బుచ్చన్న ప్రశ్నించిన తీరు వల్ల అనేకానేక విషయాలు మరసం చారిత్రక సాహిత్య నేపథ్యం మరోసారి నెమరు వేసుకున్నట్లయింది. వక్తలతో చాలా విషయాలు చెప్పించ గలిగారు థాంక్యూ అన్నా.
కవి తైదల అంజయ్య గారు ! మీ కవిత్వం సంభాషణ-- దేశపతి శ్రీనివాస్ గారి సంభాషణ-- నందిని సిధారెడ్డి తెలంగాణ కంచుకంఠం అన్నీ మంజీర రచయితల యాది-- మంజీర అంటేనే తెలంగాణ-- తెలంగాణ అంటేనే మంజీర. అభినందనలు -- కందాళై రాఘవాచార్య
Thanks.... Bucchanna నందిని సిద్దారెడ్డి సార్❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేశ్పతి తెలంగాణ ఉద్ధేషపతి తెలంగాణ ప్రజల సోపతి (సిద్దారెడ్డి సార్) ❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలంగాణ 💪💪💪
మంజీరా రచయితల సంఘం వారు కాళోజి చెప్పినట్టు పైసలు పోయినా సంపాదించడం, ప్రాణాలు పోయినా కొత్త ప్రాణాలు వస్తాయి. కానీ సంస్కృతి అస్తిత్వం దెబ్బ తినకుడదు అని చెప్పినట్లుగా సంస్కృతి అస్తిత్వం అనేది భాషతో చాలా సంబంధం ఉంటుంది కాబట్టి. వీలైతే కొద్దిగా తెలంగాణ గ్రామీణ భాషలోని మాటలు అంతటా ఉపయోగించే విధంగా మళ్లీ తెలంగాణ భాష పునర్నిర్మాణం పుస్తకాల్లో కూడా వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం, ఉదాహరణకు :యాదికుంచుకోవటం = గుర్తుపెట్టుకోవడం.
ఉద్యమం చేసినం అరెస్ట్ అయినం తెలంగాణ వచ్చింది, trs గెలిచింది లోగుట్టు తెలియక గెలిపించాం గెలిచక టీడీపీ మరియు ఇతర పార్టీల్లో ఉన్న దొరలు trs లోకి వచ్చి మమ్మల్ని వెనక్కి నెట్టారు ,మా భూములు గుంజుకున్నాడు ఒక లండికొడుకు ఇంకా చాలా అన్యాయం చేసారు. మా ఊర్లలో గుట్టలు మాయం చేశారు కొన్ని వేల గుట్టలు మాయం చేశారు ,ఇంత దోపిడీ కోసమర తెలంగాణ వచింది.ఒక వర్గం దోపిడీకి కోసమా తెలంగాణ. మళ్ళీ మమ్మల్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టకురా దేశపతి గా.ఇక చాలు.అవసరమైతే మీరు త్యాగాలు చేయండి లేదా అవసరమైతే పెట్రోల్ ఈసారి మీరు పోసుకోండి.ఎప్పుడూ మీ గొప్పలేన మీ బతుక్కి ఒక్క రోజైన కొండా లక్ష్మణ్ బాపూజీ పెరు ఎత్తరా మీరు.ఏ ఎందుకు bc పద్మశాలి కావడం వల్లన.ఇకనైనా మారండిరా. బుచ్చిగా నువ్వంటే కొంచెం మంచి అభిప్రాయం ఉండే కానీ నువు కూడా వీళ్ళ బాపతేన. మా భూములు కొల్పాయముర పాపాత్ములరా
బుచ్చన్న ప్రశ్నించిన తీరు వల్ల అనేకానేక విషయాలు మరసం చారిత్రక సాహిత్య నేపథ్యం మరోసారి నెమరు వేసుకున్నట్లయింది. వక్తలతో చాలా విషయాలు చెప్పించ గలిగారు థాంక్యూ అన్నా.
బుచ్చన్న ప్రశ్నించిన తీరు వల్ల అనేకానేక విషయాలు మరసం చారిత్రక సాహిత్య నేపథ్యం మరోసారి నెమరు వేసుకున్నట్లయింది. వక్తలతో చాలా విషయాలు చెప్పించ గలిగారు థాంక్యూ అన్నా.
తైదల అంజయ్య❤❤❤ కవి గారు
అంజయ్య సార్ సూపర్
కవి తైదల అంజయ్య గారు !
మీ కవిత్వం సంభాషణ-- దేశపతి శ్రీనివాస్ గారి సంభాషణ-- నందిని సిధారెడ్డి తెలంగాణ కంచుకంఠం అన్నీ మంజీర రచయితల యాది-- మంజీర అంటేనే తెలంగాణ-- తెలంగాణ అంటేనే మంజీర.
అభినందనలు
-- కందాళై రాఘవాచార్య
Thanks.... Bucchanna
నందిని సిద్దారెడ్డి సార్❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేశ్పతి తెలంగాణ ఉద్ధేషపతి తెలంగాణ ప్రజల సోపతి (సిద్దారెడ్డి సార్) ❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై తెలంగాణ 💪💪💪
కె సి ఆర్ పాపాలు కనులు వున్న చూడలేనివారు యు
మంజీరా రచయితల సంఘం వారు కాళోజి చెప్పినట్టు పైసలు పోయినా సంపాదించడం, ప్రాణాలు పోయినా కొత్త ప్రాణాలు వస్తాయి. కానీ సంస్కృతి అస్తిత్వం దెబ్బ తినకుడదు అని చెప్పినట్లుగా సంస్కృతి అస్తిత్వం అనేది భాషతో చాలా సంబంధం ఉంటుంది కాబట్టి.
వీలైతే కొద్దిగా తెలంగాణ గ్రామీణ భాషలోని మాటలు అంతటా ఉపయోగించే విధంగా మళ్లీ తెలంగాణ భాష పునర్నిర్మాణం పుస్తకాల్లో కూడా వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం,
ఉదాహరణకు :యాదికుంచుకోవటం = గుర్తుపెట్టుకోవడం.
మంజీర అంటే మనుషులంతా ఒక్కటే అని చెప్పడమే మంజీర అంటున్నారు ఇతను దళిత కవి అనడం బగాలేదు
ఉద్యమం చేసినం అరెస్ట్ అయినం తెలంగాణ వచ్చింది, trs గెలిచింది లోగుట్టు తెలియక గెలిపించాం గెలిచక టీడీపీ మరియు ఇతర పార్టీల్లో ఉన్న దొరలు trs లోకి వచ్చి మమ్మల్ని వెనక్కి నెట్టారు ,మా భూములు గుంజుకున్నాడు ఒక లండికొడుకు ఇంకా చాలా అన్యాయం చేసారు. మా ఊర్లలో గుట్టలు మాయం చేశారు కొన్ని వేల గుట్టలు మాయం చేశారు ,ఇంత దోపిడీ కోసమర తెలంగాణ వచింది.ఒక వర్గం దోపిడీకి కోసమా తెలంగాణ. మళ్ళీ మమ్మల్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టకురా దేశపతి గా.ఇక చాలు.అవసరమైతే మీరు త్యాగాలు చేయండి లేదా అవసరమైతే పెట్రోల్ ఈసారి మీరు పోసుకోండి.ఎప్పుడూ మీ గొప్పలేన మీ బతుక్కి ఒక్క రోజైన కొండా లక్ష్మణ్ బాపూజీ పెరు ఎత్తరా మీరు.ఏ ఎందుకు bc పద్మశాలి కావడం వల్లన.ఇకనైనా మారండిరా. బుచ్చిగా నువ్వంటే కొంచెం మంచి అభిప్రాయం ఉండే కానీ నువు కూడా వీళ్ళ బాపతేన. మా భూములు కొల్పాయముర పాపాత్ములరా
Namaste 🙏
LONG LONG LIVE KCR