చిన్న వయస్సులో కన్నతండ్రి కర్కశత్వం - అమ్మవారు ఏం చేశారు? | Navaratri Day 4 miracle | Nanduri Susila
Вставка
- Опубліковано 8 лют 2025
- Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#miracles #miraclesdohappen
#navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
నేను ఉన్న పరిస్థితుల్లో... పూజ చేసుకోవడం కొంచెం కష్టం.... అమ్మవారి ముందు దీపం పెట్టి... అర్జునకృత దుర్గా స్తోత్రం.. చదువుకుంటున్న.... ఇలా మీ వీడియోస్ చూస్తున్నాను.... నా దృష్టిలో.... నాకు ఉన్నంతలో.... ఇదే నాకు తెలిసిన పూజ.... వచ్చే దసరా కైనా.... పెళ్లయి.... నా భార్యతో కలిసి.... పూజ చేసుకోవాలని నా ధర్మబద్ధమైన కోరిక... నెరవేరాలని.... అమ్మవారిని కోరుకుంటున్నా🙏
Hounu ade Pooja Andi... Ammavaru ki Anni telusu
ఆడపిల్ల పుడితే ఎందుకు బాధపడిపోతారో నాకు తెలీదు. నేను చుసినంతవరకు ఏ ఇంట్లో ఎక్కువ ఆడ సంతానం ఉంటుందో ఆ ఇంట్లో ఏ కష్టం ఉండదు. ఇల్లు ఎప్పుడు కళకళలడుతూ ఉంటుంది. పైగా 4 ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే చాలా ధనవంతులు అయిపోతారు. అలా నేను కొన్ని కుటుంబాలు కూడా చూసాను.
ఓ సినిమా కథలా తల్లి కథ, కూతురు పెద్దయి తల్లిని అమెరికా తీసుకెళ్లే వరకు... ఎంత బాగుందో.
అమెరికా లో ఉండి పూజలు ఆపకుండా భక్తి తో చేస్తున్నందుకు అభినందనలు.
అక్కడికి వెళ్లిన వాళ్ళు గొప్పలు చెప్పడం తో సరిపోతుంది.🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం
మీ మాటలు అమ్మాయి గారి పూజ విధానం చూసి తేలికగా అమ్మవారిని పూజిస్తున్న నాకున్న సమయంలో పూజించడం ఇష్టం లేక నా ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా అమ్మవారిని పూజించడం మీ మాటల్లో తెలియనివి తెలుసుకోవడం ,ఇప్పుడు నవరాత్రులు చేస్తున్న... నా మనసు ఎంత తేలికగా ఉందో ఎంత ఆనందంగా వుందో మాటల్లో చెప్పలేను గురువు గారు... ఉద్యోగం వదిలేసినప్పుడు కొంచెం భయమేసింది.... కానీ అమ్మ నాతో ఉండగా భయపడటం వ్యర్థం అనిపించింది... ఎవరు ఎన్ని చెప్పిన నా జీవితం ఇక అమ్మ పాదాల చెంత పెట్టి అమ్మ పాదాలను తాకి ఆ అనుభూతిని అనుభవిస్తున్నాను... అది ఎలా అంటే చెప్పలేను గురువు గారు అది అంతే...ఎంతైనా అమ్మ అమ్మే ఆమె ప్రేమ ముందు ఎవ్వరైనా తలవంచాల్సిందే.... ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
నమస్కారం గురువుగారు మీరు చెప్పినట్టుగా నవరాత్రి పూజ చేస్తున్నాము అయితే అమ్మవారికి రోజు కుంకుమార్చన చేస్తాము కదా ఆ కుంకుమ తొమ్మిది రోజుల తర్వాత ఎవరికైనా పంచి పెట్టవచ్చా ప్లీజ్ తెలియచేయండి గురువుగారు🙏🙏🙏🙏🙏
Hai guruvu garu
సప్తసేనివారం వ్రతం మంచి ప్రతిపలము ఇస్తున్నది గురువు garu
Guru Garu we Belssed so much following your Pooja vedeios varahi Devi Pooja and Navaratri Poojas I am 42 years old I am my 10 year's of age I am performing Pooja Shri Mata Vaishno Devi and Venkateshwara sawmy in corona time I was loss arround 3cr i loose my own House and Gold and other my friends and family members cheated me i loose all faith on God I loss my job i completely come down to road my spouse fallow all vedeios of u guru garu she believed all u r word's I started Pooja fallowing your vedeios now we are steam lined now we are very Happy
Padavi Vandanam meku guru garu amavaru me rupamlo maku daruchini nadpinchidi memu jevitam meku Runa padi untamu ajay Hyderabad
అవునండీ... నాకు ఇద్దరు అమ్మాయిలు.ఒక అబ్బాయి... ముగ్గురు ని ఒకే ల పెంచాము..... శ్రీ మాత్రే నమః . 🎉🎉🎉🎉🎉
Aa mother and grand patents ki unna goppa manasu and samskaaraniki🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹🙏🙏 అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే 💯💯🙏🙏
అలా నమ్మకండి. నా భార్య నన్ను వదిలి పోయింది, పిల్లలని తీసుకుని. పెద్ద అమ్మాయి వయసు 8 years, చిన్న అమ్మాయి వయసు 2 years. నేను తిరుమల సేవ కి వెళ్ళ. వచ్చే లోపు వెళ్ళిపోయింది. నేను వదిలేశా అని చెప్పి పోయింది అంట, న apartment community లో. ఇలాంటి వాలు ఉంటారు. నా పిల్లలకు ఎం చెపుతుంది ఏమో 😢
It's blessings to follow your guidance during this Navaratri. 🙏 Thanks Guruji
Thalli single mothers chala mandi unnaru vallandariki natho paatu dairyanga brathike shakti ivvu thalli. Jai durga bhavani🙏🙏🙏🙏🙏
Anniyya even I am doing as of you said really I am very happy and some time get tears in my eyes
Avundi Eroju nenu Kumari Puja chesanandi gudiki velli kunkumapuja kuda chesanu vachi after noon padukunnanu nenu vellina gudilo ammavaru kalalo ammavaru Kumari puja nenu chestunnatlu vacharandi meru cheppinatlu danvadamulu guruvu garu🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏
మాకు తెలిసిన ఒక కుటుంబం లో వాళ్ళ చిన్న కోడలు గర్బం దాల్చినప్పటి నుండి వాళ్ళకు ముందుగా మనుమడు పుట్టాలనీ ఒకటే పోరు పెడుతోంది మాకు ముందు మనుమడే కావాలీ ముందు మగపిల్లాడే కావాలీ అనీ ఆడపిల్ల వద్దు అని అంటూ ఉంటంటే మాకు చాలా బాధాకరంగా అనిపించింది
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
జై దుర్గా 🌹🌹🌹🙏
శ్రీ దుర్గామాత కి జై
ఓం శ్రీమాత్రే నమః🙏🙏 జై దుర్గమ్మ తల్లి🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
నమస్కరము గురువు గారు
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
Guruvugariki Ammagariki padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miru chepputhu unte jola pata padinattu undhi swami manasu chala piece full ga untadhi ......
నేను అదే పరిస్థితిలో ఉన్నాను
Ohmdurga🙏🙏🙏🙏
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Guruvugaru.... Nanagariki liver transplant cheyali antunaru... Donor dorakali...transplantavali Nanagaru thirigi aarogyamga undalante em cheyalo thelupagalaru🙏🙏🙏🙏
SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.
💐ఓం శ్రీమాత్రే నమః 🙏🚩
Shri Mathre Namaha......Shri Kshemam Karye Namaha🙏
Govinda Govinda 💕 Sri Guruji namaha 💕
Amma daya chupisthundi. Amma daya unte anni unnatlee.
Ee sari Dasara navarathrulu chesukogalana anukunnanu kani Amma vari Daya valla eppati varaku lalita Sahara namalu eroju varaku chadavagaliganu. Naku ee namalu chadive avakasam kalagatame na adrushtam.Amma Daya.
Durga devi అమ్మ amma ma అమ్మ
Naa jeevitham kooda ilantide.naa paapa ni neene penchikuntunna.naa bidda bhoomi pi raaka munde vadiladu.sre matre namah 🙏
ఓం శ్రీ మాత్రేనమః🙏🙏
Namaskar guru garu plz tell any pooja
na marriage iyii 12 years ithundi enka pilallu leru chala hospital s vellanu poojalu chasanu
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
Manasikamga mounanga unaleka potunnau monamga vundadam ela guruvu garu 🙏🙏🙏
Om Durga mathayanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri mathre namaha, vimtumte amtho hayiga, samthoshamga umdhi, aa thali dhaya amdhari midha umdali
Sri suktam ni vivarinchandi guruv garu
Om namo Sree matrey namaha. Om namo Lalitha Devi thalli, varahi Devi thalli namo namaha. Jai Durga sakthi maha sakthi. Sree Vishnu rupaya nama shivaya.
Ayya Amma dhaya unte vache samacharam Amma Pooja chesukutam a Amma andharani challaga chudali andhulo nenu undhali om sakthi om sakthi
Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹
Guruvugariki namaskaralu ma intlo pooja cheste sahakarincharu emi cheyyali
Saraswati devi avataram rooju pooja ela chesukovalo video cheyandi swamy please
Sri gurubyonamaha🙏🙏🙏🙏🙇♀️
Guruvugariki sastangalu 🙏
శ్రీ మాత్రే నమ:🙏🙏🙏
Sri Vishnu roopaya namaha shivaya 🙏🙏🙏🙏🙏
Amama nanu kapadhu undhi swamyi SRi Gurubho Nanaha
Guruvubgaruu meru chypthannattu memu navaratri Pooja lu chysukunnamu.thank you. Menstrual time lo amma e nammanni thaluchukovali guruvu garu
Guruvgariki namaskaramulu
Namaste guruvu garu aadavallu pooja cheyyakudani rojullo devudi stotralu vinavachha
ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಹ: 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Om sri mathre namaha🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu naku pamulu kalalo vasthunai chala bayanga undhi emcheyalo chepthara
Jai sri ram jai sri ram jai sri ram 🙏 🙏🙏 Jai gurudev namah
Amma maa sister daughter ki kumari pooja cheyocha
Srimatrenamaha🙏
Sri mathrey Namaha guru garu
Oka doubt sir Aadi memu kuda navaratri chesthunamu so kalasha sthapana kuda cheysam so unexpected ninna night oka yalka vachi kalasham un kadi pindi guru garu so dinee wala maku a dhaina dosham vasthunda guru garu diniki solution tele cheyandi guru garu sri mathrey namaha,,,,🙏🏻🙏🏻🙏🙏🙏
Jai Durga matha🌹🙏🌹
Namaskaram guruvu garu neneppudu comments cheyledu first time ma ayana software job chestunnadu kani enta kastapadina salry thakkuva work ekkuva vundhi pillalu peddavallu avuthunnaru ah salary tho ela sardhukundham anna kudaratledu enni mokkulu mokkina phalitham ldu salry perugi inka manchi company lo job vacheki edina pariharam cheppandi malaga chala mandhi ibbandhi paduthunnaru andhariki use avudhi
Software లో జీతం పెరగాలంటే ప్రతీ 3-4 ఏళ్ళకీ ఒక చంపెనీ మారాలి. అది చేయమనండి.
అర్జున కృత దుర్గా స్తుతి రోజూ భక్తితో చదవమనండి
Amma dhaya unte ani unti
Jai durga
Namaste guruvugaru
Prati sukravaaram lalitha sahasranaamam morning nunchi fasting vundi evening cheyyali kada ammavariki bellam paanakam morning pettala leka parayanam cheseppudu pettala ala pettina panakaani ami cheyyali telupagalaru.
కోడలు పురుడు పోసుకుని ఉంటే 21 లేదా 11 రోజులు అత్త గారి ఇంట్లో పూజలు చేయకూడదు అంటారు కదా? 11 /21 రోజుల్లో ఇంట్లోని వారు ఎవరైనా పూజ చేయక పోయినా స్తోత్రం పారాయణం కానీ స్మరణ కానీ చేసుకోవచ్చ తెలుపగలరు.
Namasthe sir, naku inti panulu mariyu udyogarithya prati roju Lalith sahasra Nama parayanam cheyadaniki pratyeka samayam undatam ledu. Inti panulu chestu parayanam cheyavacha telupagalaru
Srimatre namaha ayya vivahita stree hed bath cheyyakunda varalu cheyyavachha
Ma sir akandanni kadhilinchadu em anna jaruguthundha sir
జై దుర్గ
Natasha guruvugaru.
Making lalithasahasranamalu chadhavadam thappulu originate yes cheyale
Amma ammee
Miru andariki adarsham guruvugaru,mi valana maku kuda chala korikalu teraie sarva gayetri mantram chesanu.
Namaste guruvu garu
Guruvu gaaru naaku rooju morning 2clock to3clock rooju devulu devathalu kalalo vastharu ee rooju epude jugulanbha Amma Durga Amma vachi nidhura leparu guruvu gaaru
Sri mathre namaha
Jai lalitha devi.
శ్రీ మాత్రే నమః
Amma, Kumari puja dasara roju chesukovachuna?
చేయవచ్చు
💐🙏🙏🙏🙏🙏🙏🙏💐😢😢😢😢😊😊😊
Namaskaram guruvu garu.. Okasari ma husband jathakam oka poojari ki chupisthe thana jathakam lo puthra santhanam ledhu ani chepparu thanu chepinatte maku idharu adapillale puttaru.. Puthra santham lekapovadam ki karanam enti teliyajeyagalaru
ఎంత నమ్ముకున్న మూర్ఖులు మారరు 🙏🙏😡😡
Naku Peeta petadaniku kinda place correct ga ledu rent ki untam memu anni photola dagara peti chesukovacha nana garu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir na akandam eroju podhuna kondekkindhi malli dhanni veliginchanu thappu ayyindhi thalli nannu kshaminchu ani adiganu... Kani nalo bayam mathram thaggaledhu sir please akandam kondekkithe em ashubha suchakam ani bayam ithundhi
ua-cam.com/video/p1NdDxGIKxU/v-deo.html
ఈ ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో ఉంది చూడండి.
Please sir reply ivvandi sir
🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌👌👌👌
🙏🙏🙏🪔
గ೧క
🙏🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏
Mee e-mail sir
అమ్మా నమస్కారం 🙏
అమ్మవారి కి నివేదించే పానకంలో శ్రీ రామ నవమికి చేసినట్లు మిరియాల పొడి, యాలకల పొడి వేయవచ్చా లేక వట్టి నీరు, బెల్లంతో మాత్రమే చేయాలా... దయచేసి తెలియ చేయండి. 🙏
వేయవచ్చు