Advocate Venkatarami Reddy Schoking Truth About Ramoji Rao | Big Question..?

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Advocate Venkatarami Reddy Schoking Truth About Ramoji Rao | Big Question..? @SakshiTV
    #ramojirao #venkataramireddy #bigquestion #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

КОМЕНТАРІ • 75

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 дні тому +18

    మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలు, ఫిల్మ్ సిటీ ల్యాండ్ తెలంగాణ ప్రజలు నుండి లాగేసుకున్నాడు, దళితుల, అసిఎండ్ ల్యాండ్ లాగేసుకున్నాడు, అన్నీ కడిగిన ముత్యం అయిపోయాయి

  • @Siri00179
    @Siri00179 2 дні тому +17

    నిజంగానే వాడికి సమాధి కుటుంబ సభ్యులు కట్టరు అందుకే కట్టుకున్నాడు ఇది నిజం అని అందరూ మాట్లాడు కుంటున్నార్

  • @Cheguvera214
    @Cheguvera214 2 дні тому +15

    యోవ్...జగనూ...సామీ...నీకు ప్రజలందరూ ఓట్లు వేసారయ్యా...నీకు 120 సీట్ల పైనే మెజారిటీ వచ్చిందయ్యా...వాళ్ళు tamper చేసుకుని నువ్వు గెలిచిన సీట్లను దొబ్బేసారయ్యా...ఇప్పటికే నువ్వు 4.5 కోట్లు కట్టి 175 నియోజకవర్గాల్లో ప్రతిచోటా 5 EVM లు check చేసేందుకు complaint ఇవ్వాల్సింది...tampering కి సంబంధించి ఇంకొన్ని లోపాలు బయటపడి ఉండేవి...కానీ complaint ఇవ్వలేదు...ఎందుకో తెలీదు...నిజంగా చెప్పు...నీకు హిందూపూర్ 35 వ booth లో 1 ఓటు వచ్చిందంటే నమ్ముతావా? నమ్ముతాను అంటే గమ్మునే కూర్చో...నమ్మను అంటే అక్కడికి పోయి ఈ booth లో ballot paper తో ఎన్నికలు పెట్టాలని ఉద్యమం చెయ్యి...ఒకవేళ పెడితే అప్పుడు గాని నీకు 300 ఓట్లో, 400 ఓట్లో రావా? వస్తే మళ్ళీ ఉద్యమం కొనసాగించు...మాకు రాష్ట్రం మొత్తం EVM లన్నిటిమీదా అనుమానంగా ఉంది...మొత్తం state లో తిరిగి ballot paper తో ఎన్నికలు జరిపించమని ఉద్యమం చెయ్యాలి...నువ్వు ఉద్యమం స్టార్ట్ చేస్తే పిచ్చ జనం నీ వెనక రావడం guarantee... నీ మాట election commission వినకపోయినా, నువ్వు success కాకపోయినా ఫరవాలేదు... next ఐదేళ్లు ఉద్యమం చేస్తూనే ఉండు...నువ్వు ఉద్యమం చెయ్యకపోతే నీ మీద పిరికివాడిగా ముద్ర పడుతుంది...ప్రజలు కూడా దూరం అవుతారు...నువ్వు పార్టీ మూసుకుని పోవాల్సిందే...బాగా ఆలోచించుకో...ఉద్యమమా? పార్టీ మూసెయ్యడమా? నీ ఇష్టం...ఒకసారి గోపాల్ దాస్ ముఖర్జీ గురించి చదువు...తత్వం బోధ పడుతుంది...

    • @Nani-xp8cj
      @Nani-xp8cj 2 дні тому

      Rey puka evm lu tamper bjp erripukulaa neku 151 correct kojja yedava laraaa

    • @srinivasamurthymula8797
      @srinivasamurthymula8797 2 дні тому

      What is the use, he captured with 370 C escaped from the court.

  • @syamkumarbhaskarla3073
    @syamkumarbhaskarla3073 2 дні тому +6

    ఆంధ్రకేసరి, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యం మంత్రి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య ఎలా ఎందరో ఉండగా ఎల్లో జర్నలిజం తో బ్రష్టు పట్టించిన వ్యక్తికీ ప్రభుత్వం తరఫున ఇంతగా రెచ్చిపోవటం కులగజ్జి కి పరాకాష్ట.

  • @chandramohandv1223
    @chandramohandv1223 2 дні тому +5

    First అది కోల్చెయ్యాలి, దరిద్రుడు

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 2 дні тому +2

    ఆయన కట్టించుకొన్నాడు ఆది సొమ్ముకాదు ప్రజల సొమ్ము సొంత కట్టడాలు మాటేమిటి

  • @SatyaprasadBayana
    @SatyaprasadBayana 2 дні тому +7

    Ap ki ami sevalu chysaru sir dramoji

    • @Nani-xp8cj
      @Nani-xp8cj 2 дні тому +2

      Ys jagan appudaina rupai seva chesadaaaa

    • @Nani-xp8cj
      @Nani-xp8cj 2 дні тому

      Kukkala raa meru covid highest fund in two states only ramoji rao 20 cr jagan0

  • @gkk2215
    @gkk2215 2 дні тому +2

    అసలు చితా భస్మం నదిలో కలిపాక, మళ్లీ సమాధి ఎందుకు ?? అంటే తనని ఆరాధించి అందరూ కొలవాలని ముందే నిర్ణయించుకున్నాడు 😂😂

  • @phanikumarch6612
    @phanikumarch6612 2 дні тому +2

    Super bro

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 19 годин тому

    Correct and wonderful speech.

  • @srianudeep9540
    @srianudeep9540 2 дні тому +3

    నస గాడు వచ్చేసాడు రా బాబు మాట్లాడితే 10సూత్రాలు అంటాడు

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 2 дні тому +1

    "సత్యమేవ జయతే"

  • @SatyaprasadBayana
    @SatyaprasadBayana 2 дні тому +1

    Sir correct qutotion s vesaru

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 2 дні тому +10

    2010 లో నేను చీటి వేసి పాడుకుంటే వాళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన కూడా నాకు పెమెంటూ ఇవ్వలేదు సగం డబ్బు డిపాజిట్ చెపించుకున్నారు.చాల బాధపడ్డాను .ఈ వెధవ యిప్పుడు నాశనమై పోవాలనితిట్టుకునేవాడిని

    • @annapurnach2289
      @annapurnach2289 2 дні тому +4

      Iam also.

    • @Nani-xp8cj
      @Nani-xp8cj 2 дні тому +2

      Diamond rani ki 44 laks undhi margadarshi lo affidavit lo chudaledha

    • @RameshBob
      @RameshBob 2 дні тому +1

      I too have to get 80 thousands from them

    • @RameshBob
      @RameshBob 2 дні тому

      @@Nani-xp8cj if so called person has 44 lakh in it might be her payment of remuneration might be held in deposits form he might have done like that best example departure of S P Balu

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 2 дні тому +1

    Reddy గారు సూపర్

  • @VenkataSaiKrishnaGurram
    @VenkataSaiKrishnaGurram 2 дні тому +3

    Waste fellow of analysis

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 2 дні тому +9

    Ramoji NTR garini psychological murder chasina person

    • @Nani-xp8cj
      @Nani-xp8cj 2 дні тому

      Nee asthi pattukuvelli 70years age lo nee munda ki isthe Mee kids urukuntaraaa

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd День тому

    Super super super

  • @ssreekanthreddy0379
    @ssreekanthreddy0379 2 дні тому +4

    Ramoji group of Companys has been paying taxes for more than 30 years in Telangana.

  • @chandramohanreddy5388
    @chandramohanreddy5388 2 дні тому +1

    West man ramoji

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 2 дні тому

    Corporate Social Responsibility CSR

  • @challakrishnaiah9948
    @challakrishnaiah9948 День тому

    జగమెరిగిన వాడు జగన్
    జనమెరిగిన వాడు జగన్
    జనమే జగన్ జగనే జనం మనం
    ఆకలి విలువతెలిసినవాడు జగన్

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 2 дні тому

    కన్నులుండి చూడలేరు కొంతమంది జనం! దారి తప్పి తిరగటమే తెలివిలేనితనం

  • @oortcloud5029
    @oortcloud5029 2 дні тому

    All political leaders statues to be removed, they are being erected only, not king and kingdoms, who,s property government own ,why their names it indicate all are not equal???

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 2 дні тому

    పాఠ్యాంశం లలో ఖచ్చితం గా కమ్మ నైన రామోజీరావు చరిత్ర పెట్టాలి, పెడతారు 😅

  • @thotasreenivas262
    @thotasreenivas262 21 годину тому

    మీ ప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇది ఎంత. మూసుకొని కూర్చుంటే పరువు దక్కుతుంది.

  • @rambabubabu1276
    @rambabubabu1276 2 дні тому

    ఈనాడు రామోజీరావుఅబద్ధపు రాతలు రాస్తే ఇన్ని సంవత్సరాల నుంచిరాష్ట్రంలో ఎక్కువ సర్కులేషన్ గల పేపర్ ఎలా నిలవగలిగిందిఅంటే ఈ పేపర్ చదివే ప్రజలందరూపిచ్చివాళ్ళ సాక్షిలో పనిచేసే వాళ్లే తెలివిగలవారా

  • @MNC7-29
    @MNC7-29 2 дні тому

    రామోజీ రావు గారు గత అరవై సంవత్సరాలు నుండి వ్యాపారం చేస్తు ఆస్తులు అంతస్తులు సంపాదించారు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసి పది సంవత్సరాలలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కదా. ఎవరు ఏ విధముగా సంపాదించారు అనేది ప్రజలకు తెలుసు. జగన్ మోహన్ రెడ్డి గారు అన్నట్టు పైన దేవుడు చూస్తున్నాడు అంతా. ఏదైనా దేవుడే చేస్తాడు.

  • @danthulurisunita3381
    @danthulurisunita3381 2 дні тому

    Jagan garu emi chesaro cheppandi vadi Sonta money tho😊

  • @ManojKumar-dm3bl
    @ManojKumar-dm3bl 2 дні тому +1

    Are yakchee andhuke ra miku 11 seatlu ichhindhi😂😂

    • @sagarr132
      @sagarr132 День тому

      23 enduku ichaaru mari meeku last time......😂😂......meeru mudu party latho vachi 11 vachela chesaaru,jagan single ga vachi 23 vachela chesaadu.....😎😎

  • @sunilkumarvedagiri
    @sunilkumarvedagiri 19 годин тому

    ఒరేయ్ ఈశ్వర.... జిల్లా వైఎస్ఆర్సిపి.. పార్టీ ప్యాలెస్ గురించి పెట్టరా చర్చ...

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 2 дні тому +1

    THUGLAK RAMOJI

  • @Nani-xp8cj
    @Nani-xp8cj 2 дні тому +5

    Nee yabba
    2villages 25cr adopt cheskunadu
    Covid 20cr
    Amaravati 10cr
    Hudhud 2cr
    Lakhs of employees
    Hundred of cinema artists
    0 to hero
    Miku laa quid pro quo cheyyaledhu
    He is the honour padmavibhushun

    • @annapurnach2289
      @annapurnach2289 2 дні тому +4

      నేను chits వేస్తే నాకు chivarivaraku వున్నా naku chit డబ్బులు sarigga, sakalamlo ఇవ్వలేదు. నేను ఎప్పుడు dramoji వినాశనాన్ని
      మనసార కోరుకున్నా. 😭😭

    • @RameshBob
      @RameshBob 2 дні тому +1

      We are hearing this philanthropic attitude of him now if he has done so he might have got good size land in Amaravathi too like got allotted in anazpur assigned lands

    • @appalarajubugata6270
      @appalarajubugata6270 2 дні тому +1

      Abba avado teliyini vade Neela matladuthadu

  • @ksnmurthy-mn9dd
    @ksnmurthy-mn9dd 2 дні тому

    Ramoji means world's no 1 cheeter cbn binami amount held at ramoji pocket

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 2 дні тому

    మా ఏరియా లో కూడా ఒక అతను తన సమాధిని ముందుగానే కట్టి కున్నాడు చనిపోయిన వారి midha కూడా పనికిరాని రాని మాటలు చెత్త మాటలు

  • @KrishnaTammineni-sj4uu
    @KrishnaTammineni-sj4uu 2 дні тому +3

    ఇలాంటి విశ్లేషణల పేరుతో మీరు వైసీపీ కి సమాధి కట్టారు.

  • @thotave
    @thotave День тому

    Emi durmargamuga charcha chestaru ra meeru

  • @LOMADAKARUNAKARREDDYRS
    @LOMADAKARUNAKARREDDYRS 2 дні тому

    anduke kammaravati anidhi

  • @madhunlrr
    @madhunlrr 2 дні тому

    అందుకే మిమ్మల్ని 11 సీట్స్ పరిమితముచేసినది మీ ఛానల్ ను బ్లాక్ చేసింది , పదికోట్లు అమరావతి కి ఇచ్చినది కనిపించలేదా

  • @KrishnaTammineni-sj4uu
    @KrishnaTammineni-sj4uu 2 дні тому

    Mee analysis WHY NOT 175 gurinchi cheyandi, ippatiki EVM tampering ani matladuthunnaru dani meeda debate lu national level lo cheyandi ra lafoot. Anniti kante mundu mee jagan ni bayatiki vachi press meet lu face cheyamani cheppandi ra.

  • @danthulurisunita3381
    @danthulurisunita3381 2 дні тому

    Chetta chanallll

  • @KingpawanKalyan
    @KingpawanKalyan День тому

    రామోజీ rao ఆయన సమాధి అయనే కట్టుకున్నాటు జగన్ ki సమాధి ap ప్రజలు కట్టారు

  • @Jeevan2321
    @Jeevan2321 День тому +1

    Ayana samadhi katukunte neeku endhuku ra badha

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 2 дні тому +1

    KULA SADIST GADU RAMOJI