అంబానీ కుటుంబంలో పెళ్ళిపై భారతీయులు ఎలా స్పందించారు? How Indians react to wedding in Ambani family?

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024

КОМЕНТАРІ • 81

  • @prasannabharathi569
    @prasannabharathi569 Місяць тому +4

    దేశమంతా సాదారణ బోజనాలు పెట్టించింటే మంచి పేరు వచ్చేది...కానీ బాగా ధనవంతులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చారు...ఇక్కడ ఒక ధనవంతుడు ధనవంతుల కు మాత్రమే మర్యాద చేశాడు

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому

      @@prasannabharathi569 mee Intlo pelliki meeru beggars ki bhojanam pettandi. Meeku vasthundi manchi peru. Ambani already oka brand name sampadinchukunnaru

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Місяць тому +3

    పొద్దున నుండి రాత్రి వరకు అంబానీ ,అదానీ లను తిడుతూ శాపనార్థాలు పెట్టే ప్రతిపక్ష నేతలు ఆ ఇంట్లో పెళ్లి కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి డాన్స్ లు చేశారు. విందులు,వినోదాలు, ప్రయాణ సౌకర్యాలు, విలువైన తిరుగు బహుమతులు, వాచీలు పొందారు.
    దీని భావమేమి?

  • @boldtrends
    @boldtrends Місяць тому +17

    ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కూడా ఇంత ఘనంగానే పెళ్లి చేసుకుంటారు. ఎవరి స్తోమత వాళ్ళది, దీని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంది. ఇలాంటి పెళ్లిళ్లు చూస్తే మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు కానీ, ధనవంతులకే నష్టం, ఎందుకంటే, వాళ్లు కంపేర్ చేసుకుంటారు కాబట్టి

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Місяць тому +3

    మీరు చాలా చాకచక్యంగా దాచిన విషయం. అంబానీ లను తిట్టిన
    ప్రతిపక్ష నేతలు ఎలా హాజరవుతారు?

  • @bondapalliganesh999
    @bondapalliganesh999 Місяць тому +9

    5000/ crores ఖర్చు పెట్టారు అంటున్నారు ఒక సామాన్యుడు పెళ్లి కి అప్పు చేసి అయన బాగా చేసుకుంటున్నాడు పెళ్లి మళ్ళీ లైఫ్ లో రాదని so ఆ లెక్క ని చూసుకుంటే ఆలా చేసుకోవడం కరెక్ట్, దీనివలన కొంతమందికి అయన పని దొరికి ఉండి ఉంటుంది. నేను ఎంకరేజ్ చేస్తాను...

  • @kashinath92463
    @kashinath92463 Місяць тому +4

    ఆకర్షణీయమైన ఈవెంట్ గానే చూస్తాము

  • @sridharkumarpulipati4568
    @sridharkumarpulipati4568 Місяць тому +6

    అంబానీ వల్లూని చూసి వాళ్ళు లాగ మనము కూడా అభివృద్ధి చెందాలి అనయ్ ఇన్స్పిరేషన్ దీసుకోవాలి

  • @maheshs6098
    @maheshs6098 Місяць тому +4

    Let them celebrate, .... Incapable & jealous people only suffer with this marriage, ....

  • @janakiramnv8308
    @janakiramnv8308 Місяць тому +5

    సార్! పెళ్ళిళ్ళకు ఇంత ఖర్చు చేయాలని చట్టం ఉందా.....లేదా? చట్టం మనకు మాత్రమేనా ?

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 Місяць тому +23

    మోడీ పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తూ నాడు అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ, సామాన్య ప్రజల పక్షాన నిలిచిన రాహుల్.

    • @ArifSk-df9un
      @ArifSk-df9un Місяць тому +3

      Very good analysis bro.

    • @bharateeyudue
      @bharateeyudue Місяць тому

      Ikkada thatha emchesindu bro.

    • @saminenivinayaknaidu3819
      @saminenivinayaknaidu3819 Місяць тому +1

      Modi CBN Pavan Kalyan అదే బాపతు .. పైకే నీతులు యదవలు

    • @kshorts4k
      @kshorts4k Місяць тому

      Pushpam ga Congress valu koda vellaru ga mulaim lango ta gala u ra merii😂😂😂

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 Місяць тому +1

      ఒక విషయం చెప్పాలి
      పొద్దున నుండి రాత్రి వరకు అంబానీ ,అదానీ లను తిడుతూ శాపనార్థాలు పెట్టే ప్రతిపక్ష నేతలు ఆ ఇంట్లో పెళ్లి కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి డాన్స్ లు చేశారు. విందులు,వినోదాలు, ప్రయాణ సౌకర్యాలు, విలువైన తిరుగు బహుమతులు, వాచీలు పొందారు.
      దీని భావమేమి?

  • @user-vc5ew4xs6y
    @user-vc5ew4xs6y Місяць тому +1

    Rightly Said Sir.👍👏

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 Місяць тому +3

    రాణి గాయత్రీ మాత, కూతురు వివాహము గురించి మీరు మరిచి పోయారు. అలాగే సింధియా కూతురు వివాహము గురించి కూడా.

  • @User__9963sr
    @User__9963sr Місяць тому +5

    మీడియా హైప్ తోనే .

  • @lovepinkelephantlove710
    @lovepinkelephantlove710 Місяць тому +1

    ఇదంతా తల్లిదండ్రుల ప్రేమ. అరిచే హక్కు ఎవరికీ లేదు. మీరు (public) ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించండి లేకపోతే నోరు మూసుకోండి. వ్యక్తుల గురించి ఏదైనా మాట్లాడటానికి , మీకు ( Public) ఎవరు అనుమతి ఇచ్చారు. మీకు నోరు ఉంది కాబట్టి, మీరు ఏదైనా మాట్లాడగలరు.
    ఎందుకంటే అరవడం చాలా సులభం.

  • @nvm1315
    @nvm1315 Місяць тому +9

    డబ్బులున్నాయి ఖర్చు పెట్టాడు ఏ భారతీయుడికి ఏ మనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఇది అనిపిస్తుంది

  • @sivakumark520
    @sivakumark520 Місяць тому +2

    Though we are happy that Ananth is getting tied with his GF!! As a common Indian citizen my personal opinion and feeling is instead of spending such a huge amount he can open 10 medium sized industries and can generate employment and lot of families can survive through that and the people's blessings will be more worth than the so called already rich community wishes ..Any how may God bless Ambani's with good health and more wealth ❤❤❤

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому +2

      Government is sanctioned free kalyana lakshmi scheme to poor people. KCR annaru poor people pelli baaga chesukovali kadaa valla ki saradaalu vuntayi ani . Govt free schemes meeda bathike vallu kuda veduka ga chesukuntunnaru. Kaani konni vela kotla ku adhipathi koduku mathram register marriage chesukovali. Vallaki yelanti saradalu , vedukalu vundakudadu. Vallu dabbulu anni kuda common man kosame kharchu cheyyali.
      Yemi mentality andi. Valla daggara vundi veduka ga chesukuntunnaru.
      Meeru cheppandi vallu yentha limits lo valla abbayi pelli cheyyalo. Mee pakka inti valla ki ilage advise ivvagalara ?

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Місяць тому +3

    మన మోడీ గారికి అంబానీ పెళ్లికి వెళ్లే time ఉంది కానీ ఇంట్లో వాళ్ల పెళ్లికి వెళ్లే time ఉండదు.

  • @vikramjio7651
    @vikramjio7651 Місяць тому +3

    modat lo free tarvat 100 ki nelarojulu , tarvata 200 ki nelarojulu nela ante 28days idoka kotta calender srusti , ippudu 300 28days ika prajulu upekshincharu bsnl ki purva vaibavam ostundi

    • @crisvamc83
      @crisvamc83 Місяць тому

      Better than Rs. 253 per 1GB mobile data kadaa.

  • @user-gq6fl4yk6u
    @user-gq6fl4yk6u Місяць тому

    its not vulgarity, promoting indian culture

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 Місяць тому

    సార్ మీరు ఎన్ని మాటలు చెప్పినా సంపద సృష్టికర్తలు కర్షకులు కార్మికులే ఆ సంపదను వ్యాపార రూపంలో దోచుకున్నది అంతా శ్రమ జీవుల కష్టార్జితం మే ఇది అందరికీ తెలిసిన విషయమే పూట గడవడమే కష్టంగా ఉండే వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి విలాసవంతమైన ఈవెంట్లు కష్ట జీవులకు కడుపు మండుతుంది. ఇలాంటి ఈవెంట్లు చూసి ఆనందపడే వారు తక్కువ. కేవలం కార్పోరేటర్లు మాత్రమే ఆనంద పడతారు.

    • @crisvamc83
      @crisvamc83 Місяць тому

      ధీరు అంబానీ కూడా ఒకపుడు గల్ఫ్‌లో కార్మికుడే! దానితో పాటు సట్టా వ్యాపారం తెలివితో చేసి ఎదిగాడు.
      రైతుల వ్యాపారాలు సార్వత్రికాలు, ప్రత్యేకత ఉండదు, పోటీ ఎక్కువ, ఆర్ధిక లావాదేవీల-ప్రభుత్వ విధానాల-అవగాహన వారికి తక్కువ.
      ఈ పోరాటల గుంపులకు వారి అధికార దాహమే కానీ పరిష్కార ఇచ్ఛ ఉండదు.
      రైతులు సరైన నాయకులతో రాజకీయ పార్టీలకు అతీతంగా సహకార సంఘాలుగా మారితేనే వారికి మనుగడ.
      ఎవడి స్వార్ధంతో వారు మెసిలితే వారికే నష్టం

  • @Aspiranttgpsc
    @Aspiranttgpsc Місяць тому +1

    Meerante chala respect undi sir... chala mandi students ki kuda.... but ma TELANGANA UNEMPLOYEES problems enduku matladaru..

    • @chandugadu2210
      @chandugadu2210 Місяць тому

      Intha jarugutunna athanu evo tipics gurinchi matladuthadu kaani telangana unemployees gurinchi valla protest gurinchi matladatle

  • @unnatharaju6659
    @unnatharaju6659 Місяць тому +1

    Mana Janardhana Reddy garu koodaa inthe ghanangaa pellijaipinchaadu 5 years back.

  • @cssingh55
    @cssingh55 Місяць тому +1

    They are maaried in india congrats for Ambani family who maarying out side india it is direction to follow for maarying within India for india economy

  • @venkat665
    @venkat665 Місяць тому +1

    mana brand sodi kaburlu ani ippudu ardham ayyindi anni kalisi masala vesi unnavanni vesi vanta cheyyadame gadaa mana pani

  • @commonman7728
    @commonman7728 Місяць тому

    Unnecessary expenditure should be taxed separately at abnormal rates

    • @crisvamc83
      @crisvamc83 Місяць тому

      Necessities are not universal. They are PARTICULAR

  • @ravindergadila2951
    @ravindergadila2951 Місяць тому +1

    వాడి పెళ్ళి కి నేను విరాళం ఇచ్చాను రీఛార్జ్ ధ్వరా

    • @Sknews737
      @Sknews737 Місяць тому

      నీవు సూపర్ ఆన్న....

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому

      @@ravindergadila2951 recharge chesi jio sevalu meeru theesukuntunnaru.
      Yelanti prathiphalam lekunda ichedaanini viralam antaru.

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Місяць тому

    Simplega marriage chesukovadam manchidi

  • @Venkatreddy-lp5ve
    @Venkatreddy-lp5ve Місяць тому +3

    Donga nayakuls gurinchi matladali aha pelli gurinchi manaku yendhuku

  • @Aspiranttgpsc
    @Aspiranttgpsc Місяць тому +1

    Saaru... Ekkado unna valla గురించి ఎన్నో videos chestaru.... mee mundu unna Unemployees problems kanpistaleva తెలంగాణ lo...

  • @vasuimandi5535
    @vasuimandi5535 Місяць тому +1

    Sir meeru aa addamaina pusthakaalu chadhivi nee burra paaduchesukoku...

  • @divyarosemani500
    @divyarosemani500 Місяць тому +1

    Edino dardaramu politics are buyed by business man , business buy s the celebritys but not develop the india but take the money of indian people in the increasi charges of jio how to waste money 160 crores of dress per one day feeds the millions of poor peoples stomach with a food koduku health nu kapadukoleni vaddi deggara entha money untey emi dhini batti thelisuthundhi ambani is how poor giving hands become bigger than taking hands .worst luxury life no health to son but je wants only wealth for this he buys pop singers talents,characters. Great people are Ratan Tata,sudhamurthy madam true people who do something to the nation

  • @NaverendingFashionTales
    @NaverendingFashionTales Місяць тому

    Na drshti lo ento mandiki upadi icharu.. and inko vishayam samanyulam appu chesi pellilu chestaru lekapote unnadanta karchu petti chestaru.. villu ala kadu kada vallaki vache income lo one day or one month sampadana anthe ..
    politicians entamandi prajala sommu tho enjoy cheyatledu pellillu cheyatleda

  • @vkorupoju
    @vkorupoju Місяць тому +1

    Sir pawan kalyan and chandrababu velladam avasarama. Enno works vunnayi AP lo cheyadaaniki. Adhi vadilesi marriages ki velladam enti sir

    • @crisvamc83
      @crisvamc83 Місяць тому

      Maybe For Future investments or businesses. They got an invitation and they attended.

    • @vkorupoju
      @vkorupoju Місяць тому

      @@crisvamc83 They might got invitation but state government have so many problems. Did they demanded anything for Amaravathi Or polavaram directly with Modiji. All these are time waste activities.

  • @khn1530
    @khn1530 Місяць тому +1

    Jio recharge price penchi aa dabbulatho pelliki kharchu chesthunnaru..

  • @chandrasekharreddy9467
    @chandrasekharreddy9467 Місяць тому +1

    Sommu prajaldi,Soku ambanidi

  • @davidlivingston.s4913
    @davidlivingston.s4913 Місяць тому +1

    Prajala sommunu tinadam enjoye cheyadam

  • @venkat665
    @venkat665 Місяць тому +1

    timing babai..... edo penchestaaru elaagainaa ani andariki telusu

  • @satheeshakula6709
    @satheeshakula6709 Місяць тому

    Yes, Vulgar display of wealth....Only

  • @rpatro5723
    @rpatro5723 Місяць тому

    ఆ పెళ్లి వార్తలుతో మీడియా TRP లు పెంచుకున్నాయి.

  • @mosesministries_541
    @mosesministries_541 Місяць тому

    అంగరంగ వైభవంగా వివాహం చేయడంలో తప్పు లేదు.ఎవరు అభ్యంతరం కూడ చెప్పకూడదు ఎవరి డబ్బు వారిది. కాని
    ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బిలి యనీరైన ముఖేష్ అంబానీ. కొడుకు పెళ్లికి రీఛార్జ్ ప్లాన్స్ పెంచి సామాన్యుడిపై భారం వేశాడు. మునుపెన్నోడు లేనంతగా దాదాపు 20 నుంచి 25 శాతం రీఛార్జి ప్లాన్స్ పెంచాడు. సామాన్యుడు మధ్యతరగతి జియో కస్తమర్లు నుంచి. 20 నుంచి 25% మూలధనాన్ని దోచుకుంటున్నాడు.

    • @crisvamc83
      @crisvamc83 Місяць тому

      Airtel కూడా పెంచింది కదా!
      84 రోజులు 1.5 జీబీ 719 నుంచి 859 చేసింది

    • @crisvamc83
      @crisvamc83 Місяць тому

      20% పెంచారు

  • @satyanarayanampkm
    @satyanarayanampkm Місяць тому

    ఒక లక్ష కుటుంబాలు బాగుపడేవేమో. ---- ?

  • @jaiandhra7437
    @jaiandhra7437 Місяць тому

    ఆషాడ మాసం లో పెళ్లి ... ఆంధ్ర హిందూ సమాజం కి ఏమి అర్ధం అయ్యింది.

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому

      @@jaiandhra7437 North India ki South india ki muhurtham lo difference vuntundi ani ardhamayindi

  • @agriparaju5906
    @agriparaju5906 Місяць тому +1

    Bakwas pelli sir

  • @ramreddy9960
    @ramreddy9960 Місяць тому +1

    Congress valu eanduku attended iyadu

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Місяць тому +1

    Ori Nagul neeku endukra ra walla gurinchi

  • @israeldammu1534
    @israeldammu1534 Місяць тому

    Jio మొబైల్ recharge లు పెంచి ఆడంబరంగా, సెలబ్రిటీస్ కీ 2crores విలువైన గిఫ్ట్స్ ఇచ్చి ఆడంబరంగా కొడుక్కి పెళ్ళి చేసేడు అని అందరు అనుకుంటున్నారు 😮

  • @mohmedvajid2548
    @mohmedvajid2548 Місяць тому +2

    Bycott Jio

    • @vikas4640
      @vikas4640 Місяць тому +2

      Nuvu boycott chesko..

  • @shaikjaved4378
    @shaikjaved4378 Місяць тому

    Vulgar display of wealth I would say. When half of the population is living on 2 dollars a day this is wrong.

  • @kashinath92463
    @kashinath92463 Місяць тому +3

    ముసలోడివి కానీ అప్డేట్ ఉన్నావు

  • @divyarosemani500
    @divyarosemani500 Місяць тому

    Edino dardaramu politics are buyed by business man , business buy s the celebritys but not develop the india but take the money of indian people in the increasi charges of jio how to waste money 160 crores of dress per one day feeds the millions of poor peoples stomach with a food koduku health nu kapadukoleni vaddi deggara entha money untey emi dhini batti thelisuthundhi ambani is how poor giving hands become bigger than taking hands .worst luxury life no health to son but je wants only wealth for this he buys pop singers talents,characters. Great people are Ratan Tata,sudhamurthy madam true people who do something to the nation

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 Місяць тому

      ఒక విషయం చెప్పాలి
      పొద్దున నుండి రాత్రి వరకు అంబానీ ,అదానీ లను తిడుతూ శాపనార్థాలు పెట్టే ప్రతిపక్ష నేతలు ఆ ఇంట్లో పెళ్లి కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి డాన్స్ లు చేశారు. విందులు,వినోదాలు, ప్రయాణ సౌకర్యాలు, విలువైన తిరుగు బహుమతులు, వాచీలు పొందారు.
      దీని భావమేమి?