గురుభ్యోనమః 🙏🏻 ఈ వర్షాల్లో చేసుకుని తినాల్సిన చక్కని చారు చూపించారు... మీ మాటలు వింటుంటే వంట మీద ఆశక్తి ఇంకా వంట చేస్తున్నప్పుడు మీ explanation గుర్తొచ్చి మధ్య మధ్యలో నేను నవ్వుకోవడం 😊 నేను మా వారు తినేటప్పుడే కాకుండా నేను వంట చేసేటప్పుడు కూడా ఆస్వాదించడమే..... 🤗 అలాగే మీకు వీలు కుదిరితే పెసరట్టు చెయ్యడం చూపించండి గురువుగారు పెసర పిండి తయారీవిధానంతో సహా... 🙏🏻 నేను ఎప్పుడు చేసినా రుచి లో ఏదోక లోటు ఉంటోంది....
నేను మా అత్తగారింటింకి వచ్చాను. సాయంత్రం తిన్న గారులు ఇంకా అరగలేదే అని బాధ పడుతున్నాను. ఈ చారు చూసిన వెంటనే విపరీతంగా ఆకలి లగెత్తుకొచ్చింది. Thanks గురువు గారు.
Sairam, అయైగారండీ, ఉసిరకాయలతో చారు పెట్టాను,బాగా కుదిరింది. నా మనవరాలితోటి చేయించాను.మనవరాలు చాలా శ్రద్ధ తో చేసి, అందరి మన్ననలు పొందింది.చాలా థాంక్స్ మీ కు.ధన్యవాదాలు.
కత్తిపీట, కుంపటి, రోలు, మట్టి పాత్ర. వాడుతు ప్రతీ.వంట చాలా రుచిగా వుండే లా చేస్తారు మీరు బాబాయి గారు , మీరు చేసిన విధానం చాల చాలా బాగుంది, ప్రతీ వంట కూడా చాలా బాగా చేస్తారు
నమస్కారం గురువుగారు 🙏🙏 ఉసిరికాయలతో చారు,,, మొదటిసారి విన్నాను,, ఇంగువ నూనె అనే మాట చాలా ఏళ్ల తర్వాత విన్నాను,, మా అమ్మగారు కొబ్బరి - పెసర పప్పు పప్పుకూర వండినప్పుడు మా నాన్నగారి కోసం కచ్చితంగా చేసేవారు,, మీకు ధన్యవాదాలు,,🙏🙏
గురువుగారు నిమ్మరసం ఉసిరిక రసం మరియు తేనె యాక్చువల్ గా ఒక కాంబినేషన్ శాస్త్ర ప్రకారం. మరియు కొంచెం పసుపు కూడా కలిపితే దీనికి నిష్యామలక అను డ్రగ్ గా దీనికి కొంచెం తేనె కూడు కలిపితే ఎలా ఉంటుంది. సలహా చెప్పండి. నేను ఒక ఆయుర్వేద డాక్టర్ ని. రుచిలో ఏమన్నా తేడా వస్తుందా. మీ సలహా కోసం వేచి ఉన్నాను. శంకర్ కుమార్ మాజేటి
శాస్త్రోక్తంగా ఉంది వంట . కాశీ అన్నపూర్ణ వచ్చి చేస్తునట్లుంది
గురుభ్యోనమః 🙏🏻 ఈ వర్షాల్లో చేసుకుని తినాల్సిన చక్కని చారు చూపించారు... మీ మాటలు వింటుంటే వంట మీద ఆశక్తి ఇంకా వంట చేస్తున్నప్పుడు మీ explanation గుర్తొచ్చి మధ్య మధ్యలో నేను నవ్వుకోవడం 😊 నేను మా వారు తినేటప్పుడే కాకుండా నేను వంట చేసేటప్పుడు కూడా ఆస్వాదించడమే..... 🤗 అలాగే మీకు వీలు కుదిరితే పెసరట్టు చెయ్యడం చూపించండి గురువుగారు పెసర పిండి తయారీవిధానంతో సహా... 🙏🏻 నేను ఎప్పుడు చేసినా రుచి లో ఏదోక లోటు ఉంటోంది....
@
నేను మా అత్తగారింటింకి వచ్చాను. సాయంత్రం తిన్న గారులు ఇంకా అరగలేదే అని బాధ పడుతున్నాను. ఈ చారు చూసిన వెంటనే విపరీతంగా ఆకలి లగెత్తుకొచ్చింది. Thanks గురువు గారు.
Sairam, అయైగారండీ, ఉసిరకాయలతో చారు పెట్టాను,బాగా కుదిరింది. నా మనవరాలితోటి చేయించాను.మనవరాలు చాలా శ్రద్ధ తో చేసి, అందరి మన్ననలు పొందింది.చాలా థాంక్స్ మీ
కు.ధన్యవాదాలు.
Namaskaram swamy garu. Naku assalu vantalu antene chiraku alantidi mi vantalu chusi chestunapati nunchi naku vantala mida Tega interest ostundi
అద్భుతః. పళని స్వామి ఆరోగ్య కేంద్రం
గురువు గారు కి పాదాభివందనాలు .చాలా మంచి సాంబారు చెప్పారు అద్భుతః. మీరు చెబుతుంటే నోట్లో నీరు వస్తుంది .
Noorooru poothundhi peddhanaanna gaaru. Chala baagundhi chaaru
Super andi
Phalani swami garu namaste usiri charu alage usiri kobbari pachhadi atyadbhutam chala thanks andi
అద్భుతమైన చారు 👌
పెరుగన్నం ఓ ముద్ద,చారు కొంచెం నంజుడు,హబ్బ ఎంతరుచో. చెప్తుంటేనే నోరూరిపోతోంది. అద్భుతం.
చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
Adbhita arogyakaramina charu.Namaskaram Guruvugaaruu.
Chala bagundi andi different ga variety ga vundi andi
Mee vantalu super super
Usirikaya charu chala baga chepparu swamy garu
Healthy charu, amla vitamin C rich,I will try namaskaramandi🙏🏻
Guruvu garu chala baga kudhirindhi charu thank you
meeru cheptunte noru urutundi morning cheyali rasam tqu andi manchi rasam chupincharu 🙏🙏🙏
కత్తిపీట, కుంపటి, రోలు, మట్టి పాత్ర. వాడుతు ప్రతీ.వంట చాలా రుచిగా వుండే లా చేస్తారు మీరు బాబాయి గారు , మీరు చేసిన విధానం చాల చాలా బాగుంది, ప్రతీ వంట కూడా చాలా బాగా చేస్తారు
Miru e rasam gurinchi teliyajesinandhuku dhanyavadhalu gurujii
Super never expected Amla can be used for Rasam. I will try this Aamla rasam.
N mm p bhi ok
Meru chebuthuntey noru uruthu di tq tq swamey
Usirikaya nalla pachhadi recipe chupinchndi guruvu garu
Good taste recipe sir
Chala baga undhi...thanks.nenu try Chesthan
Guruvu gariki namaskaram mee matlu vinte chala bagundi
Bheshga chepparu guruvugaru 🙏
Ayya garu pracheena kalam vantalu me mulanga chustunnam andi.danyavadalu
Usiri charu chala Baga chesi chupincharu guruvu garu tq andi
🎤Yee Janmame Ruchi Chuudadaaniki Dhorikeraa..
Yee Lokamay Vandi Vaarchadaaniki Vaudhikaraa... 😋😋😋😋
Ammalaa AarogyaChaaru Petti, Vivarincheru
Thankyou Swamy....
అద్భుతం గురువుగారు మీ చిరునామా దయచేసి తెలియజేయగలరు..
Bagundi swamy garu
❤ chala bagundi guruvu garu🙏
ధన్యవాదములు🎉🎉
Denamma 🙏🙏🙏🙏 emanna undha super 💥
Sri palani swami gariki namaskruthulu amla rasam reddi bagachae chupinchinaru naenu kuda chaesi chstanu guruji all disaege and sugar peshents sanjeeni
Great Swamy 🙏
ఉసిరకాయలతో రసం చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు 👌
Super receipe guruvu garu
Nenu tappakunda try chestanu guruvugaru 😋🙏
Nice receipe nanna garu......
Good food for Good Health
గురువు గారికి వందనం
Good one, will try this week
Super 🙏🙏🙏🙏🙏
Namaskaram guru Garu,,, meeru cooking Ela nerchukunnaru? And me Amma gari gurinchi cheppandi?aa memories vinalani undandi🙏🙏🙏🙏
Asalu intaku mundu vinani oohinchani vantalu meeru chebutaru swamy.anni kooda kothhaga ruchiga untai😋. Mee vantalu anni try chestunnam.intlo andariki nachhutunnai.ధన్యవాదాలు స్వామి 🙏💐
నమస్కారం గురువుగారూ మీ వంటలు చాలా బాగా వున్నాయి.
Mixi use cheyakunda entha baaga chesaarandi? Chala baagundhi. Dhanyavadamulu guruvu gaaru
Super Rasam
Guruvu gaaru rasam chala testiga undi …miru Cheppinatle chesaamu
Super swami
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥀🥀🥀💐💐💐🥥🥥🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🌽🌽🌽🍍🍍🦚🦚🍊🍊🍒🍒🍓🍅🍅🍅🍈🍈🍎🦜🦜🍇🍇🍏🍏🍏🍏🥰🥰🥰
Super guruvu garu
Romba nandri guruvugaaru
మంచి వంటకం చూపించారు సర్....,ధన్యవాదాలు
👌👌👌
నమస్కారం గురువు గారు ఉసిరికాయను చారు కూడా పెట్టారు సూపర్
Guruvu garu Mammalani baga orustinaru andi
చక్కగా చెపుతారు గురువు మీరు🙏🙏🙏
Enta baga cheptaru guruvu garu
Guru garu super
ఉసిరి చారు బాగా.చెప్పారు.ఫలిని గారు
Namsthe guruvugaru 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
This is just amazing
🙏👍👍🤝Swamy Garu
11;37 super gurujii
నమస్కారం గురువుగారు 🙏🙏 ఉసిరికాయలతో చారు,,, మొదటిసారి విన్నాను,, ఇంగువ నూనె అనే మాట చాలా ఏళ్ల తర్వాత విన్నాను,, మా అమ్మగారు కొబ్బరి - పెసర పప్పు పప్పుకూర వండినప్పుడు మా నాన్నగారి కోసం కచ్చితంగా చేసేవారు,, మీకు ధన్యవాదాలు,,🙏🙏
గురువుగారుమీరుచాలాబాగాచేసారుచారు
Excellent taste Sir 🙏🙏🙏🙌🙌🙌
అద్భుతః
Namaskaram andi🙏🙏
Nuvvula Murukulu ela tayaru cheyyalo cheppara
ధన్యవాదాలు guruvugaru
Namaste Guruji. 🙏 Plz prepare & show us one or two simple sweet items. Thank you
Late ga comment peduthunna.sorry.
Guruji ki gurupournima subhaakaanshalu.
Pallani vari ki na namaskarum, me video chusthutanu , meeru ooka sari anni vedalla karrum pori chaisia vidamun chupandi
Sorry karrum podi
Namaskram guruvu garu 🙏gongurapappu cheyara okasari
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
Meru lottalu vestene ekkada karipotundhi superrr gurvuvu garu 👌
Super
Palani swamigaru cheayakundane noruuripotondi Abba
Master koncham panppinchhachu kada noru voruthundhi
👌🙏🙏
Yummy 😋
Supar
Namaskaram gurugaru. Miryala Chara yela Chestaru chepandi please. From Bengaluru
Chivarlo nimmakaya prastavana vastundi 😃😃 vediga oka ruchi challaraka oka ruchi 😃😃, ilanti animutyala vanti matalake memu enthooooo santoshistunnam. 🙏🙏🙏
రేపు సాయంత్రం తయారు చేస్తాం గురువు గారు 🙏🙏
Thappakunda try chestham chesi ela vundhu miku thappakunda cheptham 🙏🙏
Oil kakunda ghee vadocha guru ji?
All your cooking great, never seen anywhere, did not think we can make rasam like this, thank you 🙏🙏🙏
బాబాయ్ గారు నమస్తే, ఇది ఉసిరికాయ రసం కాదు, రోగాన్ని నిరోధించే రసాయనం 👏👏
Meeru unte maaki chala abhimanam gurugaru
గురువుగారు నిమ్మరసం ఉసిరిక రసం మరియు తేనె యాక్చువల్ గా ఒక కాంబినేషన్ శాస్త్ర ప్రకారం. మరియు కొంచెం పసుపు కూడా కలిపితే దీనికి నిష్యామలక అను డ్రగ్ గా దీనికి కొంచెం తేనె కూడు కలిపితే ఎలా ఉంటుంది. సలహా చెప్పండి. నేను ఒక ఆయుర్వేద డాక్టర్ ని. రుచిలో ఏమన్నా తేడా వస్తుందా. మీ సలహా కోసం వేచి ఉన్నాను. శంకర్ కుమార్ మాజేటి
Namaskaram nanna 3new recipie tanx sndj
Ayya meedi RJY kada.. Suzuki access bike.. if I am not wrong ninna chusanu nenu
👌👍
👍 😋
Soooo 😋 tasty..