Real Reason Behind “TOUCH” and “Slay in the Spirit”

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • WhatsApp Only - +91 8686228838

КОМЕНТАРІ • 79

  • @pastorchakravarthy1423
    @pastorchakravarthy1423 2 місяці тому +7

    బ్రదర్ చాలా చక్కగా వివరించారు, గాని విమర్శలు చేసేవారికీ ఆ అనుభవం లేకపోతే అసలు లేవనికాదు వారు గ్రహించాలి, ఆలా విమర్శలు చేసేవాళ్ళు కొరకు నా ప్రార్ధన 🙏వారు కూడా ఆ ప్రభు దర్శించి కనువిప్పు కలుగచేసి వారిని ప్రభువు అలా వాడుకొనునుగాక

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc Місяць тому

    TQ బ్రో మీ వీడియోస్ 2-10-2024 నాడు ఫస్ట్ టైం చూస్తున్న మీ వివరణ విశ్లేషణ బాగుంది దేవుడు మీకు ఇంక మంచి జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటాను

  • @MPaul-vz1ik
    @MPaul-vz1ik 2 місяці тому +3

    Praise the jesus tq u బ్రదర్ god bless u బ్రదర్ వండర్ఫుల్ వివరణ అనేక మంది ఈ సత్యంను తెలుసుకోవాలి ఆమెన్

  • @nathnathaniel2162
    @nathnathaniel2162 2 місяці тому +5

    Wonderful explanation bro. Now all mouthes will close.

  • @gsedwinmoses4728
    @gsedwinmoses4728 2 місяці тому +2

    I agree with you... God bless 🙌 you

  • @vivav5928
    @vivav5928 2 місяці тому +2

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్. మంచి వివరణ ఇచ్చారు 🙏🙏🙏

  • @bethelsdailybread
    @bethelsdailybread 2 місяці тому +4

    Brother I can sense u are a spirit filled person
    Explained well

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 2 місяці тому +2

    yes brother chala chakkaga chepparu🙏🙌🎉

  • @nathnathaniel2162
    @nathnathaniel2162 2 місяці тому +2

    Our Lord use you mighty to erase all misconceptions about Christians in the society. Amen.

  • @prophetvoice7355
    @prophetvoice7355 2 місяці тому +3

    Appreciate your work brother actually your explaining spirit mechanics how it works, with spiritual intelligence, may god give vast mind for your ministry to reach people who are againsting mechanics of the spirit ❤

  • @kalpanamasani2544
    @kalpanamasani2544 2 місяці тому +2

    Praise the lord brother 🙏 Wonderful explanation brother 🙏👏 God bless you 🙏

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 2 місяці тому +33

    Bro. నేనో చిన్న సేవకుడిని. నేను కూడా యేసయ్య ఈ వ్యక్తిని తాకు అంటె పడిపోతాడు. ఆవ్యక్తిలొ ఏమన్నా వ్యాధి వుంటె పోతుంది. Phone లొ ఆమాట అన్నా వేరే వూరిలొ వున్న వ్యక్తి కూడా పడిపోతాడు.

    • @rkb242
      @rkb242 2 місяці тому +10

      S brother అది దేవుని power⚡, కాని ఇప్పుడు కొంతమంది సేవకులు వాళ్ళ సొంత శక్తి తో చేస్తునటు build up ఇస్తునరు, అది కూడ నిజముగా అద్బుతాలు జరగకుండానే, మీరు వారికీలాగ publicity చేసుకోవటం లేదు, మీకు దేవుడు మరింత krupa దయచేసి, రేపు పరలోకములో ప్రభువు, మిమ్మును చూచి భల నమ్మకమయిన దాసుడ అని అంటాడు, popularity కోసం మీరు అసలు ప్రయత్నం చేయవదు అన్న దేవుడు మిమ్మను గొప్ప చేస్తాడు సమయం vachinapudu may God bless you💐💐❤❤

    • @amarthaluriyesudas-rx9or
      @amarthaluriyesudas-rx9or 2 місяці тому +1

      Yes brother nenu chusaa real gaaa

    • @JNVP115
      @JNVP115 Місяць тому

      అభిశెకన్ని చీవాఋ వరకు కాపాడుకో bro డబ్బు కు లొంగిపోకు.

  • @vallepuveeranna
    @vallepuveeranna 2 місяці тому +2

    మంచి వివరణ బ్రదర్, విశ్వాసం ఉండాలి.

  • @క్రీస్తు_సహవాసం

    హల్లెలూయ యేసయ్య కే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @JESUS-john777
    @JESUS-john777 2 місяці тому +1

    JESUS CHRIST BLESS YOU ABUNDANTLY AMEN AMEN AMEN FOREVER

    • @JESUS-john777
      @JESUS-john777 2 місяці тому

      GOD BLESS YOU BECAUSE TONGUES ARE THERE HEALINGS ARE THERE TOUCH IS THERE. AS YOU SPOKE THE TRUTH SO JESUS BLESS YOU ABUNDANTLY..

    • @JESUS-john777
      @JESUS-john777 2 місяці тому

      Many people don't believe but you spoke the TRUTH. ITS GOOD YOU DIDN'T CARE WHAT THEY WILL Think but YOU STOOD FOR THE TRUTH. GOD LIKES THAT LIKE PHINEHAS YOU STOOD UP

  • @supriyaenjam7474
    @supriyaenjam7474 2 місяці тому +2

    Chala Baga vivarincharu brother'

  • @holysoldiers6236
    @holysoldiers6236 2 місяці тому +1

    Chaala chala chalkaga chepparu anna

  • @Dineshendabetla
    @Dineshendabetla 2 місяці тому +1

    Super brother, may god use you mightly, through you God will open some believers and pastors eyes🎉

  • @miriyalasravanthi519
    @miriyalasravanthi519 2 місяці тому +1

    Much needed video of the hour

  • @jhansivijaya8903
    @jhansivijaya8903 2 місяці тому +1

    Amen hallelujah 🙏🏻 🙌 👏 ❤️ ♥️ 💖

  • @LIVELIKEJESUS1
    @LIVELIKEJESUS1 2 місяці тому

    Praised the lord brother
    Glory to God
    Chala baga explain chesaru
    God bless you brother

  • @JesusGracefulJourney
    @JesusGracefulJourney 2 місяці тому

    Yes it’s true. 👏👏👏

  • @gneelima5480
    @gneelima5480 2 місяці тому +1

    Yes true brother

  • @maddikaran422
    @maddikaran422 2 місяці тому

    Excellent brother 👏👏👏👏 ❤❤ .... Encouraging to do more videos🎉🎉 .... Glory to Jesus

  • @UPSC-Warangal357
    @UPSC-Warangal357 2 місяці тому

    Chalaa neat ga clear ga explain chesaru ❤😊all Glory To Lord JESUS CHRIST 😊

  • @దేవునిపరిశుద్ధాత్మ

    Thank you for explanation

  • @2201Indian
    @2201Indian 2 місяці тому

    Wonderful explanation bro… very good job.. chala senior pastors anukuni cheppukuntunna vallaki assalu biblical knowledge ledu anipisthundi..
    Meeru chala baga chepparu God bless you…

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 2 місяці тому

    Good praise the Lord Jesus Christ 🎉🎉🎉🎉

  • @Varrijoshua-bk4wf
    @Varrijoshua-bk4wf 2 місяці тому +1

    అన్న చాలా బాగా చెప్పారు

  • @santoshmeduri570
    @santoshmeduri570 2 місяці тому

    Brother your message so helpful our God kingdom iam waiting for meny videos thank u ❤

  • @starfriends-sh7uj
    @starfriends-sh7uj 2 місяці тому +1

    Good explanation 👍

  • @allindiadhevunisainikulasa6728
    @allindiadhevunisainikulasa6728 2 місяці тому

    Praise the lord🙏🏻🙏🏻ayya

  • @bethanyworshipstudio
    @bethanyworshipstudio 2 місяці тому +1

    చక్కటి వివరణ

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 2 місяці тому +1

    Good analyses

  • @sandysandy5895
    @sandysandy5895 2 місяці тому

    Miru currect ga cheparu kani pastor's ki ahardham kavatlle pray damunnet spirits povalli ahanni pray cheyandi Anna tq 🙏 God bless you 🙌

  • @Hitha-hq8qz
    @Hitha-hq8qz 2 місяці тому +3

    Vaallu. Yentho prayer chestene,vaallunight antha Devinetho. Gaduputhaaru,

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc Місяць тому

    మీ నుండి నాకు ఒక్క వివరణ కావాలి
    సేవకి పిలుపు ఉండాలా ?
    పిలుపు లేకుండా సేవ చేయకూడద?
    ఈ రోజుల్లో సేవ చేస్తున్నారు కాద ఇందులో పిలుపు లేని వారిని గుర్థించడం వేలా
    కలల దర్శనాలు ప్రచనాల గురించి వివరణ కావాలి వాక్యం తో ఒక్క వీడియో చేయండి

  • @israelmeesala9775
    @israelmeesala9775 2 місяці тому

    Very nice explanation brother.

  • @jbsuresh-g1q
    @jbsuresh-g1q 2 місяці тому +1

    Amen

  • @blesirudi9933
    @blesirudi9933 2 місяці тому

    Thank you sir

  • @suneelkumar7567
    @suneelkumar7567 2 місяці тому

    Good explanation Brother 🤝

  • @BadavathuLaxmanrao
    @BadavathuLaxmanrao 2 місяці тому

    Wonderful brother

  • @bujjiAnnavaram
    @bujjiAnnavaram 2 місяці тому +1

    ❤❤❤❤

  • @pastorissacbabu6597
    @pastorissacbabu6597 2 місяці тому +1

    Well explained Dear Brother.

  • @yourfavourites1746
    @yourfavourites1746 2 місяці тому +1

    🙏🙇

  • @asamson229
    @asamson229 2 місяці тому

    🙏♥️♥️🙌👌👏👏

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 місяці тому

    Wellsaid bro..

  • @pmalathi3089
    @pmalathi3089 2 місяці тому

    Babu meeru cheppinadi correct

  • @bungawjstanlypaul9553
    @bungawjstanlypaul9553 2 місяці тому

    Super bro

  • @koinoniomessages433
    @koinoniomessages433 2 місяці тому

    ❤❤❤

  • @JohnsonJammi
    @JohnsonJammi Місяць тому

    John(యోహాను సువార్త) 14:12
    12.నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

  • @nathnathaniel2162
    @nathnathaniel2162 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤

  • @broprabhukumar6559
    @broprabhukumar6559 2 місяці тому

    Chal bhagamatalru

  • @NagarajuIndla-r9y
    @NagarajuIndla-r9y 2 місяці тому +1

    వందనాలు

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 місяці тому

    What about political astrology prophecy by some pastor brother? Like Praveen and sunadarao garu.

  • @SudheerKumar-zf6po
    @SudheerKumar-zf6po 2 місяці тому +2

    Me vevarana bagundi anna kani present situations em baledu kada meru indirect ga alantivareki support chastunnara

  • @sumanm8122
    @sumanm8122 2 місяці тому

    Viswasam college Hyundai Hyundai yesayya na Kante Mari Aqua karyakal chahie kalugu taru honey yesayya annadu

  • @johnlimmantc9526
    @johnlimmantc9526 2 місяці тому

    బైబిల్లో టచ్ అనే పదము అపొస్తలులు కనీసం ఒక్కచోట అయినా పలికినట్లు చూపించండి.

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  2 місяці тому +4

      దేవుడు త్రిత్వం లేదా త్రియేకుడు అనే పదం అపోస్థలులు పలికినట్లుగా చూపించగలరా?

  • @SampathKumar-kdp
    @SampathKumar-kdp 2 місяці тому +1

    Hi brother
    పరిశుద్దత్ముని కార్యాలు స్వస్థతల గురించి క్రైస్తవ సమాజానికి ఏ doubts లేవు, but ఇలా stage పైకి పిలిచి పడగొట్టాడామేంటి, సరే దురత్మాలు పడ్డారనుకోండి ఆల్రెడీ రక్షణ పొంది దేవుని ఆత్మలో ఉన్నవాళ్లు కూడా పడటం ఏంటి, అంటే అక్కడ కొంచెం high డోస్ పవర్ ఉందా, it looks more dramatic. U shown some bible references. ఎక్కడైనా ఇలా repeated గా ఒకే వర్డ్
    use చెయ్యడం, చేస్తూనే జనాలు పడిపోవడం జరిగిందా! !

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  2 місяці тому +3

      బైబిల్ లో అన్నీ అక్షరరూపంగా ఉండవు. కొన్నిటికి కేవలం లాజిక్ మాత్రమే ఉంటుంది. మీరన్నట్లు dosage కాకుండా, మనిషిలో పని చేసే దేవుని శక్తికి different levels ఉంటాయి. శక్తి అని తెలుగులో కనిపించే పదానికి Greek లో ఒక్కో సారి ఒక్కో పదం వాడారు signifying different types and levels. దేవుని సన్నిధి ప్రత్యక్షమైనప్పుడు పౌలు గారు నేలకు పడ్డారు. వెనక్కు పడ్డారా ముందుకు పడ్డారా మనకు తెలీదు. ఆ ఎన్కౌంటర్ లో చూపు కూడా కోల్పోతాడు. ఆ చూపు రిస్టోరేషన్ కోసం అననియా దగ్గరకు వెళ్లమంటాడు దేవుడు. The question is why all this “DRAMA”? Why can’t Jesus just speak to him in a dream?

    • @SampathKumar-kdp
      @SampathKumar-kdp 2 місяці тому

      @@SiyonuSwaram regarding paul's incident, Jesus done miracles differently brother, కొంతమందికి మాటతోనే, కొంతమందికి touch చేసి, కొంతమందిని మట్టి పూసి, ఇలా రకరకాలుగా, thats different topic. But స్టేజ్ మీద టచ్ పచ్చు అనగానే జనాలు పడిపోవడం నాటకంలా కనిపిస్తుంది ,these are useless and occurring across globe just to get attention and hype

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  2 місяці тому

      అదే చెప్తున్నాను. బైబిల్ లో అన్నీ అక్షరరూపంగా ఉండవు, కొన్నింటికి కేవలం లాజిక్ మాత్రమే ఉంటుంది.

    • @wordsofwisdom6825
      @wordsofwisdom6825 2 місяці тому

      @@SampathKumar-kdp We all need to ask the Holy Spirit God to give us understanding when we read the Holy Bible. Only then we can get the understanding of the power of God

  • @Happylife-5g
    @Happylife-5g 2 місяці тому +1

    తాకితే పడి పోవటం ఏంత వరకు కరెక్ట్

    • @JainaHarish
      @JainaHarish 2 місяці тому

      యేసు ప్రభువును అడుగు చెప్తడు

    • @JohnsonJammi
      @JohnsonJammi Місяць тому

      John(యోహాను సువార్త) 14:12
      12.నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

  • @lakshmansammidi2952
    @lakshmansammidi2952 2 місяці тому +2

    ఎవరిని ప్రోత్సహిస్తున్నారు మీరు. నిజమైన బోధ ని ప్రోత్సహించండి దయచేసి