PM Modi Phone Call To YS Jagan , CM Chandrababu And Pawan In Tension | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • PM Modi Phone Call To YS Jagan , CM Chandrababu And Pawan In Tension | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #pmmodi #ysjagan #cmchandrababu #redtv

КОМЕНТАРІ • 152

  • @ramanasai1631
    @ramanasai1631 2 дні тому +37

    మీ విశ్లేషణ ప్రేతాత్మ కు ప్రాణం పోసినట్టు ఉంది

  • @JayaSekharG-ht7et
    @JayaSekharG-ht7et 2 дні тому +11

    Correct sir

  • @RaviKumar-ny5wl
    @RaviKumar-ny5wl День тому +6

    మోదీ కూడా అపరాధ వ్యక్తిలకి సహాయం చీసుకుంటూ తన అధికారాన్ని, స్థానం కాపాడుకుంటూ అనైతిక మార్గం ఏరుకుననాడ ఇంక మోదీ కీ కాంగ్రెస్ పార్టీ కి తేడా ఏమిటి?
    బాలాజీ నువ్వు మాట్లాడు
    తూ తూ ఇది వినడానికే కూడా అసహ్కకరంగా ఉంది

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 2 дні тому +14

    తెలంగాణ సంగతి మాకెందుకు, జగన్ గూర్చి చెబితే బాగుండేది

    • @prasadkoletikp8629
      @prasadkoletikp8629 День тому

      Jagan pm avtadanta nuvvo ap cm kalalu kanu ee chillara vedhavalaku valla pellale tindi pettaru falth kodukulu vellu

  • @ganeshreddynallavadla184
    @ganeshreddynallavadla184 2 дні тому +6

    మీడి యా వారికి చిన్న మనవి గతం లో నారదుడు ఒక్కడే కాని ఇప్పుడు వారు చాలా మంది ఉన్నారు కాని ప్రజల కోసం మీడియా కథనాలు ప్రచారంలో వాస్తవాలే చెప్పండి అంతే గానీ చెప్పిందే చెప్పి ప్రజలని తప్పుడు మార్గానికి మళ్ళించే ప్రయత్నం చేయవాడు నారదుడు కాదు.

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 дні тому +27

    సార్ నమస్తే సార్ బాలాజీ గారు మాజీ సీఎం గారి తోటి మీరు కూడా ఢిల్లీ వెళ్లాల్సింది సార్ అక్కడున్న పరిస్థితులు కూడా మీకు తెలుసుకుని మీరు వీడియో చేస్తారు కదా సూపర్ సార్ విశ్లేషణలు అన్ని

    • @harikayenuga4287
      @harikayenuga4287 День тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊fx😊 gg😊

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 День тому +2

    Balaji garu Super 🎉🎉🎉Vishleshana antey Ela undali sir
    E party ki Sambhandam lekunda
    Clear ga Chepparu sir 🎉🎉🎉

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc День тому +3

    జగన్ కి జైలు లైఫ్ కి ప్రాక్టీస్ చేయండి అని మోడీ గారి నుండి మెసేజెస్ అని AP పబ్లిక్ ఇంక్లూడింగ్ జగన్ భూతుల బ్యాచ్ టాక్.

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 День тому +4

    కరెక్ట్ యానాలిసిస్

  • @koffeewithkiran
    @koffeewithkiran 2 дні тому +4

    Jagan from the beginning INDIA kutami tho ledu so Modi gives priority to jagan

  • @sastryvl7784
    @sastryvl7784 День тому +2

    Beautiful analysis by balaji

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 День тому +2

    అంబేద్కర్ రాజ్యాంగం కనిపించకుండా పోయింది

  • @sreekrishnapottem7630
    @sreekrishnapottem7630 День тому +1

    ఇప్పుడు కాని జగన్ మోహన్ రెడ్డి నీ నమ్ముకుంటే బాబు గారి ఆతులు 5 సంవత్సరాలు ఎవరూ పికలేరు.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 День тому +1

    ఎందుకు సార్ అర్జంట్ గా కాళ్ళు మీద పడటానికా 😅

  • @virat827
    @virat827 День тому +2

    Jai.jaganmohanareddygaru.ysr.cp.leader

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts День тому +1

    Raju alaga unna Raju Rajuj Jai Jagna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @MadanmohanraoMallampati
    @MadanmohanraoMallampati День тому +1

    వీడు శ్రీ..
    గారికి అన్నయ్య

  • @MadanmohanraoMallampati
    @MadanmohanraoMallampati День тому +1

    Mr బాలా మీరు మోడీ గారిని కించ పరిచే మాటలు చెప్పకండి ఎవ్వరూ న మ్మరు

  • @chinnachoppala9653
    @chinnachoppala9653 День тому +1

    రాజ్యసభలో వీగిపోతే గవర్నమెంట్ పడిపోదు బిల్లులు కొన్ని పాస్ కావు అంతే ప్రభుత్వానికి వచ్చిన ఆపద ఏమీ ఉండదు పిచ్చి ప్రేలాపన

  • @syamprasad1467
    @syamprasad1467 День тому

    ఇచ్చే ఉంటారు ఏమాత్రం సందేహం లేదు
    పక్కా పొలిటీషియన్స్. విభజించు, చిచ్చు పెట్టు పాలించు వెన్నతో పెట్టిన విద్య.

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts День тому +1

    Pulivendula Puli Coming soon 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @editorsprings1748
    @editorsprings1748 День тому

    EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 День тому +1

    Veediki payment vachhinattundi😊😊😊

  • @madhurao5242
    @madhurao5242 2 дні тому +1

    Damoji you and Mr. Modi want to make CM abolishing kootami govt

  • @prakasarao5543
    @prakasarao5543 День тому +2

    ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతకాలేదు , ఒక్క రాజధాని నిర్మాణం. చేతగాలేదు , ఒక్క జాబ్ కేలండరు ఇవ్వచేతగాలేదు , ఒక్క. పరిశ్రమ తేవడం. చేతకాలేధు , కనీసం రోడ్లు మరమ్మత్తు చేయడం చేతగాలేదు , ధరల నియంత్రణ చేతగాలేదు , అయినా దమ్మున్న నాయకుడనడం ..... అనేవాడికి సిగ్గులేకపోతేపోయింది , వినేవాళ్ళ చెవులు సిగ్గుపడుతున్నాయన్న కనీస జ్ఞానంలేని జనం వైసిపి స్థిరాస్థి . జగన్ లక్షల కోట్లరూపయలప్పులుచేసి ఏంచేశా డు ? యువతకు ఉపాధి కల్పించలేదు కాని నవరత్నాల పేరిట వేరువేరు పేర్లతో ఉచిత పధకాలు (అన్ని పధకాల పరమావధి ఓట్లకొనుగోలే ) తనపేరున ప్రవేశపెట్టాడు . ప్రజల ఆదాయాన్ని పెంచే పధకమొక్కటీ లేకపోవడం విశేషం . తన సరదాలకు విచ్చలవిడిగా ఖర్చు చేశాడు . స్వంతభవనాలను నిర్మించుకున్నాడు ., చార్టర్డ్ ఫ్లైట్స్ లో ప్రయాణాలు చేశాడు . అప్పులెవరు తీర్చాలో ఈ భజనచేసే వెంగళప్పలకు తెలియదు , చీప్ లిక్కర్ తాగి ఊగడంతప్ప .

    • @lrani4646
      @lrani4646 День тому

      Eyana chala rechhipotunnadu.Poison spread chestunnadu CBN ki against ga

    • @Jaganannaagain
      @Jaganannaagain День тому

      అరేయ్ ఎర్రి పుకా ఇన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మీకు వచ్చింది 5% ఓటింగ్ అంతే, గుద్ద మూసుకొని 5 ఏళ్ళు పరిపాలన చేయండి

    • @Jaganannaagain
      @Jaganannaagain День тому

      జగన్ హయాంలో 6 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు 16 లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నిర్దారించింది అవి నీ అమ్మ మొగుడు ఇచ్చాడా

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts День тому +1

    Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 День тому

    ఢిల్లీ లో జరిగిన దానితో పాటు cbn మనసులో మాట, ఆయన డ్రామాలు కూడ మీకు మాత్రమే తెలిసి పోతాయి. 😂

  • @manojm5747
    @manojm5747 День тому

    మంత్రి అయ్యాక రోజా జబర్దస్త్, సినిమాలు వదులుకున్నారు. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చినందున రాజకీయాలపై దృష్టి పెట్టాలని పెద్దలు అంటున్నారు....

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts День тому +1

    Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐯🐯

  • @chavalivenkataramakrishnam2852

    Kadhalu ba agaa chepthunnaru Balaji garu. meeru alaage kalalu kanandi. Chandrababu gaaru chevilo puvvu pettukoledu.

  • @SuryanarayanaRaju-qi2pt
    @SuryanarayanaRaju-qi2pt День тому

    Now nithiskumar is going out if jggu will join BJP then Babu also go out ok, after godi and jaggu also go to jail 😢😢😢😢😅😅😅😅😅

  • @gsgs8185
    @gsgs8185 2 дні тому +2

    బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
    2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
    బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
    టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

    • @kanumurijamima3203
      @kanumurijamima3203 День тому

      10 days lo vyathirekatha start ayyindi

    • @gsgs8185
      @gsgs8185 День тому

      @@kanumurijamima3203 hello a.p bye bye 420
      2014 lo 60 seats vasthe అందులో మళ్ళీ 23 candidates TDP lo ki వెళితే 40 ఎంఎల్ఏ క్యాండిడేట్స్ ,ఓడినవారు ,కొత్తవారు పోటీ చేస్తే ఏకధాటిగా 151 vasthe jagan great
      Ippudu TDP ki 160 vasthe scam
      Manam chesthe samsaram ,edutodu chesthe వ్యభిచారం
      ఇకనైనా మారండి

    • @kanumurijamima3203
      @kanumurijamima3203 День тому

      @@gsgs8185 okkadi ga vachhi natlaithe accept cheya vachhi

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 День тому

    Modi & Shaw's friendship with Jagan may never be eradicated and continued till CBN put him in jail?

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 День тому

    Jaijagan 💪 💪 💪 💪 💪

  • @suneethaakkineni9818
    @suneethaakkineni9818 День тому

    Babu thaha thaha laaddam gaadura guutle. He deserves that onlyyyyyy

  • @vasanthkumar-qg3ts
    @vasanthkumar-qg3ts День тому

    All parties in AP are supporting BJP. So a new party should shoulder the responsibility of opposition in the state.

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 День тому +1

    2years varaku BJP need jagan❤❤

  • @prasadchandra8975
    @prasadchandra8975 День тому

    Neeku chala happy ga vundiga modi jagan ki abhayam ichhadani

  • @vrcbose8628
    @vrcbose8628 День тому

    Maintain balance while speaking,always you favour ysrcp.

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 2 дні тому +7

    మోడీ ఇంకా ఇలాంటి డ్రామాలు ఆడుతుంటే 2 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం కూలీ పోతుంది

  • @raajasimha4477
    @raajasimha4477 2 дні тому

    Jagan mokhaana muriki pithu pithi ... voopiri peelchuko annadaa Electronic voting modi gaaru ?

  • @ramakrishnareddy1750
    @ramakrishnareddy1750 День тому

    Is there any base for your discussion on issue

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 дні тому +3

    This Paytm dog only arranged the special flight for A1.

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg День тому

      ఆయనేమో గానీ ,,,, మీ గజ్జోడు మీ పప్పు గాడు మాత్రం వేలమంది Paytm గజ్జి కుక్కలను జీతాలిచ్చి మేపుతున్నాడు
      కానివాల్లను తిట్టించడానికి ,,, అబద్ధాలు ప్రచారం చేయడానికి

    • @bulbul6011
      @bulbul6011 День тому

      The Fast Read Quad I/O instruction can also be used to access a specific portion within a page by issuing
      a “Set Burst with Wrap” (77h) command prior to EBh.

    • @bulbul6011
      @bulbul6011 День тому

      To exit the “Wrap Around” function and return to normal read
      operation, another Set Burst with Wrap instruction should be issued to set W4 = 1. The default value of
      W4 upon power on or after a software/hardware reset is 1.

  • @parishodana558
    @parishodana558 23 години тому

    మోడి ఫోన్ విన్న మన అర గుండుగాడు

  • @prasadchandra8975
    @prasadchandra8975 День тому +1

    Eppudu panikimalina gossips videos cheyyadam
    Idoka journalism veedoka journalist

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 2 дні тому +1

    Annee abadhala vaarthalu

  • @gangadhararaoprithivi5803
    @gangadhararaoprithivi5803 День тому

    Modi is a politician

  • @pinjalabhagiradha4897
    @pinjalabhagiradha4897 2 дні тому +7

    మీరు దేని కోసం తహతహ లాడుతున్నారు
    మోడీ కావాలంటే YSRCP రాజ్య సభ MP లను లాక్కోలేరా వాళ్ళ మీద కేసులు పెట్టి

  • @ratnakumari1348
    @ratnakumari1348 2 дні тому +9

    Poor people god jagan

    • @gsgs8185
      @gsgs8185 2 дні тому

      ఈ పరదాల రెడ్డికి, మిగితా
      వైసీపీ సన్నాసులకి
      ప్రతిపక్ష హొదా కూడా వేస్ట్ అనే కదా అది పీకేసి
      మూలన కూర్చోబెట్టారు ప్రజలు.
      వై నాట్ కుప్పం
      అన్న సన్నాసులకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగటానికి సిగ్గు శరం వుండాలి.
      ప్రతిపక్ష హోదా కాదు ఏం కాదు ప్రతిపక్ష హోదా లేకుంటే గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయొచ్చు ఎవరైనా అది వీడి బాధ.
      ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అప్రూవల్ కావాలి. అది కావాలి అంటే ప్రతిపక్ష నేతగా చేయాలంటే స్పీకర్ అనుమతి కావాలి.
      అందుకే పట్టుబడుతున్నాడు జగన్ గాడు ఏక్కడ నన్ను అరెస్టు చేస్తారేమో అని భయంతో
      ..

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 День тому +3

    రాజు ఎక్కడున్నా రాజే, జగన్ అన్న ఒక రియల్ హీరో

    • @easranjaneyasarma4656
      @easranjaneyasarma4656 День тому

      Corrupt man ( Mr Jagan Reddy ) is always Corrupt . He is personified in corruption . He will never change. Destroyed AP in all walks of life . He is a Failed as CM of AP and is most corrupt

  • @mvssarma3387
    @mvssarma3387 День тому

    Poliyics india unlimited. I fear only darins theory works. Survival of the fittest

  • @gangadhar5571
    @gangadhar5571 День тому

    Kcr may come again in to power. But no chance for Jagan in 2029..

  • @MilleniumReadymadeGarmen-sc1sf

    రెడ్ టీవీ అని బాగానే పెట్టుకున్నావు నీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్తున్నారా ఏం మీడియా అనుకున్నావా ఏమనుకున్నావు అది

  • @mokaravakulamba7921
    @mokaravakulamba7921 День тому

    Red. Tv. Duganam. Bandu. Avuthundi. Becarefull. Pani. Patuledu.

  • @chandrakumar7283
    @chandrakumar7283 День тому

    Your thumb nails are mostly encouraging to opposition in AP...should not be biased

  • @malleswaridandu9947
    @malleswaridandu9947 2 дні тому +1

    Nigame aite Modigaru kuda makoddu

  • @honest7363
    @honest7363 День тому

    వీడు వైసీపీకి మరో paytm గాడు.

  • @prasadguru4036
    @prasadguru4036 День тому

    Title ni correct cheyyandi

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 День тому

    Modi should not encourage criminal looter jagan. He is escaping to abroad

  • @easranjaneyasarma4656
    @easranjaneyasarma4656 День тому

    Sir your analysis is nothing but sensationalisation of Bogus news with big headings

  • @sankarkumar2788
    @sankarkumar2788 День тому +2

    Kcr కి alternative గా BJP ఎదగడం main problem.
    Jagan కి seats తక్కువ వున్నా 40% votes తో better position లో వున్నాడు

  • @prabhakarsk5358
    @prabhakarsk5358 День тому

    Nonsense analysis
    Both KCR and Jagan are anti social elements

  • @sreenivasmiriyala8133
    @sreenivasmiriyala8133 2 дні тому

    Sir jagan ki vachina 4 sitlu nalugurini thesukunte saripothundhi meeru waste

  • @gopalakrishnareddylankapot2816

    Jagan canot do anything.However NDA isstrong.Ur idea is not correct balaji damu garu.ur ideas r not correct

  • @harish67582
    @harish67582 День тому

    Jagan ni em pikaleru enta mandi em anukuna

  • @bujjibujji498
    @bujjibujji498 День тому

    ee sodi yendhuku ra babu....

  • @rajkumarsatyala1240
    @rajkumarsatyala1240 День тому

    Jai jagan

  • @sambasivarao98
    @sambasivarao98 2 дні тому

    Babu Balaji nuvvu cheppedantha correct kadu.jagan ne kadu e politicianni iyina pekedemi ledu.andaru vedavale.

    • @subrahmanyambathula9218
      @subrahmanyambathula9218 2 дні тому

      అందరూ వెధవలే అని మీకు తెలుసు కదా మరి ఓటు ఏ వెధవకు వేశావో? మీరు నోటాకు ఓటు వేసియుంటే అందరూ వెధవలే అని తిట్టడానికి హక్కు ఉంది.అలాగాక ఎవరికో ఒకరికి ఓటు వేసియుంటే మీరు కూడా ఒక వెధవ క్రిందే లెక్క.

  • @suryaayyappa4633
    @suryaayyappa4633 День тому

    Meku call chesi chepara mumdu😊

  • @satyanarayana9726
    @satyanarayana9726 День тому +1

    కలలుకనడం తప్పులేదు. నీలా కనడం నీలా విశ్లేషించడం చాలాతప్పు

  • @dilip193
    @dilip193 День тому

    Ee channel enka maradu 🤣🤣

  • @shankar5609
    @shankar5609 День тому

    Neepuko lo bala sir guddandenga

  • @nanigas7845
    @nanigas7845 2 дні тому +6

    బాలాజీ ! నీవు వై‌సి‌పి PAY TM బ్యాచ్ అని అందరికీ తెలుసు. జగన కు మోడి సపోర్ట్ 10 ఏళ్లుగా ఉంధి. దేశమంత తెలుసు. ఒకరికొకరు సహాయం చేసుకోవడంల తప్పు లేధు. దీనివల్ల టి‌డి‌పి కి జే‌ఎస్‌పి కి ఇబ్బంధి ఏమి ఉండధు. నీకు ఇబ్బంధిగా ఉందేమో కచెప్పాలి. జర్నలిస్టు neutral గా ఉండాలని తెలుకుంటే మంచిధి.

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 День тому

    Poor people God jagan

  • @jaganavula2334
    @jaganavula2334 День тому

    ఇవన్నీ కాదండి ఏపీ బాగుపడాలంటే ఒక వెయ్యి కోట్లు ఇచ్చైనా జగన్ లేపియ్యాలి.

  • @lakshmanrao8302
    @lakshmanrao8302 2 дні тому +1

    ఆపండి సార్ మీ లాజిక్

  • @suneethaakkineni9818
    @suneethaakkineni9818 День тому

    Pisaachi gaaadu

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 День тому

    Otlutho,paniyendiranayana.meerupeekkondi.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 День тому +9

    దమ్మున్న హీరో జగన్ ప్రజల గుండెళ్ళో జగన్ ఉన్నాడు

  • @suneethaakkineni9818
    @suneethaakkineni9818 День тому

    Pisachalaguttalo sastadu

  • @syamprasad1467
    @syamprasad1467 День тому +1

    జగన్ రెడ్డి మీద ఏ విధమైన చర్యలు ఉండవు. అది వారికున్న బల బలం.

  • @naidu000
    @naidu000 День тому

    Buddileduraniku

  • @user-yw3yk8ns3e
    @user-yw3yk8ns3e День тому

    మా తెలంాణా. మదీ. కానీ. జగన్. మొనగాడు. చంద్రబాబు. మోసా గాడు. జై జగన్ జై జగన్.

  • @DhanaraajKb
    @DhanaraajKb День тому

    చంద్రబాబు అవినీతి పుట్ట 7 లక్షల కోట్లు...

  • @chakravarthimathi3583
    @chakravarthimathi3583 День тому

    Nee sodi analysis apu

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 День тому +1

    బెంగళూరు పాలస్ లో గాలి జనార్దన్ రెడ్డి జగన్ బేటీ...
    తాను అరెస్ట్ అయితే పార్టీ బ్రతికే ప్రసక్తి లేదని,పార్టీ నడపటానికి వారసులు లేరని వాపోయిన జగన్.
    ఓడిపోయాక విజయ సాయిరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి మొఖం చాటేశారని బొత్స లాంటివాళ్ళు పార్టీలో ఉండే పరిస్థితులు కనిపించట్లేదని కన్నీళ్ళ పర్యంతమైన జగన్.
    అధికారంలో ఉన్నప్పుడు బలుపు చూపించి ఇప్పుడు ఏడిస్తే ఎలా అని ఓదార్చిన గాలి.
    కాంగ్రెస్ బీజేపీ ఏదో పార్టీలో విలీనం చెయ్యక తప్పదని సలహా ఇచ్చిన గాలి...ప్రస్తుతానికి NDA కాళ్ళదగ్గర ఓ మూల పడి ఉండాలని నిర్ణయం.
    కాబట్టి స్పీకర్ ఎన్నికలో రాష్ట్రంలో చితక్కోట్టేసిన NDA కి జగన్ MP ల ఓటు

  • @Byju2869
    @Byju2869 2 дні тому +1

    ఇంత తేడా ఛానల్ ఏందిరా,ఆ ధంబ్ నెయిల్ ఏంది రా, దాము జగన్ CBI, Ed కేసుల్లో మోడీ కాపాడుతాడు, సిఐడి కేసుల్లో నువ్వు కాపాడతావా, నీకు మోడీ చెప్పాడా 😮

  • @mooripeeda644
    @mooripeeda644 2 дні тому +9

    సార్ నమస్కారం
    మీరు పచ్చ మీడియాలలో వచ్చే న్యూస్ చూసి చెప్పుచున్నార
    పచ్చ మీడియా
    పచ్చ పత్రికలు
    ఎల్లో మీడియా ను ప్రజలు చెప్పులతో కొట్టి
    ఛీ కొడుతున్నారు

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 День тому

      Yakchhhhiiiiiiii ayithene corect anta kada pakka bulugu chanal
      tuguluk pcycho ne cm ayithe ne bagundedhi......

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 День тому +1

      నువ్వు కడుపుకి అన్నం తిన్నావా అశుద్ధం తింటున్నావా

  • @srinivas3358
    @srinivas3358 День тому

    Daily oke sodaa

  • @bhatrajuvenkateshwararao4943
    @bhatrajuvenkateshwararao4943 2 дні тому

    Modhi vedeki cheypinadu,

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 День тому

    అంబేద్కర్ రాజ్యాంగం కనిపించకుండా పోయింది