రాజేందర్ రెడ్డి గారు, మీరు true journalist అండి. మీ Chanel వల్ల రైతులకెంతో ఉపయోగ కరమైన సమాచారం ఇస్తున్నారు, అది తెలిసిందే. కానీ నా లాంటి వ్యవసాయం తెలియని వాళ్ళకి కూడా, ఒక సమగ్ర సమాచార సేకరణ కోసం మీరు చేసే కృషిలో భాగంగా మీరు ఎన్నో stories చెపుతున్నారు. రక రకాల బ్రతుకు జీవితాలని మాకు పరిచయం చేస్తున్నారు, మమ్మల్ని inspire చేస్తున్నారు. మీకు వేల వేల ధన్యవాదాలు 🙏🙏
Hi Anna memu kotthaga vegetable shop peduthunam so maku vegetable kavali fix rate market lo rate perigina thaggina same matladukuna rate ki thisukuntam so miku interest unte contact avvandi 🙏
Hi Anna memu kotthaga vegetable shop peduthunam so please maku vegetable pandinche raithula details kavali miru ye vi chesina valla number video lo ivvandi anna please 🙏
పని చేయాలని ఉండాలే కానీ ఎలాగైనా పని దొరుకుతుందని లావణ్య గారి ఇంటర్వ్యూ ద్వారా అర్ధం అవుతుంది. Hats Off
రాజేందర్ రెడ్డి గారు, మీరు true journalist అండి. మీ Chanel వల్ల రైతులకెంతో ఉపయోగ కరమైన సమాచారం ఇస్తున్నారు, అది తెలిసిందే. కానీ నా లాంటి వ్యవసాయం తెలియని వాళ్ళకి కూడా, ఒక సమగ్ర సమాచార సేకరణ కోసం మీరు చేసే కృషిలో భాగంగా మీరు ఎన్నో stories చెపుతున్నారు. రక రకాల బ్రతుకు జీవితాలని మాకు పరిచయం చేస్తున్నారు, మమ్మల్ని inspire చేస్తున్నారు. మీకు వేల వేల ధన్యవాదాలు 🙏🙏
రాజేంద్ర రెడ్డి గారు మీరు అడిగే విధానం చాలా బాగుంది. విజ్ఞాన దాయకం మరియు ఉపయోగకరంగా ఉన్నాయి.
Wow Super video. Asalu video chusthunte manasu chala happy ga vundhi.
రైతు బడి 💯💯💯💯💯👌👌👌👌
ప్రతి గ్రామం లో ఒక రైతు ఈ విధముగా పంటలు పందీచినరైతులకు ఆదాయం వాస్తుంది ఇలాంటి వీడియో చూడాటo వలన రైతుకు చాలా ఉపయోగపడుతుంది అవగాహనా ఏర్పడుతుంది.
మీరు రైతులకు మంచి సహకారం అందించారు
Superb informative video. Namaste hatsof to Rajendreddy.
Very useful videos of farmers and up coming farmers
First time oka raithuki thana pantani sontham ga ammukovadam chusthunna
yes really greate initiation 🙂
ఆర్మూర్ 💯💯💯💯
Sir ur videos are really very very good to watch . Great job sir. Always plz keep doing it sir.
Thankyou for making this video anna madhi ankapur pakka village laxmapur memu kuda daily e market ki vegetables thisukostham
Anaa nee fan Anna...
Ankapur lo prati format ku own cars unnai.
Annagaru nenu me old subscriber meeru journalist ga unnapudu nunchi chustuna... Me explanation chala clear ga vuntadi annagaru
Very nice video brother
Itla vayasayam chase ambukunte raithu eha Raju ❤
Super
13.22 sun flower
Good
Maadhi nizambad urban Anna gaaru ❤❤
Good video
Byke trucks chaiche sir no 2 టైమ్స్ పెట్రోల్ weast
అన్న రాజస్థాన్ రైతులను చూపించు అన్నా
Anna Nizamabad lo eavning markets cheppara anna
Hi Anna memu kotthaga vegetable shop peduthunam so maku vegetable kavali fix rate market lo rate perigina thaggina same matladukuna rate ki thisukuntam so miku interest unte contact avvandi 🙏
@@mounikaavillagewomen hi am chanti from warangal am a farmer in vegetable I want your contact
Hi Anna memu kotthaga vegetable shop peduthunam so please maku vegetable pandinche raithula details kavali miru ye vi chesina valla number video lo ivvandi anna please 🙏
Address cheppandi
Tamota price chepu bro
6:36 thief