లడ్డూ వివాదంపై సినీ హీరో కార్తి వివరణ | Karthi Apologizes To Pawan Kalyan | Tirupati Laddus Row -TV9

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu

КОМЕНТАРІ • 56

  • @ramumr3568
    @ramumr3568 День тому +16

    కార్తీక్ మంచి వెక్తి కానీ పవన్ కి క్షమాపణలు చెప్పడము కాదు
    టిటిడి లడ్డూ కోసం జోకులు వద్దు అని చెప్పరు🙏

  • @sureshcurra4597
    @sureshcurra4597 День тому +8

    జై పవన్కళ్యాణ్ 🎉
    జై జనసేన 🙏

  • @umesh5028
    @umesh5028 День тому +16

    First anchor thappu

  • @roopkumar8432
    @roopkumar8432 День тому +4

    Karthi down to earth man hats off sir.

  • @jhansipunem6198
    @jhansipunem6198 19 годин тому +4

    యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం జోకు అందుకు కార్తీక్ సమాధానం ఇచ్చారు అంతె ఓ దానికి పెద్దగ శసాగతీయడం అవసరం లేదు ఒక మంచి మనిషి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

  • @PrabhakarReddy-g5e
    @PrabhakarReddy-g5e День тому +17

    కార్తీక్ కామెంట్ చేసిన దానిలో తప్ప ఏముంది

  • @srikanthd1962
    @srikanthd1962 20 годин тому +3

    Anchor అడగడం తప్పు. హీరో నవ్వడం తప్పు. ఆ ప్రస్తావన రాకుండా వుండాల్సింది.బాధ్యత గా వుండాలి కదా.

  • @sirib1285
    @sirib1285 День тому +7

    Anchor mistake 100%.Vekiliga navuthu question and answers istundi

  • @sureshcurra4597
    @sureshcurra4597 День тому +5

    కార్తీ అంటే మాకు అభిమానం
    కానీ అయన హిందూ వాళ్లకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది
    హిందువులకి జగన్ అన్యాయం చేశాడు కార్తీ దీని మీద రెస్పాండ్ అయితే బాగుండేది
    తపించుకొనే ధోరణి వద్దు
    ఒక శివాజీ మహారాజ్
    ఒక పవన్కళ్యాణ్ లాగా
    విషయం కోసం మనస్ఫూర్తిగా మాట్లాడితే బాగుండేది

    • @vamsi2070k
      @vamsi2070k День тому

      Lol laddu lo antha ayithey kanisam enquiry cheyaru kani e matalu martam cheputhadu pk gadu , 2 months emi pikadu anta ? Epudu vidu diksha chesthey already thina ppl ki solve ayipothundi ah

  • @SYesVlogs
    @SYesVlogs День тому +5

    Laddulo panchayathi antey idhenemo

  • @BrowseOnIncognito
    @BrowseOnIncognito День тому +4

    It's not karthi mistake adi anchor gari mistake

  • @abhiram1247
    @abhiram1247 День тому +2

    Dear TV9,
    Please give me update ..
    Where is jani master🎉😂

  • @Chaser-y6y
    @Chaser-y6y 20 годин тому +1

    యాంకర్ కి బుద్ధి ఉండాలి. కార్తీ సింపుల్గా లడ్డు కావాలి అంతే సరిపోతుంది. ఎందుకు సెన్సిటివ్ టాపిక్ అని చెప్పాలి?

  • @SubbuPokanati
    @SubbuPokanati 20 годин тому +1

    పవన్ కళ్యాణ్ గారు కార్తీ గారు ఇద్దరు మంచి మనుషులే

  • @venkyvara959
    @venkyvara959 20 годин тому +1

    మనం ఒంకరగా ఆలోచిస్తే అన్ని అలాగే కనిపిస్తాయి పాపం ఎక్కడ లడ్డు గురించి మాట్లాడితే లేనిపోని గొడవ వస్తుందని బయపడ్డాడో అదే జరిగింది జగన్ గవర్నమెంట్ లో అయినా ప్రజలు కొంచెమైనా మస్ఫూర్తిగా నవ్వుకున్నారు కూటమి ఆ సంతోషం కుడా లేకుండా చేస్తుంది 🙏🙏🙏🙏

  • @KNR-1988
    @KNR-1988 День тому +8

    పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇంకా బాగానే అందుతున్నట్టుంది ఇంకా బాబు గారిని తన భుజాల మీద మోస్తున్నాడు

    • @Surya.k3265
      @Surya.k3265 День тому +1

      Erri puga

    • @rameshetukuri8728
      @rameshetukuri8728 День тому

      వాడు పావుల వాడు చేసే అతి ముప్పవుల

  • @prasad4506
    @prasad4506 23 години тому +1

    యాంకర్ తప్పు అనవసరం గా కార్తి గారిని ఇరికించి 0ది

  • @VC-pd6vy
    @VC-pd6vy 20 годин тому

    Karthi shock ayye vuntadu.... Matter lekapoyena matter create ayendhi ani... 😂😂😂

  • @99praRR
    @99praRR День тому +2

    Take action sir those people' s

  • @sureshcurra4597
    @sureshcurra4597 День тому +1

    👌

  • @medipallyramadevi8522
    @medipallyramadevi8522 23 години тому +2

    anchor wrong

  • @bhishmaputra
    @bhishmaputra 22 години тому +1

    Jai pawan

  • @RajaSekhar-yz1kc
    @RajaSekhar-yz1kc День тому +8

    Prathi vakkaru Hindhu dharmam midha jaruguthunna Dhadini kandinchali

  • @HariRam-xz1mq
    @HariRam-xz1mq День тому +2

    anchor over action

  • @krishnareddy5401
    @krishnareddy5401 11 годин тому

    చేయని తప్పుకు ఆడు క్షమాపణ చెప్పడమేంటి,ఈడు క్షమించడమేంటో, ఇలాంటి మానసిక రోగులకు మీడియా ఎలివేషన్స్ ఏంటో,

  • @Redd841
    @Redd841 22 години тому +1

    Jai jenasena

  • @Uma-qr2wp
    @Uma-qr2wp 4 години тому

    సూపర్ పవన్ కళ్యాణ్

  • @rjdaya009
    @rjdaya009 6 годин тому

    Hero Karthi said nothing wrong in this

  • @vamsi2070k
    @vamsi2070k День тому

    Comment ke serious avutharu , action martam undadu pk ah😂

  • @veenagpati
    @veenagpati 7 годин тому

    Joke Lu veyyadam vacchi kaani condemn cheyyadam cheta kada ee heroes ki. Serious matter mida joke veyyadam tappe kada. Condemn cheyyadaniki dhairyam lekapote musukovali kani joke cheyyadam correct kaadu.

  • @PRAVEENKUMAR-wz7wr
    @PRAVEENKUMAR-wz7wr 23 години тому +1

    Anchor Budhi లేదూ

  • @sindhujasindhu-t7b
    @sindhujasindhu-t7b 20 годин тому

    Nothing wrong karthi sir uttered, y is he apologising???

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 22 години тому

    Karthi thappu ledu 🎉🎉🎉 pavan ku mind ledu varadabadithulanu jaruguthunna godavalagurinchi maatlaadu

  • @ReddyYgreddy
    @ReddyYgreddy 21 годину тому

    E dhi anti ra meku ladu kavala nayana

  • @nbpsuper5390
    @nbpsuper5390 День тому +1

    😂😂😂😂

  • @dawoodsana144
    @dawoodsana144 День тому +1

    Jai pspk

  • @RajaSekhar-yz1kc
    @RajaSekhar-yz1kc День тому +4

    Pavan Kalyan gari ki saport ga vundali

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 День тому +2

    నువ్వు పావలా గాడికి sorry చెప్పడం ఏమిటి...?

  • @shubhamgupta-ur3hf
    @shubhamgupta-ur3hf День тому

    Anchor and hero both fault its all about gesture and things you should say without laughing

  • @ashokvideos27
    @ashokvideos27 19 годин тому

    Ma avesam star over acting meru sorry cheypadam yenti meru yem thapu cheyaley