9 PM | ETV Telugu News | 4th June 2024

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 557

  • @n.s.narayanamurthy5602
    @n.s.narayanamurthy5602 3 місяці тому +153

    తిని తినక ఐదు సంవత్సరాలు చిన్న పిల్లలు తల్లులు కూలీలూ, రైతులు ఇలా ఎంతోమంది భూములు ఇచ్చిన అమరావతి రైతుల కన్నీటి సముద్రంలో నేడు జగనా సురుడు కొట్టుకుపోయాడు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ మార్పు కోరుకొనగా, అమరావతి రైతుల షోభ ఐదు సంవత్సరాలు విన్న దుర్గమ్మ తల్లి వారి పిలుపును గౌరవించి, ఆంధ్ర రాష్ట్రానికి ఇలా మంచి రోజులు అందజేసింది. జై అమరావతి. జై తెలుగుదేశం.

    • @mohanraojetti
      @mohanraojetti 3 місяці тому +10

      18:16

    • @KOMPALLIVEERABADRARAO
      @KOMPALLIVEERABADRARAO 3 місяці тому +1

      🎉 ధన్యవాదాలు మంచి బజార్ సాధించే చంద్రబాబు గారు మీరు సేవ చేస్తూ మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను ముఖ్యంగా చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల సమస్యలు కష్టాలు తీర్చటానికి ప్రయత్నించండి పచ్చదనం కేంద్రంలో ఉన్నతమైన స్థానం ఉంది కరోనాకు మందు ఉన్నట్లే వృద్ధులకు రైల్వేలో రాయితీ మళ్లీ ప్రవేశపెట్టండి😅

    • @meghanareddy2068
      @meghanareddy2068 3 місяці тому

      Xwz😅❤😅.😂.wm,Z😊😂 nn in jem,ax9=😢 gg SS, SS zz s,🎉wzm.😂cbs.😂 8:28 ​@@KOMPALLIVEERABADRARAO

    • @godavarisurya939
      @godavarisurya939 2 місяці тому

      ​​@@KOMPALLIVEERABADRARAO Railway రాయితీ కేంద్రం ఇవ్వాలి.టీడీపీ కి సంబందం లేదు,సీనియర్ సిటిజన్ పై రాయితీ అప్పట్లో ఆదాయం లేక కరోనా టైమ్ లో తీసేసారు.

  • @asurya2845
    @asurya2845 3 місяці тому +434

    విజయం లో మీ వంతు కష్టం కృషి చేసిన మా ఈ టీవీ స్ర్తీ వ్యాఖ్యాతలు అందరికీ శుభాాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 3 місяці тому +69

    Ap వార్తలు... ఆదుర్స్. చాలా బాగా రాసినారు.. అదే విధంగా.. ఉప్పొంగే...స్వరం తో.. వినిపించారు. హ్యాట్సాప్ to ఈటీవీ.❤🎉

  • @suriyachandra6893
    @suriyachandra6893 3 місяці тому +227

    ఈ జగన్ గాడు వెళ్లిపోయిన అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది దరిద్రం వదిలి పోయింది జై తెలుగుదేశం

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 3 місяці тому +180

    రామోజీ రావు గారికి పాధభి వందనాలు..మీ కృషి అనిర్వచనీయం, కింగ్ మేకర్ అని మరో సారి నిరూపించు కున్నారు🎉🙏

  • @SureshKumar-nf2kj
    @SureshKumar-nf2kj 3 місяці тому +39

    Kk Survey 100% Correct ❤
    Kk Survey 100% Correct ❤
    Kk Survey 100% Correct ❤
    Kk Survey 100% Correct ❤
    Kk Survey 100% Correct ❤

  • @srinivasasarmabattenapati7668
    @srinivasasarmabattenapati7668 3 місяці тому +273

    నరకాసురుడి పాలన ముగిసిపోయింది నరేంద్రుడు అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలనలో ప్రజల సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను నేడే దీపావళి

  • @sacreations262
    @sacreations262 3 місяці тому +48

    అందరికి పండగ శుభాకాంక్షలు జై జనసేన జై తెలుగుదేశం ❤❤❤

  • @gorintlavenkat4700
    @gorintlavenkat4700 3 місяці тому +30

    చాలా చక్కగా వార్త విశ్లేషణ చేసిన అక్క

    • @Hinduball
      @Hinduball 3 місяці тому

      Etv true telicase always..

  • @asurya2845
    @asurya2845 3 місяці тому +73

    రాణి అక్క ....నీకు మాత్రం ప్రత్యేక శుభాకాంక్షలు....మన టీడీపీ గెలిచింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anilbusa2769
    @anilbusa2769 3 місяці тому +9

    ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు కూటమి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు మీ కష్టానికి ఫలితం దక్కింది నా రోజు ఈరోజు మీ తెలంగాణ బిడ్డ అనిల్ ముదిరాజ్

  • @DeepTalks-wn5ms
    @DeepTalks-wn5ms 3 місяці тому +72

    Congrats AP for saving democracy 🎉🎉🎉

  • @kethan7577
    @kethan7577 3 місяці тому +121

    జై తెలుగుదేశం జై జనసేన 🙏🙏🙏🙏🙏

  • @ShankarShankar-yi3qc
    @ShankarShankar-yi3qc 3 місяці тому +13

    గ్రేట్... తెలుగుదేశం & జనసేన💐💐💚💚🌹🌹
    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చంద్రబాబు తోనే సాధ్యం . ఆయన చరిత్రను తిరిగి రాయగలడు. అమరావతిని ఆంధ్రా రాజధానిగా నిర్మించగలడు.
    చంద్రబాబు మాటతీరు కూడా చాలా బాగుంటుంది . సూపరండీ సూపర్ పవర్ ఫుల్ ఘనవిజయం...💐💐💚💚🌼🌼🌹🌹🌟🌟💫💫

  • @mharunkumar9953
    @mharunkumar9953 3 місяці тому +182

    పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేసారు చూడు ఈ రోజు 100/100 % రిజల్ట్ వచ్చింది... పవన్ కళ్యాణ్ తో పెట్టుకోకండ్రా బాబు .... గాడిద ముండా (RK రోజా) పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది బయ్యా... మొదటి దాని సంగతి తెల్చాలి Jai TDP, jai Janssena ❤❤❤

    • @pasumarthigupta7298
      @pasumarthigupta7298 3 місяці тому +2

      😅😅

    • @raviteja-zi9se
      @raviteja-zi9se 3 місяці тому +6

      Tdp revenge politics chaidu.. valla papana valle poyaru

    • @viswanathamb3800
      @viswanathamb3800 3 місяці тому +6

      ​@@raviteja-zi9se Cheyyali bayy lekapothe Paytm batch malli rechipoddi. Okkodiki thokkipetti nara teeyali

    • @keerthipamula8886
      @keerthipamula8886 3 місяці тому

      Naaku a donkeymunda ni em cheyalo chala maatladindi

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 3 місяці тому +29

    బాబు గారు తమరు రాజమండ్రి లో ఉన్నప్పుడు ..52 రాత్రులు కాళరాత్రి అయ్యాయి,..మాకు కొన్ని వేల మందికి మనసు మనసులో లేదు.,.ప్రత్యక్ష నరకం చూసాము,..మొక్కని దైవం లేదు..
    ఈ విషయాల్లో ఆ సైకో గాడి మిద దయ దాక్షిణ్య కూడదు...
    మీకు మచ్చ రాకూడదు అనుకుంటే పవన్ కల్యాణ్ కు హోం మినిస్ట్రీ ఇవ్వండి ,..మిరు రాజధాని ,పోలవరం మరియు ప్రజల బాగోగులు చూసుకోండి..పవన్ కల్యాణ్ రూపంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది

  • @anilbusa2769
    @anilbusa2769 3 місяці тому +26

    ఆంధ్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు కూటమి రావడానికి సహకరించిన ప్రతి ఒక్క పౌరుడికి నా యొక్క ధన్యవాదాలు మీ తెలంగాణ బిడ్డ అనిల్ ముదిరాజ్

  • @mahalakhu6011
    @mahalakhu6011 3 місяці тому +37

    Nenu may 13th Roju etv 9pm news lo Congratulations ap prajalaku cheppa naa korikaaa nerevendi thanks for ap Peeples❤❤❤❤

    • @SREE-TECH
      @SREE-TECH 3 місяці тому +1

      ♥️✌️

  • @vinodveeranki135
    @vinodveeranki135 3 місяці тому +4

    Evarra e news ki script rasendhi…. Goosebumps 🔥

  • @SureshKumar-nf2kj
    @SureshKumar-nf2kj 3 місяці тому +18

    Kk Survey 100% Correct ❤

  • @musicalhits95
    @musicalhits95 3 місяці тому +9

    Eroju news oka range lo undi🔥🔥🔥🔥and news reader maatallo dhairyam, tegimpu and fire kanipinchindi🔥🔥🔥😍😍😍😍

  • @nareshb1781
    @nareshb1781 3 місяці тому +11

    CBN Sir 🎉🎉🎉
    Kcr & Jagan iddaraki Return Gift 🎁🎁🎁 Super 🎉🎉🎉

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 місяці тому +49

    పెమ్మసాని పల్నాడు express ను తెనాలి వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలి. జై టీడీపీ

  • @jayaraju1262
    @jayaraju1262 3 місяці тому +3

    నూతనంగా ముఖ్యమంత్రి కబోతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు 💐💐💐

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 3 місяці тому +3

    తిరుమల పుణ్యక్షేత్రం న్ని ప్రక్షాళన చేయండి దయచేసి జై శ్రీరామ్

  • @cherry_1134
    @cherry_1134 3 місяці тому +7

    😂😂 jagan gadi introduction kekaa

  • @Jafferpeer
    @Jafferpeer 3 місяці тому +5

    ఈ విజయానికి ప్రధాన కారకులు నిరుద్యోగులు, ప్రయివేటు పాఠశాలల వుపాధ్యాయులు . కాని ఈటివి లో వారి గురించి కొంచెం కూడా చెప్పకపోవడం చాలా శోచనీయం.

    • @lktiger009
      @lktiger009 3 місяці тому

      this is winning of entire AP...dont try to divide people again

  • @gattarosaiah6332
    @gattarosaiah6332 3 місяці тому +4

    చాలా మంచి శుభతరుణం ,అన్ని రకాల పన్నులు 2019 లో బాబు పాలనలో ఎలావున్నావో అలా తగ్గించి సవారి చండీ ,ముఖ్యముగా ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు, కరెంట్ చార్జీలు, రైతుల ఇబ్బందులు 2019లో లాగ తగ్గింది,ఇంకా ఏ వుచితాలు వద్దు ,ఈ బహుమానాలు చాలు💐💐💐🙏🙏🙏💐💐💐

  • @user-no1kw8ts9v
    @user-no1kw8ts9v 3 місяці тому +17

    Inka AP development oka range lo untadi..
    Amaravati Hyderabad kante manchiga avuddi..
    From karimnagar

  • @Saitalks023
    @Saitalks023 3 місяці тому +5

    25 స్థానాలు కలుపుకొని రాష్ట్రం అభివృ్ది కోసం మద్దతు ఇవ్వాలి... Special status, క్యాపిటల్, పోలవరం, steelplant own mines, sez కోరైడర్, మాకు అభివృద్ధి మాత్రమే కావాలి లేదంటే ఇదే repeat అవుతాది మీకు కూడా..

  • @saipagilla3717
    @saipagilla3717 3 місяці тому +29

    అన్ని వర్గాలు అన్ని కులాల సమ్మతితో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కులానికే ప్రాధాన్యం ఇవ్వకుండా అందర్నీ ముఖ్యంగా బీసీలను గుర్తుంచుకోవాలి

    • @Hinduball
      @Hinduball 3 місяці тому

      Aina anni kulalaki pradanyam istharu memu bc… jagan pettina kula chichhu adi

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 місяці тому +11

    రాక్షసుడు పాలన అంతమైంది ప్రజలు ఆనందంగా ఉండండి 🌹🙏

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 3 місяці тому +8

    బోసుడికే బటన్ నొక్కాను ఓటు నాకే అనుకున్నాడు దెబ్బకి జెగన్ పీక నొక్కరు ప్రజలు 😜😜

  • @muhammedimran5375
    @muhammedimran5375 3 місяці тому +6

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున cbn గారు స్పెషల్ క్యాటగిరి స్టేటస్ డిమాండ్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు వీరు వినియోగించుకుంటారు లేదా అనేది వేచి చూడాలి. అధికారం ఉంది కదా అని విర్రవీగి ప్రజా దౌర్జన్యానికి పాల్పడినప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఓటు రూపంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ కి అలాగే నరేంద్ర మోడీకి కర్ర కాల్చి వాత పెట్టారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. ప్రతిపక్షాలకు అధికారం రాకపోయినా కేంద్రంలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షాన్ని ప్రజలు ఇచ్చారు. జై ప్రజాస్వామ్యం జై జై ప్రజాస్వామ్యం. జైహింద్.

  • @harishballakari7981
    @harishballakari7981 3 місяці тому +28

    Why not 175😂😂😂

  • @jayaraju1262
    @jayaraju1262 3 місяці тому +2

    పిఠాపురం నూతనంగా వస్తున పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు💐💐💐 బి ఆర్ 9 రిపోర్టార్ జయరాజు

  • @sreenivas769
    @sreenivas769 3 місяці тому +5

    Good Decision of Andhra people
    I respect all my Andhra brothers and sisters
    Good luck all

  • @TheCharan732
    @TheCharan732 3 місяці тому +3

    Eroju news entra prathi word Manchi VIBE Tho vundi 🔥✌🏽

  • @rafeesyed9150
    @rafeesyed9150 3 місяці тому +11

    Visionary leader cbnsir lion king

  • @rajkumar-od4rk
    @rajkumar-od4rk 3 місяці тому +3

    Starting 2 min inner felling of news reader😅😅😅😂😂

  • @jayasubramanyam1787
    @jayasubramanyam1787 3 місяці тому +16

    నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రారంభ

  • @nageshchowdary2523
    @nageshchowdary2523 3 місяці тому +4

    అసలు వై నాట్ వన్ సెవెన్టీ ఫై అని ఎందుకు అన్నాడబ్బా 🤔🤔🤔😂😂😂😂

  • @sumankunchala791
    @sumankunchala791 3 місяці тому +36

    Hello AP.. bye bye YCP 👋👋

  • @anilbusa2769
    @anilbusa2769 3 місяці тому +7

    శ్రీ నరేంద్ర మోడీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలు గెలిచారు ఫ్యాను రెక్కలు విరిగాయి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు జగన్ అనే వాడిని పాతాళంలోకి తొక్కారు జై ఆంధ్ర జై తెలంగాణ జై కూటమి మీ తెలంగాణ బిడ్డ అనిల్ ముదిరాజ్

  • @user-lj6fe5dl3w
    @user-lj6fe5dl3w 3 місяці тому +6

    జై టీడీపీ
    జై cbn
    జై పవన్

  • @k.d.ravindranadh9928
    @k.d.ravindranadh9928 3 місяці тому +4

    🎉🎉🎉🎉😂😂😂😂 ఈ విజయం లో అందరి కృషి ఉంది. 😂😂😂😂🎉🎉🎉🎉

  • @sureshnaikdeshavathu3828
    @sureshnaikdeshavathu3828 17 днів тому +1

    నరకాసురుడు అధికారం దిగేలే చేసి తను తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు రామోజీ రావు గారు.. Rest in peace 🙏

  • @user-qu1tx9qj9q
    @user-qu1tx9qj9q 3 місяці тому +11

    Jagan maturity Leni leader, aayana Inka nerchukovali

  • @chennukasulu6222
    @chennukasulu6222 3 місяці тому +10

    Baga chepparu madam ❤

  • @BhaskarReddyLokapally
    @BhaskarReddyLokapally 3 місяці тому +30

    Jai TDP

  • @ILOVEINDIANS
    @ILOVEINDIANS 3 місяці тому +1

    ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ తో జాతా కట్టాలి లేకుంటే ప్రభుత్వం నడవాలంటే కష్టం

  • @itsprasadshow5885
    @itsprasadshow5885 3 місяці тому +14

    Sound is not coming

  • @prasunotty6709
    @prasunotty6709 3 місяці тому +17

    No sound

  • @subbus3342
    @subbus3342 3 місяці тому +26

    HALLO. AP, BYE, BYE. YCP

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 3 місяці тому +10

    Waiting for this video 😅😅😅
    Congratulations 🎉🎉🎉🎉

  • @sandeepkumarvadde
    @sandeepkumarvadde 3 місяці тому +1

    Hospital lo unna patients ni kuda visit chesinappudu smile undi, ippudu nee daggariki vacheysariki aa smile poyindi emanna!!

  • @RamKrishna-mt2kw
    @RamKrishna-mt2kw 3 місяці тому +2

    1:56 3

  • @veerumatta2037
    @veerumatta2037 3 місяці тому +2

    5 yrs mundu every day e tv news chuse vadini tdp odipoyina taruvata e news chudatam manesanu, malli hpy ga chustanu 9pm new

  • @user-gs2kh2rw4h
    @user-gs2kh2rw4h 3 місяці тому +3

    వాడిన వెనికికి జరగని కేటీఆర్ 💕💪🏻💪🏻💪🏻🔥👍🏻🙏🏻👌🏻

  • @swathipothuluri2120
    @swathipothuluri2120 3 місяці тому +3

    Congratulations to Sri nara Chandra babu Naidu sir and Jana Sena power star Pawan Kalyan garu.

  • @bogeanreddy
    @bogeanreddy 18 днів тому

    జయహో CBN సార్ ❤❤❤❤❤
    విజయోస్తు లోకేష్ ❤❤❤❤❤

  • @chinnikrishna9336
    @chinnikrishna9336 3 місяці тому +2

    Unemployes changed the government good judgement

  • @garuda536
    @garuda536 3 місяці тому +5

    Love you hm❤❤

  • @thotakrishna2187
    @thotakrishna2187 3 місяці тому +2

    చట్టాలను అతిక్రమము చేసినవారినిమాతృమేసిక్షలు అనుభవించగలరయా

  • @srikanthkuricheti
    @srikanthkuricheti 3 місяці тому +2

    Congratulations to everyone AP people 👏👏

  • @gmalleshyadav7966
    @gmalleshyadav7966 3 місяці тому +5

    Jai pawan kalyan🐯

  • @Raam.Makkena
    @Raam.Makkena 3 місяці тому +2

    న్యూస్ రీడర్ రాణి మాం..చి జోష్ మీద ఉత్సాహం గా, సంతోషంగా
    వార్తలు చదివారు.

  • @madhureddy6591
    @madhureddy6591 3 місяці тому +3

    Waited for this moment,, at last i seen

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 місяці тому +1

    Most importantly, immediately revive Anna canteens, bring back liquor, sand, Amaravati, Polavaram etc., BACK TO NORMAL.

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 3 місяці тому +43

    వాడి సొంత డబ్బులేమి ఇవ్వలేదుకదా
    అవ్వా తాత లకి

    • @VenkateshVenki-mj5st
      @VenkateshVenki-mj5st 3 місяці тому +1

      ఇప్పుడు ఇవ్వబోయో డబ్బులు పెద్దల కూటమి నాయకుల ఇంట్లో నుంచి తెచ్చి ఇస్తారా?

  • @Shaheen_gallery
    @Shaheen_gallery 3 місяці тому +3

    TDP Mp seat Congress ki isthey development untundi

  • @RamaKrishna-gs3nm
    @RamaKrishna-gs3nm 3 місяці тому +4

    Hello ap welcome NDA...🎉🎉🎉

  • @vamsiannadata2191
    @vamsiannadata2191 3 місяці тому +1

    So happy jagan povadam but new government please develop state and improve infrastructure

  • @imthiyazbasha6858
    @imthiyazbasha6858 3 місяці тому +5

    JAI, TDP JAi Lokesh ANNA JAi, JAI CBN 2024,CM

  • @user-nv3xg9lt5d
    @user-nv3xg9lt5d 3 місяці тому +3

    🎉🎉 ETV news is true

  • @rajupeddada7238
    @rajupeddada7238 3 місяці тому +1

    Tnank you ETV staff all of you

  • @yaswanthinevery
    @yaswanthinevery 3 місяці тому +1

    Etv lo news vinte a kicke veru.. 😊

  • @yennollashankar
    @yennollashankar 3 місяці тому

    Ma venkateshvara swami joliki vacchina vadiki elane untundhi .....🔥om namo venkateshaya 🚩🙏

  • @lakshminarayanareddy326
    @lakshminarayanareddy326 3 місяці тому +2

    Stock market graph visually wrong.

  • @apparaokankatala1586
    @apparaokankatala1586 3 місяці тому +16

    NO VOICE

  • @badarigorantla1969
    @badarigorantla1969 3 місяці тому +2

    YSRCP government played games with the "great God Sir Venkateswra swamy " and with venkateswara swamy temple property and SWAMY'S devotees , SWAMY'S premises with unnecessary political comments. They put SWAMY With "11". Naamalu , hence Great Swamy also given results

  • @nareshkumar-wq4fh
    @nareshkumar-wq4fh 3 місяці тому +2

    151 lo... Edo ah chivaro ee chuvaro 1 thistharu anukunam kani madyalo 5 lepesaru....anukoldu.

  • @muddinanaresh
    @muddinanaresh 3 місяці тому

    Hai medam ETV news 💐🎉💐🎉🌹🌹🌹🌹🌹🇮🇳🌍💐🎉💐🎉🌹🌹🎉💐🎉🌹🌹🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐🎉💐🎉🎉🌹🎉💐💐🎉🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri

  • @rafibilla8057
    @rafibilla8057 3 місяці тому +6

    Super sir

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 3 місяці тому +5

    Good

  • @roopadusi38
    @roopadusi38 3 місяці тому

    goosebumps guaranteed with this news

  • @rajkat6832
    @rajkat6832 3 місяці тому +3

    151 ki makymiti ,Apaka 1. Epaka 1 Echara. , motham kalipithay 11 , ayo ayo ayoyo

  • @sreeninvasankola7286
    @sreeninvasankola7286 3 місяці тому +1

    మీకు అంటే మీ tv కి అంత దుగ్ధ ఏంటి
    Tdp ఒంటరిగానే
    జయభేరి
    ఒకే
    పోటీ చేసిన 21 సీట్లు గెలిచిన
    జనసేనా
    స్క్రిప్ట్ ఏంటి
    ఎవడు రాశాడు రా

  • @nathireddypulleswararao5139
    @nathireddypulleswararao5139 3 місяці тому

    In my opinion, this government un memorable grand victory goes to Enaadu paper, & Andhra Pradesh etv Honorable sri Ramoji Rao garu you saved real democracy.hatsup to you sir.🎉🎉🎉

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 3 місяці тому +2

    JAGAN's Y Chee Pee prediction is almost correct (They won 11 seats, which is just 2 short of what they expected (175 ki 175 >> Antey 1 + 7 + 5 = 13 seats)

  • @K.BHARATH-00
    @K.BHARATH-00 3 місяці тому +2

    Where is roja 😂😂

  • @srinivasaraotalapala1217
    @srinivasaraotalapala1217 3 місяці тому +1

    ఇంత జరిగినా నాకేమీ తెలియదు అంటున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అడ్డం పెట్టుకొని State లో అరాచకం చేశాడు.

  • @parnasalavenugopalaswamy5942
    @parnasalavenugopalaswamy5942 3 місяці тому +3

    Good night to all 🙏

  • @user-wp6zr6or9u
    @user-wp6zr6or9u 3 місяці тому +15

    BRS (trs) rest in peace😅😅😅

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 3 місяці тому +4

    TDP 165, YKAPA 11 so total 176 how?

    • @vanaja8410
      @vanaja8410 3 місяці тому

      కూటమి 164

  • @dhulipudibhanuprasad-dbp7915
    @dhulipudibhanuprasad-dbp7915 3 місяці тому +1

    Jai janasena. Jai Pawan Kalyan

  • @ConfusedNightSkyline-kz1kc
    @ConfusedNightSkyline-kz1kc 3 місяці тому

    Zindabad zindabad EVM ZINDABAD

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 3 місяці тому +2

    Hi Telugu state's people's how r u

  • @MANHOHARR
    @MANHOHARR 3 місяці тому +3

    Good night E TV News your MANHOHARR win

  • @srinivasaraor1545
    @srinivasaraor1545 3 місяці тому +2

    Single ga 135 anodhu , okkasari alochinchi matladandiii yela వచ్చాయని