జన్మ నిచ్చిన తండ్రి కూడా 74, years lo తన బిడ్డల కోసం , res, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ C.B.N gaari వలె , వరద నీటి లో , చలి లో, అర్ధరాత్రి , ఆరోగ్యం చూసుకోకుండా, ఇంతలా కష్ట పడ గ ల రా ? ఓమ్ నమశ్శివాయ.🕉️
అయ్యా మూర్తిగారు మీరు నిజం చెప్పబట్టే మాలాటివారికి నిజం తెలుస్తుంది. ఏం చేస్తాం ఎంత తోమిన గాని ఎంత పామినగాని ఎలుగుబంటి తోలు నలుపు నలుపే కాని తెలుపు కాదు.
ప్రజలు ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండి వాళ్లు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కొంచెం ముందుగా అలాట్ అయ్యి అది గవర్నమెంట్ చెప్పాలా మీకు వాతావరణం చెప్తుంది కదా మీరు ఇంట్లో అన్ని తెచ్చుకుని పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలని మనకు ఉండాలి ప్రతిదీ ప్రభుత్వం మీద వేసేస్తారు ఆంధ్రలో అన్ని చోట్ల అలా లేదు. ఆంధ్రాలో ముఖ్యంగా ఇలాంటి విపత్తులు ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు మీరు ఇంట్లో ప్రతి వస్తువు తీసుకొని పెట్టుకోవాలి. తినడానికి బియ్యం రేషన్ అంతా తెచ్చి పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ గవర్నమెంట్ మీద వేసేస్తారు మాకు నీళ్లు లేవు ఫుడ్ లేదు ఇలాగే మాట్లాడుతారు గవర్నమెంట్ సప్లై చేస్తది బోట్లోలు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అంటాడు నీ ప్రాణం కాపాడుకోవడానికి కోసం కనీసం నీ డబ్బులు తీయవా వెయ్యి రూపాయలు కాదు పదివేల రూపాయలు అడిగిన ఇవ్వాల్సిందే ఆ టైంలో నీ ప్రాణా కాపాడుకోవడం కోసం డబ్బులు ఇచ్చినా ప్రాణాలు కాపాడుకోవాలి అది సామాన్య ప్రజలకి అర్థం కావడం లేదు పెన్షన్ తీసుకుంటున్నారు కదా పనులు చేసుకుంటున్నారు కదా మీ డబ్బులు లేవా డబ్బాల్లో పెట్టుకొని దాచుకుంటారు కదా పని వాళ్ళ లాగా ఉంటున్నారా మీరు స్కూల్ పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతో సోగ్గా తయారవుతున్నారు అవసరానికి డబ్బులు తీయాలి ప్రాణం మీది గవర్నమెంట్ది కాదు నేను ఎలా అంటున్నానని మీకు కోపం రావచ్చు కానీ ప్రతిదీ గవర్నమెంట్ మీద వేసేసి కడుపుకి ఆకలేస్తే జాగ్రత్తగా ఇంట్లో ఉండి వంట చేసుకుని తినాలి అంతే ప్రతిదీ గవర్నమెంట్ మీదే వేసేస్తారు మీరు. ఏ గవర్నమెంట్ అయినా సరే నేను తెలుగుదేశం కూటమికి నేను సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి విపత్తులు ఆంధ్రాలో ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తాయి కూడా ఎందుకంటే మీరు సముద్రానికి దగ్గర్లో ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత కాలం అని ప్రభుత్వం మీద నిందలు వేస్తారు
Midil class vallu tv la mundu kurchuni a rajakiya party vallu enni padakalu estaru ani alochistharu thappa,tv lo chyputharu kada jagrata padali , prajalu vuriki otlu veci gylipinchara em matladuthunnaru
వైసిపి వాళ్ళు రాజకీయం ప్రజలందరికీ తెలుసు 74 సంవత్సరాల వయసులో స్వయంగా చంద్రబాబు గారు సాయం చేయడంలో వారితో పాల్గొనడం రాత్రి కూడా సేవ చేయడం నిజంగా ఆయన గొప్పతనం మంచితనం
@radhikareddy3625 mari mee brathukulu ?theliyani variki respect ivadam mee ycp party vallu ku theyliyadha radhika reddy garu..?ponilayndi kanisam meeru ycp official language Buthulu matldalaydhu...
సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదేళ్లు ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగి అనేక ప్రాంతాలు జనాలు నాశనమై పోయి తిండి బట్టలు లేక అలమటించి శవాలుగా మారిపోతే, అబ్బో ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తాడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడానికి, ఆ సందర్భంగా వాడు కూడా జనాలతో వీడు సైకో రా బాబు అని అనిపించేసుకుంటాడు కూడా😢😢😢😢😢😢😢❤
ఈ సమయం లో సాయం చేయకుండా విమర్శలు చేయడం వలన జగన్ అదః పాతాళానికి పడిపోయాడు. జగన్ రాస్త్రానికే కాదు దేశానికే ప్రమాదం. ఇటువంటి వ్యక్తిని సమాజం లో తిరగనివ్వకూడదు
ఆ సైకో పార్టీ కి 40 శాతం ఓట్లు వచ్చాయి అని మేము బలం గా వున్నాం అని నమ్ముతున్నారు, కానీ అది వాస్తవం కాదు,ప్రజలు భక్తి తో వేసినవి కావు తమ పథకాలు తీసివేస్తాడేమో నని భయం తో వేసినవి,వారికి నిజంగా 10శాతం కూడా ఓట్లు లేవు.అబద్దాల పై నిర్మించిన పార్టీ 2029 నాటికి కనుమరుగు అవుతుంది.
మన దగ్గర తప్ప అన్నీ చోట్ల అన్నీ పద్ధతి ప్రకారమే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎవ్వరి పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ అవినీతి కదా. అందరికి అవసరం అయినప్పుడు అవినీతే కావాలి. మనకు అవసరం లేనప్పుడు మాత్రమే వ్యవస్థ లో నీతి నిజాయితీ ఉండాలి
అన్నా జగ్గన్న ఎప్పటికైనా రాజకీయం తెలుసుకుని మాట్లాడు ఎప్పుడు రాజకీయం చేయాలో ముందు తెలుసుకో ఈ సమయంలో నీవు దోచుకున్న లక్ష కోట్లు పంచు పంచితే ఏం మాత్రం ఓట్లను వస్తే వచ్చే 7
మూర్తి సార్!సహాయక చర్యల్ని కష్టతరం చేయటానికి సాగర్ ప్రాజెక్టు పిల్లర్స్ ని కావాలనే బోట్లతో గుద్దించారట.ఓవర్ ఫ్లడ్ రావాలని.అందుకే man made flood అనే పదం use చేశారు.
మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు ఎగైనెస్ట్ పార్టీ వాళ్లు రాజకీయాలు చేయవద్దు ప్రజలను ఏవిధంగా వాళ్లకు పాల ప్యాకెట్లు గాని బిస్కెట్లు గాని ఎలా ఇవ్వాలి అనేది ఆలోచన చేయాలి ఈ టైం లో రాజకీయం చేయకూడదు ఓడిపోయిన పార్టీ ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు మంచిగా ఎన్ని ఆహార సరఫరా చేశారు ఆ ఇంగిత జ్ఞానం లేని పార్టీ ఓడిపోయిన పార్టీ ఒకరి మీద రాళ్లు చల్లితే పైన ఉన్న దేవుడు కూడా క్షమించడు ఈ టైం లో
ఏం గవర్నమెంట్ సార్ టీడీపీ కూటమి గవర్నమెంట్ అలా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చితే అదే వాళ్ళు విమర్శించుకుంటూ పోతుంటే చూస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి సార్ అసలు గేట్లే లేని గేట్ల ఎత్తేసారు అని చెప్పి అంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్న అంత పెద్ద నాయకులూ మీరు ఎలా విడిచి పెడుతున్నారు సార్ రాజు ద్రోహం రాజ్య ద్రోహం కింద కేసు మీరు కట్టలేరా మీరు వార్నింగ్ ఇవ్వలేరా ప్రతిపక్ష నాయకులు నోరు మూయించలేరా లేదంటే భయమా అలా చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా అసలు ఎందుకు సార్ ఏం చేస్తుంది సార్ ఈ కోటం ప్రభుత్వం ప్రజలకి ఎంతో మంచి చేస్తూ వాళ్లు వాడుతున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం ఎంతసేపు ప్రజలకు మంచి చేస్తే సరిపోతుంది అని అనుకోకండి సార్. అవతలవారు విమర్శలు కూడా తిప్పి కొట్టే విధంగా ఉంటేనే ఈ ప్రజలకు మీరు చేసే మెయిల్ ఏంటో అర్థం అవుతుంది సార్. దయచేసి వాళ్ళ విమర్శలకి అడ్డుకట్ట వేయలేరా మీరు...
Jai tdp jai cbn super anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇప్పుడు మేము రాజీవ్ నగర్, ఖంద్రిక, పైపుల రోడ్డు, ప్రకాష్ నగర్, నందమూరి నగర్, ఇందిరా నైక్ నగర్ అన్ని తిరిగి వచ్చాము. అక్కడ ప్రజలకు పాలు, వాటర్, భోజనం, పండ్లు, బిస్కెట్స్ , కూరగాయలు పంచుతున్నారు.
బుడమేరులో గత 5 years లో పూడికలు తీయలేదు అంతేకాకుండా అక్కడ గెడ్డలు ఆక్రమించి ఈ వరదలు కు కారణం అయ్యారు.
మూర్తి గారు మీరు సూపర్ అండి ఎవిషయాన్ని అయినా చేలా బాగా నిలధీస్తు వివరిస్తున్నారు
జగన్ అన్న కోలని ముంపు ప్రాంతాం లో కట్టాడు ఆధి పూర్తి గా మునిగి పోయే ప్రాంతం దాని గురించి కూడా జగన్ గాడు మాట్లాడవలిసింది
JAGAN. MENTALITY. IS. TIGAR ME NTALITY. 👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹
చంద్రబాబు గారు ఈ వయస్సులో కూడా రాత్రి పగలు నీళ్లలోని తిరుగుతూ ప్రజలకు అండగా ఉన్నారు చంద్రబాబు గారు మీరు చాలా గ్రేట్ సార్
జన్మ నిచ్చిన తండ్రి కూడా 74, years lo తన బిడ్డల కోసం , res, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ C.B.N gaari వలె , వరద నీటి లో , చలి లో, అర్ధరాత్రి , ఆరోగ్యం చూసుకోకుండా, ఇంతలా
కష్ట పడ గ ల రా ? ఓమ్ నమశ్శివాయ.🕉️
Vadu CM manakosam kakaothe intlo thongotanika votes vesindhi.
@@Humanrights-ze5gqJagan garu eppudayna tiragara nuvvu cheppu
ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు...మన జలగ కి దానిలో నిజాన్ని గ్రహించే అంత తెలివి లేదు...
స్ర్కిప్ట్ రాసినవాడికి బుద్ధి లేదు. బుడమేరు కి గేట్లేమిటి.
వాడికి కొట్టడం తప్ప కట్టడం తెలిదులేండీ మూర్తి గారు
Correct ga cheppav brother
@@chinnurakesh1396 అంతే అంటవ 😂
శవాలు లేవు గా 😂
మూర్ఖులకి ఎన్ని చెప్పినా అర్థం కాదు మూర్తి గారు
ఈ సైకో మన రాష్ట్రానికి శనిలాగా పట్టాడు. ఆ దేవుడు పావురాల గుట్టకు త్వరగా పిలిపించుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది
😂😂😂
Veedini vere Gutta lo pedathadu devudu
Bro 🤣🤣🤣
👌👌👌
😂😂
మూర్తి గారు ఆ సైకో బ్యాచ్ కి మీరే 💯💯💯💯
Kutami kanna saiko bacha yavvaru leru
@@venkatveesam159
Paytm😅😅😅ready😅
అయ్యా మూర్తిగారు మీరు నిజం చెప్పబట్టే మాలాటివారికి నిజం తెలుస్తుంది. ఏం చేస్తాం ఎంత తోమిన గాని ఎంత పామినగాని ఎలుగుబంటి తోలు నలుపు నలుపే కాని తెలుపు కాదు.
ఈ సమయంలో కూడా ఇతను మాట్లాడుతున్న బుర్రలేని మాటలు, పనికిరాని వ్యక్తి మాట్లాడుతున్న సిగ్గులేని మాటలు గ్రహిస్తూనే ఉన్నారు.
స్క్రిప్ట్ రాసినవాడు సర్ లేడు నేనేం చేసేది
Syco chala dangerous
ప్రజలు ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండి వాళ్లు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కొంచెం ముందుగా అలాట్ అయ్యి అది గవర్నమెంట్ చెప్పాలా మీకు వాతావరణం చెప్తుంది కదా మీరు ఇంట్లో అన్ని తెచ్చుకుని పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలని మనకు ఉండాలి ప్రతిదీ ప్రభుత్వం మీద వేసేస్తారు ఆంధ్రలో అన్ని చోట్ల అలా లేదు. ఆంధ్రాలో ముఖ్యంగా ఇలాంటి విపత్తులు ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు మీరు ఇంట్లో ప్రతి వస్తువు తీసుకొని పెట్టుకోవాలి. తినడానికి బియ్యం రేషన్ అంతా తెచ్చి పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ గవర్నమెంట్ మీద వేసేస్తారు మాకు నీళ్లు లేవు ఫుడ్ లేదు ఇలాగే మాట్లాడుతారు గవర్నమెంట్ సప్లై చేస్తది బోట్లోలు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అంటాడు నీ ప్రాణం కాపాడుకోవడానికి కోసం కనీసం నీ డబ్బులు తీయవా వెయ్యి రూపాయలు కాదు పదివేల రూపాయలు అడిగిన ఇవ్వాల్సిందే ఆ టైంలో నీ ప్రాణా కాపాడుకోవడం కోసం డబ్బులు ఇచ్చినా ప్రాణాలు కాపాడుకోవాలి అది సామాన్య ప్రజలకి అర్థం కావడం లేదు పెన్షన్ తీసుకుంటున్నారు కదా పనులు చేసుకుంటున్నారు కదా మీ డబ్బులు లేవా డబ్బాల్లో పెట్టుకొని దాచుకుంటారు కదా పని వాళ్ళ లాగా ఉంటున్నారా మీరు స్కూల్ పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతో సోగ్గా తయారవుతున్నారు అవసరానికి డబ్బులు తీయాలి ప్రాణం మీది గవర్నమెంట్ది కాదు నేను ఎలా అంటున్నానని మీకు కోపం రావచ్చు కానీ ప్రతిదీ గవర్నమెంట్ మీద వేసేసి కడుపుకి ఆకలేస్తే జాగ్రత్తగా ఇంట్లో ఉండి వంట చేసుకుని తినాలి అంతే ప్రతిదీ గవర్నమెంట్ మీదే వేసేస్తారు మీరు. ఏ గవర్నమెంట్ అయినా సరే నేను తెలుగుదేశం కూటమికి నేను సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి విపత్తులు ఆంధ్రాలో ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తాయి కూడా ఎందుకంటే మీరు సముద్రానికి దగ్గర్లో ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత కాలం అని ప్రభుత్వం మీద నిందలు వేస్తారు
Janalaku anta chasina , chasina vari meeda nijalu vastaru.5 years jagan gadu am veerini pattinchukokunda unna noru pattakunda chachharu.Janalu mararu.Veeriki vedanta nayam.
Midil class vallu tv la mundu kurchuni a rajakiya party vallu enni padakalu estaru ani alochistharu thappa,tv lo chyputharu kada jagrata padali , prajalu vuriki otlu veci gylipinchara em matladuthunnaru
Jagan ane vadu basic vedava athani దగ్గర subject ఏమీలేదు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వాళ్ల నాన్న ఎప్పుడో చెప్పాడు మనకే అర్థం kavatla
మనమే వాళ్ళ నాన్న మొఖం చూసి వాడికి పట్టం కట్టాం
ఇ గోడ కోసం మాట్లాడకుండా వున్న బాగున్ను
ఇపుడు ఆ గోడ జగన్ గారు కట్ట లేదు అని ఊరంతా తెలిసిపోయింది
😂
వాళ్ళకి గేట్లు దేనికి ఉంటాయో డయా ఫ్రమ్ వాల్ దేనికి ఉంటుందో తెలిస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి మూర్తి సార్....🙏
వైసిపి వాళ్ళు రాజకీయం ప్రజలందరికీ తెలుసు 74 సంవత్సరాల వయసులో స్వయంగా చంద్రబాబు గారు సాయం చేయడంలో వారితో పాల్గొనడం రాత్రి కూడా సేవ చేయడం నిజంగా ఆయన గొప్పతనం మంచితనం
cm visit cheyyaka pothe inka easy avthadi people help cheyataniki
@@MaheshReddydeepuవచ్చి అక్కడ నిలబడి పని చేస్తే పనికి అడ్డం అని ఒకరు అంటారు. ఆయన లేకపోతే ఇంకా పని బాగా అవుతుంది అంటారు. మీరు ఏంటో, మీ విధానం ఏంటో
@@MaheshReddydeepuబులుగు బ్యాచ్ కి బుర్ర తక్కువ...బలుపు ఎక్కువ..
Sir vuntena konthmandi duty chyaledu lekapothea assalu chyaru madi Telagana .@@bujjimanager
Hyd lo 70 , 80 floor buildings levura...hauley...
సైకో గాడంత దుర్మార్గుడు మరొకడు ఉండడు
Avunu cbn
జగన్
Avunu jagan reddy
@@sindhumohan4886 మీ బతుకులు
@radhikareddy3625 mari mee brathukulu ?theliyani variki respect ivadam mee ycp party vallu ku theyliyadha radhika reddy garu..?ponilayndi kanisam meeru ycp official language Buthulu matldalaydhu...
Jagan faluer Ex..cm...2019 to 2024
Yes,you're correct
Y ' చీప్ ' party వాళ్ల నోట్ల మన్ను పడా.
ఒక్క మనిషి కూడా మారనిచకుండ సహాయక చర్యల్లో వుంటే సైకో గాడు ఒక్క సేవమైనా దొరుకుతుందేమో అని సైకో రాజకీయం
డేరింగ్ మూర్తి గారు అభినందలు 🎉
సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదేళ్లు ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగి అనేక ప్రాంతాలు జనాలు నాశనమై పోయి తిండి బట్టలు లేక అలమటించి శవాలుగా మారిపోతే, అబ్బో ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తాడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడానికి, ఆ సందర్భంగా వాడు కూడా జనాలతో వీడు సైకో రా బాబు అని అనిపించేసుకుంటాడు కూడా😢😢😢😢😢😢😢❤
Vadidiki sava rajakeeyam anta chala istam.
@@subbameka1890 అసలు వాడి పార్టీ పుట్టిందే తండ్రి శవం తో గెలిచింది చిన్నాన్న శవంతో
మూర్తి జాత్వానికి న్యాయం చెయ్యాలి
ఈ సమయం లో సాయం చేయకుండా విమర్శలు చేయడం వలన జగన్ అదః పాతాళానికి పడిపోయాడు. జగన్ రాస్త్రానికే కాదు దేశానికే ప్రమాదం. ఇటువంటి వ్యక్తిని సమాజం లో తిరగనివ్వకూడదు
ఈ నీచుడు భూమికి భారం
శని దేవుడు పట్టు కుంటే రెండు మూడు
సంవత్సరాలు.అంతే ఆయన్ని మొక్కుకెంటే
వదిలేస్తాడు.వీడు పట్టు కుంటే ప్రజల ప్రాణాలు పోయే వరకు వదలడు.
Sani davudika veedu sanigadu.
Super super super murthi Garu
రేషన్ ఆటో లు కి కూడా 2019 లో టైర్ లు కొన్నారు అని చెప్పు
వరదల మీద ఎవరు ఎన్ని మాట్లాడిన ప్రజలు నమ్మరు......ప్రతి ఒక్కరూ సహాయం చేయలి....
ఆ సైకో పార్టీ కి 40 శాతం ఓట్లు వచ్చాయి అని మేము బలం గా వున్నాం అని నమ్ముతున్నారు, కానీ అది వాస్తవం కాదు,ప్రజలు భక్తి తో వేసినవి కావు తమ పథకాలు తీసివేస్తాడేమో నని భయం తో వేసినవి,వారికి నిజంగా 10శాతం కూడా ఓట్లు లేవు.అబద్దాల పై నిర్మించిన పార్టీ 2029 నాటికి కనుమరుగు అవుతుంది.
cbn ఏవీఎం government
Super Six yekkada
ఇలాంటి టైం లో అయిన మనిషి లా వుండు జగ్లక్ మామయ్య 🙏
*వాగు" అంటే "వాగడం" అనుకున్నాడు
చివరకి టీవీ వాళ్ళు కూడా Paytm బ్యాచ్ అని అనడం స్టార్ట్ చేసారు. ఇంతకన్నా సిగ్గు లేనితనం ఇంకొకటి లేదు..
బుడమేరు గేట్లు బుడ బుక్కలోడు బిగించాడు ఇప్పుడు బాబు గారు వచ్చి ఆ బుడ బుక్కలోడు బిగించిన గేట్లు తెరిచారు
😂😂😂😂😂
Navvi navvi sachipoyetattu unna 😂😂😂 correct name budabukkalode
వర్షాన్ని ఆపవచ్చుకదా
జగన్ మాట్లాడేది అది కూడా పేపరులో రాసుకొచ్చినది చూసుకొని చూసుకొని మాట్లాడుతూ వుంటాడు
మూర్తి గారు మీరు టీడీపీ కండువా వేసుకోండి.
ఒక్క అవకాశం అంటే ఓటు వేశాము.ఇంతఘోరమనుకోలేదు
మన దగ్గర తప్ప అన్నీ చోట్ల అన్నీ పద్ధతి ప్రకారమే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎవ్వరి పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ అవినీతి కదా. అందరికి అవసరం అయినప్పుడు అవినీతే కావాలి. మనకు అవసరం లేనప్పుడు మాత్రమే వ్యవస్థ లో నీతి నిజాయితీ ఉండాలి
Super murty garu ,strong counter
కష్ట జీవి CBN సార్... నష్టజీవి జగన్. ప్రజలు తెలుసుకోవాలి.
దిక్కుమాలిన సైకో రాజకీయం...
Jai. AP
SUPER SIR
మీరు సూపర్ మూర్తి గారు
అన్నా జగ్గన్న ఎప్పటికైనా రాజకీయం తెలుసుకుని మాట్లాడు ఎప్పుడు రాజకీయం చేయాలో ముందు తెలుసుకో ఈ సమయంలో నీవు దోచుకున్న లక్ష కోట్లు పంచు పంచితే ఏం మాత్రం ఓట్లను వస్తే వచ్చే 7
🙏🏻🙏🏻🙏🏻🙏🏻సూపర్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chip dobbindi jalagadiki..😂😂
You are correct Sir.
పనిచేయని వాళ్లని ప్రభుత్వానికి అప్పచెప్పింది ప్రజలు
My motivation CBN sir
జగన్ గాడు చస్తే గాని మనకి శని వదలదు
100%
Why Ex CM enjoying with so many scams ?......
మూర్తి సార్!సహాయక చర్యల్ని కష్టతరం చేయటానికి సాగర్ ప్రాజెక్టు పిల్లర్స్ ని కావాలనే బోట్లతో గుద్దించారట.ఓవర్ ఫ్లడ్ రావాలని.అందుకే man made flood అనే పదం use చేశారు.
వాడు చెప్పే ప్రతి మాట ప్రతి పదము వాడికెే పర్ఫెక్టుగా సరిపోతుంది వదేచేసి ఎదుట వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు దుర్మార్గుడు సైకో జగన్ 😊
మూర్తి గారు మన రాష్ట్రానికి ఒక పెద్ద సైకో సార్. మంఖర్మా వీడు ఏపీలో ఉండకూడదు సౌత్ ఆఫ్రికలో ఉండాలి
జై చంద్రబాబు
Facts❤
Super anna
TV 5 . TDP
కరోనా టైం లో ఎక్కడికి వెళ్లారు మూర్తి గారు
You are right sir
Orey Jagan ila vunnaventra? Nee DOB time & place Venu Swamy gaadi ki ivvu, kshudra poojalu chesthadu.
🙌🏻🙌🏻🙌🏻
అవీ మనలాంటి మనుషులకే సోదర , శవాల రెడ్డి కి కాదు. ఆయన రాక్షసుడు
ఇలాంటి సైకో గాడు మన రాష్ట్రం లో వుండటం మన దౌర్భాగ్యం.... చీ చీ....
●5 మూర్తి గా కూటమి విఫలం 😂
మూర్తి గారు మీ విశ్లేషణ అద్భుతం మీరు ఎప్పుడు ఇలానే ప్రజల పక్షాన నిలబడాలి జర్నలిజానికి నిత్యం వెలిగే సూర్యుడు లాంటివారు మీరు
Super moorthy garu
Retaining wall planning, Devp. CREDIT GOES TO T.D.P
C.B
N.
C.B.N.-- CONSTRACTION
JAGAN --DISTRUCTION.
మీ ఛానల్ కు చాలా ధన్యవాదాలు ఎగైనెస్ట్ పార్టీ వాళ్లు రాజకీయాలు చేయవద్దు ప్రజలను ఏవిధంగా వాళ్లకు పాల ప్యాకెట్లు గాని బిస్కెట్లు గాని ఎలా ఇవ్వాలి అనేది ఆలోచన చేయాలి ఈ టైం లో రాజకీయం చేయకూడదు ఓడిపోయిన పార్టీ ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు మంచిగా ఎన్ని ఆహార సరఫరా చేశారు ఆ ఇంగిత జ్ఞానం లేని పార్టీ ఓడిపోయిన పార్టీ ఒకరి మీద రాళ్లు చల్లితే పైన ఉన్న దేవుడు కూడా క్షమించడు ఈ టైం లో
ఇప్పుడు విమర్శలు కాదు..బాధితులకు సహాయం కావాలి ... ఎవరు విమర్శించినా చర్యలు తీసుకోవాలి...విమర్శించే వాళ్లు ఒక్క.పాల పాకెట్ ఇవ్వలేదు....
Super 👌
Moorthy garu meeru super
Thank you sir
Hatsoff cbn sir 74 years ago lo ala nidra lekunda kastapadadam exlent
You are correct murthi garu.
ఏం గవర్నమెంట్ సార్ టీడీపీ కూటమి గవర్నమెంట్ అలా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చితే అదే వాళ్ళు విమర్శించుకుంటూ పోతుంటే చూస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి సార్ అసలు గేట్లే లేని గేట్ల ఎత్తేసారు అని చెప్పి అంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్న అంత పెద్ద నాయకులూ మీరు ఎలా విడిచి పెడుతున్నారు సార్ రాజు ద్రోహం రాజ్య ద్రోహం కింద కేసు మీరు కట్టలేరా మీరు వార్నింగ్ ఇవ్వలేరా ప్రతిపక్ష నాయకులు నోరు మూయించలేరా లేదంటే భయమా అలా చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా అసలు ఎందుకు సార్ ఏం చేస్తుంది సార్ ఈ కోటం ప్రభుత్వం ప్రజలకి ఎంతో మంచి చేస్తూ వాళ్లు వాడుతున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం ఎంతసేపు ప్రజలకు మంచి చేస్తే సరిపోతుంది అని అనుకోకండి సార్. అవతలవారు విమర్శలు కూడా తిప్పి కొట్టే విధంగా ఉంటేనే ఈ ప్రజలకు మీరు చేసే మెయిల్ ఏంటో అర్థం అవుతుంది సార్. దయచేసి వాళ్ళ విమర్శలకి అడ్డుకట్ట వేయలేరా మీరు...
Really correct
Jai tdp jai cbn super anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mind dobbindi
YCP IS CLOSED SIR IGNORE IT just send them jail
Very good
మూర్తి గారు విజయవాడ గాడితప్పిన వైకాపా నాని గారు నిరువిప్పుకుండా వున్నారు.సంతోషం
Well said sir
👌👌👌👌👌👌
Super o super
Well said murty garu
ఇప్పుడు మేము రాజీవ్ నగర్, ఖంద్రిక, పైపుల రోడ్డు, ప్రకాష్ నగర్, నందమూరి నగర్, ఇందిరా నైక్ నగర్ అన్ని తిరిగి వచ్చాము. అక్కడ ప్రజలకు పాలు, వాటర్, భోజనం, పండ్లు, బిస్కెట్స్ , కూరగాయలు పంచుతున్నారు.
Well said Murty garu.
💯💯💯💯 yes 🇮🇳❤❤❤❤
Jal. Cbn jai Pawan
మూర్తి అన్న ని మొకం అట్లా అయింది ఏంటన్న
మూర్తి గారు మీరు బాధ్యత గా చేస్తున్నారు
ముర్తి గారు టౌన్ ప్లానింగ్ కమిషన్ పని ఎక్కడ ఎలా ఇల్లు కట్టాలి అని ముందస్తుగా విస్తరణ ప్రణాళిక ; ఉండాలి
Super murthi Garu
Nice understanding Murti garu
👍
Good video debate at right time, Murty garu 🙏.
Well saidMurtygaru