పిల్లల De...
    👉 Charminar లో Hulchul ఎప్పుడు చూడలేదు : • Charminar లో Hulchul ఎ...
    👉 Juveria కి Ramadan Eidi : • Juveria కి Ramadan Eid...
    👉 ఈసారి Ramzan కి కావాల్సిన సామాన్లన్నీ మావారితో కొనిపించేసాను : • ఈసారి Ramzan కి కావాల్...
    👉 ఈ Year Ramzan లో నా Last Birthday : • ఈ Year Ramzan లో నా La...
    👉 ఈ రోజు Iftar - Special Semiya Egg Chicken Biryani : • ఈ రోజు Iftar - Special...
    👉 Ramzan Iftar 500 మందికి Kingstar Mutton Haleem : • Ramzan Iftar 500 మందిక...
    👉 ఈ Ramzan లో Mega వంట || Rumali Roti + Butter Chicken + Sweet Rainbow Rice : • ఈ Ramzan లో Mega వంట |...
    👉 Chand Mubarak - మొదటి Roza.. తలా ఒక చోట : • Chand Mubarak - మొదటి ...
    👉 సన్నబడి పెళ్లికూతురు అయితే. మీకేమో ఆ Food, నాకేమో ఈ Food. ఎన్ని KG's తగ్గానో తెలుసా : • సన్నబడి పెళ్లికూతురు అ...
    👉 నేను నేర్పిన Biryani కి ఈ పిల్లకి బెండు విరిగింది : • నేను నేర్పిన Biryani క...
    👉 Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special : • Kashmiri Chicken Pulao...
    👉 Shaban Eid కి లేని మా అమ్మ గారికి, మా అత్త గారికి చీరలు : • Shaban Eid కి లేని మా ...
    👉 Paneer Dum Biryani + Kaju Butter Masala Curry + Gulab Jamun ఈ వంటకి చాలా కష్టపడ్డాము : • Paneer Dum Biryani + K...
    👉 నా Weight Loss Journey Reveal : • నా Weight Loss Journey...
    👉 మా తమ్ముడి ఇంట్లో Daawat.. పోలా అదిరిపోలా.. నేను అలిగాను : • మా తమ్ముడి ఇంట్లో Daaw...
    👉 చేపతో చెలగాటం.. మరెన్నో Dishes : • చేపతో చెలగాటం.. మరెన్న...
    👉 30 Years Journey - Happy Wedding Anniversary : • 30 Years Journey - Hap...
    👉 ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం : • ఈ Winter లో వేడివేడి ప...
    👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
    👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
    👉 మా ఇంట్లో శుభకార్యం & మా Luggage Packing : • మా ఇంట్లో శుభకార్యం & ...
    👉 నేను వేసిన Tender కి మా వారు Shock 😱 : • నేను వేసిన Tender కి మ...
    👉 పిల్లలకు నచ్చే Snacks || Jaggery + Fruit & Dry Fruit + Biscuit Khajoor : • పిల్లలకు నచ్చే Snacks ...
    👉 ఇక ఈ చేత్తో వంట చెయ్యలేన అసలేమైంది ? : • ఇక ఈ చేత్తో వంట చెయ్యల...
    ----------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 550

  • @y.n.ry.n.r4189
    @y.n.ry.n.r4189 2 місяці тому +114

    మీరు చాలా గ్రేట్ మేడం.. మీ ఓపికకి సెల్యూట్ 🙏🏻. మీలాంటి భార్య పక్కన ఉంది కాబట్టే అలీ గారు కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు. ఆ దేవుడి ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది.

  • @ramudammu405
    @ramudammu405 2 місяці тому +63

    ఇప్పటి వరకు మా అలీ అన్నయ్య అతని యాక్టింగ్ తో మా మనసులు దొచ్చారు, ఇప్పుడు మీరు చేసే యూట్యూబ్ చూసి me ఒరిజినల్ గా మీరు చేసే ప్రతి ఎపిసోడ్ చూస్తున్నాము me మీద రోజు రోజు కు అభిమానం, గౌరవం పెరిగింది అమ్మ హ్యాట్సాఫ్, మీరు దిన దిన అభివృద్ధి చెందాలి 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👍🏻

  • @ashok5526
    @ashok5526 Місяць тому +26

    మీరూ నా సిస్టర్ లాగే ఎంతమంది పని వాళ్లు వున్నా అన్ని వంటలు మీరే చేసుకుంటారు. వేరే వాళ్ళు ఐతే పట్టు చీర కట్టుకొని, పనివాళ్ళతో అన్ని పనులు చేయిస్తారు. చాలా ఓపిక . God Bless you Sis.

  • @pittuananthammapittuananth934
    @pittuananthammapittuananth934 2 місяці тому +44

    మీ మంచి మనసుకు ఆ దేవుడు నిండా నూరేళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలి ❤

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Місяць тому +8

    మనస్సు తో వంట చేస్తున్నారు jubeda ji. ఇల్లాలే ఈ జగతికి కి జీవన జ్యోతి ---jubeda ఆలీ.

  • @SalamBasha-rt1dg
    @SalamBasha-rt1dg 2 місяці тому +48

    జుబేదా అక్క ఆలీ గారు మీరిద్దరూ చాలా గ్రేట్ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఆలీ గారు సూపర్ హీరో 🤲🕋🤲

  • @4u977
    @4u977 Місяць тому +7

    అమ్మను ప్రేమించే ఆలీ అంటే నాకు చాలా ఇష్టం ❤

  • @kondruvijayakumari8693
    @kondruvijayakumari8693 2 місяці тому +8

    Nice zubeda garu.miru bharya ga దొరకటం అలీ అన్నయ్య గారి గుడ్ లక్ రియల్ గా.గాడ్ bless your family.miru great.aa వోపిక కి హత్స్ ఆఫ్.

  • @alliswell-siva
    @alliswell-siva 2 місяці тому +4

    Jubeda garu meeru Telugu chala baga matladitunnaru ,mamuluga Muslim vallu Telugu matladithe easiga telisipothundi but meeru prathi maata chala clarity ga Telugu matladutunnaru.ali garu ante konni 100 la movies chesaru kabatti anumovachu but meeru baga matladitunnaru great 👏

  • @chittimuggulu4767
    @chittimuggulu4767 2 місяці тому +5

    ఒకరికి,❤ఒకరు 👍🙏. ఆదర్శ దంపతులు.

  • @sirivideoskasireddy9882
    @sirivideoskasireddy9882 2 місяці тому +23

    నమస్తే వదినగారు మా అన్నయ్య గారు ఎప్పటికీ హీరోయిన్ కదా అందరికీ అన్నం పెట్టే అమ్మ లాగా అందరు కడుపు నింపుతున్నారు ఆ దేవుడి మీ కుటుంబాన్ని చల్లగా చూడాల వదిన గారు ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి మీరు😊😊😊😊😊😊

  • @snfab1
    @snfab1 2 місяці тому +2

    wow what a kind hearted person quite rare in our country blessings for this generous couple 🙏🙏🙏

  • @uppurajakumari
    @uppurajakumari 2 місяці тому +5

    ఎం ఓపికమ్మ మీకు ఎల్పుడు భారీగా వంటలు చేస్తూనే వుంటారు. అలీ భయ్యా అదృష్టవంతుడు

  • @mahalakshmigamalapati3455
    @mahalakshmigamalapati3455 2 місяці тому +3

    Very very very very very kind hearted person ali gaaru; ❤❤❤❤and enta luck zubeda gaaru meeku.

  • @user-wi1bn3mt1y
    @user-wi1bn3mt1y Місяць тому +2

    Memmalni choostumte chala motivative ga umtumdi Anta pramaga chestaru,Ali garu so lucky

  • @user-eg3di5gd5n
    @user-eg3di5gd5n 2 місяці тому +3

    Meeru chala great madam , meeru chala simple ga unnaru meeru chese vantalu ante naku chala estam . Thankyou madam

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 2 місяці тому +4

    Money chala mandiki untadi kani iche mansu chala koddi mandiki matrame untundi ..meru ilane istoo undali ..devudu meku padintalu ga noorintalu ga istune undali ani korukuntunnanu

  • @neelimamukkollu5047
    @neelimamukkollu5047 2 місяці тому +2

    Mi lanti manchi manushulaki and manasulaki Aa devudu antha manchi chestaru amma Aa devudu mi mmalani mi kitumbanni challaga chudalani korukuntunna i love u mam mi videos antey naku chala istam❤❤❤❤

  • @shubhavishnu9086
    @shubhavishnu9086 2 місяці тому +2

    అలీగారు real hero, zubeda garu real heroine 👏👏👏 hats off to both of you, Stay blessed... Very rare people we find like you... Good job... 👍

  • @Shaikjabeena-dz7ll
    @Shaikjabeena-dz7ll Місяць тому +2

    Meru chala great jubeda garu andarki annam pattay annapurna la unnaru. Celebrate aina panulu meeray chastaru. Chala manchi manasu meedi Ali garide. Meeru appudu elagay happy ga undalani korukuntunnam.

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 2 місяці тому +5

    Me manchi manasuku God blesses allways with you sister 😊❤ really sooooo good hearted persons andi mataloo chaipalemu 😊ma mother ki me video's chala estam andi 😊

  • @dhamerlaakhil5107
    @dhamerlaakhil5107 2 місяці тому +309

    ఆలీ గారు హీరోనే కదా మేడం

    • @UmamaheswariK-ps6bw
      @UmamaheswariK-ps6bw 2 місяці тому +16

      అవును ఆలీ గారు హీరో నే

    • @myvillege9797
      @myvillege9797 2 місяці тому +7

      Herone

    • @bashask388
      @bashask388 2 місяці тому +1

      Hmm​@@UmamaheswariK-ps6bw

    • @guruvulureddy9297
      @guruvulureddy9297 2 місяці тому

      Yg​@Umamahesw❤argyyg been❤❤iK-ps6bw

    • @bsudha6458
      @bsudha6458 2 місяці тому +3

      Ali hero kadhu comedian

  • @wonderkidarya
    @wonderkidarya 17 днів тому +1

    Miru mi gurinchi kakunda ela andari gurinchi alochistaru kabattei miru mi family challaga vundali😍😍😍😍

  • @swathimaddu8716
    @swathimaddu8716 2 місяці тому +2

    Me videos chustunte ala chudalane untadu zebedhagaru ur such a sweet heart entho Mandi ki annam vandi pedatru nijamga great mam ur my lovely women❤❤

  • @sridevibhupathiraju3116
    @sridevibhupathiraju3116 Місяць тому +2

    Entha energetic , friendly and
    Patience Zubeda garu
    We have to learn from you
    Working with many people.

  • @Shafitourist
    @Shafitourist 2 місяці тому +1

    అక్క మీ వంటలు సూపర్ గా ఉన్నాయి మీరు ఇలాగే సంతోషంగా కలకాలం ఉండాలని మనస్పూర్తిగా ఈ తమ్ముడు కోరుకుంటున్నాడు

  • @shobacs8764
    @shobacs8764 2 місяці тому +16

    Such a humble n very silmple down to earth ZUBEDAGARU ur my incepration Love from Karnataka❤❤

  • @sasismilySK
    @sasismilySK 2 місяці тому +38

    Yantha patience ooo madam meku cooking ani varities merai chestu untaru kontha mandi la maids tho cheppinchinattu cheyaru .. such a down to earth person 💝 u are really ❤❤❤❤❤ Ali garu lucky to have u

  • @ALONE_____181
    @ALONE_____181 2 місяці тому +11

    Delicious😋😋😋 నాకూడ తినాలి అని ఉంది ఒకసారి మీ చేతి వంట🥰....Beautiful person🫂😍🤗

  • @karthikeyareddy6379
    @karthikeyareddy6379 2 місяці тому +3

    Meru chala great madam.chala patience vundi.we like ur videos mam.Ali anna really ur lucky to have zubeda mam.

  • @b.kishorekumarreddy8107
    @b.kishorekumarreddy8107 2 місяці тому +51

    రాధా గారూ మీకు భోజనం చేసి మీరు బాగా ఆశీర్వదించారు అది మీకు దేవుడు ఎప్పుడు మీ వెంట ఉంటాడు

  • @7416037455
    @7416037455 2 місяці тому +19

    Hi zubedha Garu …I love u a lot ….u serve the needy people …u r super human being

  • @Vmkavitha
    @Vmkavitha 2 місяці тому +4

    Zubedha and Ali garu ur really inspiring.....okariki petedam Ane manasu chala takuva mandiki untundi andi dantlo chesevalu Mari takuva...really God bless u and ur family ❤😊

  • @neneshivani1239
    @neneshivani1239 2 місяці тому +1

    Zubeda garu &ali garu miru Annapurna lu andi entha opika ga vanta chesi pedataro andariki great andi miru 🤌👏👏🙌🙌🙌❤❤❤❤❤❤

  • @thulasiroygb4631
    @thulasiroygb4631 2 місяці тому +3

    Zubedha garu nijamga annapoorna Devi, super ❤❤

  • @sitat80vasu
    @sitat80vasu 2 місяці тому +6

    nenu pure veg egg kooda tinanu but Zubeda garu ante naaku chaala ishtam. So kind and pedda cheyyi aavidadi episode anta choosanu aavida meeda abhimanam valla.

  • @user-ie2vi4tu5q
    @user-ie2vi4tu5q 2 місяці тому +13

    Hi akka im ur subscriber nenu eppudu 8th month pregnant akka mi vantalu chustundhi full cravings oatunai and na delivery safe ga avali ani bless cheyandi akka

  • @Aryan2023
    @Aryan2023 2 місяці тому +1

    Almonds ni oka 2mins water vesi oven lo pedthe dani thokka easy ga vachestundi

  • @sesharao4583
    @sesharao4583 2 місяці тому +3

    Ali garu life loo jubedha you the hero, we love you so much ❤

  • @swathichintha5280
    @swathichintha5280 2 місяці тому +3

    The way Ali garu respected his wife and asked her also to give gifts shows the bond between them... So nice

  • @bandigowthami6620
    @bandigowthami6620 2 місяці тому +2

    You are great zubeda garu. Ali garu sooo lucky

  • @Rasoolbe786
    @Rasoolbe786 Місяць тому +2

    షూటింగ్ అంటే నాకు చాల ఇష్టం మేడం ఒక్క సారి మీకు Ali సర్ కలవాలని ఉంది మేడం

  • @madhurisardar1284
    @madhurisardar1284 2 місяці тому +1

    I meant to say…
    Nowadays , we V Rarely get to see this kind of Love and Affection’ between Extended Family Members…😊

  • @naveenbabusekharapalli7690
    @naveenbabusekharapalli7690 2 місяці тому +2

    చాలా బాగా వండారు మేడమ్.చాలా కష్టపడ్డారు.v.i.p లు ఇలా కష్టపడతారా మేడమ్.వాయిస్ చాలా బాగుంది మేడమ్ గారు.థ్యాంక్యూ

  • @GarjiLavanya-lo3fr
    @GarjiLavanya-lo3fr 2 місяці тому +1

    God bless your lovely family Zubeda Ali garu💗💗 giving nature is great thing.keep countinue this wonderful nature.God always with you and your family🙂🙂

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 2 місяці тому +1

    Hi Zubeda and Ali gaur your and good heart is so good helping people feeding people l Zubedaa Ali cook her own hand feeding every one that is so generous heart she have God will bless you and take care of you people and your family.

  • @MyJunty
    @MyJunty 2 місяці тому +1

    Happy family 💐 Manchi manasu medhi Ali garu and Zubhedha garu

  • @akshithakunchapu8718
    @akshithakunchapu8718 2 місяці тому +1

    Ali garu zubeda gari la wife dorakadam me adrushtam, manchi variki manche jaruguthundi all the best zubedagaru

  • @user-mm7rp6vj7w
    @user-mm7rp6vj7w 2 місяці тому +1

    Eppudu meeru kuda big celebrity mam
    Alitho saradaga program lo me interview kuda cheyyali
    Chala baguntundi
    My self fareeda
    Me episode lo nannu gurtu chesukuntarni anukuntunnanu
    All the best

  • @safiya7396-hm6gv
    @safiya7396-hm6gv 2 місяці тому +3

    Warm water lo 5 minutes unchite Badam Pottu easy ga vastundi

  • @ramadevi9835
    @ramadevi9835 2 місяці тому +1

    Such a wonderful heart both of you...ali garu miku big gift enka enti miku gift ma'am...stay blessed

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 2 місяці тому +3

    Superb andi zubeda ali garu and Aii garu
    God bless you ❤❤❤

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 Місяць тому +1

    Food super teste 🎉🎉🎉 and gifts present cheyadam exlent 🎉🎉🎉 Ali garu manchi manasuki lot's of thanks 🙏🙏🙏 so all' the best GOD Bless YOU 🎉🎉🎉

  • @ayrathexplorer
    @ayrathexplorer 2 місяці тому +2

    Zubeda garu chicken aina mutton aina thalimbu vesinappudu koncham shallots cut chesi fry chesi vesthe chaala ruchiga vundundi.try cheyyandi mam.Iam your big fan and regular viewer.Iam always waiting for your videos.thank you

  • @kavithajarpula
    @kavithajarpula 12 днів тому +1

    Mi cooking vedios chusi nenu cooking nerchukunna madam tqq so much

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 2 місяці тому +5

    Ali garu real hero god blessed both of you ❤

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n 2 місяці тому +1

    Reel hero kadu Ali garu real life hero god bless you and ur family Ali garu Anni dannallo anandam entho minna andi Mee prathi video anduke chustanu nenu 🙏🙏🙏

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 місяці тому +2

    Jubeda ali garu you people so great lot of people not even taking care of own servent properly

  • @nagamanibs1521
    @nagamanibs1521 2 місяці тому +1

    Zubeda garu medi malli Ayesha di bonding naku Baga istam andi❤😊😊

  • @neelimatalari3561
    @neelimatalari3561 2 місяці тому +7

    Education lekapoina wife ki intha respectistunnaru everybody should learn from aligaru

  • @user-xe1gt6mb5p
    @user-xe1gt6mb5p 2 місяці тому +1

    హాయ్ దీదీ ఆలీ గారు ఎప్పటికీ హీరో కదా ఆలీ గారికి చాలా పేర్లు ఉన్నాయి. హీరో కామెడీ కింగ్ అన్నదాత మీరు కూడా చాలా గ్రేట్ వంట చేసి అందరికీ పెడతారు నీకెప్పుడూ అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను 🤲🕋🤲 చాలామందికి ఇప్పుడు నిన్న భోజనం పెడతావా చాలా గ్రేట్ ఇండియా కూడా చాలా బాగా ఉంది మీ వంట ఇంటి సామాను చాలా బాగా నచ్చుతాయి

  • @vimmyvimmy711
    @vimmyvimmy711 Місяць тому +1

    Amma maaku Mee vantalu thinalanipisthudi Ali gaaru chala lucky u r beautiful couples 🙏🙏🙏👌👌

  • @veperisumitha7631
    @veperisumitha7631 2 місяці тому +1

    So great of u Zubeda garu

  • @gogasivaparvathi9345
    @gogasivaparvathi9345 2 місяці тому +1

    Really great zubeda garu

  • @himajamanjunath
    @himajamanjunath 2 місяці тому +3

    Hi mam..
    Meeru Anni non veg recipes chupisthunnaru
    Veg recipes kuda cheyandi pls

  • @lakshmi.m6380
    @lakshmi.m6380 2 місяці тому +1

    Meeru chala manchi varu madam meeku ahamkaram ledhu meeru chala great good person

  • @haripriya2486
    @haripriya2486 2 місяці тому

    Madam meeru items anni chaala baaga chesthunnaru, super🙏🙏

  • @KalavathiG-vr5xb
    @KalavathiG-vr5xb 11 днів тому +1

    Namaste jubed Ali Garu god bless you maa Meru eppudu navvuthu untaru me face smile face UA-cam Lo main programs chusthu untana😊

  • @geethadunga411
    @geethadunga411 2 місяці тому +1

    Nidunurellu andam ga santhosham ga vundali Ali & jubedagaru

  • @reshmarosy8364
    @reshmarosy8364 2 місяці тому +1

    chala manchi manasu kaligina varu .... chala long nunchi follow autuna.... want to meet both of you ❤

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 2 місяці тому

    God bless u abundantly zubeda ali garu❤🎉

  • @satyaprasaddasari373
    @satyaprasaddasari373 2 місяці тому

    Ali garu real hero madam, edudata vadi aakali ni teerchevaade asalaina hero

  • @yadlapadmavathi
    @yadlapadmavathi 2 місяці тому +2

    చాలా మంచి ఫ్యామిలీ ఆలీ గారు మీది....

  • @vreddy9144
    @vreddy9144 2 місяці тому

    zubeda akka..okasari multi millet rice tho yemi thinnaro vineela gari diet lo choopinchandi plz..kudirithe vineela gari recipes share cheyyandi akka.

  • @sivakumarisirigiri6049
    @sivakumarisirigiri6049 2 місяці тому +1

    INSPIRED ALLOT from ur patience and good ❤. zubeda ali garu

  • @pushpalathavadavalasa1373
    @pushpalathavadavalasa1373 2 місяці тому +1

    మీకు చాలా వోపిక ఎదుటివారు ఆనందం కోసం మీరు కష్టపడతారు

  • @harfunnfaiza.786
    @harfunnfaiza.786 2 місяці тому +1

    Very kind hearted women zubeda ji.

  • @kiranjyothi1873
    @kiranjyothi1873 Місяць тому

    Ali gari malli alitho saradaga season 2 kuda tondarganey ipoindi..enduko ardamkavatledu..malli start cheyalani koruthunam..❤❤❤

  • @supraja_Gopinath
    @supraja_Gopinath 2 місяці тому +3

    Meru vanduthunte Naku thinalani mouth watering start
    Avuthundi

  • @user-fy1lx2zx7m
    @user-fy1lx2zx7m 2 місяці тому +1

    God bless you dear zubedha and Ali garu

  • @tarannumshaikh514
    @tarannumshaikh514 2 місяці тому +1

    Zubedaji i dont know what u speak but i love to watch your vlog MashaaAllah, how humble , kind , generous you both are. May Allah bless you all with good health and long life Ameen.

    • @snfab1
      @snfab1 2 місяці тому

      she is speaking telugu the second mother tongue of dakni muslims of hyderabad actually the orginal mother tongue got it

  • @user-jm4dk8hj4o
    @user-jm4dk8hj4o 2 місяці тому +1

    Hi zubedha garu mirante maku ma family ki Chala istam
    Miru Ali garu yentha yedhigina yentho normal ga vuntaru mukyamga mi palakarimpu andharini okela chustharu
    Mimalni ma papa US lo chusindhi mi dhagara ga kurchoni mi videos anni thisi chupinchi Chala Chala happy ga cheppundhi mimalni chusanu ani

  • @KusumaVenugopal
    @KusumaVenugopal Місяць тому +1

    Miru okkaru chalu 100 mandiki vandi pettagalaru..mutton recipe I will try.
    Thank you zubeda garu.

  • @padalamanickrao690
    @padalamanickrao690 2 місяці тому +1

    Ali Garu Hero ne Zubeida Garu no doubt madam Always evergreen Ma Ali Garu

  • @user-yg6sg8bx6l
    @user-yg6sg8bx6l 2 місяці тому

    Akka nenu me vediyos anni miss avva kunda chustanu meru and ali garu grate 😊

  • @bhuvanchandra8711
    @bhuvanchandra8711 2 місяці тому

    Madam chala manchivaru ilage chala programs cheyyali
    Every program is really superb

  • @shara9687
    @shara9687 2 місяці тому +1

    Zubeda garu meeru chala manchi manasunna vyakthi andi 🎉🎉🎉 God Bless You and your's Family ❤

  • @AswiniYadav1920
    @AswiniYadav1920 24 дні тому

    Ali garu emo kani Zubeda matram chala beautiful ga undi ❤❤

  • @madhurisardar1284
    @madhurisardar1284 2 місяці тому +1

    Ali garu is very Blessed and Lucky to have a Life Partner/Wife , like you Zubeda Ali garu.
    👌👌👌☺️
    Mimmalini Choostunteh, Paata cinema
    ‘Devatha ‘ Lo Savitri gari meeda Shoot Chesina Paata…
    ‘Aalayaana Velasina Aah Devunivi Reethi.... Illaleh E Jagathi Ki Jeevana Jyothi ‘
    Aneh Song Gurtuku Vastundandi..😊
    May God Almighty Bless you, and Aligaru and your Beautiful Extended Family’ of your Brother Kareem and his Wife .. who always are behind you , like A Tower of Strength’
    Nowadays we get to see this kind of Love and Affection’ between Extended Family Members….
    Ofcourse , it is because You being in a much Blessed Position’ in Life, always look out for Others , weather they are Family’ or Your Work Force’ at Home’ and Ali gari Office’ 👌👌
    You are One very
    Blessed Soul !👌
    And we all pray you Continue to Be Blessed like this always ! Stay Blessed Zubeda garu ! 🙌😊

  • @atchirajeswari380
    @atchirajeswari380 2 місяці тому +1

    ఏంటి మేడం అలా అన్నారు అలిగారు హీరో నే కదా మీరు మాత్రం సూపర్ వంటలు బాగా వండుతారు మీరంటే నాకు ఇష్టం

  • @JogulaSunitha
    @JogulaSunitha 2 місяці тому

    Madam sir madam anthy ,
    Intha Manchitanam super.

  • @UmamaheswariK-ps6bw
    @UmamaheswariK-ps6bw 2 місяці тому +17

    E video evariki ayna estmite vaalu oka like vasukondi❤❤😊😊 please

  • @user-gt4vo9qx2i
    @user-gt4vo9qx2i 20 днів тому

    Hi madam meru chala simple ga vuneru meru ma sonta maneshe la anipestunaru e roju lo melate valu kuda vuntara anta vuna normal ga andaretho vuntunaru I like your simple city and your smile ❤❤

  • @rockstarsri2266
    @rockstarsri2266 Місяць тому

    Entha manchi varu enti madam miru mimalni chusinappudalla Annapurna devila anipistharu really ali garu chala lucky to have a great wife like you mam 💓❤

  • @manimani-eb4sf
    @manimani-eb4sf 29 днів тому +1

    Medam meeru godess Annapurna devi ...andariki food peduthunaru

  • @mehartaj4004
    @mehartaj4004 Місяць тому

    Meeku enni awards ichina takkuve mam mee atha garu manchi vantalu nerpincharu 🙏🙏🙏🙏🙏

  • @nirmalarani3699
    @nirmalarani3699 2 місяці тому

    Zubeda garu meeru super Andi Mee vanta nenu save chesukunnanandi actor wife nanna garvam vundadu Mee face lo God bless you sister

  • @subhadrakalaga4120
    @subhadrakalaga4120 2 місяці тому

    Ali garu Jubeda garu aadarsa dampatulu nindu nurellu santoshamga sampadalato challaga undali ❤

  • @saripallichandana9907
    @saripallichandana9907 Місяць тому

    Madam meeru sir nindu nurellu challaga undali panivallani govarinche Mee samskaram entho goppa vishayam Mee dagara panicheyadam valla adristam hat's off you mam all the best

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 2 місяці тому +1

    Love from suryapet dis Telangana ❤