మీలో ఈ 8 లక్షణాలు ఉంటే మీరు సామాన్యులు కాదు .|Telugu Wonders.

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 455

  • @rajasekhar1094
    @rajasekhar1094 Рік тому +19

    భగవత్గీత సారాంశమే ఈ ఉపన్యాసం... కోటి వ్యక్తులలో కేవలం 10 మందికి అర్థం అవుతుంది.... చక్కగా వివరించారు 🧘🏻‍♂️🧘🏻‍♂️🧘🏻‍♂️

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS Рік тому +12

    అన్న చాల చక్కగా వివరించారు. 🙏🙏🙏 మీరు చెప్పిన వాటిలో కొన్ని 🙏🙏🙏ఈశ్వరుని కృపతో నేను నా జీవితంలో పొందాను. పొందుతున్నాను. కూడా. కలలో ఆవధుతలు సిద్ధ పురుషుల దర్శనములు జరిగాయి. అలాగే దేవత రథాలు ఆకాశంలో వెళ్తుంటే రెండు సార్లు చూసాను. రెండు సార్లు ఈశ్వర కృపతో అనుకోకుండా కాశీ క్షేత్రం దర్శించాను. ఏంజెల్స్ butterfly ల రూపంలో నేను బైక్ పైన ట్రావెల్ చేస్తునపుడు ఎన్నో butterfly లు అడ్డుగా వచ్చి పోతుంటాయి. ఎవరైనా కానీ మనుషులు అయినా జంతువులు అయినా ఆకలితో ఉంటే వారికి వాటికి నా దగ్గర ఏది ఉన్న ఉన్న దానిలో వాటి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తాను.🙏🙏🙏 ఆ భగవంతుడే వాటి ఆకలి తీర్చే బాధ్యత నాకు ఇచ్చాడు అని భావిస్తాను. ఒక నెలరోజుల క్రితం ఈశ్వరుని పాటలు 3 రోజులు వింటూ ఉంటే తెలియకుండానే కన్నీరు వస్తూనే ఉంది. అనుకోకుండా మా ఇంట్లో ఉన్న ఈశ్వరుని ఫోటో చూడగానే ఈశ్వరుడు నవ్వుతూ కనిపించడం జరిగింది. 🙏🙏🙏 ఇలా చాలా జరిగాయి. అన్న . 🙏🙏🙏 ఆ ఈశ్వరుని కృప ప్రేమ అందరిపై ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఈశ్వరుని ప్రేరణ వల్లే ఈ వీడియో చూస్తునాను ...స్వఛ్చమైన మనస్సుని భగవంతుడు. ప్రేమిస్తాడు. ఇవి నా జీవితంలొ జరిగినా జరుగుతున్న అద్భుతాలు.ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @smschanel7466
    @smschanel7466 Рік тому +205

    మీరు చెప్పినవాటి లో కొన్ని లక్షణాలు నాకు ఉన్నాయి . నేను ఎవరి గురించి అయిన జరగబోయేది నా మనసుకు అనిపించి చెప్పేస్తా అది కొన్ని కొన్ని సార్లు నిజమే అవుతుంది , నేను ప్రతిరోజు దైవ స్మరణ చేస్తూ ఉంట అలాగే నా కుటుంబంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా స్వామి అని నేను ఆ భగవంతుడికి మొరపెట్టుకుంటే నా సమస్య కూడా తిరుస్తాడు. ఇది నాకు నిజం గా జరిగినది.

  • @rameshramu6356
    @rameshramu6356 Рік тому +6

    జైశ్రీరామ్ జై గురుదేవ
    సీతా మాత శ్రీ రామచంద్ర ఆశీస్సులతో మా తల్లి తండ్రుల దీవెనలతో గురువుగారు మీరు చెప్పిన విషయాల లో. దాదాపు 70 నుండి 80 శాతం లక్షణాలు నాలో ఉన్నట్లు మీ ద్వారా నాకు తెలిసినది తెలిపినందుకు మీకు పాదాభివందనములు అందరికీ జై శ్రీరామ్

  • @apfibernet4826
    @apfibernet4826 Рік тому +37

    మీరు చెప్పిన లక్షణాలు అన్ని నాకు అనుభూతి నిచ్చాయి సార్.. tq.. tq.. tq.. Univers..

  • @vilaparthisivaprasadsastry6414
    @vilaparthisivaprasadsastry6414 Рік тому +28

    ఈ చైతన్య పదార్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది గురువు గారు, మీకు నా పాదాభివందనాలు

  • @ganeshsajjapurapu8050
    @ganeshsajjapurapu8050 Рік тому +22

    💐🙏దేవుడు వున్నాడు అనువారు ప్రతి విషయం లోను మంచిమాత్రమే చేయాలి ఆలా చేసినవారే దేవుడు నిర్ణయంచిన మంచిమనుషులు అవుతాము దేవుడి కి రైట్ హ్యాండ్ అంటే మనమే అదే మంచి మనసు వున్నవాళ్లు మాత్రమే 💐💐💐🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому +40

    నేను ఈ జన్మ తీసుకున్నాంధుకు ప్రత్యక్ష దైవం అయిన ఆ సూర్య భగవానుడుకి శేతకోటి కృతజ్ఞత లు తెలుపుకుంట ధన్యవాదాలు

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Рік тому +8

    మీరు ఈ వీడియో లో చెప్పిన మంచి లక్షణాలు అన్ని నాలో పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా బాగుంది. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Рік тому +2

    మీరు చెప్పిన వన్నీ విషయాలు నాకు ఆ దేవాది దేవుడు కల్పించాడు నాకూ ప్రతి క్షణం అలానే జరుగుతుంది నాకు కలలో రోజూ దైవ దర్శనం జరుగుతుంది గురువు లా దర్శనం జరుగుతుంది కానీ నాకు రోజూ ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎవరు ఎక్కడినుండి వచ్చెను అని ప్రతి రోజు దేవుడ్ని అడుగుతున్న అందరూ కి నాయొక్క 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shivaranjani1853
    @shivaranjani1853 3 дні тому

    ఓం నమః శివాయ నేను నా ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, పేద వాళ్ళకి సహాయం చేయడం, దేవుణ్ణి ప్రతిక్షణం తలచుకోవడం, మంచి మాత్రమే ఆలోచించడం, అన్ని నాలో ఉన్నాయి ఓం నమః శివాయ

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +67

    మహోన్నత స్థితికి చేరుకున్న వారిలో
    అందరూ కూడా కష్టాలు, అవమానాలు, ఆటంకాలు, విమర్శలు,వెన్నుపోట్లు, పేదరికం, వేదనలు శోధనలు..........అనుభవించిన వారే!
    కాకపోతే వారు సాధించినది తరువాత తరాల వారికి రాజ మార్గం అవుతుంది!

    • @narasimhachova5901
      @narasimhachova5901 Рік тому +2

      Sir meeru chapena above 6 lines nanu na life loo chusaa. You are correct brother

    • @ranaprathapvemula8972
      @ranaprathapvemula8972 Рік тому

      Whatever ur telling are correct sir.I am experiencing majority of the things ji told by u.aum

    • @ramanareddy3609
      @ramanareddy3609 Рік тому

      Yes 👍 currect

    • @jyothik5349
      @jyothik5349 Рік тому

      Unfortunately... !!
      I experience all the problems mentioned by you..
      Humiliation & losses

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Рік тому +3

    ಚಾಲ ಅಧ್ಭುತ ಮುಗ ತೆಲಿಪಾರು.ధన్యవాదములు.ఒక్కటి..ఇక్కడ ప్రతివారు ఇదే ఆలోచనలు కలిగిన వారే..అందుకే వారే చూస్తూ ఉన్నారు. అని అనిపిస్తుంది..ధన్యవాదములు గురువు గారు.

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 Рік тому +15

    .... నాలో నేను, ఇలాగే అందరికి కోరుతూ, నా దేశానికి మన మందరము ఆ విశ్వాన్ని కోవాలని కోరుతాను

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 Рік тому +3

    🙏🚩ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ గురుభ్యోనమః

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te Рік тому +1

    మీరు చెప్పినది నిజమే,నా జీవితంలో నిరూపితమయ్యిందీ కూడా, నేను ప్రత్యేకంగా ప్రస్తుతం అదే పని 2012 లో మొదలు పెట్టానూ చేస్తూ చేయిస్తూ చేయబోతూ చేయించబోతూ ఉన్నాను అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఏ విధంగా మలుపు తిరుగుతోందో అస్సలు ఏమీ అర్ధం కావట్లేదూ నాకు ఐతే ఏదో ఒక విధంగా ఇంప్రూవ్ మెంట్ ఔతూనే ఉందీ

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Рік тому +38

    నేను ఈ భూమి మీద పుట్టినందుకు మనుషులకు గాని ప్రకృతి కి గాని ఏమి మేలు చేశానని గమనించే వాడే దైవాంశ సంభూతుడు

  • @sandeep.c
    @sandeep.c Рік тому +7

    Naku helping nature vuntudi ,and meeru cheppina vatle konni alochanalu vunnai oka 50% anthe. Video bagundi bro

  • @ShankarShankar-dl2ly
    @ShankarShankar-dl2ly Рік тому +16

    మీ వాయిస్ చాలా బాగుంది

  • @ramchandrachelakala1879
    @ramchandrachelakala1879 Рік тому +1

    Ji Sri Ram

  • @johanvallii2389
    @johanvallii2389 Рік тому

    ఈ‌విడియె చాలా బాగా నచ్చింది ‌ నా కు 3గం నుంచి 4గం మద్య మెలుకువ వస్తాది ఆ టైం లో నేను ధ్యానం చేస్తూన్న ‌ . నేను కిడ్ని వ్యాధితో బాధపడుతూ ఉండే వాడి ని ఇప్పుడు నేను బాగున్నాను

  • @TheKonala
    @TheKonala Рік тому +1

    ನಮಸ್ತೆ ಜೀ
    ಅದ್ಭುತ ವಾದ ವಿಷಯ ಗಳನ್ನು
    ಹೇಳುತ್ತೀರಿ
    ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @balamunireddy2880
    @balamunireddy2880 Рік тому +1

    Yes Miru cheppe Anni lakshanalu unnavi thanku viswam univarse

  • @Pamulety-ng4he
    @Pamulety-ng4he Годину тому

    మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే నాకు కూడా అలాగే ఉంటుంది మరి వీటి లో కొన్ని నాకు తెలుసును నిజము

  • @v.venkateshv.venkatesh8581
    @v.venkateshv.venkatesh8581 Рік тому +3

    ఇందులో మీరు చెప్పిన లక్షణాలన్నీ నాకున్నాయి .థాంక్యూ సర్ థాంక్యూ. చాలా బాగా చెప్పారు సార్. థాంక్యూ.
    థాంక్యూ యూనివర్స్.

  • @siddarthaprasad
    @siddarthaprasad Рік тому +39

    నాకెందుకో మీ వివరణ వింటుంటే మీకు ఆ లక్షణాలు ఉన్నట్టు అనిపించింది

    • @rameshramu6356
      @rameshramu6356 Рік тому +1

      సోదర వారిక భాగ్య ఉన్నందువల్లే మనందరికీ తెలుపుతున్నారు

    • @rameshramu6356
      @rameshramu6356 Рік тому

      భాగ్యం

  • @yettomsayanna1722
    @yettomsayanna1722 Рік тому +8

    Very, very real and earnest video. Practically I have faced same situation and signals in my real life, still I have getting described facts. Wonderful video heartfully thanks

  • @sudhabhavani107
    @sudhabhavani107 Рік тому +15

    నాకు మేరు చూపుంచుంట్లుగా మా వీడియో లో వచ్చినట్లు నాకు కూడా ప్రతి రోజు అలానే అనిపిస్తోంది ధన్యవాదాలు నాకు మీ వీడియో లకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vinay_S_Lover
    @Vinay_S_Lover Рік тому +6

    3 : 45 matram nijam manalni avaroo kapaduthu untaru.....💯💯💯💯💯💯💯💯💯true....na life kooda ala jaruguthundhi

  • @క్షేత్రజ్ఞాస్వరాలు

    దేవుడు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకున్న వారు ధర్మాన్ని అనుసరించి నడిచే వారు మంచిని పదిమందికి పంచేవారు మనసు కష్ట పెట్టకుండా ప్రేమగా మాట్లాడేవారు దైవాంశ సంభూతులే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somaiahkandi960
    @somaiahkandi960 Рік тому +1

    Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava sarveyjanana sukenobavantu arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Om

  • @ShivakumarArelli
    @ShivakumarArelli Рік тому

    Nijam andi Nenu antea enta mandilo unna naku special ganea untadi Nenu evvani karyalu chesanu naku okasari Chala dowt vachindi enta madilo nakea ela jargutunnadi anni changes nakea vastunnai Chala mandi pedavariki Chala help chesanu andhari sir madam s anni pampistaru etu villina Shiva Shiva ani pilustu wait chestaru it's my destination thank you god

  • @surisuri7197
    @surisuri7197 Рік тому

    నాకు మీరు చెప్పే విధానం నాకు చాలా మంచిగా.. మీరు చెప్పిన ప్రతి మాటలు నిత్యం నా లోపల జరుగుతుంది.

  • @desamuduru5247
    @desamuduru5247 Рік тому +2

    ఇందులో..ఉన్న...10..లక్షణాలు...నాలో ఉన్నాయి....tq...ఫర్..ur. Grate job

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 Рік тому +7

    Bro Gayatri mantram gurinchi kuda video cheyyandi

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 Рік тому

    Chala goppa vishayalu, chala manchi vishayalu chepparu.

  • @nandojusrinivas6191
    @nandojusrinivas6191 Рік тому +1

    ఛాలా బాగ చెఫారు ఛాలా సంతోష ముగా వుంది ఇందులో మెము వున్న ము tq

  • @rajamathakitchen1842
    @rajamathakitchen1842 Рік тому

    Meeru naku chala athmiyuluga anipisthunnaru mee voice chala chala bagundi love you sir naku meerkat gurujila unnaru meelo Juda bagavanthudu vunnadu I love you so much

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Рік тому +3

    చాలా మంచి వీడియో తీశారు......అభినందనలు అండీ.

  • @angel888creations5
    @angel888creations5 Рік тому +1

    Thank you so much annaya thatk you so much universe Nalo una 5 qualitys ni intha gopa vishyalu dagi unayi ani e video dvara thelusukuna. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐🎁💕

  • @jcnagar
    @jcnagar Рік тому +12

    భగవంతుని ఆలోచనలే ఉంటే శాంతి తప్ప కుండా ఉంటుంది. 🙏

  • @shakunthalavenureddy5556
    @shakunthalavenureddy5556 Рік тому +13

    Yes sir i have same symptoms Actually i lost my husband in 2022 January from that moment i started imagining that for me everything is god Siva and my Guru is God Krishna. From that time i have come out from depression and i always feel some one from my back are guiding me the direction to walk in my life

  • @JagannathReddy-yy9eg
    @JagannathReddy-yy9eg Рік тому +5

    ఓరిని ఏసాలు ప్రతి ఒక్కడు ఇలాగే అనుకుంటాడుఇందులోవిచిత్రంఏమిటంటే ఎవరికి తెలియని విషయం నాకు తెలుసు అని నాకు కూడా అనిపిస్తూఉంటుంది

  • @ranisubudhi4733
    @ranisubudhi4733 Рік тому +1

    Thank you sir
    Vintunte vinali anipistundi
    Konni lakshanalu nalo vunnavi

  • @supremehari8408
    @supremehari8408 Рік тому +20

    ఈ లక్షణాలన్నీ సద్బుద్ధి గల వ్యక్తులవి

  • @GangaRam-z4e
    @GangaRam-z4e Рік тому

    దాన్యవాదాలు సార్ ఇలాంటివి మారెన్నో విషయాలు చెప్పండి

  • @kolukoorivishwajyothi2722
    @kolukoorivishwajyothi2722 Рік тому

    Miru chala baga chappru mi vayas chala bagunde miru chappina veshayallo chala mattuku naku jarutunta e chala chala thanks

  • @keerthiprashanthii
    @keerthiprashanthii Рік тому

    Naku chala unnai,,correct ga chepparu,,naku chala telisipotuntai,,edi chepthano adee jarugutundhi..

  • @nagaraju6029
    @nagaraju6029 Рік тому

    Naku koni laxchanalu unayi meeru nanu marintha dhrudaparacharu. God bless you

  • @laxminarayanaavadhanulu7182

    మంచి ప్రయత్నం 👌👌 చాలా బాగుంది. కొన్ని లక్షణాలు ఉన్నాయి 🙏

  • @rajsrivijaykrishna7831
    @rajsrivijaykrishna7831 Рік тому

    Chala ardavantamaina visleshana . Chala bagundhi . Meeru kooda devudu yenchukunna vaarilo okarani meeku telusa ? Dharmaanni kaapaadadam lo na vantu pani nenu cheyyali ane jignaasa to meeru balamaina sankalpam meelo imidi vundani grahinchara ?

  • @thutiswapna6851
    @thutiswapna6851 Рік тому +1

    Thank you Universe Thank you Universe Thank you Universe Thank you Universe Thank you Universe Thank you Universe Thank you Universe Thank you Universe

  • @sadhuraju2754
    @sadhuraju2754 Рік тому +2

    E 8 lakshanaalu naalaunnavi meeruteliyajesinanduku dhanyavadhamulu🙏

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Рік тому

    Naalo unai ivi. But manasikam ga Naa lo unna avalakshanaalu konni munduku saaga nivvatam ledu. Aina
    nenu Nithya smarana chesthunna adi advaitha bhavananu kaligisthundi. Maru janma raavali janma danyam avvali.

  • @sreenugolagana7390
    @sreenugolagana7390 Рік тому +1

    Meeru cheppe anni naa life lo unnai Guruji 💯 Aathma pranamalu Guruji 💯

  • @alavalapurushotham4929
    @alavalapurushotham4929 Рік тому

    Adbhuthamyna sandheshamicchaaru Aarya! 🙏 🙏

  • @SaiSai-tf8fz
    @SaiSai-tf8fz Рік тому

    namskaramndi nenu roju 3 oclockki lestanu roju crectga 3ki melukuva vastundi Mali 5varaku nedra radu meru chependi nejam ayte nenu kuda antena Karanam lenede manva janma etamu kada prteokaru karna janumule epudu vunna gavrnar Dravpadimurumu oka techar kani avdani Modi gavrnar nichesadu Mari aveda anukunda nenu gavranar a utanani kadukada nenu udaharana chepanu anthe tapuu ga anukokandi me voice chala baguntundi thanks andi

  • @naraharimanjula9247
    @naraharimanjula9247 Рік тому +3

    ఇ సృష్టి ఎపుడూ అంతమవుతుందో తెలియదు.అదైవంతనపనిని ఏవరితో నో చెయించుకుంటాడు. 👌👌👌

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 Рік тому +1

    Thank you for your video I love universe thank you so much universe

  • @prameelapucall5870
    @prameelapucall5870 Рік тому +11

    Yes IAM thank you Universe ❤️

  • @bindarkaursangha2841
    @bindarkaursangha2841 Рік тому +8

    I am like that , thank you for information 🙏🏻

  • @NAGESHG-oy3pi
    @NAGESHG-oy3pi 5 місяців тому

    YES BROTHER EVANNI NAAKI ANU HVAM AVTHUNDHI
    KAPA TAOA MANTHRALU SAADHAA CHESTHU BHGAVANTHDI SWAPNA SAKSHTKARAMU KALAGINDHI
    NAKAHATRA MANDALAM KANABDUTHUNDHI GRAHALU KANBADUTHUNDHI
    HARI OM

  • @narendranaresh7703
    @narendranaresh7703 Рік тому +1

    Fantastic.. what a video..
    Thanks for this..

  • @lakshmitulasiadhada7513
    @lakshmitulasiadhada7513 Рік тому +1

    మీరు చెప్పిన విషయాలన్నీ నాకు దగ్గరగా ఉన్నాయి సార్🙏🏻🙏🏻🙏🏻😊

  • @luckys2etv952
    @luckys2etv952 Рік тому

    Chala manchi video chesaru sir. Thank you

  • @kambampatibhaskar4785
    @kambampatibhaskar4785 Рік тому

    Good explain . Real fact

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 Рік тому

    👌👌👌Excellent sir. Thank u so much. May god bless u. Very nice motivation. S .we r under god's shelter

  • @indhuvibes7396
    @indhuvibes7396 Рік тому

    Kalalo sivudu ,sivaa alankaaram,,abishekam vastune vuntundi deenikartam 🙏🏻🌸

  • @koteshwarraocetty6712
    @koteshwarraocetty6712 Рік тому +6

    I'm enjoying some of the qualities unknowingly with advanced thoughts readings, observations,forecasts on deep consentrations and experiences etc during the course of daily life, after hearing the audio now acknowleding those experiences as stated . But I am happy in dialy life with expectations and intrested to face chalanges with simple salvations individually as one man army successfully as a common class adjustable habites during my life time of 70 running age. I'm not boosting but inform you for your experments

  • @BabiPatnaik-g5b
    @BabiPatnaik-g5b 2 місяці тому

    Prapanchamlo vunna a manishi saamanyulu kaaru. Kaastha jaragaka Mee storylu vinavalsi vasthundi.

  • @chinnamohan4704
    @chinnamohan4704 Рік тому

    Right.naku am tinna kani karupuram vasana vochedi adhi oka oka sari nonveg tinna kani ela vochedi.andhuko chepthara

  • @vijayadevi2621
    @vijayadevi2621 Рік тому

    Very nice information bro thanks

  • @yettomsayanna1722
    @yettomsayanna1722 Рік тому

    Wonderful vedio

  • @lankesrinivasarao6812
    @lankesrinivasarao6812 Рік тому +1

    Thank you sir
    Good message

  • @Lokaksh
    @Lokaksh Рік тому +3

    Nice and very useful information 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @hamsanellepalle3394
    @hamsanellepalle3394 Рік тому +1

    నాకు.ఆకాశంలోకవిల్తురు.చూసాను.ననుచూసి.ఆటు.ఎటు.తిరిగి.పైకిపోయీమాయమయిపోయింథి.దేయమా.ఆపరమాత్మనమరి.నిజంగ.జరి

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Рік тому +3

    ధన్యవాదములు 🙏🙏🙏🙏సర్ 👏👏👏👏

  • @durgamalleswararao5072
    @durgamalleswararao5072 Рік тому

    దైవాన్ని మనం చూడకపోయినా నిత్యం పంచభూతాలలో దైవం మనలోనే ఎల్లప్పుడూ ఉంటుంది గాలి నీరు తిండి ఎంత అవసరమో ప్రాణం నిలవడానికి మానవ దేహం పనిచేయడానికి గుండె కూడా అంతే అవసరం ఆ గుండె కనిపించకుండానే మనల్ని నడిపిస్తుంది అన్నది ఎంత సత్యమో భగవంతుడు కూడా అంతే

  • @madiboyananaveen9963
    @madiboyananaveen9963 Рік тому

    Yes correct chala Baga cheparu

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 Рік тому

    Endaro Mahanubhavulu Andariki Vandanallu🙏🇮🇳🙏🚩🙏🔔

  • @veeraprabhavathi3632
    @veeraprabhavathi3632 Рік тому

    Chala బాగా చెప్పారు......

  • @neerajab.a.6269
    @neerajab.a.6269 Рік тому +4

    Yes, l have all qualities you said brother, l feel and do all things to you said brother.

  • @nagarjunav648
    @nagarjunav648 Рік тому +1

    SUPER GURU.100% TRUTH.THANK YOU FREND.THANK YOU UNIVERSE.

  • @subramanic558
    @subramanic558 Рік тому

    Naku konni rojula nundi ilage alochana lu vasthunnaayi ,edho cheyadaniki bhumi midhaki vachanu Ani anipisthundi prathi minute na alochana lu antha future generations kosam puduthunnayi

  • @OMTARAKAYANAMAHA
    @OMTARAKAYANAMAHA Рік тому +2

    Good work good information 👍👏

  • @laxminivas3017
    @laxminivas3017 Рік тому +1

    Thank you universe
    Thank you 🙏 bro

  • @srinivasaraomalluvalasa8819
    @srinivasaraomalluvalasa8819 Рік тому +3

    Good information, good video.

  • @RAVAN177
    @RAVAN177 Рік тому

    నాకు పడుకున్నప్పుడు కలలో పాము and నంది and some కనిపిస్తున్నాయి శివుడి విగ్రహం వెనకాల ఒక పాము నిల్చొని 5 పడగలతో ఉన్నట్లు అనిపిస్తుంది

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 Рік тому +1

    Yes it's true I'm rich thanks universe thanks money thanks guruji thanks 👍

  • @sayagoud8494
    @sayagoud8494 Рік тому

    నాలో..మీరు.చెప్పిన.లక్షణాలు.అన్ని.ఉన్నాయి.కానీ.. పొద్దున.ఆరు.గంతలవరకు. పుల్గా.నిద్ర.పోతాను

  • @MohdNaveed-h6n
    @MohdNaveed-h6n Рік тому

    Good speech and a very one follow of life

  • @VtukuriSwathi-ix1pg
    @VtukuriSwathi-ix1pg Рік тому

    Andhariki seva chesukunty Naku santhosham

  • @Snehajeevi1978
    @Snehajeevi1978 Рік тому +5

    భగవంతుడు ఎంచుకున్న వారిలో నేను కూడా వున్నాను అనిపిస్తుంది.

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 Рік тому

    Meeru cheppina gunalu nalo kani pinchyi itharulalu manchi cheyyalani pedalaku manchi cheyyalani unnadhi

  • @varahalababubuddharaju5112
    @varahalababubuddharaju5112 Рік тому +1

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏

  • @కాలచక్రం
    @కాలచక్రం Рік тому +1

    నా గురువుగారి లో ఇంతకంటె ఎక్కువ లక్షణాలున్నాయి అవి నాకు కూడా అలావాటుగా మారాయి నా సాధన లోక కళ్యాణం కోరకు ఉపయోగపడితే చాలు

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Рік тому

    Yes
    I got this message 🙏👏✌👏excellent message 👣

  • @ramkrishnann6321
    @ramkrishnann6321 Рік тому

    Nenu daily 3 గంటలకి నిద్ర లేచి స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ సప్లయ్ చేస్తూ వాటికి ఫుడ్ పెడతాను సుమారు 250 డాగ్స్ ప్రతిరోజూ అన్నం చికెన్ కలిపి పెడతాను ఇంకా చికెన్ cake రెండు మిక్స్ చేసి డాగ్స్ కి పెడతాను but food chiken cake rice bike eddaru ఆడవాళ్ళు తయారు చేసి నాకు ఇస్తారు నేను డాగ్స్ కి సర్వీస్ చేస్తాను నాకు మూగజీవాలు అంటే బాగా estam అందులోనూ రోడ్ మీద కుక్కలు అంటే బాగా ఇష్టం అందుకే వాటికి నేను ఫుడ్ పెడుతూ ఉంటాను ఓం నమః శివాయ

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 Рік тому

    Thank you unevars🙏🙏🙏😊

  • @venkateshe232
    @venkateshe232 Рік тому +1

    Great 👌 video THANKS