మిరపలో వేరుకుళ్లు, విల్ట్ ఎలా నివారించాలి?

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 83

  • @narrareddy1979
    @narrareddy1979 14 днів тому +2

    చాలా బాగా వివరించారు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు మా రైతులందరి తరుపున ధన్యవాదాలు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే వీడియోస్ చివరి వరకు చూడండి దయచేసి ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా షేర్ చేయండి

  • @brahmacharykandukuri627
    @brahmacharykandukuri627 12 днів тому +1

    Nice Super Saport Video 🎉❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  12 днів тому

      బ్రహ్మచారి అన్న బాగున్నావా...

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 14 днів тому +1

    బాగా చెప్పారు ❤🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому +1

      థాంక్యూ సో మచ్ అన్న దయచేసి వీడియో చివరి వరకు చూడండి అలాగే కచ్చితంగా తో రైతులకు షేర్ చేయండి

  • @Reddyuma12
    @Reddyuma12 14 днів тому +1

    Super video sir at this time

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ అండి వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @shaikkhadar2889
    @shaikkhadar2889 6 днів тому

    Super speech brother
    Thank you

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 днів тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @nareshmanda9867
    @nareshmanda9867 9 днів тому +1

    సూపర్

  • @Vengalabhumaraju-xt4ov
    @Vengalabhumaraju-xt4ov 14 днів тому

    Anna namaste use full video thank you thank you so much Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ అన్న 100% వీడియో చివరి వరకు చూడండి కచ్చితంగా మీకు ఏదో ఒక సందర్భంలో ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే కచ్చితంగా 100% షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి మీ సహకారం అందించిన వారు అవుతారు

  • @subramanyampokathota314
    @subramanyampokathota314 11 днів тому

    చాలా బాగా చెప్పారు అన్న

  • @PADMAREDDY9107
    @PADMAREDDY9107 14 днів тому

    Good information anna

  • @nssrao793
    @nssrao793 13 днів тому

    Super ga chepparu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  13 днів тому

      థాంక్యూ అన్న హ్యాపీ దసరా అన్న అలాగే వీడియోస్ షేర్ చేయండి

  • @khasimpasha2539
    @khasimpasha2539 14 днів тому

    Hi Anna Manchi information icharu Thank you

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      అన్నా కచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఈ సమయంలో ప్రతి రైతుకు ఇది చాలా అవసరం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు దయచేసి షేర్ చేయండి

  • @somusomu3856
    @somusomu3856 14 днів тому

    Chala manchi ga vivarincharu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ అన్న అలాగే వీడియోస్ షేర్ చేసి తోటి రైతుకు ఉపయోగపడే విధంగా చేయండి అన్నా

  • @Star-gp2nn
    @Star-gp2nn 2 дні тому

    ❤❤🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 дні тому

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @mulupurilaxminarayana2947
    @mulupurilaxminarayana2947 14 днів тому

    Very correct information iam doing natural farming.what are the products available with you can you mention them keep doing videos

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న మీరు మన ఛానల్లో నేల యాజమాన్యం మరియు శాస్త్రీయ వివరణ అని రెండు ప్లే లిస్టులు ఉంటాయి అలాగే మీరు ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మనవాళ్లు అందించే ప్రొడక్ట్స్ గురించి మీకు క్యాటలాగ్ పంపిస్తారు ఇది ఒక కమ్యూనిటీ లాగా కొనసాగుతుంది. ఇందులో చాలామంది ఉంటారు అందరూ రైతులే...
      మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. మీలాంటివారు షేర్ చేసి మాలాంటి వారిని ఎంకరే చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @rajutota5949
    @rajutota5949 14 днів тому +1

    Super bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ బ్రో ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి రైతుకు చేరే విధంగా మీ వంతు సపోర్ట్ చేయండి

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 7 днів тому

    Super అన్న చాలా బాగా వివరించారు
    ఉల్లి సాగు గురుంచి ఓక వీడియో చేయండి అన్న 🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 днів тому

      @@VenkateshMudhiraj9998 థాంక్యూ సో మచ్ నాకు ఖచ్చితంగా చేస్తాను

  • @సూర్యప్రకాష్
    @సూర్యప్రకాష్ 14 днів тому +1

    Supar video

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ బ్రదర్ కచ్చితంగా వీడియో షేర్ చేసి మేము చేసే ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి. కచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఈ ఇన్ఫర్మేషన్ చేరే విధంగా అందజేసి ఆర్థికంగా నష్టపోకుండా కాపాడండి

  • @LavanyaAleti-nx9pj
    @LavanyaAleti-nx9pj 14 днів тому +2

    Hi annamanchi veedio

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @rajireddychinthalapally8823
    @rajireddychinthalapally8823 14 днів тому

    Thanks Annagaru

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      TQ anna and share చెయ్యండి అన్న

  • @balakrishna4449
    @balakrishna4449 14 днів тому

    ❤❤👌👌👍👍🙏🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మంది రైతులకు చేరే విధంగా సహకారం అందించండి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి

  • @mallikarjunraomandalapu3493
    @mallikarjunraomandalapu3493 11 днів тому

    Meeru manufacture chesthunna saphala gold,plant booster culture chese lab leda unit ekkada undi ela chesthunnaro vati quality guaranty yevaru istharu lanti vishayalatho oka video cheyyandi yendukante prathibha biotech lanti varu konni vandala companies cheptunnayi ma products super avi vadandi ani,chivaraku munigipoyedi chaduvu leni raithulu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  11 днів тому

      ఇక్కడ మీరు ఒక పాయింట్ మర్చిపోయారు మేము సొంత బ్రాండింగ్ తో ఇవ్వడం లేదు మా కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైనా ఒక కంపెనీ దగ్గర దొరికినప్పుడు ఆ పెద్ద కంపెనీలు చిన్న రైతులకు అందించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ సివిడ్ అనేది తీసుకుందాం అది మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీది దొరుకుతుంది కానీ మినిమం ఆర్డర్ కింద 100 నుంచి 200 కేజీలు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు చిన్న రైతు దాన్ని తీసుకోలేడు కాబట్టి మనం దాన్ని స్ప్లిట్ చేసి చిన్న రైతులకు అందిస్తున్నాము. ఇంకొక విషయం ఇక్కడ ఎవరూ మార్కెటింగ్ వాళ్ళు లేరు ఇక్కడ ఉన్న టీం మొత్తం రైతులే...
      మీరన్న కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థకు రేట్లు మనం అందించే రేట్లకి సంబంధం ఉండదు. ఉదాహరణకు హ్యుమిక్ యాసిడ్ మనం 120 రూపాయలకు ఇస్తున్నాము. మెగ్నీషియం సల్ఫేట్ 12 రూపాయలకు ఇస్తున్నాము వీటిలో కూడా లాభాలు ఉంటాయా ఒక కేజీ కూడా పంపిస్తాం అంటే దాంట్లో కూడా లాభాలు చూస్తారు అని అయితే నేను అనుకోవట్లేదు. మంచినీ చెడుని రెండు ఒకే కళ్ళతో చూస్తున్న సమాజం మనది. ఒకసారి ఈ వీడియో చివర్లో మీకు కంటెంట్ వీడియోస్ అనే ప్లే లిస్ట్ వస్తుంది అది ఓపెన్ చేసి చూడండి మీకు కొంతవరకు అర్థం అవ్వచ్చు

    • @mallikarjunraomandalapu3493
      @mallikarjunraomandalapu3493 11 днів тому

      @@yuvaraithu6244 oka videolo meeru tayari chesaru annattu gurthu anduke adiganu so third party daggara bulklo koni meeru retailga chinna raithuku istharannamata

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  11 днів тому +1

      సఫల గోల్డ్ మాత్రం మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. మీకు ఏదైనా డీటెయిల్ కావాలంటే వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు క్లియర్ గా చెప్తారు

  • @rajutota5949
    @rajutota5949 14 днів тому +1

    అన్న వరి పంటకు edta జింకును dap తో కలిపి చల్లచ చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      దానికంటే సివిడ్ కలుపుకొని వాడుకోవడం ఉత్తమం అందులోనూ dap కంటే 20 20 చాలా మంచిది

  • @srinivasarajuy3407
    @srinivasarajuy3407 14 днів тому

    Ravi garu , brinjal lo little life gurinchi oka vedio cheyyandi plz

    • @srinivasarajuy3407
      @srinivasarajuy3407 14 днів тому

      Little leaf

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      అన్న వంగలో చిట్టాకు అనేది మెయిన్ గా ఎప్పుడు వస్తుందంటే సాయిల్ లో ఆర్గానిక్ కాంపౌండ్ లేనప్పుడు మీరు ఆర్గానిక్ మేటర్ సరిగ్గా మైంటైన్ చేయండి ఏ రసం పిలిచే పురుగు వంగ మొక్కను ఏం చేయలేదు

  • @rameshreddy948
    @rameshreddy948 14 днів тому

    Brother complex fertilizers like 102626 and 143514 lo potash chloride untundha or potashsulphate untundha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      అది తయారు చేసే వాళ్లను బట్టి ఉంటుంది అన్న వాళ్ళ వెబ్సైట్లో చూడండి

  • @LavanyaAleti-nx9pj
    @LavanyaAleti-nx9pj 14 днів тому +1

    Hianna iam A.T reddy

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      హాయ్ అన్న థాంక్యూ సో మచ్ అన్న అలాగే ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ప్రతి రైతుకు చేరే విధంగా షేర్ చేయండి

  • @narinarayana1360
    @narinarayana1360 12 днів тому

    Anna mirchi vaci 60 day avutu kani paragadam ladu am chaya please chapa anna

  • @narinarayana1360
    @narinarayana1360 12 днів тому

    Anna good information Anna me town akada anna

  • @palnatibalakrishna3456
    @palnatibalakrishna3456 14 днів тому

    కంది పంటలో మొదటిసారి స్పైరింగ్ సింజెంట్ వారి evicent మంచిదా లేక minito extra మంచిదా?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      అన్నా ఏదైనా పురుగులు ఉంటే అది స్ప్రే చేసుకో ఏది లేనప్పుడు ఎందుకు చేసుకోవడం. మొక్క గ్రోత్ కోసం అయితే గ్రోత్మానులు స్ప్రే చేసుకోండి. బయో విటా మరియు మన ప్లాంట్ భూస్టర్ ఇలాంటివి. అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి

  • @khasimpasha2539
    @khasimpasha2539 14 днів тому

    Anna mirapa vesi 40 day s avutundi growth takkuvaga vundi varshala valla growth ledu solution cheppandi Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      ఒకసారి మొక్కల యొక్క సిచువేషన్ ఫొటోస్ పెట్టండి అన్న. దాన్నిబట్టి ఒక యాజమాన్యం చెబుతాను అలా చేసుకోండి కచ్చితంగా గ్రోత్ వస్తాయి

  • @narrareddy1979
    @narrareddy1979 14 днів тому

    బ్రదర్ నేను osm కంపేని నూనెలు మిర్చి తోటకు వాడుతున్నాను ,వీటితో
    మీరు చెప్పినవి కలిపి వాడచ్చా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      ఒకసారి ఆ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి బ్రదర్ మీకు నా నెంబర్ ఇస్తారు మాట్లాడండి. వాడుకోవచ్చు

  • @venugopalreddy8623
    @venugopalreddy8623 14 днів тому

    Valume prime work it

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న ఈ మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా షేర్ చేయండి చూడమని చెప్పండి తోటి రైతు తెలుసుకోవడానికి సహకారం అందించండి

  • @gundeboienanaresh6594
    @gundeboienanaresh6594 8 днів тому

    ఎక్సలెంట్ వీడియో అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 днів тому

      థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి

  • @sathishbusam
    @sathishbusam 14 днів тому +1

    ఈ కల్చర్ వరిలో కూడా వాడావచ్చా...!?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      అన్న వరిలో దీనికంటే కూడా ఈపీపీ కల్చర్ బాగుంటుంది అన్న. మీకు దీని యొక్క డెవలప్మెంట్ వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది

  • @KalaAlibasha-kz2hu
    @KalaAlibasha-kz2hu 14 днів тому

    Anna wilt vachina chetulu pikavacha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 14 днів тому +1

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      హాయ్ అన్న వీడియో షేర్ చేయండి కచ్చితంగా షేర్ చేయండి ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ప్రతి రైతుకు చేరే విధంగా దయచేసి షేర్ చేయండి

  • @surenderpingilli8003
    @surenderpingilli8003 14 днів тому

    Caronaku mirchi ki m sambandhem

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      చెప్పింది పూర్తిగా విననప్పుడు నేనేం చేయగలను బ్రదర్. కరోనా వచ్చినప్పటి నుండి వాతావరణం అనేది స్టేబుల్ గా లేదు. అంతకుముందు ఇంత తీవ్రమైన టెంపరేచర్ లేదు. నేను చెప్పింది అది. దయచేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి

  • @anilmyathari6745
    @anilmyathari6745 14 днів тому

    కంది లో విల్టు అక్కడక్కడా వచ్చింది బ్రో ఎమ్ చేయాలి బ్రో

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      ఒకసారి ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి ఫొటోస్ పెట్టు బ్రదర్

  • @gadekarnakar8124
    @gadekarnakar8124 13 днів тому

    గంభీర్ +వాడవచ్చా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  13 днів тому

      @@gadekarnakar8124 సారీ బ్రదర్ నాకు దాని గురించి తెలియదు

  • @sureshm1814
    @sureshm1814 14 днів тому

    Hi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      TQ anna and share చెయ్యండి అన్న

  • @officeofficial6433
    @officeofficial6433 8 днів тому

    Vilt undhi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 днів тому

      ఓకేనా ఒకసారి మీరు మీ యొక్క పంట వివరాలు మన టీం వారికి షేర్ చేయండి పైన కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి