Singer S Janaki About Ilaiyaraaja And Singer P Susheela | Sakshi TV FlashBack

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2022
  • Singer S Janaki About Ilaiyaraaja And Singer P Susheela | Sakshi TV FlashBack
    #SingerSJanaki #SJanaki #sjanaki #sjanakisongs #SakshiTVFlashBack #sakshitv

КОМЕНТАРІ • 579

  • @pavan143kumar
    @pavan143kumar 2 роки тому +51

    After 12:00 she became emotional about her fans .........no one behaves like that....no one will love audience when they reach a mile.....IT IS ONE AND ONLY S JANAKI AMMA

  • @PK-nv4on
    @PK-nv4on 2 роки тому +43

    జానకమ్మ గారూ....మీ గొంతు లాగే మీ మనసు కూడా ఎంత తియ్యని ది !!! ఎంత ఎదిగినా, అంతే ఒదిగి ఉన్న మీ వ్యక్తిత్వానికి నమస్సులు..🙏 భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా శ్రావ్యమైన పాటలు పాడించాలని ప్రార్థన.

    • @pandurvk1
      @pandurvk1 Рік тому +4

      పాల్ గారూ
      Correct point వ్రాశారు మీరు।
      జానకమ్మ నిష్కపటి - సినీ మాయా ప్రపంచంలో మాయామర్మమెరుగని అనర్ఘ రత్నం।
      ధన్యవాదాలు।

    • @nageswararaoaddepalli9967
      @nageswararaoaddepalli9967 Рік тому

      మీరు చెప్పిందే అక్షరాల నిజం

    • @yvinay1426
      @yvinay1426 Рік тому

      Ilayarajah is very punctual , i heard

  • @parupallisrinivas7982
    @parupallisrinivas7982 2 роки тому +104

    జానకమ్మ గారు, బాలు గారు పాడడం,వేటూరి గారి కలం,ఇళయరాజా గారి సంగీత సంగమంలో వచ్చిన పాటలను ఆస్వాదించని జననం వ్యర్థం..ever hit songs అమ్మ..god blessed u every minute అమ్మా..

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 2 роки тому +1

      1960,70,80 వరకూ పాడిన పాటల అనుభవం లేని ఈ తరం మీది. వాటి ముందు మీరు చెప్పిన పాటలు దిగదుడుపే.

    • @shantharambandaru8809
      @shantharambandaru8809 2 роки тому

      U U U oHi00oh hui0 oh oh hui philo oh hui oh hui hui jaa jaa jaa raha raha praha praha raha raha oraha soja na na bhai bol bhai bhaii Hi U Hi U U Hi Hi

    • @ramsg9988
      @ramsg9988 Рік тому +2

      athi ekkuva. Vagalu pothundi. I am a fan of Susheela. Susheela, Balu, Athreya are great combination.

    • @manapuramsaimanohar3162
      @manapuramsaimanohar3162 Рік тому

      Yes to I all so agree...... Butiful combination.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Рік тому +1

      @@ramsg9988 yes..eevidaku aham,garvam ekkuva..P.SUSEELAMMATHOPOLISTHE JANAKAMMA nothing..p.suseelamm60,70s,80s,90s..4 decades maharaani..gunness world record holder suseelamma.

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari3805 2 роки тому +47

    పది కాలాల పాటు ఇంకా ఆయుః ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటాను ... 🙏🙏🙏🙏

  • @jldehllortq
    @jldehllortq 2 роки тому +64

    నేను 1986 లో పుట్టాను,నా బల్యాము చాలా తియనైనది ముగ్గురి వల్ల 1) బాల సుబ్రహ్మణ్యం 2)జానకి 3) ఇళయరజా

    • @raghureddy7217
      @raghureddy7217 Рік тому +1

      mari sushila name enti chepaledhu

    • @premkumarekp
      @premkumarekp Рік тому

      Same feeling nadi kuda

    • @premkumarekp
      @premkumarekp Рік тому

      @@raghureddy7217 ఘంటసాల గారు, సుశీల గారు జానకి, బాలు గారికంటే ముందు తరం వాళ్ళు.
      వారితో వీరిని పోల్చలేము.
      కానీ
      బాలు,జానకి గారు పాటల్లో ఇచ్చిన expression ఆ పాత పాటల్లో కనబడదు.

    • @mareeskumar5318
      @mareeskumar5318 Рік тому +1

      Your favourites are the favourites of mine and many, they should get Bharat Ratna in the same year.

    • @raghureddy7217
      @raghureddy7217 Рік тому

      @@mareeskumar5318 s s s

  • @chandra1160
    @chandra1160 2 роки тому +32

    ఒక కోకిల మనిషిగా పుట్టింది ఆమెనే జానకి అమ్మ, మీ గొంతుకు.. 🙏🙏🙏🙏🙏🙏

  • @ZZ_Z450
    @ZZ_Z450 2 роки тому +101

    జానకి గారి అతి గొప్ప పాటలు తమిళంలో ఎన్నో .మనకి తెలిసినవి కొన్నే

    • @gdmkel473
      @gdmkel473 2 роки тому +3

      Yaa. She has rendered thousands of songs in Tamil and majority of them are heart touching. Not only her Tamil songs, majirity of her songs in other languages are also great. We are very fortunate to hear her songs

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +16

    తల్లి నీకు పాదాభివందనం అమృతం తాగి. పాడినట్లుంది. మీ. గానం. పాటలు. పూతోట. జానకమ్మ తల్లి 🙏🙏🙏

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 2 роки тому +100

    జానకమ్మగారు, SPB గారు, ఇళయరాజా గారు కాంబినేషన్ లోపాటలు అన్నీ సూపర్ ఒక లెవెల్ కి తీసుకెళ్లారు.. ❤

    • @vvlakshmigorty6022
      @vvlakshmigorty6022 Рік тому +2

      Janakamma.me.songs.estam.

    • @sridharkarthik64
      @sridharkarthik64 8 місяців тому

      I am Tamil. I can understand Telugu. Janakiyamma is a great singer and great human. 🙏😊

  • @chand_6921
    @chand_6921 2 роки тому +20

    జానకి అమ్మ మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాల తో ఉండాలి🙏🙏🙏

  • @chandra1160
    @chandra1160 2 роки тому +56

    వెన్నెల్లో గోదారి అందం ఏమీ పాట అమ్మ, మీకి తోడు స్వర రాజ ఇళయరాజా సంగీతం వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది..😢😢

  • @pandurvk1
    @pandurvk1 Рік тому +16

    జానకమ్మ is a living LEGEND!
    She is SWEET SWEET SWEET!
    ఆమె క్లబ్బు పాటలు నేను చిన్ననాటి నుండీ imitate చేస్తున్నా। ఇంకా చేస్తూనే వున్నా - I am 68 now - ఐనా ఇంకా చేస్తూనే వుంటా।
    ఆమె మన సుశీలమ్మ మన ఘంటసాల మన భానుమతి మన ఎస్ వరలక్ష్మి మన జిక్కి మన మాధవపెద్ది ఆ దేవుడు మనకు ఇచ్చిన అపురూప వరాలు.
    ఘంటసాల సుశీల జానకి వంటి మన తెలుగు సుమధుర గాయనీ గాయకులకు భారత రత్న ఒకరు ఇచ్చేదేమిటి?
    అదంతా క్షుద్ర రాజకీయ మయం।
    తెలుగు జాతి పై వారికి చిన్నచూపు।
    మన బంగారాలు భారత అనర్ఘ రత్నాలు।
    వెలకందని రత్న కిరీటాలు మన భారత గానభారతికి।
    జయజయజయ శారదా।
    జయ కళా విశారదా॥
    స్వప్నమ్మ కు ధన్యవాదాలు,
    కళాశీస్సులు,
    Pandu Ranga Vittal Kuchibhotla
    Anaheim CA USA 🇺🇸

  • @gognene1513
    @gognene1513 2 роки тому +11

    ఎంత మంచి దానివి తల్లి. నీ ఫాన్స్ తలచుకొని కన్నీరు వచ్చింది.

  • @mspreddi1
    @mspreddi1 2 роки тому +12

    Lovely relationship between Ilaiyaraaja and Janaki. It is very satisfying to hear unedited from her.

  • @valmiki4179
    @valmiki4179 2 роки тому +32

    జానకమ్మకు పాదాభివందనంలు..... 🙏🙏🙏

  • @sreenu4763
    @sreenu4763 Рік тому +10

    మీ స్వరం వింటే మీరు అందరికీ అమ్మే.. అమృతం లాంటి వాయిస్

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 2 роки тому +25

    చాలా గొప్ప గాయనీమనులు💃🏻💃🏻🎤💃🏻💃🏻🥰 ఉండనీగాక ఎంతమందైనా ..సరే
    My all time Favourite 🌹🙏🌹 జానకమ్మ 🌹🙏🌹 నా వరకు మాత్రం మా పెద్దమ్మ 🌹🎤🌿జానకమ్మ🎤🌹🙏 గారి తర్వాతే ..ఇంకెవరైనా అంటాను. మా పెద్దమ్మ అంటే అంత ప్రాణం
    ఆవిడ పాట వినని రోజంటూ ఉండదు.
    నా జీవితంలో ..చాలా చాలా గొప్ప గాయనిమని🙏🌹🎤🌹🙏🥰 మా జానకమ్మ🌹🙏🌹

    • @MyRamu12
      @MyRamu12 2 роки тому +1

      All Indians singers put together can’t beat Susheelamma’s voice melody clarity and Sweetness

  • @hs1296
    @hs1296 Рік тому +14

    Every day begins and ends with Janaki amma's voice....SPB's too. ❤Words just cannot express enough! 🙏🏻 Such divine greatness!!

  • @manjunathtj9667
    @manjunathtj9667 Рік тому +5

    ಭಾರತದ ಅತ್ಯುನ್ನತ ಗಾಯಕಿ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಜಾನಕಮ್ಮ.ಇವರು ಜೀವಂತ ದಂತ ಕಥೆ.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 2 роки тому +43

    జానకి గారు పాడిన పాటలలో నాకు ఇష్టమైనవి.
    నీలిమేఘాలలో- బావమరదళ్ళు
    జయమీవే జగదీశ్వరీ- స్వర్ణగౌరి
    నీ కనుదోయిని నిద్దురనై- గుడిగంటలు
    ఇంకా ఎన్నో

  • @mykvarmavideos4715
    @mykvarmavideos4715 2 роки тому +9

    భారతరత్న జానీకమ్మా అనే మన కోరిక ఎప్పుడు తీరుతుందో..

    • @sunithapatlolla4966
      @sunithapatlolla4966 Рік тому

      ఆ అవార్డు కన్న గొప్ప స్వరం మన జానకమ్మా ది. అందరి హృదయాలలోనూ ఆ పాటల స్వరం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నింగి నేల ఉన్నంతకాలం తన మంచి కమ్మని కమ్మనీయ స్వరం మధురాతి మధురం.

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 2 роки тому +22

    మీ పాటలతోనే స్త్రీ లోని ఆకర్షణ ఎరిగాను, ఎదిగాను(1965 -1985) జానకి మేడం. హిందీలో అయితే ఆశా భోస్లే మేడం మీలా నాకు స్త్రీ (యువతి) స్వరం యొక్క సమ్మోహన శక్తి ఎంత బలీయమైనదో తెలియజేసి యవ్వనపు కోరికలు రేపాయనేది సత్యం మేడం. మీ పాదాలకు శతకోటి వందనాలమ్మా....

  • @krisgray1957
    @krisgray1957 Рік тому +19

    Ilaiyaraaja has told in many interviews why Janaki Amma is his first choice. No one understands better than her what is in his mind. That makes his life easy and that's why his first choice is janaki amma

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому +48

    S Janaki amma universal singer no one can beat her voice singing style

  • @santhoshrajan3884
    @santhoshrajan3884 2 роки тому +8

    Wooowwww.. this is my Janakiyamma..such a legend... Such a person with cute heart....🥰🥰😍😍😘😘😘😘

  • @srinivasa7122
    @srinivasa7122 2 роки тому +111

    SPB,Janaki & Ilairaja combination is Heaven

    • @pallavibandaram4467
      @pallavibandaram4467 2 роки тому +6

      Ur absolutely right

    • @raj824kumar
      @raj824kumar 2 роки тому +4

      Yes Bro

    • @ramsg9988
      @ramsg9988 2 роки тому +2

      SPB, Susheela and KV Mahadevan. I love Ilayaraja in Tamil more. But I dont know why he doesnt like Susheela's voice.

    • @keerthivasansaravanan6401
      @keerthivasansaravanan6401 2 роки тому +1

      S true

    • @sabbatarun7928
      @sabbatarun7928 2 роки тому +2

      @@ramsg9988 not voice , if susheela amma sings it becomes her song she owns it no matter how good the music is susheela amma signature will be there on that sing which ilayaraja don't want that , as susheelamma is epitome at that time when Raja sir entered

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 2 роки тому +17

    పగలే వెన్నెల జగమే ఊయల... we like this song amma🙏🏻🙏🏻

  • @dravirao2002
    @dravirao2002 2 роки тому +7

    Hats off.....janaki madam garu.....ippudu kuda Mee voice chala bagundi.....

  • @pradeepthedirector
    @pradeepthedirector 2 роки тому +13

    I like her and grew up listening to her marvelous voice. God bless Legend Janaki garu with long life and health.

  • @Truthlover4ever
    @Truthlover4ever 2 роки тому +18

    Madam, how transparent and bold you are yet very simplistic, down to earth! I loved watching....and listening to your words

  • @RS-mr1li
    @RS-mr1li Рік тому +3

    I don't understand the language.. But love to watch her speaking ❤

  • @calvinbanet920
    @calvinbanet920 Рік тому +3

    God of music global music director ilaiyaraja sir 🎶🎵🎷🎸🎧

  • @csmahi2046
    @csmahi2046 2 роки тому +12

    Really! janaki garu very transparent and down-to-earth person . Unforgettable enchanting voice 🙏🙏

    • @piouskerur
      @piouskerur Рік тому

      Yes mahi
      ...I met her & took her ashirvada 8 times

  • @saikumarn5291
    @saikumarn5291 2 роки тому +2

    Janakamma garu resent ga padina Raghuvaran B.Tech loni Amma Amma ne pasivanamma...
    Vidaleka ninnu vidipoi unna.... Song ante Naku chala ishtam...

  • @nareshsamala5399
    @nareshsamala5399 Рік тому +3

    Janaki amma,SPB and chitra are the main reason behind the success of ilayaraja's music.

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 2 роки тому +6

    Abba! Janaki amma, suseelamma gaarlu paatalu vintunte aa hayi maatallo cheppalemu. Nijamgaa vaaru kaaranajamulu. 💯Years healthy bathakaalani manaspoorthi kokuntunnanu. Veeridariki veerabhimaanini nenu. Wow! Amazing interview. TQ swapna ji.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +2

    S Janaki amma my darling

  • @krishnavenichenna9304
    @krishnavenichenna9304 2 роки тому +7

    యస్.జానకి గారి అభిమానులకు ఆమె అభిమానం ఒక వరం🙏

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir Рік тому +3

    జానకమ్మ, బాలు ఆ దేవుడు తెలుగువారికి ఇచ్చిన వరాలు. ఆ స్వరాలలో అమృతం కురుస్తుంది. జానకమ్మ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 роки тому +16

    ఎస్.జానకి గారు పాటలు నాటికి నేటికి
    ఏనాటికి.మారువలేనివి.గ్రేట్.👍

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Рік тому +8

    The melodious songs of smt.Janaki garu will stand forever in the musical history of filims

  • @bojagopi1456
    @bojagopi1456 Рік тому +3

    S Janaki amma Indian number one female play back singer in this universe also

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri Рік тому +3

    అసలు ఇటువంటి వ్యక్తి గొంతు ఈ భూమిపై ఉంది అంటే భవిష్యత్తులో ఉండే వారు కచ్చితంగా ఆశ్చర్య పోతారు

  • @nishanthakash
    @nishanthakash 2 роки тому +18

    What great songs in Kannada.. She has. Highest songs in her career was in Kannada

  • @kbavani9677
    @kbavani9677 Рік тому +4

    అమ్మ నీ మూలికలతో ఎంతో ఆనందం ఎప్పుడూ నవ్వు రాలేడు కూడా నవ్వక మానడు మా అమ్మే జానకమ్మ

  • @mareeskumar5318
    @mareeskumar5318 2 роки тому +7

    Anyway Ilayaraja, SPB and S Janaki Amma should get Bharat Ratna in the same year. The greatest trio

  • @maheshbabuchiliveru8567
    @maheshbabuchiliveru8567 2 роки тому +4

    Swapnamma chaala అందంగా వున్నావు రా ....💝💝💝💝

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +6

    S Janaki amma melody queen

  • @nareshkumarthirukovela8239
    @nareshkumarthirukovela8239 2 роки тому +8

    గ్రేట్ సింగర్ ....జానకి గారు

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 Рік тому +12

    In 2014 Janaki Madam was given Rajyotsava Award by Karnataka Government. Was this interview shot before that because Janaki Madam says in this interview that she did not get any award from Karnataka Government because she is not a Kannadiga ? She is worshipped by Kannada music lovers in Karnataka . A great singer 🙏

    • @satishkamala6836
      @satishkamala6836 Рік тому +2

      But i think she deserved minimum 15 awards from Karnataka State

    • @pavan143kumar
      @pavan143kumar Рік тому +1

      Yes this interview was taken in 2008

    • @Sundar...
      @Sundar... Рік тому

      ​@@pavan143kumar 😳

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 Рік тому +4

    That's S. JANAKAMMA garu 🙏 great singer, miracle voice, I LOVE YOU JANU AMMA ❤️😘❤️

  • @nookrajlucky9400
    @nookrajlucky9400 2 роки тому +35

    అమ్మ మీరు ఎప్పుడూ మా గుండెల్లో కొలువయ్యే ఉంటారు మా దైవం మీరు ❤️❤️🙏🙏

  • @Wwr12
    @Wwr12 2 роки тому +7

    Jaanakamma...Edi padina excellent 👌👌👌

  • @piouskerur
    @piouskerur Рік тому +2

    Amma..
    No words for this interview..really..
    Its my prebirth luv & luck.
    I met u 8 times & touched ur feet
    I understand ur feel towards urfan as u rightly said we are all yr children

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 роки тому +11

    Amrutha గాయని ఎస్.జానకి గారి గొంతులో అమృతం నింపి పంపించిన భగవంతునికి నమస్కారాలు

    • @MyRamu12
      @MyRamu12 Рік тому

      All Indian singers put together can’t beat Susheelamma’s voice melody sweetness and clarity

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 роки тому +10

    సింగర్ గా తెలిసిన జానకి గారు, ఇంటర్వ్యూలో తెలిసిన జానకి గారు చాలా సంతోషం

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 2 роки тому +8

    she is a gods gift to indian people..

  • @bestchampsgangbyjoel2769
    @bestchampsgangbyjoel2769 2 роки тому +5

    Amma meeru oka miracle gift to Telugu Industry

    • @piouskerur
      @piouskerur Рік тому

      Not only 4 telugu..But whole india

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 роки тому +4

    Meeru Inka chala paatalu మాకోసం పాడాలి మహా గాయని జానకి అమ్మ

  • @Dorababudvocate
    @Dorababudvocate 2 роки тому +7

    I'm very big fan of Janaki amma garu

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 2 роки тому +11

    ఇళయరాజ సంగీతం జానకి పాట అంటే చెప్పడానికి మాటలు లేవు

  • @nvslakshmi6716
    @nvslakshmi6716 2 роки тому +1

    Mee songs అన్ని paadukuntu వుంటాను

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 роки тому +8

    అద్భుతమైన గాయని

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 2 роки тому +7

    ... మంచి ఇంటర్వ్యూ. ❤

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 2 роки тому +2

    ఫుల్ పాజిటివ్

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 2 роки тому +2

    Wow wonderful interview tq Shaksi TV

  • @bvsbhanusree1878
    @bvsbhanusree1878 Рік тому +5

    JANAKI IS A GREAT SINGER

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +2

    S Janaki amma my love

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +2

    S Janaki amma my life

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 2 роки тому +8

    The immortal God gifted you perspicacious mind that is your plus point of your life 💅.Exceptional and eminent singer Shree Janki Garu.The best part of you are so humble family oriented and hats off to your parents.Your positive emotions designed to change anything about optimistic life and you are so much related to peddling towards a horizon.Precisely your perennial achievement always remarkable milestone in your life and I cried for almost 2 minutes whenever I was listening your mesmerising voice.Huge gift given by Almighty,May be blessed beyond measure and live twice with longevity 🙏.

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 2 роки тому +7

    నాకు జానకమ్మ గారిని నేరుగా చూడాలని కోరిక నా జీవితానికి ఆ అదృష్టం దక్కుతుందో లేదో ????? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @okamanchivideo4258
      @okamanchivideo4258 2 роки тому +3

      Nenu chusaanu..oka marriage function lo kalisaanu... Maatlaadaanu... Ammaku paadabhivandanam chesaanu... Chaala prema ga maatlaadaaru 😍😍

    • @okamanchivideo4258
      @okamanchivideo4258 2 роки тому +3

      Thappakundaa aa adrushtam meeku dakkutundi Sister 😍

    • @malleshwariitharaju3550
      @malleshwariitharaju3550 2 роки тому +2

      @@okamanchivideo4258 🙏🙏🙏🙏 thankyou so much sister

    • @okamanchivideo4258
      @okamanchivideo4258 2 роки тому +1

      @@malleshwariitharaju3550😍 Thank you 🙏

    • @lakshminarasimham5266
      @lakshminarasimham5266 Рік тому +2

      Naku aa bangaru talli ni chuse bhagyam chinnappudu kaligindi, na janma dhanyam

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +1

    S Janaki amma Indian number one female play back singer no one can beat her singing style

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 2 роки тому +9

    అమ్మా మీ పాటకి పాదాబివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ గొంతు అంటే నాకు పిచ్చి ప్రేమ💐💐💐💐💐💐

  • @tapentadol549
    @tapentadol549 2 роки тому +10

    Music is eternal. A good music / song does not lose its appeal with time . Never.
    Mozart still reigns .

  • @sekharb8026
    @sekharb8026 2 роки тому +10

    ఇళయరాజా మీకు గొప్ప ట్యూన్స్ ఇచ్చారు

  • @anandanchockalingam7430
    @anandanchockalingam7430 2 роки тому +6

    Janaki Amma, ilayarajas best female play back singer. I am fully satisfied with the song if janaki sings ilayarajas melody.

  • @karthickali
    @karthickali Рік тому +1

    What a simple human being with somuch of success. .. 😊

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Рік тому +2

    🙏🌹💐భారత దేశం లో మీలాంటి గాయని జన్మించడం భారతీయుల అదృష్టం అమ్మా!

  • @venumandapelli504
    @venumandapelli504 2 роки тому +4

    ఏంతో మాధుర్యమైన గొంతు 🙏🙏

  • @pudmurugan
    @pudmurugan Рік тому +2

    Can’t believe so many shallow and ignorant people making demeaning comments on a legend. They both were friends till the last moment. They don’t have to prove to anyone. As someone said a ironman who put all his feelings aside and dedicated his life for music couldn’t control his tears in public, shows the deep friendship and mutual respect they have for each other

  • @77shantiraj
    @77shantiraj Рік тому +1

    Amma garu , meeru ultimate. You are evergreen.

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 2 роки тому +7

    Both Susheela garu&Janaki garu are really good hearted people&God gifted!❤I wish both of them good health .🎉🌹

  • @murtymantripragada
    @murtymantripragada 2 роки тому +2

    Adbhutam!!! Extraordinary!!! Surprising voice Janakammagaridi!!!

  • @kvraman21
    @kvraman21 Рік тому +3

    S. Janaki is like Asha Bhonsle and P.Susheela is Lata Mangeshkar in South India.

  • @bojagopi1456
    @bojagopi1456 Рік тому +2

    S Janaki amma dictionary off music world

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 2 роки тому +8

    This is a very good series Swapna garu. Really appreciate the way you transformed yourself from a SICK position feeding TV9 anchor to CORE humble, polite talented singer cum a decent anchor. Kudos to you and your production team. Keep doing such valuable series .

  • @manikumarib9382
    @manikumarib9382 2 роки тому +3

    Very nice heart touching interview janakamma kanmani koilamma 🙏

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +2

    S Janaki amma Indian golden Dimond

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +1

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 2 роки тому +5

    Spb, janamma, elataraja sir super combination 👌👌👌🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaappini5139
    @krishnaappini5139 2 роки тому +3

    Ma amma janakamma ki nindu nurellu ayush thalli

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 2 роки тому +3

    Bheshajam leni oke oka gayakuralu,Ammakemi vaddu,paatalu unte chaalu,paatalu paadesthu bathiki pothaaru Janakamma 🙏🙏🙏💐💐💐😍

  • @gee-qp2py
    @gee-qp2py 2 роки тому +5

    Swapna i like the way you do the interviews. Keep up

  • @balak..7444
    @balak..7444 Рік тому +10

    I had high regard for her..somehow this interview changed my mind.. no loss for her of course..She would have been popular without IR and same goes for IR too.. IR did justice to her voice...but she exaggerated about IR .He has given more popular numbers even with less known sasirekha..

    • @developer872
      @developer872 Рік тому

      She wud hav been always no2 if she didn't give sing IR songs

  • @annapaakash1757
    @annapaakash1757 2 роки тому +11

    I think she is forgotten, she have honored with karnataka's one of biggest award called "Karnataka Rajyotsava award" and she received honorary doctorate from mysore university.

    • @kfi5071
      @kfi5071 2 роки тому +3

      This interview was somewhere in 2010/2013 (not sure) but definitely before she recieved rajyotsava award (which is second highest Karnataka civilian award). she recieved rajyotsava awards in 2015. + doctorate is not an award, it's an honour. She's talking about state awards from Karnataka for singing. So even rajyotsava doesn't come into account here.

    • @sabbatarun7928
      @sabbatarun7928 2 роки тому

      12 years old interview

  • @bojagopi1456
    @bojagopi1456 Рік тому +2

    S Janaki amma Indian Kohinoor Dimond and golden voice

  • @sane2158
    @sane2158 2 роки тому +18

    Janakiyamma and SPB were Kannadigas accidentally born outside Karnataka. Both of them loved and honored by Karnataka fans.

    • @kalyansundram4878
      @kalyansundram4878 2 роки тому

      Both where from Andhra.

    • @Osho55
      @Osho55 2 роки тому

      SPB's mother tongue was Telugu. Janaki's is I think some mix of Marathi/TuLu mix. Watch SPB's show on S Janaki. There, he talks about it.

    • @piouskerur
      @piouskerur Рік тому

      Exactly

    • @sathyananda5688
      @sathyananda5688 Рік тому +1

      @@Osho55 can you share the link?

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 2 роки тому +1

    Lief 💅.Thank Q so much Malarodu Velayadum Thentrale Vaarai 👏🙏.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +1

    S Janaki amma Indian Kohinoor Diamond and queen of hearts

  • @vsrohit
    @vsrohit Рік тому +1

    Such a great interview. 🙏