అన్నగారు అంత ఆవేశం పనికిరాదు వీడియోని మొత్తం చూస్తే నేను ఏం చెప్పాను తెలుస్తుంది దుబ్బు గోళీలు రైతులు వాడుక భాషలో ఇలానే అంటారు సివిడి ఎక్స్ట్రాక్ట్ గుళికలు వేస్తే మళ్లీ మందు స్ప్రే చేసుకోవాలి అని చెప్పాను ఒకసారి ఎవరినైనా ఏదైనా అనే ముందు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి
చాలా బాగా వివరించారు నానో డి ఏ పి మరియు నానో యూరియా గురించి a to z వివరించండి bro
tappakunda
Anna chala bhaga chepparu thanks
క్లోరొపిల్ వాలది vasuda,,cms, యూరియా కలిపీ చల్లాను బాగుంటధ్దన్నా
no problem baguntundi
28*28 kuda manchiga panie chasthadie anna variki
chestundi manchi mandu kakapothe potash kooda veyali antunna
అన్నా సూపర్ రెండవ దఫా వెయ్యవచ్చ.
super veyakoodau
Vari seeds gurinchi chappandi
tappakunda
రెండో దఫ గ్రోమోర్ భూ ఔషద వేయవచ్చా
vesukovachoo
Babu virtako ferterra burroz….dubbu golilu kaavu insecticides
అన్నగారు అంత ఆవేశం పనికిరాదు వీడియోని మొత్తం చూస్తే నేను ఏం చెప్పాను తెలుస్తుంది
దుబ్బు గోళీలు రైతులు వాడుక భాషలో ఇలానే అంటారు సివిడి ఎక్స్ట్రాక్ట్ గుళికలు వేస్తే మళ్లీ మందు స్ప్రే చేసుకోవాలి అని చెప్పాను ఒకసారి ఎవరినైనా ఏదైనా అనే ముందు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి
యూరియా ఫటాష్ ఎకరాకు ఏంటమోటాదులో వెయ్యాలి సార్
urea one bag potash 20 kgs vadukovchoo
దుబ్బు గోళీలు మొదటి దఫా (15 రోజుల్లో ) కాకుండా రెండవ దఫా (30 రోజుల్లో ) వెయ్యవచ్చా
yes vesukovachoo
2 వ దఫా ఎన్ని రోజులవరకు వేవ్యవచ్చు బ్రదర్?
natlu vesina 15 days lopu veyali
16.16.16 chacha anna
vesukovachoo
DAP ఎకరానికి ఎని కట్టలు చలాలి
oka katta chalu
1919 8