గురువుగారికి మా శతకోటి పాదాభివందనాలు మీరు చెప్పినటువంటి విగ్రహాలు అన్ని మీరు చెప్పిన సైజు ప్రకారం మా పూజా మందిరంలో ఉన్నాయి నిత్య దీపారాధన పూజలో శివ లింగాన్ని పూజించిన టువంటి వారు మాంసాహారం తీసుకోవచ్చా చిన్న సందేహ గురువుగారు తెలియ భరిస్తారని🙏🙏🙏🙏🙏
గురుగారు నమస్కారం...Flipkart లో కాపర్ తో చేసిన శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం 7.3 cm, 60gm విగ్రహం వారంలో ఒక రోజు శనివారం పూజ చేయాలనుకుంటున్నాను చేయొచ్చా... విగ్రహం కాబట్టి ఒకసారి చేస్తే ప్రతి రోజు చేయాలా లేదా వారంలో ఒక్కరోజు వీలైతే చేసుకోవచ్చా plz గురూ గారూ relpy ఇవ్వండి శ్రీనివాసులు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను ఒక బ్యాచులర్
గురువుగారికి 🙏🙏 మంచి జరుగుతే ఇంటి ఇల్లాలిని దేవత అంటారు చెడు జరుగుతే దరిద్రం అంటారు కొంతమంది మొహం చూస్తే దరిద్రం అంటారు కదా అది ఎంతవరకు నిజంగా ఎవరైనా ఎదురైనా మొహం చూసిన శుభం, ఆశుభం వంటివి ఉన్నటాయ
Thank u guruvugaru nenu varahi amma photo vigrahalu petaledu kani na phn lo ah amma photo petukuni nitya pooja chesukuntu amma vari kavacham astottharam chadive danni manasuki hayiga undedi oka avida youtube lo ededo chepestundi bayamesi sariga talachukovatledu kuda chala badhaga undedi inka edi ithe adi ayindi amma kada pillalini chusukuntundi anukuni e roju nundi malli dennam petukuni chaduvtuna mi video chusa happy nenu ithe😊😊😊
చాలా చక్కగా చెప్పారు గురువుగారు🙏 selfons వచ్చిన కాలం నుంచి ఎన్నో చానల్స్ వాళ్ళని ఈ ప్రశ్న అడిగాను ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు మీరయిన చెప్పండి లలితా సహస్రనామాలు సాత్విక దేవతస్వరూపమెన అమ్మవారు కాళీ, చండి అవతారం కదా మరి లలితా సహస్రనామాలు చదివితే కుండలినీ జాగృతి కి అవకాశం ఉంది. గురోపదేశం లేకుండా లలితా సహస్రనామాలు చదవవచ్చా. అందులో బీజాక్షరాలు కూడా ఉంటాయి. కదా దయ చేసి మీరైనా సమాధానం చెప్పగలరు🙏
@@vinayreddyharikathalu6658Mee busy life shedule lo kuda rati questions ki andariki rply istaru swami 🙏🙏🙏 chala thanks swami maa andarikosam mi time inta ketsistunaduku ...
Swami మా పాపా కి సరస్వతి devi గుడి లో అక్షరాబాష్యం చెయించినపుడు ఆ గుడి వాళ్లు సరస్వతి devi బొటన వేళ్ళు అంత విగహం tho పూజ చేపించి ఆ విగ్రహం నీ మాకు ఇచ్చారు స్వామి. ఆ విగ్రహం నీ మ ఇంట్లో పూజ రూమ్ lo పెటుకోవచ్చా స్వామి. నిత్యం పూజ, అధిషేకం, ప్రసాదం చేయాలా స్వామి. అస్సలు సరస్వతి విగ్రహం ఇంట్లో ఉండవచ్చా స్వామి. నా సందహం కీ మీరు సాధనం ఇస్తారు అని అసిస్ర్హునను స్వామి ధన్యవాదములు swami
Varahi ammavari navarathrulu nunchi amma chinna vigraham patam pooja mandiramlo pettukoni pooja chesukuntunnanu.konni channel lo bayapedutunnaru veeparethamga nenu Christian ga vundi 2 years nunchi pooja lu chestunnanu nanduri srinivas garu and meeru cheppevi vintu poojalu ala cheyalo nerchukuntunnanu..govinda seva vedio lu choosi naku chala doubt full ga vuntundi..mala ga mari sanatanamlo ki vachi nerchukuntunavariki vari valla bayandnalu kalugutunnai..mee vedio choosaka naku chala dairyam vachindi ammaku nenu pooja chesuntunnanu roju ala ga sanatana sampradyam lo jeevesthu santhosam ga vunnamu..amma vachina dagaranunchi memu chala santhisamga vunnamu..srinavas garu vedio lu choosi chala poojalu chesanu vari valla ma kutumbam bavundi na la antho mandi vunnaru.kontha mandi valla kottha doubts vastunnai samadanam chepagalaru
Chaala Baga chaptharu guruvu gaaru🙏 venkateswara swamy Vari vigraham ni aa roju pattukunta manchidi. Vaikunta ekadasi roju na manam pattukovacha.(first time pattu kunna vallu)
నాకు ఒక అశ మణిదీప వర్ణ లలోలాగా పూజ మందిరం మండాలి అని. మధ్యలో భువనేశ్వరి మాత, అటు ఇటు శివాపార్వతులు, లష్మినారాయణ లు or వెంటటేశ్వరస్వామి లక్ష్మి, సరస్వతి etc. పూజ రూమ్ వాల్ కి మనిమాణిక్యాల images టైల్స్ but ఆలా photos బాగా అవుతాయి ఆలా పెట్టాలి అనుకుంటే
గురువుగారికి పాదాభివందనాలు సదాచారము పాటించని వాళ్లు తులసి కోటలో కన్నయ్య విగ్రహాన్ని పెట్టుకోవచ్చా అంటే నిత్యము పూజ చేయడం వీలు కాదు కదా కనీసం తులసి కోటలో తులసీదేవి కి నీళ్ళు పోసేటప్పుడు అయినా స్వామివారికి అభిషేకం చేసుకొని ఒక పుష్పాన్ని సమర్పించుకున్న అన్న సంతృప్తి మిగులుతుంది కదా అందుకని
పెట్టు కొండ మ్మ ఎప్పుడు చేసిన సదాచారము పాటించినా లేకున్నా భక్తి శ్రద్ధ ముఖ్యం చాగంటి సామవేదం గరికపాటి వారు చెప్పింది అదే జై శ్రీ రామ్ భక్త కన్నప్ప, వారి లాంటి జీవితాలు తెలిస్తే సత్యం bodha పడుతుంది
Guruvu garu ma intlo ethadi venkateswara swamy vigraham undi adi okaroju recent ga clean chesetappudu kinda padi kiritam pina unna chinna part virigindi a vigrham ku pooja lo unchukovacha reply evandi plz virigina danni pina appudula normal ga pettanu presnt kani ado doubt ala puja cheyyocha ani plz reply evandi
గురువు గారు ధన్య వాదములు నేను ఈ మధ్యనే నిత్య పూజ చేయడం మొదలు పెట్టాను కానీ ఎన్ని అగరభతులు ముట్టించాలి ఎన్ని దీపం వత్తులు పెట్టి వెలిగించాలి ఏ ఏ విగ్రహాలు పెట్టాలి ఏ నైవేద్యము సమర్పించాలి ఈ లా ... నాకు సరిగా అర్థమకవట్లేదు దయచేసి నాకు వివరంగా తెలియచేయండి గురువు గారు
Guruvu garu🙏 ipudu prati roju poojalo devullaki oka prasadam pettala prati okariki pettala Amma variki ayyavariki kuda pettala ala pettalo cheppagalaru oka video cheyandi guruvu garu
Guruvugaru first time silver Lakshmi ammari vigraham tesukunam adhi aroju pooja room lo pettukovali and prana pratista cheyalna vigrhaniki ela puja chesukovalo okasri chepthara guruvugaru
ఎంతో మంచి సమాచారాన్ని మాకు అందించారు గురువుగారు🙏🙏🙏🙏🕉🕉🚩🚩🚩
గురువుగారు నాకున్న సమస్యని బాగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏
గురువుగారికి మా శతకోటి పాదాభివందనాలు మీరు చెప్పినటువంటి విగ్రహాలు అన్ని మీరు చెప్పిన సైజు ప్రకారం మా పూజా మందిరంలో ఉన్నాయి నిత్య దీపారాధన పూజలో శివ లింగాన్ని పూజించిన టువంటి వారు మాంసాహారం తీసుకోవచ్చా చిన్న సందేహ గురువుగారు తెలియ భరిస్తారని🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు పూజ గది లో ఏమేమి పెట్టాలో ఏమి ఉంచకూడదో అన్ని తెలియ చేశారు.❤
గురువు గారికి నమస్కారం మంచి విషయాలు మాకు తెలిపారు ధన్యవాదాలు మీ కు 🙏🙏🏼🙏🙏🏼👌👌🌷🌷🌷
Sir meru answer icharu.. Naku chaala nachindhi me video... Guruvugaru meku padavi vandanalu.. Ninna nunchi burra padu ayipoyindhi... 😊tq u so much
గురుగారు నమస్కారం...Flipkart లో కాపర్ తో చేసిన శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం 7.3 cm, 60gm విగ్రహం వారంలో ఒక రోజు శనివారం పూజ చేయాలనుకుంటున్నాను చేయొచ్చా... విగ్రహం కాబట్టి ఒకసారి చేస్తే ప్రతి రోజు చేయాలా లేదా వారంలో ఒక్కరోజు వీలైతే చేసుకోవచ్చా plz గురూ గారూ relpy ఇవ్వండి శ్రీనివాసులు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను ఒక బ్యాచులర్
ధన్యవధములు గురువుగారు చాల చక్కగా వివరించారు సందేహలను🙏🏻
గురువుగారికి 🙏🙏 మంచి జరుగుతే ఇంటి ఇల్లాలిని దేవత అంటారు చెడు జరుగుతే దరిద్రం అంటారు కొంతమంది మొహం చూస్తే దరిద్రం అంటారు కదా అది ఎంతవరకు నిజంగా ఎవరైనా ఎదురైనా మొహం చూసిన శుభం, ఆశుభం వంటివి ఉన్నటాయ
తప్పకుండా తొందరలోనే వీడియో చేసి అందిస్తాం
🙏🙏 TQ sir wait chestha video kosam
కలికాలం ఏమిచేద్ధం
@@vinayreddy91532qqw
Namaskaram guruvu Garu
sree chakram ela poojinchali
Daya chesi telyacheyandi
Chaala baaga cgepparandi, Guruvu gariki namaskaaramulu
చాలా బాగా చెప్పారు గురువు గారు....తెలియని విషయాలు ..thank you గురువు గారు
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Thank u guruvugaru nenu varahi amma photo vigrahalu petaledu kani na phn lo ah amma photo petukuni nitya pooja chesukuntu amma vari kavacham astottharam chadive danni manasuki hayiga undedi oka avida youtube lo ededo chepestundi bayamesi sariga talachukovatledu kuda chala badhaga undedi inka edi ithe adi ayindi amma kada pillalini chusukuntundi anukuni e roju nundi malli dennam petukuni chaduvtuna mi video chusa happy nenu ithe😊😊😊
🙏🏻🙏🏻🙏🏻Guruvu. Garu. Manchi. Visayam. Cheapparu. 🙏🏻🙏🏻🙏🏻🌺❤️
Thank you guruvu garu 🙏🙏🙏
గురు గారికి మీకు శత కోటి పాదాబీ వందనాలు
Chaala chaala baga cheptharu guruvu gaaru 🙏....practical approach...am watching every video,,very very useful....om namashivaya 🙏
🙏🙏🙏 TQ guruvugaru chala manchi విషయాలు చెప్తున్నారు 😊
గురువుగారికి పాదాభివందనములు🙏
స్వామి మన పూజ గదిలో కవ్వం ఎలా పెట్టుకోవాలి?
తెలుపగలరు🙏
Thank you for good information
గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
Guruvugaru meeku dhanyavaadaalu...please vigrahaalaku nithya poojalu ela chayalow oka video cheyagalaru...
Chala manchi vishyalu chepparu guruvugaru
గురువుగారు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏
Swami chala Baga chepyaru 🙏🙏🙏🙏🙏 javadi gurinchi chepandi Swami please 🙏🙏🙏🚩🚩🚩
చాలా చక్కగా చెప్పారు గురువుగారు🙏 selfons వచ్చిన కాలం నుంచి ఎన్నో చానల్స్ వాళ్ళని ఈ ప్రశ్న అడిగాను ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు మీరయిన చెప్పండి లలితా సహస్రనామాలు సాత్విక దేవతస్వరూపమెన అమ్మవారు కాళీ, చండి అవతారం కదా మరి లలితా సహస్రనామాలు చదివితే కుండలినీ జాగృతి కి అవకాశం ఉంది. గురోపదేశం లేకుండా లలితా సహస్రనామాలు చదవవచ్చా. అందులో బీజాక్షరాలు కూడా ఉంటాయి. కదా దయ చేసి మీరైనా సమాధానం చెప్పగలరు🙏
Lalitha sahasra namaalu evaraina chadava vachu. Thappulu lekundaa chadavali. Samavedam garu ee vishayaanni thama pravachanallo kuda chepparu
లలితా సహస్రనామం ఎవరైనా చదవవచ్చు చాలామంది ఫోన్లో లలితా సహస్రనామం నేర్పిస్తున్నారు వాటిని చూసి తప్పులు లేకుండా నేర్చుకుని పారాయణం చేసుకోండి
@@vinayreddyharikathalu6658 thanks గురువు గారు 🙏
@@vinayreddyharikathalu6658Mee busy life shedule lo kuda rati questions ki andariki rply istaru swami 🙏🙏🙏 chala thanks swami maa andarikosam mi time inta ketsistunaduku ...
Guruvu gariki padhabhi vandhanalu.
Chala. Baga. Cheparu. Swami. 🙏🏻
Tq guruvu garu chala Baga ardham ayela chepparu tq
Guruvu garu chala sandehalu thircharu miku manaspurthiga dhanyavadhalu 🙏🙏🙏🙏🙏🙏guruvu garu
Chala Baga explain chesaru swami garu 🙏
Dhanyavadalu guru garu🎉
Swami మా పాపా కి సరస్వతి devi గుడి లో అక్షరాబాష్యం చెయించినపుడు ఆ గుడి వాళ్లు సరస్వతి devi బొటన వేళ్ళు అంత విగహం tho పూజ చేపించి ఆ విగ్రహం నీ మాకు ఇచ్చారు స్వామి. ఆ విగ్రహం నీ మ ఇంట్లో పూజ రూమ్ lo పెటుకోవచ్చా స్వామి. నిత్యం పూజ, అధిషేకం, ప్రసాదం చేయాలా స్వామి. అస్సలు సరస్వతి విగ్రహం ఇంట్లో ఉండవచ్చా స్వామి. నా సందహం కీ మీరు సాధనం ఇస్తారు అని అసిస్ర్హునను స్వామి ధన్యవాదములు swami
Chala Baga cheru guruvu garu🙏🙏
Swami మా ఇంటి లొ వినాయకుడి విగ్రహము 3.2 inches ఉంది. నిత్యము పూజ చేయాల ?
అయ్యా ఎంత బాగా చిప్పారు 🙏🙏🙏
Varahi ammavari navarathrulu nunchi amma chinna vigraham patam pooja mandiramlo pettukoni pooja chesukuntunnanu.konni channel lo bayapedutunnaru veeparethamga nenu Christian ga vundi 2 years nunchi pooja lu chestunnanu nanduri srinivas garu and meeru cheppevi vintu poojalu ala cheyalo nerchukuntunnanu..govinda seva vedio lu choosi naku chala doubt full ga vuntundi..mala ga mari sanatanamlo ki vachi nerchukuntunavariki vari valla bayandnalu kalugutunnai..mee vedio choosaka naku chala dairyam vachindi ammaku nenu pooja chesuntunnanu roju ala ga sanatana sampradyam lo jeevesthu santhosam ga vunnamu..amma vachina dagaranunchi memu chala santhisamga vunnamu..srinavas garu vedio lu choosi chala poojalu chesanu vari valla ma kutumbam bavundi na la antho mandi vunnaru.kontha mandi valla kottha doubts vastunnai samadanam chepagalaru
Namasthey Ayyagaru 🙏🙏😊 me Namadeyam eanty thelupagalaru .nenu me videos eappudea start chesa chuddam ..chala Baga reply eastunnaru.Tqu so much😊🙏🎉🎉
Chala baga chepparu
Chaala Baga chaptharu guruvu gaaru🙏 venkateswara swamy
Vari vigraham ni aa roju pattukunta manchidi.
Vaikunta ekadasi roju na manam pattukovacha.(first time pattu kunna vallu)
నాకు ఒక అశ మణిదీప వర్ణ లలోలాగా పూజ మందిరం మండాలి అని. మధ్యలో భువనేశ్వరి మాత, అటు ఇటు శివాపార్వతులు, లష్మినారాయణ లు or వెంటటేశ్వరస్వామి లక్ష్మి, సరస్వతి etc. పూజ రూమ్ వాల్ కి మనిమాణిక్యాల images టైల్స్ but ఆలా photos బాగా అవుతాయి ఆలా పెట్టాలి అనుకుంటే
గురువుగారికి పాదాభివందనాలు సదాచారము పాటించని వాళ్లు తులసి కోటలో కన్నయ్య విగ్రహాన్ని పెట్టుకోవచ్చా అంటే నిత్యము పూజ చేయడం వీలు కాదు కదా కనీసం తులసి కోటలో తులసీదేవి కి నీళ్ళు పోసేటప్పుడు అయినా స్వామివారికి అభిషేకం చేసుకొని ఒక పుష్పాన్ని సమర్పించుకున్న అన్న సంతృప్తి మిగులుతుంది కదా అందుకని
పెట్టు కొండ మ్మ
ఎప్పుడు చేసిన సదాచారము పాటించినా లేకున్నా భక్తి శ్రద్ధ ముఖ్యం చాగంటి సామవేదం గరికపాటి వారు చెప్పింది అదే
జై శ్రీ రామ్
భక్త కన్నప్ప, వారి లాంటి జీవితాలు తెలిస్తే సత్యం bodha పడుతుంది
Miru chempameeda kottinattu chepparu alanti vallaku
Sriramudu seetha devi lakshmana swami, anjaneyula varu kalisuna vendi vigraham tesukunam andi pooja gadi lo pettukoni nitya poojalu cheyocha
Meru cheppe matalu vintuu unte vollantha pulakaristhundi guruvu garu sremmannarayanu gurimchi
Super క్లారిటీ ఇచ్చారు sir
Guruvu garu ma intlo ethadi venkateswara swamy vigraham undi adi okaroju recent ga clean chesetappudu kinda padi kiritam pina unna chinna part virigindi a vigrham ku pooja lo unchukovacha reply evandi plz virigina danni pina appudula normal ga pettanu presnt kani ado doubt ala puja cheyyocha ani plz reply evandi
థాంక్యూ గురువుగారు 🎉
Chala baga chepparu guruvugaru 🙏
I'm Karnataka my dovoto varalakshmi Pooja yagamadabako
Guru garu ❤😊 varalakshmi Pooja post madabaku Guru garu please 😊
Thank you gurujii garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu sri chakram konna .spatikam.pooja ela cheyali.meruvu adi .pls video cheyandi guruvu garu
Namaskarm guruvugaru! Maentlo wooden vinayakuni vegraham( 60 years back)undi.unchukovacha dayachesi cheppandi guruvugaru.
Unchavachu andi
గురువు గారు ధన్య వాదములు నేను ఈ మధ్యనే నిత్య పూజ చేయడం మొదలు పెట్టాను కానీ ఎన్ని అగరభతులు ముట్టించాలి ఎన్ని దీపం వత్తులు పెట్టి వెలిగించాలి ఏ ఏ విగ్రహాలు పెట్టాలి ఏ నైవేద్యము సమర్పించాలి ఈ లా ... నాకు సరిగా అర్థమకవట్లేదు దయచేసి నాకు వివరంగా తెలియచేయండి గురువు గారు
Om namo venkatesaaya 🙏🙏🙏
Silver small hanuman vigraham intlo undocha...anni vigrahaalatho paatu hanuman ki abhishekam cheyyocha swamy... reply me swamy ... 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🍓🍓🍎🍎🍎 రాతి విగ్రహాలు పెట్టుకోవచ్చా స్వామి
Sai baba vigraham pettochha swamyi
Panchayatana pooja gurunchi pooja Ela cheyali chepputara
Baga.cheparu
చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏
Marble devatha vigrahalu Puja mandiramlo unchi pujinchavachha guruvugaru
Super gurugaru
Sai Baba gurinchi vedio cheyyandi .baba devudena guruvu garu theliyacheyandi
తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తామండి శ్రీమాత్రే నమః
Chala super vinay Reddy garu
Guruogaru namastha pagani vinayakudepuni intloo pati poja chayavacha
గురువుగారు పంచలోహ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఉల్లి వెల్లుల్లిపాయ తినకూడదని సత్య భామ గారు చెబుతున్నారు నిజమేనా దయచేసి తెలియజేయగలరు🙏🏻🙏🏻
తినొచ్చు
మీ పెద్దల పద్దతి పాటించండి
చాలా మంది Brahmins తినరు అదే ఆమె చెప్పింది
జై శ్రీ రామ్
Guruvu Garu nenu lakshmidevi vigrahaniki pooja chess gudilo pettanu saibaba,krushnudu,saraswati vigrahalanu pettanu subhuma Ina cheppandi pls
Guruvugaru intlo Radhakrishna idol ni Pooja room lo petukovacha ledha Ela peduthye em iyna avuthundha
Guruvugaru ఒక్క ఫ్రేమ్ లో 5 దేవత murthulanu petti kattinchukovacha
Guruji laxmi ganesha yantram devudi room lo petti pooja cheyocha cheppandi
Namaskaram guruvugaru 🙏🙏anjaneya Swami vigraham pettukovacha telupagalaru🙏
Swamy vendi vigrahalu dolla untunnai... Purthiga unnavi chala ekkuva cost... Avikuda dorakavemo
Guruvugariki vandanamulu
Madokka chinna sandeham
OM. Ni Ela ucharanchali evarina ucharinchavacha
Etimelonina ucharinchavacha
Telupagalaru
Guruvu garu ettade udevattula lopala dolla unnade vadavacha taley chaynde
👌👌👌👌👌👌👌 Swami
సుబ్రమణ్యం స్వామి నీ పెట్టవచ్చునా తమ్ముడు స్వామి plzzzzzzz తమ్ముడు స్వామి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chalaa bhaga chepparu 🙏
Thank you
Namasthii guruvu garu
Guruvu garu sai baba vendi vigraham entlo pettukovacha cheppandi 🙏
Comments ki answers /replies ivvandi sir plz
స్వామి మాఇంట్లో దుర్గా దేవి విగ్రహం ఉంది స్వామి పెట్టుకోవచ్చా వద్దా చెప్పండి స్వామీ
ఉగ్రంగా లేకపోతే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు😊
సింహం పై కూర్చుని ఉంది స్వామి పెట్టుకోవచ్చా
స్వామి మాబంధువుల ఇంట్లో బంగళముఖి విగ్రహం ఉంది ఆన్లైన్లో పంపించారు ఆ విగ్రహం పెట్టుకోవాలా లేదా తెలియజేయండి స్వామి
Guruvu gaaru krisnaya bomma akka da petali Swami please cheppandi Swami garu
గురువుగారు మా ఇంట్లో పంచముఖి గణపతి విగ్రహం ఉంది అరచెయ్యి కంటే పెడగౌంది.. మా ఇంట్లో సంతోషము అసలు లేదు.. మీరు ఏదైనా పరిహారము చేపంది
Guruvu garu🙏 ipudu prati roju poojalo devullaki oka prasadam pettala prati okariki pettala Amma variki ayyavariki kuda pettala ala pettalo cheppagalaru oka video cheyandi guruvu garu
Monday sivuniki, tuesday hanumanaki , Thursday dattatrayanuki ala chesthanu chryyocha cheppandi
Guruvugaru first time silver Lakshmi ammari vigraham tesukunam adhi aroju pooja room lo pettukovali and prana pratista cheyalna vigrhaniki ela puja chesukovalo okasri chepthara guruvugaru
Guruvugaru.maku devudi. kobord midaki vundi.nilichoni deepam pettavaccha
నిత్య పూజ అయిపోగానే సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పనం అనవచ్చా స్వామి....
Swami అమావాస్య ఆదివారంనాడు ఇల్లు దులిపి subram cheyavaccha cheppandi swami
Jaisreemannarayana guruji
Every month maa mavayyagariki. Amavasya deepam maa vaaru pedutunnadu aa roju intlo devudiki deepam pettocha telupagalaru
Guru ji bhavani Mata vigraham vendidhi pettukovacha
Gurubugaaru durgamatha photo lo puli untindi kada, dasara navaraathrullaki durgamaatha pettukovavhukada
Guruvugaru chinni krishnudi vigraham chethilo laddu tho pettukovachaa
Vigramunaku vastramu veyya vaccha leka veyyakuda e problem solve chestara
Sivudi vigraham pettukovacha guruvugaru
Guruvvu gariki 🙏Lakshmi deevi vendi chinna vigrahammm inupa beeruvalo pettukovacha anndi chappa galary
పెట్టుకొని వచ్చు తప్పులేదు శ్రీమాత్రే నమః 🙏
Thulasi kota lo krishnudi vigraham pettamu.....niyamalu theliya cheyandi
Aanjaneya swamy vigraham pettavacha guruvugaru
Venkateswara Swamy Lakshmi Devi neeli chunna vigraham petukovacha please reply
Super క్లారిటీ