చిరంజీవి సార్ అంతా గొప్ప మంచి మనసు ఎవ్వరికి ఉండదేమో, మీ స్థాయి దిగోచ్చి కూడా ఇంత చిన్న చిన్న వాళ్ళని కూడా మీరూ సన్మానిస్తున్నారంటే మీ అంతా గొప్పవారు నాకు తెలిసి ఎవ్వరు ఉండరండీ, ఈ సినిమాని ఇండస్ట్రీ లో చాలామంది చూసుంటారు కాని వాళ్ళు ఎవ్వరు సినిమా బాగుంది అనికూడా చెప్పలేదు కాని మీరూ ఇంటికి పిలిపించుకోనిమరి వాళ్లందరిని సన్మానిస్తూ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే మీరూ నిజంగా దేవుడు సార్, ur the truly honorable legend సార్, మీ సంస్కారానికి మీ గొప్ప మనసుకి శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వేణు భయ్యా నీ జన్మ ధన్యం అయిపోయిందిపో ఇక నీకు ఏ అవార్డు అవసరం లేదు భయ్యా, అయినా మెగాస్టార్ నీ మించినా అవార్డు నాకు తెలిసి లేదనుకుంటా👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
వేణు లాంటి సాధారణ నటుడు ఇలాంటి మెచ్చుకోలు సినిమా తీసి అందరినీ అక్షర్యానికి గురి చేయడం అది కూడా మన మెగాస్టార్ చిరు అన్నయ్య చేత శభాష్ అనిపించకోవడం, సత్కరించుకోడం మామూలు విషయం కాదు. నేనైతే వేణు గారికి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని మర్యాదపూర్వకంగా పలకరించే ఒక మహోన్నత వ్యక్తి మెగాస్టార్ గారు...మీ మంచి మనస్సుకు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాను అన్నయ్య....... మీ అభిమానిగా పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను అన్నయ్య.,...
ఇది కదరా మెగాస్టార్ అంటే Down to earth person ఎప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి అందరూ బాగుండాలి అందులో మనముండ లనే కోరుకునే వ్యక్తి బలగం hit మూవీ
Great job Venu. Agadhamo Jalanidhi lona ani muthyamu unnatule….. you have the talent that you worked hard for that has given great results. Proud to see this success from another Teangana bidda and Telugu brother. Annayya Chiranjeevi gaaru kooda alage kashtapadi vacharu. You both are hard workers. Congratulations to Darshi and the rest of the unit.
కష్టం విలువ తెలిసినవాడు మాత్రమే ఎదుటివాడి కష్టాన్ని ప్రోత్సహించాలని ఆరాటపడుతుoటారు. That is
🌟🌟🌟 మెగాస్టార్ 🌟🌟🌟
Jai Mega Star chiranjeevi sir ❤️
అన్నయ్య మెచ్చాడు అంటే చూడాలి సినిమా
Correct chudali annayya istapadithe
Memu anthe...avadi cinima ayhina baguntene chustham
Correct bro
Yes bro...
A movie bro?
చిరంజీవి సార్ అంతా గొప్ప మంచి మనసు ఎవ్వరికి ఉండదేమో, మీ స్థాయి దిగోచ్చి కూడా ఇంత చిన్న చిన్న వాళ్ళని కూడా మీరూ సన్మానిస్తున్నారంటే మీ అంతా గొప్పవారు నాకు తెలిసి ఎవ్వరు ఉండరండీ, ఈ సినిమాని ఇండస్ట్రీ లో చాలామంది చూసుంటారు కాని వాళ్ళు ఎవ్వరు సినిమా బాగుంది అనికూడా చెప్పలేదు కాని మీరూ ఇంటికి పిలిపించుకోనిమరి వాళ్లందరిని సన్మానిస్తూ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే మీరూ నిజంగా దేవుడు సార్, ur the truly honorable legend సార్, మీ సంస్కారానికి మీ గొప్ప మనసుకి శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వేణు భయ్యా నీ జన్మ ధన్యం అయిపోయిందిపో ఇక నీకు ఏ అవార్డు అవసరం లేదు భయ్యా, అయినా మెగాస్టార్ నీ మించినా అవార్డు నాకు తెలిసి లేదనుకుంటా👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
కొత్త తరం ని ప్రోత్సహించడం లో అన్నయ నంబర్ 1
Super Anna Jai chiranjeeva
Yes that is Chiranjivi
Mm kani..vastaya avakasalu..ranistra kondaru
Jai chiranjeeva
#చిరంజీవి మహోన్నత వ్యక్తి కాబట్టి ఆయన ఆశీస్సులు కోసం... తెలుగు సినీ ప్రతీ ఆర్టిస్ట్ ఎదురుచూస్తూ ఉంటారు...!
జై తెలుగు తల్లి ✊ జై చిరంజీవి
మహోన్నత అనే పదం ఓవర్
మహోన్నత ఏంట్రా బాబూ...
💯 correct mahhonata vyakte
మా అన్నయ్య చెప్పాడు అంటే సినిమా ఎంత బావుందో, వేణు అన్న ఈ జన్మకు ఇది చాలు, ఇంకే ఆస్కార్ అక్కర లేదు.
ఒరేయ్ కాపిస్తోడా
❤
velli wadi sulla kudavara ite erripuka
Aithe mee anna cinema free ga chupisthadu.. ACHARYA GODFATHER VALTHERU, endhira ee cinemalu.. okasari ma BHALAGAM cinema chudandi
P
వేణు లాంటి సాధారణ నటుడు ఇలాంటి మెచ్చుకోలు సినిమా తీసి అందరినీ అక్షర్యానికి గురి చేయడం అది కూడా మన మెగాస్టార్ చిరు అన్నయ్య చేత శభాష్ అనిపించకోవడం, సత్కరించుకోడం మామూలు విషయం కాదు. నేనైతే వేణు గారికి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
వేణు అన్నకి ఇంకా తిరుగులేదు👍👍👍
చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని మర్యాదపూర్వకంగా పలకరించే ఒక మహోన్నత వ్యక్తి మెగాస్టార్ గారు...మీ మంచి మనస్సుకు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాను అన్నయ్య....... మీ అభిమానిగా పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను అన్నయ్య.,...
ఇది కదరా మెగాస్టార్ అంటే
Down to earth person
ఎప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి
అందరూ బాగుండాలి అందులో మనముండ లనే కోరుకునే వ్యక్తి
బలగం hit మూవీ
చిరు అన్న మెచ్చుకున్నాడు అంటే ఇక సూపర్ హిట్ 👍❤️
నా దేవుడు.... చిరు అన్నయ్య... జై మెగాస్టార్
జై PSPK జై జనసేన....
😂 ..మత్తు వదలరా సినిమా మత్తు వదలరా..ఈ సినిమా స్టార్ ల మత్తు లోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా..
@@lhsilhs1512 కొటేషన్ సూపర్ bro... 😂😂
But జై జనసేన జై మెగాస్టార్
బలగం నిజంగా సూపర్ blackbastar సినిమా ♥️
సినిమా యూనిట్ మొత్తం కి మెగాఫ్యామిలీ నుంచి మెగా అభిమానులు తరుపునుంచి మీ యొక్క సినిమా కి అందరి దీవెనలు ఉంటాయి
Yes. Mega. Fans. Also. All. Heros. Fans. Please. Venu. And. His. Unit. Support. BALAGAM. Movie. Please. Support. New. Directors. All the best. BALAGAM.
Mi family ledha
Mega star kanna pedda star ⭐ga eadagali devudu ..... ❤️Venu
Nuvemana mega family aa🤨🤫😈
నిజంగా సినిమా అద్భుతం అబ్బా.. ఇలాంటి సినిమాలు తమిళ్ లో, మలయాళం లో వస్తాయ్ ఎక్కువుగా.. తెలుగులో రావడం నిజంగా వేణు అన్న నువ్వు తోపు అంతే..
Super 👌
Ya 🥰
Nijam bro simple super
ento mandiki future icharu chiru annayya.
Tollywood ke best hero.
the one and only megastar chiru
కష్టపడినోడికి కష్ట విలువ తెలుస్తుంది అదే మా మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు చిన్న హీరో అయిన పెద్ద హీరో అయిన . అన్నయ్య కళ్ళల్లో ఒకటి తీర్పు
What man this guy
He welcomes and appreciate people with big heart
This is Megastar.annaya is also know the values and hardwork.
JAI CHIRANJEEVA....🥰🥰🥰🥰
Jai megastar..all the best movie
చిరంజీవి గారు చాలా మంచి మనసున్న మనిషి ఇయన ఆశీస్సులు వుంటే చాలు వేణు నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు god bless you
100℅ genuine movie. Prathi okkaru chudalsina movie.
చిరంజీవి సార్ 👌👌👌👌
Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar
Milanti manishi pai yedustunna davalaki na praghada sanuboothi ,,,,, super Mega Star garu
JAI CHIRANJEEVA 🔥🔥🔥
Mega star response super
Congrats venu garu
Chiru garu🙏🙏🙏😎💪💪
New talent appreciated by Chiru
Good venu garu
ఇంకేం కావాలి వేణు అన్న సాక్షాత్ పరమేశ్వరుడు ఆకాశం నుంచి దిగుతున్నాడు నీ వెనుక జై చిరంజీవ జై చిరంజీవ మెగాస్టార్
Jai megastar............chiranjeevi gariki movie nachindi ante movie lo matter vundi anamata choodali aithe.........😍😍😍🔥🔥🔥👌👌👍
జై చిరంజీవి అన్నయ్య
మా అన్నయ్య గ్రేట్
Megastar
Chiru gariki oka like and venu garu all the best
చిరంజీవి గారి సంస్కరాణకి 🙏
అన్నయ్య ఆ సినిమా బాగుంది అంటే తప్పకుండా ఆ సినిమా చూస్తా
వేణు దర్శకత్వం చేసారని తెలిసి చాలా సంతోషంగా ఉంది.విజయోస్తు దిగ్విజయమస్తు మీరు మరిన్ని సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకోవాలి.ALL THE BEST
That is mega Star love you mega star
Congratulations Venu bro
that is chiru yes yes
Congratulations Venu sir jai megastar Annayya
జై చిరంజీవ జై హింద్
Great heart of Chiru's.... Who encourage new one's
Jai megastar sir
Young talent ni encourage cheyalante annayya megastar tharavathe yevaraina.
E movie super hit avvalani korukuntuu....Jai mega star
Mana Mega star Mecchukunnadante chudali cinima
Megastar nuv Musalodu avvakudadu Chiru.....Love you♥
మెగాస్టార్ అంటే మెగాస్టార్
చిరంజీవి గారు ఒకసారి మీరు కూడా ఇలాంటి సినిమా ఒకటి తీయాలి సర్
One man means whole tollywood respects
మా అన్న మెగాస్టార్ చిరంజీవి దీవెనలు ఆశీర్వాదాలు అందరికీ ఇష్టమే
Award winning movie for sure.
Good support for balagam team movie super family values mind blowing no more words
Jai Mega family Jai Mega Star
మా అన్నయ్య బంగారం జై చిరంజీవ 🥰✊💪🔥🔥
Hats of you cheeru sir
Maa Boss kalmasham Leni vekthi congratulation Belagam team💐
Andhuke megastar ayyaru sir miru
That's why he is Mega Star ⭐
Chiru is great. He is accessible and encourages every one.
That is Mega ⭐
Super venu garu
That's mega Star 🙏🙏💐👍
Very good movie and should to see everyone, this is a pure telugu culture concept which taken proudly and superbly by in Telangana area.
Congratulations venu and dil Raju you both are deserved
Only megastar can do this encouragement
Getting best appreciation from megastar
No 1 మెగాస్టార్ 🙏
Wow.. wonderful moment.👌👌👌💐💐💐
Chiru is golden heart , always front in admiring and inspiring others
Miru gret chiru sir appudeppudo jabardast lo scekt kuda gurthu pettukunnaru asalu very super
Anna ceppendu movie block buster
జన్మ ధన్యం అవ్వటం అంటే ఇదే కాబోలు, god blessed venu anna 🎊
VENUGAR MEE JANMAKU CHIRANJIVI ECCHE EE AWARD CHALU SIR CONGRATULATIONS TO ALL NUMBERS 🌹🌹🌹
కంగ్రాట్స్ వేణు అన్న జై మెగాస్టార్ 🙏🙏🙏
Telugu fim industry ki one & only King - Mega Star Chiranjeevi garu 🔥🙏
Great job Venu. Agadhamo Jalanidhi lona ani muthyamu unnatule….. you have the talent that you worked hard for that has given great results. Proud to see this success from another Teangana bidda and Telugu brother.
Annayya Chiranjeevi gaaru kooda alage kashtapadi vacharu. You both are hard workers. Congratulations to Darshi and the rest of the unit.
బలగం యూనిట్ కు చిరంజీవి గారి ప్రోత్సాహం చాలా గ్రేట్
God 🥰🙏
MEGA heart ❤️
Jai megastar
Jai chiranjeevia ♥️🙏♥️
Excellent Chiru sir meeru
megastar meru super sir🙏🙏🙏🙏😊
Jai mega Star chiranjeevi sir ❤️
That is megastar
Congratulations Venu jee .... I sincerely wish you many more good movies to come
Great job, Venu. With Megastar's appreciation, you will achieve much more success. Love you, Megastar 😍
జై మెగాస్టార్ ✊
That is my brother chiru 🎉, Venu god bless you
Not only Telangana all india people చూడాలి
Supper anna
Movie super bro,,chala chala chala bhagundi
జై చిరంజీవ
Jai Megastar.... Jai Chiranjeeva
Venuu Broo Assallu Nuvu Kirak God bless you And Jai Chiru
Chiranjeevi garu సినీ ఇండస్ట్రీ లో ఉంటాయి.అందరిని ఎంక్రేజ్ చేస్తారు
Jai rc chiranjeva🔥🔥