Frequently Asked Questions ( FAQ ) EP - 89 YouTube Creators || In Telugu By Sai Krishna

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 221

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU Місяць тому +2

    మీ అభిప్రాయాలు, ఆలోచనలు, సలహాలు, సమాచారం, వివరణలు చాల బావుంటాయి.

  • @TeluguHeartbeat
    @TeluguHeartbeat Місяць тому +2

    E VIDEO ENERGETIC & COMEDY GA CHEPPARU CHALA ROJULA TARUVATA... MELO BAGA JOSH VACHINDHI BRO... E VIDEO LO KOTHA SAI KRISHNA CHUSAM BRO 😍

  • @always_pradeep
    @always_pradeep Місяць тому +22

    అన్నా గేమింగ్ ఛానెల్‌లు ఒక్కటే ఛానెల్‌లో షార్ట్‌లు లైవ్ మరియు లాంగ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయగలుగుతున్నారు అలా ఎలా చేయాలో కొంచెం చెప్పండి అన్నా మరియు షార్ట్‌లు లైవ్ స్ట్రీమ్ చేయడానికే ఎంపిక రావడం లేదు ఎందుకు?

  • @GkHomeDesigns
    @GkHomeDesigns Місяць тому +1

    సాయి కృష్ణ గురువుగారు మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుందండి.

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Місяць тому +1

    You have good knowledge on youtube and your way of explanation simply superb Sai Krishna garu and Thank you so much because of you picked my question

  • @prakashkande3911
    @prakashkande3911 Місяць тому +1

    Super Bro 👌 ఇలానే చాలా మంది సమస్యలకు సమాధానం చెప్పండి
    లాంగ్ వీడియో ఐనా మంచిదే

  • @heleenakwinn5077
    @heleenakwinn5077 Місяць тому +20

    అన్నయ్య నాకు ఆల్రెడీ యూట్యూబ్ నుంచి గూగుల్ అడసెన్స్ అప్రూవ్ అయింది. అయితే నేను బ్లాగర్ క్రియేట్ చేసి ఆ యాడ్సెన్స్ కి కనెక్ట్ చేయొచ్చా. అలా చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా ప్లీజ్ చెప్పండి అన్నా.

  • @FoodFunFestival-F3
    @FoodFunFestival-F3 Місяць тому +1

    Hii Sai Krishna garu e Episode matram oo range lo chesaru 😊. Chala Clarity echaru

  • @Prameela.Gamini
    @Prameela.Gamini Місяць тому +1

    Hi Sai annaya esari miru pic chesina questions superb Anna .. enduko Anna e sari me video lo chala kottaga undhi and chala bagundi with your body language .. esaraina creators mind set marali Annaya

  • @ThisJournyforyou
    @ThisJournyforyou Місяць тому +2

    నమస్తే గురువుగారు...
    నేను ఫ్యాక్ట్ ఛానల్ ప్రారంభించా. ఒక వీడియో క్రియేట్ చేసి దానికి సంబంధించిన అంశాన్ని ఫేస్ కనిపించకుండా ఎక్స్ ప్లయిన్ చేస్తున్న. ఇలాంటి ఛానళ్లకు ఎక్కువ రెవెన్యూ రాదు అని అంటున్నారు. నిజమేనా తెలుపగలరు. మరిన్ని సలహాలు అందిస్తారని ప్రార్థిస్తున్నా 🙏🙏

  • @gummaravindrareddy
    @gummaravindrareddy Місяць тому +1

    1:52 వ్యాపారం అన్నపుడు Smile 😊 superb అన్న 😅😅

  • @2dkkcartoon
    @2dkkcartoon Місяць тому +1

    Telugu lo
    Im Big fan of Sai Anna ❤
    Hindi lo
    Technical yogi bhai❤

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Memu chayyamu Anni correct ga petta u consumer court ki complete istamu😊HAA ANNAYYA OK😊

  • @Rajasekhartechintelugu
    @Rajasekhartechintelugu Місяць тому

    e video lo meru chala active ga matladaru .. elane continue cheyani

  • @TELUGUBADI1212
    @TELUGUBADI1212 Місяць тому +2

    ధన్యవాదాలు అన్న... నా ప్రశ్నకు సమాధానం అందజేసినందుకు.

  • @lakshmanaRao1974Vlogs
    @lakshmanaRao1974Vlogs Місяць тому +6

    నమస్తే సాయి అన్న ఎటువంటి ప్రతిభా లేనివాళ్లు youtube లో పాపులర్ అవ్వాలంటే ఎలాంటి వీడియోలు పెట్టాలో తెలియనీవాళ్ళు youtube లో డబ్బులు సంపాదించాలంటే ఎలాంటి వీడియోలు చేయాలి చెప్పండి అన్న

  • @userabv26-11
    @userabv26-11 Місяць тому +3

    Hi sir, నేను నా ఫ్రెండ్ కలిసి film industryలోకి ఎలా వెళ్లాలి, film industry గురించి వీడియోస్ చేస్తున్నాము, ఫేస్ కామ్ వీడియోస్ కి వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కానీ film celebrity దగ్గర నుండి తీసుకున్న ఇంటర్వ్యూస్ కి వ్యూస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి .‌ ఇప్పుడు ఫేస్ కామ్ వీడియోస్ చేయాల లేదా interviews మీద ఫోకస్ చేయాలా లేదా రెండు సపరేట్ చానల్స్ రన్ చేయాలా? Please pick my question

  • @nntmusicshorts
    @nntmusicshorts Місяць тому +1

    FAQ- అన్న యూట్యూబ్ షార్ట్స్ లో థంబ్నెయిల్ ఎలా పెట్టాలి దానికి ఏదైనా సెట్టింగ్ చేయాలా చెప్పండి ప్లీజ్

  • @DargaiahVadde-ve7gf
    @DargaiahVadde-ve7gf Місяць тому +1

    Hi Anna All FAQ episodes one said in this FAQ episode 1said super ❤. Excellent video.&. Naaku aithe comedy anipinchidhi.😊

  • @makerskaabaap
    @makerskaabaap Місяць тому +5

    FAQ :- Naku Long Videos ki Vachiya Views Shorts Ki Ravatam Ledhu Anna So Long Videos ఎక్కువగా Chisthunanu

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Kanakadharastotharm full ga vastundi😊😊😊

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому

    Memu chayyamu Anni correct ga petta u consumer court ki complete istamu😊

  • @RahelammaBujji
    @RahelammaBujji Місяць тому +1

    God bless you all the best 👍

  • @AWTLIFESTYLE
    @AWTLIFESTYLE Місяць тому +2

    Shorts Dora subscribers vastaru anna nijam ga
    Oka channel chosanu 200k cheskunnadu shorts tho
    After that he keeping full videos

  • @gummaravindrareddy
    @gummaravindrareddy Місяць тому +1

    FAQ : Hi Anna Shorts 1080p upload chesaka youtube lo play cheste chala Low quality lo play Avuthundi

  • @gundimedavlogs
    @gundimedavlogs Місяць тому +2

    Monitisation ayyina tavata mana videos lone long Videos 2,3 kalipi oka video la pettocha ante,naadi movie celebrities biography channel, sisters shavukaaru janaki + Krishna Kumari gari two videos kalipi original sisters ani pettocha andi

  • @gowreekiranmayilenka7171
    @gowreekiranmayilenka7171 25 днів тому

    Hii SaiKrishna Garu 🎉 Thankyou andi 🎉 SAI BANGARU MATA 🌹🌹🌹

  • @santhiraviskitchen
    @santhiraviskitchen Місяць тому +1

    Getting depth and articles with advanced control in UA-cam channel ante anti anna

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому

    Meru set chestaruga money save chesi opportunity ki cheputhamu 😊

  • @mahithab5849
    @mahithab5849 Місяць тому +1

    Anna nenu kuda new ga channel start chesa ,,mee videos baaga use avuthunnayi

  • @GlobalEducational2022
    @GlobalEducational2022 Місяць тому +3

    అన్న యూట్యూబ్ లింక్ అయిన మెయిల్ నీ మార్చాలి.ఎలా మార్చాలి ఒక్క సారి చెప్పండి దయచేసి

  • @akshit_O_positive
    @akshit_O_positive Місяць тому +1

    ఒకే కంటెంట్ ని వేరు వేరు భాషలలో, వేరు వేరు ఛానెల్స్ లో పబ్లిష్ చేస్తే reused కంటెంట్ అవ్వదా? హర్ష సాయి, విక్రమ్ ఆదిత్య అలానే చేస్తున్నారు కదా

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Ohh😮 thank you annayya😊

  • @FOXYTTELUGU-dx8ui
    @FOXYTTELUGU-dx8ui Місяць тому +1

    Nuvu super Anna nuvu god gift Anna మాంధారికి love you so much Anna ❤️

  • @ismartmalathivlogs3846
    @ismartmalathivlogs3846 Місяць тому +3

    Anna 16:9 పెట్టుకొని చూస్తే పక్కన మన ఫోటో కనిపిస్తుంది మీ వీడియో కైతే ఇలా పెద్దగా పెట్టుకొని చూసినప్పుడు sk అనే సింబల్ అయితే కనిపిస్తుంది మీకు కరెక్ట్ గా చెప్తున్నాను లేదో నాకైతే అర్థం కాలేదు అన్నా ప్లీజ్ దీనికైతే రిప్లై ఇవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్న వాళ్ళ ఫోటో కానీ లేకుంటే ఏదైనా సింబల్ గానీ ఉంటుంది అది ఎలా పెట్టుకోవాలి ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్నా

  • @RamaGurramkonda-o6x
    @RamaGurramkonda-o6x Місяць тому +1

    Hi anna
    Tq for explaining the videos
    Google ADS SHORTS KI KUDA use cheyocha anna ,,,ala chesthe amaina problems vasthaya

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Correct answer annayya😊

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu Місяць тому +1

    Nice sharing Sir

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Yaa annayya❤

  • @Srinivas_bodicherla
    @Srinivas_bodicherla Місяць тому +1

    Anna please pick my question for next episode naku 3 content ideas meeda idea undi tech education and finance but 3 channels create cheyyalenu e 3 topics ni indicate chese name petti okate channel lo upload cheyyocha ??

  • @srikiranvlogs
    @srikiranvlogs Місяць тому +6

    Sir One day lo 4 long videos chesthe views ki emina problem vasthunda pls pick sir

    • @NewGenBOYSHareesh
      @NewGenBOYSHareesh Місяць тому +1

      ఒక్కో వీడియో పెడితే మంచిది..అన్ని ఒకసారే పెడితే subscribers confuse avtharu...vallaki ardam avvali ante ఒక్కో వీడియో వాళ్ళు njoy చేశాక అప్పుడు పెట్టండి

    • @srikiranvlogs
      @srikiranvlogs Місяць тому +1

      @@NewGenBOYSHareesh Nenu serail review chestha appudu 3 serials review cheyali kadha sir

  • @Meghanathff
    @Meghanathff Місяць тому

    నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే దానికి కనీసం ఒక్క వీక్షణ కూడా రాలేదు 2 రోజులు అవుతుంది ఎందుకుplease please please please please please 🥺🥺 9
    One suggestion

  • @VeeraTeluguChanel
    @VeeraTeluguChanel Місяць тому +1

    Meeru baga chepthunnaru bro

  • @FactsMiner06
    @FactsMiner06 Місяць тому +7

    Hi bro just reached 1900 subscribers in 3 months 😊

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Місяць тому +1

    Good information bro 👍👍👍

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 Місяць тому +1

    Super sir great

  • @saisushma3821
    @saisushma3821 Місяць тому +1

    Nice very informative video suuuper ❤😊

  • @ajubasart
    @ajubasart Місяць тому

    Annikalipiunnaavi food story bagundi brother 🤣🤣🤣🤣🤣🤣

  • @RvMsbVlogs
    @RvMsbVlogs Місяць тому +1

    అన్నయ్య మీరు చెప్పిన మాట నిజమే long video ద్వారానే Subscribers ఎక్కువ మంది వస్తారు 😊😮

  • @Srivani_vocals
    @Srivani_vocals Місяць тому +1

    Hi Sir, I have purchased the video editing couse for adobe..but I could not find the link in mail.could you pl share again

  • @Hi.Bro-12355
    @Hi.Bro-12355 Місяць тому +1

    అన్న నా చెన్నల్ కీ వ్యూస్ ఫాస్ట్ లో బాగా వచ్చవి కానీ ఇపుడు అప్లోడ్ వీడియో కీ వ్యూస్ అసలు రావడం లేదు సొల్యూషన్ చెప్పమ్ డన్న 😔

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Correct 💯💯💯😊

  • @MeenaNChaitanya
    @MeenaNChaitanya Місяць тому +1

    802th Like
    Very nice information brother.

  • @dhanu333
    @dhanu333 Місяць тому +2

    alternat వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిక్లేర్ చేయాలి కదా అప్పుడు yes అని చెప్పాలా నో ట్యాబ్ వాడాలి ఎస్ అంటే కాపు చేసిన వేరే కంటెంట్ అనే నో అంటే ఓన్ కంటెంట్ అనే డిక్లేర్ చేసి అప్లోడ్ చేయాలి ఇది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది తెలియజేయగలరు సాయి కృష్ణ గారు

    • @katasaniMadhavi
      @katasaniMadhavi Місяць тому

      మీ ఓన్ కంటెంట్ అయితే No అని పెట్టండి

  • @cscreation7442
    @cscreation7442 Місяць тому +2

    Bro నా మానిటేజెసన్ పోయింది కొంచెం హెల్ప్ చేయండి

  • @CreationDreamGuy
    @CreationDreamGuy Місяць тому

    ఆదిత్య మ్యూజిక్,సోనీ మ్యూజిక్ ఇలాంటి మరెన్నో కంపెనీలు ఎలా పని చేస్తాయో ఎలా రైట్స్నీ కొంటాయో మరియు ఆ సాంగ్స్ కొనేటప్పుడు ప్రాసెస్ ఏంటి ?
    వాటితో మార్కెటింగ్ ఎలా చేస్తారు వేరే వాళ్ళకి రైట్స్ ఎందుకు ఇవ్వరు ఆ కంపెనీలు రూల్స్ ఏంటి మరియు అలాంటి కంపెనీ స్టార్ట్ చేయడానికి మనకు తెలియాల్సిన నాలెడ్జ్ ఏంటి అసలు అలాంటి కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్లానింగ్ ఉండాలి?
    దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో చెయ్ అన్న
    Please Please 🙏

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Maa dhaggara savings levvvvvv😊

  • @venuvirat5461
    @venuvirat5461 Місяць тому +2

    Nice Anna ❤

  • @ibnarayan
    @ibnarayan Місяць тому +1

    Hello Sai Krishna garu
    Regular ga Short films chedham anukuntuna andi Revenue vastunda? Work out avtunda andi? Please guide me . TIA

  • @sirishathanneeru
    @sirishathanneeru Місяць тому +2

    sir youtube videos kosam shoot chesina content youtube lo upload chesina tharuvatha, same content instagram lo post cheyaçcha?
    leka instagram kosam reshoot cheyyala?sir

  • @SandhyaraniM-jt4co
    @SandhyaraniM-jt4co Місяць тому +1

    Nice ఇన్ఫర్మేషన్ 🎉

  • @bnupdate
    @bnupdate Місяць тому

    Continue your experience answers

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Channel name health Awareness kada Pooja pettochha😊❤❤

  • @VenkatRajuVlogs
    @VenkatRajuVlogs Місяць тому +1

    FAQ: హాయ్ సాయి అన్నా please pick my Question,
    ఒక్కసారి ఒక్క వీడియో కీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన తరువాత వేరే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేసే అవకాశం ఉందా మన వీడియో కి ?

  • @RavikrishnaMedia
    @RavikrishnaMedia Місяць тому +1

    Sai bro unboxing video kosam Amazon Flipkart lo unna videos use cheste copyright patdtunda please chepandi bro

  • @BhanuSurya-t6l
    @BhanuSurya-t6l Місяць тому +1

    హాయ్‌ అన్న
    నా ఛానల్‌ మెనిటైజేషన్‌కు అన్ని బేసిక్‌ రూల్స్‌ కంప్లీట్‌ అయ్యింది. అయితే నా ప్రాబ్లమ్‌ నా పాన్‌కార్డులో అమ్మగారి ఇంటిపేరు మీద తీసుకున్నా. నా ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ అత్తాగారి ఇంటి పేరు మీద ఉన్నాయి మోనిటైజేషన్‌లో పాన్‌కార్డు పెట్టినప్పుడు ఏమైన ప్రాబ్లమ్‌ వస్తుందా ప్లీజ్‌ నా ప్రశ్నకు సమాధాన ఇవ్వగలరు.

  • @raviR-wt3mp
    @raviR-wt3mp Місяць тому +1

    ❤❤❤❤❤❤ Hi Anna oka channel lo miru cheppina process lone 70:30 rule prakaranga pics AI thiskunnanu and voice over ichanu with original music Kani reused content Ani monitization aagipoyindi anna pls pick my question😍😍😍😍😍😍

  • @tarun_sritej
    @tarun_sritej Місяць тому +1

    Hi Annaa!
    Naadhi movies recommend chese channel
    Old video ki ippudu trending lo unna Keywords, Hashtags vesthe video ki views peruguthaya?
    For example : Saaho movie meedha chesina video ki ippudu trending lo unna Kalki movie keywords, Hashtags vesthe video ki views peruguthaya?
    UA-cam aa video ni audience ki recommend chesthundha?

  • @TRADITIONALLIFESTYLE-tt1rd
    @TRADITIONALLIFESTYLE-tt1rd 4 дні тому

    Good information 👍

  • @Hesanth
    @Hesanth Місяць тому +7

    Kotha channel pettina vallu atencen here support chesukundam

  • @tollywoodfilmnewstfn
    @tollywoodfilmnewstfn Місяць тому +2

    annayya cheppinatu shorts nunchi vache subscribers valla use undadhu

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Yaa annayya ippuda 1:36 seconds video undi upload chestanu 😜😜😜

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Raichur District 😊😊

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 Місяць тому +1

    Thank u bro

  • @ultragamernani2
    @ultragamernani2 Місяць тому +3

    Brother na Instagram account lo unna videos (na mobile lo videos teesi uplode chesinavi ) aa videos insta lo download chesi UA-cam lo upload cheyavacha & manam vere channel shorts ni greenscreen lo remix cheste use untunda ?

  • @bhavanig968
    @bhavanig968 Місяць тому +1

    Tq

  • @santhiraviskitchen
    @santhiraviskitchen Місяць тому +1

    Anna na patha chanal ki get. in depth analyticals advanced control in UA-cam studio app ani vachindhi kotta chanalki kuda ala ne vachin dhi anti

  • @NC_Shorts_Telugu
    @NC_Shorts_Telugu Місяць тому +3

    Annayya Video Upload Chesayy Location Vallanaa Em Ayenaa Problem Avuthundhaaa...?? &
    Public Wifi Use Chesii Upload Chestayy Em ayyenaa Problem Vundhaa....??

  • @RAMAGIRICREATIONS
    @RAMAGIRICREATIONS Місяць тому

    హాయ్ అన్నా నేను ఛానెల్ పెట్టి 4ఇయర్స్ అవుతుంది కొన్ని coppy రైట్ వల్ల టైం రావట్లేదు ఇప్పుడు 3499టైం రాన్నిగ్ aendi subscribers 2187 వున్నారు ఛానెల్ ని ఎక్కువ పట్టించుకోలేదు ఇప్పుడు కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నా ఛానెల్ monitizesion అవుతుందా అన్నా pls చెప్పండి

  • @rjnani4200
    @rjnani4200 Місяць тому +1

    Anna handle name change chesa views ki problems avuthundi ella,
    Anna podcast channel pie full video chey anna ela grow cheyali please

  • @Gachammatelugu
    @Gachammatelugu Місяць тому +1

    Hi sai krishna sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @_Maruthi_9
    @_Maruthi_9 Місяць тому +6

    Anna green screen video clips mana videos lo use cheste copyright vastadhaa pls cheppu anna

  • @raviraju3868
    @raviraju3868 Місяць тому

    Very very useful video

  • @PRINCEPRUDHVI
    @PRINCEPRUDHVI Місяць тому +2

    Google adds dwara view konukuntey moniteztion ki panikivavsthaya

  • @minuteindiA573
    @minuteindiA573 Місяць тому +1

    Telugu tech Hafiz Anna old videos re uplode chestunnaru kadaa anaa

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Місяць тому +2

    Hi Andi 🙏

  • @Rashmikalovestories
    @Rashmikalovestories Місяць тому

    🎉 Thanks for 76 subscribers 💕💕💕

  • @gollakambagiriswamy7240
    @gollakambagiriswamy7240 Місяць тому

    Anna nidhi first video link pettu Anna
    Aa first video nunchi chudalanukuntunna

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Haaa😊😊

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Hmm😊

  • @kocheruvuravi3628
    @kocheruvuravi3628 Місяць тому +2

    నమస్తే సాయి కృష్ణ గారు నేను ఏ ఐ యూజ్ చేసి సాంగ్స్ క్రియేట్ చేసి వాటిని youtube లో అప్లోడ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +1

    Keypad phone madi😊

  • @NirmalaCharitableTrust
    @NirmalaCharitableTrust Місяць тому +1

    You tube lo ads Vastunnavi ippudu Ravaadamledu anna mari oka channel lo vere bhashallo program chesthe problem

  • @kommurusrihari
    @kommurusrihari Місяць тому

    Hi Anna please pick my question....
    Mana videos ni dubbing cheskoni harshasai la multiple channels lo pettukovali antea aa channels anni okea mail meeda vundali ani chepparu kada....
    Ala vuntea aa anni channels ki adsense account okatea vuntadhi kada.... So eadina oka channel lo mistake jarigi adsense agipothea migatha channels ki kuda problem avuthadhi kada.... Mari deeniki solution eanti...?
    Okavela migatha channels vearea mails tho vuntea ochea problems eanti...? (like copyright issues)

  • @CCKTEAM-r7w
    @CCKTEAM-r7w Місяць тому +2

    అన్నా కొంచెం Thumbnail Amount koncheym Thagginchandi

  • @soundaryateluguchannel783
    @soundaryateluguchannel783 Місяць тому +2

    Copyright strike Ela tiyalo cheptara bro 4 years nundi alage undipoindi

  • @PadmaNarraVlogs
    @PadmaNarraVlogs Місяць тому +1

    So nice and 👍

  • @sirimallaganesh8022
    @sirimallaganesh8022 Місяць тому +1

    Google ads nudi watch time techukovacha anna.

  • @DargaiahVadde-ve7gf
    @DargaiahVadde-ve7gf Місяць тому

    Anna Kotha creators fact videos kosam & Thumbnails kosam akada akada images vadocha? & Fechar Lo emaina problem vastunda? & FAQ Lo Nenu dadapuga 10 videos ki verey verey question adigintanu not pick dayachesi ee question pick me please FAQ tel me my name Durga facts

  • @ajaydevandla3140
    @ajaydevandla3140 Місяць тому +4

    Same content in 2 different languages in 2 chanells does it comes to resused..