Ninne Sthutintunayya Yesayya || నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్య || Telugu Latest Christian Song ||

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • #నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్య
    #Jesus Telugu Latest Christian Song
    #పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే|| కాపడుటకు నీవే బలిగా మారవు (2)
    1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును
    (2) ||నిన్నే||
    2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
    #arunkumarmylapilli
    #jesussongstelu
    #latest2024

КОМЕНТАРІ • 16