ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
సత్యనారాయణ రాజు గారు ఎవరు పాటించిన పాటించకపోయినా మీరు చెప్పేది యదార్థం సత్యమైనది సత్యము నిదానంగా అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తూ ఉన్నది ఇన్ని సంవత్సరాలు మీరు సహనం చేస్తూ, ఓర్పుతో నిస్వార్థంతో ప్రజలను చైతన్య పరుస్తూ ఎంతోమంది ఆరోగ్యాలను మంచిగా తయారు చేస్తున్నారు. 25 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ప్రతిరోజు మీ యొక్క ఎపిసోడ్ను వింటూ ఉన్నాను. ఇంకనూ అనేక మందికి వినిపిస్తూ ఉన్నాను. ఎవరు విన్న వినకపోయినా మీరు పట్టుదలతో సత్యమును తెలుపుతున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగనే కొనసాగించగలరు అని మరిమరి కోరుతున్నాము
❤️ అందరికోసం సేమ్ టు యు మీరు చెప్పబోయేది చెప్పింది కూడా ఇంతకుముందు ఇచ్చిన మెసేజ్ ఇన్ఫర్మేషన్ లాగానే సేమ్ టు యు అన్ని వర్తించను గాక థాంక్యూ ఆల్ ద బెస్ట్ విన్నాము శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు థాంక్యూ అన్నయ్య గారు చాలా మంచి అనేక రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఆరోగ్యం గురించి మనందరికీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా వీడియోలు పెట్టారు వాటి ద్వారా చాలా వరకు పాటించిన వారికి చాలా మేలు జరుగుతూ వచ్చాయి వాటి యొక్క ప్రతిఫలము మరియు వారి యొక్క ఆశీర్వాదాలు మీకు మీలాంటి అనేక డాక్టర్స్ అందరికి కూడా చేరుకున్నాయి బలాన్ని ఇచ్చాయి అని హృదయపూర్వకంగా నమ్ముతూ అందరికీ హృదయపూర్వక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హృదయపూర్వకధన్యవాదాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ తండ్రి అయిన దేవుని పరము ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ప్రకృతి పంచతత్వాల యొక్క 84 లక్షల జీవరాసులు యొక్క మరియు నిమిత్తం గా మా యొక్క బ్రాహ్మణ అందరి యొక్క సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆధ్యాత్మిక గురువులందరి యొక్క మరియు ప్రతి ఒక్క పాజిటివ్ ఆలోచన చేసి ప్రతి ఒక్కరి నుంచి మీకు మీలాంటి మరియు చాలామంది ఆత్మలు అందరికి కూడా లభించును గాక హృదయపూర్వకంగా కోరుకుంటూ తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అందరికీ దండిగా మెండుగా నిండుగా కరాకండిగా ఎల్లవేళలా ఉండును గాక తోడై యుండును గాక నీడలాగా నీ వెంట ఉండును గాక అని కనురెప్పల కాపాడుతూ ఉండుగాక తధాస్తు తధాస్తు తథాస్తు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🔥🎉🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి మన దేశం సదాశివస్మరామి శివం వందే జగద్గురుమ్. ( ❤️ *❤️)
Yes meru chappina విధానం నేను try చేశా.. Full healthy way... వాటర్ drinking teknic.. 🙏.. మాకు ఇంత మంచి విషయాలు మా ఫ్యామిలీ లో ఒక mem లాగా father లాగా చెప్తున్నారు.. మీరు చల్లగా ఉండాలి..
మీరు చెప్పిన మాటలు పాటిచడం వల్ల 3సవత్సరం నుండి గ్యాస్ట్రిక్ తో బాధపడుతూ వున్న నాకు ఇ ప్పుడు ఆ గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా చాలా సంతోషం గా వున్నాను నా సంతోషానికి కారణం మీరే థాంక్యూ సర్
ఆ గౌరవనీయులైన మంతెన సత్యనారాయణ రాజు గారికి నమస్కారములు. అయ్యా మీరు చెప్పే సలహాలు, సూచనలు సదా మాకు ఉపయోగకరమైనవి. తెలియజేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
సూపర్ సార్... నా పేరు లక్ష్మణ్ కుంచె, నందిగామ, కృష్ణా జిల్లా.మిమ్మల్ని fallow అయ్యి. బాన పొట్టను... ఇలియానా నడుములా చేసుకున్నాను ...మీకు నేను జీవితాంతం.... రుణపడి ఉంటాను.. ధన్యవాదాలు రాజు గారు.
రేపటి నుండి నేను గతించు వరకు మిరు చెప్పినట్టే చేస్తాను రాజు గారు..ధన్యవాదాలు..... రాజు గారు.. మాలాంటి వరి ఆరోగ్య పరంగా మి చిట్ కలు... ఎంతో అవసరం.... ప్రతి ఒక్క మనిషి వారిఆరోగ్యం కోసం పాటించ ల్ సి న పద్దతి....
ముందుగా నా నమస్కారములు .మా అందరికి ఆరోగ్య సూత్రాలు మంచిగా చెబుతున్నారు .నేను మీరు చెప్పిన విదంగా పాటిస్తున్నాను .చాలా మంది తినాలి అంటున్నారు తినాలి తింటేనే ఆరోగ్యంగా బలంగా ఉంటావు అంటున్నారు .ఐన వాలమాటలు పట్టించోకుండా మీరు చెప్పిన విధంగానే చేస్తున్నాను .ఆరోగ్యం బాగానే ఉంటుంది .మీరు చెప్పిన డైట్ బాగుంది .మీకు నా ధన్యవాదములు .ఇట్లు యన్ వి వి యస్ ప్రసాద్ .
Mantena garu Eche Arogya suthralu ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపాయి.ఈ సేవ అందించడానికి ఆయన పిల్లలనే వద్దనుకున్నా రు.ఇంకా ఎన్నో సేవలు సేవలు అందిస్తున్నారు.ఆయన్ని నేను మరో గాంధీ అంటాను.
2007 సంవత్సరంలో మాటీవీ లో మీరు చెప్పిన ఆరోగ్యానికి అరవై రహస్యాలు కార్యక్రమం విన్నాను. అప్పట్నుంచి చాలా సన్నం అయిపోయాను, అసలు లావు అవటం లేదు . రాజు గారి మాటలు విని శరీర తత్వానికి అనుగుణంగా అమరిన తిని త్రాగే అలవాట్లను చంపుకున్నాను. ఇప్పుడేమో రాజు గారి మాటలు విని సహజంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిని త్రాగకుండా మిషన్ లాగా నిర్జీవంగా బ్రతుకుతూ నిర్వీర్యం అయిపోయాను
Thank you sr maku enno telyani vishayalu cheptunnaru... E rojullo chala advertisements vastunay ma filter water better ani... Like Ro filter, UV filter and kanjan water 💧💦.. Etc... Asalu e water better oka vedio cheyandi sr..
I'm the perfect example sir.. I had severe acidity problem.. I followed your advice.. Since last 10 years i don't have this problem. Thank you sir.. You're like a God for me.. Really!! I'm indebted to you sir. Kind regards,
I am very thankful to Sri Dr. Manthena Satyanarayana because 20 years back I came to know about this and since then I am following this and I am very healthy.
Andari Bandhuvaiya.. maa Manthena Raajaiyaa.... parthi anaarogya samasyala parishkaram cheppe AapaathBaandhavuduvaiyya. Twinkle Twinkle little star Manthena sir is God given in Heaven star.
Dear sir I have been fallowing your Procedure of life stye since 2001. Your procedure is a wonderful procedure . Iam always thankful to you. Thank you very much. M. L. M. Daya Sagar Srikakulam
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Masclore distropy tritment
Masclore distropy
మీసలహాలుచాలామంచివి.నేను ఆచరిస్తున్నారు.
9951110052
8801551557.. మీ విలువైన సలహాలు కోసం దయచేసి ఈ నంబర్ కు పంపగలరు...
సత్యనారాయణ రాజు గారు ఎవరు పాటించిన పాటించకపోయినా మీరు చెప్పేది యదార్థం సత్యమైనది సత్యము నిదానంగా అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తూ ఉన్నది ఇన్ని సంవత్సరాలు మీరు సహనం చేస్తూ, ఓర్పుతో నిస్వార్థంతో ప్రజలను చైతన్య పరుస్తూ ఎంతోమంది ఆరోగ్యాలను మంచిగా తయారు చేస్తున్నారు. 25 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ప్రతిరోజు మీ యొక్క ఎపిసోడ్ను వింటూ ఉన్నాను. ఇంకనూ అనేక మందికి వినిపిస్తూ ఉన్నాను. ఎవరు విన్న వినకపోయినా మీరు పట్టుదలతో సత్యమును తెలుపుతున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగనే కొనసాగించగలరు అని మరిమరి కోరుతున్నాము
❤️ అందరికోసం సేమ్ టు యు మీరు చెప్పబోయేది చెప్పింది కూడా ఇంతకుముందు ఇచ్చిన మెసేజ్ ఇన్ఫర్మేషన్ లాగానే సేమ్ టు యు అన్ని వర్తించను గాక థాంక్యూ ఆల్ ద బెస్ట్ విన్నాము శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు థాంక్యూ అన్నయ్య గారు చాలా మంచి అనేక రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఆరోగ్యం గురించి మనందరికీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా వీడియోలు పెట్టారు వాటి ద్వారా చాలా వరకు పాటించిన వారికి చాలా మేలు జరుగుతూ వచ్చాయి వాటి యొక్క ప్రతిఫలము మరియు వారి యొక్క ఆశీర్వాదాలు మీకు మీలాంటి అనేక డాక్టర్స్ అందరికి కూడా చేరుకున్నాయి బలాన్ని ఇచ్చాయి అని హృదయపూర్వకంగా నమ్ముతూ అందరికీ హృదయపూర్వక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హృదయపూర్వకధన్యవాదాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ తండ్రి అయిన దేవుని పరము ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ప్రకృతి పంచతత్వాల యొక్క 84 లక్షల జీవరాసులు యొక్క మరియు నిమిత్తం గా మా యొక్క బ్రాహ్మణ అందరి యొక్క సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆధ్యాత్మిక గురువులందరి యొక్క మరియు ప్రతి ఒక్క పాజిటివ్ ఆలోచన చేసి ప్రతి ఒక్కరి నుంచి మీకు మీలాంటి మరియు చాలామంది ఆత్మలు అందరికి కూడా లభించును గాక హృదయపూర్వకంగా కోరుకుంటూ తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అందరికీ దండిగా మెండుగా నిండుగా కరాకండిగా ఎల్లవేళలా ఉండును గాక తోడై యుండును గాక నీడలాగా నీ వెంట ఉండును గాక అని కనురెప్పల కాపాడుతూ ఉండుగాక తధాస్తు తధాస్తు తథాస్తు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🔥🎉🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి మన దేశం సదాశివస్మరామి శివం వందే జగద్గురుమ్. ( ❤️ *❤️)
అయ్యయ్యో భ్రహ్మయ్య.. ఏంటయ్య ఈ ఘోరం
మాలాంటి పేదలకోసం ఆ దేవుడు మిమ్మల్ని పంపాడు మీరు అందరి ఆయుష్ పోసుకుని చలగా ఉండాలి
,మరి
c, erase
Yes meru chappina విధానం నేను try చేశా.. Full healthy way... వాటర్ drinking teknic.. 🙏.. మాకు ఇంత మంచి విషయాలు మా ఫ్యామిలీ లో ఒక mem లాగా father లాగా చెప్తున్నారు.. మీరు చల్లగా ఉండాలి..
రాజుగారు మీరున్నతవరకు, మీకు follow అవుతున్నంతవరకు మా ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ కగలదని నా యొక్క అనుభవంతో చెప్పగలుగుతున్నాను. జై మంతెన
మీరు చెప్పిన మాటలు పాటిచడం వల్ల 3సవత్సరం నుండి గ్యాస్ట్రిక్ తో బాధపడుతూ వున్న నాకు ఇ ప్పుడు ఆ గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా చాలా సంతోషం గా వున్నాను నా సంతోషానికి కారణం మీరే థాంక్యూ సర్
ఆ గౌరవనీయులైన మంతెన సత్యనారాయణ రాజు గారికి నమస్కారములు. అయ్యా మీరు చెప్పే సలహాలు, సూచనలు సదా మాకు ఉపయోగకరమైనవి. తెలియజేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Excellent speech sir
గురువు గారు మీరు చెప్పిన మాటలు నాకు మంచి ఆరోగ్యాన్ని సంపాందిచాను చాలా ధన్యవాదాలు.
Dr M సత్యనారాయణ రాజు గారి ప్రకృతి వైద్య సలహాలు 99% కరెక్ట్, సార్ చెప్పినవి పాటిస్తే 100% ఆరోగ్యం బాగుంటుంది
సూపర్ సార్... నా పేరు లక్ష్మణ్ కుంచె, నందిగామ, కృష్ణా జిల్లా.మిమ్మల్ని fallow అయ్యి. బాన పొట్టను... ఇలియానా నడుములా చేసుకున్నాను ...మీకు నేను జీవితాంతం.... రుణపడి ఉంటాను.. ధన్యవాదాలు రాజు గారు.
Raju garu మీ jeevitham dhanyam .mimmalni devuduga chustunnaru yevaru కూడా negitivs coments cheyadam ledu ur very great
ఇప్పటి జీవన విధానానికి మీరు ఇచ్చే సలహాలు ఎంతో అవసరం మీకూ ధన్యవాదములు
మీరు చెప్పింది ఏ డాక్టర్ ఇంత క్లారిటీగా చెప్పలేరు రాజు గారు thanku sir
రాజు గారు మీ వివరణ నేను నిశితంగా అనుసరిస్తున్నాను. మేము చల్లని దేశంలో నివసిస్తున్నాము. అయితే, మీ సలహా చాలా సహాయకారిగా ఉంటుంది
అయ్యా, మీరు మంచి నీటిని ఎలా ఎప్పుడెప్పుడు త్రాగాలో చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా వివరించినందులకు ధన్యవాదములు.!🙏!
మా లాంటి వాళ్లందరు కోసం దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసి పంపించి ఉంటాడు.మీ నీళ్ల
సూచనలు నేను జాగ్రత్తగా
పాటిస్తాను.ధన్యవాదాలు.🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹.
Super
@@mdmabusubhanisubhani1577 డజ
@@mdmabusubhanisubhani1577 in I'm in the Zazl
@@manikondalakshmoji499 in the
Just go to hell and heaven
చాలా చక్కగా ఆరోగ్యం గురించి వివరిస్తున్నారు మీకు నా ధన్యవాదాలు sir
రోజులో మంచినీరు ఏ సమయంలో ఎంతెంత త్రాగాలి చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
రేపటి నుండి నేను గతించు వరకు మిరు చెప్పినట్టే చేస్తాను రాజు గారు..ధన్యవాదాలు..... రాజు గారు.. మాలాంటి వరి ఆరోగ్య పరంగా మి చిట్ కలు... ఎంతో అవసరం.... ప్రతి ఒక్క మనిషి వారిఆరోగ్యం కోసం పాటించ ల్ సి న పద్దతి....
ముందుగా నా నమస్కారములు .మా అందరికి ఆరోగ్య సూత్రాలు మంచిగా చెబుతున్నారు .నేను మీరు చెప్పిన విదంగా పాటిస్తున్నాను .చాలా మంది తినాలి అంటున్నారు తినాలి తింటేనే ఆరోగ్యంగా బలంగా ఉంటావు అంటున్నారు .ఐన వాలమాటలు పట్టించోకుండా మీరు చెప్పిన విధంగానే చేస్తున్నాను .ఆరోగ్యం బాగానే ఉంటుంది .మీరు చెప్పిన డైట్ బాగుంది .మీకు నా ధన్యవాదములు .ఇట్లు
యన్ వి వి యస్ ప్రసాద్ .
చాలా బాగా వివరంగా చెప్పారు గురువుగారు... అద్భుతంగా చెప్పారు
Thank you.....
Good doctor gaaru thanks
Mantena garu
Eche Arogya suthralu ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపాయి.ఈ సేవ అందించడానికి ఆయన పిల్లలనే వద్దనుకున్నా రు.ఇంకా ఎన్నో సేవలు సేవలు అందిస్తున్నారు.ఆయన్ని నేను మరో గాంధీ అంటాను.
Super water explain sir
రాజుగారూ .. ఓక తల్లి తన బిడ్డలకు చెబుతున్నట్లు ఉంటుంది మీరు చెబుతుంటే.
Yes
S
అవును
Yes
Raju garu your explaindis very spr
Meeru cheppinadi nijm nenu paatisunnanu
Eppudu naaku chala bagundi Tenstion nundi bayatapaddanu🎉
రాజు గారు దైవాంశ సంభూతుడు. మనుషుల ఆరోగ్యం కోసం జన్మించిన మహనీయుడు. నాకైతే రాజు గారి మాటే శాసనం
Sarele ika moosukuni koorcho. Picha naakodaka.
Chala bhaga chepputaru doctor garu meeku na dhanyavadhamulu 🙏
నేను 10 years నుండి ఫాలోఅవుతున్నాను. Happy గావున్నాను.78kgనుండి 62 kgలకు వచ్చాను .thanks Raju garu
Water ekkuva tragite weight loss avutara
Sai Pavan garantea ga weight thaguu tharu
Super .meru chappam maa adrustam
గొప్ప ప్రకృతి
Meeru manchi vishayaalu chepthaaru Raju gaaru🎉
5:59 information
Thank u
Tq
please come straight to the point
thank you
Thank you.
2007 సంవత్సరంలో మాటీవీ లో మీరు చెప్పిన ఆరోగ్యానికి అరవై రహస్యాలు కార్యక్రమం విన్నాను. అప్పట్నుంచి చాలా సన్నం అయిపోయాను, అసలు లావు అవటం లేదు . రాజు గారి మాటలు విని శరీర తత్వానికి అనుగుణంగా అమరిన తిని త్రాగే అలవాట్లను చంపుకున్నాను. ఇప్పుడేమో రాజు గారి మాటలు విని సహజంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిని త్రాగకుండా మిషన్ లాగా నిర్జీవంగా బ్రతుకుతూ నిర్వీర్యం అయిపోయాను
WONDERFULL MASSAGE SIR .
Ayya Garu vandhanalu miku
Very excellent valuable information about the usage of water.very clearly explained.thanks to doctor'
Chala manchi vishyani Teliparu guru garu Danyavadammulu
Thanks for the quick response 👍
Super chepparu sir
I followed this Sir. It works. Meeru chappe vidhanamulu 100%. satyamaina Nijamulmu. Thanks Sir.
Sir meere cheppe vishayalu andaru patiste 99% Health issues Ravu Good job sie
చాలా బాగుంది. ధన్యవాదాలు
Thank you so much sir 🙏🙏🙏🙏
Following this technique past 6years and being healthy
Well explained Sir.. Thank you very much.
Thanks and welcome
Sir meeru cheppinatlu tagadam valana chala bagundi
Nijanga Ee Techniques thelika chala manchi life ni ee corporate world lo padi nasanam chesukunnam.
Ippatnunchaina Mana health ni kapadukovali
Exact feeling and result I am getting now. Thank you very much for your valuable suggestion
Raju garu chala santosham andi meeru dorakadam maa adrushtam andi
Chala vivaramga chakkaga chebutunnaru...tq so much..👏👏👍👍
సూపర్ 🙏🙏❤
Bagundi raju garu
Thank you sr maku enno telyani vishayalu cheptunnaru... E rojullo chala advertisements vastunay ma filter water better ani... Like Ro filter, UV filter and kanjan water 💧💦.. Etc... Asalu e water better oka vedio cheyandi sr..
Water therapy is the best for constipation. Iam following your advice.Thanks 🙏 sir
అయ్యా మీ మాట విననంది ఒక్క రోజు కూడా ఉండలేను మీ మాటలు విని నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను
how to reduce denomyasis
Me too
Same to you
@@Allinone-sb3qe yeah
@@muralipotnuru441 hello sir
Very good salaha sir
I'm the perfect example sir.. I had severe acidity problem.. I followed your advice.. Since last 10 years i don't have this problem. Thank you sir.. You're like a God for me.. Really!! I'm indebted to you sir.
Kind regards,
Sir, మీరు మాకు తల్లితండ్రులు కన్నా ఎక్కువ, మీ వల్ల మేలు పొందిన వాళ్ళు కోకొల్లలు 😥😥మీరు వెయ్యేళ్లు ఉండాలి సార్ 🙏🙏🙏🙏
sir ippti erojullo meeru chepe prati okkti paatinchi tene 80satham arogyam untundi sir chala thanks sir ilage inka manchi vishayalu che sir
I am very thankful to Sri Dr. Manthena Satyanarayana because 20 years back I came to know about this and since then I am following this and I am very healthy.
చాలా బాగుంది అందరికీ తెలిసిందే కాని చేయరు చేసిన చేలా మంచిది
Me సూచనాలు super sir🙏🙏👍👍🤝
Sir.. Meeru cheppina aarogyaniki sambandinchina chala videos chusanu..chala bavunnai.. Konni patinchanu kuda.. Tq sir
Yes I implemented this idea
Thanks🙏 for this
Message sir
100% correct sir
Very Excellent and Use full Information Sir Many Thanks to You for your Kind Services Sir
Baaga chesthunnam
Super thinking sir
Meeru cheppe information motham priceless.
..
MN z's
Excellent sir,very useful,I follow water technique
Sir meeru great matalo cheppalemu sir mee help tips use
గురువు గారు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో విషయాలు తెలుసు కున్నాం
Simple & Best technique to be practised for good HEALTH
Arthiritiskiyafoodteesukovalisir
Mi nundi chaala nerchukuntunam sir.......miru cheppi prati vishayam janalaki chaaala useful ga undi sir thnq very much
Thank you sir
Water గురించి చాలా బాగా చెప్పారు
Good message Doctor garu Thanks
You are the best Doctor in Naturopaty thank you for your help sir
What a Wonderfull Valuable Definitions & Message THANQ Very Much Sir ...
చాలా సంతోషం sir 🙏 చాలా బాగా చెప్పారు sir 🙏
Good morning sir meru Chala opika Tu Chuptunnaru,, thank you so much sir🙏
Sir,
Your explanation process is very elaborative.
Dr.sir,
I am regularly drinking water as per yr suggestion but URINE IS GIVING BAD SMELL for a long time. Pl.explain remedy.
@@chintarajashekaram2795 8
Nice sir excellent tecnichs
GOOD MESSAGE SIR
thank you sir.ee rojullo ilanti messages iche vare leru.andaru aasthulu, udyogalu,peru prathistalu gurinchi alochistunnaru kani asalina arogyam gurinchi marchi potunnaru. meeru inta kalanga mee shows dwara avagahana kalpisunnaduku chala dhanyavadmulu sir.
You are great sir. Living for the welfare of society. Your health tips are outstanding. Thanks alot.
Yes sir
Andari Bandhuvaiya.. maa Manthena Raajaiyaa.... parthi anaarogya samasyala parishkaram cheppe AapaathBaandhavuduvaiyya.
Twinkle Twinkle little star
Manthena sir is God given in Heaven star.
Thank you so much sir. With your blessings only we are alive and happy. You are our God
Thank you very much Dr garu memu a thappulu chesthunnamo ardham ayindi ,meru chepina vidham ga follow avutham 🙏🙏🙏
Super good information 👍
మాకు మంచి దారి చూపించారు 🙏🙏🙏
Dr garu nenu sugar patetent .naku sariina diet cheppppagalara
Thank you sir
Great job sir
Rajugaru thankyou
Dear sir
I have been fallowing your Procedure of life stye since 2001.
Your procedure is a wonderful procedure .
Iam always thankful to you.
Thank you very much.
M. L. M. Daya Sagar
Srikakulam
ధన్యవాదాలు
CT
Good explained you are our God
Health hero sir miru
మియొక్క సలహాలు చాలా చక్కగా ఉన్నాయి నాకు చాలా నచ్చి నాయి
Thank. You
కలియుగ ప్రత్యక్ష దైవం..... మీరే సర్.........
ఇంకా ఆరోగ్యం బతికి ఉంది అంటే అది మీరు మాకు ఇచ్చిన సలహాలు సూచనలు వలన మాత్రమే సార్
నేను కూడా పాటిస్తున్నాను.
10 సంవత్సరాలుగా పాటిస్తున్న,
ఒక్కసారి కూడా హెల్త్ ఇష్యూ రాలేదు.
Same
Ami paatustunnaru
Sir Nenu 2005 nundi patistunanu iam full healthy