Balagam Movie Director Venu Exclusive Interview With Teenmaar Chandravva | V6 Entertainment

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 372

  • @MRP45786
    @MRP45786 Рік тому +36

    చంద్రక్క,, రియల్లీ చాలా రోజుల తరువాత ఒక మంచి సహజ యాంకర్ దొరికింది... రియల్లీ excellent..👌
    Venu బాయ్ మీరు చేసిన ఇంటర్వ్యూ ల్లో చంద్రక్క తో ఇది ఫుల్ నేచరల్ గా వుంది👏..

  • @sreekanthkadamanchi2478
    @sreekanthkadamanchi2478 Рік тому +5

    మున్నా సినిమాలో నటించిన టిల్లు... అన్నా నేనా
    జబర్దస్త్ వేణు అన్నా నేనా .....ఏం తీసావు అన్నా నువ్వు తోపు పో

  • @ponkalvlogs5312
    @ponkalvlogs5312 Рік тому +75

    తెలంగాణ యాసలో తీసిన మంచి పల్లెటూరు వాతావరణంలో ఉన్న సినిమా suoer hit కావాలని కోరుకుంటున్నాను&అందరూ చూడండి

  • @girishyadav8580
    @girishyadav8580 Рік тому +1

    నువ్వు చేసిన దానికి ప్రతి ఒక్కరు edusthunnadru super ni cinima వల్ల మేము అన్నదమ్ములం కలిశాం tq బ్రో

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Рік тому +35

    తెలంగాణ మొత్తం ఏడ్చి దీవించి vadilesinaaru

  • @narendergade5343
    @narendergade5343 Рік тому +20

    ఇప్పుడే,ప్రైమ్ వీడియో లో,బలగం చూసిన.మాములోళ్లతో,మస్త్ గా చేయించిండి. Congratulations

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 Рік тому +10

    ముఖ్యంగా మీ డైలాగ్ తాత నాతో ఏం చెప్పాలే నేను తాతని ఏమి అన్లే సూపర్

  • @prembhav1491
    @prembhav1491 Рік тому +27

    ..superb movie...Ma Telangana koti rathanala veena..ma kallu bottu...ma yaasa...ma dhavath .. ma saavulu...ma muchatlu...wattt a movie ...@venu anna nv great ..Great telangana biddavu nuvvu

  • @adepupraveenkumar5563
    @adepupraveenkumar5563 Рік тому +7

    బాహుబలి సినిమా కన్నా ఇంత క్రేజీ లేదన్న ఊరూరా బలగం సినిమా ఊరు రా బలగం సినిమా, 25 ఏళ్ల కింద ఊరు రా తెరలు కట్టి సినిమాలు చూసేవాళ్ళు మళ్లీ ఇప్పుడు చూస్తున్నారన్న ఊరు రా తెరలు కట్టి సినిమాలు వేయించుకొని చూస్తున్నారు గ్రేట్ వేణు గ్రేట్ వెల్దండి వేణు టిల్లు బాయ్ 💐👌

  • @RameshRamesh-pl3zj
    @RameshRamesh-pl3zj Рік тому +7

    🙏🌹🙏 నమస్కారం వెణు గారు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నాను 🙏🌹🙏🌹

  • @preethipree9722
    @preethipree9722 Рік тому +5

    Thank's to the బలగం Team, For Bringing Back the childhood days of my village life. No Internet, No Smart phone, No Biowar ,Only Doordarshan. In those days, we used to watch the movies on the screens in the open place . It was Awesome experience. Beyond caste & religions తాత, మామా, కాక అని పిలుచుకునే వాళ్ళం, when ever we lose someone very close to our ❤Heart, we used to carry our Emotions, What a Connectivity & Strong Bond .Missing those days BADLY. నా ఊరే నా బలం - నా ఊరి ప్రజలే నా బలగం 🇮🇳🙏

  • @javvajianil9489
    @javvajianil9489 Рік тому +17

    అన్న వేణన్నా జీవితాన్ని చూపించారు ,,,

  • @SumaCheguri
    @SumaCheguri Рік тому +2

    E రోజూ మా ఊర్లో grampachayath కదా సినిమా తెర మీద వేస్తున్నారు.వేణు అన్న నువ్ సూపర్

  • @satyamgajelli11
    @satyamgajelli11 Рік тому +8

    Venu is simply great .He is not less than shyam Benagal.He has prooved his metal.The film must get national award.

  • @madhurianamandala6337
    @madhurianamandala6337 Рік тому +9

    Balagum super ga vudi movie... theatre lo chusam chala emotional 😢 movie...ott lo anthe emotion vunde... super movie Venu garu..inka chaala movies cheyali.All the very best 👏👏👏👏

  • @tallamadhukar3776
    @tallamadhukar3776 Рік тому +27

    చెప్పడానికి మాటలు రావట్లేదు, అంత మంచి సినిమా

  • @madhuriboyinapally4392
    @madhuriboyinapally4392 Рік тому +1

    Wow super Interview

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 Рік тому +78

    ఎవరైనా ఆటోమెటిగ్గా ఏడ్చేస్తారు ఈ సినిమా చూస్తే అంత మంచి గా సహజంగా తీశారు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వాళ్ల వాళ్ల జీవితాల్లోకి వెళ్ళిపోతారు అంత బాగుంది సినిమా❤👏👏👏👏

  • @janahitham3230
    @janahitham3230 Рік тому +2

    Anna meeru super.... N so great n honest

  • @vijaya-bh5vc
    @vijaya-bh5vc Рік тому +3

    Jai Telangana 🔥, Amara veerulaki padhaabhivandanaalu...

  • @sadanandamarla258
    @sadanandamarla258 Рік тому

    Venu anna nuvu super anna ni mind e ni jeevitham anna ni mind ni nuvu nammuko ni jeevitham maripodhi all the best annagarumi balagam cenima lo na jeevitham naku kanipinchindhi naku 34 yeyars kani ilanti jeevithalanu ardam chesukune cenima lu levu meeru 100% hero avvalani na manaspoorthi ga korukuntunna kachithanga avutharu meeru thaggadhu mi padhalaku vandhanalu🙏🙏🙏👍👍👍

  • @raghavachary2116
    @raghavachary2116 Рік тому +42

    ఆత్మీయమైన... కుటుంబ కథా చిత్రం అందరికీ అభినందనలు.

  • @sirisiri8554
    @sirisiri8554 Рік тому +1

    Chendrakka super muchata venu anna nijanga heartful ga navvinav ninnu chusthunte maku ma peddhanna la anipisthunnave congratulations anna 💐💐💐

  • @nayabrasool3574
    @nayabrasool3574 Рік тому +1

    భయ్యా వేణు....మామూలుగానే మీరు సినిమా ఫీల్డ్ కి వచ్చిన విధానం..పడ్డ కష్టాలు..ఎదిగిన విధానం.. ..ఎంతో మందికి INSPIRATION. కాని స్కిట్స్ల్ ల్లో బుర్రకథ లాంటివి..మాత్రమే మీరు మా కళ్ళకు ఆనేవారు. టాలెంట్ వున్నంతగా మీరు ఎదగలేదు (తెర మీద).. మీరు లైఫ్ ఇచ్చిన సుడిగాలి సుదీర్ ఎంతో ఎదిగితే.. మీరు ఏంటి అలాగే వున్నారు ..అని బాధ వేసేది. కాని పల్లె ప్రేమ ..సంస్కృతి పై ప్రేమ.. మీ ఎదురుచూపులు.. పడిన కష్టం.. అందరూ వద్దు అంటుంటే దానికి ఎదురీది ఇలాంటి సినిమా తీయటం..అదీ మీరే direct చేయటం ఇవన్నీ మాటలకు అందనివే, ఈ రోజుల్లో బ్రతికి ఉన్న ముసలి వాళ్ళని పట్టించుకునే వారే చాలా అరుదు అయ్యారు..అటువంటిది..కాకి ముట్టలేదు అనే చిన్న సబ్జెక్ట్ ను ఎలా నమ్మారో మీరు.. మీరు..వాల్యూస్ ను ఆదరిస్తే..ప్రజలు మిమ్మల్ని ఆదరించారు 🙏🙏🙏🙏
    మీరు సినీ ఫీల్డ్ లోని మేధావుల లెక్కలన్నీంటినీ‌ చేరిపేసారు.. మీవన్నీ కాకి లెక్కలు అయ్యా అని..అసలు సినిమా అంటే ఏమిటో మీరు మీ కాకి తో చెప్పినారు.
    దిల్ రాజు బయ్యా మిమ్మల్ని నమ్మినందుకు మీరు వారికి అధ్బుతమైన కానుక ఇచ్చారు
    సినిమాలు చూడాలి అంటేనే భయం .ఎక్కువగా హర్రర్ వల్గర్ సెక్సువల్ గానే సినిమాలు వెళ్తున్నాయి విపరీతమైన లైటింగ్ ,స్పీడ్ , డబల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్పోజింగ్ అబ్బో ఎంతో నెగటివ్ సినిమాలలో ఉంటుంది . సినిమా హాళ్లకే పోవటం మానివేశాను ఆర్ఆర్ఆర్ ఒక్కదానికే థియేటర్ కి వెళ్లాను కానీ మీ సినిమా అద్భుతం మీరు కె విశ్వనాథ్ గారిని తలపించారు వారు లేని లోటు మీ సినిమా మీ డైరెక్షన్ భర్తీ చేసింది . మీరు చల్లగా ఉండాలి భయ్యా.👐👐👐 కుదిరితే ఒకసారి నాకు కాల్ చేయగలరు కొన్ని సూచనలు నావి మీకు ఉపయోగ పడగలవు.
    నేను యోగా గురువుని ప్రవచనాలు చెప్తూ ఉంటాను ఒకసారి మా స్నేహితుడి నాన్నగారు చనిపోతే రాత్రి అందరూ మేల్కొని ఉండాలి నన్ను పిలిచారు. నేను వెళ్లి అందరిని గంటలు గంటలు నవ్వించాను అధీ శవం ముందు పెట్టుకుని. నవ్విపించే వాడికి పట్టిన అనుగ్రహం అదీ . శవం ముందు పెట్టుకుని కూడా ఆపుకోలేనంత నవ్వు నవ్వారు. ఇతరులను నవ్వించడమంటే వారి బాధలు పోగొట్టడమే. మీ నంబర్ నాకు తెలియదు ..కాబట్టి కుదిరితే మీరే call చేయగలరు. చంద్రక్కా మీరూ మంచిగా చేస్తున్నారు .. తెలంగాణ యాస వెలిగెందుకు మీరూ మీ ప్రయత్నం బాగుంది.
    (రసూల్ గురూజీ 9491177912)
    (మే 4th నుంచి మౌనం లోకి వెళ్ళిపోతున్నాను ఈ లోపునే call చేయగలరు.)

    • @prabhavathikumbala1152
      @prabhavathikumbala1152 Рік тому

      Edi nijam eppatiki urlone kaadu patnam lo puttina peregina ekkada kooda
      Atlane jaruguthaye local ga unnavalla paddathulu gamaninchandi thelusthadi

    • @nayabrasool3574
      @nayabrasool3574 Рік тому

      @@prabhavathikumbala1152 ధన్యవాదాలు

  • @sunkariravitarigoppulats70
    @sunkariravitarigoppulats70 Рік тому +10

    జై సూదీర్ అన్న జై వేణు అన్న జై బలగం

  • @satyavani6498
    @satyavani6498 Рік тому

    Tejagari movie lo chusina tingari venu itana ani aacharyam. Specially avunanna.. kadanna movie lo chala istam. God bless you venu.

  • @sandeep.c
    @sandeep.c Рік тому +7

    'Sallaga thagi pante enta peru vastada' Avunu anna kastapadithene manchi peru vastadi, andaru gurthistharu goppavadiga chustaru. Well said anna

  • @chamalanarashimareddy4325
    @chamalanarashimareddy4325 Рік тому +2

    I lived in this cenima Venu showed many Telangana families back ground

  • @kiranmrp
    @kiranmrp Рік тому +15

    చంద్రక్క ని చంద్రక్కనే ఇంటర్వ్యూ చేస్తే చూడాలని వుంది... వి6 వారు కొద్దిగా ఆలోచించండి.

  • @RPS1873
    @RPS1873 Рік тому +2

    పంతాలు, పట్టింపులతో సాగే ఈ జనరేషన్ కి బలగం సినిమాతో ఒక ఆత్మీయత, అనుబంధాన్ని గుర్తు చేస్తూ, బంధాలు ఎలా ఉండాలో గుర్తుచేసి సమాజాన్ని ఏకం చేసే సినిమా తీసిన వేణు గారికి శతకోటి ధన్యవాదాలు... మీ సినిమాలు ఇలాగే ప్రతిఒక్కరి ఆదరణ, అభిమానాలు పొందాలని ఆశిస్తూ......💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @anushanani-
    @anushanani- Рік тому

    Venu garu Miru direct chesina balagam movie gurunchi today constable exam Lo question vachindhi ante MI movie ki yentha important isthunnaro super Andi

  • @varanasitv4271
    @varanasitv4271 Рік тому +1

    వేణు గారు బలగం సినిమా చాలా గొప్పగా తీశావు. నిజంగా ఏడ్పించినావు బ్రదర్. ప్రతి ఒక్కడూ నిజాయితీగా నటించారు.

  • @chinnwgl
    @chinnwgl Рік тому +2

    Speech less movie. Telangana people will definitely connect.

  • @myvillagekspatoz4940
    @myvillagekspatoz4940 Рік тому +2

    జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @maddirenuka7605
    @maddirenuka7605 Рік тому +5

    Super annaya nice movie nenu chusanu super

  • @Samtalks100
    @Samtalks100 Рік тому

    చాలా గొప్ప movie రియల్లీ చాలా Thank nakaite edupu vachindi

  • @tellaputtapurana
    @tellaputtapurana Рік тому

    Aka me intrvyou ఛాలా bagundhi chala vishayalu cheparu namaskar 👍👌👋👌

  • @--------ifykyk
    @--------ifykyk Рік тому

    Mana balagam yemito chupinchina venu gariki deevenalu.nidaanaga ilanti nijalu telapandi.tokkese vallanu gamaninchandi.godbless you.

  • @akulamanjulatha241
    @akulamanjulatha241 Рік тому +3

    బలగం సినిమా చూసినా తర్వత ఏడ్చిన వాళ్ళు ఎంత మంది 😢

  • @mushamrajamallu3868
    @mushamrajamallu3868 7 місяців тому

    వేనన్న టైలర్ చేసింది గాని ఆయన చెప్పులు తోడుకొని మిషన్ తొక్కుడు నాతో చాలా బాధనిపించింది నేను టైలర్

  • @guggillaanandhakumari9336
    @guggillaanandhakumari9336 Рік тому +2

    Very very good venu garu🙏🙏🙏🙏🙏💥

  • @SamanthulaChiranjeevi-sq7zd
    @SamanthulaChiranjeevi-sq7zd Рік тому +8

    నీకు దండం రా బాబు ... మొట్ట మొదట నన్ను ఏడిపించిన సినిమా రా బాబు . ఏమి టాలెంట్ రా బాబు 🙏🙏🙏🙏🙏 . ఖర్చు తక్కువ . ఓ పది సం !! రాల తరువాత నచ్చిన సినిమా ... ఈ సినిమా చూసిన తరువాత మా తమ్ముడు పిల్లలు భవిష్యత్తు పై నా బాధ్యత పెరిగింది ... నీ వయసు తక్కువైనా 🙏🙏🙏🙏 నా దీవెనలు

  • @bommenaarjun617
    @bommenaarjun617 Рік тому +20

    మా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఈ సినిమా ని (పాత పద్దతిలో )తెర లపై ప్రదర్శిస్తున్నారు...
    గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చోని మరి చూసి బంధాలు, ప్రేమలు, పాత రోజులని గుర్తు చేసుకొని ఈ సినిమాని తెరకేక్కించిన వేణు, రాజు గారిని మెచ్చుకుంటున్నారు...
    ఒక దర్శకుడు... నిర్మాత కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి

  • @Chinnu5742
    @Chinnu5742 Рік тому

    Frst time Venu anna chandra akka muchata drag cheyakunda chusa
    Super and movie also superb

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Рік тому

    Hearty congratulations....venu wonders.....meeru okasari abdarni ఏడిపించే సారు......మళ్ళీ అల బలగం ఉంటుందా....ఉండాలి ...కీప్ ఇట్ 🎉

  • @kvraokanakam2786
    @kvraokanakam2786 Рік тому +4

    VenuBro Super Jeevithnni chadvi Nizam ga Brathakadam chupinchav❤🎉🎉🎉🎉😢😅

  • @kyamajyothi3524
    @kyamajyothi3524 Рік тому +3

    వేణు గారు మీరు చాలా గ్రేట్ అండి మానవ విలువలు సంబంధాలు వాటి గురించి చాలా బాగా చెప్పారునేను సినిమా స్టార్టింగ్ నుంచి ఏడ్చిన ఎన్నింటికి వరకు ఏడ్చాను

  • @sravanasadi8473
    @sravanasadi8473 Рік тому

    Movie lo andharu nijanga jeevincharu super venu director 🙏🙏🙏

  • @thulasirani9742
    @thulasirani9742 Рік тому +11

    Heart touchable movie after Gorintaku movie naturally cried for this movie

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +5

    చంద్రవ్వ వేణుల ముచ్చట్లు మస్తు మురిపించాయి. కడుపుబ్బా నవ్వించాయి కళ్ళెంట నీళ్ళొచ్చాయ్. శుభం శుభం శుభం.

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 Рік тому +1

    Venu gaaru really great e cinema theesi janma dhanyam chesharu great

  • @avramanarao6164
    @avramanarao6164 Рік тому +7

    😮 వేణు గారు శుభాభినందనలు, "బలగం" అంటే ఏమిటో చూపెట్టారు - Pastham Mogili గారికి ₹1000/- ఉడుతా భక్తి గా పంపాను . - ఆకుల వెంకట రమణా రావు

  • @g.yesitha5251
    @g.yesitha5251 6 місяців тому

    Venu garu chala machi varu ❤❤😂😂

  • @k-k7k-k6b
    @k-k7k-k6b 4 місяці тому

    Super direction Balagam🙏

  • @sadanandamarla258
    @sadanandamarla258 Рік тому

    S annagaru nijanga niku god gift e 👍

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 Рік тому +1

    Meerusupersir

  • @bharathibathula6817
    @bharathibathula6817 Рік тому +4

    Congratulations Venu. Keep touching the reality of life’s and educate the society.

    • @ysuresh9232
      @ysuresh9232 Рік тому +1

      చాలా బాగుంది ydb

  • @ramchandervunyala9341
    @ramchandervunyala9341 Рік тому +1

    బలగం సీనిమా కుటుంభం అందరికీ ప్రతేకంగా పేరు పేరున ప్రతిఓక్కలికి సిరసు
    వంచి వందనాలు తెలియచేకుంటునాము
    ఒక్కపుడు పుట్టింటికి రావవేచెల్లి సినిమా
    తర్వాత ఇప్పుడు బలగం భందాలను
    గుర్తుచేసి బాదకరంగా ప్రతిఒక్కరిని కంటతడి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    పెట్టించిన వేనుగారికి పాదబి వందనాలు

  • @sreedhargoudanthati1114
    @sreedhargoudanthati1114 Рік тому

    Venu anna, matalu levu anna nee cinima direction ki, nee talent ki padhabhi vandanalu , anna Mee nundi ilanti cinimalu Inka expect chestunnam,

  • @m.yadaiahmusilamola8135
    @m.yadaiahmusilamola8135 Рік тому

    వేను బలగము సినిమా my village lo
    జరిగినట్టే unnadi maanava dhrmam chupinchiru grateful you

  • @murthyk3069
    @murthyk3069 Рік тому

    Mr Venuji mattilo manikyanivu. God bless u

  • @omkarravi3253
    @omkarravi3253 Рік тому +24

    Annnaaaaaa million thanks to you for this movie I am typing with tears in my eyes thank you so much god bless you and your family venu annaaa

  • @kumdamatptteluguyoutubecha5783

    my place tirupati. you film very very good film, your direction very super. your film verynatural film . maa manasulu dochukunavu.

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 Рік тому

    అరె వేణు నువ్వు super రా.. 👌

  • @AshokReddy-vw1ud
    @AshokReddy-vw1ud Рік тому +5

    Super vanu super movie bro

  • @gurrammallesham3628
    @gurrammallesham3628 Рік тому +28

    Venu garu..I saw your movie 'balagam'. particularly with my family, in theatre. Super duper👌. Outstanding direction of 'komuraiah death'. Action team totally realistic. 98% Telangana accent. hats off once again...

  • @rameshpappala8787
    @rameshpappala8787 Рік тому

    Venu anna super

  • @stupidsheshu5139
    @stupidsheshu5139 Рік тому

    Balgam ante mana chuttu unnavalle Ani cheppe balagam cinima thank you sir are team

  • @yallasatya1647
    @yallasatya1647 Рік тому

    Anchor ki kuda 👏👏👏

  • @rachanahoney8665
    @rachanahoney8665 Рік тому

    Bagundi Venu nee story

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 Рік тому +1

    Super very nice video venu and chendravva interview chala manchigundi

  • @naamaata
    @naamaata Рік тому +4

    Power of Telangana 🤝 jai Telangana…

  • @Lee22613
    @Lee22613 Рік тому +3

    One of the natural interviews ever i saw

  • @jejeshangara4347
    @jejeshangara4347 Рік тому

    Venu Anna cinema kaka chopu super

  • @krithiknandha2074
    @krithiknandha2074 Рік тому +1

    Super anna film chala chala emotional ga. Undhe

  • @umayerramsetty512
    @umayerramsetty512 Рік тому

    Beautiful interview very realistic 👍

  • @nageshmangnalikar3728
    @nageshmangnalikar3728 Рік тому

    Very nice...venu.. tamudu

  • @annamallesh2141
    @annamallesh2141 Рік тому

    Chandrakka nuvvu great akka

  • @hi-ficollections1722
    @hi-ficollections1722 Рік тому +1

    Telangana director venu garu.

  • @TS29864
    @TS29864 Рік тому +3

    This kind of movie is a master pice, which we get once a decades. It will connect with everyone.

  • @pramodreddy2252
    @pramodreddy2252 Рік тому +24

    Excellent work. Opened the heart of Telangana culture. Thanks Venu garu

  • @MakthalRamulu
    @MakthalRamulu Рік тому

    Congratulations venu garu good movie from ramu ex Eenadu frd

  • @thanishka1719
    @thanishka1719 Рік тому +1

    Super super Chandrawwa and I like u Madam ❤

  • @aravindbandala1945
    @aravindbandala1945 Рік тому

    Gd ఆలోచన ,kondaru e cinima chusi mari kalishipothunnaru, enka rlsntivi thiyyalani korukontunnam

  • @arjunreddy6010
    @arjunreddy6010 Рік тому +3

    excellent movie, he just cloned Telangana village culture... hatsoff

  • @venkatgosangi9720
    @venkatgosangi9720 Рік тому +1

    Natural anchor chandrakka superb. Congrats venu

  • @dhasarlabalu779
    @dhasarlabalu779 Рік тому +1

    సూపర్ అన్న సీనీమ

  • @sasistudio1446
    @sasistudio1446 Рік тому +1

    Exlent movie

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Рік тому +1

    Venu.suparr.thamudu

  • @balrajmulinti3322
    @balrajmulinti3322 Рік тому +2

    Super veenu Anna
    Mana Telangana yaasa
    Super
    Nice movie 🙏

  • @kommurameshsingerkmm2781
    @kommurameshsingerkmm2781 Рік тому +4

    బలగం సినిమా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి కళాభివందనాలు.ఈ సినిమా రీతిలో అచ్చం నా జీవితంలో ఇలాగే జరిగింది ఈ సినిమాను మా కుటుంబముతో వెళ్లి చూడటం జరిగింది నేను సహజంగానే ఎక్కి ఎక్కి ఏడవటం జరిగింది ఒక్క పది రోజుల వ్యవధిలో మా కుటుంబంలో ఇద్దరు చనిపోవడం జరిగింది వారి దానాలు పెద్ద కర్మలు నెల మాసికాలు ఈ పరిస్థితుల్లో మా మేనత్త లు ఆస్తి గొడవలు నా మీద మా నాన్న వేసిన అప్పుల బాధ్యతలు మర్యాదలు ఇలా చాలా ఇబ్బందులు పడ్డాను కళ్ళకు కట్టినట్లు చూపించిన డైరెక్టర్ వేణు గారికి కళాభివందనాలు పాదాభివందనాలు నా పేరు రమేష్ కొమ్ము.సింగర్.యాక్టర్.ఖమ్మం జిల్లా...

  • @kesavarao4512
    @kesavarao4512 Рік тому +1

    Chandraka verynice.

  • @sandhyachittapuram1700
    @sandhyachittapuram1700 Рік тому +1

    Interview mottam ekkada bore kottale..balagam cinema laaga❤

  • @kavithajakky4835
    @kavithajakky4835 Рік тому

    Prathi chinna dialogue masthuvundhi

  • @suprajam4121
    @suprajam4121 Рік тому +1

    Venu entha talent undha super movie

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 8 місяців тому

    Very good concept ❤

  • @veena_iig
    @veena_iig Рік тому +8

    superb movie, rich family values, appreciate his talent

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 Рік тому

    Manchi talent vyakthi....venu....jai movie lo acting tho meppinchindu

  • @narasimharao5487
    @narasimharao5487 7 місяців тому

    All the best Venu గారు

  • @rameshgoudkasaram
    @rameshgoudkasaram Рік тому +1

    గ్రేట్ 💐💐💐💐💐💐