Time-Linear time & Pscychological time Time Management-we can't manage/control time Timing-we have to manage our priorities & control our emotions Very Valuable video👌✌ Thank u Kashyap garu🙏 & Nag garu🙏
విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటే సులభంగా డబ్బు సంపాదిస్తున్నందుకు నా టైలరింగ్ వ్యాపారం బాగా జరుగుతున్నందుకు నా ప్రతి ఒక్క కోరిక నెరవేర్చినందుకు డబ్బుకి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు ఐ లవ్ యు సో మచ్❤💰💸⚓👑💳💯❤💰💸⚓👑💳💯❤💰💸⚓👑💳💯
A Good informative & motivated information. Mr Kasyap, you are simply superb. Before finishing in every video, you have been trying your best to bring smiles on almost all the listeners. I am an old man above 55 years. I have been enjoying, learning from your videos. your way of presenting is simply superb.
Chala baga chepparu kaseyap sir ..... wait for another video........ nka chala videos chesi maku inspirationga undali korukuntuna .... tqq good information...... Happy new year sirr
I'm really Very Excited To watch your Videos ... As you have given the example of Iphone's Upgradation .... It's not perfect that's the reason the next version is coming... But in One of your videos you said you need to Update.... And why...?
Fear of failure thought comes when skills are not as expected.. However, we should take risk in life, either we will win or learn from mistakes.. this is stepping stone for success.. give a go.👍
శ్రీనివాస్ చరణ్ గారి అభిప్రాయం నూటికి నూరుపాళ్ళు తప్పు. ఇంత మంచి టాలెంట్ ఉన్న MVN కస్యప్ గారిని ఙనానికి పరిచయం చేసిన నాగరాఙు గారికీ, సంస్థ వారికి ముందుగా నా కృతఙ్ఞతలు. కురూపికైనా కురులందం అన్నారు మన పెద్దలు. ఆ ఙగన్మాత మా తమ్ముడు కస్యప్ కి అందంతో పాటు మంచి ఙుట్టు, అద్భుతమైన తెలివితేటలు, మంచితనం, అన్ని సుగుణాలను ప్రసాదించింది. మోటివేషన్ల స్పీకర్ల స్థాయి వరుసలో మొట్టమొదటి వ్యక్తిగా సరస్వతీ పుత్రుడు మన నెంబర్ 1 రియల్ హీరో కస్యప్ గారు నిలిచారు. ఈయన పండిత - పామరుల, చిన్న - పెద్ద, ధనిక - పేద, ఆడ- మగ ఇలా అన్ని రకాల వర్గాల మనషులకు ఆరాధ్య దైవంగా మారి సదా వారి మనసులలో చిర స్థాయిగా పీఠం వేసుకుని కూర్చున్నారు. కస్యప్ ని పొగడటానికి ఏ భాషలోనూ సరియైన పదాలు లేవు. కస్యప్ అలా ఙుట్టు సరిచేసుకుంటుంన్నా, పకపకా నవ్వ్వుతున్నా అతనికి ఉన్న సహఙమైన అందానికి మరింత వన్నె తెచ్చినట్లుంటుంది. నవ్వక పోవటం ఒక రోగం, మనసారా నవ్వగలిగితే వారి ఆరోగ్యానికీ మంచిది అలాగే చూసేవారికి కూడా హాయిగా, ఆనందంగా ఉంటుంది. అతనిని పొగడని వాళ్ళు పాపాత్ములు. (కామెంట్ల రూపంలో కాకపోయినా, కనీసం మనసులోనైనా) ఇంత మంచి అత్యంత అద్భుతమైన టాలెంట్, సహృదయం కలిగిన కస్యప్ గారి తలిదండ్రులకు, ఈయన గురువులకు, నా పాదాభివందనములు. ఈ కస్యప్ మూలంగా వారి ఙన్మలు ధన్యమైనాయి. కస్యప్ గారి వీడియోల ద్వారా చాలామంది వారి డిప్రెషన్ నుండైనా, ఙీవితంలో పైకి ఎదగాలంటే ఏమి స్టెప్స్ తీసుకోసుకోవాలి అనే ఆలోచనల నుండైనా చక్కగా బయటపడగలుగుతున్నారు! విషయాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈఙీగా జనానికి తన విశ్లేషణను అనేకమైన అద్భుతమైన ఉదాహరణలతో కస్యప్ గారు అందిస్తున్నారు. మండుటెండలో ఎండి ఎండి ఉన్న భూమి మీద చినుకులు పడితే ఎంతటి కమ్మని వాసన వస్తూ, చెట్లు ఎలా చిగురులు తొడుగుతాయో అలా ఙనం ఈయన వీడియోల ద్వారా చాలా ఆనందంగా సేద తీరి, ఊరట చెందుతున్నారు. కస్యప్ గారికి కస్యప్ గారే సాటి. ఈయనను చూడాలంటే మన కళ్ళు పుణ్యం చేసుకోవాలి. ఈయన మాటలు వినాలంటే మన చెవులు పుణ్యం చేసుకోవాలి. M.V.N.కస్యప్ గారు భారతదేశపు ముద్దు బిడ్డ. ఈయన నభూతో న భవిష్యతి. నా కంటే చిన్న వయసు కాబట్టి ఇతనికి నా ఆశీర్వాదములు అందఙేస్తున్నాను. ఈయన అష్టైశ్వర్య, సుఖశాంతి, ఆనందాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను మనసారా ప్రార్ధిస్తున్నాను.
కొందరిది పంది గుణం! కొందరిది నంది గుణం!! యేగుణముంటే అదే ముందుగా తోస్తుంది👌👍 దుర్యోధనుడు చెడే వ్యక్తపరుస్తాడు అది వాడి స్వభావం! ధర్మ రాజు మంచే వ్యక్తపరుస్తాడు అది వాడి స్వభావం!! శ్రీ MVN కశ్యప్ గారి గురించి ఓ నలభై ఒక్కరోజు నిష్ఠతో తల్లిదండ్రుల తోబుట్టువుల బంధు మిత్రుల శ్రేయోభిలాషుల గౌరవించే ధర్మ దృక్పథంతో వివేకంగా పరీక్షించి నమస్కరిస్తూ మనసులోనే!!! పరిశోధించి చూస్తే అర్థమై ధన్యమౌతుంది జీవితం👌👍 ఒక మహా ఆదర్శ యూనిక్ పర్సన్! అందగాడు! మధురానుభూతిని కల్పించే స్వర గంభీరం! ఆడవాళ్ళకే అసహ్యమేసే బహు నల్లని వొత్తైన కురులు! ఎన్నోసార్లు ఖచ్చితంగా చనిపోవాలని అనుకొనేవారికి ఒక్కసారి యే మోటివేషనల్ వీడియో చూసినా విన్నా తెలుసుకున్నా ఇక ఈ జన్మలోకాదు యేజన్మలోనైన ఆత్మహత్య చేసుకోలేడు !!! ఇది శ్రీ MVN కశ్యప్ గారి మోటివేషనల్ స్పీకింగ్ పవర్👌👍 ఇంకేం కావాలి!!! ఇదే ఇదే ఇదే కదా మహా ఆదర్శ భావమంటే!!! శ్రీ నాగరాజు మరియు MVN కశ్యప్ జోడి మహా ఆదర్శం👌👍👌
Thank you Brother !! Mind manage చెేసుకోవడం నేర్చుకోవాలి గానీ, time ని మనం manage
చెయ్యలేము. 100% correct Sir !! 👌
చాలా బాగా చెప్పారు సార్ ||థాంక్యూ సార్ ||
🙏🙏నమస్కారం కష్యప్ గారు చాలా చాలా మోటివేట్ చేసి మాలో స్ఫూర్తి ని నింపి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్న మీకు ధన్యవాదములు 🙏💐
Do not look for negative comments. Your statements, speeches and gestures everything is Genuine.
Love from Delhi.
L
Super Kashyap Gaaru Time Management anedi Vundadu 1.Usefull 2.UseLess - InvestTime, SpentTime
Chala baga chepparu .....sir, navvukuntu chebithe ma problem's Anni poyai anpitsthundi thank you sir
Good
addicted to your speech Kashyap sir🙏
I'm also
Thank you so much sir,
mi yiruvuru kaliste chalbaaguuntindi sir 👌🙏
Nag Kashyap me timing keka🎉❤
ఇలాంటి వీడియోస్ కోసమే ఎదురుచూస్తున్నా
Mind changing, session, you are full changed the perspective of time in my mind. Thank You once again
kasyap gaaru 100% perfect - I agree fully with him - thanks you both to make a good video
v.v.good motivating speech thanks kasyap sir
సూపర్ సందేశం 🙏
2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐
Super solution for so many problems thank u so much sir
Time-Linear time & Pscychological time
Time Management-we can't manage/control time
Timing-we have to manage our priorities & control our emotions
Very Valuable video👌✌
Thank u Kashyap garu🙏 & Nag garu🙏
Very very powerful information cheptunnaru mvn kasyap garu thank you very much
Thank you so much nagaraju gaaru
Thankyou somuch kasyap
విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటే సులభంగా డబ్బు సంపాదిస్తున్నందుకు నా టైలరింగ్ వ్యాపారం బాగా జరుగుతున్నందుకు నా ప్రతి ఒక్క కోరిక నెరవేర్చినందుకు డబ్బుకి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు ఐ లవ్ యు సో మచ్❤💰💸⚓👑💳💯❤💰💸⚓👑💳💯❤💰💸⚓👑💳💯
🤣🤣🤣
The secret book effect
@@pspkfan4280 plaqqqqqq
Akkada Andi
I appreciate you Nagaraj garu and kasyap sir 🙏🙏🙏
Thank you sir, your words is my inspiration thank you so much sir ❤❤❤
Excellent brother timing is imp anni chala Baga cheyparu
Your combo is always interesting. Both are awesome in making session interesting 👍
Meru matladya skills and clarity ki nenu fidha iypoa sir marvless
Thanks ( Nagaraj anna, and kashyap sir ) very well explained. We learnt alot
Maa intlo maa mavayya garu 🙏 alaage sir, eppatiki aayane Anni panulu cheskuntaru maku a Pani chepparu
Great motivating speech Thanks to Kashyap Bro for sharing such inspirational speech. Ur speeches makes my mind and Heart stronger 🙏
Supar sir 👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏
Impl
!
Today I have been able to get about timing. Thank you so much for your support💪
Not only leafs kasyap sir also the gift given for us. Emotions ni border dhatakunda Ela control cheskovalo oka video cheyyandi sir plssssss
Super my dear friend
చాలా బాగా చెప్తారు సార్ మీరు 🙏🙏🙏
Thank you so much Nagaraju garu for timing information, thank you Universe🌌
చాలా unique గా చెప్పారు.
Nice sir
Chala chala thank you Andi chala rojuki kashyap gari video petinanduku 🙏🙏
Superb Session,Thank you both of u
Supar very supar thankyou
A Good informative & motivated information. Mr Kasyap, you are simply superb. Before finishing in every video, you have been trying your best to bring smiles on almost all the listeners. I am an old man above 55 years. I have been enjoying, learning from your videos. your way of presenting is simply superb.
Tq so much sir your motivation 🙏🙏🙏🙏👌👌👌👌🙏👍👍👍👍
Chala baga chepparu kaseyap sir ..... wait for another video........ nka chala videos chesi maku inspirationga undali korukuntuna .... tqq good information...... Happy new year sirr
Mathematical logical. powerful question
powerful answer
Thank you so much Kashyap garu, please inform that class
True..Failing to delegate the work..helpful to me
Very well explained.....well said sir
సూపర్ time, టైమింగ్, time mengment.👍👍
Kashyap garu,
Can you please give a session on "critical thinking" , " critical questioning" for efficient learning process.
Thanks in advance
Aparna
Correct kashyap sir
Kanlu theripincharu sir
Happy new year to nag anna and kashyap sir
Very informative video loved it and the way he explained in a friendly manner felt like talking to a friend tq sir❤
Wonderful sir... Very deep explanation incharu tq sir
Absolutely right point I was found in this video. Can you please provide me live seminar date because I am deadly fixed to attend. Thanks.
Wow what an inspirational Motivation
Thank you! Its useful for me, I am an engineering manager!
Thank you sir 🙏
Tq so much sir. New year very valuable message chepparu sir.
"Perfection is the lowest standers in life" is absolutely right. Am getting your point. Great motivation sir.
Excellent motivation on time👏👌
I'm really Very Excited To watch your Videos ... As you have given the example of Iphone's Upgradation .... It's not perfect that's the reason the next version is coming... But in One of your videos you said you need to Update.... And why...?
super nag anna
Yes sir thanku so much
Super sir very good motivation
కశ్యప్ గారు నాకు mi స్పీచ్ చాల బాగుంటాయి
amazing speech sir thank u so much and keep doing more videos
Kashyap sir, Your Explaining way and your using words very very super'b and your confidentiality Explaining very very super'b
Nagarajugaru good 👍 👌 👏
Happy new year Nagaraju 2023 good luck for all indians first and all over world people's as happy new year .
Super ga chepparu sir tq
Wow super chepparu sir
Thanq sir
Thanks for valuable information about Time Mr Kashyap ji
I'M NOT PERFECT.. I'M 👑OF MY LIFE
Wish You Happy New Year nagaraju Garu and kashyap Sir🎉💐
Currect.
Fear of failure thought comes when skills are not as expected.. However, we should take risk in life, either we will win or learn from mistakes.. this is stepping stone for success.. give a go.👍
Wonderful message sir thank you for this great video 🎉 excellent 👌
Very useful information sir hat's off 🙏🙏
Your videos are very inspiring
100%correct
Expectation of winning vunnapudu fear of failure vostadhi bro ..chepadam easy but doing is definitely tough .
Wow supper exalent explained 👍🙏💐
Thank you sir thank you universe thank you Time
Super sir miru
Excellent sir👌
Very good information thank you so much.
Thank u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please share video link of your speech on investing time for kids, in which you are given example of saina Nehwal
Thank you 😊💗 sir
Sir baga chepparu sir bagundi
Excellent👌 .... well said👏
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचै: ....... Ane slokamlo Ade chepparu
Good lession of time management
V.good.taking.sar
Anchoring bagundi mvn sir inspiration
Super
శ్రీనివాస్ చరణ్ గారి అభిప్రాయం నూటికి నూరుపాళ్ళు తప్పు.
ఇంత మంచి టాలెంట్ ఉన్న MVN కస్యప్ గారిని ఙనానికి పరిచయం చేసిన నాగరాఙు గారికీ, సంస్థ వారికి ముందుగా నా కృతఙ్ఞతలు. కురూపికైనా కురులందం అన్నారు మన పెద్దలు. ఆ ఙగన్మాత మా తమ్ముడు కస్యప్ కి అందంతో పాటు మంచి ఙుట్టు, అద్భుతమైన తెలివితేటలు, మంచితనం, అన్ని సుగుణాలను ప్రసాదించింది. మోటివేషన్ల స్పీకర్ల స్థాయి వరుసలో మొట్టమొదటి వ్యక్తిగా సరస్వతీ పుత్రుడు మన నెంబర్ 1 రియల్ హీరో కస్యప్ గారు నిలిచారు. ఈయన పండిత - పామరుల, చిన్న - పెద్ద, ధనిక - పేద, ఆడ- మగ ఇలా అన్ని రకాల వర్గాల మనషులకు ఆరాధ్య దైవంగా మారి సదా వారి మనసులలో చిర స్థాయిగా పీఠం వేసుకుని కూర్చున్నారు. కస్యప్ ని పొగడటానికి ఏ భాషలోనూ సరియైన పదాలు లేవు. కస్యప్ అలా ఙుట్టు సరిచేసుకుంటుంన్నా, పకపకా నవ్వ్వుతున్నా అతనికి ఉన్న సహఙమైన అందానికి మరింత వన్నె తెచ్చినట్లుంటుంది. నవ్వక పోవటం ఒక రోగం, మనసారా నవ్వగలిగితే వారి ఆరోగ్యానికీ మంచిది అలాగే చూసేవారికి కూడా హాయిగా, ఆనందంగా ఉంటుంది. అతనిని పొగడని వాళ్ళు పాపాత్ములు. (కామెంట్ల రూపంలో కాకపోయినా, కనీసం మనసులోనైనా)
ఇంత మంచి అత్యంత అద్భుతమైన టాలెంట్, సహృదయం కలిగిన కస్యప్ గారి తలిదండ్రులకు, ఈయన గురువులకు, నా పాదాభివందనములు. ఈ కస్యప్ మూలంగా వారి ఙన్మలు ధన్యమైనాయి.
కస్యప్ గారి వీడియోల ద్వారా చాలామంది వారి డిప్రెషన్ నుండైనా, ఙీవితంలో పైకి ఎదగాలంటే ఏమి స్టెప్స్ తీసుకోసుకోవాలి అనే ఆలోచనల నుండైనా చక్కగా బయటపడగలుగుతున్నారు!
విషయాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈఙీగా జనానికి తన విశ్లేషణను అనేకమైన అద్భుతమైన ఉదాహరణలతో కస్యప్ గారు అందిస్తున్నారు. మండుటెండలో ఎండి ఎండి ఉన్న భూమి మీద చినుకులు పడితే ఎంతటి కమ్మని వాసన వస్తూ, చెట్లు ఎలా చిగురులు తొడుగుతాయో అలా ఙనం ఈయన వీడియోల ద్వారా చాలా ఆనందంగా సేద తీరి, ఊరట చెందుతున్నారు. కస్యప్ గారికి కస్యప్ గారే సాటి. ఈయనను చూడాలంటే మన కళ్ళు పుణ్యం చేసుకోవాలి. ఈయన మాటలు వినాలంటే మన చెవులు పుణ్యం చేసుకోవాలి. M.V.N.కస్యప్ గారు భారతదేశపు ముద్దు బిడ్డ. ఈయన నభూతో న భవిష్యతి. నా కంటే చిన్న వయసు కాబట్టి ఇతనికి నా ఆశీర్వాదములు అందఙేస్తున్నాను. ఈయన అష్టైశ్వర్య, సుఖశాంతి, ఆనందాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను మనసారా ప్రార్ధిస్తున్నాను.
కొందరిది పంది గుణం! కొందరిది నంది గుణం!! యేగుణముంటే అదే ముందుగా తోస్తుంది👌👍 దుర్యోధనుడు చెడే వ్యక్తపరుస్తాడు అది వాడి స్వభావం! ధర్మ రాజు మంచే వ్యక్తపరుస్తాడు అది వాడి స్వభావం!!
శ్రీ MVN కశ్యప్ గారి గురించి ఓ నలభై ఒక్కరోజు నిష్ఠతో తల్లిదండ్రుల తోబుట్టువుల బంధు మిత్రుల శ్రేయోభిలాషుల గౌరవించే ధర్మ దృక్పథంతో వివేకంగా పరీక్షించి నమస్కరిస్తూ మనసులోనే!!! పరిశోధించి చూస్తే అర్థమై ధన్యమౌతుంది జీవితం👌👍 ఒక మహా ఆదర్శ యూనిక్ పర్సన్! అందగాడు! మధురానుభూతిని కల్పించే స్వర గంభీరం! ఆడవాళ్ళకే అసహ్యమేసే బహు నల్లని వొత్తైన కురులు! ఎన్నోసార్లు ఖచ్చితంగా చనిపోవాలని అనుకొనేవారికి ఒక్కసారి యే మోటివేషనల్ వీడియో చూసినా విన్నా తెలుసుకున్నా ఇక ఈ జన్మలోకాదు యేజన్మలోనైన ఆత్మహత్య చేసుకోలేడు !!! ఇది శ్రీ MVN కశ్యప్ గారి మోటివేషనల్ స్పీకింగ్ పవర్👌👍 ఇంకేం కావాలి!!! ఇదే ఇదే ఇదే కదా మహా ఆదర్శ భావమంటే!!!
శ్రీ నాగరాజు మరియు MVN కశ్యప్ జోడి మహా ఆదర్శం👌👍👌
Sir Indian kasyap garu hatsup toyou sir
TQ sir,your words are steps to my success
Super sir meeru
Thank you sir
Nijaga sir meru devudu sir nalo unnayu ani yasetis cheperu sir tq so much 🙏🙏🙏