Nadikudi to Srikalahasti Railway Project Explained in Telugu
Вставка
- Опубліковано 8 лип 2024
- THANK YOU - NAVEEN SAAHO
In this video, we cover the latest milestone in the Nadikudi to Srikalahasti Railway Project: the completion and commissioning of the 27 km Gundlakamma to Darsi section. This new line, part of the larger 309 km project, enhances connectivity in Andhra Pradesh’s Guntur, Prakasham, and Nellore districts.
వీడియో , presentation బాగుంది. 2012 ప్రారంభించి 2028 లో కంప్లీట్ అవ్వడం అంటే ఒక్కసారి మనం ఎంత వెనుకబడి ఉన్నామని. జనాలు ఎలక్షన్స్ లో ఇలాంటివి అడగకుండా గొర్రెలు తిరిగినట్లు తిరుగుతారు. ఎవడైనా ఏదైనా ఇస్తాడేమోనని చూస్తారు. ఓటు వెసి నీ ఇష్టం వచ్చినట్లు దోచుకోమని ఒక లైసెన్స్ ఇస్తారు. ఖర్మ.
మన నాయకులు ఢిల్లీ లో చెల్లని రూపాయలు
FREE FREE FREE
ఇస్తారా అని చూస్తారు.
Malli Jalaga gelisthey fast ga avuthundi
మిస్టర్ నరసింహ.. మీరు వీడియోను చాలా చక్కగా చిత్రీకరించారు. మీకు ఎడిటింగ్ లో మంచి నైపుణ్యం ఉంది. ఆల్ ది బెస్ట్.
అద్భుతమైన ప్రెజెంటేషన్ మరియు అద్భుతమైన సమాచారం సోదరా.....హ్యాట్స్ ఆఫ్..
Explained very well without any lag , upto the point .... try to add map directions if possible 👍
Best in all train-related videos, with highest clarity! Thank you ! Please carry on !! You are topclass !
Super
Naya bharat Railways 🚉
Congratulation to you sir
Very valuable Railway information brother (especially about our Telugu states). Please make videos Mainly about Railway routes only, that will give you MORE SUBSCRIBERS
Simple, superb and short with full details including the project purpose.
Cumbum to proddutur new railway line , donakonda to ongole new railway line , 😅😅😊
Good presentation about
Development & Progress.
Good video chala baga chepparu
Nice video brother. Iam from Eluru city (The City of Helapuri),Eluru District, Andhra pradesh rastram.
Presentation very nice
బ్రో మాచర్ల నుంచి ఇంకా ముందుకు ఏమన్నా రైల్వే లైన్ పడే అవకాశం ఉందా
Good video 👍
Super video bro.....Kadapa....madanapalli...kolar ..Bangalore Railway line gurinchi video chayyandi.
Chaala kaalam ayyindhi bro nuvvu video chesi
Explain super
Guntur to Guntakal doubling update
Very very good video keep it up
Do an update about Kondapalli to kothagudem new railway line project
my native place srikalahasti
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తనవంతు నిధులు కరెక్ట్ గానే విడుదల చేస్తోంది.కానీ YSRCP వచ్చాక రాష్ట్రంలో పనులు జరిగే ఏ ప్రాజెక్టుకు కూడా తనవంతు నిధులు ఇవ్వలేదు.రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టులు ముందుకు నడుస్తాయి.
Pls explain about Kadapa banglore railway line
Hi Anna Kadapa to Bangalore new railway line gurinchikuda chepandi Anna please
Thanks Anna
india lo speed coridors construct avvuthunnayo bro bullet train kakundda
కడప టు బెంగళూరు రైల్వే లైన్ గురించి వివరించగలరు
Malli Jalaga gelisthey 2050 ki complete ipothundi
Vizag to vijayawada track doubling project cheyyandi
Vijayawada to benguluru Highway update
make video on APMIP ANDHRA PRADESH horticulture project when will start 2024-2025
Kadapa Bangalore railway line cover cheai bro
Nellore lo ekkada stations vastai
single line vesunara leka double line vesunara
Dornakal to Miryalaguda Railway line video please
Do you have any update of kothagudem to kovvur
Please give me the reply
From Bangalore to katpadi to Tirupati 333 km by train from Bangalore to Tirupati 250 km by expressway road . from Bangalore to bangarpet mulbagal palamner Chittoor Tirupati 260 km any plan of this Ruth railway
Vinjamur station akkada
మా బద్వే ల్ గి ద్దలూరు ప్రజక్ట్ ఎందుకు కాన్సల్ సేసారో సెప్పగలరా
Entha important project ki eni yrs time thiskunttunaru enka doubling entha kavali ante 20 - 30 years ina kakapochu
Macherla to Nalgonda project status bro likes all
మీరు ఇంకొక పని చేయాలి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే దానికి కాట్పాడి నుంచి వెళ్లాలి తమిళనాడు దీనికి ఒక షార్ట్ రూట్ ఉన్నాయి బెంగళూరు నుంచి బంగారు పేట్ ముల్బాకల్ ముల్బాగల్ నుంచి పలమనేర్ పలమనేర్ నుంచి చిత్తూరు 70 కిలోమీటర్స్ తక్కువ ఏమాది ప్రాజెక్టు ఉన్నాయా
Ee project 50 ellugaa naluguthondi
Enduku route ? Silly reason
Ralo atnkur