Meelo nachedhi idhe madhuri garu patiency and honesty, dare..nachithe, chudandi. Nachakapothe odileyandi😊🙏, really great dear❤.. I always love yours way of talking and explains..Meeru annatlu nijame. ..Nenu channel petti nearly 5 years kaavosthundi. Ippatiki no success, but still waiting. That to educational videos ee generation vallaku pattavu kadandi.
అవును మీరు చెప్పారు అందుకే నేను దీపావళి విడియో అస్సలు తియద్దు అనుకున్నా. ఎంధుకు ఛానల్ ప్రాబ్లం అయ్యే పనులు చేయటం అని అక్క😊.. correctga cheppaaru akka 😅
Chala Baga cheptaru andi.miru chala Baga.nenu mi prathi video చూస్తాను.and na channel ki income వచ్చింది అండి.tq tq ఎందుకు tq అంటే మీ suggestion తీసుకున nenu so.అందుకు tq so much..... Instagram chesina msg miru reply ఇచ్చారు అందుకు tqqqqqqqq❤❤❤❤❤❤
థాంక్యూ మేడంగారు, మీరు అంతా మా మంచి కోరుకుంటూ చెప్తున్నారు, వినని వాళ్ళ సంగతి వదిలెయ్యండి మేడం అది వాళ్ళ కర్మ మేడం, మీరు మాకోసం వీడియో లు చెయ్యండి మేడం ప్లీజ్
అవును madam మీరు అన్ని కరెక్ట్ గా చెప్తారు . చిన్న పిల్లలకి చెప్పినట్టు ఓపిగ్గా బాగా చెప్తారు మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయటానికి కూడా ఉండదు అన్ని విధాలుగా u r perfect . Ilanti vaallani support cheyandi friends plz 🙏🙏🙏
Hi mam kothaga youtube start chese vallaki me instructions ivandi meru always istunaru. And contents Koda alanti contents unte youtube lo success avutay mam. Your information is always valuble
అవును మేడం చెప్పింది ఎవరు వినరు ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తారు చూడు మేడం దగ్గరికి అప్పుడు అనుకుంటారు అయ్యో అప్పుడు వినిఉంటే ఇప్పటివరకు ఇంతవరకు వచ్చేది కాదు కదా అని థాంక్యూ మేడం ప్రతీది చాలా వివరంగా చెప్తారా మీరు
Thank you so much akka❤nenu fallow ayye one and only tech channel❤in case channel ni check chesthe mistakes unte sorry akka next time repeat kakunda try chestha❤
నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టిన ఎంత కష్టపడినా కంటెంట్ ఉంటే నువ్వు UA-camr గా అవ్వ గలవు అదే మేడం చెప్తున్నది అందరూ అర్థం చేసుకోండి🤌😔 thank for supporting sister🥳😍
Hi sister naku 50k subscribers unnaru kani sudden ga views thagipoyayi ela ante 10k 12 views 500,700views ela one week avutundi okasari ala enduko chepandi sister
Yes madam. Almost 5 months nundi kasta paduthunna okko video record edit ki gantalu paduthundi. But one question madam nenu political and current affairs alantivi cheputhunna why because prathi okkaru rajakiyalu ela unnayo telusukovali ani naa opinion cheputhunna ilanti channels chala unnai kada emina strikes padathaya ilanti vatiki. July nundi videos peduthunna ninna 500 subscribers ayyaru naku.
మాధురి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి నాకు తెలియనప్పుడు నేనైతే ఈ విధంగానే పెట్టాను. మోనిటైజేషన్ అయినప్పుడు నాకు రియూజ్డ్ అని వచ్చింది.వన్ మంత్ పాటు నేనైతే ఎంత ఏడ్చాను అన్నది నాకే తెలుసు.
Avunu sister nenu chusanu nenu meru petarani post ani na channel lo kuda chepanu ala petakudadu anta ani chalamandi petaru channel valu ebandi padaru manchi information estaru medam tq
పదిమందికి ఉపయోగపడే వీడియో చేసి చెబుతున్నారు మేడం వినకపోతే వాళ్ళ ఇష్టం వచ్చే కష్టాలు వాళ్లే అనుభవిస్తారు మీరు చెప్పిన ఏదైతే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించి మంచి దారిలో పోతూ ఉన్నాం మేడం🎉🎉
ఆవును మేడం మీరు చాలా బాగా చెప్పారు hardwork lenidhi sussces radhu diwaliki miru pettina post chusi nen a videos pettaledhu naku chala help ayyindhi mi post thankyou medam miru maku manchi information ఇస్తారు నేను మీరు చెప్పినవి ఫాలో అవుతాను 👍 నాకు తెలినివి ఎన్నో తెలుసుకున్నాను మి ఛానల్ లో నిజంగానే ఇరోజులల్లో చెడును తీసుకున్నంత esay ga నిజాన్ని తీసుకోరు నన్ను ఎవరైనా అడిగితే నేను మి ఛానల్ ఫాలో అవుమని చెప్త మేడం మీకు నేను ఇస్ట్రాగ్రం లో కూడా msg chesa copyright video delete chesina ani తర్వాత watchhours తగ్గినాయి మళ్ళీ పెరిగి ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ అయింది అప్లై cheskomantara
Meru cheppe information baga use avutundi madem na channel 2 years datipoyindi monitization avutundo ledo ani doubt madem okasari na channel check cheyyara please channel monitization avvakapoyina unchutara madam
channel ekadiki podu andi alage untundi epudaithe last 365days lo hrs vastayo apudu avutundi andi monetization. and paid checking kosam insta lo msg cheyandi link in description andi
excellent video andi, nice explanation🎉 remix use chesanu, songs use chesanu shorts videos ki vatini delete cheste problem avtada .. or only voice and song remove chese method emaina untunda, sudden ga videos delete cheste problem emain untunda please respond, 10 days nundi 3520 hours lo daily 20 hrs potunnayi . ipudu 3200 hrs unnayi
Hello madhuri garu subscribe chesi unsubscribe chestunnaru kavalani 2 days ku okasari ala chestunnaru channel growth ki emaina problem a please cheppandi
Hai madam..na channel lo copyright ani oka 9 videos వున్నాయి..మా పాప half saree function videos దానికి camera man ఇచ్చిన సాంగ్స్ వున్నాయి...అవి అలాగే పెట్టా..దానికి..not effected ..no impact ani చూపిస్తుంది.. monitization అవ్వలేదు ఇంకా..ఒకవేళ అయితే దాని వల్ల monitization కి ఏమైన ప్రాబ్లం వుంటుందా కొంచం చెప్పండి సిస్టర్
Chakkaga sraddha ga chaduvu kune vaariki teacher cheppe lesson interest ga anipistundi migata batch ki sodhi la anipistundi comment pette mundu purthi vivaralu telusukuni pettandi evaraina mam creators ki manchi jaragali ani cheptunnara leka daggara undi strikes vepistara ani em matladataro ardam avadu kontha mandiki ilanti varini pattinchu kovaddu mam kondariki valuable suggestions viluva eppatiki teliyadu
Yeppudu lage baga chepparu madam.. crackers kalchoddhani meru పెట్టిన post nenu చూడలేదు madam..vedio motham crackers పెట్టలేదు కానీ వీడియో ending లో 25 shorts view బావుందని పెట్టాను and shorts lo kuda అదే పెట్టాను..మరి ఇప్పుడు yem cheyali madam.. vedio,short motham delete చేసెయ్యలా?
మాధురి గారు నేను రెగ్యులర్ గా stitching వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను 5-10 views మాత్రమే వస్తున్నాయ్ .views ఎప్పుడు increase అవుతాయో అని వెయిట్ చేస్తున్నాను.
అసలు ఎవరు మేడం మిమల్ని అనేది మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు చెపుతుంటే ఇంకా ఇంకా వినాలనిపితుంది. Asala elaga chepeevaluu yavaryna vuntaraa☺️
Meelo nachedhi idhe madhuri garu patiency and honesty, dare..nachithe, chudandi. Nachakapothe odileyandi😊🙏, really great dear❤.. I always love yours way of talking and explains..Meeru annatlu nijame. ..Nenu channel petti nearly 5 years kaavosthundi. Ippatiki no success, but still waiting. That to educational videos ee generation vallaku pattavu kadandi.
Ilanti information valla make use autundi. Thank you so much akka.
మీ వీడియో వింటుంటే చాలా ధైర్యం వస్తుంది మాధురి గారు❤
నిజమేనండి..మీరు చెబుతున్నది.wait cheyali views ravadaniki 😊
అవును మీరు చెప్పారు అందుకే నేను దీపావళి విడియో అస్సలు తియద్దు అనుకున్నా. ఎంధుకు ఛానల్ ప్రాబ్లం అయ్యే పనులు చేయటం అని అక్క😊.. correctga cheppaaru akka 😅
సూపర్ చెప్తున్నారు,, మీరు చెప్పేవన్నీ నిజాలు.. గుడ్ ఇన్ఫర్మేషన్
Meeru chala baga explain chesthunaru
Great madhuri garu manchi manchi information anta cheptunaru ❤️
Meeru ani correct gaa cheptharu madam
Kotha creators ki mi suggestions chala avasaram
Tq madam chala baga chepparu 🎉😊
Super చాలా బాగా అందరికి అర్ధం అయ్యేలాగా వివరించారు👌😊
Yes సిస్టర్ మీరు చేప్పినది నిజం థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ 🙏
Meru nijam ga chala nijaethy ga vuntaru sis mere na inspiration tq sooooooo much sis
Chala Baga cheptaru andi.miru chala Baga.nenu mi prathi video చూస్తాను.and na channel ki income వచ్చింది అండి.tq tq ఎందుకు tq అంటే మీ suggestion తీసుకున nenu so.అందుకు tq so much..... Instagram chesina msg miru reply ఇచ్చారు అందుకు tqqqqqqqq❤❤❤❤❤❤
Madam, miku 🫡🫡.....
Intha excellent ga teacher la guide chestunnaru....... thank you sooo much 🙏🙏
Chala manchi information
థాంక్యూ మేడంగారు, మీరు అంతా మా మంచి కోరుకుంటూ చెప్తున్నారు, వినని వాళ్ళ సంగతి వదిలెయ్యండి మేడం అది వాళ్ళ కర్మ మేడం, మీరు మాకోసం వీడియో లు చెయ్యండి మేడం ప్లీజ్
Good mam.... chala Baga chepparu..... TQ so much Andi
Yentha baga cheparu akka content venuka manam parigedithe mana venuka revunew parigeduthundhi ❤super
హాయ్ మాధురి గారు మీరు చెప్పేది ఏదైనా కరెక్ట్ గా ఉంటుంది
tqq అండీ. motivete గా వుంది👍🏻
Excellent explanation madam
Thanks for sharing
Thanks madem meeru chala baga help chestaru
UA-cam system గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం 🎉 this video very good information and best Video 🌄🌈🌅🌄👍👍
మేడం మీ వీడియోస్ చూసి చాలా మటుకు ఎడిటింగ్ నేర్చుకున్న అలాగే నాలెడ్జ్ కూడా పెంచుకున్నాను.
అవును madam మీరు అన్ని కరెక్ట్ గా చెప్తారు . చిన్న పిల్లలకి చెప్పినట్టు ఓపిగ్గా బాగా చెప్తారు మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయటానికి కూడా ఉండదు అన్ని విధాలుగా u r perfect . Ilanti vaallani support cheyandi friends plz 🙏🙏🙏
Hi mam kothaga youtube start chese vallaki me instructions ivandi meru always istunaru. And contents Koda alanti contents unte youtube lo success avutay mam. Your information is always valuble
Mee videos lo chala information vuntundhi madam, meeru chala baga cheppaaru 😊
అవును మేడం మీరు ఎప్పటినుంచో చెప్పుతున్నారు tq సోమచ్ madam
Live ela create cheyyali pre-recorded vedio tho ani oka video cheyyandi madam
Baga chepparu sis 😊😊😊😊😊😊😊😊😊
మీరు క్రియేటర్స్ కి దొరికిన వజ్రం లాంటి వారు youtube లో 🙏💐💐🎉🎉🎉
Nice information medam Tq ♥️👍
Chala baga chepparu akka
Nicely explained madam
Tqq మాధురి గారు...
అవును మేడమ్ మీరు all కరెక్ట్ చెప్పారు
కరెక్ట్ అండి చాలా బాగా చెప్పారు
ఓకే అమ్మా 🎉🎉🎉 చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమ్మా 🎉🎉🎉
అవును మేడం చెప్పింది ఎవరు వినరు ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తారు చూడు మేడం దగ్గరికి అప్పుడు అనుకుంటారు అయ్యో అప్పుడు వినిఉంటే ఇప్పటివరకు ఇంతవరకు వచ్చేది కాదు కదా అని థాంక్యూ మేడం ప్రతీది చాలా వివరంగా చెప్తారా మీరు
Hii mam naku ee vedio lo meeru cheppe vidhanam baga nachhindhi subscribe chesukunnanau mam
Thank you so much mam very good motivation ur speech.. 🙏🥰
హాయ్ అక్క మీరు చాలా బాగా చెబుతున్నారు అర్థమయ్యేలా
Thank you so much akka❤nenu fallow ayye one and only tech channel❤in case channel ni check chesthe mistakes unte sorry akka next time repeat kakunda try chestha❤
Hi sister, me video chusi diwaliki ala pettodu Ani thelusukunna....pettaledu.....miku Thanks
హాయ్ మాధురి గారు ఇంత ఓపిగ్గా ఇంతవరకు ఏ టెక్ ఛానల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు మేడం సూపర్ మీరు
Super akka meeru cheppindhi 🥰
Meeru chepindi correct sister nice information chepparu sister nice video sister nenu mimmalani mee cooking channel nunchi nenu follow avutunnamu sis nenu editing kuda nerchukunnanu sis👌👍
నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టిన ఎంత కష్టపడినా కంటెంట్ ఉంటే నువ్వు UA-camr గా అవ్వ గలవు అదే మేడం చెప్తున్నది అందరూ అర్థం చేసుకోండి🤌😔 thank for supporting sister🥳😍
Na phone lo diwali ki tesina 30 minutes videos ippatiki unnai madam. Aa post chusi long video pettakunda apeysanu❤ thank you madam.
Meru chepina chala use authunae me video lo chala information untadi madam
Songs okarini chusi okaru pettesthunnaru 😢 chepthe villu vallu pettaaru kada అంటున్నారు😂
Hi mam tq good information machi visayalaki value ladu
Chada visayaku value esunaru e madya kalamlo mam
Hai andi meeru super❤❤
Hi sister naku 50k subscribers unnaru kani sudden ga views thagipoyayi ela ante 10k 12 views 500,700views ela one week avutundi okasari ala enduko chepandi sister
Yes madam. Almost 5 months nundi kasta paduthunna okko video record edit ki gantalu paduthundi.
But one question madam nenu political and current affairs alantivi cheputhunna why because prathi okkaru rajakiyalu ela unnayo telusukovali ani naa opinion cheputhunna ilanti channels chala unnai kada emina strikes padathaya ilanti vatiki. July nundi videos peduthunna ninna 500 subscribers ayyaru naku.
మాధురి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి
నాకు తెలియనప్పుడు నేనైతే ఈ విధంగానే పెట్టాను. మోనిటైజేషన్ అయినప్పుడు నాకు రియూజ్డ్ అని వచ్చింది.వన్ మంత్ పాటు నేనైతే ఎంత ఏడ్చాను అన్నది నాకే తెలుసు.
ipudu solve ainda andi mari
@madhuritechworld హా అయిందండి montisation కూడా అయిపోయింది అండి
Meeru cheppedi follow ayyite chaalu, youtuber ki
Super information madam
Thank mam good information
TQ mam
Great info mam 🎉❤💐
Good information
Useful video sis
Thank you so much mam
Good information madam 👍👍
Avunu sister nenu chusanu nenu meru petarani post ani na channel lo kuda chepanu ala petakudadu anta ani chalamandi petaru channel valu ebandi padaru manchi information estaru medam tq
188lk చాల బాగ వివరించారు Thankyou మాధురి గారు 👌👍🤝
Mam second step error gurinchi please vedio teyaraaa please
అవును మేడమ్ మీరు బాగా చెప్తారు మేడం వినని వాళ్లకోసం మీరేం చేస్తారు చెప్పండి
Yes Mam u r 💯 % correct
మీరు చెప్పినట్టే follow అవుతున్న medam
పదిమందికి ఉపయోగపడే వీడియో చేసి చెబుతున్నారు మేడం వినకపోతే వాళ్ళ ఇష్టం వచ్చే కష్టాలు వాళ్లే అనుభవిస్తారు మీరు చెప్పిన ఏదైతే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించి మంచి దారిలో పోతూ ఉన్నాం మేడం🎉🎉
thankyou madam..
Meeru super ga chepputunnaaru
Yes akka meeru chepparu
Thank u so much 🙏😊
ఆవును మేడం మీరు చాలా బాగా చెప్పారు hardwork lenidhi sussces radhu diwaliki miru pettina post chusi nen a videos pettaledhu naku chala help ayyindhi mi post thankyou medam miru maku manchi information ఇస్తారు నేను మీరు చెప్పినవి ఫాలో అవుతాను 👍 నాకు తెలినివి ఎన్నో తెలుసుకున్నాను మి ఛానల్ లో నిజంగానే ఇరోజులల్లో చెడును తీసుకున్నంత esay ga నిజాన్ని తీసుకోరు నన్ను ఎవరైనా అడిగితే నేను మి ఛానల్ ఫాలో అవుమని చెప్త మేడం మీకు నేను ఇస్ట్రాగ్రం లో కూడా msg chesa copyright video delete chesina ani తర్వాత watchhours తగ్గినాయి మళ్ళీ పెరిగి ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ అయింది అప్లై cheskomantara
apply cheyandi
@madhuritechworld ok thankyou medam
Hi akka....Instagram monitization gurinchi 2024 rules ...clear ga explain cheyandi akka ...plss
Meru cheppe information baga use avutundi madem na channel 2 years datipoyindi monitization avutundo ledo ani doubt madem okasari na channel check cheyyara please channel monitization avvakapoyina unchutara madam
channel ekadiki podu andi alage untundi epudaithe last 365days lo hrs vastayo apudu avutundi andi monetization. and paid checking kosam insta lo msg cheyandi link in description andi
@madhuritechworld Thank uu madem
❤
Thank you for your information ❤ akka
excellent video andi, nice explanation🎉
remix use chesanu, songs use chesanu shorts videos ki vatini delete cheste problem avtada ..
or only voice and song remove chese method emaina untunda,
sudden ga videos delete cheste problem emain untunda please respond,
10 days nundi 3520 hours lo daily 20 hrs potunnayi .
ipudu 3200 hrs unnayi
meru start chesi 1yr ayyi unte taggutayi andi hrs
Mi video chushi pettaledu sister 🥰
Miniature cooking channels monitaization అవుతుందా plz reply
avutundi andi
Hi andi nadhi devotional channel, channel improvement ki Konni tips cheppandi
Madam please rply, movie songs ki dance cheste monitization avutunda... Vere valls voice ki na action iste emyna problem avutunda
monetization avutundi andi revenue radu long videos lo aithe, shorts lo vastundi
Me information very nice
Good video
అవునక్కా నేను చాలా చూశాను దీవాలి వీడియోస్ చాలా మంది పెట్టారు
Thankyou madam
Short pedithy min and max entha duration pettali andi...pls suggest
min 8sec to 2min58sec varaku petochu andi
@madhuritechworld 8 sec pettina dani ki kuda views consider chesthadha yputube andi
Hello madhuri garu subscribe chesi unsubscribe chestunnaru kavalani 2 days ku okasari ala chestunnaru channel growth ki emaina problem a please cheppandi
Hai madam..na channel lo copyright ani oka 9 videos వున్నాయి..మా పాప half saree function videos దానికి camera man ఇచ్చిన సాంగ్స్ వున్నాయి...అవి అలాగే పెట్టా..దానికి..not effected ..no impact ani చూపిస్తుంది.. monitization అవ్వలేదు ఇంకా..ఒకవేళ అయితే దాని వల్ల monitization కి ఏమైన ప్రాబ్లం వుంటుందా కొంచం చెప్పండి సిస్టర్
Nice madam
👉Hi madam. 1 video apload ki 1day lo 189 subscribe vacharu.next nunchi 2 video nunchi run time chupistle. View s ravatle. Problam chepandi.plz replay
True mam
Chakkaga sraddha ga chaduvu kune vaariki teacher cheppe lesson interest ga anipistundi migata batch ki sodhi la anipistundi comment pette mundu purthi vivaralu telusukuni pettandi evaraina mam creators ki manchi jaragali ani cheptunnara leka daggara undi strikes vepistara ani em matladataro ardam avadu kontha mandiki ilanti varini pattinchu kovaddu mam kondariki valuable suggestions viluva eppatiki teliyadu
Yeppudu lage baga chepparu madam.. crackers kalchoddhani meru పెట్టిన post nenu చూడలేదు madam..vedio motham crackers పెట్టలేదు కానీ వీడియో ending లో 25 shorts view బావుందని పెట్టాను and shorts lo kuda అదే పెట్టాను..మరి ఇప్పుడు yem cheyali madam.. vedio,short motham delete చేసెయ్యలా?
ipati varaku rakapothe inka em problem undadu emo lendi
Hi akka
మాధురి గారు నేను రెగ్యులర్ గా stitching వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను 5-10 views మాత్రమే వస్తున్నాయ్ .views ఎప్పుడు increase అవుతాయో అని వెయిట్ చేస్తున్నాను.
videos sarigga testunaro ledo chudandi and improvement chupinchandi videos lo edaina kothaga cheyatam ala
@madhuritechworld maximum అందరికీ అర్థమయ్యేలా ట్రై చేస్తున్నాను అండి, ఎక్కడ mistake చేస్తున్నానో అర్ధం కావట్లేదు.