Don't Start a YouTube Channel In 2024 Without Knowing These 5 Points - 1M Subscribers Within 1 Year

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @HelloGuruMuniPremavlogs
    @HelloGuruMuniPremavlogs 7 місяців тому +228

    అబ్బా అబ్బా మీలాంటి వ్యక్తి మన ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను స్పష్టంగా మంచిగా క్లియర్గా వివరిస్తారు సూపర్ కౌశిక్ గారు మునిశేఖర్ తిరుపతి జిల్లా కె వి పురం మండలం

  • @venkateswarlulic8477
    @venkateswarlulic8477 3 місяці тому +9

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్ మీ వీడియోలు నాకు సమయం ఉన్నప్పుడు చూసి...కొంత మందికి షేర్ చేస్తాను...చాలా సమాచారం ఇస్తారు మీరు..చాలా బాగా అన్నీ వివరంగా చెప్పారు కౌశిక్ గారు థాంక్యూ

  • @nagababud5272
    @nagababud5272 4 місяці тому +23

    మీరు చెప్పిన ప్రతి మాట అరటిపండు ఒలిచి తినిపిస్తున్నటు చెబుతున్నారు చాలా థాంక్స్ బ్రదర్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చేయాలి మేము నేర్చు కోవాలి

  • @aimbotff-tq
    @aimbotff-tq 6 місяців тому +16

    EE video chusina varu kotha ga chanale Create chesina tappakunda seccsus avutaru.. super sir

  • @sarathirangareddy2
    @sarathirangareddy2 4 місяці тому +16

    మీ వీడియోలు నాకు సమయం ఉన్నప్పుడు చూసి...కొంత మందికి షేర్ చేస్తాను...చాలా సమాచారం ఇస్తారు మీరు...thank you

  • @Rambabu_creativity
    @Rambabu_creativity 4 місяці тому +10

    బ్రో నువ్వు చాలా ఇంటెలిజెంట్ వాహ్ క్యా సీన్ హై కౌశిక్ బ్రో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా వివరించి చెప్పిన బ్రో అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు బ్రో థాంక్యూ

  • @Sammetanm2000
    @Sammetanm2000 5 місяців тому +31

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్ ... నూతనంగా ఛానల్ పెట్టేవాళ్ళకు బాగా ఉపయోగకరం గా ఉంటుంది...

  • @AadiLakshmiTerraceGarden
    @AadiLakshmiTerraceGarden 5 місяців тому +83

    బాబు చాలా బాగా చెప్పారు మాలాంటి కొత్తవారికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🙏🙏🙏

  • @Maharjaathak
    @Maharjaathak 4 місяці тому +155

    10 min లో చపాల్సిన విషయాన్ని 25 min చాలాబాగా సాగదీశారు మీకు కావల్సిన టైం, కామెంట్స్ ఇంకా మిగిలినవి బాగానే వస్తాయి లే ఎంజాయ్ thank you.

  • @rajkumarkalluthati674
    @rajkumarkalluthati674 2 місяці тому +7

    అన్న ఇవన్నీ పక్కన పెడితే.. మనకు తెలిసిన పనిని పక్కవాడికి ఎందుకు చెప్పాలి.. చెబితే వాడు బాగుపడుతాడు .. అనుకునే e రోజుల్లో... నా జోబీలో డబ్బులు ఇవ్వట్లేదు లే వాళ్ళకి information ఇస్తే సంపాదించుకుంటారులే అనే మీ ఆలోచన నచ్చింది అన్న.. So sweet of u...

  • @Simple_lifestyle6
    @Simple_lifestyle6 6 місяців тому +38

    You tube
    1.Algorithm ..views Kosam viral chesedi..check
    2. Click through rate CTR ...Thumb nail bagundli...poster
    3. Average view duration AVD...skip cheyakunda choosthe
    4. Comment, share, subscribers
    2.

  • @Pvs-0054
    @Pvs-0054 22 дні тому +1

    Thank you brother

  • @gnaneshwarv3836
    @gnaneshwarv3836 7 місяців тому +21

    చాలా బాగా వివరించారు. ప్రతి అంశం ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలాగా చక్కని వివరణ ఇచ్చారు. థాంక్యూ.

    • @kpsthoughts
      @kpsthoughts 6 місяців тому +1

      కానీ చివరికి డబ్బులు కట్టి కోర్సులో జాయిన్ అవ్వమంటారు ఆతరువాత ఒక్కరి ఒక్కరూ సరిగా రిప్లై ఇవ్వరు

  • @luckypraveen6856
    @luckypraveen6856 3 дні тому

    చాలా బాగా అర్థమయ్యేలాగే వివరిస్తున్నారు అండి కృతజ్ఞతలండి

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 5 місяців тому +4

    చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదాలు..

  • @josephpanuganti858
    @josephpanuganti858 4 місяці тому +4

    Excellent.
    &
    Thank you so much.
    నిస్వార్ధంగా చెప్పారు.
    చెప్పాల్సింది క్లియర్ కట్ గా చెప్పారు.
    మీలాంటి వారు అరుదుగా ఉంటారు.
    మీ వీడియో చివరి వరకు చూసి మంచి పనే చేశాను.
    కొత్త విషయాలు తెలుసుకున్నాను.
    భవిషత్తులో నేను పెట్టబోయే ఛానల్ కి మీ మాటలు చాలా బాగా హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాను.
    అంతకంటే ముందు మీరు చెప్పిన కోర్స్ కూడా కంప్లీట్ చేయాలని ఉంది.
    చేస్తాను.
    థాంక్ యు అగెయిన్.
    🙏🙏🙏
    👍👍👍

  • @smartdancervizag5065
    @smartdancervizag5065 2 місяці тому +203

    How many members watch' in 2x😅

  • @HappyAnandam
    @HappyAnandam Місяць тому +1

    కౌశిక్ గారు చాలా బాగా చెప్పారు ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది సూపర్ అండి సూపర్ సూపర్ సూపర్

  • @siddusmalimath
    @siddusmalimath 6 місяців тому +5

    im from karnataka your videos gives complete knowledge about youtube great content

  • @143Agri
    @143Agri 2 місяці тому +1

    ప్రతి అంశం ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలాగా చక్కని వివరణ ఇచ్చారు.

  • @Bhushan.AudioTech
    @Bhushan.AudioTech 7 місяців тому +21

    చాలా బాగా అన్నీ వివరంగా చెప్పారు థాంక్యూ

  • @PS1_Lyrics_Beatz
    @PS1_Lyrics_Beatz 4 місяці тому +2

    సూపర్ అన్న చాలా బాగా వివరించావు నాకు ఇప్పుడు అర్థమైంది ❤🎉

  • @PITTALA_VENKATESH
    @PITTALA_VENKATESH 7 місяців тому +4

    చాలా ఈజీ గా అర్ధం అయ్యేలా వివరించారు sir.

  • @cricketofTrend
    @cricketofTrend 2 місяці тому +2

    కౌశిక్ సార్ చాలా మంచిగా ఈ వీడియో అర్థమయింది నాకు నిజంగా అంతా క్లియర్ అయింది నేను చేసేదంతా కరెక్ట్ గా ఉంది బట్ మీరు చెప్పినట్టు తమిళ అయితే కొంచెం మంచివా లేదు నేను ఇకపై మంచిగా ట్రై చేస్తాను థాంక్యూ కవి సార్

  • @జగన్మాతవిశ్వదాత

    మీరు ఏదిచేశినా ఏదిచెప్పినా 100శాతం వివరించేశక్తిని మీఅమ్మగారిచ్చిన వరం తమ్ముడూ

  • @BaluASMR
    @BaluASMR 6 місяців тому +2

    Super video anna...nenu kuda recent ga start chesa..good information share chesaru..

  • @venkatcivilengineer8384
    @venkatcivilengineer8384 7 місяців тому +8

    Nice.. great help for youtubers

  • @parsharamulum2004
    @parsharamulum2004 3 місяці тому +1

    Chaala baaga explain chesaru - Thanks

  • @Rajan-i9m
    @Rajan-i9m 7 місяців тому +11

    Thanks Kaushik sir

  • @Sheshu_tailor
    @Sheshu_tailor 5 місяців тому +2

    చాలా బగుందండి సార్ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు🎉

  • @pranawfamilyvlogs
    @pranawfamilyvlogs 7 місяців тому +9

    Chaala baaga chepparandi..... Naadi oka chinna channel... Very useful information kaushik garu.

  • @krishnavenibitragunta8611
    @krishnavenibitragunta8611 9 днів тому

    Meeru prajalaki theliyani vishayalu theliyajeyalani awareness ravalani chala kashtapaduthunaru hatsof anna

  • @RajBhuthapati
    @RajBhuthapati 7 місяців тому +5

    Anna supar metar cheparu bro... Maa lanti variki kothags UA-cam starts cheyalanna varkunna doubts clear chesaru... Thanqu... Brooooo🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ss-nz3wv
    @ss-nz3wv 4 місяці тому +1

    సూపర్ చాలబాగా వివరించారు అన్నగారు

  • @BubbleTheMacaw
    @BubbleTheMacaw 2 місяці тому +5

    ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మంచి Thumbnail, మంచి video content ఉండి, మంచి tags add చేసి, regular గా videos upload చేస్తే success అవ్వొచ్చు! కానీ ప్రతిసారి మంచి content ఉండాలి అంటే కష్టం. అందుకే నేను 1 year నుంచి నా channel కోసం కష్ట పడుతున్నా. చూడాలి ఏ మాత్రం success అవుతుందో 😅

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 3 місяці тому +1

    చాల బాగ వివరిస్తున్నారు. సూపర్

  • @Vicky1234u
    @Vicky1234u 7 місяців тому +10

    Interesting video for new UA-cam creators

  • @Trending_videos9988
    @Trending_videos9988 5 місяців тому +1

    Meeru cheppinattu youtube gurinchi intha baga evaru explain cheyaleru 😊 thank you

  • @Organicfarming5398
    @Organicfarming5398 7 місяців тому +11

    Super annaya chala ante chala baga chepparu Ila ఎవ్వరూ ఇంత వరకి వివరంగా చెప్పలేదు ధన్యవాదాలు 🥰👌🤝🙏🙌👏👍🙋

  • @SateeshSeedari-y6c
    @SateeshSeedari-y6c Місяць тому

    సూపర్ సార్ చాలా బాగా వివరించారు. థాంక్స్ సార్,,,,,.?

  • @raghulkilladi6009
    @raghulkilladi6009 7 місяців тому +6

    🌹చాలా బాగా నచ్చింది 👌

  • @DurgaparsadDurgaparsad-m5o
    @DurgaparsadDurgaparsad-m5o 3 місяці тому +1

    నువ్వు చేపిది నిజంగానే నాకు గోగు అదమయిదీ😊😊😊

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 5 місяців тому +3

    Kawshik bro, it's an excellent video. Thank you very much. Please keep going and growing. God bless. Amen

  • @kishanchinthala265
    @kishanchinthala265 4 місяці тому +2

    సూపర్ సార్ మీవిడియో చూస్తుంటే కట్ చేయబుద్ది కాదు చాలా బాగా చెప్తారు అందులో మంచి పునాది పిల్లర్స్ ఉంటాయి అందుకే చూస్తాను

  • @ArunaMaddirala
    @ArunaMaddirala 7 місяців тому +11

    చాలా చక్కగా చెప్పారు. మీరెక్కడ ఉంటారు చెప్పండి ఒకసారి కలిసి మాట్లాడే అవకాశం ఉటుందా

  • @vasuboddani8430
    @vasuboddani8430 6 місяців тому +1

    చాలా చక్కగా వివరించారు...సూపర్

  • @LAKHINANAPRASANNA
    @LAKHINANAPRASANNA 7 місяців тому +7

    Thank you best information ☺️

  • @venkateshkasarabada6262
    @venkateshkasarabada6262 3 місяці тому +1

    నాకు చాలా బాగా అర్థమైంది మీ కంటెంట్❤❤

  • @TELUGUMOVIES26
    @TELUGUMOVIES26 7 місяців тому +6

    Thank you Bro

  • @reddysekhar6771
    @reddysekhar6771 2 місяці тому +1

    Chala baga chepparu
    Thank you very much bro

  • @neratiravinder5218
    @neratiravinder5218 2 місяці тому +5

    సార్ మా ఊర్లో ఎఫ్ఎం ఛానల్ రెడీగా లేవు fm రేడియో స్టేషన్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్

    • @jayababunandika5603
      @jayababunandika5603 Місяць тому +1

      Nenu కూడా fm station pettalani ట్రై chestunanu, మీ వివరాలు pettendi, ప్లాన్ చేద్దాము

  • @RarajuPilla
    @RarajuPilla 4 дні тому

    Anna చక్కగా వివరించారు t.q నచ్చింది వీడియో

  • @shaiksamivulla7587
    @shaiksamivulla7587 4 місяці тому +9

    మగాల్ల వీడియో లు వైరల్ అవ్వవ్ బ్రో .ఒక అమ్మాయి అంట్లుతోమటం ఇలా అని వీడియో తీసినా వైరల్ అవుతాయ్😂😂😂😂

  • @vallururavimaster5290
    @vallururavimaster5290 3 місяці тому +1

    బాగా వివరించారు. 👌🏿👌🏿👌🏿

  • @SINGHCMSFF
    @SINGHCMSFF 7 місяців тому +7

    Super

  • @asrkreddy2904
    @asrkreddy2904 2 місяці тому

    అద్భుతంగా చెప్పారు . Thanks a lot

  • @srujanamanjari
    @srujanamanjari 6 місяців тому +5

    మూడు సార్లు స్ట్రైక్స్ పడితే ఛానల్ పోతుందండి. కాఫీ రైట్స్ కాదండీ. కాఫీ రైట్ పడడం వల్ల ఒక వేళ మీ ఛానల్ మానిటైజ్ అయితే ఆ వీడియో కి వచ్చే మనీ వాళ్ళకి వెళ్ళుతుంది అంతే. ఛానల్ పోదు. మిగతా ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు. ఈ రోజే మీ వీడియో నీ యూ ట్యూబ్ రికమండ్ చేసింది. సబ్ స్కెబ్ చేశా అండి. వెరీ నైస్ వీడియో. ఫ్రెండ్స్ కి షేర్ చేశాను

  • @rajendraraju060
    @rajendraraju060 2 дні тому

    Well explained koushik garu thanks lot.,👌🙏

  • @Bhagyasria803
    @Bhagyasria803 7 місяців тому +27

    Tq Annayya kothaga channel start chesa but antha knowledge ledu ela success avvali ani miru cheppina every point vinna course lo join ayyi success avvali anukuntunna plss support me

    • @Nandhika441
      @Nandhika441 6 місяців тому

      Hi 😊

    • @Bhagyasria803
      @Bhagyasria803 5 місяців тому

      @@Nandhika441 hii

    • @vehari5
      @vehari5 4 місяці тому

      ​@@Bhagyasria803hi

    • @vehari5
      @vehari5 4 місяці тому

      ​@@Bhagyasria803hi

  • @solomonganta900
    @solomonganta900 Місяць тому

    Super sir you are educating like anything God bless you sir

  • @MS-favours_2456
    @MS-favours_2456 5 місяців тому +3

    లాస్ట్లో confuse చేసేసారు, AtoZ కోర్స్ చెప్పి, ఆ తర్వాత థంబ్నేల్ కోర్సు, influencer కోర్సు వేరేగా సప'రేటు' చెప్పారు. అంటే ఈ atoz కోర్సులో xy లు లేనట్టేనా...😢😅😅⁉️❗

    • @Kannaiah-i4u
      @Kannaiah-i4u 2 місяці тому

      👍👍👍👍బలే గుర్తు పట్టావు ఉండవచ్చు 999 +799కే అంతా నేర్పిస్తే
      కౌసిక్ యూట్యూబ్ ఛానల్
      సొంతంగా ఎప్పుడు ఎలా
      పెట్టగలడు

  • @RamanaPabba-k6m
    @RamanaPabba-k6m 2 місяці тому +1

    Chala clear ga cheparu bro

  • @shruthijibilika45
    @shruthijibilika45 4 місяці тому +3

    Nen recent ga start chesa na channel ni...na friends tho enjoy chesina videos pedithe copyright vesaadu enduko artham kavatledhu...andulo bad kuda ledhu

    • @the_shizuka792
      @the_shizuka792 11 днів тому +1

      Nak kuda alane vasthundhi

    • @shreyansh2003
      @shreyansh2003 7 днів тому +1

      ​@@the_shizuka792miru kuda same chesaru ankunta... correct it

    • @shreyansh2003
      @shreyansh2003 7 днів тому

      Do one thing ah video edit chesi andulo m ina songs vunte edit chesi mi voice pettandi

    • @shruthijibilika45
      @shruthijibilika45 7 днів тому

      @shreyansh1534 ok

  • @SpiritualjourneywithinHFN
    @SpiritualjourneywithinHFN 2 місяці тому

    చాలా థాంక్స్. మంచి సమాచారం ఇచ్చారు

  • @7cloudsmusicsongs
    @7cloudsmusicsongs 7 місяців тому +4

    amazon seller account create and how to sell and is best to sale and other things pls make video

    • @GovindaPriya1719
      @GovindaPriya1719 6 місяців тому

      Aunu kowshik garu. Make a video on Amazon seller

    • @7cloudsmusicsongs
      @7cloudsmusicsongs 6 місяців тому

      @@GovindaPriya1719 hello are you selling too

  • @dhoomdancecreations3892
    @dhoomdancecreations3892 5 місяців тому +2

    Super sir chala clear ga cheparu. Thank you so much sir 🎉

  • @Dhiyachandhamama9242
    @Dhiyachandhamama9242 Місяць тому +4

    Mari mana video ne upload chesina copyright yisthunnadu endhuku andi

    • @Abhifarms3456
      @Abhifarms3456 День тому

      Nijamenandi babu😂

    • @Abhifarms3456
      @Abhifarms3456 День тому

      వాడికి పిచో మనకు పిచో అర్ధం కావడంలేదు 😢

  • @rsinvitations
    @rsinvitations 6 місяців тому +1

    Super Bro Memu Kuda UA-cam channal Start Chestunnamu And Ee video Chusaka Naku Chala Usefull gaa undhi

  • @GaminGg483YT
    @GaminGg483YT 7 місяців тому +6

    👌👌👌👌

  • @shaikreshma6079
    @shaikreshma6079 3 місяці тому +1

    Super ga chepparu me la evaru enta vivaranga chepparu

  • @CrazyDriveExplorer
    @CrazyDriveExplorer 3 місяці тому +2

    am fed up with youtube channel. so many youtubers just taking useless videos and making money....first go and do hard work in office for 9 hours that is actual pain... youtube is easy money for many...there is no guarantee in future for youtube...hardwork always give better results...i pray to god youtube must be banned completely

  • @shreyanvikenche4004
    @shreyanvikenche4004 3 місяці тому +2

    Anna video chala clear ga vundhi Ani ninu note chesukunnanu..........alage Anni chusikoni ,telusukoni channel start chesthanu......

  • @houseofgodministriespidugu307
    @houseofgodministriespidugu307 3 місяці тому +1

    Excellent explanation 👏👏👏👏👏
    Thank you and God Bless You Koushik Brother

  • @Mpl_jaya_chenetha
    @Mpl_jaya_chenetha 4 місяці тому +1

    Kaushik ku video super ahey eragadhisav ga vioce very nice good job annaya👍

  • @yogidesk
    @yogidesk 17 днів тому

    Very Very Nice Information its very useful to New and Old youtubers also. Thank you Sir.

  • @rabiyabasri8497
    @rabiyabasri8497 Годину тому

    You have given us a valuable information thank you so much sir

  • @mankalilokesh8983
    @mankalilokesh8983 5 місяців тому +1

    కౌశిక్ సార్ మీరు చాలా బాగా చెప్పారు

  • @ramkipandla5861
    @ramkipandla5861 2 місяці тому

    కౌశిక్ గారు చాలా మంచిగా చెప్పారండి బాగుంది మీ వీడియో ....

  • @Abhifarms3456
    @Abhifarms3456 День тому

    మీకు నిజం గా మా 🙏🙏🙏💐💐hats off brother ♥️♥️

  • @Lokistravelvlogger
    @Lokistravelvlogger 28 днів тому

    Super sir ninukuda UA-cam channel start chesenu total Full knowledge kavali

  • @shalemministries3980
    @shalemministries3980 3 місяці тому

    చాలా చక్కగా వివరించారు

  • @bhaskarravada7428
    @bhaskarravada7428 18 днів тому

    Tq so much for valauble info koushik garu

  • @ChhotaTalkies
    @ChhotaTalkies 5 місяців тому +1

    చాలా బాగా explain చేశారన్న...

  • @AkhilaPoodipeddi
    @AkhilaPoodipeddi 15 днів тому

    Very Good and Useful information for the youtube channel aspirents.

  • @rosekumari4915
    @rosekumari4915 4 місяці тому +2

    Memu UA-cam start chesamu chala vishyalu chepinanduku miku thanks cheppukuntuñnam.

  • @tejagamerz3851
    @tejagamerz3851 5 місяців тому +1

    ABHA KAUSHIK ANNA EXCELLENT GA CHEPARU 😊😊

  • @bestfoodvillage
    @bestfoodvillage 3 місяці тому +1

    No promotion
    No chemicals
    Real Vegetables
    Real Ingredients
    Talented persons
    Only villagers style recipes
    I love Village cooking channel ❤
    Proud of you 👏👏 ❤

  • @gummashivakumar124
    @gummashivakumar124 Місяць тому

    చాలా బాగా చెప్పారు, thank you 😊

  • @Kanthamma5223
    @Kanthamma5223 3 місяці тому +1

    Thank you thank you so much sir.🙏🙏 chala Baga cheparu

  • @sureshsri460barigela
    @sureshsri460barigela 5 місяців тому +1

    Super ga chepparu Anna,ma papa manchi dancer,Ela videos cheyalo naku assalu ardham kale,kaani miru cheppinattu try chesta, tqqq Anna

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu9280 5 місяців тому +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ

  • @DARKHISTORY-i2t
    @DARKHISTORY-i2t 3 місяці тому +2

    Tq🎉 with your help i just hit 179 subscribers

  • @dr.n.srinivasulu7149
    @dr.n.srinivasulu7149 2 місяці тому

    Very good and valuable information. Thank you sir.

  • @Sravani_2406
    @Sravani_2406 2 місяці тому

    Chala information echaru UA-camrs kii🎉❤❤

  • @Chanti_mega_photography
    @Chanti_mega_photography Місяць тому

    చాలా బాగా చెప్పారు sir ❤❤👍👍👍

  • @Animelover_147
    @Animelover_147 Місяць тому +1

    Super..koushik garu

  • @mammtachinnich5771
    @mammtachinnich5771 4 місяці тому

    Superb sir chala baaga explain chesaru💐🤗

  • @estherpulla0996
    @estherpulla0996 Місяць тому +1

    It’s informative thanks

  • @solomonganta900
    @solomonganta900 Місяць тому

    Super sir you are educating like anything