ఏపీకి కేంద్రం మరో కొత్త శుభవార్త ..! Central Govt Good News To AP Over New Railway Line | TV5

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 83

  • @stylish9629
    @stylish9629 2 місяці тому +64

    ఎందుకు sir మా పసిబిడ్డ ఐన పులి రెడ్డి ను ఇంకా ఏడిపిస్తారు. అసలే అధికారం పోయి ఏడ్చి చస్తుంటే. ఇంకా నిధులు, AP అభివృద్ధి అని. పాపం మా బిడ్డ 175 seats తో 30 ఏళ్లు నేనే AP కి రాజుని అని ఆశ పడితే ప్రజలు 11 Reddy ను చేసారు. 2029 లో single Reddy ను చేస్తారు ఏమో 🤔😭😱

    • @dillibabu4737
      @dillibabu4737 2 місяці тому +2

      Va vareva chaduvuto vunte yenta anandhamga vundo 😂

    • @sukesh1705
      @sukesh1705 2 місяці тому

      1/175 😂 next

    • @stylish9629
      @stylish9629 2 місяці тому

      @@sukesh1705 single గా సింహం లా వచ్చి AP ను కాపాడతాడు అంటారా ? 🤩🤣🫢🤭

    • @sukesh1705
      @sukesh1705 2 місяці тому

      @@stylish9629 anthe mari anna tho mamulga undadu

  • @tanishtanishbabu273
    @tanishtanishbabu273 2 місяці тому +29

    Andhra Pradesh will be TOP STATE in country.👏👏👏👏👏 Jai TDP

  • @nareshparise3481
    @nareshparise3481 2 місяці тому +20

    Next మచిలీపట్నం to repalle

    • @Eswar135
      @Eswar135 2 місяці тому +2

      Machilipatnam - Repalle - Bapatla - Chirala

  • @Vishwambhara
    @Vishwambhara 2 місяці тому +9

    మోడీ గారు మన ఏపీ విషయంలో ఇలాంటి జిమ్మిక్కులు చాలా చేస్తూనే ఉంటారు. పూర్తి అయ్యే వరకు దేన్ని నమ్మలేము.
    కొత్త ట్రైన్ లైన్ల సంగతి దేవుడెరుగు.
    మచిలీపట్నం నుండి విశాఖపట్నం,
    మచిలీపట్నం నుండి తిరుపతికి ఉన్న రెండు ఎక్స్ ప్రెస్ ట్రైన్లు,
    మచిలీపట్నం నుండి గుంటూరుకు ఉండే పాసింజర్ ట్రైన్ ఎప్పటి నుండో ఉన్నాయి. వాటిని ఎందుకు నడపడం లేదో అర్థం కాదు.
    ఇంతక ముందు నుండి ఉన్నవే నడపడం లేదు, కొత్తవి అంటే నమ్మశక్యంగా లేదు. ఉన్న ట్రైన్లే తీసివేసిన వారు కొత్త ట్రాక్ అంటే ఎలా నమ్మడం.

    • @venkataswami3318
      @venkataswami3318 2 місяці тому +1

      Machilipatnam visakhapatnam will restart soon due to works in vijayawda decision .

    • @gamingff4505
      @gamingff4505 2 місяці тому

      Nijam

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 2 місяці тому +12

    కోనసీమ రైల్వే పనులు ఎప్పుడూ పూర్తి చేస్తారు. మా కల కలగానే మిగిలిపోతుందా

    • @VJRk777
      @VJRk777 2 місяці тому +3

      ఏ ప్రభుత్వం మరిన పూర్తి చేయరు కానీ మన జిల్లా ఓట్లు మాత్రం కావాలి ఏ గవర్నమెంట్ అయ్యిన శరీ

    • @naveen7736
      @naveen7736 2 місяці тому

      From which place ?

    • @nagalaxmi5358
      @nagalaxmi5358 2 місяці тому

      @@naveen7736 from అమలాపురం

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 2 місяці тому +9

    కలిసి ఉంటే కలదు సుఖం బాబు కూటమి ఏర్పాటుతో భేద భావాలు లేక కేంద్రమునుంచి నిధులు ఏ పీ కి కావలిసిన పనులు అన్నీ నెరవేరుతున్నాయి ఇగ మీమాంస అవుసరం లేదు అభివృద్హి అంటే ఇది ఈ వయసులో బాబు చెప్పినట్టుగా ఎనకేసుకుని మిగిల్చి పోయేప్పుడు తీసుకు పోలేడు గందా లోకేష్ గూడా పెజా సంక్షేమకొరకు తానే ముందలకు అచ్చి తన నిధులు కరుసు పెట్టుతున్నాడు ఇప్పుడు ఆళ్ళకున్న ఆస్తిలో ఏమీ తరిగిపోదు పెజలు సంతోషిస్తున్నారు అదే వారికి శ్రీరామా రక్ష యా

  • @ksraokarra2367
    @ksraokarra2367 2 місяці тому +9

    Good morning

  • @BalaKrishna-bz2ue
    @BalaKrishna-bz2ue 2 місяці тому +6

    Cudappa to Bangalore line purti cheyandi sir 🙏🙏

  • @ladivenky6660
    @ladivenky6660 2 місяці тому +1

    జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్రప్రదేశ్ 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 2 місяці тому +3

    Jai cbn sir✌✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sravan3311
    @sravan3311 2 місяці тому +5

    Super

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 місяці тому +1

    కోనసీమ రైల్వే పనులను కూడ త్వరితగతిన మొదలుపెట్టాలి.

  • @prabarau2531
    @prabarau2531 2 місяці тому

    Exellent

  • @PavanKalyan-ci4ll
    @PavanKalyan-ci4ll 2 місяці тому +5

    Pls develop vizag metro rail

  • @eswararaokota897
    @eswararaokota897 2 місяці тому

    చీపురుపల్లి నుండి రాజాం మీదుగా పాలకొండ కి రైల్వే లైన్ సర్వే చేసి వదిలేసారు, ఉత్తరాంద్ర లైన్స్ గురుంచి ఓ సారి ఆలోచించండి..

  • @basarajesh
    @basarajesh 2 місяці тому +2

    Heartfelt thanks to Prime Minister Modi and the Cabinet for approving the new rail track for Machilipatnam, Bantumilli, and Narsapuram. This is a significant development that will greatly benefit the Krishna and Godavari districts, enhancing connectivity and fostering growth in the region.

  • @sasankc2939
    @sasankc2939 2 місяці тому +2

    Vande bharat should be come to Vijayawada to Bangalore

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 місяці тому +5

    It will take one generation time.

    • @MrDrone-qt6sw
      @MrDrone-qt6sw 2 місяці тому +3

      But it should start somewhere

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 2 місяці тому +1

    Sehabash cbn

  • @Sivaganeshan2222
    @Sivaganeshan2222 2 місяці тому +2

    We more people's need to anakapalle to pendurthi rail line.... More trains traffic clear vizag station

  • @baludravid3170
    @baludravid3170 2 місяці тому +3

    Petrol rate decrease cheyamanandi

  • @kmdalim1456
    @kmdalim1456 2 місяці тому +2

    Great CM sir

  • @PRUDHVI-n7o
    @PRUDHVI-n7o 2 місяці тому +1

    ఋణ మాపియ్యక్కడ్

  • @ramachandraparavada8542
    @ramachandraparavada8542 2 місяці тому +2

    Kakinada Port to annavaram railway line start cheyyali

  • @surendrad4195
    @surendrad4195 2 місяці тому

    Jai cbn🔥

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 2 місяці тому

    1 కడప బెంగుళూరు 2 ఆదోని కర్నూల్ 3చిత్తూరు క్రిష్ణగిరి 4 కడప అనంతపురం ఊరవకొండ బళ్లారి రైల్వే లైన్ 5 కంభం ప్రొద్దుటూరు పులివెందుల కదిరి రైల్వే లైన్ 6 తాడిపత్రి పులివెందుల రాయచోటి మదనపల్లి రైల్వే లైన్ 7 చిత్తూరు పలమనేరు పుంగనూరు మదనపల్లి 8 పుట్టపర్తి గోరంట్ల భాగేపల్లి చిక్బళ్లాపురం 9 ధర్మవరం కంబదురు కళ్యాణదుర్గం చళ్ళకేరా 10 కర్నూల్ నందికొట్కూరు ఆత్మకూరు శ్రీశైలం ఆత్మకూరు నంద్యాల 11 కడప బద్వేల్ గిద్దలూరు 12 తాడిపత్రి ఔకు కోవెలకుంట్ల ఆళ్లగడ్డ నంద్యాల 13 బద్వేల్ ఉదయగిరి ఆత్మకూరు నెల్లూరు 13 నగరి చిత్తూరు

  • @PavanKumar-jd5mp
    @PavanKumar-jd5mp 2 місяці тому

    Thank you modi ji 😊❤

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 2 місяці тому

    Jai CBN

  • @PveeranayakuluNaidu
    @PveeranayakuluNaidu 2 місяці тому +1

    Local trains develop in whole AP in two years you gain victory in 4 years

  • @smilli6415
    @smilli6415 2 місяці тому

    babaa majanaaa

  • @SparrowJ-g9v
    @SparrowJ-g9v 2 місяці тому

    CBN sir what about kadapa to Bengaluru railway line

  • @saikrishnakodali8635
    @saikrishnakodali8635 2 місяці тому

    piduguralla to narasaraopet railway line

  • @PJaganMohanReddyPjaganmohanRed
    @PJaganMohanReddyPjaganmohanRed 2 місяці тому +1

    Madam in Andra social welfare schemes amount is there, without knowing collecting money from people.

  • @avenugopalarao
    @avenugopalarao 29 днів тому

    Where is the New Railway zone? When the new General Manager will take charge of the New Zone? Why can't they make Machilipatnam heasquarters of the new Railway zone?

  • @prasadrao6832
    @prasadrao6832 2 місяці тому

    Manchinirnayam,,raillu,yekkuvagaa,prayaaninchataaniki,veelukalguthundhi,

  • @vs6110
    @vs6110 2 місяці тому

    Railway zone vskp???

  • @anishu9428
    @anishu9428 2 місяці тому +1

    There is no use with this line

  • @jerangulavijayalakshmi9690
    @jerangulavijayalakshmi9690 2 місяці тому

    Jagan Mohan Reddy
    CM ga unnapudu
    Echhina house la paristiti ?????

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 місяці тому +2

    EKKADA DAKKONO? ENDULO DURO?😢

  • @Liteshdancewaves
    @Liteshdancewaves 2 місяці тому

    sir, Please strive for New Railway Zone..

  • @venkyv8046
    @venkyv8046 2 місяці тому

    గ్రాఫిక్స్ చంద్రబాబు అబద్ధాల మీడియా ఛానల్ ఇంకో ఐదు సంవత్సరాల గ్రాఫిక్స్ సినిమా డైరెక్టర్ చంద్రబాబు మీడియా టీవీ5 ఏబీఎన్ ఈనాడు....

  • @shiridisaikolisetti7193
    @shiridisaikolisetti7193 2 місяці тому

    Jai janasena

  • @geetha6970-p5n
    @geetha6970-p5n 2 місяці тому

    Sir polavaram and amaravati will decry but mean time open red book
    We voted you to keep Jagan behind bars

  • @QuestionerVOICE
    @QuestionerVOICE 2 місяці тому +1

    Covering is okay but reality nill

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 2 місяці тому

    Emi bihar ki 100000 crires grant ap ki 100000 crores loan ana. Verri p

  • @Manishi-e4p
    @Manishi-e4p 2 місяці тому

    Hhoom. Meeku support ekkada withdraw chestharonani desam mottam paisal AP ke isthunneu modi. Please be kind to the other states also atleast minimum.😢

  • @pandurangareddy744
    @pandurangareddy744 2 місяці тому +1

    Tv 5 cbn Ki full support ala undakudadu prajalaku support chairababu

    • @narendrachowdary3611
      @narendrachowdary3611 2 місяці тому +3

      Mari YAKSHI😂

    • @Mahesh_1695
      @Mahesh_1695 2 місяці тому

      @@narendrachowdary3611danni evadu choosthadu deenni chustharu kabatte antunnadu

  • @nani5987
    @nani5987 2 місяці тому

    Devuda ... Intha elevation... you guys should really be in cinema industry...

    • @harishkota3562
      @harishkota3562 2 місяці тому +1

      Ni badha endi...okadu 5 years dengi tini asalu state ni patinchukoledu....edo cheddam ani try chesewarini aina encourage cheyadi

  • @ravi-qd1eu
    @ravi-qd1eu 2 місяці тому

    Kutami account ki

  • @ShaikmahaboobbashaBasha-f2r
    @ShaikmahaboobbashaBasha-f2r 2 місяці тому

    Gudivada duggirala new line update

  • @ChnarasareddyNarasareddy
    @ChnarasareddyNarasareddy 2 місяці тому

    DHAANI SANGATHI THARUVATHA CHEPPINA SUPER SIX EMAINDHO CHEPPAMMA

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 2 місяці тому +1

      Mundu railway naa important super six kani

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 2 місяці тому +1

      Maa lanti railfans ki railway naa important Veera vishyallu avasaram ledu lee

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 2 місяці тому

      Ee Ycheep batch Bangladesh nundi vastunna rohingula typemo, Free ga vaste pinoil target type, veellaki anni free ga icheyali, migatavallu mo...gudisipoina parledu kada bro.

  • @mallaiahtotha8385
    @mallaiahtotha8385 2 місяці тому

    Alege macherla to nalgonda kuda chudali sir.

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 2 місяці тому +4

    కేంద్రం ఏమి ఇచ్చిన కూటమి ఎంఎల్ఏ లు అకౌంట్ లో వేసుకోండి ప్రజలకి బొచ్చు ఇవ్వండి

    • @imranshake274
      @imranshake274 2 місяці тому +3

      Endhuk edustunnav!
      Nuvvu ekki po train 😂

    • @mrudhulamrudhula3975
      @mrudhulamrudhula3975 2 місяці тому +2

      Prajala kosame e ga vesedi kutami mla lu ah trains lo tiragaru ga roju

    • @vijayasagarkundula811
      @vijayasagarkundula811 2 місяці тому +4

      Last 5 yrs atulu pikada jaggadu

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 2 місяці тому

      Ade kada last 5years lo mi 4+20=420 Jalagadu chesina pani nuvvu aa batche ga andke alavatu padi poinatlunnav, bayataki ra bro aa bhajana sangham nundi.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 2 місяці тому

    😂😂 ఏపీ అభివృద్ధి సరే చంద్రబాబు గారు మీరు పాత చంద్రబాబు కాదు ఇంకా మరి చండాలం అయిపోయారు మీరు పనికిరారు కానీ సలహా చెప్పడానికి పనికొస్తారు పక్కన కూర్చోండి ఒక్క చర్య కూడా రోజా మీద కూడా తీసుకోలేకపోయారు వచ్చి పెద్దిరెడ్డి అన్న అన్యాయాలు ఒక్క చర్య సిగ్గుండాలి

  • @ChinnaKalivi
    @ChinnaKalivi 2 місяці тому

    Enti kendraniki intha prema vachindi andhra meeda....bumper offer lu varusaga isthunnaru