Kadapa Bahubali - Archery: గురి తప్పకుండా ఒకేసారి 3 బాణాలు, ధనుర్వేదమే స్ఫూర్తి అంటున్న కడప యువకుడు

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • సోనీ టీవీ నిర్వహించిన ఇండియా స్కౌట్ టాలెంట్ షోలో ఒకేసారి మూడు బాణాలు సంధించి, కడప యువకుడు వర్ది ఉదయ్ కుమార్ అందరినీ అబ్బుపరిచారు. వేదాలు, పురాణాలే తనకు విలువిద్య నేర్చుకోవడానికి స్ఫూర్తినిచ్చాయని ఆయన చెబుతున్నారు.
    #ArcherUdayKumar #Kadapa #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 820

  • @harhindumerebandhu4266
    @harhindumerebandhu4266 2 роки тому +137

    నిన్ను కాషాయం లో చూస్తుంటే... చాలా గర్వంగా ఉంది....అన్నయ్య జై శ్రీరామ్ అన్నయ్య......🚩🚩🚩🚩🚩🚩

    • @1.4BPeople-Zero-GoldMedals
      @1.4BPeople-Zero-GoldMedals Рік тому +4

      Evarra meerantha, he is just one second away from going to jail, take proper precautions. What will be source of income for this talent.

    • @harhindumerebandhu4266
      @harhindumerebandhu4266 Рік тому

      @@1.4BPeople-Zero-GoldMedals nuv gudda muskoni pakkaku dengey ra bhain kelowde Mee ayya nee kosam Paisa kamainchindu kada arige daaka dengi thinu dengey sale pakkaku

    • @comrade3376
      @comrade3376 Рік тому +1

      ​@@1.4BPeople-Zero-GoldMedals moddagudu

    • @raajajagan
      @raajajagan Рік тому +1

      Kashayam is meant for rushi sanyasi forest living purpose , not to use by normal people , but Bjp use for votes

    • @harhindumerebandhu4266
      @harhindumerebandhu4266 Рік тому

      @@raajajagan so what to du ....brov

  • @chamartyanusha1451
    @chamartyanusha1451 2 роки тому +171

    అభ్యాసము చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాది. పాశుపతాన్ని ధరించిన అర్జునుని వలె ఉన్నావు.ధనుర్విద్య వేదాలు లో ఉన్నాదంటే ఎవరూ నమ్మరు కదా. బాగా అభ్యసించి మన పూర్వీకుల సంప్రదాయ ధనుర్వేద విద్య ను ప్రపంచానికి తెలియ చేయాలి బాబు. నీకు ఆ పరమశివుని అనుగ్రహం ఉంటుంది.

  • @sharukhkhan-wx7mz
    @sharukhkhan-wx7mz 2 роки тому +52

    అల్లూరి సీతారామరాజు ను చూసినట్టు ఉంది....భవిష్యత్తులో గొప్ప విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను.!

  • @sidsiddhus
    @sidsiddhus 2 роки тому +170

    ఇతను ఒలింపిక్స్ లో ఆడినట్లయిటే.. గోల్డ్ మెడల్ సంపాదించే నైపుణ్యం ఇతనిలో ఉంది...

    • @thechinna8519
      @thechinna8519 2 роки тому +11

      అతను 10-15 Meters దూరంలో కొడుతున్నాడు...ఒలింపిక్స్ లో 100 మీటర్స్..చాలా తేడా ఉంటుంది

    • @PALLASRAVANRAJ
      @PALLASRAVANRAJ 2 роки тому

      Ithanu evaro meeku thelusa asalu

    • @sattupratapreddy853
      @sattupratapreddy853 2 роки тому

      అక్కడ ఈ ఈ విల్లు ఉండదు బ్రదర్

    • @srisriss3374
      @srisriss3374 2 роки тому

      @@thechinna8519 70 metres ఉంటుంది

    • @dasarathagudi1091
      @dasarathagudi1091 Рік тому

      inka training iste chance undi bro, but em cheylem. mana central government manaki anta chance istada? Monna Oscars lo RRR vadilesi adedo Gujrati film pamparu antha pichi undevallu pamputara manavallani

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +285

    గవర్నమెంట్ సహకారం ఉండాలే గానే ఎంతో ప్రతిభావంతుడు అవుతాడు
    భారతదేశంలో ప్రతి గల్లీ లో ఒక్కరు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను 😊

    • @kittusottu1524
      @kittusottu1524 2 роки тому +1

      Proud of you bro

    • @jajulamahendrababu9705
      @jajulamahendrababu9705 2 роки тому

      He is deserved Olympic games.defnectly medal 🥇 confirm.

    • @SAIRAMSOMA
      @SAIRAMSOMA 2 роки тому +1

      అవును అన్న... డబ్బున్న వాళ్ళకి అకాడమీ పేరుతో కోట్ల విలువ చేసే. భూమి ఇచి ...పెద్ద పెద్ద అద్దాల మేడలు కట్టి మంచి infrastructure ఇచి..మళ్ళీ అందులో గొప్పింటి పిల్లలకే అవకాశం ఇస్తారు... గోపిచంద్ academy lo etc lo...middle class or పేద పిల్లల్నీ చూయించండి.ఉన్నారా ..అసలు.

    • @shaikrafi871
      @shaikrafi871 Рік тому

      L

    • @pallaviguntha8184
      @pallaviguntha8184 Рік тому

      Mana daggara ilanti vallKi protsahalu undavu. Reservation lu lanchalu pedte ne aitunnai

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 2 роки тому +92

    Olympics లో మీరు easy గా విజయం సాధించగలరు.....అంతేకాదు మీరు ప్రపంచంలో అందరికి ఈ విద్య నేర్పించే సత్తా మీకు ఉంది(విశ్వాగురువు లా) all the best bro...

    • @ashokswamy3702
      @ashokswamy3702 2 роки тому +1

      అంతటా politics సోదరా, ఇలాంటి వాళ్ళను పంపరు. నైపుణ్యం లేనివారిని select చేస్తారు.

  • @gvccreation-143
    @gvccreation-143 2 роки тому +133

    మన తెలుగు వాడు అయెనందుకు మేము చాల గర్విస్తున్నము . అంతకు minchi మన India తపురుపున ఆడాలని కోరుకుంటున్నాము.

  • @nagarajugogulamudi2330
    @nagarajugogulamudi2330 2 роки тому +46

    పరశురాముడి నీ ప్రార్ధన చేస్తున్నారు మీ గురి మీ ఆశయం నెరవేరుతుంది 🙏

    • @rafi6401
      @rafi6401 Рік тому +1

      Parasuramudu guruvu ga untey inka therugundadu.

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому +68

    ధనుర్విద్య మన భారతీయులది. అపూర్వమైన ది. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. థాంక్స్ BBC

  • @SAIRAMSOMA
    @SAIRAMSOMA 2 роки тому +7

    అన్న కి కావాల్సిన అన్ని సౌకర్యాలు గవ్నమెంట్ ఇవ్వాలి. infrastructure. లాంటివన్నీ..మన తెలుగు వాడు అయినందుకు సంతోషంగా ఉంది.

  • @UmaDevi_Nandyala
    @UmaDevi_Nandyala 2 роки тому +175

    అన్న academy మా ఇంటి దగ్గరే.. I am really Happy about this.... More Talents are Still Hidden in Streets of India 😢

    • @alanmax8888
      @alanmax8888 2 роки тому +2

      Thappa kunda miku thelisina pillalni training ki pampandi amma. Archery valla focus peruguthundhi.

    • @user-lf6wp6sw1e
      @user-lf6wp6sw1e 2 роки тому +1

      Ekkadundhi Kadapa lo?

    • @ArunKumar-si1re
      @ArunKumar-si1re 2 роки тому +5

      NGO colony, venkateshwara swamy temple dhagara

    • @ylolly3772
      @ylolly3772 2 роки тому +2

      @@user-lf6wp6sw1e ravindra bharathi school street

    • @PrinceGT
      @PrinceGT 2 роки тому +3

      @@ylolly3772 Vidya mandir ki munde

  • @utv3213
    @utv3213 2 роки тому +39

    మిమ్మల్ని Choosthey.. Entho.. Anandhumuga undhi....all the best brother.... Meeku antha manchi జరగాలి ani కొరుకుంటూనాను....😍

  • @Shanmugam.Y
    @Shanmugam.Y 2 роки тому +8

    గోల్డ్ మెడిల్ మీ గురి అన్న మీరూ తప్పకుండా సాధిస్తారు ఇలా గురితప్పకుండా బాణాలు వెయ్యడం ఎలా సాధనం చేశారు మీరూ చాలా ఆనందంగా ఉంది గర్వంగా చెప్పుకుంటాం తెలుగు బిడ్డ అని

  • @MaarpuManaManchike
    @MaarpuManaManchike 2 роки тому +23

    Wish you all the best brother. May God bless you... దేవుడి దయవల్ల మీరు ఒలంపిక్స్లో భారతదేశానికి బంగారు పతకం ఏ తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి మన దేశ మన రాష్ట్ర గౌరవాన్ని నిలబెడతారు అని నమ్మకం ఉంది

  • @MSKVLOGSS
    @MSKVLOGSS 2 роки тому +244

    Uday ma reletive mem Nellore lo untamu athanu intha staiki vachinanduku ma family tharapuna mem chala garva paduthunam 🙏🙏🙏

    • @harithaj2190
      @harithaj2190 2 роки тому +12

      Etharulaku ee vidyanu nerpinchali.... Mana purvikula education ni ee generation ki teliyajeyali

    • @pavankristipati3924
      @pavankristipati3924 2 роки тому +4

      Brahmin ha athanu

    • @alanmax8888
      @alanmax8888 2 роки тому +8

      @@pavankristipati3924 Enti sir ee rojullo kuda caste

    • @pavankristipati3924
      @pavankristipati3924 2 роки тому +4

      @@alanmax8888 Edo me abhimanam 🤣

    • @ganeshkothakonda6212
      @ganeshkothakonda6212 2 роки тому +17

      Adaina sadisthe maa vaadu antaru.adaina bad chesthe vaadevadu antaru

  • @kry415
    @kry415 Рік тому +4

    ఉదయ్ విలువిద్యలో మీ నైపుణ్యము మీ ఆశయం చాలా గొప్పవి. భగవంతుడు మీకు మంచి ఉన్నత స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. జై హింద్🇮🇳🙏

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 роки тому +11

    గతం లో ఓ టి.వి ఛానల్ లో చూశాం. దనుర్విద్యా సాధకుడు. మంచి కార్యక్రమం.

  • @rrchannel8393
    @rrchannel8393 2 роки тому +26

    ఈ కళను ప్రొత్సహించాలి

  • @RamaKrishna-sb1xp
    @RamaKrishna-sb1xp 2 роки тому +11

    Salute to you Sir... Real Bahubali🇮🇳 🙏

  • @koushikworldian9239
    @koushikworldian9239 2 роки тому +40

    This is the great of our culture of vedas and puranas.. More and more people should come like this. Kudos brother 👍

  • @vamsiptr1479
    @vamsiptr1479 2 роки тому +5

    అతని విద్య మీద అతనికన్నా పక్కన ఉన్న ఉన్న వాళ్లకి ఎంత నమ్మకమో చూడండి,,ఎంత ధైర్యంగా ఆ బెలూన్ ని నోట్లో పెట్టుకొని నిలపడటం అంటే మాములు విషయం కాదు,,🙏🙏🙏🙏

  • @swammyvashist
    @swammyvashist 2 роки тому +8

    Pride of India. We should encourage such native arts.

  • @pothepallimalli1715
    @pothepallimalli1715 2 роки тому +1

    మీరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి సువర్ణ పతకం సాధించాలని మనస్సాక్షి గా కోరుకుంటున్నా

  • @Naga8790-
    @Naga8790- 2 роки тому +9

    Well done uday garu kadapa will support every min.. # We support uday

  • @vssunilkumar
    @vssunilkumar 2 роки тому +36

    Appreciate his dedication and hardwork to learn the ancient art and master it. Government should support and encourage such people.

  • @YKKKautilya
    @YKKKautilya 2 роки тому +15

    Great...pls encourage such talent

  • @RBC1983
    @RBC1983 2 роки тому +16

    Brother hats off to you ....

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 2 роки тому +3

    కలియుగ అర్జునుడు👍

  • @rajiyabegumshaik2161
    @rajiyabegumshaik2161 2 роки тому +5

    I am very proud of him. His talent is extraordinary. May God bless you with bright future.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 роки тому +1

    కలియుగ అర్జున్ ప్రత్యక్షంగా చూసి నాము. మీరు తప్పకుండా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తారని ఆశిస్తూ.... మీకు మంచి భవిష్యత్తు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..చాలా మంచి న్యూస్ అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @badabagni
    @badabagni 2 роки тому +4

    వెరీ గుడ్

  • @srinivassree843
    @srinivassree843 2 роки тому +3

    Brother 👍👍 madhi Kadapa ne brother 👍👍😀💖🙂 happy ga vundhi brother 👍👍😀😀

  • @redditeja4752
    @redditeja4752 2 роки тому +2

    Super Sir, All The Best

  • @lucky-jl7np
    @lucky-jl7np 2 роки тому +31

    Iam very proud of our Indian culture...as it inspires many dimensions of our civilization...proud to be an Indian.... all the best uday...you will definitely reach your goal..👍

  • @drkr1278
    @drkr1278 2 роки тому +25

    Thanks BBC for covering this… really appreciate Vijay’s talent and also his positive mindset to sharing his skills to others. All the very best to him.

  • @shaikmohiuddin8821
    @shaikmohiuddin8821 2 роки тому +3

    Power of Telugu people 🥳🥳💪💪💪

  • @kumaran574
    @kumaran574 2 роки тому +7

    Heads down to this great person for his amazing skill. Wish he will grow amazing heights. 🙏

  • @chitti0003
    @chitti0003 2 роки тому +8

    Anna Nuvvu Great compulsory Gold medal kodatav all the best 👍👍👍👍

  • @expressionsbysrinivas
    @expressionsbysrinivas 2 роки тому +13

    I pray for his success! There are real gems in every nook and corner of our country. There should be a special organisation to find and train such talented individuals. They can inspire millions.

  • @shaikh2020
    @shaikh2020 2 роки тому +6

    WOW.... great man... hats off. God Bless you man. Wish you great success.

  • @anumulasaiprakash7683
    @anumulasaiprakash7683 2 роки тому +3

    Bahubali movie lo choopisthe adi only ancient time lo undedi emo ippudu evari cheyatledu anukuntunna...kaani mimalini chusaka Chala anandam ga vundi...meeru foreign knowledge kaakunda dhanurvidya ni chadivi nerchukuntunnaru...mana daggare Chala vundi kaani manaku teliyadu...meeku Chala dhanyavaadalu...ilage continue cheyandi... please train more people...

  • @sudhakargondi9758
    @sudhakargondi9758 2 роки тому +7

    Thank you so much 😍

  • @bhargavatadi1525
    @bhargavatadi1525 2 роки тому +18

    Come to Hyderabad and open a branch here as well. I'm hoping you will bring more archers for the country.

  • @abhishekpaluri7070
    @abhishekpaluri7070 2 роки тому +6

    BBC 🔥

  • @sureshmettu2566
    @sureshmettu2566 2 роки тому +6

    Thanks to parents for encouraging him...☺️

  • @vigneshkumarthanuku9807
    @vigneshkumarthanuku9807 2 роки тому +8

    He is the real Olympic champion
    Thanks brother for safeguarding archery skills also start a Archery school if possible

  • @blackheart3794
    @blackheart3794 2 роки тому +4

    అందుకే bbc అంటే నాకు ఇష్టం
    I love BBC 🥰🥰🥰🤗🤗

  • @sreekalla3506
    @sreekalla3506 2 роки тому +7

    Thank you B.B.C... All the best Uday babu...👍👍👍👍👍👌👌

  • @Pandaaaa-vh
    @Pandaaaa-vh 2 роки тому +1

    First time niku thanks cheppali ani pisthundi BBC, thanks for covering and presenting this document

  • @manojcmkumar
    @manojcmkumar Рік тому

    విలువిద్యలో గొప్పవారైన అర్జునుడు, కర్ణుడు, ఏకలవ్యుడు గురించి వినడమే గాని చూసిందిలేదు.మిమ్మల్ని చూస్తుంటే వారిని చూసిన భావన కలుగుతోంది. మీ ఆశయం చాలా ఉన్నతమైనది. ఖచ్చితంగా మీరు
    ఒలoపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించగలరన్న విశ్వాసం ఉంది.

  • @ramakrishna654
    @ramakrishna654 2 роки тому +5

    గవర్నమెంట్ సహకారం ఉండాలే గానే ఎంతో ప్రతిభావంతుడు అవుతాడు
    గవర్నమెంట్ సహకారం ఉండాలే గానే ఎంతో ప్రతిభావంతుడు అవుతాడు
    గవర్నమెంట్ సహకారం ఉండాలే గానే ఎంతో ప్రతిభావంతుడు అవుతాడు
    గవర్నమెంట్ సహకారం ఉండాలే గానే ఎంతో ప్రతిభావంతుడు అవుతాడు

  • @Mr.1
    @Mr.1 2 роки тому +6

    India should consider this talented Archer for Olympics, to secure gold medals 👍🇮🇳🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому

    ఉదయ్ గారు మీరు కేవలం వేదాలలోనే కాదు విలువైన విద్యలన్నీ రాణిస్తూ ముందుకు సాగాలని మీయొక్క విలువిద్య కు హ్యాట్సాఫ్

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 2 роки тому +3

    మీకు కచ్చితంగా బంగారు పథకం వస్తుంది 👍

  • @yuvaraj-ob4sn
    @yuvaraj-ob4sn 2 роки тому +5

    Vijay.. u have such a great talent.. I hope u r one of u r students will get Olympic gold to our country

  • @vardhanii
    @vardhanii Рік тому +1

    Wow he was having amazing skills he should be selected for archery to represent our country in olympics

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 2 роки тому +2

    అద్భుతమైన ప్రతిభ ..

  • @adityadamanjodi
    @adityadamanjodi 2 роки тому +25

    we need more and more of this gems in our country !!

  • @infinity0411
    @infinity0411 2 роки тому +2

    Kaliyuga arjunudu 🙏🙏🙏
    Thank you BBC telugu for showing this.

  • @vijethadigitals3157
    @vijethadigitals3157 2 роки тому +13

    Thanks BBC for this amazing information and feeling very for finding him and introducing to the entire world.
    Pls make this bite on international media also bcoz he deserves that and also world comes to know the greatness of ancient Indian tutorials 🙏🙏🙏🙏🙏

  • @Ravisingamr
    @Ravisingamr 2 роки тому +5

    All the best Uday 👍👍🎉🎊👍👍💕

  • @ylolly3772
    @ylolly3772 2 роки тому +8

    Vijaya's academy is backside of our home. This featuring will create awareness . And BTW few times during practice some kids broke our window .

  • @muralikrishna9786
    @muralikrishna9786 2 роки тому +5

    Good to see this unique talent brother. Thanks to their parents who encouraged his skills with out stopping his aspirations

  • @vamshin5664
    @vamshin5664 2 роки тому +8

    Happy that you guys took interest in introducing his talent to the world

  • @dhar1806
    @dhar1806 Рік тому

    ఈ కాలంలో ఇటువంటి విద్య అంటే మాములు విషయం కాదు,,గొప్ప వీరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venujvlogs1356
    @venujvlogs1356 2 роки тому +2

    No words to express, you are a great man,

  • @ssaihtc8922
    @ssaihtc8922 2 роки тому +2

    Hat's off bro 👍👍👍 and have a great success 😊😊😊

  • @SEPL
    @SEPL 2 роки тому +5

    Wishing you all the success bro......With the same spirit, you will achieve more... Congrats in advance....!!!!!

  • @Tej-DJRADIANT
    @Tej-DJRADIANT 2 роки тому +6

    🤚🤛 shifu lushyo master. We, ur students feel proud of u and get gold medal 🏅in archery for next Olympics for sure.

  • @riderunkool
    @riderunkool Рік тому +1

    Adhbutham 🫡🙏🙏 Never expected that your
    1. COSTUME
    2. INSPIRATION FROM VEDAS
    3. Selection of INDIA'S ANCIENT SPORT
    .. You remember me "DRONACHARYA" .. 🙏🙏.. All the Best ! Istakaaryasiddhirastu !!

  • @dinakaranpaul8230
    @dinakaranpaul8230 2 роки тому +1

    Become a great Archery good medallist in Our Country All the best Bro💐💐💐🙏🙏🙏

  • @vaizahmed4767
    @vaizahmed4767 Рік тому +1

    అద్భుతం 🏆🏆

  • @leelalakshminarayachuduru398
    @leelalakshminarayachuduru398 2 роки тому +1

    🙄🙄🙄🤔🤔🤔😳😲😮GREAT... 👏👏👏👏👏👏

  • @vijaybusa2097
    @vijaybusa2097 2 роки тому

    Great brother....
    Meelanti vaallani chusinappudey puranalu inka youth ki gurthu unnai anipistundhi 😍😍

  • @नमामिनव्यभारतीम्

    ఇయ్యన్నీ బాపనోల్లు సుట్టించిన విద్దెలు గయ్ మనకొద్దే మనం రా జ్యమేలాలె జైభీమ్ జైభారత్

  • @bharathbhaskar2510
    @bharathbhaskar2510 2 роки тому +3

    నాకు వాళ్ల అమ్మ గారు తీసుకున్న నిర్ణయం నచ్చింది

  • @chittigaadu
    @chittigaadu 2 роки тому +2

    కోచింగ్ ఇవ్వండి అన్న plz

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 2 роки тому

    ఇటువంటి అత్యంత ఉత్సాహవంతులైన యువకులనుగురి తప్పని విలుకాండ్రుని ఖచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తమ ప్రోత్సాహకాలతో దేశంలో ప్రపంచంలో మేటి క్రీడాకారులు గా తీర్చి దిద్దాలి. జైహింద్

  • @shivaprasad9925
    @shivaprasad9925 2 роки тому +1

    Really great Anna....superb Extraordinary talented great job....happy and Great India have only few members in different talented indinas are there.... great Indians people's 🇮🇳 ✨✨✨🇮🇳

  • @kumariayila9803
    @kumariayila9803 Рік тому

    అభినందనలు హృదయపూర్వక

  • @shivagadam3118
    @shivagadam3118 2 роки тому +2

    Great bro really

  • @venu511
    @venu511 2 роки тому +3

    Arjunudila kanipistunnaavu tammudu... Goppa sadhana.. great 🙏 talent

  • @rajeshg3570
    @rajeshg3570 Рік тому

    Awesome bro... Really impressed with your talent and intention.. neelaanti teachers vunte students ki gopppa gift.. hopefully govt will recognize your talent and do the honors

  • @gogulayyasana7673
    @gogulayyasana7673 2 роки тому +3

    Well done👍👍👍👏👏👏💯

  • @Romasachin
    @Romasachin 2 роки тому +3

    Good luck brother....

  • @janasynic8630
    @janasynic8630 2 роки тому

    మీరు మన దేశం తరుపున ఒలింపిక్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్ తీసుకురావాలని కోరుకుంటూ ఉన్న

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +1

    👍👍👍👍సూపర్ అన్న

  • @thankyou603
    @thankyou603 2 роки тому +4

    Super Talent bro

  • @pavankumarsavara4586
    @pavankumarsavara4586 Рік тому

    మరింత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా.....

  • @saisanaka8192
    @saisanaka8192 2 роки тому +5

    Udhay bro try to train other people, your talent is exceptional. 👍👍👍👍👍

  • @BhaskarPutamsetti
    @BhaskarPutamsetti 2 роки тому +3

    awesome

  • @uudhays1486
    @uudhays1486 2 роки тому

    Great Uday గారూ, నా పేరు కూడా uday 😊😊😊.....feeling proud

  • @varunt136
    @varunt136 2 роки тому +1

    Very inspiring. Wish you all the very best.

  • @AadhithyaVikram
    @AadhithyaVikram Рік тому

    Great Uday, u will definitely wing Gold for India and make India and Kadapa proud

  • @sattidevi291
    @sattidevi291 2 роки тому +2

    Great bro you are... Start a new academy bro... India need guru's like you

  • @muteboynitinmbn214
    @muteboynitinmbn214 2 роки тому +1

    Uday anna really super, gold medal ravali india kii

  • @akrvolgs8681
    @akrvolgs8681 2 роки тому +3

    That's the spirit of Indian

  • @NikhilVamsi104
    @NikhilVamsi104 Рік тому

    Telugu vaddi ayyunaduku chala proud ga vundhi bro super

  • @livehapily649
    @livehapily649 2 роки тому +1

    Feel very proud bro.....

  • @hzpvillageshow3806
    @hzpvillageshow3806 2 роки тому +1

    Bahubali chusi graphic lo edayina sadyame anukuna kani nijangane ela unnara wow