villain Ponnambalam Great Words About Chiranjeevi And Upasana | Ram Charan | Anchor Roshan

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ •

  • @bvenkatkrish
    @bvenkatkrish Рік тому +408

    చిరంజీవి గారు మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి మీ మంచి మనసుకి.

  • @manikantamanav1609
    @manikantamanav1609 11 місяців тому +96

    కాలం చాలా విచిత్రమైనది ఒకప్పుడు పోన్నాంబలం గారిని సినిమాలో చూసి భయపడే వాళ్ళం ఈయన ఎంత భయంకరమైన విలన్ రా అని అనుకునేవాళ్లం కానీ ఈరోజు ఆయన మాటలు వింటూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుడి ప్రార్థిస్తున్నాను సార్ చిరంజీవి గారు మీరు గ్రేట్ మీరు ఇలాంటి పుణ్యకార్యాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను

  • @goodplaningcreation1059
    @goodplaningcreation1059 11 місяців тому +74

    అంజినేయులు స్వామి ద్వారా చిరంజీవి గారు చాలా help చేసారు

  • @rommularajinikanth7207
    @rommularajinikanth7207 Рік тому +310

    చిరంజీవి గారు నిజంగా మీరు దేవుడు సార్ ఆ ఆంజనేయస్వామి రూపం ❤

    • @jayarajuj
      @jayarajuj 7 місяців тому +1

      Yes yes.... Annaya Anjaneya swami prathi roopam 🔥🔥🔥🔥💪🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @mallimalli9594
    @mallimalli9594 Рік тому +250

    సాయం చేసి డబ్బా కొట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పేరు ఆశించకుండా సాయం చేసే హీరో మా మెగాస్టార్ చిరు గారు

  • @raghuram_jsp
    @raghuram_jsp Рік тому +487

    ఎ ఇండస్ట్రీ లోనైనా కష్టం వచ్చిందంటే గుర్తొచ్చేది చిరంజీవి గారు మాత్రమే

  • @BalaWithTrue
    @BalaWithTrue Рік тому +128

    Proude To Be Pspk Fan❤ and Mega Family Follower 🙏❤️
    ఉపాసన గారు, రాంచరణ్ గారు, చిరంజీవి సార్ ❤

    • @amsankarnarayana
      @amsankarnarayana 8 місяців тому +2

      ​@Kiran_Raj1701orey Paytm, Chiru ki Fans vunnaru ra, nenu kuda big fan ni, kani Pawan ki Bakthulu vunnaru ra, athadu kuda crores and crore karchu pettadura, Jalaga laaaga dochukoledu ra Pawan Kalyan

    • @prasadrao7343
      @prasadrao7343 8 місяців тому

      ​@Kiran_Raj1701Nee amma best nee abba waste

  • @guntakalanareshkumar5963
    @guntakalanareshkumar5963 Рік тому +188

    మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనం కనపడల్సిన అవసరం లేదు నిదర్శనం మా అన్న చిరంజీవి గారే proud to be a fan of Mega Family అంతే కాదు మామా కు తగ్గ కోడలు ❤ ఉపాసన వదిన మీకు 🙏🙏

    • @DhaggadSai
      @DhaggadSai 11 місяців тому

      Tq upasana medam

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 10 місяців тому +1

      ​@@DhaggadSaiChiru garu Information estene kadha upasana garu chesaru Tq for the both of you🌹

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw Рік тому +102

    మెగాస్టార్ కుటుంబంకి ధన్యవాదములు...
    మరియు ఇట్లాంటి ప్రసారాలు చేస్తూ చూపిస్తున్న సుమ మీడియా కి మరియు anchor రోషన్ గారికి ధన్యవాదములు....
    జైహింద్...

  • @అందరివాడు
    @అందరివాడు Рік тому +172

    పొనం బలం గారు మీరు ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై చిరంజీవ ❤💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @maheshgoud2251
    @maheshgoud2251 Рік тому +588

    తమిళ యాక్టర్ లకు కూడా కష్టం లో చిరంజీవి గుర్తుకొస్తున్నాడు

    • @shivashanker969
      @shivashanker969 Рік тому +8

      Great job sir

    • @Ravi-qo9xs
      @Ravi-qo9xs Рік тому +14

      Mana telugollaku...Tamilodu telugodu ani unadadhu manushulam ani feel avutham.

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 Рік тому +13

      చిరంజీవి గారి అనేక సినిమాలలో పొన్నంబుల విలన్ గా నటించారు...

    • @rahukamar7736
      @rahukamar7736 6 місяців тому +4

      As a tamil boy I am telling, All tamil.actora won't help more than 1 to 5 lakhs, but mega star Chiranjeevi sir has MEGA HEART... Super star Rajini has zeto heart

  • @harithachiron1228
    @harithachiron1228 Рік тому +180

    Proud to be fan of Chiranjeevi gaaru....❤❤

  • @manigoreela4117
    @manigoreela4117 Рік тому +99

    Life long happy ga kalisivundali . Ramcharan garu, upasana garu❤. Jai NTR

    • @RamakrishnaGajula-l4l
      @RamakrishnaGajula-l4l 4 місяці тому

      Life long happy ga kalisivundali NTR garu and wife garu jai Pawan garu

  • @murthymvs7456
    @murthymvs7456 Рік тому +67

    చిరంజీవి గారు గొప్ప కళాకారుడు మాత్రమే కాదు.. గొప్ప మనిషి...

  • @mandhaharish9627
    @mandhaharish9627 Рік тому +44

    చిరంజీవి గారు వల్ల చాలా మందికి సహాయం చేయాల్సిన వాళ్ళు..
    జై మెగాస్టార్

  • @TalariNayanika-es8mw
    @TalariNayanika-es8mw Рік тому +590

    నేను పక్కా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కాని చిరంజీవి చాలా మంచి మనిషి. జై మెగాస్టార్

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 Рік тому +8

      @@localboyfrind8643
      అతను ఎంత మంచిగా మెచ్చుకుంటూ పెట్టిండు నువ్వు మాత్రం ఇంచ చెండాలంగా రెస్పాండ్ అయినవ్..😡😡
      నేను కూడా చిరంజీవి గారి అభిమానినే నువ్వు చేసిన కామెంట్ నాకు నచ్చలేదు..😡😡

    • @sribalajichitturi3512
      @sribalajichitturi3512 Рік тому +3

      @@localboyfrind8643 amma evarikina ammee bro..

    • @anilcharan8661
      @anilcharan8661 Рік тому +1

      @@kishorkatkam8136 వాడు చిరు ఫ్యాన్ కాదు బ్రో కావాలనే చిరు ని బ్లేమ్ చేస్తున్నాడు

    • @sanjaysahuaashir2451
      @sanjaysahuaashir2451 Рік тому +1

      @@localboyfrind8643 Nuv definitely power star fan kadhu kavalani ntr fans ni recchagotti power star ni thittinchadanike ila comment chesav nuvvaithe powerstar fan vi kadhu

    • @powerstarpawankalyan5533
      @powerstarpawankalyan5533 Рік тому +1

      Your great
      Manchi ni oppukovali adi avaru Chesina.
      Jai chiranjeeva, jai NTR

  • @MadhuGoud888
    @MadhuGoud888 Рік тому +73

    మనిషిని చంపడం చాలా సులభమేమో బ్రతికించడమే కష్టం ❤

  • @rameshadapa1159
    @rameshadapa1159 Рік тому +40

    గ్రేట్ చిరంజీవి...చాలా గొప్ప విషయం ❤❤❤

  • @bt4988
    @bt4988 Рік тому +73

    Jai Ramcharan Anna
    Proud to be fan of Ramcharan Anna

  • @Sohan-ep3bn
    @Sohan-ep3bn Рік тому +101

    మా మెగా స్టార్ అన్నయ్య దేవుడు 🙏🙏🙏

  • @adurganaveen
    @adurganaveen Рік тому +85

    Chiranjeevi garu is a great human being and good at heart 😊

  • @pnrcreations8790
    @pnrcreations8790 9 місяців тому +6

    చిరంజీవి గారు రియల్ గా హీరో తను ఏమనుకుంటే అది చేసి ఎంతోమందిని ఆదుకున్నారు
    అది చిరంజీవి గారి యొక్క అభిమానం.
    మా అన్న చిరంజీవి గారు ఎల్లప్పుడు సంతోషంగా హ్యాపీగా ఎంతోమందిని హ్యాపీగా ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @nalinamd6550
    @nalinamd6550 Рік тому +61

    Real hero Chiranjeevi garu great human 🙏❤️

  • @KondaiahPasupuleti-xd9si
    @KondaiahPasupuleti-xd9si 9 місяців тому +12

    మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ మెగా కుటుంబం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆనందాలతో వర్ధిల్లాలి

  • @thegamingguy3411
    @thegamingguy3411 Рік тому +64

    All I can say is " God bless Chiranjeevi garu and family"

  • @SureshKumar-cg1vq
    @SureshKumar-cg1vq Рік тому +148

    🙏🙏I am proud to be chiranjeevi sir devote.I have been met my God in 2009 unforgettable moment in my life. Chiru sir is such a kind hearted personality and he given selfie photograph.

    • @narendrareddy3101
      @narendrareddy3101 Рік тому

      God..adi..edi ani overaction maanukunte manchidi..They are just actors.

    • @rushikeshvyas9877
      @rushikeshvyas9877 Рік тому +6

      ​@@narendrareddy3101 arey bayya chavuku deggara unnariki evaru help chesina vallu devuda ga chustharu bruh adhe nuvvaina nenai........🙏

    • @mallikarjunroyal6878
      @mallikarjunroyal6878 Рік тому +3

      @@narendrareddy3101 Manduthunatlu undi...

    • @subhansubhan2256
      @subhansubhan2256 Рік тому

      ​@@rushikeshvyas9877కరెక్ట్ బ్రో కానీ ఆయన్ని దేవుణ్ణి చేసి అన్నిటికి ఆయన్నే చూడడం కాదు ఇలా సాయం పొందినవాళ్లు అది చూసినవాళ్లు అందరు ఒకరు చేసిన మంచిని సూటిగా సమాజానికి చెప్పాలి అలాగె మనం కూడ మన చేతనైనంత మన కళ్లముందు కష్టాల్లో ఉన్నవాళ్ళకి అండగా ఉండి అది మరచిపోవాలి

    • @prasadrao7343
      @prasadrao7343 8 місяців тому

      ​@@narendrareddy3101nee family lo avarina chasthe photo ki danda vesi dandam enduku pedutunnav

  • @eswarbujji84
    @eswarbujji84 Рік тому +64

    Ponnambalam real ga kuda chala మంచివాడు చేసిన సహాయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని interview చెప్పి చిరంజీవి గారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Рік тому +18

    గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు 🙏💐

  • @prathapvadnala4710
    @prathapvadnala4710 9 місяців тому +3

    🎉🎉🎉🎉🎉🎉జై చిరంజీవ...... ❤❤❤❤❤

  • @venkatpamarthi2445
    @venkatpamarthi2445 Рік тому +22

    No words 😭😭😭😭😭 really hats off chiranjeevi Garu

  • @bonudurgarao575
    @bonudurgarao575 Рік тому +432

    అమ్మ రోజా ఇలాంటి హెల్ప్ ఎప్పుడైనా చేశావా ఎప్పుడూ మెగా ఫ్యామిలీ మీద ఏడవడం తప్ప ఎవరికీ ఏమి చెయ్యరు అని

    • @naveen1508
      @naveen1508 Рік тому +3

      Chesaindi nuvvu edavaku

    • @premkumar8983
      @premkumar8983 Рік тому +2

      Chestharu Bro But Thapadhu jagan garu 😢

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra Рік тому +4

      Asalu rojagare chiranjeevigaari ni respect chestaru...kodigudduki bodi gundu ki mudi vesi comments enduku .Mega is mega ..he is Great

    • @ankammarao2774
      @ankammarao2774 Рік тому +18

      అది లపాకి

    • @Krish7258b
      @Krish7258b Рік тому +2

      manchu mohan babu 😜😜 chestadugaa

  • @sanasatish150
    @sanasatish150 5 місяців тому +1

    ఏ మనిషి ఐనా ఆపదలో ఉన్నాడు అంటే గుర్తు వచ్చే మొదటి ఫ్యామిలీ మెగా కుటుంబం సాయం చేసి గొప్పలు చెప్పుకొనే ఈ రోజుల్లో చేసి చెయ్యలనట్టు ఉండే మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అదే మెగా ఫ్యామిలీ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి ఇలాంటి చాలా మందిని అధుకోవలని కోరుకుంటూ మీ మెగా అభిమాని సానా సతీష్.

  • @swathijaina6343
    @swathijaina6343 Рік тому +78

    Always chirjeevi is megastar...

  • @rajeshgggg75
    @rajeshgggg75 Рік тому +25

    Rare to find such great personality like cheranjeevi garu

  • @yaswanth2023
    @yaswanth2023 Рік тому +22

    డబ్బు ఎంతైనా సంపాదించు ప్రాణం కాపాడటం చాలా కష్టం గ్రేట్ సార్

  • @bobbyaddanki64
    @bobbyaddanki64 Рік тому +41

    Real great hero chiru sir

  • @macnx3637
    @macnx3637 Рік тому +27

    Chiru and his family are very helping people, that type of people are very rare.

  • @cherakamashu
    @cherakamashu Рік тому +82

    Ayina chesina 10% manchi Manam cheyalemu but ayinanu tittadaniki matram group group la vastharu.
    He his true megastar

    • @bandiravikumar9480
      @bandiravikumar9480 Рік тому +13

      Thittadam free kadaa anduke easy gaa antaru

    • @premkumar8983
      @premkumar8983 Рік тому +2

      Yes❤

    • @muralikrishna30
      @muralikrishna30 Рік тому +5

      చిరంజీవి గారు ఆయన కుటుంబం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆర్ధికంగా జీవిస్తూ ఇలానే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...
      ఇట్లు మీ అభిమాని.... జై చిరంజీవ 🙏🙏🙏🙏

  • @shaiksubhanalla
    @shaiksubhanalla Рік тому +6

    Great Chiru Sir..
    Keep helping to people in your own style..
    God bless you Chiru Sir.

  • @ramesh-et2wr
    @ramesh-et2wr Рік тому +12

    Very great chiru bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahendramahendra1484
    @mahendramahendra1484 3 місяці тому +1

    Megaa star 🌟 chiranjeevi Hanuman ki marro avataram❤❤❤

  • @parasamutyam
    @parasamutyam Рік тому +39

    మెగా ఫ్యామిలీ కి 🙏🏼🙏🏼
    మెగా ఫ్యామిలీ మంచితనం కి 🙏🏼🙏🏼
    ఇటువంటి మంచి మెగా ఫ్యామిలీ ని తిట్టినా విమర్శలు చేసే వెదవ లకి ఇటువంటి వీడియో అంకితం

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 Рік тому +21

    His pure heart Full person ❤..jai Chiranjeevi garu

  • @bhaskarallavarapu
    @bhaskarallavarapu 6 місяців тому

    చిరంజీవి అన్నయ్య మీకు 🙏🙏🙏

  • @sridevisuresh7283
    @sridevisuresh7283 6 місяців тому +1

    ಜೈ ಚಿರಂಜೀವಿ ಜೈ ಚಿರಂಜೀವಿ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್

  • @praghavendra4909
    @praghavendra4909 Рік тому +6

    Chiru anna chala great, very soft spoken person

  • @charanbabu7806
    @charanbabu7806 Рік тому +22

    #Alwaysramcharan💥💥💥
    #Always Mega star ⭐⭐
    #always maa vaadina bangaram💫 golden heart ❤️

  • @shankarmuppidi2265
    @shankarmuppidi2265 Рік тому +6

    🙏 really appreciate chiru sir , no words about his helping nature.

  • @dr.jagadeeshk631
    @dr.jagadeeshk631 Рік тому +55

    Chiranjeevi is understandable to understanding people's......❤❤❤❤❤❤❤

  • @shaikfayaz9568
    @shaikfayaz9568 Рік тому +19

    Ram CHARAN ANNA ❤❤❤

  • @rajeshmodepalli9355
    @rajeshmodepalli9355 7 місяців тому +1

    చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి థాంక్యూ సార్

  • @sreeram1013
    @sreeram1013 Рік тому +15

    అదృష్టవంతులు మీరు 🙏🏽

  • @sirishakuruhuru5884
    @sirishakuruhuru5884 Рік тому +18

    Proud to be fan of chiranjeevi garu

  • @krishkrish42
    @krishkrish42 Рік тому +4

    Vintunte chaala happy ga vundhi. Thank you Chirinjeevi garu.

  • @hridaimanav3620
    @hridaimanav3620 Рік тому +21

    Angels among Evils…True and Pure Human Soul…Great family…

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 11 місяців тому +4

    why I have tears in my eyes. 😢salute to mega star chiranjeevi sir.

  • @KondaMajji
    @KondaMajji 8 місяців тому +11

    ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు ఆయన అభిమానించే ప్రతి ఒక అభిమానికి నేనున్నాను అంటూ నిలిచిన మొదటి వ్యక్తి మా అన్నయ్య చిరంజీవి తర్వాతే ఎవరైనా
    అందుకే ఆపద్బాంధవుడు అని పిలిచేది 😊😊

  • @ganeshrami1631
    @ganeshrami1631 Рік тому +7

    నడిచి వచ్చే దేవుడు మా చిరంజీవి గారు. అందుకే మెగా ఫ్యామిలీ ని ఫ్యాన్స్ దేవుళ్ళ తో సమానం గా చూస్తారు.

  • @nanitruefansikkada776
    @nanitruefansikkada776 Рік тому +5

    Chiranjeevi garu chese sevalu chala mandiki teliyadu Ayana real mega star I love mega family

  • @LokeshPakkamudu
    @LokeshPakkamudu Рік тому +28

    అన్న ""పంది లా తింటాదేమో"" ఆ రోజా కి ఈ ఇంటర్వ్యూ చూపించండి చిరంజీవి గారి గొప్పతనం తెలుస్తుంది

  • @avnagilla7922
    @avnagilla7922 5 місяців тому

    Very kind hearted person chiru sir❤❤love you lots❤❤

  • @BeingPSPK
    @BeingPSPK Рік тому +5

    Annayya MEGA STAR ♥️🔥

  • @lakshmipathik.v.4146
    @lakshmipathik.v.4146 Рік тому +15

    #always maa vaadina bangaramu 💫 golden heart ❤😍

  • @rajanimantha
    @rajanimantha Рік тому +5

    A role model for 3-4 generations of telugus .. jai chiranjeeva, jai pspk

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 6 місяців тому +1

    దేవుడు లా ఆదుకునే ఆపద్బాందవుడు మన మెగాస్టార్ 🙏

  • @balireddiharinadharao
    @balireddiharinadharao 7 місяців тому

    జై చిరంజీవ గ్రేట్ హ్యుమానిటీ

  • @MrNaiduavr
    @MrNaiduavr Рік тому +8

    megastar with mega heart. We love u sir.

  • @ravik8614
    @ravik8614 Рік тому +2

    చిరంజీవి గారు చాలా గ్రేట్

  • @kanths2170
    @kanths2170 Рік тому +3

    Getting tears listening to your words ponnambalam sir, chiru sir is a great legend professionally and personally. This is the reason we love you, we admir you and always you are our favorite god Chiru sir

  • @k.varadharaj4553
    @k.varadharaj4553 Рік тому +10

    I am tamilnadu big fan chiranjeevi garu but telugu vallu chiru ni thidutharu konthamandhi chala badhaga undundhi chiranjeevi garu great man

  • @anilr1737
    @anilr1737 Рік тому +8

    Chiru is really great human being. He saved many lifes with blood and eye donations also.

  • @praveenkumar-vk5nx
    @praveenkumar-vk5nx Рік тому +2

    Upasana chala manchi intiki manchi kodagaluga vachaaru.., all good people are at one place..,

  • @sridhartom284
    @sridhartom284 10 місяців тому +3

    Chiranjeevi the great, God gift to Telugu States.

  • @revanthchakrapani6407
    @revanthchakrapani6407 Рік тому +9

    Ma bangaru konda mega star m proud of mega star fan since childhood ❤

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Рік тому +8

    Manavaseve Madhava seva. Megastar is great human being. He touched millions of hearts with his Blood Bank Supply of Oxygen at the time of Covid. A great person, wherever need is there, he goes like Hanuman to attend. Heartiest salutations to Megastar

  • @KSP969
    @KSP969 Рік тому +8

    Real great chiru sir

  • @Nature-ui2zo
    @Nature-ui2zo Рік тому +4

    Chiru sir great love from Tamilnadu

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 6 місяців тому +1

    There are many stars.. But very few are real...
    Among few real stars.. There is One and only Mega Star..
    I always Proud to say... I am a Mega Fan ♥️

  • @varmavegesina4374
    @varmavegesina4374 Рік тому +3

    That is greatness of chiranjeevi. God bless him to be healthy and wealthy ever to show his charity on who in dire need.

  • @sekharbabu5622
    @sekharbabu5622 Рік тому +4

    Thank you SUMAN TV - To show our Nostalgic Character artists. Like Ponnabalam and all..
    Jai CHIRANJEEVA 🙏❤️

  • @sanathreddy1142
    @sanathreddy1142 Рік тому +8

    Proud to be Chiru fan.

  • @always.santosh
    @always.santosh Рік тому +3

    Chiru Garu and Ram Charan

  • @meesalaswamy2595
    @meesalaswamy2595 Рік тому +7

    జై చిరంజీవా 🙏🙏🙏

  • @gangabashaapnh1684
    @gangabashaapnh1684 8 місяців тому +1

    That is power star family helping nature

  • @RamPrasadk-w7d
    @RamPrasadk-w7d 3 місяці тому

    Jai chiru (love chiru garu)

  • @raghava01121983
    @raghava01121983 Рік тому +20

    If possible chiru will help compulsory ❤❤❤ that's why he is great❤❤❤

  • @ravi-qp4zz
    @ravi-qp4zz 5 місяців тому

    చిరంజీవి నిజమైన దేవుడు ఆయనే స్వామి ❤️❤️❤️

  • @ooh240
    @ooh240 Рік тому +8

    One and only mega star❤❤❤

  • @sushmareddy2285
    @sushmareddy2285 Рік тому +3

    Ponnabalam garu, good to see you. Thanks to your alludu who donated the organ to you. And chiranjeevi garu, God bless you and your family.

  • @telugammai27
    @telugammai27 Рік тому +3

    Chiranjeevi sir u r the true human being Charan anna also 😻🙌😻🙌😻🙌😻🙌god always with your family sir🙌🙌🙌🙌🙌🙌

  • @jjohny707
    @jjohny707 Рік тому +3

    That is God like చిరు గారు

  • @sathishsv8227
    @sathishsv8227 Рік тому +3

    Annayya bagundaali, jai megastar

  • @rajasekharjagathani3711
    @rajasekharjagathani3711 Рік тому +3

    Excellent and salute to Mega Star Chiranjeevi 😊😊

  • @chippadachiru6530
    @chippadachiru6530 Рік тому +2

    Jai mega star chiranjeevi annaya ❤❤❤❤

  • @ramanjaneyuluredrouthu4204
    @ramanjaneyuluredrouthu4204 6 місяців тому

    Anna meeru great🙏🙏🙏

  • @parthuh1
    @parthuh1 Рік тому

    పొన్నాంబలం గారు... ఎంత అనురక్తితో మీరు చిరంజీవి గారి గురించి చెబుతున్నారో.... మీ మనసు ఇంత స్వచ్చంగా వుంది కాబట్టే మీకు మంచి జరిగింది సార్!

  • @pravinder6476
    @pravinder6476 9 місяців тому

    Great Sir Meeru Jai Chiranjiva

  • @PCWorld22
    @PCWorld22 Рік тому +3

    Hats off to Chiranjeevi garu❤

  • @nellorekumari1634
    @nellorekumari1634 8 місяців тому

    Chiranjivi lanti mannchi vekti ni andra prajalu miss cchesukunaru rajiki paranga misu you

  • @shekerrajasheker8296
    @shekerrajasheker8296 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చిరు sir