విక్రమ్ సారా భాయ్ కలలుగన్న రోజిది.. దేశం మూఢనమ్మకాలు, పేదరికం, అజ్ఞానంలో మగ్గిపోతున్నప్పుడే అంతరిజ్ఞ ప్రయోగాల గురించి ఆలోచించారు గుప్పెడు మందే ఉన్న మన సైంటిస్టులు. వాళ్లకు పెద్ద జీతాల్లేవు, మెరుగైన సౌకర్యాల్లేవు.. వాళ్ల కష్టాలే నేటి మన సంబరాలు. ఆ చరిత్రను గుర్తుపెట్టుకోవాలి.. దేశానికి కావాల్సింది సైన్స్, విజ్ఞానం, సమానత్వం.. చంద్రయాన్ 3 విజయంతోనైనా మన దేశ పాలకులు రియలైజ్ అవ్వాలి! మన పిల్లలకు సైన్స్ ని పరిచయం చెయ్యడానికి ఇది గొప్ప సందర్భం. అందుకే చందమామ అనే ఆడియో బుక్ ఈ వీడియోలో సజెస్ట్ చేశాను. చంద్రుడి పుట్టుక గురించి కంప్లీట్ సమాచారం ఇది.. తప్పకుండా వినండి, పిల్లలకూ వినిపించండి. ఆడియో బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు. KuKuFM Download Link: KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
@THulasichandu ఈరోజు చాంద్రాయణ 3 చారిత్రాత్మకమైనది, ఈరోజు భారతదేశం ఇస్రోలోని 3 సభ్యులను గౌరవప్రదంగా చూడడానికి మేము అభినందిస్తున్నాము, మీ కష్టపడి పనిచేస్తున్న భారతీయ ప్రజలకు మేము వందనం చేస్తాము.
Wonderful job ISRO. మతం, కులం, రంగు, భాషల పేరుతో విడిపోవడము ద్వారా కాకుండా, అందరం కలిసి ఉండి సైన్స్, టెక్నాలజీ మరియు అభివృద్ధిలో పురోగతి సాధించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఇస్రో నుండి దేశప్రజలందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. దీన్ని మనం ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది.
అదేంటి కులం, భాషల, ప్రాంతీయత పేరు మీద మెజార్టీ విడిపోతే నే కదా దేశాన్ని చీల్చి ఒక్కో ముక్క మీద అధికారం చేయచ్చు. ముక్కలు కావాలంటే మెజారిటీ ముక్కలు, ముక్కలు గా ఉండాలి కాబట్టి, కులం పేర, ప్రాంతం పేర, భాష పేర విడతీసి ఉంచకపోతే ఎలా!! అదే కదా కొన్ని శతాబ్దాలుగా ఈ దేశం లో invaders తంత్రం, అదే మళ్ళీ 70 years నుండి same formula apply చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. ఇపుడు ప్రాంతం పేరు మీదే కదా మోడీ ని అనేది. ఆయన North East కి ఎన్ని చేసినా, గుజరాత్ కే అన్నీ ఇస్తున్నారు అంటూ రాజకీయం చేస్తాం.
@@amaraveniramana8998 మన దేశం లో మూఢ నమ్మకాలు Invasions టైం నుండే మొదలయ్యాయి. వాళ్ళు రావడం రావడం universities లను నాశనం చేశారు. జ్ఞానం ఉన్న వారిని నరుక్కుంటూ వచ్చారు. ప్రతి విలువైన నమ్మకం కూడా ఒక మూఢనమ్మకం లా ఊహించుకోవడం కూడా ఒక మూఢ నమ్మకమే. Invasions రాక మునుపు మనం సైన్స్ తో లింక్ అయ్యే బ్రతికాం. వాటికి నిలువెత్తు సాక్ష్యాలు మన దేశం లో ఉన్న గుడు లే.
ఈ విజయం నిమిషానికి గుండె 120 సార్లు కొట్టుకున్నా ఇస్రో శాస్త్రవేత్తలకే సొంతం🇮🇳..నేనైతే ఆ 15 నిమిషాలు ఉత్కంఠగా ఖిల్లి నములుతున్నాను ఎనిమిది నిమిషాలకు గుండె నోట్లో వచ్చినట్లయింది...😬
ఈవిజయం కోసం ఎవరు ఎంత చెప్పినా చూసినా అది వర్ణించడం అంటే చాలా కష్టం,ఎందుకంటే ప్రపంచ దేశాలు నోరు ముస్కుని కళ్లు అప్పగించి చుసే దృశ్యం ఏమని చెప్పాలి ఈ ఘనతనీ.great india, congratulations our india 🎉🎉
615 కోట్లు ఇస్తేనే అద్భుతాలు చేసిన మన వాళ్లు దేశం నుంచి పారిపోయిన మన మాల్యా, నీరవ్ లాంటి వాళ్లు కొల్లగొట్టిన, మన నాయకులు దోచుకున్న సొత్తు మొత్తం వాడితే అమెరికా బాబు కన్న ఎక్కువే సాధిస్తుంది.
Congress era లో బ్రిటిష్ కంపనీ అయిన Rothschild and co company అదే అమర్త్యసేన్ మామ గారి కంపనీ, Chinaa company లు business పేరుతో loot చేయకుండా ఉండి ఉంటే 30 ఏళ్ల కిందటే చంద్రయాన్ జరిగేది.
జయహో ఇస్రో. ఈ ఘనత లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్క శాస్త్రవేత్తకి పాదాభివందనం 🙏. ఈ విజయం కంపు నిస్టులకు కడుపు మండేలా చేసింది, వాళ్ళని అలాగే చావనిద్దాం. వాళ్ళకి ఇప్పటి ప్రోత్సాహం ఎంతో ఉంది, మున్ముందు ఇంకా ప్రోత్సహం కల్పించి ఎన్నో గొప్ప కార్యాలు సాధించేలా చెయ్యాలి. జయహో ఇస్రో. భారత్ మాతాకీ జై 🇮🇳 హిందూస్తాన్ కి జై 🇮🇳
@@hasnithacreations6978దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నమ్మే వారికి మాత్రమే అర్దం అవుతుంది.తులసి అక్క వీడియోస్ చేసేది మనుషులకోసం మాత్రమే అని మతం కోసం ,పార్టీ కోసం కాదు అని
@@allianceoneindustriesindia2465 ఆమె కరెక్టే చెప్పారు దేశం అంటే ఒక పార్టీ నే అని. నెహ్రూ గాంధీ, ఇందిరా గాంధీ ల గొప్పతనమే ఉన్నది. మిగిలిన ప్రధానులు గురించి లేదు. వీడియో లో ఒకేసారి మరల వీడియో చూడండి. ఆమె క్లారిటీ గానే ఉన్నారు
తులసి చందు గారు ! చంద్రుడిపై మొదటిసారి కాలు పెట్టిన అమెరికా, గడచిన 50 ఏళ్లలో ఒక్కసారికుడా చద్రుడిపైకి వెళ్ళలేదు. అమెరికా చంద్రుడిపై మనిషిని 50 ఏళ్ల క్రితం పంపించమని చెబుతున్నారు. కానీ ప్రపంచం లో అత్యధిక శాతం నమ్మడం లేదు. ఈ అంశం పైన మీరు కొంచెం సమాచారం సేకరించి నిజం చెప్పాలని కోరుతున్నాను.
ఏముంది అండి ఏమంటారు అది గుగులో పెట్టాం అంటరు ఒక కుక్క పిటరు నెల్సన్ అనే 4 గురినీ పంపాము వరూ అక్కడే కాపురము పెట్టరు ఇది నిజంగా అంటరు ఇప్పుడు అమెరికా వారు పంపిన మనిషీ అక్కడ కాపురము పెట్టీ జనాభా కూడా పెరిగింది సుమారుగా అమెరికా వారు చంద్రనిలో పెంచినా వారూ5000వెలు జనాబా ఉందును
చంద్రయాన్ 3 విజయవంతంగా పూర్తి చేసిన భారత్ దేశ శాస్త్రవేత్తలకు ❤అభివందనాలు భారత మాతకు జేజేలు.దేశ ప్రజలుఆనందం. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశం లో ఇప్పటికి కు లం, మ తం ,మూడు నమ్మకాలు ఉండడం అభివృద్ధి ఎటువైపు పోతుంది బాధ పడుతున భారతమాత.,. మణిపూర్ మహిళలకు జరిగినట్లు ఘటనలు అభివృద్ధా ? ! వినాశంమా ! ? స్వచ్ఛమైన పాలలో ఒక విషం చుక్క ఎంతటి ప్రమాదకరమో ఆలోచన .....
చంద్రయాన్ 2 విఫలం ఐనా భారత శాస్త్రవేత్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వారిమీద నమ్మకంతో వందల కోట్ల నిధులు మంజూరు చేసి, ప్రపంచ నివ్వెర పోయేలా మన జాజీయ జెండాను చంద్రుడిపై రెప రెప లాడేల చేసేందుకు అవకాశం కల్పించిన ప్రియతమ నాయకుడు, దేశ ముద్దుబిడ్డ,దేశానికే గర్వారణం ఐనా "మోదిజి"కి ధన్యవాదాలు.
లోపల కడుపుమంట అలాగే ఉంది కానీ తర్వాత సమర్దించుకోవడాని ఉండాలి కదా చంద్రయాన్ గురించి కూడా గొప్పగా వీడియో చేసాను కదా నన్ను యాంటీ హిందూ అంటున్నారా అని మున్ముందు యాడవడానికి.. లోపల వ్యతిరేకత ఉన్నప్పటికీ పైపైన నటిస్తున్నారు అంతే ఈ గొర్లు భారత్ విజయాన్ని సహించలేరు..
మీరు మొన్న వేదిక పంచుకున్న పార్కష్ రీజ్ గాడు చులకనగా కామెంట్ చేశాడు గా మీరేమో ఏది మార్కెట్ లో వైరల్ అవుతుందో అది వీడియోస్ చేసి subscribe పెంచుకుంటున్నారు. చేసి మధ్య మధ్యలో మి anti హిందూ వీడియోస్ చేస్తున్నారు మీరు చాలా sharp.
Manakenduku akka ivanni, Nuvvu modi ni tittu, Parisramalu povalani gattiga aruvu, Ni venakala gorrellaga memuntam, ante kani manakenduku chandrayan lu, technology lu, Development avvadalu lantivi enduku manaku. Manaku annintikanna mukyam lokam lo Maanava hakkulu, journalist hakkulu, BJP, Hinduvula mida poratalu. Ive kada mana desanni munduku tisukeltayi. BAN chandrayan , Ban isro, BAN I.T in India.
Def.....this is a great vidtory and the Support provided by PM Modi is awesome and tremendous.....no problem when somone who calls andh bakth...i am andh for a positive person...
ఇస్రో విజయంతో మీ పెయిడ్ బ్యాచ్ కి నిద్ర పట్టడం లేదు కాకుంటే తప్పక బయట సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు😂... మోడీ గారు ఉన్నంతవరకు ఈ భారత దేశానికి తిరుగు ఉండదు. దేన్నైనా సుసాధ్యం దిశగా నడిపించే సత్తా ఉన్న నాయకుడు ..జై మోడీజీ✊
Congracts to total ISRO team. Total history about our ISRO from the begining till today , your explanation well & good and easy to understand by comon man.
జై హో భారత్...✊. జై హో ఇస్రో.....🚀🚀 ఇది సాదాసీదా విజయం కాదు . చరిత్రలో నిలిచిపోయే విజయకేతనం. నేను ఒక భారతీయుడిగా ఈ విజయం గురించి గర్వంగా చెప్పుకుంటున్నాను. ❤❤❤❤❤
ఈ చంద్రయాన్ ప్రయోగం లో బడుగు బలహీన అట్టడుగు వర్గాలకే మరియు మైనారిటీ కమ్యూనిటీకి అన్యాయం జరిగిందని కమ్మటి మాటలతో ఒక వీడియో చేయాలని నా మనవి దీనిలో మీ వాక్చాతుర్యం చాలా మంచిగుంటది జై తులసి చాంద్
Great collection.... విక్రమ్ sir లాంచ్ చేసినపుడు,,, వాళ్ళ కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం, చాలా గొప్పగా వున్నాయి..... ఆరంభశాస్త్రవేత్తలు,& apj, కలాం, nambi నారాయణ, ఇంకా చాలా మంది కసితో కూడిన లక్ష్యం,, నెరవేరింది......
మీరు దేశానికి సంబందించిన విషయాలలో ఇలా పాజిటివ్ గా మాట్లాడటం కూడా చేస్తూ వుంటారా....ఇదేదో వింతగా వుంది, నువ్వు కూడా ప్రకాష్ రాజ్ లా గొప్ప కావ్యం ఏదో ఒకటి చూపిస్తావు అనుకున్న అక్క...ఇదొక వింత
హమ్మయ్య. Thank you. చంద్రయాన్ 3 లో మోడీ గారి తప్పు ఏమన్నా చెప్పుతారేమో అని అనుకున్నా.. BJP, కాంగ్రెస్ గురించి వదిలేసి మంచ్గి ఇలా వీడియోలు చేయండి. మీ ఛానల్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతాది. చేప్పే విధానమ్ బాగుంటాది
విక్రమ్ సారా భాయ్ కలలుగన్న రోజిది.. దేశం మూఢనమ్మకాలు, పేదరికం, అజ్ఞానంలో మగ్గిపోతున్నప్పుడే అంతరిజ్ఞ ప్రయోగాల గురించి ఆలోచించారు గుప్పెడు మందే ఉన్న మన సైంటిస్టులు. వాళ్లకు పెద్ద జీతాల్లేవు, మెరుగైన సౌకర్యాల్లేవు.. వాళ్ల కష్టాలే నేటి మన సంబరాలు.
ఆ చరిత్రను గుర్తుపెట్టుకోవాలి.. దేశానికి కావాల్సింది సైన్స్, విజ్ఞానం, సమానత్వం.. చంద్రయాన్ 3 విజయంతోనైనా మన దేశ పాలకులు రియలైజ్ అవ్వాలి! మన పిల్లలకు సైన్స్ ని పరిచయం చెయ్యడానికి ఇది గొప్ప సందర్భం. అందుకే చందమామ అనే ఆడియో బుక్ ఈ వీడియోలో సజెస్ట్ చేశాను. చంద్రుడి పుట్టుక గురించి కంప్లీట్ సమాచారం ఇది.. తప్పకుండా వినండి, పిల్లలకూ వినిపించండి. ఆడియో బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
KuKuFM Download Link: KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
@THulasichandu ఈరోజు చాంద్రాయణ 3 చారిత్రాత్మకమైనది, ఈరోజు భారతదేశం ఇస్రోలోని 3 సభ్యులను గౌరవప్రదంగా చూడడానికి మేము అభినందిస్తున్నాము, మీ కష్టపడి పనిచేస్తున్న భారతీయ ప్రజలకు మేము వందనం చేస్తాము.
Kukufm download avvadam ledhu
Medam
Invalid dynamic link ani vasthundhi
@@bhavanidhilli8184 KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
ఇప్పుడు ట్రై చెయ్యండి..
Copy kottabaku, f likes👍😅U Go ur country's55🇵🇰100✝️3🇨🇳 🕉 Jai Hind 🕉 🙏
Jai Hind Jai sree Ram Congratulations our Indian scientists 🎉
Wonderful job ISRO.
మతం, కులం, రంగు, భాషల పేరుతో విడిపోవడము ద్వారా కాకుండా, అందరం కలిసి ఉండి సైన్స్, టెక్నాలజీ మరియు అభివృద్ధిలో పురోగతి సాధించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఇస్రో నుండి దేశప్రజలందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.
దీన్ని మనం ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది.
సైన్స్ గొప్పతనం. దీంతో నైనా, జనంలో మూఢనమ్మకాలు కొంతైనా తొలిగిపోతే బాగుండు.
అంతేగా..మరి చంద్రుడు దేవత కాదు..
అది ఒక గ్రహం అని ఇప్పటికైనా మనవాళ్ళు తెలుసుకుంటే బాగుండు...
అదేంటి కులం, భాషల, ప్రాంతీయత పేరు మీద మెజార్టీ విడిపోతే నే కదా దేశాన్ని చీల్చి ఒక్కో ముక్క మీద అధికారం చేయచ్చు. ముక్కలు కావాలంటే మెజారిటీ ముక్కలు, ముక్కలు గా ఉండాలి కాబట్టి, కులం పేర, ప్రాంతం పేర, భాష పేర విడతీసి ఉంచకపోతే ఎలా!! అదే కదా కొన్ని శతాబ్దాలుగా ఈ దేశం లో invaders తంత్రం, అదే మళ్ళీ 70 years నుండి same formula apply చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. ఇపుడు ప్రాంతం పేరు మీదే కదా మోడీ ని అనేది. ఆయన North East కి ఎన్ని చేసినా, గుజరాత్ కే అన్నీ ఇస్తున్నారు అంటూ రాజకీయం చేస్తాం.
@@mggr23534
దేవత కాదు కదా మీరు నడుచుకుంటూ వెళ్ళాల్సింది గా చంద్రుడి దగ్గరికి మరి.
@@amaraveniramana8998
మన దేశం లో మూఢ నమ్మకాలు Invasions టైం నుండే మొదలయ్యాయి. వాళ్ళు రావడం రావడం universities లను నాశనం చేశారు. జ్ఞానం ఉన్న వారిని నరుక్కుంటూ వచ్చారు.
ప్రతి విలువైన నమ్మకం కూడా ఒక మూఢనమ్మకం లా ఊహించుకోవడం కూడా ఒక మూఢ నమ్మకమే. Invasions రాక మునుపు మనం సైన్స్ తో లింక్ అయ్యే బ్రతికాం. వాటికి నిలువెత్తు సాక్ష్యాలు మన దేశం లో ఉన్న గుడు లే.
ఈ విజయం నిమిషానికి గుండె 120 సార్లు కొట్టుకున్నా ఇస్రో శాస్త్రవేత్తలకే సొంతం🇮🇳..నేనైతే ఆ 15 నిమిషాలు ఉత్కంఠగా ఖిల్లి నములుతున్నాను ఎనిమిది నిమిషాలకు గుండె నోట్లో వచ్చినట్లయింది...😬
❤ india
ఈవిజయం కోసం ఎవరు ఎంత చెప్పినా చూసినా అది వర్ణించడం అంటే చాలా కష్టం,ఎందుకంటే ప్రపంచ దేశాలు నోరు ముస్కుని కళ్లు అప్పగించి చుసే దృశ్యం ఏమని చెప్పాలి ఈ ఘనతనీ.great india, congratulations our india 🎉🎉
మన కంటే ఫాస్ట్ గా వెళ్లి క్రెడిట్ కొట్టేద్దాం
అనుకున్నారు కానీ చంద్రయాన్ ప్రపంచ
ప్రజలందరూ భారత్ వైపు చూసేలా చేసింది
కంగ్రాట్స్ to ఇస్రో సైంటిస్ట్
అందుకే నిదానమే ప్రధానం అంటారు కదా
615 కోట్లు ఇస్తేనే అద్భుతాలు చేసిన మన వాళ్లు దేశం నుంచి పారిపోయిన మన మాల్యా, నీరవ్ లాంటి వాళ్లు కొల్లగొట్టిన, మన నాయకులు దోచుకున్న సొత్తు మొత్తం వాడితే అమెరికా బాబు కన్న ఎక్కువే సాధిస్తుంది.
Yes, you are right bro
@@mr3sss860 ❤️
Congress era లో బ్రిటిష్ కంపనీ అయిన Rothschild and co company అదే అమర్త్యసేన్ మామ గారి కంపనీ, Chinaa company లు business పేరుతో loot చేయకుండా ఉండి ఉంటే 30 ఏళ్ల కిందటే చంద్రయాన్ జరిగేది.
👌👌🙏👍
I am proud to be an Indian. Heartly congratulations ISRO💐👏👍🙏
Jai Sri Ram
మోడీగారు రాకముదు వచ్చిన తరువాత భారత దేశం జై మోడీ జి 🙏🙏🙏
@@Kumar-wh8tfbharat mata ki jai jai modi,jai isro
చంద్రయాన్ 3 విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అభినందనలు జై భారత్ జై హింద్ జై ఇస్రో 🇮🇳🫡✊👌👌🎉🎉💐💐
జయహో ఇస్రో. ఈ ఘనత లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్క శాస్త్రవేత్తకి పాదాభివందనం 🙏. ఈ విజయం కంపు నిస్టులకు కడుపు మండేలా చేసింది, వాళ్ళని అలాగే చావనిద్దాం.
వాళ్ళకి ఇప్పటి ప్రోత్సాహం ఎంతో ఉంది, మున్ముందు ఇంకా ప్రోత్సహం కల్పించి ఎన్నో గొప్ప కార్యాలు సాధించేలా చెయ్యాలి.
జయహో ఇస్రో.
భారత్ మాతాకీ జై 🇮🇳
హిందూస్తాన్ కి జై 🇮🇳
🎉🎉🎉PROUD OF ISRO,,PROUD OF INDIA,, PROUD OF LATE. APJ ABDUL KALAM SIR...
అమ్మ ని మాటలు ఎదో తేడాగా ఉన్నాయి... తిండి, బట్ట, పేదలు, మైనరిటీలు ఇలాంటి మాటలు కదా రావాలి... 😮😮😮😮😮😮
మోడీ బజన మాని కళ్ళు తెరిచి చూడు. చేవులుంటే విను తెలుస్తుంది. ఆమె ఏమీ చెప్తుందో....
@@piratianantha9262 కళ్లు తెరవాలి... 2014 లో మాకు తెరుచుకున్నాక BJP govt వచింది... మీకూ ఎప్పటికి తెరుచుకోవూ... Libarandu's
@@bhaskark7828 ఇంకెన్నాళ్ళు లే చూస్తూ ఉండు
@@harshavardhanparikeeti3917 ఎగిరిన కొంగ వాలక మానదు పక్కకు పోయి ఎవరు ఆడుకుంటారో చుద్దురు లే
ఇది మన సైంటిస్ట్ ల గొప్పతనం . మీది కాదు మోడీది కాదు
It is great achievement by ISRO and today is memorable day.🇮🇳🙏 Jai Bharat Jai ISRO Jai NModiji🙏🙏🙏🕉🔱🚩🌹🙏🌹
Proud to see today's landing of Chandrayan 3 on moon south pole. Congratulations to ISRO scientists and their staff 🎉🎉🎉🎉🎉
I don't know why these channel is not recommended by UA-cam...Your contact is soo nice and informative mam..
Akka nuvu positive gaa kudaa journalism chestava,, super,, Any way congrats to our Scientists 🎉
First time deshaniki anukoolanga news,
@@hasnithacreations6978దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నమ్మే వారికి మాత్రమే అర్దం అవుతుంది.తులసి అక్క వీడియోస్ చేసేది మనుషులకోసం మాత్రమే అని మతం కోసం ,పార్టీ కోసం కాదు అని
@@allianceoneindustriesindia2465 ఆమె కరెక్టే చెప్పారు దేశం అంటే ఒక పార్టీ నే అని.
నెహ్రూ గాంధీ, ఇందిరా గాంధీ ల గొప్పతనమే ఉన్నది.
మిగిలిన ప్రధానులు గురించి లేదు. వీడియో లో
ఒకేసారి మరల వీడియో చూడండి.
ఆమె క్లారిటీ గానే ఉన్నారు
@@billmoriya9202 అక్క కులాలు మతాలు వద్దనే అంటుంది.
రేసర్వేషన్స్ కూడా వద్దు అంటుంది.
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే దేశాన్ని ప్రేమించే మనుషులోయ్
@@hasnithacreations6978 అన్నా.. కక్కలేక, మింగలేక
తులసి చందు గారు ! చంద్రుడిపై మొదటిసారి కాలు పెట్టిన అమెరికా, గడచిన 50 ఏళ్లలో ఒక్కసారికుడా చద్రుడిపైకి వెళ్ళలేదు. అమెరికా చంద్రుడిపై మనిషిని 50 ఏళ్ల క్రితం పంపించమని చెబుతున్నారు. కానీ ప్రపంచం లో అత్యధిక శాతం నమ్మడం లేదు. ఈ అంశం పైన మీరు కొంచెం సమాచారం సేకరించి నిజం చెప్పాలని కోరుతున్నాను.
ఏముంది అండి ఏమంటారు అది గుగులో పెట్టాం అంటరు ఒక కుక్క పిటరు నెల్సన్ అనే 4 గురినీ పంపాము వరూ అక్కడే కాపురము పెట్టరు ఇది నిజంగా అంటరు ఇప్పుడు అమెరికా వారు పంపిన మనిషీ అక్కడ కాపురము పెట్టీ జనాభా కూడా పెరిగింది సుమారుగా అమెరికా వారు చంద్రనిలో పెంచినా వారూ5000వెలు జనాబా ఉందును
Hollywood graphics tho o kattu katha cheppi prapanchanni mosam chesindi
Miru chppandi..evaraite enti..😂
@@saviour77767 అలెలూయా మతమార్పిడి లోయా 😂😂😂
@@mnarasimharao7140 i think u from yerra gadda....so 😢 sad
Proud to be metallurgist. Mishra Dhatu Nigam ( Midhani) , a complete metallurgy plant off Hyderabad supplied major portion of chandrayan .
చంద్రయాన్ 3 విజయవంతంగా పూర్తి చేసిన భారత్ దేశ శాస్త్రవేత్తలకు ❤అభివందనాలు భారత మాతకు జేజేలు.దేశ ప్రజలుఆనందం. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశం లో ఇప్పటికి కు లం, మ తం ,మూడు నమ్మకాలు ఉండడం అభివృద్ధి ఎటువైపు పోతుంది బాధ పడుతున భారతమాత.,. మణిపూర్ మహిళలకు జరిగినట్లు ఘటనలు అభివృద్ధా ? ! వినాశంమా ! ? స్వచ్ఛమైన పాలలో ఒక విషం చుక్క ఎంతటి ప్రమాదకరమో ఆలోచన .....
అందుకే అక్రమంగా దేశంలో దూరిన దొంగలను కాల్చి పడేస్తే దేశం అదే అభివృధి చెందుతుంది
So valuable information 🙏Thanks a lot Tulasi garu. congratulations to ISRO and congratulations to every Indian.
ఇది ప్రధాని మోడీ గారి విజయం
😂
సారా జహాసే అచ్చ హిందూ సీత హమారా... ఈ ఒక్క మాటను బతికించడానికి 140 కోట్ల భారతీయులు ఎన్ని సార్లయినా చావడానికి సిద్ధంగా ఉంటారు... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Naa modda ra,jai bharath
jai hind
@@TheKing-df5eoఅదే కోసుకొని తిను రా 😂
మీ దేశ భక్తిని కొందరు దేశద్రోహులు భరించ లేరు
అద్భుతంగా చెప్పిన మీకు కృతజ్ఞతలు
భారత్ మాత కి జై, ఆఁ దుర్గా శక్తి అటువంటిది
Heartly congratulations to ISRO.I am proud to be an Indian.once again salute ISRO
Modi garu ఝండాను ఎందుకు వూపారో అని విమర్శించనందులకు ధన్యవాదాలు ….
జై భారత్
జై ఇస్రో
జై శాస్త్రవేత్తలు.
ఈవిడ ఇండియా ని కూడా పొగుడుతుందా....
చంద్రయాన్ 2 విఫలం ఐనా భారత శాస్త్రవేత్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వారిమీద నమ్మకంతో వందల కోట్ల నిధులు మంజూరు చేసి, ప్రపంచ నివ్వెర పోయేలా మన జాజీయ జెండాను చంద్రుడిపై రెప రెప లాడేల చేసేందుకు అవకాశం కల్పించిన ప్రియతమ నాయకుడు, దేశ ముద్దుబిడ్డ,దేశానికే గర్వారణం ఐనా "మోదిజి"కి ధన్యవాదాలు.
Excellent gathered the Information about ISRO. Thank you very much maam. Jai ho ISRO
మీరు వ్యతిరేకించాలి కదా మేడం
అదే నాకు అర్దం కావటం లేదు?????
Miku pichilesinattundhii konchem doctor ki chupinchukondii
లోపల కడుపుమంట అలాగే ఉంది కానీ తర్వాత సమర్దించుకోవడాని ఉండాలి కదా చంద్రయాన్ గురించి కూడా గొప్పగా వీడియో చేసాను కదా నన్ను యాంటీ హిందూ అంటున్నారా అని మున్ముందు యాడవడానికి.. లోపల వ్యతిరేకత ఉన్నప్పటికీ పైపైన నటిస్తున్నారు అంతే ఈ గొర్లు భారత్ విజయాన్ని సహించలేరు..
దేనికోసం వ్యతిరేకిస్తున్ది ఆమె..?
బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఇలాగే కామెంట్స్ చేయాలి
Hatsoff Thulasi garu. Excellent information you have given.
Thanks Madam, nice presentation. India enjoyed this marvel.
Congratulations ISRO (India).Perfect,hope we will be great in all aspects
Mee videos lo chala information undhi ... Very impressive and important too... Jai hind.. jai ISRO
నీవు చాలా గొప్ప దానివమ్మా! జాగ్రత్తగా వుండాలి నర
హంతక గూండాలతో మనదేశం నిండి పోయింది. ❤❤❤❤❤❤❤❤❤❤
అధినిజం అయితే దేశద్రోహులు ఉండేవారు కాదు ఇదేశంలో
Well said madam.TQ.Jai ISRO. jai Bharath.
మంచి విషయం విపులం గా చెప్పారు
Sister meru chepheputhunteey goosebumps vachai.. Tq for inspiring by truth behind india
చంద్రయాన్ 3 విజయవంతం అయింది. ఇస్రో టీమ్ అందరికీ అభినందనలు. జై హింద్ మేరా భారత్ మహాన్!
తులసి చందు అక్క గారూ మీరు జై భీమ్ సినిమా కి జాతీయ అవార్డు రాకపోవడానికి కారణాలు explain చెయ్యండి...
మీరు మొన్న వేదిక పంచుకున్న పార్కష్ రీజ్ గాడు చులకనగా కామెంట్ చేశాడు గా మీరేమో ఏది మార్కెట్ లో వైరల్ అవుతుందో అది వీడియోస్ చేసి subscribe పెంచుకుంటున్నారు. చేసి మధ్య మధ్యలో మి anti హిందూ వీడియోస్ చేస్తున్నారు మీరు చాలా sharp.
Mee report Chala detailed gaa Ardhmayye reethiga untundhi thulasicChandhu gaaru thank you for your reporting.
Thank you very much thulasi akka for this video
Manakenduku akka ivanni, Nuvvu modi ni tittu, Parisramalu povalani gattiga aruvu, Ni venakala gorrellaga memuntam, ante kani manakenduku chandrayan lu, technology lu, Development avvadalu lantivi enduku manaku. Manaku annintikanna mukyam lokam lo Maanava hakkulu, journalist hakkulu, BJP, Hinduvula mida poratalu. Ive kada mana desanni munduku tisukeltayi. BAN chandrayan , Ban isro, BAN I.T in India.
Good Information Madam..
Thankyou.. 🙏🏻
Very good rare information sister.Thanks sister.
కాంగ్రెస్ కి బీజేపీ కి తేడా ఏమిటో బాగా చెప్పారు.
👍👏👏 Jai BJP ✊🚩🚩🚩🚩
నీకు అలా అర్దమైందా నాయన..
అవును కాంగ్రెస్ బ్రిటిష్ ఏజెంటుల పార్టీ
అక్క నువ్వేనా దేశం గొప్పతనం గురించి వీడియో చేసావ్
నాకు నమ్మబుద్ది కావడం లేదు అక్క
హహ
❤ఇది మోడీగారు ఆశీస్సులతో జరిగింది ❤
Excellent హార్డ్ వర్క్ of whole the team of ISRO 👏👏👏👏👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💐💐💐
Explanation was soo nice.Salute to INDIA 🎉🎉
Congratulations india and isro 🇮🇳🇮🇳🇮🇳✊✊✊
జయహో చంద్రయాన్3
జయహో భారత్
జయహో ఇస్రో
Heartly Cingratues ISRO Jai Bharat Jai Modi.The Back Boon of The Success
ఈరోజు చంద్రయాన్ దొబ్బుతే మోడీ ని విమర్శించడానికి తయారు చేసుకున్న వీడియొ పోయే. ఏడవ లేక నవ్వు. face లో ఆవగింజ అంత సంతోషము కనిపించటం లేదు
మీ లాంటి వాళ్లు ఎందుకు మా దేశంలో.. ఏదైనా ఆఫ్గనిస్థాన్ లాంటి మతోన్మాద దేశానికి వెళ్లిపోవచ్చు కదా.. ఆలోచించు.. ఈ దేశానికి నువ్వు పనికొస్తావా?
చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు మోడీని ఎవరైనా విమర్శించారా? పిచ్చి మాటలు కాకపోతే.
అందుకే కదా బ్రదర్ మిమ్మల్ని andh bakth లేక IT cell లేదా వాట్సప్ బ్యాచ్ అనేది. ISRO failure ki success కి మోదీకి సంబంధం ఎంటి
@@sathishnaluvala6096ఆల్రెడీ పైన ఎవడో పెట్టాడు bro మోదీ గారు శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం వల్లనే ఇది సాధ్యం అయింది అని .....
Def.....this is a great vidtory and the Support provided by PM Modi is awesome and tremendous.....no problem when somone who calls andh bakth...i am andh for a positive person...
Great, but too late bcoz of 65 year's dirty Congress rule..
మూఢ నమ్మకాలకు... శాస్త్రీయ వాస్తవానికి.... జ్ఞానానికి... అజ్ఞానానికి మధ్య తేడా ఇదే...కంగ్రాట్స్ టూ అల్ ఇండియన్ సైంటిస్ట్...👌🙏
జయహో భారత్...
May God bless India with peace and prosperity....
Congratulations,💐💐💐 all Scientific community of ISRO.
TULSI Dear you have done an excellent video congratulations to you also.👍💐
జయజో మోదీజీ
thank you my daughter,god information
Your presentation is way better than main stream media,, keep it up sister
Jai Bharat
Jai Hanuman
Congratulations to ISRO scientists mera bharat mahan 🙏
ఇస్రో విజయంతో మీ పెయిడ్ బ్యాచ్ కి నిద్ర పట్టడం లేదు కాకుంటే తప్పక బయట సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు😂... మోడీ గారు ఉన్నంతవరకు ఈ భారత దేశానికి తిరుగు ఉండదు. దేన్నైనా సుసాధ్యం దిశగా నడిపించే సత్తా ఉన్న నాయకుడు ..జై మోడీజీ✊
100%కరెక్ట్.
ప్రకాష్ రాజ్ పడుకోలే
Jai modi 💪🚩🚩🚩
Congratulations isro..tq madam ..Jai hind 🎉❤
Congracts to total ISRO team.
Total history about our ISRO from the begining till today , your explanation well & good and easy to understand by comon man.
Congratulations isro
జై హో భారత్...✊.
జై హో ఇస్రో.....🚀🚀
ఇది సాదాసీదా విజయం కాదు . చరిత్రలో నిలిచిపోయే విజయకేతనం.
నేను ఒక భారతీయుడిగా ఈ విజయం గురించి గర్వంగా చెప్పుకుంటున్నాను. ❤❤❤❤❤
Excellent video...👍 ..salute isro
Thanks Chandu garu for great informatic post. 🎉
Congratulations isro proud of you
Congrats isro team jai Bharath
ఈ చంద్రయాన్ ప్రయోగం లో బడుగు బలహీన అట్టడుగు వర్గాలకే మరియు మైనారిటీ కమ్యూనిటీకి అన్యాయం జరిగిందని కమ్మటి మాటలతో ఒక వీడియో చేయాలని నా మనవి దీనిలో మీ వాక్చాతుర్యం చాలా మంచిగుంటది జై తులసి చాంద్
Congratulations ISRO🎉
Congratulations each and every Scientist and Engineer who was involved CHANDRAYAAN-3.
Super History of Space. Thankyou తల్లి.
The best video tulasi garu 🎉🎉
Jai ISRO JAI BHRATH JAI MODI
Pure goosebumps❤
Great collection.... విక్రమ్ sir లాంచ్ చేసినపుడు,,, వాళ్ళ కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం, చాలా గొప్పగా వున్నాయి..... ఆరంభశాస్త్రవేత్తలు,& apj, కలాం, nambi నారాయణ, ఇంకా చాలా మంది కసితో కూడిన లక్ష్యం,, నెరవేరింది......
Wow excellent information very short and simple
అక్క నంబినరాయన్ లాంటి శాస్త్రవేత్తను జైల్లో పెట్టించిన , స్వదేశీ గుంట నక్కలు గురుంచి ఒక వీడియో చేయి అక్క నువ్వు ..mm😢
మీరు దేశానికి సంబందించిన విషయాలలో ఇలా పాజిటివ్ గా మాట్లాడటం కూడా చేస్తూ వుంటారా....ఇదేదో వింతగా వుంది, నువ్వు కూడా ప్రకాష్ రాజ్ లా గొప్ప కావ్యం ఏదో ఒకటి చూపిస్తావు అనుకున్న అక్క...ఇదొక వింత
మణిపూర్ లో సీక్రెట్లనుకూడా అదే interestతో పరిశోధించి స్తే బావుండును.
Very good history madam thank you
Congratulations to ISRO Team🎉🎉🎉🎉
Congrats to ISRO n All my Indian Brothers n sisters
Correct ga mana knowledge vaadithe inka enno goppa vishaalu sadhistaru indians.
If Modi ji believe everything will happen.
Jai Sri Krishna 🙏
Very nice madam garu!!!!!
Great information madam🎉🎉🎉❤
జయహో భారత్, జయహో ఇస్రో, జయహో మోడీ. 🇮🇳🚀🇮🇳🛰
డిగ్రీ కూడా పూర్తి చేశారో లేదో తెలియదు, అయన ఏం చేశారు బ్రో ? Can you please explain ?
Jai sree ram jai bharat jai jawan jai kisan
ధన్యవాదాలు సోదరి entha Baga chepparu గ్రేట్
ఇస్రో ఒక ప్రభుత్వ సంస్థ 💐💐✊✊, ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి ఎవరైతే ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసే నాయకులు ఉన్నారో వాళ్ళు 🙏🙏🙏🙏
హమ్మయ్య. Thank you. చంద్రయాన్ 3 లో మోడీ గారి తప్పు ఏమన్నా చెప్పుతారేమో అని అనుకున్నా..
BJP, కాంగ్రెస్ గురించి వదిలేసి మంచ్గి ఇలా వీడియోలు చేయండి. మీ ఛానల్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతాది. చేప్పే విధానమ్ బాగుంటాది
Congratulations
The great Bharat
Golden india