ఇంత గొప్ప విషయం జ్ఞానం తరువతి తారాలకు ఎంతకు చేరుతుంది. మీరు పుస్తకం రాయవలసిందిగా మనవి. ఇది మన గొప్ప భారతదేశం యొక్క భవిష్యత్తు సమాచారాన్ని కోల్పోకుండా చేస్తుంది
పచ్చళ్లు తినకూడదు అందునా ఆవకాయ మంచిది కాదేమోనని నాలుగైదేళ్ల నుండి ఆవకాయ పెట్టడం తినడం మానేశాం.ఇప్పుడు ఇంత వివరంగా వాటి ప్రయోజనం గురించి చెప్పాక తినకుండా ఎలా ఉంటాం.మీకు ధన్యవాదాలు.
Whenmixed with mustard ,and TIL oil keeping for some produces one hormone which helps for women ani oka nutrician chepparu oka meeting lo.andhra aavakaya is the best taste
నాది మృదుకోశం. కానీ నాకు ఆవకాయ అంటే మహా ఇష్టం. ఆవకాయ తిన్న ఆరు గంటలకి ఛాతిలో షూటింగ్ పెయిన్ వస్తుంది. అంటే ఈసోపగస్ చివర్లో ఉన్న చక్రం దాటి కడుపులో నుంచి గ్యాస్ ఛాతికి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాది మృదుకోశంగా అనుకుంటున్నా. Please let me know how to overcome this aspect and enjoy the awakaya taste.
SRUSTEE KHARTHA MANAH VOONEEKEE AWASRAMAINAVEE MOHDALOO SRUJINCHEE TAROOVATHAA MANAHVOONEE SRUJENCHAROO YANEE MEEKOOTEY LIYUNAA THAT'S WHY GOD'S BLESSINGS ALWAYS FOR HIS BEGOTTEN SON GAVE US EACH AND EVERY THING TO EAT AND LIVE WITH GOOD HEALTH TO SURVIVE IN THIS WORLD WITH CHARMING AND HAPPINESS TO LIVE AND ENJOYE ALWAYS WITH GOOD HEALTH AND KNOWLEDGE TO PROTECT YOU UNDER HIS LOVING WINGS THTROUGHOUT THE LIFE TIME ACHIEVMENTS SO OBEY GOD A D LIVE HAPPYLY OK LOVED ONE'S AMEN
మాకున్న అన్ని భయాలను పోగొట్టి అధ్భుత సమాచారాన్ని ఇచ్చారు... ధన్యవాదాలు సర్...
Thanks for watching
ఇంత గొప్ప విషయం జ్ఞానం తరువతి తారాలకు ఎంతకు చేరుతుంది. మీరు పుస్తకం రాయవలసిందిగా మనవి. ఇది మన గొప్ప భారతదేశం యొక్క భవిష్యత్తు సమాచారాన్ని కోల్పోకుండా చేస్తుంది
మీరు మీ ఇంటి పేరుకే పేరు తెచ్చే అద్భుత విషయాలు తెలియచేసారు.
మీరు ఆవకాయ గురించి చెప్పలేదు .అమృతం గురించి చెప్పారు.ధన్యవాదాలు🎉❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు
డాక్టర్ గారు మీరు చెపుతుంటేనే నీళ్లువూరుతుంది.ఈ వీడియోతో మా అనుమానాలన్ని పోయ్దంది.మీకు మా ధన్యవాదములు.🙏🙏👌👌
ఆవకాయ ఊరగాయ ఔషదీగుణములతో కూడుకునది.ఒంటికి మంచిది. చాల బాగుగా
విషదీకరించారు.Thanks.
విషం కాదు విశదీకరించారు
ఈ శీర్షిక, ఎపిసోడ్ మొత్తం రుచిగా, శుచిగా అవకాయంత ఇష్టంగా వుంది.
ఇన్ని మంచి ఔషద గుణాలున్న ఊరగాయ తినకూడదన్న సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సర్
Suoooooparb.. Dr. murali Manohar. . గారు.
చాలా.మంచి.సరి క్రొత్త వివరాలను అందించారు.అనంత నమస్కారములు.
అనేకులు.భయపడుతూ , ఆవకాయ రసికులను భయపెడుతూ , దూషిస్తూ కూడా ఉంటారు..కానీ ఆవకాయ ను.మహాలక్ష్మి.గా నమస్కరించుకుంటా ము...అధ్భుతంగా వివరించారు.🙏🏻
వింటుంటే నోరూరిపోతుంది సర్ 😊ఈ మధ్య అపోహలతో తినడం తగ్గించేసాం 🙄tq sir beautiful information🙋♀️👌🙏🙏🙏
Avakaya thinalani interest vunna health kosamu thinakudadu ani manesamu ippudu happy gaa meeru cheppinatlu thintamu thank you doctor gaaru🙏
Chaala baaga chepparu Sir
Dhanyavadalu 🎉🎉🎉
Doctor garu namaste, chaalaa chakkaga vivarinchaaru. Danyavadamulu
మీ వీడియో లు అన్ని చాలా బాగుంటాయి డాక్టర్ గారు, చాలా మంచి విషయం లు తెలియచేసారు. ధన్యవాదములు. శ్రీమతి సూర్య
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు
చాలా వివరంగా చెప్పారు
Good.Doctor,valuable information,
మా అనుమానం తీర్చారు
Well explained.
Chaala bayalu pogataru sir,old is gold,tq sir❤😊
Thanks
Kondaru. English. Doctors. Bhaya pedtaru
Adhi thinakudadhu idhi thinakudadhu Ani okkaokallu okorakanga cheputharu edhina mithamga thinte emi pramadham vundadhu Ani na abiprayam
I love mango fruits so much eat beginning to end of season
Super msg sir
Thankyou so much ❤❤❤
సూపర్
Very well said doctor garu. Thank you.
Super Doctor Garu.
Just now I have made mamidi thokku chutney
Prasanthamga thenelaga chepparu🙏🙏🙏
Ava kaya ajeernaniki mandu
Yummy topic for yummy food
Good this one use the house family members Many Happy this pickle good for you 🙏🏻🌹 Thankyou
super Doctorgaru
Doctor gariki Jai
Thank you Dr.Sir. Elaborate information.
Anchoring, body languge ,voice modulation and, face expression all are excellent. Sir.Namaste.
Super sir Thank you sir
ఆవకాయ మన ఆంధ్రుల అమృతం🙏🙏🙏
అంటే ఇక్కడ కూడా మా తెలంగాణ వాళ్లని అన్యాయం చేస్తారా, పచ్చళ్లు మేము పెడతాము తింటాము 😊😂
మేము మామిడికాయ తొక్కు అని పిలుస్తాము
Good inprametion sir
Namasthe sir.nuvvula noone vaaduthaamu sir aavapindi .
Good information sir thank you
Thank you daktar 🙏🙏🙏
Ika kummestham sir aavakayani... 😜
Well explained. Can heart patients take avakai daily. Pl put a video on mango fruits sir
Nammaleni nijalu thanq
Well explained Dr garu
Many Thanks Sir 🙏
Super Dr
Tks a lot sir
Very
I
nformative
పచ్చళ్లు తినకూడదు అందునా ఆవకాయ మంచిది కాదేమోనని నాలుగైదేళ్ల నుండి ఆవకాయ పెట్టడం తినడం మానేశాం.ఇప్పుడు ఇంత వివరంగా వాటి ప్రయోజనం గురించి చెప్పాక తినకుండా ఎలా ఉంటాం.మీకు ధన్యవాదాలు.
Chakkati vivarana ichçharu sir.
Whenmixed with mustard ,and TIL oil keeping for some produces one hormone which helps for women ani oka nutrician chepparu oka meeting lo.andhra aavakaya is the best taste
Mouth watering recipe 😋 Thank you for sharing 🥰
Most welcome 😊
Sugar unavaru thinavacha sri
👌👌super
Sir sugar patient s thina vacha
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU MANA AVAKAYA GURUNCHI NAKUEPPUDU APANAMMAKAM LENELEDU PURTINAMMAKAMTO NENEPPUDU ASWADISTUNE VUNTANU DOCTORGARIKI NAMASSUMANJALI NANAMMAKAM BALAPADINANDUKU TQ SOMUCH SIR JAI AVAKAYA ❤
Avakaya pachadi ela petalo evvariki ayyina talistey Naku explain cheyandi Leda video pampinchandi
ఆవకాయ మంచిదే
Nuvvulanune vestamu adi kuda manchidega
except, excess of salt, remaining all ingredients are good 👍
Khachchitanga tinochu
ఈసారి నేను ఆవకాయ పెడతాను
Gall stones unna vallu tinaccha Doctor garu. I love Aavakaaya. But ee bhayaniki tinatam maanesanu Doctor garu. Please naaku reply ivvandi .
Khachchitangaa tinochu, no problem at all
Savacharam antha thinacha
Blood pressure can go up due to salt
Dr Manthena Satyanarayana Raju Avakaya ni Visham ani Pracharam chestunnaru
IBD Wallu thinswacha ?
సోరియాసిస్ వచ్చినప్పుడు ఆవకాయ తినకూడదంటారు నిజమేనా సర్...
నాది మృదుకోశం. కానీ నాకు ఆవకాయ అంటే మహా ఇష్టం. ఆవకాయ తిన్న ఆరు గంటలకి ఛాతిలో షూటింగ్ పెయిన్ వస్తుంది. అంటే ఈసోపగస్ చివర్లో ఉన్న చక్రం దాటి కడుపులో నుంచి గ్యాస్ ఛాతికి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాది మృదుకోశంగా అనుకుంటున్నా. Please let me know how to overcome this aspect and enjoy the awakaya taste.
❤❤❤
Asalu kaarame tinani vaallu aavakaya emi tintaru
Heart patient's తినవచ్చా..,.
Aavakaya lo avapindi nuvvu pappu oil vesukovali
SRUSTEE KHARTHA MANAH VOONEEKEE AWASRAMAINAVEE MOHDALOO SRUJINCHEE TAROOVATHAA MANAHVOONEE SRUJENCHAROO YANEE MEEKOOTEY LIYUNAA THAT'S WHY GOD'S BLESSINGS ALWAYS FOR HIS BEGOTTEN SON GAVE US EACH AND EVERY THING TO EAT AND LIVE WITH GOOD HEALTH TO SURVIVE IN THIS WORLD WITH CHARMING AND HAPPINESS TO LIVE AND ENJOYE ALWAYS WITH GOOD HEALTH AND KNOWLEDGE TO PROTECT YOU UNDER HIS LOVING WINGS THTROUGHOUT THE LIFE TIME ACHIEVMENTS SO OBEY GOD A D LIVE HAPPYLY OK LOVED ONE'S AMEN
Manthenasatyannarayansaasanas
తియ్యటి రోగానికి కమ్మని మందు😂😂❤❤
కిడ్నీ సమస్య ఉన్నవారు తినవచ్చా
Apohalatho ippudu andaru avakaya vadadam maanesthunnaaru
👌👌👌👌👌😋😋😋😋🙌🙌🙌
పరిమితం గా పరవాలేదు. గ్యాస్, కడుపులో మంట తీసేయగలదు.
మరి బీపి ఉన్నోరు తినొచ్చా!
దయచేసి ప్యాకెడ్ నూనె వాడకండి. వైద్యులు చెప్పిన అన్ని ఫలాలు పోతాయి
ఏ oil మంచిది అంటారు sir... గానుగ ఆయిల్ o.k. నా sir.. TQ sir.
Deenilo vade pachinune valla cancer lu vastai antunnaru doctors
y 😂
Avakaaya amruthamaa 😂
Amrutham ayithe thagginchi thinadam endhuku ??
Prajalanu mosam cheyyadaaniki intha kannaa manchi maargam ledhaa ??
Yes, అమృతమే !
అమృతాన్ని అదేవిధంగా విలువైన దేన్నయినా మితంగానే తీసుకోవాలి
Thank you sir for this wonderful message about Mango pickle
Thanks sir
Tks you sir good information🎉🎉🎉
Good information
super.
very nice information
👍👍👍
Excellent.