30 Types Mango Plants at Kadiyam Nursery | రైతు బడి
Вставка
- Опубліковано 5 лют 2025
- మొక్కల పెంపకంలో 70 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన సత్యదేవ నర్సరీ నిర్వాహకులు పుల్లా సత్యనారాయణ గారు ఈ వీడియోలో అనేక రకాల మామిడి మొక్కలు, వాటి ధరలు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంగా ఉన్న కడియపులంకలో సత్యనారాయణ గారు సత్యదేవ నర్సరీ నడుపుతున్నారు. పూర్తి వీడియో చూస్తే మామిడి మొక్కల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 30 Types Mango Plants at Kadiyam Nursery | రైతు బడి
#RythuBadi #MangoPlants #KadiyamNursery
శ్రీ సత్య దేవా నర్సరీ అధినేత పుల్ల చంటి ఏ గారు ఇటీవలే స్వర్గస్తులైనారు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం..🙏🙏
నీ కష్టానికి హాట్సాఫ్ అన్న, నీ సమయాన్ని వెచ్చించి విలువైన సమాచారాన్ని రైతులకు అందిస్తున్నావు
ఇంత మంచి వీడియో లు తెలుగు లో మరెవ్వరూ చెయ్యలేదు అండి.మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
నమస్తే రాజేందర్ రెడ్డి అన్న రైతుల కోసం మీరు చేస్తున్న కృషి చూసి చాలా గర్వపడుతున్నాను నాకు ఒక కోరిక ఉంది అన్న అదేమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఔషధ మొక్కల పంటల గురించి ఒక వీడియో చేయండి అన్నగారు
తప్పకుండా చేస్తాము అన్నా..
మీ ప్రేమకు ధన్యవాదాలు
మిమ్మల్ని నిన్ననే మాదాపూర్ లో కలిసాను చాలా తిరిగి తిరిగి మంచి సమాచారం అందిస్తున్నారు రైతులకు 🙏
అవునన్నా.. మెట్రో స్టేషన్ దగ్గర కలిశాము.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు..
ఇంత మంచి చెట్ల గురించి మాకు చెప్పినందుకు రైతులకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్
సత్యనారాయణ గారు మాట్లాడుతూన్న ప్రతి మాట అక్షర సత్యం..
It's a very good nursery. Their hospitality and respect toward customers is superb. Bought 1000 mango and 500 cashew plants in 2013 itself. All are in good shape with high fruit production
which mango variety did you buy?
@@dayakaradagumati5411 banginapalli 3000 , suvarnarekha 1000, chinnarasalu and peddrasalu 400 each, and other varieties in small bo
@@harshakiran38 did they transport to hyderabad
@@ranjithsimple yes we supply
What kind of variety is that cashew I’m planning to buy
దయచేసి ప్రతి వీడియో లో నర్సరీ, రైతుల ఫోన్ నంబర్స్ ఇవ్వగలరు....మాకు హెల్ప్ అవుతుంది sir
వీడియోలో నంబర్ ఉంది. చూడండి. ప్రతి వీడియోలో రైతు నంబర్ ఉంటుంది. కాకపోతే అదే పనిగా వీడియో పొడవునా కనిపించేలా ఉంచలేము.
బ్రదర్,
ఇదే విధంగా దేశవాళీ కొబ్బరి చిన్న మొక్కలు,పెద్ద మొక్కలు ధరల వారీగా ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒక వీడియో అర్జెంటుగా చెయ్యి బ్రదర్.
Great field work Rajendhar Reddy keep it up.💐💐💐
Very good Reddy garu Chala machiga vewarincharu good
Iam suresh.. To day meet rajender reddy anna. Near bongulur outer ring road..Iam so happy anna
Yes. I'm also happy. Thank you so much bro
Brother first of all your hardworking nature is pentastic and your videos is good information to public,people👍👍👍
Thank you so much 🙂
All the best ❤️ from Telangana
My village
Nice video Annaya
Super good information Rajendar Reddy garu 🙏
Super mango trees very beautiful 2,3,pants V I Z A G pamputara andi..🥭🥭🥭🥭
సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు, నాకు తమిళనాడు ప్రాంతంలో కుంభకోణం దగ్గరకు సరఫరా చెయ్యగలరా దయచేసి.
రాజేందర్ అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వండి అన్న.👍👍
అన్నా నమస్తే నీ వీడియోస్ చాలా బాగుంటాయి రైతులకు ఉపయోగపడేలా వీడియోస్ చేస్తూ ఉంటారు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి వీడియో చేస్తూ ఉంటారు కదా లాస్ట్ లో లొకేషన్ కూడా పెట్టండి అన్నా
తప్పకుండా అన్నా
Nice videos more informative
SUPER GOOD INFORMATION RAJENDR REDDY GARU
Thank you Sir
Useful information
రైతులకు మీరు మంచి నేస్తం
ana chala manchi video pettavu super
good information Reddy gaaru
Nice video sir
good informative video sir
Very good awareness program 💚👌🙏 TQ
Anna neku nenu pedha fan anna
Hi Reddy good video..
Bathai nursury vidio okati cheyi please..
Good impermaction Anna
Thank you Anna
మేము కూడా visit chesam chala bagundhi
Superb video reddy garu👍 tq so much
Welcome 😊
superb brother
Thank you brother
Namasthe reddy garu.
నమస్తే నవీన్ గారు..
Excellent bro. Keep going
Thank you so much
నమస్కారం అన్నయ్య
నమస్కారం బ్రదర్..
చాలా ధన్యవాదాలు సార్ 🙏
Good Nursery
Chadhuvukunnodu verokari kindha work cheyali... Chadhuvukoni vadu ee pedhayana laga own ga bathakochu
Good information keep going waiting for nxt video
Sure 👍
Good job anna
Super
Thanks
మా ఈస్ట్ గోదావరి మారాజులు మా అన్నయ్యలు
Rajendra reddy garu AVOCOD plants gurinchi okka video cheyyandi reddy garu.
Sure Anna
మట్టిలో మాణిక్యం పుల్ల చంటియ్య గారు..
Good service
Sir maku 2.5 acar umdhee .....1 acar ki enni mokkalu veyyali. Kobbari thota kuda veyyali anukuntunnam sir avi kuda 1acar ki enni mokkalu veyyali..vivarmga cheppandi sir please
Great job sir
Nice anna..
Thank you so much
కడియం దాక వెళ్ళినారు నర్సరీ మొత్తం చూపిస్తే బాగుండేది
నర్సరీ మొత్తం చూపించే వీడియో వేరు. మామిడి మొక్కల గురించి సమాచారం చెప్పే వీడియో వేరు. రెండూ ఒకటిగా కలపకూడదు. మీరు అడిగిన వీడియోలు కూడా వస్తాయి.
@@RythuBadi thank you increase video length means more information
No pettu Reddy nursery sir valladi
Anna super nvu ekkaduntav
👌👌👌
Naanu kesar variety plants kaavali
Super anna all videos
Hey! This is my village
REDDY SAAB, MANA SANGAREDDY GOVT NURSARY BLOG CHEYEE, OK, I LOVE YOUR BLOG, VERY DETAILED INFORMATION YOU GIVE, KEEP GOING SRINIVAS HYDERABAD
Sure Srinivas garu..
Thank you so much 🙂
Teak wood plants nursery, planting details ki oka video cheyandi bro
అన్న ఎప్పుడు పూసేటటువంటి మలేపువ్వులు మొక్కలు కావాలి నీకు ఎక్కడైనా తెలిస్తే మగురించి ఒక్క వీడియో చేయి మేము మల్లీ తోట వెయ్యాలి అనుకుంటున్నాము
Will try bro
@@RythuBadi ok bro. Video kosam chusthu vuntam
Nice anna kani mamidi mokkalu a rakaniki aa rakam video lo Full ga chupisthe nka bagudedhi
Wonderful job
Super sir 💚💚👍👍
Thank you so much
First view👍
Thank you🎉
Malgoba chetlu unnaya sir
అన్న నేను మి అన్ని విడియ్స్ చుసుతను
నూర్జహాన్ మామిడి చెట్టు కావాలి.
Sir me dagara nundi memu plants thisukunnam warangal navabharth nursery
Mango plants lo bonsai variety vunda andi?
At sangareddy we will get all varieties. We need not go all the way to that much far from Hyderabad only for mango.
Can you please provide the address of Sangareddy nursery address Sir, I have requirement
@@jaisreeram-- ganga nursery
TQ anna super abdhet
usa ki mango plant export chaystharaaaaaa................
Mangos ki marketing sariga ledu waste feature lo total cut chesestaru trees maki 500 plants unnayi 15years vi but 2lak kuda ravatle total 1lak Pina maintenance ki 1lak pine avuthundi
అన్నా పండూరివారి మామిడి రెండు సంవత్సరాలు మొక్కలు రెండు మొక్కలు పార్సల్ పంపించగలరా .
rajendarreddy anna good mesage for mango.
Miyazaki dhorukuthundha anna
Good video
Thanks
Palapandla plants available unnaya???
Please suggest nursery near about Korutla or Jagitial who supplies verity of fruit trees aging between 2 to 3 years.
Enka nursery plants video chyandi annna
👌👌👌👍👍
Anna nenu chikkudu teega vesanu flower raladu amyina chitka cheppandi🙏
Good vediobrother
Acer ki enni veskovali bro
Kottapilli kobbarimokka entandi
ఇంట్లో పెంచుకొనే best స్వీట్ మామిడి మొక్కలు పేర్లు చెప్పండి
Panduri
Bro Hyderabad near lo all tress( fruits )ekada sale chestaro list or explanation vedio upload cheyandi.
Bachupally bro
Fruit Research station, sangareddy lo available. Best for Telangana region.
మాకు 3 సంవత్సరాల మొక్కలు 15 కావాలీ
Saffron seeds ekkada available untayo kuda cheppandi
best nursery in ap but online is not available
ఆమ్రపాలి mango trees ఉన్నాయా.
Which variety is best write now Anna
అన్నా నా ఊరు సూర్యాపేట ( నల్గొండ) నాకూ ఇంట్లో చాలా place ఉంది నేను సుమారు 10 రకాల మొక్కలు పెట్టుకోవలని ఉంది నాకూ transport లో పంపుతార
వీడియోలో నంబర్ ఉంది. ఫోన్ చేసి అడగండి.
@@RythuBadi చూశా అన్న కానీ అంత తక్కువ మొక్కలు కదా అందుకే ఐనా సరే I will call 📞
Call chesara bro
@@boppapuramprakash5110 night అయ్యింద గా bro Tommrow mrng cheysta
@@islavathraghu5133 ఎం అన్నారో చెప్పండి బ్రో
Chinna rasalu mokka rate antha
ఒక మొక్క ధర ఎంతో తెలుప ప్రార్థన.
Other mangos like this thivan, Bangladesh varieties?
Nice video anna
Thank you so much 🙂
Nice video bro
Thanks bro
1year age mango plant price emtha anna...and 1 acar ki enni mokkalu veyyali ,,,,,mokka numchee mokkaki emtha dhuram undali sir konchem cheppandi sir
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
1st view ♥️
Thank you🎉