ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు. ఆరోజు పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు. “పేరు దేవుడిది-పొట్ట మనది”అని హేళనచేసేవారికి సరియైన సమాధానం
అమ్మ స్వప్న ఎంత బాగా చెప్పావు. నిజమే కష్టం అనుకున్న పని ముందు చేసేస్తే హమ్మయ అని అనిపిస్తుంది. అలాగే బట్టలు, నిజం తల్లి బాబోయ్ ఒక్కొక్కసారి కుప్పలు అయిపోతాయి. ప్రతి పనికి ఒక టార్గెట్ పెట్టుకునే వాళ్ళం పాటలు పెట్టుకుని ఒక్కొక్క పాత అయ్యేలోగా ఈ పని కంప్లీట్ చెయ్యాలి అని. కానీ నువ్వాన్నాట్టు ఈ ఫోన్ లు అందులో వాట్స్ ఆప్ లు వచ్చాక పని కుంటూ పడుతోంది కానీ ఇవ్వాళ నీ వీడియో చూసాక చాలా బాగా అనిపించింది.God bless you ❤
Mee voice vina mee panulu chesthunadi chusthuna Chala relaxing ga untundi andi.. naku aithe 19th tip ba work authundi enno vintanu but anni avatledhu I will try at least 1 or 2 tips consistent and increase other tips. You are a great motivator and online friend. Thankyou so much !
Hi Swapnagaaru, chaala manchi topic theeskunnaru.. andharu Anni activega cheskovalani anukuntaru but kondhare success avthaaru.. Ave 24 gantalu andhariki untayi but entha baaga utilize cheskuntaaranna dhaanni batte mana life Ela undho ardham avthundhi.. meerichina tips Anni practical and useful.. veetilo sagam or atleast 5 implement cheskunna, routine trackloki vachesthundhi.. Anni points nachayi and highlight pettukovadam is a highlight and cheppali.. also 2+2+2 is super.❤. 1+1+1 kuda cheskovachu depending on their capacities.. chaala thanks for motivating us with your timely and meaningful videos.. your strength is your selection of the content which is universally acceptable.. if problems are universal then solutions also should be universal.. ala untaayi mee videos.. prathi video chivarlo manch aalochanai is always a highlight 😍.. kind of summarises the entire video and the concept.. keep going and all the best👏👏😍😍
Meru cheppinavi vini , naa alochama vidhanam maarpu vachindhi , super andi meru, ee book lo mobile touch cheyyakunda techniques pedathanu annaru kada andi, avi konchem cheppandi pillala vishayam lo follow avuthanu, ma pillalu ki mobile daily nundi gradually , only sunday maatrme evvadam jaruguthundhi, adhi kooda complete ga maaneyadaaniki tips kaavali andi, only subject kosame use cheselaaga undali
Swapna nenu miku sorry cheppali yendukante miku pratisari taluchu kuntu wunte palamaru taru kada adi navalane.. Nijam swapna na life chala change aindi.. Naku lazy ga winna pratisari me video start chesta... Anthe... Work pye atomatic ga interest vachestadi... Tq so much swapna..
All tips are very useful and merante Naku chala istam akka ninn Monday Vinayaka chavithi panilo busy ga vundi me notification vachina nenu chudaleka poyanu video nenu alochistane vunna anduke Naku meru night kalaloki vacharu meru ma intiki daggara lo vunnaru manam matladukuntu manchi friends ayamu I feel I am very lucky to say this thank you so much akka we love you so much 😊
Hi Swapna, this superb video I liked it very much nenu mi videos Anni fallow avuthanu,I learnt so many things from you, thanks for valuable information and e video lo ithe successful day Ela undalo plan chesukundam ,not to do list tips super 😊
Naku iddaru pillalu okaru 2+ okaru 8 months intlo anni panulu pillalini anni nene chusukontaanu work vishayam lo na husband yela manage chesunaadu intlo anni nenu yela manage chestunaanu anedi memu explain cheyalemu endukante maku taggi nattu memu plan chesukoni pani vallu pedda vallu yevari help lekundane anni manage chesukontaamu memu explain cheyalekapovachu kani me video chustunte memu manage chesukonedi meru explain chesinatu undi very very nice video 👍
chala baga chepparu implementation is big pblm for everyone,to me also,me too watch so many videos,but finally dont implement,even implement it will not continue only for a day or a week,priorities planning is simple stage,but implementation is hard,to see results,finally u r my motivator all time mam, my suggest for thumbnail play 20 -20match cup is urs
Mee videos challa bavunnayi Swapna. They are very inspiring & helping. Keep up the good work. Mee level of punctuality ki ravadaniki mere nichenna vesaru.,prasthutham leka poyina yeppudo appudu cheruthanu. Same language or similar thoughts thelidhu kaani, i am so much connected. Big thanks to you 😊
Nice andi...chala bagundi..vlog.. Mee explanation bagundi.. Mee channel chusthanu appudappudu..kani full video eppudu chudaledu.. Today full vedio chusanu.. nice 👍
Meeru cheppindi crct andi day lo main panulu cheskuni migatha time antha phone ke isthunna...il try to change my self from now andi...as usual ga me prathi video super
hi sis..ninna tv chudamani on chesa evi chudabuddi kaledu..me old video s pettina..that kitchen tour video lo meru ippati meru ni chudagane konchem navvochesindi..entha improve aayaro kada..naku kuda me laga imp panulu time ki ayyela nannu nenu improve chesukovali anipistundi..video chala bagundi..❤
Meeru cheppe e last point prati time management videoslo cheptaru Naku Baga nachhutundi.comment konchem late avutundi kani comments pettakunda undaleni video meedi.
Meru nadiche organiser ❤❤❤❤❤naku kuda battalu fold cheyyadam Chala baddakam 🙄🙄🙄ippudippude daily routine lo pedutunna Adi….last but not least your are simply super Swapna varu😍😍😍😍😍
Weekly okka rojaina no phone day pettukovadam Naku chala help autaadhi, chala panulu aipotai phone muttukokapote. Aa momentum tho we look forward for more such days
Nice vedio akka..... work vishayam lo thinking vishayam lo naku releted ga chepparu.....like same feeling.... and most important phn topic akka pakkana pettesukoni work meda concentrate cheyali 😊
Hi andi...mee daggara unna books anni chupisthu oka video pettandi please...nenu mee videos chusakane book reading hobby alavatu chesukunna...meeru cheppina few books koni reading start chesa andi..naa lanti vallaki chala use avuthundhi mee aa video chesthe
Hi andi... nenu chadivina 4 best books ee video lo share chesanu ua-cam.com/video/RcrFbhQc1js/v-deo.htmlsi=c5YjAY2Ik9nZFH9r Ee year lo chadivina vati gurinchi cheptanu future videos lo
Swapna garu...Got Inspired! This has lots of ideas that clicked well with me. Prioritising, thinking about next important task and time blocking are some really interesting thoughts, thanks for sharing. Great content, keep it up!
Hai Swapna, tips to remember while Cooking, use only wooden laddles for nonstick pans or Tawas, soak dal or lentils or rice before cooking(1hr before or 30 minutes before) & Be +ve in Ur thoughts and deeds too, then u can see good results always. Keep going dear🎉🎉🎉
@@Swapna_Jeevithamastu oka nirnayam tesukone visyam lo confusion edayina issue jagrithe andru na thappe anatam ala na babu ki sarayina food ivalekappthuna Ane badha na hus mata ivanadu adigindhi tesukuradu ila chala problems viti anniti valla chala struggle avuthunaa nrml ela avali cheppu akka plz plz meru chala Baga explain chestharu maind ki reach ayala plz
Manchi Alochana lo Sareeram ki ani kakunda Sareeraniki ani rasunte bagundedhi. Mi videos Chala mandi chustharu Swapna garu.. kindly take some time to include detailing .. hope my comment would be considered positively.. content is good as usual
Mam karam ingredients ratio mention cheyagalara Vedio chala bagundi Phone chustu work nenu chala sarlu postpone chesanu Mee vedios chusi phone chala taggonchesanu
Hi ur video is very informative I related each and every point u said I am also correcting wokes in day ur information is very helpful & motivated thnq
i want to just call you as swapna not garu ,Meeru something like that your videos are just stress buster to me improving myself with your videos, thanks alot
Mee babu dress changing lopu washed bowls kitchen lo organise chyali ani thought bagundhi even I will also try that 1 min though how much u can do it ani I will start doing...😊😊
ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.
“పేరు దేవుడిది-పొట్ట మనది”అని హేళనచేసేవారికి సరియైన సమాధానం
Super
అమ్మ స్వప్న ఎంత బాగా చెప్పావు. నిజమే కష్టం అనుకున్న పని ముందు చేసేస్తే హమ్మయ అని అనిపిస్తుంది. అలాగే బట్టలు, నిజం తల్లి బాబోయ్ ఒక్కొక్కసారి కుప్పలు అయిపోతాయి.
ప్రతి పనికి ఒక టార్గెట్ పెట్టుకునే వాళ్ళం పాటలు పెట్టుకుని ఒక్కొక్క పాత అయ్యేలోగా ఈ పని కంప్లీట్ చెయ్యాలి అని.
కానీ నువ్వాన్నాట్టు ఈ ఫోన్ లు అందులో వాట్స్ ఆప్ లు వచ్చాక పని కుంటూ పడుతోంది
కానీ ఇవ్వాళ నీ వీడియో చూసాక చాలా బాగా అనిపించింది.God bless you ❤
Avunandi
Thank you ❤️
Swapna garu మాటలోనే మంచి కారపొడి చూపించారు .నలోమర్పు మీవల్లే వచ్చింది మేడం.thank you
Thank you 🙂
Mee voice vina mee panulu chesthunadi chusthuna Chala relaxing ga untundi andi.. naku aithe 19th tip ba work authundi enno vintanu but anni avatledhu I will try at least 1 or 2 tips consistent and increase other tips. You are a great motivator and online friend. Thankyou so much !
Thanks andi...yes implement cheyandi
Hi Swapnagaaru, chaala manchi topic theeskunnaru.. andharu Anni activega cheskovalani anukuntaru but kondhare success avthaaru.. Ave 24 gantalu andhariki untayi but entha baaga utilize cheskuntaaranna dhaanni batte mana life Ela undho ardham avthundhi.. meerichina tips Anni practical and useful.. veetilo sagam or atleast 5 implement cheskunna, routine trackloki vachesthundhi.. Anni points nachayi and highlight pettukovadam is a highlight and cheppali.. also 2+2+2 is super.❤. 1+1+1 kuda cheskovachu depending on their capacities.. chaala thanks for motivating us with your timely and meaningful videos.. your strength is your selection of the content which is universally acceptable.. if problems are universal then solutions also should be universal.. ala untaayi mee videos.. prathi video chivarlo manch aalochanai is always a highlight 😍.. kind of summarises the entire video and the concept.. keep going and all the best👏👏😍😍
Thank you so much Lakshmi garu... I take some time to read your comment. Yes 1+1+1 kuda pettukovachu... it's upto us
Manchi Alochana nachindhi, Batha khaniki No cheppatamu nachindhi, time waste cheyatamu naku ishtamu vundadu thank you thalli
Thanks andi
Meru cheppinavi vini , naa alochama vidhanam maarpu vachindhi , super andi meru, ee book lo mobile touch cheyyakunda techniques pedathanu annaru kada andi, avi konchem cheppandi pillala vishayam lo follow avuthanu, ma pillalu ki mobile daily nundi gradually , only sunday maatrme evvadam jaruguthundhi, adhi kooda complete ga maaneyadaaniki tips kaavali andi, only subject kosame use cheselaaga undali
Already share chesanu mobile addiction gurinchi... oka sari search chesi chudandi 👍
Swapna nenu miku sorry cheppali yendukante miku pratisari taluchu kuntu wunte palamaru taru kada adi navalane.. Nijam swapna na life chala change aindi.. Naku lazy ga winna pratisari me video start chesta... Anthe... Work pye atomatic ga interest vachestadi... Tq so much swapna..
Hi andi 😍 em parledu taluchukondi...
Videos antha ga help avutunnanduku so happy andi...thanks for sharing your experience... 😍
All tips are very useful and merante Naku chala istam akka ninn Monday Vinayaka chavithi panilo busy ga vundi me notification vachina nenu chudaleka poyanu video nenu alochistane vunna anduke Naku meru night kalaloki vacharu meru ma intiki daggara lo vunnaru manam matladukuntu manchi friends ayamu I feel I am very lucky to say this thank you so much akka we love you so much 😊
Avuna... thank you so much... 🙂I also feel so lucky to experience so much love from all of you andi.
E video 2 times chusa mrng chusa malli e time lo chudali anipinchi malli chusa... 10:21 thanku swapna garu...❤
Avuna.. thank you
సిస్టర్ బాగా ఎమోషనల్ పెర్సెంస్ ప్రతిదానికి ఏడుపు వచ్చేస్తుంది ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికోసం వీడియో చెయ్యండి
Hi Swapna, this superb video I liked it very much nenu mi videos Anni fallow avuthanu,I learnt so many things from you, thanks for valuable information and e video lo ithe successful day Ela undalo plan chesukundam ,not to do list tips super 😊
I'm. Also a slow worker but na frnd mother gave me a advice that change my life.. BE PRESENT
That's the best thing
What is that tip helped you
Iam also facing same problem ifyou shared it will useful for me
Me voice and miru chala positive vibe unnatu ga anipistimdi me videos vinnka positive feel vastudni
Thanks andi
చాలాబాగా ఆలోచించేలా చెప్పారు జీవిత మస్తు 👍🏾😄
Thank you
Me matalu vinte chala positive ga motivation ga untnundi
Kaarappodi chese time idea bavundi
Thanks andi
Hai Swapna, చాలా నిద్ర వస్తున్నా, తూగుతూ నీ video చూశా, మంచి ఆలోచన చూశాక 😁😁👌👌👏👏👍🎉🎉
Hi Radha garu 😄
Naku iddaru pillalu okaru 2+ okaru 8 months intlo anni panulu pillalini anni nene chusukontaanu work vishayam lo na husband yela manage chesunaadu intlo anni nenu yela manage chestunaanu anedi memu explain cheyalemu endukante maku taggi nattu memu plan chesukoni pani vallu pedda vallu yevari help lekundane anni manage chesukontaamu memu explain cheyalekapovachu kani me video chustunte memu manage chesukonedi meru explain chesinatu undi very very nice video 👍
Nice andi... miru detailed ga explain cheyakapoyina complaint cheyakunda miru chakkaga manage cheskuntunnaru ane vishayam kuda chala mandini motivate chestundi... thank you so much for sharing 🙂
chala baga chepparu implementation is big pblm for everyone,to me also,me too watch so many videos,but finally dont implement,even implement it will not continue only for a day or a week,priorities planning is simple stage,but implementation is hard,to see results,finally u r my motivator all time mam,
my suggest for thumbnail
play 20 -20match cup is urs
Yes... implementation will bring the real change... otherwise we keep watching, watching...
Thank you
Ha swapna garu miru cheppe matalu na thinks marchesindi. Thank you mi tips anni chala baunnai.
Good to know... thank you
Hi mam weekly monthly cleaning tips share cheyanndi
Hi swapna gaaru.. manchi aalochana super!!
Thanks andi
Me video vachindante naku chala motivation vastundhi
Hi andi 👍🙂
Mee videos challa bavunnayi Swapna. They are very inspiring & helping. Keep up the good work. Mee level of punctuality ki ravadaniki mere nichenna vesaru.,prasthutham leka poyina yeppudo appudu cheruthanu. Same language or similar thoughts thelidhu kaani, i am so much connected. Big thanks to you 😊
Hi andi.. nenu mari antha punctual kadu... ofcourse improved a lot about it... more to improve...
Thank you so much 🙂
Swapna garu me video chala motivation ga untayi vedio kosam wait chestuntanu
Thanks andi
Perfect day Ela undali ankuntamo ani plan cheskune tip chala bavundi swapna garu. I'll work on this
Sure andi... it really helps...
Me video first time chusanu chala baga anipinchinde sis
Thank you so much
Tq సిస్ మంచి విషయాలు చేపినందుకు నేను ఒక టైలర్ ని నాకు ఇద్దరు పిల్లలు నేను ఇంటి పనులు మిషన్ పనులు ఫస్ట్ గా చేయటానికి మీ సలహాలు బాగున్నాయి
మీకు video ఉపయోగ పడినందుకు నేను happy 🙂 ... thank you
Mee videos loo chala content and practical gaa vunayi andi.
thanks andi
Nice andi...chala bagundi..vlog..
Mee explanation bagundi..
Mee channel chusthanu appudappudu..kani full video eppudu chudaledu..
Today full vedio chusanu.. nice 👍
Thank you so much andi 👍🙂
You are the best mindset coach! You will really earn a lot! Such a lovely person you are and so knowledgeable.
Thank you... I earned love and respect... not sure about money🙂
I meant if you became a professional mindset coach then it becomes a profession.
Yes you will earn respect and love. It does not always relate to money. But it is a bonus definitely! 😊
Meeru cheppindi crct andi day lo main panulu cheskuni migatha time antha phone ke isthunna...il try to change my self from now andi...as usual ga me prathi video super
Yes andi.. most of us are doing this
Hi swapna garu
Mee videos ippude choostunnanu
Chala inspiringga unnayi tq sister
Thanks andi
Chala chala baaga real gaa realize ayye vishyalu chepparu sis. ❤
Thank you
hi sis..ninna tv chudamani on chesa evi chudabuddi kaledu..me old video s pettina..that kitchen tour video lo meru ippati meru ni chudagane konchem navvochesindi..entha improve aayaro kada..naku kuda me laga imp panulu time ki ayyela nannu nenu improve chesukovali anipistundi..video chala bagundi..❤
Hi andi.. avuna 🙂 chala difference andi... anni vidhala... appatlo night time shoot chesedanni...
Miru tappakunda improve avutaru 🙂
Nenu 17th &18th point ki connect ayyanu swapna garu andukante nenu daily life lo evi apply chestunnanu so I feel better nice vedio
Good andi 👍
Hi Swapna Garu me video chuste naaku chala chala inspiration ga vuthudi 😊
Thanks andi
Swapna garu miru motivational ga chakkaga Bhalerao cheptharu andi
Thanks andi
Meeru cheppe e last point prati time management videoslo cheptaru Naku Baga nachhutundi.comment konchem late avutundi kani comments pettakunda undaleni video meedi.
Thank you Rekha garu...
Vinayaka chathurdhi subhakankshalu swapna garu....🙏🙏🙏
Thanks andi
Meru nadiche organiser ❤❤❤❤❤naku kuda battalu fold cheyyadam Chala baddakam 🙄🙄🙄ippudippude daily routine lo pedutunna Adi….last but not least your are simply super Swapna varu😍😍😍😍😍
Thanks andi 👍🙂
Me vedios chala bagauntayi swapna garu.very informative. How to avoid day sleeping gurinchi vedio cheyandi
Thanks andi ... sleeping gurinchi in general cheyadaniki try chesta
Weekly okka rojaina no phone day pettukovadam Naku chala help autaadhi, chala panulu aipotai phone muttukokapote. Aa momentum tho we look forward for more such days
True andi..thanks for sharing your experience
Mee sarees chaala baguntayi.elegent ga . good selection.
Thank you
Yes u r right. Gattiga anukunte tappa panulu jaragavu. As usual useful video swapna.
Thank you...
Thank you...
Home makers ki most usefull tips akka...mee video chusaka...I did my pending works(allam paste also..😂)...Ur video is my today's motivation...😊
Good 🤝😍thank you
Super andi ilanti vedio never before ever after
Thank you 🙂
Meru cheppe. Tips nenu follow
Chestunnanu
Hi. Tq Swapna. Mee work endhariko motivation. Keep up your awesome work.
Thank you so much andi
Good and useful video chudalanukuntey immediate ga me videos gurtostayi😊❤👍👍🤗
So glad andi
Machi alochana,chalabagundhi swapna tq
Thank you Durga garu
Me video notification chudadame maku pedda motivation swapnangaru..😅😂
Thanks andi
Yes..andi
Yes swapna .....i hv improved alot in my kichen n life
Nice vedio akka..... work vishayam lo thinking vishayam lo naku releted ga chepparu.....like same feeling.... and most important phn topic akka pakkana pettesukoni work meda concentrate cheyali 😊
Avunu... thank you 🙂
Everytime na situation thaggattuga me videos vasthay akka thank u so much for this video
Avuna.. 👍🙂
Excellent swapna.very useful video to lots of people.🎉
Thank you
Andhariki VinayakaChavithi subhakankshalu
Please do video on the book detailed information mentioned in it mam
Deep work aa... will share...
Hi akka nen monday epdu vastunda ...meru em video pedtharu nen mali emka motivate avadanki ready ga untanu...😊
Avuna 👍🙂
U spread lots of positivity ...Ur vidoes helps us being the better versions of ourselves
Feeling So glad ...thank you
Happy ganesh chaturthi andi❤😍 meku antha manchi jaragalani manaspurthiga korukuntunnanu😍
Thank you so much andi
Nice , good information,manchi maata super
Thank you 🙂
Chala bagunnai
Thank you
Ur video is useful for house wife..
Thank you
Waited for this type of video. Happy to see this. Thanks for sharing valuable suggestions on routine activities 😊
My pleasure 😊
చాలా బాగా చెప్పారు స్వప్న గారు.. 💐💐లలిత
Thank you lalitha garu 🙂
This is motivating. Thanks ❤
Thank you
Manchi aalochana, chala bagundi swapna garu😊
Thanks andi
Hi andi...mee daggara unna books anni chupisthu oka video pettandi please...nenu mee videos chusakane book reading hobby alavatu chesukunna...meeru cheppina few books koni reading start chesa andi..naa lanti vallaki chala use avuthundhi mee aa video chesthe
Hi andi... nenu chadivina 4 best books ee video lo share chesanu ua-cam.com/video/RcrFbhQc1js/v-deo.htmlsi=c5YjAY2Ik9nZFH9r
Ee year lo chadivina vati gurinchi cheptanu future videos lo
Swapna garu...Got Inspired! This has lots of ideas that clicked well with me. Prioritising, thinking about next important task and time blocking are some really interesting thoughts, thanks for sharing. Great content, keep it up!
Thank you Neetha garu
You have been becoming hero of my life in motivation .... thank you so much Swapna.. manchi alochana is excellent 🎉
Thank you 🙂
Very good points choparu swapna garu 👌👌 thank u so much 🤝
Thanks andi
The best motivational video 😊 Swapna gaaru
Thank you
So simple and sweet swapna garu
Thanks andi
Your thoughts are amazing very motivating video thanq
My pleasure 😊
Hai Swapna, tips to remember while Cooking, use only wooden laddles for nonstick pans or Tawas, soak dal or lentils or rice before cooking(1hr before or 30 minutes before) & Be +ve in Ur thoughts and deeds too, then u can see good results always. Keep going dear🎉🎉🎉
Thank you Radha garu... 🙏
Akka mental struggle nudi ela nrml avali cheppandi plz plz plz plz plz plz
Please love your self
Emi mental struggle? Adi chala generic word...
@@Swapna_Jeevithamastu manasika othidi nudi ela nrml avali
@@Swapna_Jeevithamastu ante ela chepali teliyaka ala cheppanu manasika othidi nudi ela nrml avali cheppandi plz plz
@@Swapna_Jeevithamastu oka nirnayam tesukone visyam lo confusion edayina issue jagrithe andru na thappe anatam ala na babu ki sarayina food ivalekappthuna Ane badha na hus mata ivanadu adigindhi tesukuradu ila chala problems viti anniti valla chala struggle avuthunaa nrml ela avali cheppu akka plz plz meru chala Baga explain chestharu maind ki reach ayala plz
Hi swapna gaaru.. Nice & perfect explanation for house hold works.. 🙂
Thanks andi 🙂
Manchi Alochana lo Sareeram ki ani kakunda Sareeraniki ani rasunte bagundedhi. Mi videos Chala mandi chustharu Swapna garu.. kindly take some time to include detailing .. hope my comment would be considered positively.. content is good as usual
Good observation andi.. true...
I take lot of time for video detailing... but sometimes, somethings get missed.
Thank you for your comment...
Mam karam ingredients ratio mention cheyagalara
Vedio chala bagundi
Phone chustu work nenu chala sarlu postpone chesanu
Mee vedios chusi phone chala taggonchesanu
Thank you...
Video description lo karappodi link ichanu chudandi
Super👌👌👌 I really wait for 'manchi alochana' at the end of the video.
Thank you 🙂
Nice vedio akka ,mi vedios anni super untayi, chala motivate ga
Thank you
మంచి ఆలోచన బాగుంది
Thanks andi
Wow very useful vedio swapna garu
Chinna doubt swapna garu Pala Kura tho tomato kalipi cook cheyyoddu ani kontha Mandi antunnaru
Ala cheyyavacha
Already emaina kidney problem vunte avoid cheyyali.. otherwise no problem
U r a GOOD motivator Swapna
Thank you
Chala manchi video akka baga nachindi video 😊😊😊
Thank you
M anna x plan chesara sis supr 👍👍
Hi ur video is very informative I related each and every point u said I am also correcting wokes in day ur information is very helpful & motivated thnq
Thanks and welcome🙂
Miru chala positive ga untaru.
Thank you
Great ideas sisuuuuu ❤❤❤ study table link please share cheyyandi
Tablemate - amzn.to/2OoneTK
Thank you
Anni tips bagunnai tq
Thank you
i want to just call you as swapna not garu ,Meeru something like that your videos are just stress buster to me improving myself with your videos, thanks alot
Sure 🤗 so good to know.. thank you so much 🙂
Happy vinayaka chavithi Swapna gaaru 😊
Thank you
All tips are useful and motivated i will definitely try
Sure 😊thank you
Very motivated swapna garu, mee study table gurinchi cgepatara link istra
Cheptara link istara
Thanks andi Tablemate - amzn.to/2OoneTK
Mee babu dress changing lopu washed bowls kitchen lo organise chyali ani thought bagundhi even I will also try that 1 min though how much u can do it ani I will start doing...😊😊
Ya... small change, makes difference 🙂
Chaild ki grammar skills teach videos chayandi plz
Laste lo kotashani super
Thanks andi
Best tips paalakura lo tomato veyajudadu akka
Hi... dini gurinchi latest video lo cheppanu... adi correct kadu... plz check
Happy Vinayaka chavithi swapnagaru
anni tips bagunnay
Manchi aalochana 👌👌
Thank you Suma garu...
Bagundi swapna garu mee ideas and organisation it will help to everyone and your thoughts are more interesting to us 🙂👏👏👏👍
Thank you Swathi garu...