గౌరవనీయులైన డాక్టర్ సత్యనారాయణ గారికి చేయు విన్నపము. మీగడ, వెన్నపూస ఫ్రెష్ గా వాడు కొన్నప్పుడే ఎలాంటి ఫంగస్ లేకుండా ప్రయోజనము కలుగుతుంది, నెయ్యి ఎక్కువకాలం నిల్వ చేసుకుని వాడుకున్న ఎలాంటి ఫంగస్ ఏర్పడకుండా ఆరోగ్య ప్రయోజనాలు పొందటానికి ఉపయోగపడుతుంది. కావున నెయ్యి మంచిది కాదని చెప్పటం సరి కాదు. నెయ్యిని ఎక్కువసార్లు మరగ పెట్టి వాడటం మంచిది కాదని చెప్పవచ్చు. సాధకులకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఈ కామెంట్ జరిగిందని భావించ గలరు.
సార్ ఈమధ్య చాలా దారుణంగా బలహీన పడుతున్నారు దయచేసి మీరు కోడిగుడ్లు తినండి మాంసాహారం తినండి చేపలు తినండి తర్వాత నెల రోజుల తర్వాత మీరు ఎలా ఉంటారో అప్పుడు చెప్పండి నీ హెల్త్ ఎలా ఉందో గ్యారెంటీగా మీ హెల్త్ చాలా హెల్దీగా ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ కాలం హెల్తీగా జీవిస్తారు
VRK sir డైట్ ను సపోర్ట్ చేస్తున్నారు మంతెన గారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ 🙏🙏🙏🙏🙏
Good Sir Meru ma devudu
సింగిల్ పాలీష్ బ్రౌన్ రైస్ ఒక 50 రోజులు తినే సరికి 160 ఉన్న పోస్ట్ లంచ్ షుగర్
62 కు పడిపోయింది పోస్ట్ లంచ్ షుగర్.
❤❤❤❤❤I am Akalovunyanni to you sir,,,Danyavadamulu❤❤❤
Meeru ceppedi Anni nijame 100% currect andi nenu patistunnanu gurgi IAM healthy
గౌరవనీయులైన డాక్టర్ సత్యనారాయణ గారికి చేయు విన్నపము. మీగడ, వెన్నపూస ఫ్రెష్ గా వాడు కొన్నప్పుడే ఎలాంటి ఫంగస్ లేకుండా ప్రయోజనము కలుగుతుంది, నెయ్యి ఎక్కువకాలం నిల్వ చేసుకుని వాడుకున్న ఎలాంటి ఫంగస్ ఏర్పడకుండా ఆరోగ్య ప్రయోజనాలు పొందటానికి ఉపయోగపడుతుంది. కావున నెయ్యి మంచిది కాదని చెప్పటం సరి కాదు. నెయ్యిని ఎక్కువసార్లు మరగ పెట్టి వాడటం మంచిది కాదని చెప్పవచ్చు. సాధకులకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఈ కామెంట్ జరిగిందని భావించ గలరు.
Minimum one hour maruga pedithe gani neyyi thayaravvadu
EXCELLENT 👌 MESSAGE DOCTOR GARU,,, THANK YOU SO MUCH 🙏🙏🙏 DOCTOR GARU,,,
You r given best advice sir
Good morning sir 🌞🌞😊
సార్ ఈమధ్య చాలా దారుణంగా బలహీన పడుతున్నారు దయచేసి మీరు కోడిగుడ్లు తినండి మాంసాహారం తినండి చేపలు తినండి తర్వాత నెల రోజుల తర్వాత మీరు ఎలా ఉంటారో అప్పుడు చెప్పండి నీ హెల్త్ ఎలా ఉందో గ్యారెంటీగా మీ హెల్త్ చాలా హెల్దీగా ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ కాలం హెల్తీగా జీవిస్తారు
😂😂
meeru vrk dietni promote chesthunnaru...nonveg not good ..meeku heart problems rakunda vundalante skip the non veg....
Evaritho em matladathunnaru bro😂😂😂😂
Coorect sir
సర్ మీరు ఈమధ్య చాలా బలహీనంగా కనిపిస్తున్నారు దయచేసి బూస్టో హార్లిక్స్తా తాగుతూ ఉండండి
😂
Chatta news and channel.
అన్నీ తినండి, వొళ్ళు ని కష్టపెట్టండి.. యోగ లాంటివి చేసి ఆరోగ్యంగా ఉండండి