Christian Roasting Video On Music

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @lamblion5072
    @lamblion5072 Рік тому +16

    క్రైస్తవ ఆత్మీయ గీతాలు పేరిట జరిగే మార్పు నేడు ఇంతటి దననీయ స్థితిలోనికి నెట్టివేయబడడం, నిజంగా బాధాకరం. ఇందుకు సంబంధించిన కారకులు తప్పక మార్పు చెందాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, "పురాతన సంఘాల్లో (బాప్టిస్ట్, లూథరర్, ఎల్యీయఫ్, ఐపిసి మొదలైన)పాడే పాటలు ఎంతో శ్రావ్యంగా, అర్థవంతమైనవిగా వుంటాయి".

  • @ammuqueenagapeloveofgodmin9481
    @ammuqueenagapeloveofgodmin9481 Рік тому +75

    ఏది ఏమైనా బ్రో నిజంగా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి అని జనాలు జాగ్రత్త పడుతున్నారు చాలా మంది కూడా మార్పు చెందుతున్నారు 😮good job 😊😊

  • @karunakar2k11
    @karunakar2k11 Рік тому +175

    మి వీడియోస్ చూసి బాధపడలో, ఆనందించలో తెలియడం లేదు కానీ మి వీడియోస్ చూసి అయిన కొంతమంది మారాలి అని నా ప్రార్దన.

  • @bunyansharon8508
    @bunyansharon8508 Рік тому +278

    Being a Christian I feel very sham and sad about this kind of people
    Who stopped praising god and started praising them self 😔😔😔😔😔

    • @phanendra8794
      @phanendra8794 Рік тому

      Are u christian, ? At what cost, 🤣

    • @MadhaviDevandla-zj2qn
      @MadhaviDevandla-zj2qn Рік тому +1

      Chi 9is 9is

    • @chavalisaisarvani
      @chavalisaisarvani Рік тому +3

      God let you see this video for that you will pray for them....
      ఆయన సేవకుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది...
      But sis jafanya Sastry ayyagarini matram చాలా తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు....ఆయన చాలా అభిషేకం కలిగిన సేవకులు
      ప్రార్థినా భారాన్ని పొందుకొండి

    • @muralireddy6972
      @muralireddy6972 Рік тому

      Nee friends ahh broo velantha

  • @tandyalaprasanna2839
    @tandyalaprasanna2839 Рік тому +58

    Praies the lord brother మీరు ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo Рік тому +36

    థాంక్యూ బ్రదర్ మీరు స్పందించినందుకు నడక మారింది పాట పాడింది ఎవరు అది దానివల్ల చాలా మంది ఆత్మీయులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి గట్టిగా గట్టిగా బుద్ది చెప్పవలసిన అవసరం ఉంది.

  • @ramya529
    @ramya529 Рік тому +55

    Brother Praise the Lord🙏
    మంచి టాపిక్ తీసుకున్నారు. ఈరోజుల్లో పాటలను ప్రభువు కొరకు సంఘం కొరకు, నశించు ఆత్మల కొరకు కాక కేవలం పాపులర్ కావడానికే రాస్తున్నారని కొంతమంది పాటలను చూస్తుంటే అర్థమవుతోంది. ఇలాంటి వారిని ఎండగట్టడం ఎంతమాత్రం తప్పుకాదు. మీరు తీసుకున్న అంశం ఇప్పటి దినాల్లో చాలా అవసరం. అందుకు మీకు ధన్యవాదాలు🙏 మీ వీడియోస్ చూసైనా కొందరు మారతారని నేను భావిస్తున్నా. ప్రభువు మహిమ కొరకు కాక తమ మహిమ కొరకే పాటలు రాసేవారు ఖచ్చితంగా సిగ్గుపడాలి. అపహాసకుడు ఖండింపబడగా చూసి బుద్ధిలేని వాడు బుద్ధి తెచ్చుకొనును అని లేఖనం చెబుతోంది.ఇతరులు బయపడు నిమిత్తము పాపము చేయువారిని బహిరంగముగా గద్ధించమని బైబిల్ చెబుతోంది. మంచిది. అయితే కొందరు చూడకూడని వ్యక్తులను (సేవకులు)మీ వీడియోస్ లో చూడవలసి రావడం కొంచెం బాధ కలుగుతోంది.. మీరు చాలా వరకు మంచిపని చేస్తున్నారు.. అయితే కొందరి విషయంలో మరీ చిన్నచిన్న విషయాలను ఎక్కువగా తీసుకుని వారిని పబ్లిక్ లో పెట్టకుండా జాగ్రత్తపడమని మీకు నా సలహా. దేవుడు మీకు క్షేమం ఇచ్చును గాక🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +1

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @kumarUday-tj5ec
    @kumarUday-tj5ec Рік тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఇలాగే ఎంతో మందికి ఆదర్శంగా ఉండి వాక్యానుసారంగా జీవించే బిడ్డలను చెడగొట్టే స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి వీరికి మంచి గుణపాఠం చెప్పి క్రీస్తు బోధల యందు క్రీస్తు నడత యందు క్రీస్తు యందు విశ్వాసమైన జీవితం జీవించడానికి వీరికి మంచి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్

  • @jaysimha113
    @jaysimha113 Рік тому +99

    మత్తయి 12: 37
    నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

  • @abhiteluguchannel7671
    @abhiteluguchannel7671 Рік тому +2

    సూపర్. ఇలా చెప్పేవాళ్ళు. చూపించేవాళ్ళు లేక. దేవుని నామానికి అవమానం తీసుకు రావడానికి అన్యులకంటే క్రైస్తవులే ముందుంటున్నారు. Thanks. God bless u

  • @josephineseerapu2898
    @josephineseerapu2898 Рік тому +6

    దేవుని పాటలను ఇలా పాడి పరిశుద్ద ఆత్మను నింపకుండ,ప్రజలను అపవిత్ర ఆత్మతో నింపెస్తున్నరు.దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నారు వీళ్లంతా.నీకు మా వందనం.

  • @pastorandrus7927
    @pastorandrus7927 Рік тому +38

    Praise the lord Anna ఇలా దేవునికి విరోధముగా చచ్చిన క్రైస్తవ్యము జీవిస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టొద్దు అన్న
    ఈ videos చూసి అయినా ఇలాంటి వారు మారుమనస్సు పొంది అనేకులకు మాదిరి జీవితం జీవించాలని కోరుకుంటున్నాను

    • @Rushi01-c7o
      @Rushi01-c7o Рік тому

      Oka Christian ga maradam valla vache labam enti bro

    • @pastorandrus7927
      @pastorandrus7927 Рік тому +1

      @@Rushi01-c7o నాకు ఇప్పుడు 32 వయస్సు నాకు 10 సంవత్సారాల వయసు లో హార్ట్ ప్రాబ్లెమ్ వచ్చింది డాక్టర్స్ నేను బ్రతికినంత కాలం 21 రోజులకు ఒక సూది వాడాలి అని చెప్పారు సూది ఆపితే చని పోతావు అన్నారు నేను 2008 లో యేసయ్యా ని నమ్ముకున్న నాకు ఒక పాస్టర్ ప్రార్థన చేశాడు అప్పుడు నేను క్రింద పడిపోయాను ఆరోజు పాస్టర్ గారు చెప్పారు నిన్ను యేసయ్యా బాగుచేసాడు చెక్ చెపించు కో అని
      నేను చెక్ చేపించుకున్న నా గుండె ని (2d echo test) రిపోర్ట్ నార్మల్ వచ్చింది ఆరోజు నుండి ఈరోజు వరకు సూది లేదు టాబ్లెట్ లేదు బ్రో నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను పెళ్లి అయింది ఒక బాబు ఒక పాప
      యేసయ్యా ని నమ్ముకుంటే మన పాపాలు క్షమించ బడుతాయి చనిపోతే స్వర్గానికి పరలోకానికి వెళ్తాం ఈ భూమి పై ఉన్నప్పుడు ఆరోగ్యం క్షేమం సంతోషం సమాధానం గా ఉంటాము ok bro bye

    • @DOCTOR--STRANGE
      @DOCTOR--STRANGE Рік тому

      ​@@Rushi01-c7o yenti ra maata padipoindha raa

    • @indian8449
      @indian8449 Рік тому

      ua-cam.com/video/vl7crux2qgg/v-deo.htmlsi=4pzCl95eBQ2yBP3M

  • @THANDRISANNIDHISamuelRajK
    @THANDRISANNIDHISamuelRajK Рік тому +550

    సరేగాని అన్నా నీవు వాక్యం చెబితే వినాలని ఉంది వాళ్ళు వీళ్ళ మీద వీడియోలు చేయడం కాదు

    • @tageeru
      @tageeru Рік тому +72

      ఆపని చేసే వారు.... వేరేవారు.....ఈయన....ఈపని చెయ్యనీ బ్రో

    • @kiranravi6910
      @kiranravi6910 Рік тому +30

      ​@@tageeru andarini vimarsha cheyadame ayana gari Seva bro

    • @tageeru
      @tageeru Рік тому +9

      @@kiranravi6910 అన్న....ఆయన చెప్పింది... తప్పా... ఒప్పా

    • @Shalomprasad2577
      @Shalomprasad2577 Рік тому +8

      Anna prathi roju Bible chadavandi

    • @jasminekapavarapu8106
      @jasminekapavarapu8106 Рік тому +8

      Mundu weste ni filter chesi vachina tarvata cheptadu vindhu gani bro

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 Рік тому +10

    Christian Roasting channel and phinehas.... పేర్లు ఒక నిజ క్రైస్తవుని "ఎమోషన్" గా అయిపోయాయి...ఎందుకంటే ధనం కోసం ప్రాకులాడే కార్పొరేట్ పాస్టర్లు, రక రకాల అలంకరణలతో, మేకప్ లతో విశ్వాసులని పాడు చేసే పాస్టరమ్మలు వాళ్ళ పిల్లలు, పిచ్చి పిచ్చి బట్టలు, హెయిర్ స్టయిల్స్, డాన్సులు చేస్తున్న క్రైస్తవ సింగర్లు చేస్తున్న వికార చేష్టలు చూడలేక మానసిక బాధతో ఎమ్ చెయ్యాలో తెలియని ఆత్మనుసరమైన నిజ క్రైస్తవులకు "christian roasting channel" is a emotion.

  • @user-jgw8ixp5mzq
    @user-jgw8ixp5mzq Рік тому +71

    Praise the Lord brother
    చాలాకాలం తర్వాత మీ వీడియో చూడండి మళ్లీ చాలా చాలా సంతోషాన్నిచ్చింది బ్రదర్. ఇంతకాలం మీ వీడియో కనపడకపోయేసరికి తోడేళ్ళు మిమ్మల్ని తినేసఏమో అనుకున్నా బ్రదర్ 🥺🥺

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +44

    సత్యాన్ని ప్రకటించేవారిని కూడా గుర్తించాలి

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 Рік тому +76

    బ్రదర్ మీరు ఎన్ని రోస్టింగ్ వీడియోస్ చేసిన వాళ్లకు బుద్ధి రాదు ఐనా మిరుచేస్తున్న పోరాటం చెలా గొప్పది మీకు వందనాలు

  • @sam.m8759
    @sam.m8759 Рік тому +67

    మీరూ చేపిన దాంట్లో పాయింట్ వుంది బయ్య. చాలా బాధ క్రైస్తవ్యం ఆత్మీయత పోయి అపహస్యం గా అయిపోతుంది. 😢

  • @sandhyaranit-nu8tv
    @sandhyaranit-nu8tv Рік тому +415

    అన్న వందనాలు.... బాగున్నారా మీ కోసం ప్రార్దన చేస్తున్నాము ఏం భయపడకండి ఇంకా మీరు దేవుని కోసం వాడబడాలని ప్రార్దన చేస్తున్నాము దేవుని పక్షాన నిలబడి రోషం కలిగి సేవచేయ్యాలని మనస్సు పూర్వకంగా కోరుకుంటూ.....🙏🙏🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +29

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

    • @dalitex-c4885
      @dalitex-c4885 Рік тому

      Mee lanja Mary Kosam prardhana cheyyi akka .... inthaki earth flataa??

    • @sandhyaranit-nu8tv
      @sandhyaranit-nu8tv Рік тому +24

      @@m.shyambabu2077 సినిమా ట్యూన్ తో దేవుని పాట ఉండకూడదు, అవి ఎంత మంచి lyrics అయినా సరే...
      పాట అంటే దేవుని చేత ప్రేరేపించబడి రాసేది, మరి దేవుడు అలాంటి ట్యూన్ ఇస్తాడా
      సినిమా singers తో దేవుని పాట పాడించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆత్మసంబందమైన పాటని ఆత్మతో శత్యముతో ఆయనకు ఇష్టమైన రీతిలో పాడాలి, సినిమా singers అలా పాడతారా
      పాపులారిటీ కోసం మాత్రమే సినిమా singers ని వాడుతారు అంతే. ఒకే నోటి నుండి కృతజ్ఞతా వచనం, శాప వచనం రాకూడదని వాక్యం లో ఉంది

    • @solideogloria3173
      @solideogloria3173 Рік тому

      ua-cam.com/video/75ORU9aKFaE/v-deo.html

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +8

      ఁశేష్ట గారు సినిమా ట్యూన్ తో పాడారా అమె చెప్పిందా లేకా మీరే సినిమా పాట వెతికి మ్యాచింగ్ అయ్యేలా చేశారా
      మ్యాచింగ్ నే చేశారు ఎలా అంటే సినిమాలు చూసేవాడికి తెలుసు ఎందులో ఏ పాట వుంది అని కనుకనే మ్యాచింగ్ చేసి, ఁశేష్ట పాటకు అపాదించడం జరిగింది
      సినిమా సింగర్స్ తో పాడించడం నేరం అయితే
      ఎస్పీ బాలు గారు ఎన్నో పాటలు పాడారు,
      మరి దీని మీద ఎందుకు ఁటోలింగ్ చేయలేదు ఫీనేహోస్ గారు
      నాకు జవాబు చెప్పండి

  • @believerofgod8555
    @believerofgod8555 Рік тому +16

    Feeling shameful for what's happening in present Christianity 😔😔 they started Praising themselves instead of praising Lord Jesus✝️

  • @danicreations777
    @danicreations777 Рік тому +105

    క్రైస్తవ్యానికి పట్టిన తుప్పును వదిలించడానికి నువ్వు చేస్తున్న వీడియోలు చాలా అభినందనీయం. గ్రుడ్డిగా అంధకారంలొనికి వెల్లిపోతున్నా క్రైస్తవ్యాన్ని గద్ధించి ఆలోచింప చేసేల చేస్తున్న మీ ప్రయత్నం స్వాగతిస్తున్నాం. వీల్లకి మీరు తప్ప యెవరూ బుద్ధి చెప్పలేరు ఎందుకంటే అందరికీ పలుకుబడి ఉంది ఎమైనా చేయగలరు కార్పొరేట్ సేవకులు కదా. మేము దీనికి మద్ధతు ఇస్తున్నాం. ఇంకా ఇలాంటి సత్యాలు మాకు తెలియనివి యేమి ఉన్నా అప్లోడ్ చేయండి మేము అందరికీ అవగాహనా కలిగేల షేర్ చేస్తాము బ్రదర్

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +5

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

    • @danicreations777
      @danicreations777 Рік тому +3

      ​@@m.shyambabu2077 బ్రదర్ ఈ ఛానల్ వ్యక్తి చెప్తుంది మేము వ్యతిరేకిస్తుంది ప్రధానంగా పాటలు మాత్రమె కాదు ఆమే వస్త్రధారణ మరియు అలంకరణ. వాటితో ఎవరిని మహిమపరుస్తుంది ? ఎవర్ని ఆకర్షిస్తుంది? క్రైస్తవ్యం ఆమే నుంచి ఏమి నేర్చుకుంటుంది? ఏం నేర్చుకోవాలి? అసలు ఒక ఆత్మీయ సోదరుడిగా ఆమె పాటలు చూస్తున్నప్పుడు మీకేం అనిపిస్తుంది? 1పేతురు 3 : 1 నుండి 8 వరకు చదవండి.

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +2

      @@danicreations777 నేను ఁశేష్ట గురించి చెప్పింది మిగతా వాళ్ళ గురించి కాదు
      ఁశేష్ట మంచి వఁస్తాలే దరించింది
      మీకే కుళ్ళుతో విమర్శిస్తున్నారు.

    • @titusvisuals8920
      @titusvisuals8920 Рік тому +1

      @@m.shyambabu2077 brother ఎస్పీ బాలు తో పాట పాడించడం వెరు,,, ఈ అమ్మ గారు ఇలా సినీ సాహిత్యాన్ని క్రైస్తవ్యం పై రుద్దడం వేరు, ఎస్పీ బాలు ఇంకా ఏవరితో ఐనా పాటపాదించడం ద్వారా వారు ఆ పాట లోని సత్యాన్ని గ్రహించి ప్రభువును అంగీకరించే అవకాశం ఉంది కదా...కానీ ఈ అమ్మాయి లాంటి వారు సత్యాన్ని తెలుసుకొని కూడ ఇలా రాయడం,చేయడం కేవలం వల్ల పాపులారిటీ కోసం and అది కేవలం బుద్ది హీనత అది దేవునికి అవమాణం మాత్రమే కారణం అందుకు పరిశుద్దఆత్మ దేవుని అంగీకారం లేదు కదా🙏

    • @titusvisuals8920
      @titusvisuals8920 Рік тому +1

      @@m.shyambabu2077 ఆ వచనాలు చదువు సోదరా ఎందుకూ నోరూ పరేసుకుంటావు

  • @chinnubest
    @chinnubest Рік тому +56

    Brother do not judge. Lets God handle and all are accountable for the deeds and words. If you have burden kneel down and pray to God..

  • @fishing8221
    @fishing8221 Рік тому +148

    బ్రదర్ వందనాలు మీరు ఎలా ఉన్నారు బ్రదర్ మీరు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం

    • @ravinderjonathan
      @ravinderjonathan Рік тому +1

      Yes brother

    • @avianaandlianageorge3051
      @avianaandlianageorge3051 Рік тому

      Yes brother

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому

      మీరు నిజంగా దేవుని బిడ్డలు అయితే లింక్ ఇచ్చాును కదా అది చూసి ఁపశ్నలకు జవాబు చెప్పండి

    • @fishing8221
      @fishing8221 Рік тому

      @@m.shyambabu2077 నీ ఫోన్ నెంబర్ పెట్టు నేను ఫోన్

    • @fishing8221
      @fishing8221 Рік тому

      నేను ఫోన్ చేస్తాను అప్పుడు అప్పుడు నువ్వు అడగాలనుకున్నవి అడగవచ్చు

  • @nirmalapr8964
    @nirmalapr8964 Рік тому +65

    మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ పవిత్రమైన ఘనమైన శ్రేష్టమైన నామములో మీకు వందనములు 🙏 brother. మంచి topic ఎంచుకున్నారు. Waiting for part- 5.

    • @rajshekarnagoji7662
      @rajshekarnagoji7662 Рік тому

      Brother manushulani vetirekinte varikosam wait cheyadam manesi jesus kosam siddapadutu me rakshana jevitham kapadukuntu kristhu rakada kosam wait cheyandi brother meku manchidi Ila kristhuni vetirekinchevaru chaala Mandi unnaru dini valna mana spiritual life spoil aipotadi ardam cheskoni me manchikosame chepa

  • @Pavan-hv4uc
    @Pavan-hv4uc Рік тому +28

    ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు సహోదర మీ కొరకు ప్రార్దన చేస్తున్నాము

  • @devadevunisannidhi2431
    @devadevunisannidhi2431 Рік тому +22

    మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. కానీ ఆ యేసు ప్రేమ అందరికి చాలా చులకనా ఐయిపొయింది .😭😭
    కీర్తనలు:50:22 దేవున్ని మరచువారులారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మీమ్మును చిల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును.
    అన్న చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి.
    లేకపోతే మీ ఇష్టం 👍👍👍

  • @apologetics6656
    @apologetics6656 Рік тому +18

    వీళ్ళు కాదు వీళ్ల songs కింద comments చేస్తూ చాలా బాగుంది చాలా ఆత్మీయంగా వుంది అని అంటూ పెట్టేవాళ్ళు నిజంగా క్రైస్తవులేనా????
    నిజంగా ఇంతమంది ఉన్నారా అంధులు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే....
    *సంగీతం కాని పాట కాని ఎలా ఉండాలో bible చెప్పాలి*
    *"కొలస్సీయులకు**3:16** సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి."*
    ఇలా ఉండాలి అని bible చెప్తుంటే rhythm పట్టర్న్స్ మీద దృష్టిపెట్టి బోధ ను బొంద పెడుతున్నారు
    బుద్ది చెప్పడం మానేసి రాప్ ని mix చేసి వాళ్ళ బుద్ధి గడ్డి తింది అని indirect గా చెప్తున్నారు
    వాక్యానికి ఇసుమంతైనా చోటు ఇవ్వకుండా....పాట అంతా మనసంతా లోకాన్నే నింపేసుకున్నారు....

  • @punurikobhi3802
    @punurikobhi3802 Рік тому +20

    అన్నయ్య.. దేవుడు నాకు నీకు ఇంకా మంచి మనస్సు ఇవ్వాలి... దేవున్ని కోరుకుంటున్నాను అన్నయ్య..

  • @sangeethkumar5665
    @sangeethkumar5665 Рік тому +77

    మీ ఈ సేవ ఎందరో క్రైస్తవులకు ఉపయోగకరంగ ఉంది ఇంకా ఇటువంటి వీడియోస్ రావాలి బ్రో మీకోసం ప్రార్థన చేస్తున్నాము

  • @poojahoney5833
    @poojahoney5833 Рік тому +1

    Mind blowing asalu 😂😂😂😂😂
    Veella charitralu mi videos chusaka kani teliyaledhu 😮

  • @DurgaJesus
    @DurgaJesus Рік тому +9

    Discernment is God's call to intercession, never to fault finding.
    - Oswald Chambers

  • @jesuscomfortministries3237
    @jesuscomfortministries3237 Рік тому +78

    మోకం మీద కొట్టినట్టు చెప్పారు...God Bless You Brother.....and Team

  • @krishnanaidu0099
    @krishnanaidu0099 Рік тому +4

    యెహోవా ఆత్మ మీకు తోడు అయి ఉండును గాక

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Рік тому +10

    అన్ని విషయాలలోనూ దేవుడే మనకు ధ్యానం 🙏

  • @titusvisuals8920
    @titusvisuals8920 Рік тому +65

    బుతలక్క కు మాత్రం బాగా బుద్ది చెప్పాలి అన్న సిగ్గులేని పెంట సాహిత్యాలు,పాటలు చెస్టలు చి చీ 🔥

  • @ramakrishnabaske1713
    @ramakrishnabaske1713 Рік тому +24

    Anna meeru chese ee ప్రయత్నములు మరణం వరకు అపవద్దు మీకు మా ప్రార్దన సహకారం వుంది

  • @CFB7079
    @CFB7079 Рік тому +17

    Praise the lord Anna wait for part-5

  • @samcreations96
    @samcreations96 Рік тому +10

    😂😂😂😂🤭 we enjoyed a lot sir.. we are learning too ela undkudadu ela undalo

  • @jesus1252
    @jesus1252 Рік тому +59

    అన్న వందనాలు 🙏
    అర్ధం పర్ధం లేని లిరిక్స్ తో క్రైస్యవ్యానికి బ్రష్టు పటిస్తున్నవారికి మంచి గా బుద్ధి చెప్తున్నారు .....
    ఎప్పుడు వీడియొ పెడతారా అని చూస్తున్నాము.....వళ్లు పాటలు రాసేది దేవుని మహిమకు కాదు వాళ్ళ అందాన్ని చూపించడం కోసమే అని బాగా తెలుస్తుంది ..సేవకులం సేవకురాండ్రం అని చెప్పుకునే వల్లే ఇలావుంటే వాల్లా సంగస్తులు యెల్లవంటారో మరి

    • @titusvisuals8920
      @titusvisuals8920 Рік тому +1

      Superb sister ✅

    • @channelsag
      @channelsag Рік тому +3

      Vala manasulo lokapu patalu dance lu vidachi petaleka Devuni sangam loniki tisukoni vastharu . Antha dabbu ekadi nudi vasthundhi sevaku vadalisina dabbuni veela dresses ki make up ki saripothay

    • @channelsag
      @channelsag Рік тому +2

      👍👍

    • @riderofroasting
      @riderofroasting Рік тому +2

      నిజమే Sister 👍

    • @JesusKeerthi9084
      @JesusKeerthi9084 Рік тому +2

      👏👏👏

  • @HONEYPRINCES-rm8qf
    @HONEYPRINCES-rm8qf Рік тому +118

    దొంగబోధకులను ఖండించడం తప్పు లేదు బ్రదర్. 👌

  • @anandj7639
    @anandj7639 Рік тому +16

    క్రిస్టియన్ రోస్టింగ్ ఛానెల్ వారికి స్వాగతం🙏
    ఇంతకుముందు "మేకప్ రాణిలు "క్రైస్తవ్యం లో సంచలనం. అది చూచి నిజక్రైస్తవులందరూ వారిపై 🗣️ఉమ్మి వేశారు. అయినా అబడాబోధకులకు సిగ్గులేదు."అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం "అని బైబిల్ చెబుతుంది. దేవుడు అల్లరికి కర్త కాదు. ఇవి వాళ్లకు వర్తించవా?
    రేపు మరణించిన తరువాత అసలైన స్టైలు, నడక, అసలైన వైబ్రేషన్ మొదలవుతుంది నరకంలో. అక్కడ అగ్ని ఆరదు. పురుగు చావదు. చెప్పుడం మన బాధ్యత, వినకపోతే నరకమే.

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

    • @anandj7639
      @anandj7639 Рік тому +1

      @@m.shyambabu2077 బ్రదర్ మనక్రైస్తవ్యంలో దేవునిని ఘనపరిచే పాటలు పాడాలా? మన్యుష్యులు తనకు తాను పొగడు కునే పాటలు పాడాలా? చెప్పండి. పాటలో దేవునిని మహిమ పరిచే అర్థం ఉన్నదా?లేదు. అన్ని ఇహలోకసంబంధమైన మాటలు అవునా, కాదా?పెళ్లిపాటలు మనకెందుకు. దేవునిని ఘనపరిచే, మహిమ పొందే పాటలే క్రైస్తవ్యానికి అవసరం. నిజమైన క్రైస్తవ సమాజం ఇలాంటివాటిని లెక్కచేయదు.
      "అందం మోసకరం, సౌందర్యం వ్యర్థo"
      "అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు. దేవుడు అల్లరికి కర్త కాదు."

    • @jccpministries1254
      @jccpministries1254 Рік тому

      ప్రభువు వారు మీకు ఇచ్చిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను. ఈ అంత్య దినాలలో ప్రభువారు మీలాంటి వారిని లేపటం చాలా సంతోషకరం.మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ముందుకు కొనసాగండి. గాడ్ బ్లెస్స్ యు.

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому

      పెళ్ళికుమారుడు అనే పదం లేదా బైబిల్ లో
      పెండ్లీ విందు అనే పదం లేదా
      అందం అనే పదం లేదా
      పిచ్చుక అనే పదం లేదా
      గూటి అనే పదం లేదా బైబిల్ లో
      పిచ్చుకల కంటే ఁశేష్ఠులం కాదా మనం
      ఁశేష్ఠ గారు బాగా రాశారు పాడారు
      మీకే కళ్శు నెత్తికెక్కి వాగుతున్నారు

    • @anandj7639
      @anandj7639 Рік тому

      నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రదర్
      క్రైస్తవ్యంలో ఇలాంటివాళ్ళు ఉంటారని.నువ్వు ఆత్మీయంగా, వాక్యంపరంగా బాగా ఎదగాలి.ఏది మోసపరిచే, భ్రమపరిచే ఆత్మ తెలుసుకోలేక పోతున్నావు.జాగ్రత్త సాతానుకి నీలాంటివాడే కావాలి బుట్టలోవేసుకోవడానికి. బైబిల్ ని ఆత్మీయంగా బాగా, బాగా చదువు నీ కళ్ళు తెరవబడతాయి.@ శ్యామ్ బాబు.

  • @ddrboys2975
    @ddrboys2975 Рік тому +17

    నాకు కన్నీళ్లు వస్తున్నాయి బ్రదర్... వీరి కోసం కాదు వీరి వెనకాలే వెళ్లి సంఘము ఏమైపోతుందో అని... ప్రభువా వీరి నుండి దూరత్మను దూరం చేసి నీ పరిచర్యలో బాగుగా వాడుకోండి... Good బ్రదర్... Keep Going 🎉

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 Рік тому +14

    వెయిటింగ్ అన్నయ్యా ఫుల్ వీడియో కోసం ఇలాంటి వాళ్ళుకి కరెక్ట్ గా బుద్ధి చెప్పారు ఇలాంటి వాళ్ళుకి చూస్తువుంటే బిపి 250 వెళ్తుంది కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న ఇప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు కదా ఆ చెకోడి పకోడీ ఈ జిగేల్ రాణి వీళ్ళందరూ ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం పెట్టేసి నీకోసం ఇప్పుడు తెగ రెచ్చిపోతారు అయినా మీరు ఇలాంటి వాళ్ల కోసం మీరు ఇలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి బ్రదర్ వందనాలు 🙏🙏🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +1

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

    • @gangitlavasantharao2467
      @gangitlavasantharao2467 Рік тому +3

      @@m.shyambabu2077 బ్రదర్ మీకు బుర్ర పని చేస్తుందా లేదా కనీసం దేవుడు కోసం పాట పాడినప్పడు వీలేమో ఫుల్లుగా మేకప్పులు వేసుకుని జిగేల్ రాణి తయారయ్యి సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీళ్లు వేసుకున్న డ్రెస్లు చూసి అన్యజనులు మోహపు చూపులు చూస్తూ వీరితో వ్యభిచారిస్తున్నరు

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому

      మాములు ఁడెస్ వేసుకుంటే మెాహపు చూపు చూడరా
      నేను ఁశేష్ఠ గురించి కామెంట్ పెట్టాను
      ఁశేష్ఠ వఁస్తాలు బాగానే వున్నాయి
      అసలు పాయింట్ ఏమిటంటే పాట సినిమా నుంచి కాఫీ కొట్టారంటా
      అందాల చిన్ని గూటిలోన ఈ పాట ఏ సినిమాలో వుందో కాస్త చెప్పండి

    • @gangitlavasantharao2467
      @gangitlavasantharao2467 Рік тому

      @@m.shyambabu2077 ఒరేయ్ పనికిమాలినోడ నేను నీలాగా సినిమాలు చూడను రా వెధవ

    • @JeSuSMyKiNg123
      @JeSuSMyKiNg123 Рік тому +1

      ​@@m.shyambabu2077 Babu evaru valaku vale rasukokudadhu mariyamma laga jivinchindha yesepu kosam waiting ga ante mariyamma Garu ividikila qeen leka mekup lu ala illa leru ga avidatho ividaki pollika enti cinima pata leka vere pata ani kadhu gani pata lo valaku valle hechinchukovadam vakya virudham

  • @BiblePaataalu
    @BiblePaataalu Рік тому +11

    అన్నా నేను ఆ అక్కకు ఈ వీడియో సాంగ్ గురించి కామెంట్ పెట్టాను కానీ ఆమె "నేను ఎవరికి భయపడను, అలాంటివి పట్టించుకోను అని " సింపుల్ గా చెప్పేసింది.

  • @RajeshKing9966
    @RajeshKing9966 Рік тому +7

    Brother 🤗 మి నుంచి video వచ్చి చాలా రోజులయ్యింది.. కానీ మంచి వీడియోస్ చేశారు., ఇలా చెప్పినా మేము మారము ఇలా దేవుణ్ణి తలదించుకునేలా చేస్తున్నారు అని మీ videos మా వాళ్ళకి చూపిస్తే, సేవకులను తప్పు పట్టకూడదు శాపం వస్తుంది అని మనం ఎవరిని విమర్శించకుడదు అని మా వెఱ్ఱి గొర్రెలు అంటున్నారు ఎన్ని చెప్పినా వినడం లేదు 😂😂 దేవుని కృప మీకు తోడై యుండును గాక ❤❤

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @psbvlogs8975
    @psbvlogs8975 Рік тому +32

    దేవుడు మీకు తోడుగా ఉండు గాక

  • @2sin2conquered
    @2sin2conquered Рік тому +25

    Last లో highlights 🎉 marchipoyav anukunna గురూ...ఎవ్వరినీ వదల లేదు... అందరికీ సమనంతరం గా జరిగాయి...

  • @venkateshdunaboina7899
    @venkateshdunaboina7899 Рік тому +2

    Vakyanusaramga Leni vatini gurtinchi vatini kandistunnaru. Praise the lord 🙏🙏🙏 anna

  • @coptoxic
    @coptoxic Рік тому +5

    Anna మి videos లో వాక్యం తో చెప్పే విధానం. Roasting type chala uniqueness ఉంది

  • @HCC_sthreela_samajam_9563
    @HCC_sthreela_samajam_9563 Рік тому +5

    దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఎప్పటికైన దేవుడు నిన్ను కూడా ఇదే దారిలోనికి తీసుకుని వసాౖడు

  • @shelby_00777
    @shelby_00777 Рік тому +6

    Praise the lord brother 🙏🏻god has judgement for every one dont worry about any one you also have to face judgement in front of god praise the lord 🙏🏻

  • @jeevajalmulaministry1582
    @jeevajalmulaministry1582 Рік тому +11

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నువ్వు అన్నట్లుగా ఇలాంటి వారికి రోస్టింగ్ చేయాలి 👍👍👍👌

  • @jowinsrt3471
    @jowinsrt3471 Рік тому +6

    Praise the lord brother..first chuda gani.. movie song anukuna..... welcome back brother...ayina manki movie clips vadhu brother..

  • @RajuVillagevision
    @RajuVillagevision Рік тому +2

    ఒకసారి వేటూరి గారి దగ్గరకు వచ్చి క్రైస్తవ పాటలు రాయమంటే నాకు బైబిల్ తెలియదు ఎలా రాయాలి అంటే ఆయనకు యోహాను సువార్త చదవమని చెప్తే ఆయన యోహాను సువార్త చదవి క్రీస్తుగాన సుధ అనే 4క్రిస్టియన్ ఆల్బమ్ లోని అద్భుతమైన పాటలు రాశారు కావాలంటే ఒక్కసారి ఆ మంచి పాటలు వినండి నేటి కాలంలో అలాంటి పాటలు రాసేవారు ఉన్నారా?

    • @skumar3787
      @skumar3787 Рік тому +1

      Good information. Thank you

  • @riderofroasting
    @riderofroasting Рік тому +9

    Brother Good Video But When Did Come Part 5 Brother
    We Are Waiting

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 Рік тому +6

    నువ్వు నీ ఛానల్ సూపర్ బయ్య ఇలాగే అందరినీ రోస్టింగ్ చేసి వాష్ చెయ్యి god bless you

  • @JesusKeerthi9084
    @JesusKeerthi9084 Рік тому +57

    Anna wating for your vedio part-5.plz upload fast.నిజంగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ వారు మాత్రం క్రైస్తవ్యం ని అనుసరించడం లేదు. దేవుని పరిశుద్ధ నామాన్ని అన్య జనుల యెదుట నవ్వుల పాలు చేస్తున్నారు.వీరికి బుద్ది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు..

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +1

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

    • @duvvurinandini6727
      @duvvurinandini6727 Рік тому +1

      ​@@m.shyambabu2077 అసలు alaa . సినిమాటిక్ lo song cheyadam అవసరమా Cheppandi.. Ame Yuvaraani chuttu chelikathelu leds heroine chuttu group dancers ఎంటిది.. Maasiriga vunfalsina pastors kuthurle ila dressulu change chesthu song cheyadam అవసరమా.. Anyulu అనేకులు వీరి పోకిరిపోకిరి chestalanu chusi ani Pethuru gaaru aanaade chepparu క డ.. I will send Scriptures.. Let all these stupid songs be demolished in the name of Jesus.. God bless this Phone has brother abundantly for his courageous and dared videos!

    • @duvvurinandini6727
      @duvvurinandini6727 Рік тому +3

      1పేతురు 4: 3
      మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,
      1 Peter 4: 3
      For the time past of our life may suffice us to have wrought the will of the Gentiles, when we walked in lasciviousness, lusts, excess of wine, revellings, banquetings, and abominable idolatries:

    • @duvvurinandini6727
      @duvvurinandini6727 Рік тому +2

      2పేతురు 2: 2
      మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.
      2 Peter 2: 2
      And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.

    • @duvvurinandini6727
      @duvvurinandini6727 Рік тому +1

      2పేతురు 2: 2
      మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.
      2 Peter 2: 2
      And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.

  • @thereformedchurch-bza
    @thereformedchurch-bza Рік тому +15

    అన్న, సినిమా పాటల గురించి బాగానే స్టడీ చేశారు... 😀

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 Рік тому +15

    Praise the lord brother

  • @jyothi1824
    @jyothi1824 Рік тому +3

    Its that Brother's/Sister's route...different people have different routes...God is our ultimate Judge.....

  • @appostalicshortmesseges5327
    @appostalicshortmesseges5327 Рік тому +35

    మేరె అక్క గారికి ఉన్న స్ఫూర్తి గురించి మేరిక గారికి ఉన్న భక్తి గురించి, పాస్టర్ జఫన్యా గారు రాసింది ఆమెను ఘనపరచడానికి కాదు అక్క గారికి కలిగి ఉన్న సమర్పణ భావాన్ని మాదిరికరంగా అందరూ తీసుకోవాలని రాశారు....... ఆ పాట యొక్క అర్థం కాని, ఆ పాట యొక్క సాహిత్యం గాని, ఏవి దేవునికి గాని సంఘానికి గాని అవమానకరంగా అభ్యంతరంగా లేవు....... 🙏🙏🙏🙏 ఆయన ముఖస్తుతి చేయడు చేయించుకోడు 🙏🙏🙏.

    • @JeSuSMyKiNg123
      @JeSuSMyKiNg123 Рік тому +6

      Devudu kosam thappa manisi kosam rasthe adhi vyardhame

    • @riderofroasting
      @riderofroasting Рік тому +7

      మనుషుల మిధా పాటలు రాయటం విగ్రహారాధన తో సమానం

    • @OnlyJESUS....
      @OnlyJESUS.... Рік тому +4

      మీ గ్రుడ్డితనానికి ఓ పెద్ద నమస్కారము

    • @rajasekharkotnala4698
      @rajasekharkotnala4698 Рік тому +4

      Devudini Mahima parachandii manushulani khadhu

    • @thokalayesubabu3408
      @thokalayesubabu3408 Рік тому +2

      మనుష్యులు గూర్చి ఎందుకు పాట దేవుని గూర్చి పాడలి

  • @gouthamiv5566
    @gouthamiv5566 Рік тому +1

    వామ్మో ఈ వైబ్రేషన్ సల్లగుండా 😂😂🙏🏻🙏🏻🙏🏻 దిమ్మదిరిగింది 😵‍💫

  • @brokrupannaevangelistipcch9397
    @brokrupannaevangelistipcch9397 Рік тому +28

    Brother ఇలాంటి వారందరికీ దేవుని కంటే వారినే ఘనపరుచుకుంన్నారు

  • @Bro.shyam-official
    @Bro.shyam-official Рік тому +9

    ఇలాంటి వారిని చూసి నిజమైన సేవకులను నిందిస్తున్నారు. సువార్తకు వెళ్ళినప్పుడు కొడుతున్నారు , తిడుతున్నారు,అవమాని స్తున్నారు.ఇలాంటి దొంగ సేవకులకు ఏమి కాదు AC లో ఉండి బాగానే వున్నారు. (లూకా 13:27 , మత్తయి 7:21)

    • @manchirajujoseph8501
      @manchirajujoseph8501 Рік тому

      బ్రదర్ సేవకులు పిలుస్తున్నారు కదా బ్రదర్

  • @avianaandlianageorge3051
    @avianaandlianageorge3051 Рік тому +7

    Praise the lord anna vedio kosam waiting

  • @madhupatels2583
    @madhupatels2583 Рік тому +9

    Superb brother.. యదార్థత లేనివాళ్లు చేసిన పాటల పై ని యధార్థమయిన రోస్టింగ్ అదిరింది

  • @hfmvoiceofpentecost5917
    @hfmvoiceofpentecost5917 Рік тому +8

    Praise the Lord brother.. chaala manchi pani chesthunnaaru

  • @blessypingali6050
    @blessypingali6050 Рік тому +8

    You express all our opinions on these songs pastor garu

  • @shantha_kumari
    @shantha_kumari Рік тому +14

    God protect this brother with your wings thank you Jesus

  • @SrinivasParsa-np4od
    @SrinivasParsa-np4od Рік тому

    Good vedio bro elantivi bayataku vasthe thappa vallu maararu Meru mathram vallani vodhala Kandi bro ma full support meke Praise the lord 🙏🙏🙏

  • @User-31993
    @User-31993 Рік тому +7

    Waiting for part 5.

  • @rameshburugu8698
    @rameshburugu8698 Рік тому +4

    బ్రదర్ చేయు రోస్టింగ్ వాక్యాన్ని వాళ్లకు అనుకూలంగా చెప్పే ప్రతీ ఒక్క చెత్త పాస్టర్స్ ని ఉతికి బండకేసి బాదు 🙏🙏🙏

  • @indhiram9632
    @indhiram9632 Рік тому +35

    నిజాలు నిర్భయంగా చెప్తున్నారు గ్రేట్ బ్రదర్
    Keep going. 👍

  • @DubhapalliSuresh
    @DubhapalliSuresh Рік тому +5

    నేను ఈ మధ్యనే నీ వీడియోస్ చూస్తున్నాను 100 శాతం నిన్ను మెచ్చుకుంటున్న అన్న నా మొదటి ఓటు నీకే. వాళ్ళు అసలు విశ్వాసలే కాదు. మాది
    సీయోను సహవాసం అబ్బా చూడలేక పోతున్న నాకు చాలా కోపంగా వుంది అన్న 👏👏👏👏👏

  • @dhruvajohnson6964
    @dhruvajohnson6964 Рік тому +4

    Vandhanalu brother 🙏🙏 Thanks brother music midha video chesinandhuku😀😀

  • @winstonejhonusa9054
    @winstonejhonusa9054 Рік тому +5

    నా కోసం చేసిన అమ్మాయి యేసయ్య ఎక్కడుందో........🤣🤣🤣🤣🤣🤣

  • @User-31993
    @User-31993 Рік тому +5

    Super Praise the lord

  • @ARJUN_192
    @ARJUN_192 Рік тому +4

    అన్నా! త్వరగా కొత్తవీడియో upload చెయ్ అన్నా! I can't wait anymore

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 Рік тому +5

    నువ్వు పాడిన పాటను అన్యజనులు ఇష్టం వచ్చినట్లు చిందులు వేసి ప్రభువు నామాన్ని అవమానపరుస్తుంటే బోల్డు అక్కకు వైబ్రేషషన్ లా అనిపిస్తుందా. Sister
    నువ్వు పడకపోయినా పర్వాలేదుగాని ఇలా అన్యజనులమధ్య ప్రభువు నామాన్ని అవమానపరచవద్దు. బ్రదర్ ఇలాంటి వారి
    వల్ల దేవుని నామము హేళనకు గురవుతుంది. మాకు చాలా భాదగా ఉంది
    ఈ వీడియో చూశాక.

  • @pedalankacluster0676
    @pedalankacluster0676 Рік тому +1

    Ammababooyy😱🤣.....Meeru matlade prathi word lo 💯 correct ga matladaru
    Suuuperrrrr bro excellent 👏

  • @SaiKiran-tr1bm
    @SaiKiran-tr1bm Рік тому +6

    Devuni rakada varaku ninnu evarru apa leru anna. Keep going for Jesus. Waiting for next vedio. U r present generation Martin Luther. Love u bro. Praying for u. Ur bro Sai Kiran.

  • @gem004
    @gem004 Рік тому +5

    Judgement starts from the house of God....its high time.....Church has to wake up and worship in truth and spirit.

  • @satishkumar0009
    @satishkumar0009 Рік тому +5

    U r really great brother...keep posting more videos

  • @ashokd3492
    @ashokd3492 Рік тому

    దేవుని కృప నీకు తోడైయుండును గాక.. మనం నిజంగా దేవుని ఆరాధిస్తున్నాము అంటే తీతుకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి 15 వచనాలు లో ఉన్నట్టుగా మనం జీవించాలి అది క్రైస్తవ్యం మదిరికర జీవితం ఆమెన్

  • @godslove4219
    @godslove4219 Рік тому +93

    అన్నా క్రైస్తవులకు జరిగే హింసలు కోసం కూడా స్పందించండి అన్నా.

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw Рік тому +4

      Adi kastam lea

    • @chaitanyamallipudi
      @chaitanyamallipudi Рік тому

      Nuv kooda poradaraadu?

    • @godslove4219
      @godslove4219 Рік тому +9

      @@chaitanyamallipudi పోరాటం గూర్చి నేను మాట్లాడలేదు
      క్రైస్తవులకు జరిగే హింసలు కోసం స్పందించండి అని చెప్పిన
      మీకు అర్థం కాలేదు అనుకుంటా బ్రదర్.

    • @rakavarma2833
      @rakavarma2833 Рік тому

      Mari mee Christians vala ebandhi pade vala gurinchi kuda oka video teyali mari

    • @immanuelgorle6057
      @immanuelgorle6057 Рік тому +1

      అవి ఇతను సాధన చెయ్యలేదు తమ్ముడు...
      వెటకారం ద్వారా అనేకుల్ని మార్చే ప్రేరణ వచ్చింది అంతే.
      కొంపదీసి నువ్వు క్రీస్తు ప్రేమను గురించి కూడా చెప్పమనకు.. వెటకారం తప్ప... పోకిరీ తప్ప.. విర్రవీగుడు తప్ప ప్రేమ క్షమాపణ లాంటివి ఈ వ్యక్తి బైబిల్ లో లేవు. అసెంబ్లీ లో, పార్లమెంట్ లో ఉండాల్సినోడు అవకాశాలు రాక ఇలా క్రిస్టియన్ రోస్టింగ్ అని పేరు పెట్టుకొని కాస్త యు ట్యూబ్ ఇన్కమ్ కొట్టేస్తున్నాడు అంతే.
      ఏదీ ఒకసారి క్రైస్తవేతరులకు ఇలా రోస్టింగ్ చేసి సువార్త చెప్పమను?
      వీళ్ళను ఇంటికెళ్లి గుడ్డలుడదీసి నడిబజార్లో వీళ్ళమీద ఉచ్చబోసి గుండు గీసేస్తారు... అందుకే క్రైస్తవులను రోస్టింగ్ చేస్తే వేరే వాళ్ళ మన్ననలు పొందుకొని పరలోకం వెళ్ళిపోయి పే.... ద్ద.. సింహాసనం మీద ఎంచక్కా కాలు మీద కాలు వేసుకొని అక్కడ దేవుడ్ని దేవదూతల్ని రోస్టింగ్ చేసేస్తాడు.

  • @renukavellanki2272
    @renukavellanki2272 Рік тому +16

    Waiting for part-5 anna 😜😜

  • @kanukularaju127
    @kanukularaju127 Рік тому +18

    Praise the lord brother
    ఇలా పిచ్చి పిచ్చి పాటలు రాసె వారిని ఇలానే Rosting చేయాలి
    I saport u....

  • @GADDAMLAKSHMI123
    @GADDAMLAKSHMI123 Рік тому +1

    Super super praise the lord..super brother but jefanya satri gaaru chala manchivvaaru .

  • @evacommunications8016
    @evacommunications8016 Рік тому +14

    అన్నా నువ్వు ఈ కాలపు మార్టిన్ లూతర్ లాగ ఉన్నావు, ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 Рік тому +2

      ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను
      ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా
      పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్
      సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా?
      ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా?
      ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్
      నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు

  • @RATNAKAR777
    @RATNAKAR777 Рік тому +1

    బ్రదర్ నీలాగే,మా ఊరిలో ఒక పెద్దాయన ఉండేవాడు. పరాయి వాళ్ళని, వాళ్ళ పిల్లలను విమర్శించడమే పని, ఒకసారి నన్ను కూడా "నీలాంటోడే నా కొడుకైతే వాడినెప్పుడో చంపేసేవాడినే" అన్నాడు.సంవత్సరాలు గడిచాయి.పెద్ద కూతురుకు పెళ్ళి చేస్తే వదిలేసి ఇంట్లో ఉంటుంది.టీచర్ గా చేస్తూ, డైలీ పికప్ చేసుకునే పెళ్ళైన ఆటో డ్రైవర్ లేపుకుపోయాడు.చిన్న కూతురుని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఇచ్చి చేస్తే,లంచం కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇద్దరూ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు.ఒక్కగానొక్క కొడుకు. . ఇది అసలు విషయం 😊 బైక్ నీ ఎంత వెకిలిగా తోలాలో వాడికి తెలిసినంత 😮ఎవడికీ తెలియదేమో.ఒకసారి తీసుకుని పోయి లారీ క్రింద పెట్టాడు. వాడిని బ్రతికించుకోవడానికి,కాలుకి రాడ్డులు వేయించడానికి ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై అడుక్కు తిని పరిస్థితికి వచ్చాడు.

  • @christiankrupagrace4640
    @christiankrupagrace4640 Рік тому +23

    Eagerly waiting for part _5 bro 🔥

  • @SekharSpecial3127
    @SekharSpecial3127 Рік тому +1

    Electroplating teams please be alert. Because coming soon part -5.

  • @jaysimha113
    @jaysimha113 Рік тому +3

    రోమీయులకు 2: 6
    ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

  • @creativityanand9566
    @creativityanand9566 Рік тому +1

    bro, next time do keep this like we are so feel
    ok
    na bro.......

  • @abhishekgolconda
    @abhishekgolconda Рік тому +4

    Eagerly waiting for next part brother

  • @drsandhyasrivaram9726
    @drsandhyasrivaram9726 Рік тому +3

    Praise the Lord Brother., Bold, True and Unique Roasting..

  • @enjoyeveryday7093
    @enjoyeveryday7093 Рік тому +12

    అన్న...కొంతమంది నీ మీద కోపంతో UCVC వాళ్లను మీరనుకోని వాళ్లను తిడుతూ Trolls చేస్తున్నరు...కొంచెం మీరు ఆ video మీద స్పందిస్తే బాగుటుంది. Thank you ❤️

  • @Nissygospelteam
    @Nissygospelteam Рік тому +5

    భలే తగులుకున్నావ్ బయ్యా
    God bless u

  • @jyotsnakadali4544
    @jyotsnakadali4544 Рік тому +35

    Mistakes has to be corrected,God is using you in this way brother

    • @muralireddy6972
      @muralireddy6972 Рік тому

      Orey avlee....

    • @kishoreg6971
      @kishoreg6971 Рік тому

      Enti amma garu,Bible knowledge Leni eeyani God use chesukuntunnada?? Assala veediki theology spelling kooda vachp rado?? Sare antha goppala vadabadite moham chupinchi vedios cheyochuga,dongala voices pettadam thappa em ledu.

  • @Raju-19-16
    @Raju-19-16 Рік тому +1

    వందనాలు అన్నయ్య బాగా చెప్పారు వీళ్ళకి. చందాలు. ఎక్కువై. డబ్బులు .ఎక్కువై. ఎలా. పాడాలో. కూడా. తెలియటం .లేదు .వీళ్ళకి .ఇచ్చే. దశమ భాగాలు .కొన్ని. చిన్న. సంఘాలకు. ఇచ్చి. ఆ సంఘంలో. పాస్టర్.లను విశ్వాసులను.బాగు చేయండి. ఇలాంటి అర్థం లేని పాటలు రాసే వాళ్ళకి. దశమ భాగాలు. ఇవ్వ మాకండి. చిన్న .చిన్న. సంఘాలను .ఆశీర్వదించండి. మీకు నా వందనాలు