రసూల్ శ్రీగంధం నర్సరీ లో మొక్కలు కొనుగోలు చేసిన రైతు అభిప్రాయాలు ll 8639435066 ll Rasool Nursery ll

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 13

  • @dundinageswararao4853
    @dundinageswararao4853 День тому

    మీ వీడియోలు శ్రీ గంధం రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి సర్ 🎉🎉

  • @prabhakarapagadala2947
    @prabhakarapagadala2947 2 дні тому

    మీ లాంటి వారు దొరకడం ఈ సమాజానికి మరియు ప్రకృతికి ఒక వరం సార్.. ఇంతకంటే చెప్పడానికి ఇంకేమి లేదనుకుంటాను..

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 дні тому

      @@prabhakarapagadala2947 అంతటివాడిని కాదులే సార్. మీ అభిమానానికి ధన్యవాదములు

  • @chandrashekarmogullapalli4953
    @chandrashekarmogullapalli4953 День тому

    రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. నిజంగా రసూల్ గారు శ్రీగంధం ఫార్మింగ్ లో ఎక్స్పర్ట్ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నాకు కూడా రెగ్యులర్ గా ఏలాంటి అనుమానాలు వున్న సహాయం చేస్తున్నారు. తన దగ్గర మొక్కలు తీసుకోకపోయినా సహాయం చేస్తున్నారు. Thank you రసూల్ గారు.

    • @rasoolagriculture
      @rasoolagriculture  9 годин тому

      మీకు చాలా చాలా ధన్యవాదములు సార్.

  • @lokesh.sangati126
    @lokesh.sangati126 3 дні тому

    గుడ్ ఇన్ఫర్మేషన్ sir

  • @Konda_Vlogs
    @Konda_Vlogs 3 дні тому

    Very valuable information sir. Direct ga farmer nundi review ravatam chala manchidi sir🙂

  • @Kommareddy0606
    @Kommareddy0606 3 дні тому

    Very good information sir

  • @rajareddynelaturi
    @rajareddynelaturi 3 дні тому

    Rasool sir nursary genuine plants

  • @chandalurikaasi7751
    @chandalurikaasi7751 3 дні тому

    Very good information sir