Humic acid | వరిలో హుమిక్ ఆసిడ్ | హుమిక్ ఆసిడ్ ప్రయోజనాలు
Вставка
- Опубліковано 8 лют 2025
- #హుమిక్ఆసిడ్
#హుమిక్ఆసిడ్_ప్రయోజనాలు
#వరిలోహుమిక్ఆసిడ్
#ఫుల్విక్ఆసిడ్
#హుమిక్ఆసిడ్_తోఅధికప్రయోజనాలు
#అధికపిలకలు
• ఈ వీడియోలో వరిలో చల్లడానికి హుమిక్ ఆసిడ్ గురించి వివరించడం జరిగింది.
• మొత్తం 4 రకాల ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది.
• హుమిక్ ఆసిడ్ ను ఉసికలో, యూరియా తో, ఇతర అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి చల్లవచ్చు.
• రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువ చళ్ళుతున్న ఎరువులు,Humic acid - 99 మరియు Aura suhdi ఆర్డర్ చేయడానికి కాల్ చేయండి. 9346112005 / 9346112006 / 9346112007.
• జాయిన్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ : chat.whatsapp....
hi
అన్న వరిలో హ్యూమిక్ యాసిడ్ , యూరియా , CMS ,సాఫ్, కలిపి చల్లుకోవచ్చా చెప్పండి
చళ్ళొచ్చు
@ tq
ప్రసాద్ గారు గంట గుళికలు ఏ కంపెనీకి చెందినది చల్లుకోవాలి తెలియజేయండి వరి నాటు వేసి 15 రోజులు అవుతుంది youtube లో చెప్పినట్లు చేస్తే రైతుకు ఏమి మిగలదు ఒక్కొక్కరు ఒక తీరు చెప్తున్నారు🎉🎉
Biovitax,paddy king, sagarika
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో
సోదరా మీకు కృతజ్ఞతలు
Anna gaddi mandu enni rojulaku kottukovachu
మొదటి సారి యూరియా చల్లిన 4 రోజుల తరువాత
Naatu vesi 18 rojulu autundi emina prblm aa
No problem
ప్రసాద్ గారు హుమిక్ ఆసిడ్ వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి సాగరిక గోల్డ్ ఈ రెండు వాడాను రిజెల్ట్ చాల బాగుంది హుమిక్ మొదటి దపా లో వాడాను గోల్డ్ స్ప్రే చేశాను ఒక్కో గంటకు 50 నుంచి 70 పిలకులు వచ్చాయి అందరూ ఈ రెండిటిని వాడమని నా తరుపన కోరుచున్నాను
anna research paddy haa op na
అన్న యూరియా పోటాష్ తో పాటు ఒక kg హ్యూమిక్ ఆసిడ్ పౌడర్ కలిపి చల్లవచ్చా ఎకరాకి ఒక kg పౌడర్ సరిపోతుందా
సరిపోతుంది
Prasad bhai namaste just one information please Necro green gold useful no useful what is your opinion
Use avudi
Anna mogi purugkee best mandhu cheppu anna Last spray
కోర్టాప్ 50% sp
Prasad zinatra700+ nativo+marker add chesi sprey cheyyucha
Cheyochu anna
అన్నా లిక్విడ్ పొటాషియం నాటు పెట్టినాక ఎన్ని రోజులకు కొట్టవచ్చు మొదటి విడత
15 రోజులకు
Anna,EDTA zinc mariyu zinatra700 kalipi sprey cheyavoccha
స్ప్రే చేయాలంటే ఈ రెండు మాత్రమే స్ప్రే చేయండి, వేరే మందులతో కలిపి స్ప్రే చేయొద్దు
Ok thanks anna
@@prasadagriculture జినాట్రా పురుగు మందులతో కలిపి పిచికారీ చేయోచ లేధా
Cheyochu
Anna groundnut crop lo use cheyacha soil application and 10 26 26 lo mix chesi humic acid
Groundnut: Brother, memu mix chesi try chesam & Spary chesi try chesam,
Ma polam lo mix chesi apply chesindi better result anipinchindi.
@pavankumarreddyavula9763 kayalu black ga emi ravi kadha anna and dose kuda chepu
@@NeerugantiHemanth1L per acre 14-35-14 lo mix chesi memu apply chesam
Kayalu black ga em raledhu...
Memu 40-50 days time appudu apply chesam
@@pavankumarreddyavula9763 humic acid a company product use chesru
Cheyochu
నాటు వేసిన ఎన్ని రోజులకు ఇవి చల్లాలి?
రెండు సార్లు చళ్ళొచ్చు నాటు వేసిన 15 రోజులకు మరల 30 నుండి 40 రోజుల మద్య చల్లవలెను
Anna varilo mogipuruguki danitol or fipronil or carbosulfan lalo edhi best ga panichestundhi.
Meku thelisina vatilo varilo best growth promoter cheppandi
Danitol + arice marino gold
Thanks anna
Danitol dose ఎంత అన్న @@prasadagriculture
400 ml acre
Anna biovitax acre ki entha mothadulo vadali.
Sagarika liquid acre ki entha mothadulo vadali
అన్న మొక్కజొన్న లో రెండవ సారి ఎరువులో కలిపి వాడుకోవచ్చా అన్న
Vadochu
Anna gaddi manduto nano urea kalipi kottacha
Panicheyadu
అన్న నేను నాటు వేషిన18రొజులకుహుమిక్98+cms+వయురియకలిపి చల్లను మళ్ళీ 25 రోజులకి ఎం చల్లమంటవు
12 తరువాత 1 bag urea + 10 kgs potash
Anna sulper potassium humait ela untundhi anna varilo vadocha
Vadochu
Paddy king ekkada Dorukuthundhi
వీడియో లో ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేయండి
అన్న గులకల్లో కలిపి చల్లచ యూనికాసిడ్ 99 ని
Challochu
అన్నా నేను ప్రతిసారి స్ప్రే లో బయోవిటా వాడుతాను అందులో ఈ హ్యూమిక్ ఫుల్విక్ అమినో యాసిడ్లు ఉంటాయి కదా అవి సరిపోతుందా లేదు మల్లి స్పెషల్ గా హ్యూమిక్ యాసిడ్ ఇవ్వాలా ?
బయో విటలో హుమిక్ ఆసిడ్ తక్కువ % ఉంటుంది కాబట్టి హుమిక్ ఆసిడ్ చళ్ళొచ్చు
Humisol cost Anna 1 lit
మీరు వీడియో చూడ లేదా, పూర్తి వివరాలు వీడియో లో ఉన్నాయి
Anna నట్టూ వేసి 50 రోజులు అయింది అయినా గానీ అలాగే ఉంది గ్రౌతింగ్ em ledhu గ్రోత్ రావాలంటే em చేయాలి anna chapandi
క్రాప్ మాక్స్ పిచికారీ చేయండి
Acre కు yentha కోటాలి anna
400 ml acre
చిన్న సందేహం బ్రో సాగరిక గోల్డ్ లిక్విడ్ యూరియా లో కలిపి చల్ల వచ్చా
అంతగా రిజల్ట్స్ ఉండవు బ్రో
Result బాగానే ఉంటుంది. నేను కూడా చాలా సార్లు వాడాను
Fmc Fetera గుళికలు యూరియా లో కలిపి చల్ల వచ్చా
అడుగు పిండితో కలిపి చల్లండి
Don't ues
Adugu mandutho veyochu
రెండవ సారి యూరియా లో కలిపి చలుకోవచ్చా
బ్రదర్ చళ్ళొచ్చు
అన్న పొట్టమీద వడొచ్చా
ప్రయోజనం తక్కువ
Humic acid price??
4 రకాల ప్రొడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ కాస్ట్?
@prasadagriculture eadina humic acid unte product
బ్రదర్ ఈ వీడియో లో చెప్పిన అన్ని రకాల మందుల్లో హుమిక్ ఆసిడ్ ఉంటుంది
Humic acid and seaweed ... E rendu kalisi unna product unda bro
Arua sudhi
హుమిక్ యాసిడ్ యూరియలో కలిపి చల్ల వచ్చా . దేని దేనిలో కలిపి చల్ల వచ్చు కొద్దిగా చెప్పండి బ్రో
యూరియా తో కలిపి చల్లవచ్చు
Brother naatu vesi 10 days avuthundi chelated zink eppudu challali.
Spray cheyandi
@prasadagriculture chelated zink ni urea lo mix chesi challvacha brother.
Work చేయదు