ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పూర్వకాలం పచ్చిమిర్చి బదులుగా ఎండు మిర్చిని వేయించి పల్లెటూరు హోటల్లో చేసేవారు. చూడ్డానికి ఎర్రగా ఉంటుంది అది. కానీ ఆరోగ్యానికి మాత్రం పళని స్వామి గారు చేసిన పచ్చడి మంచిది.❤
మా చిన్నతనంలో మా అమ్మగారు చేసేవారు ఈ పచ్చడి. ఇప్పుడు ఎవరు చేయటంలేదు , తెలియదుకుకూడాను. ఇప్పుడు మీరు బాగా గుర్తుచేశారు. ఈసారి తప్పక చేస్తాను. ధన్యవాదాలు గురూజీ.
గురువు గారు మీరు చేసే పాతకాలం నాటి పచ్చడి తో కొత్త వింత రుచిగా వుంటూ ది నూతన కాలం వచ్చే రుచులు రోత అనారోగ్యం మీ రు చేసి న ప్రతీ వీడియో వంట బాగుంటుందని నా అభిప్రాయం సర్వే జన సుఖి నోబ వంతు శరణం అయ్యప్ప
❤ memu chestamandi ee pachadi.kani vellulli kobbari veyamu.allam chinna mukka vestamu.ante ma chinnappudu ma Amma ala chesevaru.meru cheppina vidhanam kuda bagundi.ela chesi chustanu.
మా అమ్మ గారు పచ్చి శనగపప్పు పచ్చడి.తరచూ చేస్తూనే వుంటారు. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి కూడా వాడతారు. పొలాలమావాస్య పొట్టిక్కలు కి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
నాకు ఈ చెట్నీ చాలా......చాలా ఇష్టం..మా ఇంటిలో ఎక్కువ ఈ చెట్నీ చేయించుకుంటాను..మీరు చెప్పినట్టు ఈ చెట్నీ తో టిఫిన్ తిన్న తరువాత.కాఫీ తాగితే ఉంటుంది సుమీ...అబ్బ ఆ రుచి అద్భుతం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అబ్బ ఎంతకాలమైందో ఈ పచ్చడి తిని. భలే గుర్తు చేశారు బాబాయ్. నోరు ఊరుతుంది😋 రేపు ఇడ్లీ చట్నీ ఇదే చేస్తాను. ధన్యవాదాలు 🙏
మీ పచ్చడి మీ స్వచ్ఛమైన తెలుగు భాష రెండు అద్భుతం ❤
స్వామి గారు మీ మాటలు వింటుంటే అబ్బో నోట్లో నీలూరుతున్నాయి పచ్చడి సూపర్
ఈ పచ్చడి చాలా బాగుంటుంది.
పూర్వకాలం పచ్చిమిర్చి బదులుగా ఎండు మిర్చిని వేయించి పల్లెటూరు హోటల్లో చేసేవారు. చూడ్డానికి ఎర్రగా ఉంటుంది అది. కానీ ఆరోగ్యానికి మాత్రం పళని స్వామి గారు చేసిన పచ్చడి మంచిది.❤
Maa అమ్మ gaaru chese vaaru chaala బాగుంటుంది
సూపర్ అండి బాగా గుర్తు చేసారు మా అమ్మ ఈ పచ్చడి మాత్రమే చేసేవారు రోట్లో రుబ్బేవారు ఎంత బావుండేదో
Super idly pachadi ma ammaaru chesevaru exlent guruvugaru
బాబాయ్ గారూ మీరు ఏ వంటకం చెప్పినా సూపర్... నోట్లో నీళ్లు వూరుతాయి
Excellent Sir 🙏🙏
మా చిన్నతనంలో మా అమ్మగారు చేసేవారు ఈ పచ్చడి. ఇప్పుడు ఎవరు చేయటంలేదు , తెలియదుకుకూడాను. ఇప్పుడు మీరు బాగా గుర్తుచేశారు. ఈసారి తప్పక చేస్తాను. ధన్యవాదాలు గురూజీ.
Yes
మీరు మొత్తం తెలుగులోనే మాట్లాడిన తీరు చాల బాగుందండి 🙏🙏🙏
Idli pachadi chala bagundi 👌👌
Chala bagundi swamy 🙏🙏🙏🙏🙏
Guruvu garu mi recipes anni chala chala baguntai. Meeru chala baga matladutaru inti manishila.
The language is just amazing . And of course pacchadi is just amazing
గురువు గారు మీరు చేసే పాతకాలం నాటి పచ్చడి తో కొత్త వింత రుచిగా వుంటూ ది నూతన కాలం వచ్చే రుచులు రోత అనారోగ్యం మీ రు చేసి న ప్రతీ వీడియో వంట బాగుంటుందని నా అభిప్రాయం సర్వే జన సుఖి నోబ వంతు శరణం అయ్యప్ప
ఈ పచ్చడి మేము చేస్తాం. చాలా బాగుంటుంది.
నమస్తే బాబాయి గారు 🙏💐
పాతకాలపు ఇడ్లీ పచ్చడి
గుమ గుమ లాడుతూ ఎంతో రుచిగా
అద్భుతః 👌👌👌
Adhbhutam ga undandi👌👌👌
ఆహా ఏమీ రుచి, అనర మైమరచి😍😍😍👌👌👌👌👍👍👍👍
చాలా బాగుంది గురువుగారు 🙏🙏
బాబాయ్ గారు చట్నీ చాలా చాలా బావుంది.....
Chala rojula nunchi wait chestunam andi chala thanks andi..CHESI anduku
Super guruvu garu 😊😊😊
చాల అద్భుతంగా ఉంది బాబాయి గారు👍👍👍
అయ్యా... మీ వంటల కంటే... మీ మాటలు మధురం గా ఉంటాయి... మీకు భగవంతుడు ఆరోగ్యం, పూర్ణాయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను😮😮
Superb resipi andi 👌👌👌
Suppero supper swamy..notlo neeluruthunnai.
Cheyyi vadalakunda danta siri beautiful
Chesthanu andi 👍👌👏🙏❤️
Hoo varri pranam , anni years imdo e matavini appudo na chinnappudu ma bhamma garu anavaru malli ennallaki vennanu. Meru supper babai garu.
Chala bagundi
👌👌👌swamy garu
మా అమ్మ, అత్తగారు తరచూ ఇలా చేస్తే మేము కూడా చాలా ఇష్టం తినేవాళ్లం😊
Super babayi garu
Very nice recipe andi
Chala bagundi gurugaru.
పచ్చడి చేసేసాను శనివారం టిఫిన్ కి ఇంట్లో అందరు చాలా బాగుంది అన్నారు థాంక్ you బాబాయ్ గారూ ❤
Namaskaram swamy... Nenu dowlaiswaram Gopi Krishna valla akka ni... Meru cheppina ee pachadi nenu try chesanu, chala ruchikaram ga undi... Thanq swamy. Meru makosam ilantivi rakarakala vantalu maku chupisthu undandi..🙏🏻
మీ వంట అమోఘం, మాట అమృతం😊
సూపర్ గురువు గారు.పూర్వం పల్లెటూర్లో హోటల్ లో ఈ చట్నీ వేసేవారు.అన్నం లొకి కుడా వంకాయ పచ్చిపులుసు దీనికి సూపర్ కాంబినేషన్ .ధన్యవాదములు .
అద్భుతం గురువుగారూ 👌
మీ పచ్చడితో పాటు మీ మాటలు మీరు చెప్పే విధానం చూస్తేనే కడుపు నిండిపోతుంది బాబాయి గారు ☺️
Babai garu adbhutaha 🎉🎉🎉🎉🎉😋😋😋😋
బాబాయ్ గారు మీరు సూపర్ గా చేశారు 🎉🎉
Mouth watering recipe ❤️
❤ memu chestamandi ee pachadi.kani vellulli kobbari veyamu.allam chinna mukka vestamu.ante ma chinnappudu ma Amma ala chesevaru.meru cheppina vidhanam kuda bagundi.ela chesi chustanu.
Good Guru Garu 🙏🙏
Maa Amma Garu chesey varu chala kalam aiiendhi NaKu cheyadam radu nenu try chestanu Babai garu
Sreesivayaguravanamaha!Hara Hara
Super babayi garu😂😂😂
Chaalaa Baagundhi Babaigaaru
Very nise suer andi
పాత కాలం వంటలు ఎప్పుడు 👌🏿
swamy mee valla acha Telugu vantakalu prajalaki telustanay.. keep it up.
I am your fan sir.after a long time I have got the right method.I have been searching for it
చాలా బాగుంది
Chala bagudi pedanana garu
Adbhutam guruvugaru, ma chinnappudu pellillalo chesevaru e chutney
చాలా చాలా బావుంది. 👌👏
ధన్యవాదములు
అవును andi రోలు కడిగిన నీళ్లు మేము కలుపు తాము చిక్కగా చక్కగా వస్తుంది. 😊.
Super sir 🙏🙏
Ma ammamma garu chesevaru chala ruchi ga untundhi... dhanyavadhalu swamy recipe chupincharu
👌👌🙏🙏
పాత రోజుల్లో పచ్చడి 👉💚🐦👌♥️🙏🇭🇺
Ma chinnapudu chesevaranta
Super sir nenu apudu cgeyaledu ma amma chesevaranta
మా అమ్మ గారు పచ్చి శనగపప్పు పచ్చడి.తరచూ చేస్తూనే వుంటారు. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి కూడా వాడతారు. పొలాలమావాస్య పొట్టిక్కలు కి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
Bagundi andi
Super super Ande
Supero super.
చాలా బాగా చేసారండి.. మా ఇంట్లో మా నాయనమ్మ గారు, మా అమ్మగారు తరచుగా చేస్తూ ఉండేవారు.
Super👌super
గురువు గారు మీ వంటలన్నీ అద్భుతాలు
గురూజీ నా కోసం మినపరోట్టి మరియు ఉల్లిపాయ, బొంబాయి చట్నీ వీడియో పెట్టండి 🙏🌹
Avunu ..very rare we used to get putnalapPpu in villages..so we used regular senagapappu.only
నాకు ఈ చెట్నీ చాలా......చాలా ఇష్టం..మా ఇంటిలో ఎక్కువ ఈ చెట్నీ చేయించుకుంటాను..మీరు చెప్పినట్టు ఈ చెట్నీ తో టిఫిన్ తిన్న తరువాత.కాఫీ తాగితే ఉంటుంది సుమీ...అబ్బ ఆ రుచి అద్భుతం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పచ్చి శనగ పప్పు వేస్తారా లేక వేపిన శనగపప్పు ఆహ్
...పచ్చి శనగపప్పు
Anthe guruvugaru dhantha siriga thinesi aa phalamga kaafi chukka gaani tea chukkagaani thaagali😊
మీ వర్ణన వింటేనే తిన్నంత తృప్తినిస్తుందండి 🙏
Memu vellulli thinam guruvu garu
BABAYI GARU PACHHADI SUPER
Adenti chintapandu veyaraa ?
మా అత్తయ్య గారు ఇలాగే చేసేవారు
వెల్లుల్లి వేసేవారుకాదు
మా ఇంట్లో వెల్లుల్లి వాడేవాళ్ళకాదు
మీరు చెప్పినవి అన్నీ చూస్తానండి
చాలా బాగుంటాయి 🙏
Yes, మేము కూడా ఇలా నే చేస్తాము,సూపర్
గురువుగారికి ధన్యవాదాలు 🙏
Senagapappu, kobbari gatti chutney idi... Garlic veyyaru ma side... Rice ki, ghee vesi kalipithe best combination... Like kandi pachadi...
Chaala bavundi babbayyagaru telisinadi ayina vantakam meeru chepthu chesthe brahmandam ga kottadi ga anipistundi anukondi nammandi nannu
Gurujii gari ki Namaskaramulu...🙏
Nenunivala chesthanu❤
Happy New Year Guruvu garu
Maa Amma chesedi.ammani gurthu chesaru.ante marchipoledu.amma chese Pachadi jnapakam thechcharu.dhanyavadalu.
మా చిన్నప్పుడు మా అమ్మ ఇదే చేసేది
Very nice
aha ma chinapudu ma ammamagaru, ma ammagaru chesey vaaru...
Iam trying this
Very nice 👌 babai garu
👍👍👍👏👏👏
👍
నేను ఈ రోజు చేశాను ఈ పచ్చడి చాలా బావుంది
Nenu kuda cheskuntanu
🤤🤤👌
Ayyyayyyoo😅babai garu 😅🙏🙏🙏
Super super