Nara Brahmani Entry in AP Politics | ఏపీ పొలిటికల్‌ బరిలోకి నారా వారి కోడలు? | Clear Cut | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 617

  • @muralivillagelife1269
    @muralivillagelife1269 Рік тому +3

    నారా చంద్రబాబు నాయుడు తరువాతా
    నారా బ్రాహ్మణి CM అవడం ఖాయం
    జగన్ కి సరైనా పోటీ బ్రాహ్మణి గారే

  • @koaradabairagi2438
    @koaradabairagi2438 Рік тому +66

    అవ్వాలి రావాలి
    మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కావాలని నా ఆకాంక్ష

    • @venkatalakshmikaruturi6540
      @venkatalakshmikaruturi6540 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌

    • @varahi_editz
      @varahi_editz Рік тому +2

      Inka adhi kooda vunda
      Enni rojulu vallani leputham anna

    • @thiszkiran898
      @thiszkiran898 Рік тому +2

      అదేదో నిమ్న కులాల మహిళని చేయాల్సిందిగా 😢

  • @bogeanreddy
    @bogeanreddy Рік тому +214

    అతిచిన్నవయసులో మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి లీడర్ కాబోతున్న బ్రాహ్మనిగారికి శుభాకాంక్షలు 🌹🌹🌹

  • @ramakoteswararao9021
    @ramakoteswararao9021 Рік тому +100

    బ్రాహ్మణి గారికి ఆయురారోగ్య ,ఐశ్వర్యాలు , శక్తిని ,యుక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 Рік тому +9

    వెల్కమ్ టు నారా బ్రహ్మిని

  • @nagendraprasad3168
    @nagendraprasad3168 Рік тому +55

    నారా బ్రాహ్మణి వస్తే టీడీపీ మరింత బలపడుతుంది❤❤❤

  • @gvkrishnaicrp1206
    @gvkrishnaicrp1206 Рік тому +126

    ఆంధ్రప్రదేశ్ కి కాబోయే తొలి
    మహిళా ముఖ్యమంత్రి గారు
    శ్రీమతి నారా. బ్రాహ్మణి గారు.
    👍💐💐💐💐💐👌
    శ్రీ నారా చంద్రబాబు గారి కోడలు
    లోకేష్ గారి భార్య గారు
    బాలకృష్ణ గారి కూతురు
    NTR గారి మనుమరాలు

  • @RameshBabu-vh1dg
    @RameshBabu-vh1dg Рік тому +3

    All the best..tq madam

  • @princening679
    @princening679 Рік тому +3

    Welcome mam right time to join

  • @pvrswamy4912
    @pvrswamy4912 Рік тому +3

    Congratulations thallee.

  • @amarendrachowdary6676
    @amarendrachowdary6676 Рік тому +7

    Wellcome madam 🎉🎉💐💐💐

  • @pokalalokeswarreddy4536
    @pokalalokeswarreddy4536 Рік тому +2

    Jr ఎన్టీఆర్ బాస్ టీడీపీ కి

  • @dsmccdsd
    @dsmccdsd Рік тому +39

    మరి పవన్ కళ్యాణ్ ఆటలో అరటి పండేనా? 🤣😂🤣😂

  • @suseelamattapalli261
    @suseelamattapalli261 Рік тому +17

    సూపర్ బ్రాహ్మణి నువ్వు అలాగే తెగబడు మేమంతా ఉన్నాం నీ వెనక

  • @nalandatelugucomputetiveac4685
    @nalandatelugucomputetiveac4685 Рік тому +12

    All the best చెల్లి

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 Рік тому +1

    జై టీడీపీ జై జై చంద్రబాబు

  • @shaikpattursubhansubhan4118
    @shaikpattursubhansubhan4118 Рік тому +16

    Thankyou so much ma'am 🙏🙏🙏🙏

  • @anapanalalitha4112
    @anapanalalitha4112 Рік тому +5

    బ్రాహ్మణి గారు వస్తే ఆవిడకే నా ఓటు

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur Рік тому +16

    జై భ్రమ్మని జై తెలుగుదేశం

  • @RaghuRaghu-jm7xr
    @RaghuRaghu-jm7xr Рік тому +2

    super medam

  • @HariKumar-pg4ls
    @HariKumar-pg4ls Рік тому +5

    Great

  • @surendratummala1593
    @surendratummala1593 6 місяців тому +1

    All the best jai cbn jai lokesh jai tdp

  • @252srinivas
    @252srinivas Рік тому +3

    Good

  • @jyothireddy4693
    @jyothireddy4693 Рік тому +4

    We are all waiting for your entry

  • @varashini6869
    @varashini6869 Рік тому +3

    Next cm jagan mohan Reddy sir❤❤❤❤

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 Рік тому +3

    Duty minded,daring , dashing, dynamic,educated and intellectual girl and correct time to lead party.

  • @KANCHUVARAPRASAD-ez2oh
    @KANCHUVARAPRASAD-ez2oh Рік тому +3

    Congratulations madam. 👌👌👌👍👍👍🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @satya6574
    @satya6574 Рік тому +27

    రాజకీయాల్లోకి రావడం సులభమే కానీ రాక్షస రాజ్యం లో ఎన్ని కూతలు అవమానాలు చూడాల్సి వస్తుందో

  • @nageswararochelluri
    @nageswararochelluri Рік тому +21

    జై తెలుగుదేశం జై NTR జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్

  • @korlakuntaramakrishna6171
    @korlakuntaramakrishna6171 Рік тому

    ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి నారా బ్రహ్మణి గారు ❤❤❤❤❤

  • @ReddyBnageswareddy-vx1ux
    @ReddyBnageswareddy-vx1ux Рік тому

    బ్రాహ్మణి రావాలి. ఎన్టీఆర్ ప్రభుత్వం రావాలి. చంద్రబాబును పోవాలి

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️

  • @shaikbabavali1572
    @shaikbabavali1572 Рік тому +3

    Best of luck smt brahmani garu

  • @dudekuladastagiri6792
    @dudekuladastagiri6792 Рік тому +4

    Congratulations nara brammini garu.🎉💐

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 Рік тому +3

    Welcome jai Brahmani

  • @RaviKanthKuchipudi-dt6th
    @RaviKanthKuchipudi-dt6th Рік тому +3

    Jai bramhini

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf Рік тому +3

    👍💯💪👌 Jai TDP Jai CBN Jai

  • @Sukshu
    @Sukshu Рік тому +5

    Yes she is fit to CM position

  • @narasingaraokada7509
    @narasingaraokada7509 Рік тому +3

    Jai.nara.bramni

  • @chintalaphc6801
    @chintalaphc6801 Рік тому +32

    2019 లో ఈ పని చేసి ఉంటే బాగుండేది లోకేష్ కాకుండా

    • @SriSeyashRam
      @SriSeyashRam Рік тому

      Lokeaki valu meaku తెలియదు

  • @balub2526
    @balub2526 Рік тому +1

    బ్రమిని వచ్చిన బ్రహ్మ వచ్చిన టీడీపి ఎవరు గెలోంచలేదు షురూ

  • @ptmyoungyouth
    @ptmyoungyouth Рік тому +2

    Jai CBN

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 Рік тому +61

    క్యాండిల్ ర్యాలీ లో బ్రాహ్మణి గారు పాల్గొనటం సూపర్👍 పార్టీ తరఫున ఈవిధంగా పాల్గొని, ప్రచారం చేసి పార్టీ నీ మరిముఖ్యంగా యువతకు సారధ్యం వహించి క్రియాశీల రాజకీయ నాయకురాలిగా పార్టీ కి బలం చేకూర్చాలని మనవి 🎉🎉🎉🎉

    • @naseemnav9584
      @naseemnav9584 Рік тому +3

      Ore Babu mi ku TDP vagupadalante .Jr NTR tappa yevvaru nadapa leru raa Babu 😅😅😅

    • @dhorababuphotography
      @dhorababuphotography Рік тому

      😂😂😂❤❤😂😂❤❤❤❤😂😂❤❤❤😂😂😂😂❤❤😂❤❤😂❤❤❤❤😂😂❤😂😂❤❤❤❤❤❤❤❤

    • @laxmisuryadevera9119
      @laxmisuryadevera9119 Рік тому

      Vaadayvadu.

  • @subanibhaisyead7947
    @subanibhaisyead7947 Рік тому +1

    Jai Jai Jai ✨️ 🙏 🙂 tdp ✨️ 🙏 💖 💛 🎉🎉🎉🎉🎉

  • @J56777
    @J56777 Рік тому +17

    Yes correct

  • @rmsa7865
    @rmsa7865 Рік тому +2

    Jai brahmmani🎉🎉🎉

  • @sreenivasaraokodi4683
    @sreenivasaraokodi4683 Рік тому +1

    ఈవిడ రాజకీయ పరిజ్ఞానం అంతంతమాత్రంగానే ఉన్నట్లుంది. ఈవిడ ట్వీట్ చూస్తుంటే తెలుస్తుంది.వంఖలపూడి అనితా, విమర్శించడానికి కావాల్సింది విద్యా అర్హతలు కాదు,కంటెంట్ ఉంటే చాలు.

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 Рік тому +70

    She was the best choice undoubtedly

  • @Srinivasrao-ie5jd
    @Srinivasrao-ie5jd Рік тому

    Very good. Iamveyhappy❤

  • @narasingaraokada7509
    @narasingaraokada7509 Рік тому +2

    Jai.nara.brahmani

  • @VasuDadi-k7f
    @VasuDadi-k7f Рік тому +46

    జై చంద్రబాబు నాయుడు జై తెలుగు దేశం జై

  • @Meghanathbikki
    @Meghanathbikki Рік тому +2

    All the best sister

  • @kavyasrivardhinicreations2700
    @kavyasrivardhinicreations2700 Рік тому +1

    మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అవుట్ అనమాట

  • @vijayarts3849
    @vijayarts3849 Рік тому +1

    జై టీడీపీ

  • @polsaniyadagiri1862
    @polsaniyadagiri1862 Рік тому +1

    Welcome

  • @nagaratnac6713
    @nagaratnac6713 Рік тому +1

    జై . తెలుగు దేశం✌️✌️✌️✌️✌️✌️🚲

  • @yesurajupindi9
    @yesurajupindi9 Рік тому +1

    Best time for political entry

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому +10

    నందమూరి వంశం పరిస్థితి ఏమిటి

  • @varashini6869
    @varashini6869 Рік тому +1

    Next 30 year cm jagan mohan Reddy sir❤❤❤❤

  • @rajasekhar9801
    @rajasekhar9801 Рік тому +2

    all the best bramhani thalli

  • @srinivask5657
    @srinivask5657 Рік тому +49

    అంతా బాగానే చెప్పారు మద్యలో ఈ వర్మ నా కొడుకు తప్ప ఎవరు దోరకలేదా చెప్పడానికి ఇదేం కర్మ మీకు వర్మ గురించి చెప్పడానికి

    • @prabhukumar1332
      @prabhukumar1332 Рік тому

      ళ😮😢😊పభప😢😮😊మఫశ😢😊😮బమఫమబ భపష😮😢😊ర😢😊 పమబ
      😢😊😢😊😮భప
      బమవనభఫ
      ర😢 లళమ😊😮భశప😮😊ఫభ మఫష😅😮😢😊ళహ😊😊😮నమః 😮😊😢😮😊పబమరవ😊😮భఫ బ😊😮😢సనమ😊😮😢ఫ భఫ😮😢😊భన ఫభషళ
      పమ
      మనసు.

    • @FarooqMohammed-dy3sj
      @FarooqMohammed-dy3sj Рік тому

      Currcet bro

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Рік тому +18

    మహిళా శక్తి... 🔥🔥🔥

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 Рік тому +2

    She is inducted leader from top, she should work as worker, then only she can become useful leader.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому

    Excellent mam Garu bike riding video is special protection to cadre little issue but great results mam Garu ❤❤❤❤❤

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому

    Great job MAA sakhti bless you mam Garu ❤❤❤

  • @bsrao425
    @bsrao425 Рік тому +2

    Jai Brahmani 🎉

  • @AniCm-jv3tv
    @AniCm-jv3tv 10 місяців тому

    Great 👍

  • @subbarajuk9658
    @subbarajuk9658 Рік тому +48

    ఇదే మంచి తరుణం ఆసన్నమైంది భ్రాహ్మిణీ గారు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి నారావారి కోడలు ఎన్టీఆర్ మనవరాలిగా రాజకీయ అరంగేట్రం చేయాలి జై చంద్రబాబు జై లోకేష్ జై భ్రాహ్మిణీ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️❤️✌️❤️❤️❤️❤️✌️✌️❤️

    • @tvenkataramana8704
      @tvenkataramana8704 Рік тому +1

      Tathaku chisina drroham enka marava ledu. Kodala. 2040. Tharuvatha. Emoo marustaru. Cheppa leem. Kodala

  • @rameshy-ex6gn
    @rameshy-ex6gn Рік тому +2

    మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కావాలని నా ఆకాంక్ష

  • @madamvanaja5843
    @madamvanaja5843 Рік тому +2

    Jai brahmani

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 Рік тому +2

    Super.super.super

  • @Sreemaharajadecors1234
    @Sreemaharajadecors1234 Рік тому +3

    Madam all the best jai TDP

  • @vadalibharathi6907
    @vadalibharathi6907 Рік тому +20

    Congrats talli all' the best,god bless you

  • @chaitunimmala-ge5zc
    @chaitunimmala-ge5zc Рік тому +1

    🔥🔥🔥🔥

  • @jyothinune9539
    @jyothinune9539 Рік тому

    పెపంచ రాజధాని మీ అమరావతిలో ఒక్క Eye Hospital కూడా కట్టకపోవడం ఏంటయ్యా..😭😭
    ఈ మాత్రం దానికి కూడా హైదరాబాద్ వెళ్ళడం ఏంటయ్యా..😭😭

  • @rrajani1462
    @rrajani1462 Рік тому +4

    Ram gopal verma decision this time is exactly correct towards Brahmani.
    Correct n right decision.

    • @ranivalle3809
      @ranivalle3809 Рік тому

      0:19 😂😂😢🎉😅😅🎉😮🎉🎉🎉😊😊😅🎉😮❤

    • @ranivalle3809
      @ranivalle3809 Рік тому

      😊

  • @kishorop8145
    @kishorop8145 Рік тому +1

    Jai TDP 🔥⚔️⚔️

  • @RameshRamesh-b3z5x
    @RameshRamesh-b3z5x Рік тому +1

    జై జగన్ జై జగన్ జై జగన్ ❤❤❤❤❤❤❤

  • @psushma7310
    @psushma7310 Рік тому +3

    Varma is always great

  • @sankarp447
    @sankarp447 Рік тому +61

    This is expected after CbN..
    Heartly Welcome Brahmini... Garu

    • @naseemnav9584
      @naseemnav9584 Рік тому +2

      Mi bala Krishna ku chetakada,?TDP party ni nadapatam 😅😅😅

    • @mplkarvy
      @mplkarvy Рік тому +3

      Sory bro లోకేష్ is హైలీ టాలెంటెడ్ - compared to బ్రాహ్మని eny how బ్రాహ్మని గారికి ఇస్తే మాత్రమ్ 200% Tdp 160+ కన్ఫర్మ్

    • @sankarp447
      @sankarp447 Рік тому +2

      No way bro.. C was very taktive and charisama personality , compr to Lokesh sir..
      Confm ga CM Candidate. బ్రాహ్మీనీ గారు.

    • @candlearts2948
      @candlearts2948 Рік тому

      Pappu gadu waste

    • @PARCHURIMASTANAIAH
      @PARCHURIMASTANAIAH Рік тому

      ​@@naseemnav9584by to

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r Рік тому

    No,body will stop బ్రాహ్మని,that is god స్క్రిప్ట్,

  • @PadmaMachiraju-fh9qn
    @PadmaMachiraju-fh9qn Рік тому +14

    She looks very intellegent, intllectual,educated,daring ,dashing girl with very good family and capable for politics.

    • @MohanraoMohanrao-no7ip
      @MohanraoMohanrao-no7ip Рік тому

      v😮

    • @MohanraoMohanrao-no7ip
      @MohanraoMohanrao-no7ip Рік тому

      8 imam QQe is xde4🎉33 es😅 JB in in FC dx 3D🎉x,😮😅😮😮😮😮😮😮😮😮😮 3:17 😅😅😅
      .
      .mezzz
      😮 ex😮😮😮 AA in,,zzZaq2🎉 one😊

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 Рік тому +20

    She is capable, educated, intelectual and powerful lady wise politician, excellent expression.

  • @surehari9314
    @surehari9314 Рік тому +9

    Jai tdp

    • @sankarp447
      @sankarp447 Рік тому

      This is mostly expected... After CBN.
      Heartly welcome...🌹

  • @AnilKumar-tt1sr
    @AnilKumar-tt1sr Рік тому

    Go ahead

  • @nkmt9308
    @nkmt9308 Рік тому

    స్కిల్ స్కాం లో ఈమె అకౌంట్ లోకి కూడా డబ్బు వచ్చిపడింది...ఈమె కూడా ముద్దాయే...

  • @kishorop8145
    @kishorop8145 Рік тому +1

    🔥🔥🔥🔥🔥🔥

  • @sureshm3150
    @sureshm3150 Рік тому +1

    Congratulations medam Garu and cm garu welcome to ap no women cm 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Рік тому +1

    బ్రాహ్మణి గారు వస్తే మహిళలంతా టీడీపీ వెంటే ఉంటారు

  • @Molletipratap
    @Molletipratap Рік тому +1

    Jai jagan anna garu

  • @gmanjumanju653
    @gmanjumanju653 Рік тому +8

    చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని అడుగు ముందుకు వేస్తే తారకరత్న లాంటి పరిస్థితి రావడం కాయం ఇది అర్థం చేసుకుని టిడిపికి ఎక్కువ సపోర్ట్ చేయకండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న వచ్చిన తర్వాత సపోర్ట్ చేయండి 100% తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది

  • @namburamam9262
    @namburamam9262 Рік тому +1

    Welcome Brahmani garu. ఇక వైసీపీ వాళ్ళకి దబిడి దిబిడే

  • @bhavanis4790
    @bhavanis4790 Рік тому +51

    She is perfect fit for future generations....TDP is only telugu party to raise voice about AP

    • @Agarbendty
      @Agarbendty Рік тому +1

      Ram nohan naidu will be a better option, he should lead the party and bring back tdp to power

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Рік тому +5

    Most WELCOME, LOYAL COURAGEOUS ABLE

  • @narasimhareddy8272
    @narasimhareddy8272 Рік тому +4

    Shabash bramene

  • @chandramouli691
    @chandramouli691 Рік тому +1

    Bramhini is brave but tejaswini is lion as his father balayya babu

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 Рік тому +1

    Super 👌👌

  • @sangarambabu6079
    @sangarambabu6079 Рік тому

    Congratulations sister

  • @vijayakumarjestadi5364
    @vijayakumarjestadi5364 Рік тому +3

    PK waiting

  • @ramamnalam7260
    @ramamnalam7260 7 місяців тому

    Welcome to Nara Vari Kodala !!! Jai Telugu Desam Johar AnnA Taraka RamannA..🌻🌻🌻