ఎల్.బి.జి - 932 మినుము రకంతో బంగారు పంట| High Yield New Black gram Variety LBG - 932 |Karshaka Mitra
Вставка
- Опубліковано 4 січ 2025
- #karshakamitra #blackgram #blackgramfarming #urad #lbg932 #blackgramvariety #pulses #agriculture #farming #farmer #farmlife #karshakamitratelugu
Join this channel to get access to perks:
/ @karshakamitra
ఎల్.బి.జి - 932 మినుము రకంతో బంగారు పంట| High Yield New Black gram Variety LBG - 932 |Karshaka Mitra
రైతును మెప్పించిన నూతన మినుము రకం ఎల్.బి.జి - 932 | ఎకరాకు 8 నుండి 14 క్వింటాళ్ల దిగుబడి
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన నూతన మినుము రకం ఎల్.బి.జి - 932 మినుము రకం రైతుల క్షేత్రాల్లో సిరులు పండిస్తోంది. ఈ రకం సాగుతో ఎకరాకు 8 నుండి 14 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుందని రైతులు చెబుతున్నారు. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సామర్ద్యం కలిగి 85 నుండి 90 రోజుల పంటకాలం కలిగిన ఈ రకాన్ని ఖరీఫ్ రబీ కాలాల్లో సాగుచేసుకోవచ్చు. ఈ రకంలో గుత్తులు గుత్తులగా కాపు రావటం పాలిష్ గింజ నాణ్యతతో మంచి మార్కెట్ రేటు లభించే అవకాశం వుంది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, శలపాడు గ్రామ అభ్యుదయ రైతు దొడ్డపనేని సాంబశివరావు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల సహకారంతో ఈ నూతన మినుము రకాన్ని 10 ఎకరాల్లో సాగుచేసారు. సెప్టెంబరులో విత్తిన ఈ పంటకు అధిక వర్షాలు పెద్ద సమస్యగా మారినప్పటికీ, వీటిని అధిగమించిన ఈ రైతు మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
దొడ్డపనేని సాంబశివరావు
శలపాడు గ్రామం
చేబ్రోలు మండలం
గుంటూరు జిల్లా
సెల్ నెం : 94920 62159
UA-cam:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
పంట చాలా బాగుంది అండి
ఈ పంటకి బూడిద తెగులు ఎక్కువగా ఉంది
అలాగే తుప్పు తెగులు కూడా ఉంది
దిగుబడి చాలా బాగుంది
మంచి సమాచారంను రైతులకు తెలియ చేస్తూ ఎల్లప్పుడూ రైతు సేవ లో కర్షక మిత్ర. మంచి సమాచారం అందించారు సర్. ముందుగా రైతు దినోత్సవం శుభాకాంక్షలు కర్షక మిత్ర.
Thank You andi
తెలంగాణ ప్రాంతానికి అనువైన మినుములు రకాలు తెలియజేయగలరు
January January lo vithanalu v achcha
Nice work anjaneylu garu.... Thank u
Thank you so much 🙂
సాంబశివరావు గారు మీ ఫోకస్ మొత్తం ఉత్తర కోస్తా మినుము రైతులకే చెబుతున్నారు. రాయలసీమ రైతులు కూడా మినుము ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా పండిస్తున్నారు. దయచేసి మీ కెమెరా లను ఇటువైపు కూడా ఫోకస్ చేయగలరని మనవి.
Excellent video sir
Thank you
మినుము సీడ్స్ గురించి చెప్పారు,బాగానే ఉంది వీరంజనేయులు గారు,,,అభ్యుదయ రైతు తో వర్షాలు ఎక్కువైనప్పుడు ఏమి చేయాలి,తక్కువైతే ఏమి చేయాలి,మందుల గురించి చెప్పించండి...
రైతు అన్ని వివరాలు చెప్పారు. పరిశీలించండి
🙏sir,Vesavi pantaga cheyavacha, vesthe a nelavaraku vesukovachu.
Wonderfull babai, nice and true explaination,......
Thank You
Very nice and Super explaination
Thank you so much 🙂
బాగా చక్కగవివరించారు.నెనుడిసెంబర్ 3 న మాగణిలోచల్లివున్నాను.
Nice
Migu digubadi antha vachindi brother
Which fertilizers are used
February lo veyachha e seed
Happy farmers day sir
Thanks, you too!
Mandulu gurinchi kuda information evvandi sir
Ok andi
Vari kosinaka pirulu chappandi matta chalo ala
గుడ్ వెరీ వెరైటీ గుడ్ ఫార్మర్🙏🙏🙏
Thank You
Good anchoring
Thank You
Good information sir
Thank you
V. B. N 8 verity kuda bagundi
nice
Yekkada dorukuthai ee vithhanaalu
Thanks
Welcome
Aruvulu ymi vesaru
Happy farmar
❤❤❤❤❤
Good music
Thank You
Nenu 6 acre vesanu eroju ki 50 days age,ee Verity seed 25 kayalu matrame vastunnayi deeniki chepintha digubadi radu
Ey month lo vesaru miru
Time undha eppudu veyali amukunam
Showing time of the vareity
Esari mirapa veyaleda
Sir.maadi.kurnól.distic.lbg.932.may..junelo.veyachha.please.cheppandi
Veyavachu
Kurnool district loo a area medi??
Seed kavali?
చాలా బాగుంది ఈ సీడ్.యల్.బి జి 904,పెట్టినాం ఇప్పుడు
very nice
Ekkada unai seeds
@@emotionalandenjoying5291 maa daggara unnayi
Po no
Ey month lo vesaru..miku entha digubadi vachindi??
Nenu 1/2 acra vesha peddayana full rain time lo 500 kg vachhindi Excclent seed......
Nice experience
me number sent me
janu garu, enni kg la seed vesaru
ఈ వెరైటీ ఎక్కడ అందుబాటు లో ఉంది చెప్పగలరా sir
Pulses Reaserch Station, Lam, Guntur
maa daggara unnayi
Seeds kavali sir
Sir.mettaki.may.june.lo.panichestunda
yes
Hi bro naku LBG 932 kavali
అన్న ఇ సీడ్స్ ఎక్కడ ఉన్నాయి అడ్రస్ చెప్పండి
maa daggara unnayi
@@lbg9326 send me
Anna seed Kavali
Kharif lo July lo veyavachha.
Yes
1Qnta minumulu antha retu untadi
6500
932 vittanalu yekkada unnai sir
Please call to farmer
Farmer no pettande sir
@@bashadhanu6137 maa daggara unnayi.
LBG904 seeds na dagara unay. Formers ki seeds kavante nannu contact cheyandi
మీ నంబర్
@@gurushekar2011 gopalarao77
@@gurushekar2011 insta ID. Share chesanu. Contact Number comment box lo pedithe a msg disapear avtundi
@@dr.gopalaraonalliboina7713 ala disappear avvatam UA-cam policy na andi.
Avunu
రమణ సార్ నెంబర్ పెట్టండి బ్రో
January loo veocha
possible
Seed kavalante ekkada dorukutundi
Please contact to Lam Research Station
maa daggara unnayi
904 teega vastundi 932 chattula untundi reves gachabutunnaru
Memu 904 vesamu thegalu pakindi
Sir what is Duration of this crop??
85 to 90 Day's
Where can I get the seeds. I want Minimum 10 kg seeds.
Please provide me with the details.
Please call to the farmer
@@KarshakaMitra sir I want to this type of seeds please provide
@@marapakasaibabu3552 maa daggara unnayi
Sir seeds kavali ekkada dorukuthay
Please call to farmer
Provide no plz
maa daggara unnayi
I want seeds for 4 acres.
Please Contact to farmer
maa daggara unnayi
@@lbg9326 location ekkada
@@mahammadkhasim7759 Krishna District, please see my channel for futher info.
@@lbg9326 Kg ntga
LBG 932 seeds available in outside market?
Yes available. some farmers cultivating it. Please contact to Lam, Guntur Research Station
Memu 15days back 932 vesamu. March lo crop vastundi
Location?
@@maheshgonuguntlla4231 krishna district
Can you please dm your number please
ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పండి ఇలాంటి వీడియోలు వద్దు
Sir ee seed yekkada dorikindi contact number telupa galaru
Please contact to lam pulses Reaserch station
maa daggara unnayi
No cheppande
Phone number is there in the video
maa daggara unnayi
Maku seed kavali
maa daggara unnayi
@@lbg9326 how much cost
@@tarunsai3513 call me brother. Number is there in my channel vedio
Seed Kavali...? Contact no...?
maa daggara unnayi
@@lbg9326 -- Ur contact no...? Price details...?
How much
@@lbg9326 mobile number
@@rajasekharkondapalli488 its there in my channel. Just click on lbg 932.
1st veiw
Thank You
Farmer number patandi sir seeds kavali
Please see in the video
maa daggara unnayi
Iam from vikrabad i want seeds
Please call farmer
Me number pettandi
maa daggara unnayi seeds
Number చెప్పండి sir
Send u r phone number..... Location chepadi
Happy farmers day 💐🌻 sir
Thank you. Same to you
Mobile number anna