50 Deaths, Emergency in Gurukulas || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024
  • తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ప్రమాదకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనం ఏడాది కాలంలో జరిగిన 50 మంది విద్యార్థుల మరణాలు. ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈ మరణ మృదంగం ఆగుతుందో మాజీ గురుకుల సెక్రటరీ గురుకులాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గారితో చేసిన థాట్ ప్రవోకింగ్ చర్చ ఇది. ప్రభుత్వం పిల్లల ప్రాణాలు కాపాడేందుకు తక్షిణం ఏం చెయ్యాలో చెప్పడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. తప్పకుండా ప్రతి అధికారి, పిల్లల తల్లిదండ్రులు, ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ పెద్దలూ ఈ వీడియో చూడాలి అని నా విజ్ఞప్తి- తులసి చందు
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 147

  • @ThulasiChandu
    @ThulasiChandu  Годину тому +55

    ఫ్రెండ్స్... గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు పేరగడానికి ప్రధాన కారణం గురుకులాల నిర్వాహకులు, ప్రస్తుతం సెక్రటరీలుగా పనిచేస్తున్న వాళ్ల అసమర్థత. పిల్లల మీద వాళ్ల ఆరోగ్యం, చదువులు భవిష్యత్తు మీద ఏ మాత్రం శ్రద్ధ లేని అధికారులు సెక్రటరీలుగా ప్రిన్సిపాల్స్ గా ఉంటే పిల్లల భవిష్యత్తు గాలిలో దీపంలాగే ఉంటుంది. వెంటనే విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చెయ్యాలి.. దళిత గిరిజన పక్షపాతులుగా ఉన్న వాళ్లనే అధికారులుగా నియమించాలి.. వాళ్ల మనసులో పిల్లలపైన ప్రేమ వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న తపనా ఉండాలి.. అవి లేని వాళ్లు ఆ పోస్టుల్లో ఉండటం అనవసరం.

    • @Article19_IND
      @Article19_IND 45 хвилин тому

      Congres పార్టీ కి మేడం భయపడ్డటున్నారు

    • @yskysk54
      @yskysk54 43 хвилини тому

      Yes AKKA

    • @udaykumarj
      @udaykumarj 31 хвилина тому +1

      Eye opening video.Govt should consider RSP sir suggestions irrespective of the politics.Great video akka as usual.❤.Hope RSP sir would become Education minister of future TG.

    • @indian1526
      @indian1526 16 хвилин тому

      @@ThulasiChandu congress party responsibile for this kind of situation
      Gurukul and other residential and non residential education departmenta

  • @leadersrinu0756
    @leadersrinu0756 Годину тому +32

    Great sir మీరు గురుకులంలో చదివే పిల్లలందరూ తమ పిల్లలుగా భావించి ఉన్న ఉన్నత శిఖరాల వైపు తీసుకువెళ్లారు..

  • @chemistrynarayana9384
    @chemistrynarayana9384 35 хвилин тому +7

    మీరు లేకపోవడం చాలా దురదృష్టకరం. నాణ్యత కూడ తగ్గుతూ వస్తూ౦ది

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Годину тому +20

    ❤మీలాంటి గొప్పవారు. చదువుకున్న వారు. ఆలోచన పరులు ఈ సమాజానికి చాలా అవసరం. నేటి బాలలే రేపటి పౌరులు. సూపర్ సర్. బాగా చెప్పారు. అక్షరం ఆయుధం🎉🎉🎉

    • @PJ-lm5yb
      @PJ-lm5yb Годину тому

      అవన్నీ నమ్మవంటే నీ ఫేస్ లాగే నువ్వూ ఎదో కన్నాలేస్కుని బతకల్సి వస్తాదిరా😛, just kidding.

  • @JustAsking01
    @JustAsking01 Годину тому +12

    నెను గురుకుల హాస్టల్ లో 2015 వరకు చదివాను చిల్కూర్ హాస్టల్ లో.
    సార్ చాలా బాగా తీర్చిదిద్దరూ, మంచి హాహారం పెట్టించేవాడు.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 27 хвилин тому +6

    మన తొలివెలుగు రఘు చేసిన గ్రౌండ్ రిపోర్ట్ చూడండి చాలా చక్కగా చూపెట్టాడు

  • @rsadvocate1234
    @rsadvocate1234 40 хвилин тому +4

    మీలాంటి ఆలోచన కల్గిన ఆఫీసరు ఆ గురుకుల సెక్రటరీ గా వస్తే తప్ప ఈ పేద బిడ్డల జీవితాలు బాగుపడుతవి సర్.
    తులసి చందు గారు చాలా బాగా ఇంటర్వూ చేసారు. గొప్ప ఆలోచన

  • @BaluTVN
    @BaluTVN 34 хвилини тому +3

    Want to see him as Education Minister in the next BRS government 🙏🏻
    And want to make Gurukulas at international standard with NCERT syllabus

  • @Swearo-MM
    @Swearo-MM Годину тому +18

    Rsp వచ్చాకే... గురుకుల ల పరిస్థితి lu మారాయి... తనవాళ్ళ మా బిడ్డల బతుకులు మారాయి... మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ Rsp గ్రేట్ parsan & great afficer...

  • @sivajiregina2303
    @sivajiregina2303 Годину тому +12

    Jai Bhim..
    Jai RSP...
    Great Tulasi Mam...

  • @shivasri26
    @shivasri26 Годину тому +14

    Thanks akka...
    Save future Telangana ❤

  • @prasadkushanapelly5891
    @prasadkushanapelly5891 Годину тому +14

    RSP sir is brand ambassador of gurukula

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 години тому +36

    ఇలాంటివి కనబడలేదు గాని,ఫార్మసీ లు పెట్టడానికి govt చాలా గట్టిగ ఉంది..ఇంకా ఆహరం కోసం పిల్లలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే..ఈ దేశం అభివృద్ధి ఎక్కడ ఉంది??

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 9 хвилин тому +1

    మంచి విషయం మీద ఇంటర్వ్యూ చేసారు. వాస్తవాలు తెలిసాయి. ధన్యవాదములు తులసి చందు గారు.

  • @GattuMuthenna
    @GattuMuthenna Годину тому +8

    Rs ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వారు లేకపోవడం చాలా దురదృష్టకరం

  • @durgaiahbaluguri572
    @durgaiahbaluguri572 30 хвилин тому +1

    @ThulasiChandu గ్రేట్ ఇంటర్వ్యూ మేడం, ప్రభుత్వం ఇప్పుడున్న అప్రమతంగా ఉంటుందని భావిస్తున్నాను.

  • @indian1526
    @indian1526 2 години тому +16

    Next Home and Education minister of Telangana

  • @param9466
    @param9466 Годину тому +9

    ఇంత వరకు విద్యా శాఖ కి మంత్రిని కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గు చేటు.

  • @PriyadarshaniPriya-o7x
    @PriyadarshaniPriya-o7x 2 години тому +21

    Government should take action against these gurukul school

  • @thirupathilingala1671
    @thirupathilingala1671 Годину тому +7

    మన ఆకునూరి మురళి సార్ , ఈ విషయం లొ స్పందించండి

  • @mkurmi5
    @mkurmi5 55 хвилин тому +3

    నేను జేపీ నగర్ గురుకుల పాఠశాలలో చదివాను. ప్రవీణ్ సిర్ వున్నప్పుడు గురుకులలో అద్భుతం.

  • @spyder1987
    @spyder1987 Годину тому +2

    Super sister, sir unnappudu gurukulam super ga undedi, akkada manchi education,manchi sadupayalu untayi, decipline untadi

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 38 хвилин тому +1

    Super message madam 🎉🎉

  • @Praja_gothuka
    @Praja_gothuka 43 хвилини тому +2

    ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రెటరీగా ఉన్నప్పుడు ఆనాడు పిల్లలు ఆనందంతో గురుకుల హాస్టల్ లోకి సంతోషంగా వెళ్లి ఎంతో గొప్ప గొప్ప స్థాయిలకు చేరుకున్నారు
    కానీ ఈనాడు ఈ ప్రభుత్వ పలని చూస్తే గురుకుల హాస్టల్ లోకి వెళ్లడానికి గజ గజ వణుకుతున్న పరిస్థితి

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 Годину тому +9

    RS Praveen Kumar Best no doubt 💯 👌

  • @shravani9158
    @shravani9158 Годину тому +6

    sir ఈ రాజకీయ నాయకులు మాకు ఏమి చేయరు మీరు ఉంటే బాగుండేది ప్రజెంట్ ఉన్న ప్రిన్సిపల్స్ నిజంగానే ఫ్రీగా పెడుతున్నాం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు.

  • @vijayMakili135
    @vijayMakili135 48 хвилин тому +2

    Future CM RSP Sir❤️🙏🏻

  • @civilservices8347
    @civilservices8347 Годину тому +3

    Jai Rsp..respect alot on him..❤

  • @swathiswathi6508
    @swathiswathi6508 16 хвилин тому +1

    Meeru cheppindhi 💯 sir ey principals ki ey teachers ki pillala meeda prema undadhu nen subject associate ga work chesa pillalu natho manchiga matladitey regular vallu nannu titte vallu 😢anduke job manesa

  • @BlueSea8674
    @BlueSea8674 59 хвилин тому +3

    RSP గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఆత్మహత్యలు అనే పదం వినలే. కాని ఇయ్యాల ఎక్కడ చుసిన గురుకుల విద్యార్థుల చావుకేకలే వినాల్సి వస్తుంది.

  • @raghurangers4767
    @raghurangers4767 Годину тому +4

    Great sir 🙏

  • @loveuuu1238
    @loveuuu1238 16 хвилин тому +2

    ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలు రావొద్దు అందరు ప్రైవేట్ స్కూల్స్ లకే పోవాలి అందుకే ఈ కలిషిత ఆహారాలు చేస్తున్నారు, అందరు రాజకీయ నాయకులు ఒకటే

  • @GadekarAdellu
    @GadekarAdellu 59 хвилин тому +2

    You are Great sir

  • @EMPLOYMENT1002
    @EMPLOYMENT1002 2 години тому +9

    No words 😢😢

  • @venkateshgaddam9795
    @venkateshgaddam9795 2 години тому +5

    Supper sir

  • @GUDISEVENU123
    @GUDISEVENU123 2 години тому +13

    జై RSP సారు

  • @Praja_gothuka
    @Praja_gothuka 34 хвилини тому +2

    ఒక సంవత్సరం పూర్తి చేయని పాలన సమయంలోనే పేద బిడ్డలు చదువుకునే ఈ గురుకుల పాఠశాలల్లో ఏడాది కాకముందే 50 మంది పిల్లలు మరణించారు అంటే
    నాలుగేళ్ల పాలనలో నా పేద బిడ్డలను ఇంకెంత మందిని నష్టపోవాల్సి వస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 17 хвилин тому +2

    జై. R S. ప్రవీణ్ సార్ 🙏.

  • @ansreenu4001
    @ansreenu4001 Годину тому +4

    ఈ చెత్త రాజకీయలు చూస్తే అసహ్యం వేస్తుంది. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడో అర్థం కావట్లేదు?

  • @AllSoundHappiness
    @AllSoundHappiness 44 хвилини тому

    Respect 🙌🏻

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 56 секунд тому

    Very nice video ❤❤❤🎉🎉🎉

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 52 хвилини тому +1

    ఓన్ బిల్డింగ్స్ లేవు , ఏ మాత్రం ఫెసిలిటీస్ లేవు. పిల్లల బ్రతుకులతో ఆడుకుంటున్నారు ఈ అధికారులు. వీళ్ళను వెంటనే శిక్షించాలి. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నా డిమాండ్. మొత్తం బాధ్యులను శిక్షించాలి

  • @DurgamgnaneshwarGnan
    @DurgamgnaneshwarGnan Годину тому +4

    I love r s p sir ❤❤❤❤❤

  • @saikumarn5291
    @saikumarn5291 9 хвилин тому

    నేను కూడా చదువు కోసం హాస్టల్లో చాలా దుర్భర జీవితాన్ని అనుభవించాను... గజ్జి, దురదలతో యుద్ధమే చేస్తాను... ఒక అనాథల ఉన్నాను... ఆహారం, శానిటేషన్ విషయాల గురించి వర్ణించలేము...😢

  • @vijaykumarrampaka1753
    @vijaykumarrampaka1753 54 хвилини тому +1

    రాజకీయాలు పక్కనపెట్టి ప్రభుత్వానికి గురుకులంలో జరుగుతున్నటువంటి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుంది దీన్ని రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలే కంటిన్యూ అయితే కుట్ర కోణం ఉన్నదని భావన కలిగే అవకాశం ఉంది

  • @raghunathreddyjataprole988
    @raghunathreddyjataprole988 2 години тому +5

    ఆయన వున్నప్పుడు కూడా ఇప్పుడున్నట్లే వుండే..వ్యవస్థ లోని లోపాలను కప్పి పుచ్చుకునేందుకు..అనవసరమైన విషయాలను రైజ్ చేస్తున్నారు..సరిగ్గా ఫండ్స్ ఇవ్వక..ఇవన్నీ సమస్యలు..అవి దాచిపెట్టి ఈ పెద్ద స్థాయి అధికారులు..టీచర్లును బలిచేస్తున్నారు

    • @Akshay13134
      @Akshay13134 Годину тому +2

      Ayna cheppadu kada pillala mida prema unte adikarulu shraddha ga pani chestaru entha sepu na udyogam pothadi ane bayam tho unnappudu ilane untadi ani
      Py sthayi lo rs praveen lanti vallu prathi month ki okkasari surprise visit cheyali antaru kani ah adikari visit chesanu ani record lo rasi vere chotaki pothadu
      Principal eh samasya undi ani telisi kuda py adhikari ki complain cheste na udyogam pothadi ani athanu silent ga untadu ila okkariki okkaru valla udyogam pothadi ane bayam tho nakenduku ani chusi chudanattu potharu
      Rs praveen konni rules techadu implement ayyayi enthayna ground level officers serious lekunte adi waste

    • @spyder1987
      @spyder1987 Годину тому

      Erripuvvva 😂

    • @jalanderreddy8505
      @jalanderreddy8505 Годину тому

      First Government Teachers sincerity and Dedication tho oka 20% of the Teachers kuda Pani cheyaru...adhi True...Asalu Government Teachers pillalu Government School's loo chaduvuthara ?

    • @sridhark7755
      @sridhark7755 Годину тому +2

      Yevadra nuvu ayana vunnapudu ha jarigindhaaa chupisthavaaa

    • @spyder1987
      @spyder1987 Годину тому +2

      @@jalanderreddy8505 adhi gurukulam akkada teachers pillalu matho kalise chaduvutaru, chadivaru, chaduvutunnaru, akkada sc st bc oc pillalu untaru

  • @prathapkarem1379
    @prathapkarem1379 18 хвилин тому +1

    Jai KCR Jai KTR Jai RSP❤❤

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 55 хвилин тому +1

    ఒక్క తప్పు జరిగితే పైన ఉన్న అధికారులను వెంటనే శిక్షించాలి

  • @nattu3708
    @nattu3708 Годину тому +2

    RSP zindabaad

  • @maheshjakkulamaheshjakkula6708
    @maheshjakkulamaheshjakkula6708 17 хвилин тому

    ప్రవీన్ సార్ బాగా చెప్పేరు ఓకీ బట్ గురుకుల పాఠశాల్ల లో ఎదుకు ఈ గాత్తి చెప్పండి కాంగ్రెస్ చేతనైతలేదు

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 години тому +4

    ఆడుకొనేవయసులో పిల్లలకు ఆత్మహత్య లు చేసుకోవాలనే ఆలోచనలు ఎలా వస్తాయి???రేపటితరం ఎదిగేక్రమం లో,విద్యలో,వైద్యం లో ఇన్ని లొసుగులు ఉంటే ఎలా????

  • @prathapkarem1379
    @prathapkarem1379 20 хвилин тому +1

    RSP NEXT MLA SIRPUR ❤

  • @JobLenodu357
    @JobLenodu357 19 хвилин тому +1

    Vallu pillalanu champadaneke rules break chestaru...shame on some stupid people

  • @Praja_gothuka
    @Praja_gothuka 36 хвилин тому +1

    గురుకులాలను గుప్త స్థాయికి తీసుకుపోయింది అంటే అది ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ కృషి మాత్రమే
    గురుకులాలు అంటే గుర్తొచ్చేది
    డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మాత్రమే

  • @20sahas
    @20sahas 35 хвилин тому

    తెలంగాణ గురుకులంలో గత 14 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ గా గా పని చేస్తున్న వాళ్లను గ్రూప్ 4 రెగ్యులర్ వాల్ వస్తున్నారని కనీసం అడ్జస్ట్మెంట్ కూడా చేయకుండా పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల సుమారుగా 340 డేటా ఎంట్రీ ఆపరేటర్లు రోడ్డు మీదికి వచ్చే ప్రమాదం ఉంది 14 ఇయర్స్ లో రెండుసార్లు గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిన అప్పుడు ఎవరు డిస్టర్బ్ కాలేరు ఇప్పుడు ఎందుకు అవుతున్నారంటే కొందరు అధికారులు చూపించిన తప్పుడు వేకెన్సీ ల వల్ల 340 డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇబ్బంది పాలవుతున్నారు...

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti Годину тому +1

    అధికారులు ఎక్కువ కమిషన్ డిమాండ్ చేస్తే కాంట్రాక్టర్లు ఈ విధంగా నే సప్లయ్ చేస్తారు. చీప్ అధికారులు

  • @prathapkarem1379
    @prathapkarem1379 21 хвилина тому +1

    RSP SIR ❤❤❤

  • @Arun-vy2tz
    @Arun-vy2tz 56 хвилин тому +1

    Reason Unfair Goverment

  • @ramakrishnamiriyala4833
    @ramakrishnamiriyala4833 3 хвилини тому

    Hat's up sir

  • @indian1526
    @indian1526 Годину тому +6

    sir valla daughter and Son maa tho patu camp share cheskovadam Jarigindhi 2016 summer samurai camp lo

  • @satyamarra
    @satyamarra Годину тому +2

    Jai kcr❤

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Годину тому +2

    jai rsp sir jai bheem

  • @mannamprasad6585
    @mannamprasad6585 50 хвилин тому

    అధికారులు మానవతా దృక్పథం తో పని చేశేస్తే e distrubance వుండదు

  • @civilservices8347
    @civilservices8347 Годину тому

    Negatives are common in any system of any government but the intensity of the issue is important more than incidence...these kind of issues are very rare in BRS govt and development was more in gurukulas..this is TRUE..congress govt is totally failed in dealing many issues in state..😢

  • @HariSanaboina
    @HariSanaboina 2 години тому +5

    What about srichitanya and narayana intermediate student suicides answer give us

    • @Akshay13134
      @Akshay13134 2 години тому

      Sri Chaitanya Narayana colleges lo jail laga untadi so em jarigina bayataki rakunta manage chestaru kani ah incident bayataki ocheste dabbulu ichi silent chestunaru
      Kani government colleges lo ala dayaleru information bayataki ochestadi

  • @raghurangers4767
    @raghurangers4767 Годину тому +2

    Jai rsp 🙏

  • @nygiri339
    @nygiri339 2 години тому +2

    Government initiationతీసుకోవాలి

  • @PeddiRajamModigem
    @PeddiRajamModigem 49 хвилин тому

    Akka Mee videos Akunuri murli tho cheyyandi

  • @maheshjakkulamaheshjakkula6708
    @maheshjakkulamaheshjakkula6708 8 хвилин тому

    ఒకటి చెప్పుత వినడు గవర్నమెంట్ బడి బాన్ చేయండి

  • @prbabu1255
    @prbabu1255 17 хвилин тому +1

    Hopeless system.

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 2 години тому +2

    😢😢

  • @baliramgaichode4632
    @baliramgaichode4632 Годину тому +1

    Vidya vyavastha lo chala marpulu jaragali..

  • @ganeshpatnam1924
    @ganeshpatnam1924 11 хвилин тому

    RSP imidiatly కొత్త పార్టీ పెడితే బెస్ట్ లైన్ క్లియర్ ఉంటది.కేసీఆర్ ఇంక పొగిడి ఆలోచాలనిఉన్నండు.

  • @rjohndiwakar7017
    @rjohndiwakar7017 26 хвилин тому

    First APSWRS Secretary ne change cheyyandi

  • @shipleym4530
    @shipleym4530 Годину тому

    What RSP know is suspension of principles, teachers. Now congress increased 40℅ mess charges. Why and food poisoning happening. Every meal is prepared freshly. Go and see what is reality.

  • @saireddy1325
    @saireddy1325 Годину тому

    మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి జై కాంగ్రెస్ 😞😞 ✋✋

  • @Maheshmahi-io7kb
    @Maheshmahi-io7kb 42 хвилини тому

    Incident tharwatha mantrulu MLA la vivarana hilight media la mundhu 🤦🤮

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 2 години тому +6

    కుట్ర ఏమైనా జరుగుతుందా గురుకులాల్లో.brs చొరవ చూస్తే ఈ అనుమానం వస్తుంది.

  • @nareshbakkathatla4678
    @nareshbakkathatla4678 Годину тому

    Medam ninu gurukuralone chadhuvukunna sir vunnapudu eppudu ela jaragaledhu dini ki motham sir vallane 😢😢

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 Годину тому

    Ma vizianagaram lo unna govt school lo midday meal asalu Baga ledu

  • @tonysam9736
    @tonysam9736 2 години тому +1

    Congress failed every sector just Telangana lo m jaruguthundhi ante divert polictics and misleading the people's anthe i too support congress in elections😢 i think kcr is far better..okka ammaie chanipothe kurkure apalu thinadam valla aiendhi ani congress leaders chepthunaru how shame 😢😢

  • @shivaprasad8451
    @shivaprasad8451 12 хвилин тому

    Full video ayithe inka bagundu

  • @ram47845
    @ram47845 55 хвилин тому

    Kondaru dalita officers dalita tag pettukuni duty sariga cheyakunda cheyali ante valla meeda sc st atrocity caselu pedtam ani bediristunnaru.... Udyogam chestappudu valla personal experiences pattukuni manchi valla meeda kuda caselu pedtamani bediristunnaru

  • @gnkr369
    @gnkr369 Годину тому

    ప్రస్తుతం మీ వీడియోస్ చుస్తే సిగ్గేస్తుంది. RSP గారు 🤔🤔🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️.. మీ మీద ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయింది. 🤦🏻‍♂️🤦🏻‍♂️ మీరు చెప్పిన మాట మీదా నిలబడలేదు. BSP డ్రామా తో అనేకులను మోసం చేశారు. కెసిఆర్ గారిని చాలా భయంకరంగా తిట్టారు. తిరిగి కెసిఆర్ బానిసగా మారిపోతురి 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️ RSP గారు మీరు చెప్పదొకట్టి చేసే దొకటి 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @EMPLOYMENT1002
    @EMPLOYMENT1002 2 години тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shipleym4530
    @shipleym4530 Годину тому

    Are you trust that lady principal drinking beer in hostel?

  • @MUSZING
    @MUSZING Годину тому

    Gurukula la meedha buradha challuthunara ipudu 🙄👏

  • @rishyrishith6702
    @rishyrishith6702 54 хвилини тому

    Manalo okkaru matrame chestaru 1% unnollu kadu

  • @naidumalepati2926
    @naidumalepati2926 Годину тому

    Ee paapaaliu Gatha 10 years nunchi vaarasatvamu

  • @dvishu78
    @dvishu78 Годину тому +1

    Gandhi family should be ashamed for choosing a ridiculous person to rule TG.

  • @ManavalanManavalan-eq9mf
    @ManavalanManavalan-eq9mf 2 години тому

    Devudu unnara untey bidallni kaappadalli katha paapam Bidallu

  • @naveenkmr2092
    @naveenkmr2092 53 хвилини тому

    Scamgress 💁👎

  • @fromnarasimha
    @fromnarasimha 2 години тому

    You guys are not using IT

  • @rallabandisudharani9019
    @rallabandisudharani9019 2 години тому

    Hi sister , sir period lo enni deaths inayyo kudaa chebithe baguntade

    • @spyder1987
      @spyder1987 Годину тому +1

      Erripuvvva sir unnappudu gurukulam lo chadivava

  • @praveennayakofficial7054
    @praveennayakofficial7054 2 години тому +4

    గత 10 ఏండ్ల పాలన ల నీ బానిస కండ్లల ఒక్కటి కనబడలేదా అక్క ఇప్పుడు సుద్దపుస విడియో లు చేస్తున్నావు జర్నలిజం వదిలి బానిసత్వం లో బతుకుతున్నారు తెలంగాణ ప్రజలు విల్లని ఎందుకు ఒడగొట్టారో తెలువద నికు మిమ్మల్ని చాలా నమ్మము కానీ మీరు బి ఆర్ ఎస్ బానిస అని అర్థమైంది చి

  • @amruthaburragoni8101
    @amruthaburragoni8101 2 години тому +3

    ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేసి మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోండి

    • @rktelugu3328
      @rktelugu3328 Годину тому +1

      Nik em telusuraa pella battega ..vidyarthi vishayam lo ee porty chuudakuudadu .. 💯 RSP gurukulamlo nayam chesinar raa

  • @hussainsab2413
    @hussainsab2413 2 години тому

    Medam evm gurinchi cheyandi

  • @swapnasanthoshiswapna398
    @swapnasanthoshiswapna398 Годину тому

    Sir meeru congress party lo join avvandi.... Miku pakka revanth Reddy manchi padavi istaru.. ela ayna gurukula students ki nyayam jaruguthundi 🙏🏼🙏🏼

  • @premsagar7129
    @premsagar7129 2 години тому

    I hate him. He misled the total social. 👎

  • @gouthampintu1671
    @gouthampintu1671 12 хвилин тому

    ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ సార్ గారి భయం పట్టుకుంది పాపం
    గురుకులాల్లో అడుగు పెడ్తున్నాడు అని తెలిసి నిద్ర పట్టడం లేదు అందుకే సార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు
    మీరు ఎన్ని అబండలు వేసిన మీరు మాట్లాడిన మాటలు నిజం అయిపోవు
    కాబట్టి ఆరోపణలు వేయడం ఆపి
    గురుకులలా మీద దృష్టి పెట్టండి