టీటీడీ వారి ప్రకారం టెస్టు కి పంపింది ట్యాంకర్ లో వున్న నెయ్యి ని. "లడ్డు" ని కాదు. (ఇది రొటీన్ ప్రాసెస్). నెయ్యి టెస్టులో ఫెయిల్ అయింది దాన్ని వెనక్కు పంపారు. భక్తులు ఈ విషయం గమనించ ప్రార్థన.
యు అర్ వెల్కమ్ మిత్రమా. గత టీడీపీ, వైసీపీ హయాంలో కూడా టెస్ట్ లో పాసు కాని నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. నెయ్యిలో డాల్డా వనస్పతి (వెజిటేరియన్) లాంటివి కల్తీ చేసే అవకాశం ఉండొచ్చు కానీ అది టెస్టులో బయట పడుతుంది. ఎనిమల్ ఫాట్ వేడి చేసినపుడు కుళ్ళు వాసన వస్తుంది. కాబట్టి ఎనిమల్ ఫాట్ కలిపే అవకాశం లేదు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ.
తిరుపతి లడ్డు విషయంగా ముస్లిం సోదరుడైన చూసి బుద్ధి తెచ్చుకోండి మంచిగా మాట్లాడు అన్ని ఎవలు కులం వాళ్ళు దేవుడు కరెక్టు మాట్లాడారు నిజంగా ప్రసాదం విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి అన్నారు
@@strikerpepsi2941 then what is the need to make an issue out of it. instead of investigating and catching the culprit govt is making an issue out of it. this is called agenda. what you seen in this video will unite people and make everyone to think sensibly. i hope people will not fall in these political parties religious agendas
I am a proud indian muslim and i feel so sad when i come to know about this issue. I hope and wish hindus patience in these times and push for justice to take place.
@@deepakvarmap2671 జగన్ పెట్టిన కంపెనీల మీద జగన్ చేసిన హవాలా మీద జగన్ చంపించిన తన చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు ఎలా నిర్వీరం అవుతున్నదో అలానే ఐదు సంవత్సరాలు సాగ తీస్తారు సిపిఐ ఎంక్వయిరీ తో అందులోనూ మోడీ గారికి రాసిన ఉత్తరంలో బిజెపి కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన వారిని టీటీడీ బోర్డు లో పెట్టాను అని సింపతీ ప్లే చేశాడు జగన్ హయంలో దర్శనాలకు వెళ్లిన భక్తులు లడ్డు తిన్న భక్తులు మూడు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డు కల్తీ జరిగింది అని సాక్షదారాలతో నిరూపించారు ఇప్పుడు చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకోవాలి ఎన్ని సంవత్సరాలుగా కల్తీ నెయ్యి వాడారు అని తేల్చాలి ప్రభుత్వం ఒక్క రూపాయి తిరుమల తిరుపతి దేవస్థానం కి పెట్టదు అలాంటి దాంట్లో రివర్స్ టెండర్రింగ్ పెట్టడం ఎందుకు భక్తులను భక్తులకు ఇచ్చే ప్రసాదంని నాణ్యత లేకుండా కల్తీ నెయ్యితో చెయ్యాలి అన్న దురుద్దేశమే జరిగింది
ముస్లింస్ అనంగానే చెడ్డగా చూడటం చాలా మందికి అలవాటైపోయింది అన్న, వాళ్లు మనతోటి తిరిగి పెరిగిన వాళ్లే 90 శాతం ముస్లిమ్స్ ఈ దేశం కోసం తోటి వాళ్ల కోసం ఆలోచించేవారు ఉన్నారు, వాళ్లందరికీ ఒక పద్ధతి యూనిటీ ఉంది, కాబట్టే అటువంటి వాళ్ళని విలువేయాలి తీవ్రమైన శిక్షించాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మన ఖర్మ కొద్ది మనకే యూనిటీ లేదు, కాకపోతే మా వాళ్ళు దొంగతనాలు రౌడీయిజం ఇవి ఉంటాయి హత్యలు దోపిడీలు ఇవన్నీ కూడా ఉంటాయి మన హిందువులలో కూడా కానీ, వాళ్లు కూడా అలానే జీవిస్తారు నాకు తెలిసి 90 శాతం మంది మంచివాళ్లే ఉన్నారు వాళ్ళల్లో కాకపోతే మత ప్రమాదం అనేది వాళ్లలో చేసే ఐదు శాతం మంది వల్ల అందర్నీ ద్వేషించడం అలవాటు పడ్డారు మనవాళ్లు, వాళ్లని ఇదే విషయం మీద ఇంటర్వ్యూ చేస్తూ ఈ పని మీ మతస్తులు చేస్తే ఏమి చేస్తారు అని అడగండి వాళ్లు తీవ్రంగా శిక్షించాలి అని అంటారు, మతం కన్నా మానవత్వం మిన్న అనుకుంటే ఈ దేశ ముందుకి వెళ్తుంది అన్న, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు బిజెపి మతోన్మాదైతే ఈ దేశంలో ఈపాటి కల ముస్లిమ్స్ మీద విద్వేషణ ఉండేది కదా కానీ ఎవరికి లేదు కదా కొంతమంది వాళ్ళ ప్రలోభాల కోసం రాజకీయాల కోసం చేసేటువంటివి మత రాజకీయాలు విద్వేషణలు, దానివల్లలో పడకుండా అందరూ సఖ్యతగా ఉన్న రోజున ఈ దేశం మనందరం కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటాం జయహో భారత్ భారత్ మాతాకీ జై
అందరు చాలా బాగా రియాక్ట్ అయ్యారు, రిలీజియన్ పక్కన పెట్టి అందరు ఐక్యత చూపించిన, ముస్లిం సోదరి, సోదరులకు శతకోటి నమస్కారాలు, 💯 రియల్ ఇండియన్స్, జై హింద్ జై భరత్, జై భీమ్ 🙏🙏 తప్పకుండ దోషులను శిక్షించాలి....
గత టీడీపీ, వైసీపీ హయాంలో కూడా టెస్ట్ లో పాసు కాని నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. నెయ్యిలో డాల్డా వనస్పతి (వెజిటేరియన్) లాంటివి కల్తీ చేసే అవకాశం ఉండొచ్చు కానీ అది టెస్టులో బయట పడుతుంది. ఎనిమల్ ఫాట్ వేడి చేసినపుడు కుళ్ళు వాసన వస్తుంది. కాబట్టి ఎనిమల్ ఫాట్ కలిపే అవకాశం లేదు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ. No worries.
Namaste andi. These people are the real Indians. Pure at heart. Each and every citizen of this country should respect every religion. Whatever has happened in Tirumala has hurt everyone in this country who have a heart of purity irrespective of religion. Thanks a lot dear brothers and sisters.
నేను కూడా ముస్లిం నేనా ఫ్రెండ్స్ తొ కలిసి తిరుపతి కి వెళ్ళి ఒక వారం ఉన్నాం రోజు ఒక లడ్డు తినేటోన్ని కాని ఇలా జరగడం తప్పే కాని దీన్ని చాలా రాజకీయం చేస్తున్నారు
తిరుపతి లడ్డు మాకు తెలిసిన తెలుగు ఫ్రెండ్స్ మరచిపోకుండా మాకు ఇస్తారు మేము కూడ చాల ఇష్టం గా తింటాము ఇది తెలిసిన తర్వాత చాల బాధ గాఉంది ఈ పని ఎవరూ చేసారొ వారికి అ భగవంతుడు ఏ శిక్ష వేస్తాడు చుడాలి 🙏🤲🤲🙏
This view from Muslims...is good I'm shocked about Muslima brothers..... Only in Andhra Pradesh, but in old city 80% muslims people are bad I salute friends....
Really intha dhairyam ga media mundhu ki vachi matladuthunna veelandariki really so thankful....ae religion lo thappu jarigina thappu thappe.....u r all true indians.....first of all channel and the reporter ki ilanti oka idea ravadam chala great and appreciable
హిందూ ముస్లీమ్ బాయ్ బాయ్ అనేది ఇందుకే ఈ వీడియో లో మాకు సపోర్ట్ గా మాట్లాడిన ప్రతి ముస్లిం సోదర్లకు మరియు ముస్లీమ్ సోదరిమనులకు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏 ilove india ❤️❤️❤️❤️❤️
Ayan physique super , he is the real hero ...keep it up brother , fitness is important in life as it makes the person more disciplined and a good citizen
Thirupathi Thirumala Temple is a pride of India, and has a i ternational fame. I am a Christian Lady, has great regards for the Temple. This is so sad. What to do ? Has happened and the solution is to clear the problem in a proper way and take care this type of scandal would never happen again
I have eaten those delicious Laddus given by my friends, and ever thankfull for the taste. Again I wish they may come out with that unique devine taste in its original form
Ma father valla frnd tirupati vellina pratisari makosam laddu thisukostharu....ma family members andharu thintam.....kani e issue ni kavali ani rajakeeyam chesthu mathaparamaiena godavalu srustisthunnaru anipisthundhi.... Devudu vishyam lo naku thelisi evaru thappu cheppayaru.... ndhuku ante manushulaki kevalam devudu antene bayam vundhi.... kabatti devudu vishyam lo a thappu cheyyaledu ani nenu anukuntunna
ఈ సోదరులు, సోదరీమణులకు శతకోటి వందనములు, ధన్యవాదములు ❤
ఎందుకు వందనాలు..ఈ ఛానల్ పాక్టు టీడీపీ ఛానల్..వారితో ఈ మాటలు చెప్పిస్తుంది ఈ ఛానల్
Mari kristians chepte meeku correct e na@@gnm4558
@@gnm4558 telanagana valu babu valaanta....andhra kadu tdp anadaniki
ఈ సోదురులకు ధన్యవాదాలు..
వారికి చెప్పి గోవు మాంసం తినడం తప్పు ఆని చెప్పండి
ముస్లిం సోదర సోదరి మణులకు many many thanks. ఇండియా లో అన్ని కులాలు అన్ని మతాల మంచిగా అన్న దమ్ములు లాగా కలిసి మేలిసి ఉంటారు. That is ఇండియా...
Thank you hindu Muslim Bayi bayi❤❤❤❤❤
Muslims eppudu Bhai Bhai antaru Tarvata Mana Hindhulam Rice Drum lo Dhakovalse vastundhe
Camera lekunda adigethe vere answer istharu 😂😂😂
@@avgm249op5mere chepandi public opinion kuda deniki mari media
@@2424Krupavlogsoffical veli news chudu first ame jaruguthundho e kojja gale pakistan ki jay antunaru India lo vundi
మన ముస్లిం సోదరులు చాలా చక్కగా స్పందించారు. ఇటువంటి స్వచ్ఛ మైన వాళ్ళు దేశానికి అవసరం దేశం సమైక్యం గా ఉంటుంది
Mari gorry lu spandinchava😅
Super six divert
Thank you 🙏
Meku anukulamga matladuthe muslim mancholu lekunte desha bahishkarana kada me Hindus oka mata mida nilabadaru kada meru 😂
@@Bebi-jc5hpనిజం చెప్పాలి అంటే ఈ హిందూ ధర్మానికి గొఱ్ఱెలే నిజమైన శత్రువులు
వీళ్లు ముస్లిమ్స్. ఒరిజినల్ నిజమైన భారతీయులు. వాళ్లు కూడా చాలా బాధపడుతున్నారు అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి. జైశ్రీరామ్
But what's the need of their validation.
The issue is within our religion. Who are idiots making money and fun by own religion
Actually , there is no need to make this video .
Why this youtuber making a video on muslim feelings ?
What is his agenda ?
Actually , there is no need to make this video .
Why this youtuber making a video on muslim feelings ?
What is his agenda ?
@@amruthaenterprises4919Actually , there is no need to make this video .
Why this youtuber making a video on muslim feelings ?
What is his agenda ?
enduku undadu valla ammai bibi nanchari ni pelli cheskunnadu ani vallu kuda thala nelalu esthu bhagavanthudiga sweekaristhunnaru. untundi bada mari..
తప్పు చేసే ఎవరైనా ఈ దేశం నుండి తరిమి కొట్టాలి సూపర్ గా చెప్పారు బాయ్
నేనూ ముస్లిం ని తిరుమల లడ్డు నాకు చాలా ఇష్టం గా తింటాను నా తెలుగు ఫ్రెండ్ ఫ్యామిలీ తిరుమల పొతే నాకు లడ్డు తెచ్చే ఇస్తారు
టీటీడీ వారి ప్రకారం టెస్టు కి పంపింది ట్యాంకర్ లో వున్న నెయ్యి ని. "లడ్డు" ని కాదు. (ఇది రొటీన్ ప్రాసెస్). నెయ్యి టెస్టులో ఫెయిల్ అయింది దాన్ని వెనక్కు పంపారు. భక్తులు ఈ విషయం గమనించ ప్రార్థన.
Thank you. Most of the muslims of our country respecting and supporting Hindus. Some politicians are dividing us for their selfish reasons.
యు అర్ వెల్కమ్ మిత్రమా. గత టీడీపీ, వైసీపీ హయాంలో కూడా టెస్ట్ లో పాసు కాని నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. నెయ్యిలో డాల్డా వనస్పతి (వెజిటేరియన్) లాంటివి కల్తీ చేసే అవకాశం ఉండొచ్చు కానీ అది టెస్టులో బయట పడుతుంది. ఎనిమల్ ఫాట్ వేడి చేసినపుడు కుళ్ళు వాసన వస్తుంది. కాబట్టి ఎనిమల్ ఫాట్ కలిపే అవకాశం లేదు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ.
@@ChandraSekhar-er4jiYour corect bro 100/👍👍👍👍👍చాప నూనె అంటే వాసనా ఎక్కువ వస్తుంది కదా
@@shaiknazeem4198🐖🐷 fat kalsindi halal or haram
మీరు ముస్లింస్ అయినా మా వైపు మాట్లాడినందుకు ధన్యవాదములు
Matladindi mee tarapu ma tarapu kadandi Sri Venkateshwara Swamy tarapu,,Govinduni prasDam bhakti sraddhalato tintaru march 6 th kutumba sametamga swamy nee darsinchukunnamu,kshanakalamaina jeevitam sardhKa maini sister
Meerey yappudu tappuga anukuntu untaru muslims ni. Okey vidham ga undali yedhaina jarigithey muslims ni anadam prathi okkariki alavaatu aipoindhi
Tappu ni memu tappu aney antam.
Yedhaina rape murder jarigina first meeru expect chesey name muslims arey bhai chesina manishini doshinchu muslims ni kaadhu
తిరుపతి లడ్డు విషయంగా ముస్లిం సోదరుడైన చూసి బుద్ధి తెచ్చుకోండి మంచిగా మాట్లాడు అన్ని ఎవలు కులం వాళ్ళు దేవుడు కరెక్టు మాట్లాడారు నిజంగా ప్రసాదం విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి అన్నారు
Actually , there is no need to make this video .
Why this youtuber making a video on muslim feelings ?
What is his agenda ?
@@strikerpepsi2941 then what is the need to make an issue out of it. instead of investigating and catching the culprit govt is making an issue out of it. this is called agenda. what you seen in this video will unite people and make everyone to think sensibly. i hope people will not fall in these political parties religious agendas
I am a proud indian muslim and i feel so sad when i come to know about this issue. I hope and wish hindus patience in these times and push for justice to take place.
వీళ్ళు నిజమైన భారతీయ ముస్లిమ్....ధన్యవాదాలు...
Actually , there is no need to make this video .
Why this youtuber making a video on muslim feelings ?
What is his agenda ?
సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలి అనుకున్నవారు లైక్ చెయ్యండి
CBI enquiry late avthadi
@@deepakvarmap2671 జగన్ పెట్టిన కంపెనీల మీద జగన్ చేసిన హవాలా మీద జగన్ చంపించిన తన చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు ఎలా నిర్వీరం అవుతున్నదో అలానే ఐదు సంవత్సరాలు సాగ తీస్తారు సిపిఐ ఎంక్వయిరీ తో అందులోనూ మోడీ గారికి రాసిన ఉత్తరంలో బిజెపి కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన వారిని టీటీడీ బోర్డు లో పెట్టాను అని సింపతీ ప్లే చేశాడు
జగన్ హయంలో దర్శనాలకు వెళ్లిన భక్తులు లడ్డు తిన్న భక్తులు మూడు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డు కల్తీ జరిగింది అని సాక్షదారాలతో నిరూపించారు ఇప్పుడు చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకోవాలి ఎన్ని సంవత్సరాలుగా కల్తీ నెయ్యి వాడారు అని తేల్చాలి
ప్రభుత్వం ఒక్క రూపాయి తిరుమల తిరుపతి దేవస్థానం కి పెట్టదు అలాంటి దాంట్లో రివర్స్ టెండర్రింగ్ పెట్టడం ఎందుకు భక్తులను భక్తులకు ఇచ్చే ప్రసాదంని నాణ్యత లేకుండా కల్తీ నెయ్యితో చెయ్యాలి అన్న దురుద్దేశమే జరిగింది
Yes late avutundi laag chestaru
Enni cases years nundi jarugitunnai
@@LuckyAswin yes IG tho kudina sit team correct
Centrepol ki inform cheyyali😂😂
పవిత్రమైన ఆచారాములో ఉన్న హిందూ లో ఉన్న టెంపుల్స్ లో తిరుమల దేవుడు కలియుగ dyvam
ఇప్పటి వరకు కోట్ల జనాలకు చదువు వైద్యం ఇస్తున్న దేవుడు
Laddu is a sacred prasadam to all religions. Around the world🌎
Actually , there is no need to make this video .
Why this youtuber making a video on muslim feelings ?
What is his agenda ?
ముస్లింస్ అనంగానే చెడ్డగా చూడటం చాలా మందికి అలవాటైపోయింది అన్న, వాళ్లు మనతోటి తిరిగి పెరిగిన వాళ్లే 90 శాతం ముస్లిమ్స్
ఈ దేశం కోసం తోటి వాళ్ల కోసం ఆలోచించేవారు ఉన్నారు, వాళ్లందరికీ ఒక పద్ధతి యూనిటీ ఉంది, కాబట్టే అటువంటి వాళ్ళని విలువేయాలి తీవ్రమైన శిక్షించాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు,
మన ఖర్మ కొద్ది మనకే యూనిటీ లేదు,
కాకపోతే మా వాళ్ళు దొంగతనాలు రౌడీయిజం ఇవి ఉంటాయి హత్యలు దోపిడీలు ఇవన్నీ కూడా ఉంటాయి మన హిందువులలో కూడా కానీ,
వాళ్లు కూడా అలానే జీవిస్తారు నాకు తెలిసి 90 శాతం మంది మంచివాళ్లే ఉన్నారు వాళ్ళల్లో
కాకపోతే మత ప్రమాదం అనేది వాళ్లలో చేసే ఐదు శాతం మంది వల్ల అందర్నీ ద్వేషించడం అలవాటు పడ్డారు మనవాళ్లు,
వాళ్లని ఇదే విషయం మీద ఇంటర్వ్యూ చేస్తూ ఈ పని మీ మతస్తులు చేస్తే ఏమి చేస్తారు అని అడగండి వాళ్లు తీవ్రంగా శిక్షించాలి అని అంటారు,
మతం కన్నా మానవత్వం మిన్న అనుకుంటే ఈ దేశ ముందుకి వెళ్తుంది అన్న,
కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు బిజెపి మతోన్మాదైతే ఈ దేశంలో ఈపాటి కల ముస్లిమ్స్ మీద విద్వేషణ ఉండేది కదా కానీ ఎవరికి లేదు కదా
కొంతమంది వాళ్ళ ప్రలోభాల కోసం రాజకీయాల కోసం చేసేటువంటివి మత రాజకీయాలు విద్వేషణలు, దానివల్లలో పడకుండా అందరూ సఖ్యతగా ఉన్న రోజున ఈ దేశం మనందరం కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటాం జయహో భారత్
భారత్ మాతాకీ జై
ముస్లిం సోదరులకు ధన్యవాదాలు.... నిజం మాట్లాడినందుకు.....❤🎉
హిందూ ముస్లిం భాయ్..భాయ్ , మతం కాదు మనుషులు ముఖ్యం.
Hindu Hindu gane undaniyu ,brother just respect their religion,enni days Bhai bhai ani problem cheskunam
ఆవును తినేవాడు neku "Bhai" ela అయ్యేడు ra.
@@Ramesh_321 Andhi avuni thinevadu antuanavvu ante hindus tintalera beef meru exporting chesukovachu kada muslims lo 30 percentage thinaru beef telusuko nijalu
ఆవుకి A రకంగా హాని chesina vadu maku "bhya" Kadhu, "vadu hindu vathe ante" "muslim athe ante",
గతంలో కాశ్మీర్ లో అలాగే మొన్న బంగ్లాదేశ్ లో కూడా చూసాం కదా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంట 😂😂
క్రిస్టియన్ లు మాత్రం లడ్డు తినరు ముస్లిం లు తింటారు
Tinam
@@durgap4867avnu meru halaal meat tintaru, prasadam tinaru... Dimak lenolle Christianity Loki veltaru...😂😂😂😂
Ledu kontamandi chala santhosham ga prasadam tisukuntaru kontamandi Christians temple ki kuda veltaru
Convert ainavallu tinaru,swachamaina vallu tintaru
@@quamruddinshaik1196 ade Naku perfect ga teliyadu but maku telisina aunty vallu Christians unnaru vallu prasadam iste happy ga tisukuntaru,
ఈ ముస్లిం సోదరి, సోదరులకు నా ధన్యవదములు. జై హింద్
Jai hind jai bharat
అందరు చాలా బాగా రియాక్ట్ అయ్యారు, రిలీజియన్ పక్కన పెట్టి అందరు ఐక్యత చూపించిన, ముస్లిం సోదరి, సోదరులకు శతకోటి నమస్కారాలు, 💯 రియల్ ఇండియన్స్, జై హింద్ జై భరత్, జై భీమ్ 🙏🙏 తప్పకుండ దోషులను శిక్షించాలి....
మీరు నికార్సయిన ముస్లింలు భారత పౌరులు మీరు ఇతరుల మతాన్ని గౌరవిస్తున్నారు మేము కూడా మీ మతాన్ని అంతే గౌరవిస్తాం.జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్
I love Muslims brothers🙏
Absolutely right bro 💯
Very very Thanks bayyaa Hindu,Muslim bai bai ane visayam maro saari mee dhyara nirupincharu meeku hat's of brother 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👍👍👍👍
❤❤❤❤❤ thank you 🙏
ధన్య వాములు.
నా ఓపెన్ ఐతే అందరిది ఆస్తులు మొత్తం తిరుమల దేవస్థానానికి రాపించుకోవాలి రెండు ఎకరాలు భూమి కాలనీలు ఇళ్లు ఇచ్చి వాడిని బతకమని చెప్పాలి
వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వారి ఇంటి అల్లుడు ఐతే వారు మాత్రం ఎలా ఒప్పుకుంటారు.. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🕉️🕉️🕉️🙏🚩🚩🚩
Bova kosam Muslim brothers fighting cheyyali
Akshara satyam Laxmi nancharamma ga puttindi
Alludu kadhu bammardhi lucchana koddka
ముస్లింలు లో ఇలాంటి నిజాయితీ పరులు కూడా ఉంటారు అని తెలిసింది 🙏🙏🙏 మీ అందరికీ నమస్కారం
Muslim gurinchi bjp chedu pracharam chesthundhi bro
కులం ఏదయినా అందరిలో మహానుభావులు వున్నారు
చాలామంది ముస్లిం సోదరులు మేము లడ్డు ఇస్తే చాలా ఇష్టం గా గౌరవంగా తింటారు
నా చిన్న తనం లొ ముస్లిం లు స్వామి మా bavagaru అంటారు బిబి నాంచారమ్మా వాళ్ళ
Orey Swami first aa bjp nunchi bayata padu thelustudi
Thanku sir , brothers. Hindhu , Muslim bai, bai ❤ love you too all
These are real Muslim ppl. Love All ..do good to All! 🙏🏻
ఈ దేవుడు విషయంలో ఎవరైతే తప్పుగా మాట్లాడుతారు వాళ్లని ఆ దేవుడే చూసుకుంటాడు
I'm Indian muslim girl... Nanu friends tho okasari vellanu...1kadhu nanu 3extra thecchukunnanu... Chala baguntundhi.... Okavela kalthi jarigithe bayataku theeyaki....press mundhu pettali .. siksha anedhi bhayapadela vundaali... ✍️✍️✍️✍️✍️
గత టీడీపీ, వైసీపీ హయాంలో కూడా టెస్ట్ లో పాసు కాని నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపిన ఉదాహరణలు చాలా వున్నాయి. నెయ్యిలో డాల్డా వనస్పతి (వెజిటేరియన్) లాంటివి కల్తీ చేసే అవకాశం ఉండొచ్చు కానీ అది టెస్టులో బయట పడుతుంది. ఎనిమల్ ఫాట్ వేడి చేసినపుడు కుళ్ళు వాసన వస్తుంది. కాబట్టి ఎనిమల్ ఫాట్ కలిపే అవకాశం లేదు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ. No worries.
ధన్యవాదములు సోదరి 🙏🙏🙏
Animal fat ante direct fat thesi veyaru 😂😂😂😂😂daniki process vere untadi...adi telusukokunda vedi cheste kullu vasana antunavu...first google chey...
Kalti neyyi reject chesamu vadaledu ani syamalarao cheppadu. Report Palmitic Acid vundani cheppindi. Idi jantuvula kovvulone kaadu palm oil lo kuda vuntundi. mari alanti neyyi pampina vadipai kesu enduku pettaledu? Kesu prastutam supreme court lo vundi. Subramanya swami involve ayyadu.
Thank you so much brothers Hindu.musilm bai bai Ane visayam Maro saari mee dhyara nirupincharu meeku hat's of brother 🙏🙏🙏🙏
Great words - we are Indians first. If everyone believes and follows that there will be no country better than India
Namaste andi. These people are the real Indians. Pure at heart. Each and every citizen of this country should respect every religion. Whatever has happened in Tirumala has hurt everyone in this country who have a heart of purity irrespective of religion. Thanks a lot dear brothers and sisters.
భిన్నత్వంలో ఏకత్వం నా దేశం
Super Muslim brothers and sisters Ur👌🙏 my God blss u all ❤️❤️❤️❤️❤️
చిన్న పిల్లలకి ఊన్న, జ్ఞానం, వి వీళ్ళకి లేదు ఎంతో మంచిగా చెప్పారు
We are all Indians brother..your responses are awesome..thank you very much for your support to us(Hindus).. bhayyaa.🙏🙏
వాళ్ళు కి ఉరి తీయాలి
This is our indian Muslim ☪️
Proud to an Indian muslim
నేను కూడా ముస్లిం నేనా ఫ్రెండ్స్ తొ కలిసి తిరుపతి కి వెళ్ళి ఒక వారం ఉన్నాం రోజు ఒక లడ్డు తినేటోన్ని కాని ఇలా జరగడం తప్పే కాని దీన్ని చాలా రాజకీయం చేస్తున్నారు
Tappu antunnav kada bro... Malli rajakeyam antav enti...
Bro nenu muslim ne oksari alochinchu pig fat kalipari aa prasadam muslims kooda tini vuntaru entha pedda papaam chesaroo pig &beef fat kalipi😢
@@sohel9896 చాలా పెద్ద తప్పే కాని రాజకీయం చేస్తున్నారు శిక్ష వేయట్లేదే
@@babjanpatan6926 haa adi nijame
తిరుపతి లడ్డు మాకు తెలిసిన తెలుగు ఫ్రెండ్స్ మరచిపోకుండా మాకు ఇస్తారు మేము కూడ చాల ఇష్టం గా తింటాము ఇది తెలిసిన తర్వాత చాల బాధ గాఉంది ఈ పని ఎవరూ చేసారొ వారికి అ భగవంతుడు ఏ శిక్ష వేస్తాడు చుడాలి 🙏🤲🤲🙏
పాస్ పోర్టు రావడమే ఆలశ్యం..వాడే వెళ్ళిపోవడానికి రెడీగున్నాడు..
Nijam brother
Where??
@@Vaaraahi5 Landon, he brought one Island, he kept there nearly 10 lakh crore rupees for enjoyment in future, that is all AP's money
😂😂😂😂😂😂
😂😂
Ee muslim sodari sodarulaku Koti koti pranamalu🙏🏿🙏🏿🙏🏿.
Yes i am muslim is very bad situation tripthi laddu 😭 take serious action 😢😭
Muslim bai super saport thankyou.
Great. Worship Your own, respect all!
This view from Muslims...is good
I'm shocked about Muslima brothers.....
Only in Andhra Pradesh, but in old city 80% muslims people are bad
I salute friends....
Hi Brother these are my True Indian Friends, veellu Hyderabad city valla, Tirupati City Valla.
Namo Venkatesheya.
Om Namo Narayanaya🙏
Dear muslim brother's and sister's thank you so much for your support.💐🙏🇮🇳🙏💐
Thank you very much my brother's and sister's love you so much
Salute to indian brotgers and sisters
God bless all of you brothers I request Owaisi must see this video and encourage people like you thanks to nice video
Superb brothers
Sentiment is sentiment to every religion
మన ముస్లిం లకు హిందువులు లకు లేదు బ్రో సెంటిమెంట్ ఆ రాజకీయ నాయకులకు మాత్రమే సెంటిమెంట్ కావాలి వాళ్ళు మారరు అంతే
ముస్లింలు బాగా చెప్పారు..hats up
Thankyoubrothers
Really intha dhairyam ga media mundhu ki vachi matladuthunna veelandariki really so thankful....ae religion lo thappu jarigina thappu thappe.....u r all true indians.....first of all channel and the reporter ki ilanti oka idea ravadam chala great and appreciable
Thank you anna ,,,My dear muslim brothers, I love you all
హిందూ ముస్లీమ్ బాయ్ బాయ్ అనేది ఇందుకే ఈ వీడియో లో మాకు సపోర్ట్ గా మాట్లాడిన ప్రతి
ముస్లిం సోదర్లకు మరియు ముస్లీమ్ సోదరిమనులకు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏 ilove india ❤️❤️❤️❤️❤️
Muslim brothers ,sisters great ful, to you,
Ayan physique super , he is the real hero ...keep it up brother , fitness is important in life as it makes the person more disciplined and a good citizen
Thank you for respecting others religious 🙏🙏❤
thanks you brother, meekunna teleivi ma hindus ki kuda ledhu
ముస్లిం సోదరులు
మీ పాదాలకు నమస్కారం
మీ యొక్క విలువైన హిందూ అభిప్రాయం
తెలియజేశారు
హిందూ మతం మాత్రం మత్తులో ఉంది
ఈ ముస్లిం సోదర, సోదరీ మణులు కు ,🙏🙏🙏
ముస్లిమ్స్ ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు❤❤❤
Thirupathi Thirumala Temple is a pride of India, and has a i ternational fame. I am a Christian Lady, has great regards for the Temple. This is so sad. What to do ? Has happened and the solution is to clear the problem in a proper way and take care this type of scandal would never happen again
హిందూ ముస్లిం సోదరులు అని మనం అంటున్నాం కానీ ముస్లింలు హిందూ సోదరులని ఎవరు అనలేదు నేను వినలేదు
హిందూ సోదరులు.. చాలా
నువ్వు వినలేదు అంటే అది నీ తప్పు.. మేం విన్నాం అలాగే కలిసి ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉంటునమ్ ..
Super my dear sir public tropics is very excellent analysis
Super bro, chala clarity unaru
You true muslims ,raised by true Muslim parents ❤❤!!
Great reactions of my mulim brothers and sisters..thanks a ton
నేను హైదరాబాద్ ముస్లిం కమ్యూనిటీ కాలేజీ లో చదివాం అక్కడ అందరూ తిరుమల లడ్డు తిన్నారు చాలా ఇష్టం గా❤
Good job anna meru Ela andhari opinion thisukuntunaru
Thanks brothers
such a pure souls
ముస్లిం తమ్ముళ్లు మంచిగ చెప్పారు. కానీ లొకేషన్ ఎక్కడ. వీళ్ళకి తెలుగు సరిగ్గా రావడం లేదు.
❤🎉🎉🎉
Bhavana chudandi,bhasha kadu,indians kada sodara
Old city ,Hyderabad
Yes 💯 percent right 👍 🙏✋👌👌👌 super ur real indian people's
పల్లెటూరులాల్లో హిందువులు ముస్లిమ్స్ వరుసలు పెట్టి పిలుచుకుంటూ కలసి మెలసి ఉంటారు
Ee vedio choosthunte chala happy ga anipinchindhi
ముస్లిం సోదరులు చాలా కరెక్ట్ గా మాట్లాడాలి 👍👍👍
Mashaallha manchi ga chepparu
Thank you
HUGE RESPECT TO. YOU ALL..... ME STATEMENTS CHUSI AYNA .... CHESINA NAKODUKULNI KINDA MEEDHA KALISI MINGINA TAPPU LEDHU .... PUNISHMENT KOSI KARAM PETTI ..... VALLANI ZOO LO ANIMALS KI FOOD. PETTALI
అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకుంటారు. ఈ రాజకీయ నాయకులు వారి మధ్య ఘర్షణలు రేపి పబ్బం గడుపుకుంటారు.
I have eaten those delicious Laddus given by my friends, and ever thankfull for the taste. Again I wish they may come out with that unique devine taste in its original form
WELL SAID BHAI OWR BEHAN 🎉🙏👌👍
Thanks for the support brothers
I go in appreciation of these people.
Muslims kanna mundu vaallu bharathiyulu. Jai shree Ram Radhe Radhe 🇮🇳
Govt take Series action 🙏🙏🙏
Very good brother,s
superb support brothers
Very good journalism
Ma father valla frnd tirupati vellina pratisari makosam laddu thisukostharu....ma family members andharu thintam.....kani e issue ni kavali ani rajakeeyam chesthu mathaparamaiena godavalu srustisthunnaru anipisthundhi....
Devudu vishyam lo naku thelisi evaru thappu cheppayaru.... ndhuku ante manushulaki kevalam devudu antene bayam vundhi.... kabatti devudu vishyam lo a thappu cheyyaledu ani nenu anukuntunna
Thats the Power of true*Hyderabadi Muslim "
Great voice my friends 🎉
మా అన్నదమ్ములు ముస్లిం సోదరుకకు ధన్యవాదాలు ❤❤
నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని.
In this video Sensibly spoken by our brothers and sisters!! Andhra muslims respect traditions and culture..