#రావమ్మ

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 194

  • @atechchannel9788
    @atechchannel9788 Місяць тому +26

    రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఊరికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
    చ1-నువ్వు స్థానా మాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆపైన మందార పువ్వులు ఉన్నవి నీ పూజ కోసమే వేచియున్నవి"రావమ్మ". చ2-ఆకలేస్తే అన్నపూర్ణ వై నావమ్మా మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మా "రావమ్మ". "రావమ్మ" చ3-మల్లె పూల మాలలెన్నొ తెచ్చినామమ్మా నీకు సన్నజాజి పూవులెన్నో తెచ్చినామమ్మా గులాబి పువ్వలెన్నో తెచ్చినామమ్మా నీ పూజ కోసమే వేచినామమ్మా "రావమ్మ"

  • @kavithagovardhini7013
    @kavithagovardhini7013 4 місяці тому +19

    అద్భుతంగా ఉంది గురువు గారు ఈ పాట. !!
    మళ్ళీ మళ్లి వినాలనెంత ప్రశాంతంగా ఉంది.చాలా బాగా పాడారు.
    Good team work .

  • @SatiwadaVenkataraman
    @SatiwadaVenkataraman 6 днів тому +2

    అమ్మ వారు తగ్గట్టుగా పాట ఎంత చక్కగా ఉంది 🙏📿

  • @raghudasari-mv1wq
    @raghudasari-mv1wq 3 дні тому +1

    Sir baaga padaru voice matram super

  • @boradhiparvathi439
    @boradhiparvathi439 6 днів тому +2

    సూపర్ సార్ మీరు ఇక్క మంచి పాటలు మాకు అద్దిచ్చాలి

  • @krishnajanasenam.l.a1648
    @krishnajanasenam.l.a1648 4 місяці тому +5

    భాస్కర్ స్వామి మీరు పాడిన పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి మొదటి ❤ చేసేది నేనే
    మీ పాట వింటున్న కొద్ది ఏదో తెలియని ఆనందం గుర్తుకొస్తుంది కొత్త కొత్త పాటలతో మా మనసులో నిలిచిపోయారు అమ్మవారి పాట బృగుబండ లో పాడిన పాట కూడా నాకు చాలా బాగా నచ్చింది
    మా ఊరు *బృగుబండ*
    ఈ వీడియో చూసిన వాళ్లు ❤ ఒక లైక్ చేయండి

  • @kondaupender5546
    @kondaupender5546 3 місяці тому +7

    చాలా అద్భుతంగా ఉంది గురుస్వామి గారు 🙏💐💐

  • @ganeshpadala4050
    @ganeshpadala4050 9 днів тому +1

    స్వామి శరణం... మాటల్లో చెప్పలేం సూపర్

  • @vijayyellaula5088
    @vijayyellaula5088 4 місяці тому +5

    🙏 చాలా సూపర్ గా ఉంది గురువుగారు సాంగ్ చాలా అద్భుతంగా పాడారు 🙏

  • @ashokkumarreddy8296
    @ashokkumarreddy8296 4 місяці тому +4

    అద్భుతంగా ఉంది స్వామి ఈ పాట

  • @HashmukNaiduPalavayi24
    @HashmukNaiduPalavayi24 16 днів тому +2

    👌👌👌👌👌👌భాస్కర్ స్వామి ❤❤❤❤

  • @anuradhabanda8941
    @anuradhabanda8941 4 місяці тому +5

    సూపర్ అన్నయ్య చాలా బాగా పాడావు 👏👏👏

  • @ashoksinger12345
    @ashoksinger12345 4 місяці тому +4

    ఈ లోకని పాలించే తల్లి కి మీ అమృతమైనా గానని వినలనిపించినట్లు వుంది గురువా మీ గానం 🙏🙏🙏

  • @raghudasari-mv1wq
    @raghudasari-mv1wq 3 дні тому +1

    Andari comments ki reply kuda isthunaru inka super

  • @chandkeyboardplayer7161
    @chandkeyboardplayer7161 4 місяці тому +4

    చాలా బాగుంది స్వామి పాట

  • @IndrajaIndraja-hg8ry
    @IndrajaIndraja-hg8ry 9 днів тому +1

    Super song malli pettandi

  • @srisaicinematography5305
    @srisaicinematography5305 4 місяці тому +5

    భాస్కరా... రాగానికి మంత్రముగ్దున్ని ఐతిని..❤

  • @cheuganisathish
    @cheuganisathish 4 місяці тому +5

    భాస్కర్ స్వామి మి సాంగ్స్ చాలా బాగుంటాయి

  • @somumusic5693
    @somumusic5693 4 місяці тому +5

    సూపర్ సార్ చాలా బాగా పాడారు 👏👏👏

  • @NagalaxmiGandu
    @NagalaxmiGandu 4 місяці тому +3

    సూపర్ అండి అమ్మవారి సాంగ్ చాలా బాగా పాడారండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @naveensinger8299
    @naveensinger8299 4 місяці тому +3

    చాలా అద్భుతంగా ఉంది గురూజీ లిరిక్స్ చాలా బాగున్నాయి

  • @somumusic5693
    @somumusic5693 4 місяці тому +3

    రావమ్మా మా ఇంటికి అంటూ చాలా చక్కగా పాడారు సార్

  • @palegaripadmanraju1520
    @palegaripadmanraju1520 Місяць тому +2

    🙏🙏🙏💐ఓం శ్రీ కనకదుర్గయే నమః 💐🙏🙏🙏.. భాస్కర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా వుంది.. మీరు ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాను.

  • @madhavaraochintapanti4423
    @madhavaraochintapanti4423 4 місяці тому +3

    గురువు గారు అద్బుతం గా పాడారు ధన్యవాదాలు

  • @nareshbilla0096
    @nareshbilla0096 4 місяці тому +4

    చాలా బాగవచ్చింది గురువు గారు 🥰

  • @n.sainivaasswamiofficial848
    @n.sainivaasswamiofficial848 4 місяці тому +3

    చాలా బాగుంది స్వామి సూపర్ సాంగ్

  • @ParsaLavanya-p2m
    @ParsaLavanya-p2m 4 місяці тому +4

    సూపర్ పాడారు సార్ 🙏🙏🙏

  • @Sai-v1w
    @Sai-v1w Місяць тому +2

    పెనుబల్లి పడిపూజ రోజు మీ పాటలు విన్నాము ఆ రోజు నుండి ఈ వీడియోలు చూస్తూ మీరు పాడిన పాటలు వింటున్నాము మీరు చాలా బాగ పాడుతున్నారు

  • @BittuSaichandu
    @BittuSaichandu 4 місяці тому +5

    Super bhaskarswamy nee voice 🙏🙏🙏🙏

  • @svmtelugumedia
    @svmtelugumedia 3 місяці тому +3

    ఈ పాటను నేను 25 సంవత్సరాల క్రితం నుంచి వింటున్నాను 15 సంవత్సరాల నుండి మా బృందం కూడా చాలా సార్లు పాడారు కానీ మీరు చాలా చక్కగా పాడారు గురువుగారు

  • @Tejonamaha
    @Tejonamaha 3 місяці тому +4

    Super Thatha❤❤❤❤

  • @avularajukayakakula3180
    @avularajukayakakula3180 4 місяці тому +3

    సూపర్ సార్ సాంగ్ చాలా బాగా పాడారు 😊😊😊

  • @NagalaxmiKundamalla
    @NagalaxmiKundamalla 4 місяці тому +3

    Swamy chala baga padaru meeru super 🌹🌹🌹

  • @satyanarayanaarvapally9213
    @satyanarayanaarvapally9213 2 місяці тому +2

    సాంగ్ చాలా బాగుంది అన్న 👍

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  2 місяці тому

      @@satyanarayanaarvapally9213 thankyou brother 🙏🙏🙏🙏

  • @pericharlasatyanarayanaraj5700
    @pericharlasatyanarayanaraj5700 2 місяці тому +2

    Super స్వామి 🎉

  • @KalyanVulligadla
    @KalyanVulligadla 29 днів тому +1

    సూపర్ బాబాయ్ చాలా బాగా పాడారు స్వామి 🙌🏻

  • @pavanicheepu8246
    @pavanicheepu8246 Місяць тому +1

    మొన్న మా పుట్రేల పడి పూజలో ఈ పాటతో అందరినీ స్వర్గం లోకి తీసుకెళ్ళారు స్వామీ..🙏🙏🙏

  • @PrasanthSwamySingerMadhira
    @PrasanthSwamySingerMadhira 4 місяці тому +3

    చాలా బాగా పాడారు గురువు గారు సాంగ్

  • @somuvishnusomu2891
    @somuvishnusomu2891 4 місяці тому +4

    Super ga padaru sir 🙏

  • @uyyalaanji550
    @uyyalaanji550 4 місяці тому +2

    Super guruvu gaaru🙏🙏🙏

  • @suresh9553
    @suresh9553 2 місяці тому +2

    చాలా సూపర్గా పాడారు భూమిని

  • @ಅಖಿಲಭಾರತಅಯ್ಯಪ್ಪದೀಕ್ಷಾಪ್ರಚಾರಸಮಿ

    ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🙏

  • @Dayjoyayurvedicnaveen999
    @Dayjoyayurvedicnaveen999 4 місяці тому +4

    Super Song Swami

  • @rajiyashaik1285
    @rajiyashaik1285 Місяць тому +1

    సూపర్ సార్

  • @Yesubabu-y9p
    @Yesubabu-y9p 2 місяці тому +3

    Super song swamy 🎉🎉🎉🙏🙏

  • @phanibhushanrao6671
    @phanibhushanrao6671 2 місяці тому +2

    Very melodious voice and excellent performance of this song.

  • @GudanaSimhachalam
    @GudanaSimhachalam 2 місяці тому +2

    గురువుగారు మీరు పాడిన పాట అద్భుతం ఇంక ఇలాంటి పాటలు ఉంటే పెట్టండి

  • @VeeraVarsha-t5l
    @VeeraVarsha-t5l 19 днів тому +2

    ఇంత మంచి పాట అందించినందుకు మీకు శతకోటి వందనాలు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏

  • @narasimharaosinger
    @narasimharaosinger 4 місяці тому +2

    Super guruvugaru

  • @VishwaGoud-er6vx
    @VishwaGoud-er6vx 3 місяці тому +2

    సూపర్ సార్ 🙏🙏🙏

  • @chokkapu9581
    @chokkapu9581 4 місяці тому +3

    Super sir...

  • @modugumudisubramanyeswarar6129
    @modugumudisubramanyeswarar6129 4 місяці тому +3

    Babai excellent 👌 👏 👍 🙌 😎 😀 👌 👏 👍

  • @nls9536
    @nls9536 4 місяці тому +4

    Super super swamy super

  • @vijjichenna6748
    @vijjichenna6748 Місяць тому +1

    సూపర్ స్వామి 🙏🙏

  • @ChilakarajuKarthik
    @ChilakarajuKarthik 4 місяці тому +4

    Super 🎉

  • @tarunyaragani3946
    @tarunyaragani3946 4 місяці тому +2

    Magical voice swamy 🎉🎉🎉🎉

  • @BadriNetha
    @BadriNetha 4 місяці тому +3

    Super super brother 🎶🎼🎶🎼🎤🎤🎤🌹🌹🌹🙏🙏

  • @UmaNunavath-m8s
    @UmaNunavath-m8s Місяць тому +1

    Super swami...

  • @rajeshwarsaya8388
    @rajeshwarsaya8388 2 місяці тому +2

    Excellent song.... Lyrics pettandi Anna

  • @LokeshBabu-mw3ez
    @LokeshBabu-mw3ez 4 місяці тому +2

    Bagundi Swami super

  • @alapatiparvathi7178
    @alapatiparvathi7178 3 місяці тому +2

    Chala bagundhi song

  • @majjichiru2683
    @majjichiru2683 4 місяці тому +3

    గురువుగారు చాలా బాగా పాడారు సాంగ్ ఈ సాంగ్స్ లిరిక్స్ పెడతారని కోరుకుంటున్నాను

  • @lingaswamiburra8359
    @lingaswamiburra8359 4 місяці тому +2

    Super song 🎵 👌 Swamy

  • @kandibandamanideep4608
    @kandibandamanideep4608 4 місяці тому +2

    Nice effort 🎉🎉🎉🎉🎉

  • @bittusrinivas4233
    @bittusrinivas4233 4 місяці тому +2

    'supuer song lyrics exllent voice 🙏🙏🙏🙏

  • @mamidinarasimharao3106
    @mamidinarasimharao3106 4 місяці тому +3

    Super song bro ❤❤

  • @honeyreddysongs1752
    @honeyreddysongs1752 4 місяці тому +3

    Super 🎉🎉🎉🎉🎉🎉

  • @snagarjunacharynagarjuna6658
    @snagarjunacharynagarjuna6658 4 місяці тому +2

    Super song sir🎉🎉

  • @RenukaBade-s5x
    @RenukaBade-s5x 4 місяці тому +2

    Super 🎉🎉

  • @k.c.ayyappadhasan7811
    @k.c.ayyappadhasan7811 4 місяці тому +2

    Super sami 👌👌👌

  • @503-kandibandaabhinav
    @503-kandibandaabhinav 4 місяці тому +3

    Super song voice super

  • @MaheshVeamula-u2r
    @MaheshVeamula-u2r Місяць тому +1

    ❤om sai ram❤ song baga padaru sai

  • @ravichowdarydevineni6088
    @ravichowdarydevineni6088 4 місяці тому +2

    Anna super

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 13 днів тому +1

    👍👍👍

  • @mareeduupendra2674
    @mareeduupendra2674 2 місяці тому +1

    ఆ సాంగ్ ఫస్ట్ నేమ్ ఏంటి దుర్గం సాంగ్ చాలా బాగుంది స్వామి అది పెట్టండి స్వామి

  • @DjKrishnaMusicTv
    @DjKrishnaMusicTv 4 місяці тому +6

    అవో వినాయక సాంగ్ పెట్టు అన్న ఫుల్ సాంగ్స్ రికార్డింగ్ ఒరిజినల్ సాంగ్ పెట్టు భాస్కర్ అన్న

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  4 місяці тому +1

      రికార్డింగ్ చేద్దాం స్వామి తొందరలోనే

    • @DjKrishnaMusicTv
      @DjKrishnaMusicTv 4 місяці тому +1

      @@bhaskarswamysongs669 ఆ సాంగ్ కోసం ఎప్పటినుంచో వెయిటింగ్ స్వామి

  • @malesrilatha9489
    @malesrilatha9489 4 місяці тому +2

    Super Song

  • @ananthalaxmichillamcharla
    @ananthalaxmichillamcharla 4 місяці тому +2

    Super song 🎉🎉🎉🎉🎉

  • @pmr-dr4tn
    @pmr-dr4tn 6 днів тому +1

    ❤❤❤

  • @TallamSrinu
    @TallamSrinu Місяць тому +1

    Super song

  • @KrishnaSam978
    @KrishnaSam978 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyabittu9625
    @ramyabittu9625 4 місяці тому +2

    Nice voice 🎉🎉🎉🎉🎉🎉

  • @Asubbu-r6y
    @Asubbu-r6y 2 місяці тому +1

    జై భవాని మాత

  • @khajaskkhalikh5022
    @khajaskkhalikh5022 4 місяці тому +2

    Super singing

  • @bathinibhadraiah8372
    @bathinibhadraiah8372 3 місяці тому +1

    Super song 🎉🎉🎉

  • @yadlaprasanna
    @yadlaprasanna 4 місяці тому +3

    👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @mareeduupendra2674
    @mareeduupendra2674 2 місяці тому +1

    Swami night durgamma song kathulu ping pettang etthina Singham garchunchaga aa song pettandu swami

  • @adithyasrikanakam9281
    @adithyasrikanakam9281 Місяць тому +1

    Lyrics kanipinchatam ldhu sir

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  Місяць тому

      స్వామి ఇప్పుడు భజనలు చాలా ఉన్నాయి ఫ్రీ టైంలో లిరిక్స్ పెడతా

  • @ParsaLavanya-p2m
    @ParsaLavanya-p2m 4 місяці тому +13

    సార్ పాటకు న్యాయం చేకూర్చారు 👌👌👌

  • @prasadnaiduvulli9887
    @prasadnaiduvulli9887 4 місяці тому +2

    హిందోళం రాగం

  • @YambaJaga44
    @YambaJaga44 2 місяці тому +1

    Songsswamy.liricspettandiswamyji.garuomnamashivayanamamahoo

  • @RamuDondapati-m7w
    @RamuDondapati-m7w 4 місяці тому +2

    సాంగ్ మాములుగా లేదు గురువుగారు మీ వాయిస్ కి మీకు 🙏🙏🙏🙏

  • @Pothaganisrisylam
    @Pothaganisrisylam 4 місяці тому +2

    Super Super guruvugaru

  • @ThirupathammaReddy-y5c
    @ThirupathammaReddy-y5c 2 місяці тому +1

    Super🌺💐🌹